July 2020
మందార తో జుట్టుకు పోషణ
అందానికి రూపం కట్టినట్లు కనిపించే మందారపూల చర్మం జుట్టు కి తగిన పోషణ ఇస్తాయి జుట్టు రాలిపోతుంటే మందార పూలు ఎండ బెట్టి పొడి చేసి కొబ్బరి నూనె మూడు వంతులు పావు వంతు ఆముదం కొన్ని మెంతులు కలిసి మందారపూలు పొడి కలిసి , మందార పువ్వుల పొడి కలిపి మరగనివ్వాలి. ఇది సగం అయ్యే దాకా మరిగాక ఈ నూనె ను ఆరబెట్టి సీసాలో పోసుకుని ప్రతిరోజు రాసుకోవాలి ఇలా చేస్తే ఊడిన జుట్టు […]
పక్షుల కథలు చెప్పే సుధా చంద్రన్
తట్టిక్కాడు పక్షుల సంరక్షణ కేంద్రం మహిళా గైడ్ సుధా చంద్రన్.నడివయసులో భర్త చనిపోయి ఇద్దరు పిల్లల సంరక్షణ కోసం ఎంతో కష్ట పడేది.అంతలో క్యాన్సర్ సోకింది దీని నుంచి బయట పడి జీవనోపాధి కోసం ఎంచుకున్న వృత్తి బర్డ్ శాంక్టురీ లో పర్యాటకులకు పక్షుల వివరాలు చెప్పే గైడ్ ఉద్యోగం దేశ దేశాల పర్యాటకులకు సమాచారం ఇచ్చేందుకు వివిధ భాషలు నేర్చుకుంది సుధా చంద్రన్. తన ఇంటినే పర్యాటకులకు బస గా మార్చి భోజనం అందిస్తుంది.ఇప్పుడు ఆమె […]
నన్ను నేను దాచుకొను
నవతరం అమ్మాయిలకు స్ఫూర్తి కియారా మార్షల్. న్యూయార్క్ సిటీ బ్రూక్లిన్‌లో నివసిస్తున్న కియారా ఫ్యాషన్ ప్రపంచంలో తిరుగు లేని మోడల్. టామీ హిల్‌ఫిగర్, టీన్ వోగ్ వంటి ప్రముఖ బ్రాండ్‌లకు మోడలింగ్ చేస్తుంది కియారా.పదేళ్ల వయసులో స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్లింది. తిరిగి వస్తుండగా ఓ కారు ఆమెను ఢీ కొట్టింది. కుడి కాలి మీదుగా కారు వెళ్లిపోయింది.వైద్యులు ఆమెను బతికించగలిగారు కానీ, ఆమె కాలిని వైద్యులు రక్షించలేకపోయారు.ఈ శారీరక వైకల్యం తోనే మోడలింగ్ లో […]
పర్లేదు మంచివే
రక రకాల ఊరగాయలు నోరూరిస్తూ ఉంటాయి. వీటిల్లో ఉప్పు కారం నూనె అల్లం వెల్లుల్లి ఆవపిండి మెంతిపిండి ఉంటాయి.సాధారణంగా ఆయా కాయల్లో ఉండే పోషక విలువలు మొత్తం కాకపోయినా కొంతయినా ఊరగాయల్లో ఉంటాయి కొద్ది మోతాదులో ఊరగాయ తింటే వాటిలోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు, ఉండటమే కాకుండా అవి జీర్ణాశయ ఆరోగ్యానికి కూడా మేలుచేస్తాయి. కాకపోతే ఎక్కువ మొత్తంలో ఉప్పూకారం ఉంటాయి కనుక ఎక్కువ అన్నంలో కలుపుకుని తినాలి వీటిలోని నూనె ద్వారా అధిక […]
మార్కెట్లో మధుబని మాస్క్ లు
ఇది కరోనా కాలం ఒక్కసారిగా మాస్క్ గిరాకీ పెరిగింది తెలంగాణలో సహా బీహార్ ఉత్తరప్రదేశ్ కేరళలో సాంప్రదాయ డిజైన్లతో మాస్క్ తయారవుతున్నాయి. అట్లా వచ్చిందే మధుబని మాస్క్. ఇది అత్యంత ప్రాచీనమైన కళ బట్టలపైన జంతువులు పక్షులు పూలు రకరకాల బొమ్మలు పెయింట్ చేస్తున్నారు కళాకారులు. కరోనా మాస్క్ లకు ఈ మధుబని డిజైన్ అడ్డేశారు .ఒక్క మాస్క్ 80 నుంచి 100 రూపాయలు పలుకుతోంది. ఈ మాస్క్ ల ద్వారా భారతీయ సాంప్రదాయ కళా వైభవాన్నిబట్టలని […]
