Sunday, 28 Jun, 2026

ప్రతి రోజూ అవసరం 

కరోనా నియంత్రణలో భాగంగా ఇల్లు మొత్తం క్రిమిరహితం  చేయాలి.  ఇంట్లో బల్లులు తలుపులు గడియలు స్విచ్ లు టాప్ లు శుభ్రంగా తుడవాలి చేతులకు డిస్పోజబుల్ లేదా తిరిగి ఉపయోగించే చేతి తొడుగులు ధరించాలి. పరుపులు సోఫాల పైన కవర్లు వారానికొకసారి  తీసి ఉతికినవి వేయాలి. ఒకటికి రెండింతలు చొప్పున 60 శాతం ఐసో ప్రొఫైల్ ఆల్కహాల్, 90 శాతం నీళ్లలో శానిటైజర్ తయారు చేసుకోవాలి లేదా లీటర్ నీటిలో ఏడు గ్రాముల బ్లీచింగ్ పౌడర్ వేసి […]

కప్పు టీ మంచిదే

ప్రతి రోజు కప్పు టీ తాగితే ఆరోగ్యమే అన్ని రకాల టీ లలో  ప్రధానంగా కెఫిన్,ఫ్లవనాయిడ్స్,ఫ్లేవనాయిడ్  లేవు నోట్స్ అనే  జీవ రసాయనాలు ఉంటాయి. ఇవి శరీరంలోని హానికరమైన కొలెస్ట్రాల్  ఎల్ డి ఎల్  ను తగ్గిస్తాయి.కొవ్వు పధార్దాలైన  టీ గ్లిజరాయిడ్స్ ను కొంత మేరకు తగ్గిస్తాయి. టీ  తాగడం వల్ల కొవ్వు పేరుకోవడం తగ్గుతోంది.పాలు ఎక్కువగా ఉండే వైట్ టీ కాస్త తేలిగ్గా ఉండే టీ ఆకులతో తయారవుతోంది కెఫిన్ కూడా చాలా తక్కువ. బ్లాక్ […]

 చర్మానికి మెరుపులు 

ఎండలు ఎక్కువగా ఉన్నాయి కనుక ముఖం ఎండ వేడికి కమిలిపోకుండా ఫ్రూట్ ప్యాక్ వేసుకుంటే మేలు. ముందుగా ముఖం నీళ్లతో శుభ్రం చేసుకుని పాలతో కూడిన క్లెన్సర్ వాడాలి. చిన్న గిన్నెలో పాలు పోసి అందులో కాటన్ బాల్ ను మంచి మెడ ,ముఖం చుట్టు  రుద్దాలి.   తరువాత నిమ్మరసం వేసినా స్క్రాబ్బర్ తో రుద్దితే చర్మం పైన మలినాలు పోతాయి పొడిబారిన చర్మానికి తేనె రాసి  పది నిమిషాలు ఆగి నీళ్లతో శుభ్రం చేసుకోవచ్చు.అరటిపండు, […]

శానిటైజర్ డేంజర్ 

కరోనా వైరస్ ఒక్కటే కాదు నిరంతరం చేతుల్లో ఉండే ఫోన్ పైన టాయిలెట్ సీట్ పైన ఉన్నంత బ్యాక్టీరియా ఉంటుందంటున్నాయి    అధ్యయనాలు.ఈ ఫోన్ శుభ్రం చేసేందుకు శానిటైజర్ వాడితే అందులో ఉండే గాఢత కలిగిన ద్రావకం మూలంగా ఫోన్ పాడయ్యే అవకాశం ఉంది.కొలిన్ వంటి ద్రావకం కొంత నయం.నేరుగా వాటిని ఫోన్ పైన చల్లకుండా మెత్తగా ఉండే మైక్రో ఫైబర్ వస్త్రాన్ని తీసుకొని దాని పైన ద్రావకం చెల్లి ఫోన్ ను సున్నితంగా తుడవాలి.శానిటైజర్ లిక్విడ్ […]

 ఇలా చేసి చూడండి 

ఈ లాక్ డౌన్ సమయంలో ఎంత తీరికగా అనిపిస్తూ ఒత్తిడికి గురి చేస్తోంది .ఆ ఎఫెక్ట్ మొహం పైన  కనిపిస్తోందని ఎంతోమంది అమ్మాయిల ఆరోపణ.ఒత్తిడి ఎన్నో సమస్యలకు మూలం.ముందుగా ముఖ చర్మం పాడవుతుంది చర్మం నిర్జీవంగా తయారై  బ్లాక్ హెడ్స్  వస్తాయి. జుట్టు రాలిపోతుంది వీటికి  ఇంట్లో వస్తువుల తో  పోగొట్టవచ్చు.తేనె లో నిమ్మరసం కలిపి బ్లాక్ హెడ్స్ ఉన్నచోట క్రమంతప్పకుండా రాస్తే కొద్ది రోజుల్లోనే తేడా తెలుస్తుంది.వెంట్రుకలు నిర్జీవంగా మారిపోతే ఆలివ్ నూనెలో  తేనె కలిపి […]

పసివాడికి షారుక్ అండ 

బీహార్ లోనే ముజాఫ్ఫార్ పూర్ రైల్వే స్టేషన్లో శ్రామిక రైల్లోంచి. అర్బీనా ఖాతున్ అన్న యువతి శవాన్ని దించారు ఆమె కొడుకు రెండేళ్ల వాడు తల్లికి కప్పిన దుప్పటి తీస్తూ ఆమె లేవమని అడుగుతూ ఆడుతున్న దృశ్యాన్ని వీడియో ద్వారా ప్రపంచం మొత్తం చూశారు. భర్త వదిలేసిన అర్బీనా బీహార్ నుంచి గుజరాత్ వలస వెళ్లి పిల్లవాడితో బ్రతుకుతుంది.లాక్‌డౌన్‌ లో శ్రామిక రైల్లో తన స్వస్థలం కటిహార్ కు బయలుదేరి దారిలో చనిపోయింది.ఆమె కొడుకును వీడియోలో చూసి […]

ది వారియర్ కలెక్షన్స్ 

ది వారియర్ కలెక్షన్స్ పేరుతో నర్సులకు పెళ్లి గౌన్లు తయారు చేసి ఇస్తోంది ముంబైకి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డ్రెస్ డిజైనర్ సోనాక్షి రాజ్ మెరానీ.కరోనా సోకిన రోగులకు సేవలు అందిస్తున్న నర్సులకు తన వంతు కానుకగా ఈ చక్కని దుస్తులు తయారుచేసింది  సోనాక్షి రాజ్.వారు చేస్తున్న సేవలు మరువలేనివి.ఈ మధ్యనే నాకు పెళ్లి అయింది.నవ వధువుగా మనసు ఎంత ఆనందంగా ఉంటుందో నాకు తెలుసు.ఈ ఆలోచనే వారియర్ కలెక్షన్ కు దారి తీసింది కోవిడ్-19 రోగులకు […]

స్కార్ఫ్ మాస్క్ లు 

మాస్క్ లు లేకుండా బయటికి అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఇప్పటికే రకరకాల డిజైనర్ మాస్క్ లు మార్కెట్లోకి వచ్చాయి కొత్తగా స్కార్ఫ్ మాస్కులు కూడా వచ్చాయి. వెస్కాన్  నూలు, చేనేత వస్త్ర శ్రేణిలో ఈ కొత్త స్కార్ఫ్ మాస్కులు యువతరం మనసు దో చేస్తున్నాయి. వీటిని వట్టి మాస్క్ లాగా కాకుండా స్టైలింగ్ స్టాల్ లాగా హెడ్ బ్యాండ్ లాగా ఉపయోగించవచ్చు .ఇది ప్రింటెడ్ ప్లెయిన్ ఎంబ్రాయిడరీ వంటి రకాలు దొరుకుతున్నాయి.

నిరుపేద ఆడపిల్లకు ఇది స్ఫూర్తి  

బచ్చలి కూర, మునగాకు ఇవే నా ప్రోటీన్ ఫుడ్.మనో బలమే నన్ను ముందుకు నడిపించింది.నా దృష్టిలో అసాధ్యం అన్న పదం లేదు అంటుంది కర్ణం మల్లేశ్వరి. ఒలింపిక్స్ పతక విజేత పద్మశ్రీ పురస్కార గ్రహీత రాజీవ్ ఖేల్ రత్నం మల్లేశ్వరి మాట్లాడుతూ, ఈ సినిమా మారుమూల గ్రామాల్లో ఉన్న నిరుపేద ఆడపిల్లల లక్ష్యాన్ని చేర్చే స్ఫూర్తి కావాలని అంటుంది.ఢిల్లీలో  ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో చీఫ్ జనరల్ మేనేజర్ గా పని చేస్తారామే.  హర్యానాలో మల్లేశ్వరి […]

అదేం పాపం కాదే ? 

అప్పుడు నాకు 14 ఏళ్లు. పూజ గదిలో ఉండగా నా ఫస్ట్ పీరియడ్ వచ్చింది పూజ లో ఉన్న మా పిన్ని కి మోచేత్తో పొడిచి విషయం చెప్పాను.పక్కన ఉన్న ఇంకో బంధువు నవ్వి పర్లేదు దేవుడు క్షమిస్తాడు అన్నది.నమ్మను నేను. అదేం పెద్ద పాపం కాదని సహజమని అంటూ ట్విట్టర్లో పోస్టు చేసింది శ్రద్ధా శ్రీనాథ్. రెడ్ డాట్ చాలెంజ్ స్వీకరించింది శ్రద్ధా. అర చేతిలో చుక్క పెట్టుకున్న ఫోటో ఇంస్టాగ్రామ్ లో పెట్టేసి. ఈ […]

విజయకేతనం మనమీ 

మనమీ జీవితం చూస్తే ఈ ప్రపంచంలో అసాధ్యమైనది ఏదీ లేదు అనిపిస్తుంది.  నర్సింగ్ చదువుతున్నా కాలంలో మనమీ ప్రమాదంలో చేయి కోల్పోయింది ప్రోస్తెటిక్  చెయ్యి  సాయంతో  రోగులకు సేవలు అందించటం తో జపాన్ లో ఫస్ట్ ప్రోస్తెటిక్ హ్యాండ్ నర్సుగా  గుర్తింపు పొందింది.ఆమె ప్రసిద్ధ పారా ఒలింపిక్ స్విమ్మర్ కూడా . అలాగే ఆమె అద్భుతమైన వయోలిన్ వాయిద్య కళాకారిణి  ఎడమ భుజం మీదుగా చేత్తో పట్టుకుని ప్రోస్తెటిక్ చేతిని కట్టిన వయోలిన్ కి సాయంతో, ఆ […]

బిరియాని  మాడిందా ? 

ఒక్కసారి బిర్యాని కుక్కర్ అడుగున మాడిపోతూ వాసన వస్తూ ఉంటుంది .అలాంటి సమస్య వస్తే ఒక పెద్ద ఉల్లిపాయ తో మాడిన వాసన పోగొట్టవచ్చు అంటారు ఎక్స్పర్ట్స్.ఒక పెద్ద ఉల్లిపాయ పొట్టు తీయకుండా కడిగి నాలుగు పెద్ద ముక్కలు చేసి కుక్కర్ లో ఉన్న బిర్యానీ లో నాలుగు వైపులా పెట్టాలి కుక్కర్ పైన మూత పెట్టాలి. పది నిమిషాలు తర్వాత ఉల్లిపాయను తీసేయాలి .అప్పటికే వేడిగా ఉన్న బిర్యానీ లో సగం మగ్గిన ఉల్లిపాయలు మాడిన […]

ఇక మరింత జాగ్రత్త 

కరోనా వైరస్ కు టీకా వచ్చేవరకు జాగ్రత్తలు తప్పని సరి.పరిశుభ్రతకు పెద్ద పీట వేయవలసిన సమయం ఇది.ఇల్లు, ఆఫీస్,ప్రయాణ మధ్యమాలు బహిరంగ ప్రదేశాలు ఇలా ప్రతి ప్రదేశము శుభ్రంగా ఉంచుకోవాలి మెట్ల పక్కల రైలింగ్స్ తలుపు డెస్క్.చేతులు తాకే వీలున్న ప్రతి ఉపరితలం కూడా సోడియం హైపో క్లోరైడ్ ఉన్న శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలి.ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో హ్యాండ్ శానిటైజర్ వెంట తీసుకుపోవాలి. చేతులు కలిపి అభివాదం చేయటం మానేయాలి ముక్కు నుంచి […]

యువతరానికి స్ఫూర్తి ఈ బామ్మ 

88 ఏళ్ళ అబోక్‌ రాధే, మణిపూర్ సాంప్రదాయ వెడ్డింగ్ డ్రెస్ పొట్లోయి సెట్పి ని 58 సంవత్సరాలుగా సృష్టిస్తూనే ఉంది. వీటికి తోడు ప్రసిద్ధి మణిపూరి పౌరాణిక ఖంబాతోయిబి నృత్యానికి కూడా దుస్తులు తయారు చేసి ఇస్తుంది. పొట్లోయి అనిపిలిచే ఈ వెడ్డింగ్ డ్రెస్ తయారీకి స్కర్ట్ లోపలి భాగంలో తొమ్మిది పొరలు వస్త్రం దళసరిగా వచ్చేలా కుడుతారు బియ్యం పిండిలో ముంచి ఆరబెట్టి ఎరుపు గులాబీ ఆకుపచ్చ రంగులో అద్ది  రిబ్బన్లు , రాళ్ళు ,అద్దాలతో […]

కాస్త జాగ్రత్త 

ఇళ్లలో పెంచుకునే మొక్కలున్న కుండీలలో ఈ వేసవికి చీమలు చేరుతాయి .చల్లదనం కోసం మట్టి అడుగు వరకు వెళతాయి సిట్రిక్ ఆమ్లం ఉన్న నిమ్మకాయను చీమలు ఇష్టపడవు .పండు నిమ్మకాయ తొక్కల పొడి మొక్కల పైన చల్లితే చీమలు రావు. నిమ్మకాయ, నారింజ తొక్కలను నీటిలో వేడి చేసి చల్లారిన తర్వాత ఆ నీటిని మొక్కల పైన చల్లవచ్చు.దాల్చిన చెక్క ,లవంగాలు ,కారం పొడి, కాఫీ గింజల పొడి ఎండపెట్టిన పుదీనా ఆకులు మొక్క మొదలు భాగంలో […]

సౌందర్యాన్నిచ్చే మామిడి 

ఈ సీజన్ లో మార్కెట్ నిండుగా మామిడి పండ్లే. ఇది రుచితో నే కాదు అందాన్ని ఇవ్వటంలో కూడా అద్భుతమైనవే అని చెప్పవచ్చు .మామిడి పండ్లలో సి- విటమిన్ ఎక్కువ. ఇది చర్మానికి తేమను అందిస్తుంది.మామిడి పండు గుజ్జులో టేబుల్ స్పూన్ గోరువెచ్చని తేనె నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ కూడా వేసుకోవచ్చు.అలాగే మామిడి పండు రసంలో రెండు స్పూన్లు శనగపిండి తేనె వేసి కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి మాస్క్ లాగా వేస్తే వేసవి ఎండలకు […]

ఇల్లు చల్లగా 

ఎండల నుంచి రక్షణ కోసం కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఇల్లు చల్లగా ఉంచుకోవచ్చు .శుద్ధి చేసిన గాలిని అందించే పీస్ లిల్లీ మనీ ప్లాంట్ ఇంగ్లీష్ ఐవీ వంటి మొక్కల్ని వేడి గాలి లోపలికి వచ్చే తలపులు  కిటికీల దగ్గర పెట్టాలి. బాల్కనీలు, కిటికీలకు వట్టి వేళ్ళ చాపలు వేలాడ దీయాలి ఇంట్లో ఎల్ ఇ డి,సి ఎఫ్ ఎల్ బల్బులను వాడుకోవాలి .వంట గదిలో ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి. ఐస్ క్యూబ్స్ నింపిన బౌల్ ని […]

 తగ్గితే ఇమ్యూనిటీ సమస్య 

ఈ లాక్ డౌన్ లో బయటకు అడుగుపెట్టేదే తక్కువ సూర్య రశ్మి  తగలక పోవటంతో డి-విటమిన్ లోపం కనబడుతోంది చాలా మందిలో. ఈ విటమిన్ సరైన మోతాదులో అందితేనే అందం, ఆరోగ్యం కూడా.ఈ విటమిన్ లోపంతో రోగనిరోధక శక్తి తగ్గిపోతుంది శ్వాసకోశ సంబంధిత సమస్యలు అకారణంగా దగ్గు జలుబు ఒళ్ళు నొప్పులు వస్తాయి దీన్ని భర్తీ చేసుకునేందుకు కాలేయం చేపలు, తోటకూర,మునగాకు, మొక్కజొన్న, రాగులు, సోయా, రాజ్మా బొబ్బర్లు, బీన్స్, టమాటా, దానిమ్మ ,బొప్పాయి ,లవంగాలు, యాలుకలు వంటివి […]

సాత్విక కు సత్కారం 

కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం నుంచి ఫైర్ సేఫ్టీ మేనేజ్ మెంట్ కోర్స్ పూర్తి చేసిన ఒకే ఒక భారతీయ అమ్మాయి సాత్విక. ఆసియాలోనే లెవెల్- 7 అర్హత అందుకున్న తొలి నిపుణురాలు లండన్ లోని  మిడిల్ సెక్స్ యూనివర్సిటీ నుంచి ఎమ్మెస్సీ ఇన్ ఆక్యుపేషనల్ సేఫ్టీ అండ్ హెల్త్ ఎన్విరాన్మెంట్ పూర్తి చేసింది.ఫైర్ సేఫ్టీ లో లెవెల్ 1  నుంచి లెవెల్ 7 వరకు పూర్తి చేసిన తొలి ఆసియా అమ్మాయి తండ్రి కూడా మంటలు ఆర్పడం లో […]

మొదటి సారి తిన్న

‘ కూకే హత్ కా ఖానా ‘ అంటుంటారు. మానవ జన్మ ఎత్తిన 46 ఏళ్ల కు మొదటిసారి మా అమ్మ చేతి ముద్ద తిన్నాను అంటూ సోషల్ మీడియాలో వాళ్ళ అమ్మ చేసిన ఫ్రైడ్ రైస్ ఫోటో పెట్టింది ట్వింకిల్ ఖన్నా. వాళ్ళ అమ్మ డింపుల్ కపాడియా కు వంట వచ్చు కానీ చేసే అవసరమే రాలేదు ఈ లాక్ డౌన్ పొడిగింపు పుణ్యమా అని డింపుల్ వంట చేసి కూతురికి తినిపించారు. దీన్ని తన […]