Sunday, 28 Jun, 2026

Home stories netflix presents YouTube special

లాక్ డౌన్ లో కొంచెం ధైర్యం, నమ్మకం మనసులో నింపుకునేందుకు Home stories చూడండి అంటూ నెట్ ఫ్లిక్స్ ఈ నాలుగు కథలు సినిమాను యు ట్యూబ్ లో   రిలీజ్ చేసింది. మొదటి కథ ఔట్ విత్ ఇట్  ఒక యువకుడు యాంగ్జైటీ డిజార్డర్ తో బాధపడుతూ ఉంటాడు ఫ్లాట్ నుంచి బయటికి వస్తే ఊపిరి ఆగిపోతుంది అనుకుంటాడు.ఎలాగైనా బయటికి రావాలి అనే ప్రయత్నంలో ఆల్ లైన్ లో సైకియాట్రిస్ట్ సాయం కూడా తీసుకుంటూ ఉంటాడు.ఒక […]

నిశ్శబ్దాన్ని ఛేదించండి

లాక్ డౌన్లో ఎన్నో కొత్త సమస్యలు వస్తున్నాయి ముఖ్యంగా గృహ హింస పెరిగిపోయిందని తాజా రిపోర్టులు చెబుతున్నాయి.బాధ్యత మహిళలు ఇప్పుడు లాక్ డౌన్ కారణంగా ఇల్లు కదిలే వీలే లేదు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేసే అవకాశం లేనే లేదు. ఈ పద్ధతిని గమనించిన రాయపూర్ పోలీసులు ‘ చుప్పీ టోడ్ ‘ పేరుతో స్పెషల్ డ్రైవ్ మొదలు పెట్టారు అంటే నిశ్శబ్దాన్ని ఛేదించండి అని అర్థం.ఒక ఫోన్ నెంబర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ […]

చెక్కర మత్తు మందు వంటిదే

తీయని మిఠాయిలు ఆరోగ్యానికి ఎందుకు చేటు చేస్తాయి అన్నది ప్రయోగ పూర్వకంగా తెలుసుకొన్నారు మిచిగాన్ విశ్వవిద్యాలయ పరిశోధకులు.తీపిపదార్థాలు మెదడు రసాయనాల్లో మార్పులకు గురి చేసి తరవాత కీలక నాడులను పనిచేయకుండా చేస్తాయి మొదట్లో తీయని పదార్థాలు చక్కెర పదార్థాలు తింటే మెదడు లో డోపమైన్ విడుదలై ఆనందంగా అనిపిస్తుంది. మళ్లీమళ్లీ తీపి తినాలని అనిపిస్తుంది.అది మత్తుమందుల అలవాటైపోతుంది కొన్నాళ్లకు డోపమైన్ శాతం తగ్గిపోతుంది తక్కువ విడుదల అవుతోంది దానిలో  న్యూరాన్ల లో చురుకుదనం పోయి ఎంత తీపి […]

వర్చువల్ పార్టీ 

కోవిడ్  19 కారణంగా పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఆన్ లైన్ వర్క్,వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తోంది ఉద్యోగులు ఎవరి ఇళ్లలో వాళ్ళు ఉండి ఆన్ లైన్ ఫ్లాట్ ఫామ్ పైన  పనిచేస్తున్నారు. ఈ సమయంలో కూడా కొంత సరదా ని షేర్ చేసుకునేలా రిబెల్స్ ఫుడ్ అనే ఫుడ్ డెలివరీ సంస్థ ఓ వినూత్నమైన పద్ధతి అందుబాటులోకి తెచ్చింది.అటు ఆఫీస్ లో ఇటు ఇళ్ళల్లో పనిచేసే ఉద్యోగులకు ఒకే సమయంలో పిజ్జా డెలివరీ ఇస్తోంది.అంటే వర్చువల్ గా […]

నా ఎంపికే ప్రత్యేకం 

‘వియు’ టెక్నాలజీస్‌ కంపెనీ సి.ఇ.ఓ దేవితా సరాఫ్ క్యాలిఫోర్నియా కేంద్రంగా దేవితా కంపెనీ తయారు చేసే వియు లగ్జరీ టీవీ లకు ఎంతో డిమాండ్ ఉంది.ఓటిటి  కాంటెంట్ కు  ఈ హై ఎండ్ టివి లే సరైనవి గుర్తింపు రావడంతో వియు టెక్నాలజీ విలువ వెయ్యి కోట్లకు చేరుకుంది.సాధారణంగా మహిళలు వ్యాపారవేత్తలుగా ఎదిగేందుకు ఫ్యాషన్ రంగాన్ని ఎంచుకుంటారు.నేను మాత్రం టెక్నాలజీ రంగాన్ని ఎంచుకున్నా.ఇప్పటి వరకూ పురుషులే పాలిస్తున్న ఈ రంగంలో అడుగు పెట్టేందుకు నేను మహిళలని  అన్న విషయాన్ని అవతల […]

పొట్ట కరిగించే ఫుడ్

అస్తమానం కూర్చుని పని చేస్తుంటే పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవటం ఖాయం.చిన్న జాగ్రత్తల తో పొట్ట కరిగించుకోవచ్చు.తొందరగా కరిగే పీచు పదార్థాలు తీసుకోవాలి అవకాడో ,నేరేడు పండ్లు అవిసే ల్లో పీచు చాలా ఎక్కువ.ట్రాన్స్ ప్లాంట్స్ ఎక్కువగా ఉండే పదార్థాలకు దూరంగా ఉండాలి. పోషకాలతో కూడిన డైట్ తీసుకోవాలి చేపలు, మాంసం, గుడ్లు, బీన్స్, డైరీ ఉత్పత్తులు తీసుకోవాలి.తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. నిత్యం ఏరోబిక్ వ్యాయామాలు చేయాలి.కార్బోహైడ్రేడ్లు  ముఖ్యంగా రిఫైన్డ్ కార్బోహైడ్రేడ్ల కు దూరంగా ఉండాలి […]

ఒత్తిడి మాయం 

ఏదైనా ఒత్తిడి గా అనిపిస్తే ఓ డార్క్ చాక్లెట్ తినండి అంటున్నారు ఎక్స్పర్ట్స్.డార్క్ చాక్లెట్ లో,పీచు రక్తహీనతను తగ్గించే ఇనుము కూడా ఉంటుంది. డార్క్ చాక్లెట్ మెదడులో ఎండార్షన్ లు విడుదల చేస్తుంది.ఇవి సంతోషాన్ని కలిగించే ఒత్తిడి తగ్గిస్తాయి.శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్ గా శరీరాన్ని హానికారక ఫ్రీ రాడికల్స్ నుంచి కాపాడుతోంది.రక్త ప్రసరణ సాఫీగా అయ్యేలా చూస్తుంది.మనసులో చిరాకును తగ్గించి ప్రశాంతత ఇచ్చే డార్క్ చాక్లెట్స్ ని అందుబాటులో ఉంచుకోవటం మంచిది.

మనం ఇంకా మారాలి  

చర్మం రంగులు తెల్లబరిచే తమ ఉత్పత్తుల శ్రేణిని నిలుపు చేస్తామని జాన్సన్ సంస్థ ప్రకటించటం కొంతవరకు బాధ్యతను గుర్తించినట్లే కదా.మనం ఇన్నాళ్లు అందానికి సంబంధించిన తెల్లగా ఉంటే అందం అన్న తప్పుడు భావనలు మోసుకుంటూ తిరుగుతున్నాం. దాని ఆధారంగా రంగు పెంచే వ్యాపారం వంద కోట్ల మేరకు  సాగుతోంది.దాన్ని అరికట్టేందుకు ఇప్పుడైనా మనం ఒకటి కావాలి అంటోంది నందితాదాస్.సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సినీ నటి దర్శకురాలు నందితాదాస్.డార్క్ ఈజ్ బ్యూటి ఫుల్ ఉద్యమాన్ని నేను పునరుద్ధరించాను.మరింత […]

పూవులతో సౌందర్యం 

అందమైన సువాసన భరితమైన పూవులు సౌందర్య పోషణకు ఎంతగానో ఉపయోగపడతాయి. కలువ పూల రేకులను మెత్తగా చేసి కాసిని పాలు,బాదం గింజల పొడి కలిపి ఫేస్ మాస్క్ వేసుకోవాలి అరగంట తర్వాత కడిగేస్తే చర్మం తాజాగా బిగుతుగా అయిపోతుంది. వారానికి రెండు సార్లు ఈ మాస్క్ వేసుకోవచ్చు. గులాబీలు మెత్తని ముద్దగా చేసి వట్టి వేర్ల పొడి,పెసర పిండి,పాలు తేనె కలిపి ముఖానికి అప్ప్లై చేసి కాస్సేపయ్యాక చల్లని నీళ్లతో కడిగితే మొహ చర్మం నిగనిగలాడుతోంది. మల్లెపూల […]

ఇమ్యూనిటీ పెంచే బాదం 

వర్షాకాలంలో వైరల్ జ్వరాలు ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండాలి అంటే శరీరం ఆరోగ్య వంతంగా రోగ నిరోధక శక్తి తో ఉండాలి. మందులతో కాకుండా ఆహారం తో దాన్ని పొందాలా  అనుకొంటే బాదం పప్పు,యోగర్ట్ పెరుగు తప్పని సరిగా ఆహారంలో ఉండాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. బాదం పప్పులో మెగ్నీషియం,ప్రోటీన్,జింక్ మొదలైన 15 రకాల పోషకాలు ఉంటాయి. వైరస్ బ్యాక్తీరియాల నుంచి కాపాడగలిగే ఇ-విటమిన్ కూడా ఉంటుంది. దేన్లో అయినా బాదం పప్పు కలిపి తీసుకోవచ్చు ప్రో బయోటిక్స్ పుష్కలంగా […]

 జ్యూస్ ఇలా తాగాలి 

జ్యూస్ తాగటం కంటే నేరుగా పండ్లు తినండి అంటున్నారు పోషకాహార నిపుణులు. పండ్ల తో పాటు క్యారెట్,కీరా టమాటో ఉల్లిపాయ కలిపి తింటే మంచిది అంటున్నారు పండ్ల లో పిండి పదార్ధాలు చక్కెర లు ఎక్కువగా ఉంటాయి కనుక వాటితో పాటు బీట్ రూట్,క్యారెట్ కీరా,టమాటో,కాప్సికమ్ లు కలుపుకొని అందులో నిమ్మరసం మిరియాల పొడి కలుపుకొని తింటే మంచిది. కాయగూరలను తినలేకపోతే  వాటి తో జ్యూస్ చేసుకోవచ్చు. బీట్ రూట్ ను కీరా,టమాటో తో కలిపితే రుచిగా […]

అన్నింటినీ జయించింది 

కోవిడ్ తో ప్రపంచం వణుకుతూ ఉంటే హాంప్షైర్ కు చెందిన మిల్డ్రెడ్, జెర్రీ షాప్పల్స్ అనే 102 ముసలావిడ కోవిడ్ బారిన పడి కోలుకొని కోవిడ్ పోరాటానికి కొత్త ఉత్సాహం ఇచ్చింది. ఈ బామ్మకు 1918 లో వచ్చిన స్పానిష్ ఫ్లూ ను కూడా జయించిన రికార్డ్ ఉంది. ఈ ఫ్లూ సోకినప్పుడు జెర్రీ 10 నెలల పసిపాప. అప్పట్లో అమెరికాలో ఈ జ్వరం నుంచి బయటపడింది. కాలేజ్ చదువు పూర్తి చేసుకొని,పెళ్ళాడి ఇద్దరు పిల్లలకు తల్లి […]

మానవ సంబంధాలు ముఖ్యం

మెదడు లోని ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ భాగం వ్యక్తి ఆలోచనలను ప్రతిబింబిస్తుందట ఒంటరిగా ఉంటూ ఉంటే ఆ ప్రభావం మెదడు పనితీరు పైన కనిపిస్తూ ఉంటుంది అంటారు పరిశోధకులు చుట్టూ సన్నిహితులు , స్నేహితులు ఉన్నప్పుడు వాళ్లతో స్నేహ బంధాల తో ఉన్నప్పుడు మెదడు ఎంతో పాజిటివ్ గా ఆలోచిస్తోందట. స్నేహపూర్వకమైన మాటలు, పలకరింపులు, ఆనందం, మెదడు ను చైతన్యవంతంగా ఉంచుతాయి.ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉంటే ఆ ప్రభావం మెదడు పైన ఎంతో ఎక్కువ.మెదడు చాలా తక్కువ […]

మహిళలకే శ్రద్ధ ఎక్కువ

వంటింటి ఉపకరణాల తయారీ రంగంలో ఉన్నారు నేహా గాంధీ.బెంగళూరు శివారులో ఉన్న హారో హల్లి కి దగ్గర్లో ఉన్న స్టవ్ క్రాఫ్ట్ పరిశ్రమకు డైరెక్టర్.ఇక్కడ పనిచేసేకి ఎక్కువగా మహిళలే భారీ యంత్రాలతో పనిచేస్తూ విడిభాగాలు జోడిస్తూ మిక్సీలు, గ్రైండర్లు, ప్రెషర్ కుక్కర్ లు, నాన్ స్టిక్ కుక్ వేర్ లు తయారు చేస్తారు.తండ్రి రాజేంద్ర గాంధీ చేస్తున్న వ్యాపారంలోకి అడుగు పెట్టింది స్నేహ గాంధీ.మార్కెటింగ్ హెడ్ గా బాధ్యతలు తీసుకొని మహిళలకు మార్కెటింగ్ అవకాశాలు ఇచ్చింది. రీజనల్ […]

బరువు తగ్గానోచ్ 

లాక్ డౌన్ లో చేసిన వర్క్ వుట్స్ తో 16 కేజీల బరువు తగ్గాను.అయితే ఇది కేవలం రెండు నెలల శ్రమ కాదు. ఏడాది నుంచి బరువు తగ్గించుకోవాలని కష్టపడుతూ ఉన్న నా శరీర బరువుకు కారణం పిసిఓఎస్ సమస్య మొదట్లో ఆహారంలో మార్పులు తర్వాత యోగ మొదలుపెట్టాను ఐదారు కిలోలు తగ్గాక బ్యాలెన్స్డ్   డైట్ లోకి మారాను.84 కిలోలు ఉన్న నేను ఇప్పుడు 68 కిలోలున్న అంటోంది విద్యుల్లేఖ రామ‌న్. తమిళ యాస లో […]

ఆర్డర్ పై డీజిల్

రెపోస్ ఎనర్జీ వ్యవస్థాపకులు అదితి భోసలే వలుంజ్ ఆమె భర్త చేతన్ వలుంజ్,మొబైల్ పెట్రోలు పంపులు తయారీ ఏర్పాటు ప్రారంభించారు.ఈ స్టార్టప్ కు రతన్ టాటా మార్గదర్శ గా ఉన్నారు. ఇందులో పెట్టుబడి కూడా పెట్టారు దేశప్రగతికి ఉపయోగపడే అంకుర్ సంస్థ కోసం ఈ ఇద్దరు ఎన్నో ప్రాజెక్టుల గురించి ఆలోచించారు.మొబైల్ పెట్రోల్ పంపుల తో కోరిన చోటికి అడిగిన సమయానికి డీజిల్ ను పంపే సంస్థ  స్థాపించారు.రతన్ టాటా సలహా మేరకు,ఇంధన పంపిణీలో నాణ్యత పెట్రోల్ […]

ఇలా చేస్తే రంగొస్తుంది

గోరింటాకు ఎర్రగా పండాలంటే ఆకుని రుబ్బేటప్పుడు కాస్త చక్కెర రెండు లవంగాలు అందులో వేయాలి బాగా మెత్తగా అయ్యాక ఆ మిశ్రమానికి నాలుగైదు చుక్కలు యూకలిప్టస్ ఎసెన్షియల్ ఆయిల్ ని కలిపి ఓ అరగంట అలాగే ఉంచి అప్పుడు ఆ గోరింటాకు పెట్టుకుంటే ఎర్రగా పండుతుంది.చేతులకు పెట్టిన గోరింటాకు ఎండిపోయాక చక్కెర నిమ్మరసం కలిపి సిరప్ లో దూదిని ముంచి ఆ ఎండిన దానిపైన అద్దాలి. పెనం పైన ఇంగువ వేడి చేసి ఆ పొగ చేతులకు […]

తేలికగా యోగ

యోగాతో ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా ఉండవచ్చు అంటారు.ధ్యానం చేస్తూ, ఆసనాలు వేస్తూ స్వాంతన పొందుతారు. కానీ చాలామంది మోకాళ్ళ నొప్పులతో అంతగా నేలపైన కూర్చొని వేయలేకపోతారు. అధిక బరువుతో మోకాళ్ల నొప్పులతో నేలపైన వజ్రాసనం కానీ పద్మాసనం తో కానీ కూర్చోవటం కష్టం అలాంటి సమస్యలు ఉన్న వారి కోసం Knee Ankles Back Joints panic feat ఎంతో ఉపయోగ పడుతోంది దీని సాయంతో సులువుగా ఆసనాలు వేయవచ్చు యోగాసనాలు వేసేందుకు అనువుగా ఉండే కుర్చీ […]

ఆరోగ్యాన్నిచ్చే నృత్యం

లాక్ డౌన్ సమయంలో జిమ్ కు వెళ్ళటం ఇంట్లోనే అన్ని రకాల వర్క్ వుట్స్ చెయ్యటం కష్టం అలాంటప్పుడు సరదాగా డాన్స్ ప్రాక్టీస్ చేయండి పాటలకు అనుగుణంగా నాలుగు స్టెప్స్ వేయండి అంటున్నారు ఎక్స్పర్ట్స్. డాన్స్ శరీరాన్ని తేలిక చేస్తుంది కండరాలను సౌకర్యంగా మారుస్తుంది. డాన్స్ లోని వివిధ భంగిమలను ఒకటికి పది సార్లు చేయడం వల్ల కండరాలకు మర్దన ఫలితం అందుతోంది.మెదడు శరీరం మధ్య సమన్వయం కుదురుతోంది ఏకాగ్రత పెరుగుతోంది. శరీరానికి తగినంత శ్రమ అందుతోంది […]

మొక్కలకు ఎరువుగా కాఫీ

కాఫీ రుచి అసామాన్యం .కాఫీ తోనే ఉదయం కళ్ళు తెరిచే వారే ఎక్కువ శాతం.ఇంత అద్భుతమైన రుచి గల కాఫీపొడి మొక్కలకు ఎంతో మంచి ఎరువు,క్రిమి నాశిని కూడా అంటున్నారు అధ్యయనకారులు. కాఫీ గింజల్లో నైట్రోజన్ ఎక్కువ బాల్కనీ లో ఆకుకూరలు పెంచే వారు ఎక్కువగా కాఫీ వ్యర్థాన్ని వాడుకోవచ్చు.మొక్క చుట్టూ  పొడిబారకుండా ఉండాలంటే మట్టి పై భాగంలో కాస్త కాఫీ పొడి చల్లాలి.కప్పు కాఫీ పొడిని లీటర్ నీళ్లలో కలిపి ఐదారు గంటలు అలా వదిలేసి […]