Sunday, 28 Jun, 2026

శక్తి నిచ్చే పానీయం 

శరీరంలో శక్తి పెరిగి, వ్యాధుల నుంచి రక్షణ పొందాలి అంటే అందుకు ఉపయోగపడే పానీయం ప్రతిరోజు తాగాలి. పది గింజలు నానబెట్టి పొట్టు తీసి పెట్టుకోవాలి. ఐదు ఖర్జూరాలు నీటిలో నానబెట్టి విత్తనాలు తీసి ఉంచుకోవాలి. ఒక కప్పు పాలు అర టీ స్పూన్ పసుపు యాలుకల పొడి అర స్పూను నెయ్యి టీ స్పూన్ తేనె తీసుకోవాలి. బాదం, ఖర్జుర, పసుపు, యాలుకల పొడి, నెయ్యి బ్లెండర్ లో తిప్పాలి మిశ్రమం బాగా కలిసేలా తిప్పాక, […]

మాస్క్ తో వ్యాయామం కష్టమే 

కరోనా  భయంతో  మాస్క్ లు తప్పని సరి.అలాంటప్పుడు వాకింగ్,జాగింగ్ లకు మాస్క్ లు పెట్టుకోవడం మంచిదేనా అని చాలామంది సందేహం. సాధారణంగా మాస్క్ లు మంచివే  అంటున్నారు ఎక్స్పర్ట్స్. కానీ వ్యాయామం లో అధిక శ్రమ వల్ల మాస్క్ తో తగినంత ఆక్సిజన్ అందకుండా పోతుంటుంది.అందువల్ల జనసామాన్యానికి కాస్త దూరంగా మాస్క్ లేకుండా వ్యాయామం చేయటమే బెస్ట్.  తేలికపాటి నడక నడిచే వారు ఇంట్లోనే అవసరమైనంత సేపు మాస్క్ లేకుండానే నడిస్తే మంచిది. సరైన మోతాదులో ఆక్సిజన్ […]

దీదీ వెహికల్ సర్వైస్ 

మధ్యప్రదేశ్ ప్రభుత్వం,ది ఉమెన్ రూరల్ లైవ్లీ హుడ్ మిషన్ ఆధ్వర్యంలో ‘దీదీ వెహికల్ సర్వీస్’ పేరుతో ప్రత్యేక వాహనం సేవలను ప్రారంభించింది.లాక్ డౌన్ సమయం లో గ్రామీణ గిరిజన గ్రామాల్లో ఉన్న గర్భిణీలు కోసం అత్యవసర చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉంటాయి. జాహాబువా జిల్లాలోని దాదాపు 30 గ్రామాల్లో ఉండే మహిళలకు ఈ దీదీ వాహనాలు సేవలందిస్తున్నాయి.ఈ వాహనాలను ఆధునిక వైద్య సౌకర్యాలతో ప్రత్యేకంగా డిజైన్ చేశారు. ఫోన్ లో దీదీ యాప్ ను డౌన్లోడ్ చేసుకుంటే […]

మంచి  ఆహారం ఓట్స్ 

ఓట్స్ లో పీచు బీటా గ్లూకోన్ రూపంలో ఉంటుంది అందువల్ల కొద్ది మొత్తంలో తీసుకున్న కడుపు నిండిన భావన కలుగుతుంది బరువు తగ్గాలనుకునే వారికి ఇదొక చక్కని ఎంపిక.పాలిష్ చేసిన బియ్యం గోధుమలుకు బదులుగా  ఓట్స్ వాడినప్పుడు కొలెస్ట్రాల్  ట్రైగ్లిజరైడ్స్ తాగుతాయి . ఓట్స్ ఐరన్, క్యాల్షియం, మెగ్నీషియం వంటి ఖనిజాల తో పాటు రోగ నిరోధక శక్తిని పెంచే బీ -కాంప్లెక్స్ విటమిన్లు కూడా ఉంటాయి.  వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు పాలిఫినాల్స్ మెండుగా ఉంటాయి.దీనితో శరీరంలో […]

ఎనిమిది గ్లాసులు అవసరం 

మన శరీరం బరువులు అరవై శాతం నీరే ఉంటుంది. అనేక జీవక్రియలకు నీరు అవసరం శరీర ఉష్ణోగ్రతను నియంత్రించేందుకు,రోగ నిరోధక వ్యవస్థ సరిగా పనిచేసేందుకు నీరు అవసరం అంచేత తగిన మోతాదులో నీళ్లు తాగాలి. ముఖ్యంగా ఎండ తేమ ఎక్కువగా ఉన్నపుడు నీళ్లు ఎక్కువగా తాగాలి. భోజనానికి అరగంట ముందు ఓ గ్లాస్ నీళ్లు తాగితే కేలరీలు,పరిమితిలో ఉంచవచ్చు తగినన్ని నీళ్లు తాగితేనే వ్యర్ధాలు బయటికి పోయి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ వేసవి కి మరిన్ని […]

తప్పక చూడదగ్గ పంచాయత్ (వెబ్ సిరీస్ ) 

అమెజాన్ ప్రైమ్ లో వస్తున్న పంచాయత్ వెబ్ సిరీస్ ని ఈ కాలపు మాల్గుడి డేస్ గా వర్ణిస్తున్నారు విమర్శకులు ఢిల్లీలో బీటెక్ చేసిన అభిషేక్ త్రిపాఠి కి పంచాయత్ ఆఫీస్ ఉద్యోగిగా ఉత్తర్ ప్రదేశ్ బలియా జిల్లాలో పూలేరా అన్న చిన్న ఊర్లో అవకాశం వచ్చింది.ఆ మారు మూల పల్లెలో అభిషేక్ చూసిన జీవితం పంచాయత్ .అత్యంత సహజమైన నిజమైన పల్లె సౌందర్యం చూడవచ్చు. నటుడు రఘువీర్   యాదవ్ సర్పంచ్ గా నీనా గుప్తా […]

పిల్లలకే ఈ సమస్య ఎక్కువ 

వేసవిలో వచ్చే చెమటకాయలతో పసి పిల్లలు ఎంతో ఇబ్బంది పడతారు. వారిలో స్వేద గ్రంధులు అభివృద్ధి చెందక పోవటం వల్ల ఇవి పుట్టిన వారం లోపు పిల్లలకు వెంటనే వస్తాయి. వాతావరణం లో వేడి వల్ల ఈ సమస్య వస్తుంది. పిల్లలకు వదులుగా,లేత రంగులో తక్కువ బరువున్న కాటన్ దుస్తులు తొడగాల కలబంద గుజ్జు వేపాకులు మెత్తగా నూరి రాసినా ఇవి తగ్గుతాయి గాలి బాగా వచ్చే చోటున,పిల్లలను పాడుకోబెట్టాలి. మరీ ఎక్కువగా ఉంటే వైద్యుల సలహా […]

కళ్ళ నీళ్ళు రావు 

ఉల్లి పాయలు కొస్తే కళ్ళ నీళ్లు వస్తాయి ఈ చిన్న చిట్కా తో కళ్ల నీళ్లు రాకుండా చేయచ్చు పొట్టు తీసిన ఉల్లిపాయను పదినిముషాలు నీళ్లలో వేసి పడితే చాలు. తర్వాత కొస్తుంటే అవి మాములు కూర ముక్కల్లాగే ఉంటాయి. అలాగే డ్రై ఫ్రూట్స్ చిన్న ముక్కలుగా కోయటం సులభం కాదు. అయినా వాటిని చిన్న ముక్కలుగా చేయాలంటే వాటిని ఓ గంట సేపు ఫ్రిజ్ లో పెట్టాలి. ఆ తర్వాత కత్తిని వేడి నీళ్లలో ముంచుతూ […]

పిల్లలకే ఈ సమస్య ఎక్కువ 

వేసవిలో వచ్చే చెమటకాయలతో పసి పిల్లలు ఎంతో ఇబ్బంది పడతారు. వారిలో స్వేద గ్రంధులు అభివృద్ధి చెందక పోవటం వల్ల ఇవి పుట్టిన వారం లోపు పిల్లలకు వెంటనే వస్తాయి. వాతావరణం లో వేడి వల్ల ఈ సమస్య వస్తుంది. పిల్లలకు వదులుగా,లేత రంగులో తక్కువ బరువున్న కాటన్ దుస్తులు తొడగాల కలబంద గుజ్జు వేపాకులు మెత్తగా నూరి రాసినా ఇవి తగ్గుతాయి గాలి బాగా వచ్చే చోటున,పిల్లలను పడుకోబెట్టాలి. మరీ ఎక్కువగా ఉంటే వైద్యుల సలహా […]

చల్లదనం ఇచ్చే సబ్జా 

వేసవి లో చల్లని పానీయం తాగాలనుకుంటే సబ్జా గింజలు వేసిన  ఫలుదా తాగవచ్చు.  నీళ్లలో సబ్జా గింజలు వేసి తాగితే ఎండ వేడి నుంచి రక్షణ ఉంటుంది.ఎక్కువగా పీచు ఉంటుంది కనుక కడుపు నిండిన భావన కలుగుతుంది.నిమ్మకాయ నీళ్లు షర్బత్ లతో,మిల్క్ షేక్ ల్లో చల్లదనం కోసం సబ్జా గింజలు నీళ్లు తాగవచ్చు.ఫ్రూట్ సలాడ్ లో కూడా నానిన సబ్జా గింజలు కలుపుకోవచ్చు.శరీరంలో వ్యర్థాలు బయటకి పోయేలా చేస్తాయి సబ్జా గింజలు.రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రిస్తాయి పిండిపదార్థాలు […]

కొంగల సంరక్షణ ధ్యేయం 

పూర్ణిమా దేవి వన్యప్రాణి జీవ శాస్త్రవేత్త.  ఆమె కొంగల్ని కాపాడేందుకు కృషి చేశారు అస్సాంలోని కమ్రుప్ జిల్లా బెగ్గురు కొంగలకు ప్రసిద్ధి.  అవి కళేబరాలను తింటూ ఎముకలు మాంసం ఇళ్లపై పడవేసి ఊర్లో చెట్టు పైన ఉండేవి.వీటిని కొట్టేస్తే కొంగలు బాధ పోతుందని స్థానికులు చెట్లు నరకడం మొదలు పెట్టారు.ఆ కొంగల ఆర్తనాదాలకు చెలించిన పూర్ణిమ అక్కడ మహిళల్ని కూడగట్టుకొని చెట్లు కొట్టకుండా కాపాడండి ప్రతి పల్లె తిరిగి ప్రకృతి గొప్ప తనం వివరించింది.అరుదైన కొంగల జాతి […]

పిహు( Thriller Movie ) 

వినోద్ కప్రి తీసిన పిహు సినిమాలో రెండేళ్ల పాప మైరా విశ్వకర్మ ఒక్కతే యాక్టర్.గౌరవ భార్య పూజ భర్తతో గొడవపడి ఆత్మహత్య చేసుకుంటుంది.రెండేళ్ల పాప పిహు ఒంటరిగా ఆ ఇంట్లో తండ్రి వచ్చే వరకు ఎన్ని రకాల ప్రమాదాలకు దగ్గరగా వెళుతుంది ఈ సినిమా కథ. సినిమా చూస్తుంటే మన ఇళ్ళల్లో ఇన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉందా అనిపిస్తుంది. తాత్కాలికమైన ఆవేశంతో ఆత్మహత్యలు  చేసుకునే ఎంతో మంది తల్లిదండ్రులు ఒక్క నిమిషం తమ  సంతానాన్నిఎంత ఒంటరిగా […]

టైగర్ ప్రిన్సెస్ లతిక నాథ్

లతికా నాథ్ ను టైగర్ ప్రిన్సెస్ అంటారు.రచయిత్రి ఫోటోగ్రాఫర్ మన దేశంలో పులులు సంరక్షణ పైన సమగ్ర పరిశోధన చేసిన తొలి అధ్యాయన కారిణి ఉత్తరాంచల్ లోని  రాజాజీ నేషనల్ పార్క్ లో ఏనుగుల సంరక్షణ కోసం పాటుపడ్డారు.మధ్యప్రదేశ్ లోని నేషనల్ పార్క్ లో పులుల సంరక్షణ కోసం కృషి చేశారు.కాంచన జంగ ప్రాంతంలో వలసపోయె వన్య మృగాల పై అధ్యయనం చేశారు. అరుదైన డాల్ఫిన్ ల గురించి ప్రపంచానికి తెలియ చెప్పారు.చేసిన అధ్యయనాల మరో నేషనల్ జియోగ్రాఫిక్ […]

రియల్ హీరో 

నేనూ వలస కార్మికుడినే అంటున్నాడు సోను సూద్ తెరపైన తిరుగులేని విలన్ గా నటించిన సోను సూద్ నిజ జీవితంలో ఇన్స్పైరింగ్ హీరో అనిపించుకున్నాడు లాక్ డౌన్ సమయాన వలస కార్మికులు వేలాది మంది రోడ్డున పడి నడిచిపోతుంటే చలించిపోయిన సోను సూద్ వాళ్లందరినీ ఇళ్లకు చేర్చే వరకు నిద్రపోలేదు. కరోనా సహాయ కార్యక్రమాల్లో భాగంగా జుహు లో వున్న తన హోటల్ ను కరోనా రోగులకు వైద్యం చేస్తున్న వైద్య సిబ్బందికి కేటాయించారు. ఇక ముంబై […]

ఎక్కడికి వెళ్ళద్దు 

లాక్ డౌన్ సడలించారు. రాకపోకలు మొదలయ్యాయి కానీ అప్పుడే బంధువులు,స్నేహితులు ఇంటికి ప్రయాణాలు మొదలు పెట్టవద్దనే  అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . మరీ అవసరమైతే తప్ప ఇల్లే కదల వద్దు అంటున్నారు. తప్పదనుకుంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.ఎవరి ఇంటికి వెళ్ళిన ఇంటి బయటే కాళ్లు చేతులు శుభ్రంగా కడుక్కుని లోపలికి వెళ్లాలి పసిబిడ్డలను ముద్దు చేయడం తాకటం వద్దు ఎవరితోనూ అతి సన్నిహితంగా కూర్చొని మాట్లాడకూడదు అమ్మమ్మలు ,నానమ్మలు చూడాలన్నా ఓ రెండు నెలలు ప్రయాణం వాయిదా వేసుకోవాల్సిందే. […]

Uyare  (మలయాళం) 

పల్లవీ రవీంద్రన్ చిన్న తనం నుంచే పైలట్ కావాలను కొంటుంది. ఆమె గోవింద్ బాలకృష్ణన్ ను ప్రేమిస్తుంది. ముంబైలో పైలట్ శిక్షణ కేంద్రంలో ఆమెకు ప్రవేశం లభిస్తుంది. గోవింద్ కు ఆమె స్వేచ్ఛగా ఉండటం మొదటి నుంచి ఇష్టం ఉండదు. ఆమె ఆధునికంగా తయారవటం కూడా సహించలేకపోతాడు. ఆమె వినిపించకోకపోవటంతో మొహం పై యాసిడ్ పోస్తాడు. విషయం కోర్టుకు పోతుంది.  గోవింద్ విషయంలో ఏ ఆధారాలు దొరక్క అతన్ని విడుదల చేస్తారు. ఆ యాసిడ్ దాడితో పల్లవి […]

వీధి కుక్కలకు రోటీ బ్యాంక్

ఇండోర్ కు చెందిన డాక్టర్ వందన జైన్ వీధి కుక్కల మనుగడ కోసం డాగిటైజేషన్ (dogitization) పేరుతో పోరాటం చేసింది .లాక్ డౌన్ వేళలో ఆహారం దొరక్క చాలా కుక్కలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఆమె ఇండోర్ జిల్లా అధికారులతో మాట్లాడి కుక్కల కోసం రోటీ బ్యాంక్ మొదలుపెట్టింది మిగిలిపోయిన రోటీలను ఇస్తే తాము ఎన్జీవోల ద్వారా వీధి కుక్కల కడుపు నింపుతామని ప్రచారం చేసింది. అందరి సహకారం తో రొటీ బ్యాంక్ నడుస్తోంది.రోజుకు 5000 రోటీలు కుక్కలకు […]

కోకోనట్ మిల్క్ షేక్ 

ఈ ఎండలో శక్తి నిచ్చే పానీయాలు ఇంట్లోనే చేసుకోవచ్చు.కోకోనట్ మిల్క్ షేక్ చాలా రుచిగా అలిసిపోయిన శరీరానికి తక్షణ శక్తి నిచ్చేదిగా ఉంటుంది. లేత కొబ్బరి మీగడ ఒక కప్పు పావు లీటర్ పాలు, పంచదార రెండు స్పూన్లు ఐస్ క్రీమ్ అర కప్పు కొబ్బరి పాలు పావు కప్పు తో  ఎముకల ఆరోగ్యాన్నిచ్చే మిల్క్ షేక్ తయారు చేసుకోవచ్చు. అన్ని పదార్థాలు మెత్తగా గ్రైండ్ చేసుకుని కప్పు కొబ్బరి పాలు, కొబ్బరి తురుము తో గార్నిష్ […]

బలభద్ర పాత్రుని రమణి 

నా ప్రతి కథకీ ,నవలకీ ఒక నేపథ్యం ఉంది,తీపి జ్ఞాపకాలున్నాయి.అంటుంది రచయిత్రి బలభద్రపాత్రుని రమణి. కథల నిండా పల్లెటూరి కబుర్లుంటాయి కథల్లో సమస్య, దానికి చక్కని పరిష్కారం కూడా ఉంటుంది శిక్ష కథలో వీణ భర్త వివాహేతర సంబంధం పెట్టుకుంటాడు.  కుటుంబ సభ్యులు అతనితో విడాకులు తీసుకోమని చెప్తారు. మీనా ఒప్పుకోదు ఆమె భర్త ఇంకో పెళ్లి చేసుకోలేక, గవర్నమెంట్ జాబ్ పోతుందనే భయంతో వీణను చాలా హింస పెడతాడు . తర్వాత ఎప్పుడో తనకు యాక్సిడెంట్ […]

మా ఊరికి రండి

వైద్య సేవలు గుర్తు చేసుకొంటే ముందుగా గుర్తు వచ్చేది కేరళనే  . కరోనా సమయంలో కేరళ నుంచి వచ్చిన నర్సులు దేశం నలుమూలలా తమ  సేవలు అందించి ఎంతో  మంది రోగుల ప్రాణాలకు తమ ప్రాణాలు అడ్డుపెట్టారు . తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం 50 మంది స్పెషలిస్ట్ డాక్టర్లు 100 మంది నర్సులు పంపమని కేరళ కు విజ్ఞప్తి చేసింది . డాక్టర్ కు నెలకు 80 వేలు స్పెషలిస్ట్ లకు రెండు లక్షలు నర్సులకు 30 వేలు […]