Sunday, 28 Jun, 2026

కాసేపు చూడకండి   

లాక్ డౌన్ లో ఇంటికే పరిమితం అవుతూ నిరంతరం సోషల్ మీడియా లో మునిగి తేలేవాళ్ళలో వత్తిడి విపరీతంగా కనిపిస్తుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . నిరంతరం అదే వార్తలు పదేపదే వినటం వల్ల వచ్చే సమస్య .రోజూ ఒకటి రెండు గంటల కంటే సోషల్ మీడియా ఉండద్దు . వార్తలు తెలుసు కోవటం కోసం దినపత్రిక చదవచ్చు .కాస్సేపు మాత్రమే టివి చూడాలి .. ఫోన్ లో న్యూస్ అలర్ట్ లు రాకుండా డిసేబుల్ చేయచ్చు […]

మెదడుకు చురుకు దనం 

మానసికమైన అలసట లేకుండా మెదడుని చురుకుగా ఉంచేందుకు కొన్ని పదార్ధాలను సూచిస్తున్నారు ఆహార నిపుణులు వత్తడికి అశ్వగంధ మంచి మందు ఓ టీ స్పూన్ పొడిని పాలలో కలిపి పాడుకొనేందుకు,అరగంట ముందుగా తాగితే నిద్రపట్టటం తో పాటు ఒత్తిడికి కారణం అయ్యె కార్డి సాల్ హార్మోన్ శాతం తగ్గుతోంది. వాల్ నట్స్ నాడి కణాల పనితీరును,మెదడు చురుకుదనాన్ని పెంచుతాయి. పసుపులోని కార్క్ మిన్ ఆనందాన్నిచ్చే కోపమైన,సెరోటోనిన్ హార్మోన్ల స్రావాన్ని పెంచటం ద్వారా డిప్రెషన్ ను తగ్గిస్తుంది

పర్లేదు తాగండి  

వేసవి వచ్చింది అంటే చల్లని నీళ్ళు పానీయాలు ఇష్టం గా తాగుతారు .ఈ కరోనాతో చల్లని తినద్దు తాగద్దు అని డాక్టర్ల హెచ్చరికలు వినిపిస్తున్నాయి .కానీ కేవలం చల్లని పానీయాల వల్ల కరోనా రాదు .కరోనా రాకుండా పాటించవలసిన జాగ్రత్తలు పాటిస్తే  సరిపోతుంది. ఎండవల్ల డీహైడ్రేషన్ ఉంటుంది . పిల్లల లో ఇది మరీ ఎక్కువ .అందువల్ల పానీయాలు తీసుకోవటం మంచిదే . పిల్లల కు నార్మల్ కూల్ గా ఉన్నవి ఇవ్వచ్చు .దగ్గు , జలుబు […]

వత్తిడి తగ్గించే ధ్యానం  

లాక్ డౌన్ సమయపు వత్తిడి తట్టుకునేందుకు ధ్యానం  చేయండి మనసు ప్రశాంతంగా ఉంటుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. డిప్రషన్, ఆందోళన మూడ్ స్వింగ్స్ వంటివి తప్పని సరిగా తగ్గిపోతాయి అంటున్నారు .స్వీయ నియంత్రణ శక్తి పెరగటం తో పాటు చెడు అలవాటు వదిలించు కోవటం కూడా తేలిక అవుతుంది .క్రేవింగ్ తగ్గటంతో పదార్దాలు ఆచి తూచి తినటం అలవాటు అవుతుంది .దానితో ఊబకాయం రాకుండా ఉంటుంది . ప్రతిరోజు ఇరవై నిముషాలు ధ్యానం చేస్తే మెదడు కణాల్లో […]

వాడుకకు వర్షం నీరే  

పక్క ప్రణాళికతో నిర్మాణాలు చేపడితే నీటి వనరులను ఎంత బాగా వాడుకోవచ్చో చాటి చెప్పింది దక్షిణ కొరియా .దాదాపు ఏళ్ళ క్రితం ఓ స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ మొదలు పెట్టింది .అత్యంత ఆధునిక సాంకేతికత తో కట్టిన సొంగ్డో అనే ఈ నగరం ప్రపంచంలోనే  మొదటి స్మార్ట్ సిటీ. తీరాలు ఉన్న దీవులను కలుపుకొంటూ కట్టిన ఓ కృత్రిమ  దీవి .అన్ని అరవై , డబ్భై అంతస్తుల  భవనాలు ఉంటాయి .భవనం పై కప్పు పైన చుట్టూ […]

ఇంగ్లీష్ నేర్చుకోండి

ఏ భాషలో అయినా అనర్గళంగా మాట్లాడాలను కొంటే ఆ భాష పైన పట్టు ఉండాలి. ఇంగ్లీష్ మాట్లాడాలను కొంటే గ్రామర్ నేర్చుకోవాలి. ఇప్పుడు లాక్ డౌన్ సమయం ఇంగ్లీష్ నేర్పే ఎన్నో యాప్ లు అందుబాటులో ఉన్నాయి. చదవటం,వినడం,మాట్లడటం,రాయటం,ఈ నాలుగు రకాల అభ్యాసాలు చేస్తేనే ఇంగ్లీష్ భాష పైన పట్టు సాధించేందుకు వీలవుతుంది. చక్కగా సమయం ఉంది కనుక,అమెజాన్,నెట్ ఫ్లిక్స్ లో వచ్చే ఎన్నో భాషల సినిమాలు ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ లో ఉంటాయి. ఆ సినిమాలు చూస్తూ […]

ఈ పల్లెల్లో పాడి అమ్మరు  

రూపాయి తీసుకోకుండా పాలు, పెరుగు ఇస్తారంటే ఎవరైనా నమ్ముతారా ?  కర్నూలు జిల్లా గోనేగండ్ల మండలంలో గంజ హళ్ళిలో అన్ని వ్యవసాయ కుటుంబ లే .రైతులు సేద్యాన్ని నమ్ముకొంటారు కానీ పాడిని మాత్రం అమ్ముకోరు .కొన్నేళ్ళ  క్రితం బడే సాహెబ్ అనే ఆధ్యాత్మిక వేత్త ఈ ఊర్లో పాలు అమ్మవద్దు, గోవధ చేయవద్దు , పాలు తాగనివ్వకుండా దూడలను కట్టడి చేయవద్దు అని ఆదేశించారు. అప్పటి నుంచి అదే కట్టు బాటు కోనసాగుతుంది .అయన పేరుతో దర్గా […]

“సప్తశృంగి మాత ప్రసాదం”

మహారాష్ట్రలోని నాసిక్ దగ్గరలో సప్తశృంగి పర్వతం పైన సప్తశృంగి మాత కొలువై వుంది. అమ్మవారు 18 హస్తాలతో 18 ఆయుధాలతో కాళికా దేవి రూపంలో దర్శనం ఇస్తుంది. పురాణ గాథల ప్రకారం మహిషాసురుడిని సంహారం చేయడానికి అమ్మవారికి దేవతలందరూ ఆయుధాలను ఇచ్చారని,ఇక్కడ పులి రాత్రి వేళ కాపలా ఉంటుంది అని ప్రత్యక్ష సాక్షులు చెప్తారు.సప్త అంటే ఏడు కొండలని శృంగి అంటే కొమ్ము అని, ఈ ఏడు కొండలు కొమ్ము ఆకారంలో కనిపిస్తాయి.ఇక్కడ మార్కండేయ మహర్షి దేవీ […]

హామ్ భీ వారియర్స్  

కోవిడ్ -19 కేసులు పెరగటంతో పోలీస్ అధికార యంత్రాంగం నిరంతరంగా పనిచేస్తూనే ఉన్నారు .వారి సేవలకు ప్రతి గా ఏదైనా చేసి రుణం తీర్చుకోవాలనుకున్న ఢిల్లీ వాసులు .యునైటెడ్ రెసిడెంట్స్ ఆఫ్ ఢిల్లీ హామ్ భీ వారియర్స్ పేరుతో పోలీస్ ల రక్షణ బాధ్యత తీసుకొన్నారు .ఈ గ్రూప్ సభ్యులు ఢిల్లీ లో వివిధ ప్రాంతాలలో పోలీస్ బారి కేడ్ల ను శానిటైజ్ చేస్తున్నారు .పనిచేస్తున్న పోలీస్ లకు శానిటైజర్స్ , మాస్కులు ,గ్లౌజ్  లు ఉచితంగా […]

వైరస్ నుంచి రక్షణ  

యాంటీ వైరల్, యాంటీ మైక్రోబియల్ గుణాలతో వ్యాధుల నుంచి మనుషులు కాపాడ గలిగే ఉల్లిపాయను ప్రతి రోజు ఆహారం లో తీసుకోండి అంటున్నారు . జీర్ణ, శ్వాస వ్యవస్థ ల ఆరోగ్యం మెరుగ్గా ఉండాలంటే ఉల్లిపాయ ఏదో రూపం లో తినాలి .ఔషధ గుణాలు అందాలి అంటే పచ్చిగానే తినాలి . వైరస్ దాడిచేసే అవకాశం ఉన్న ఈ రోజుల్లో  రోగనిరోధక శక్తి పెంచాలంటే యాంటీ ఆక్సిడెంట్లు అధికం గా ఉండే ఉల్లి ఎంతో మేలు చేస్తుంది […]

నిశ్శబ్దం నిరసన 

2003 లో జాస్మిన్ పథేజ బ్లాంక్ నాయిస్  ఉద్యమం ప్రారంభించింది . ఒక నిశ్శబ్ద ప్రదర్శనకు,యువత యువకులు కళాత్మకంగా ప్రదర్శన ఇస్తారు. లింగ వివక్ష వేధింపులకు నిరసనగా చేసే ఈ ప్రదర్శనల్లో ఉద్యమకారులు నేరస్తులను సమాజాన్ని సూటిగా ప్రశ్నించే నినాదాలు, అవి రాసిన దుస్తులు ధరించి రద్దీగా ఉన్న ప్రాంతాల్లో మెరుపు ప్రదర్శన జరుపుతారు కొద్ది నిముషాలే అయినా ఈ ప్రదర్శన జరిపే విధానం ప్రేక్షకులపైన బాగా ప్రభావం చూపెడుతోంది ప్రదర్శన వరకే పరిమితం కాకుండా ఈ […]

మహిళల బ్యాంక్      

ముంబయ్ లో పుట్టి పెరిగింది చేతన్ సిన్హా పతారీ జిల్లాలోని పల్లెటూరి లో పెళ్ళి చేసుకొని వచ్చింది. అక్కడి నిరుపేద మహిళలతో ఆమెకు అనుబంధం. వాళ్ళు కొద్ది డబ్బు దాచుకోవాలనా వారికి  ఖాతాలు తెరి చేందుకు బ్యాంక్ అంగీకరించ లేదు. వాళ్ళ కోసం ఓ సహకార బ్యాంక్ పెట్టించాలని రిజర్వ్ బ్యాంక్ కు దరఖాస్తు చేసింది చేతన. మహిళలకు అక్షరాస్యత లేదు గనుక బ్యాంక్ శాంక్షన్ కాలేదు. ఆ గ్రామ మహిళలు పట్టుదలగా ఐదు నెలల పాటు […]

ఈ పాట ఒక అద్భుతం  

లాక్ డౌన్ సమయంలో కదలకుండా కూర్చోమంటే పిల్లల వల్ల అవుతుందా ? రోజంతా ఖాళీ .ఈ విసుగు తెచ్చే సమయంలో ఒక  లవ్ సాంగ్ పాడింది .రూపాలి ప్రణమిత అనే పాప .ఆమె పాటకు సంగీతం సమకూర్చాడు ఇంకో అబ్బాయి .ఆ పిల్లల క్రియేటివిటీ ఆ సంగీత సాధనాల్లో బయట పడుతోంది .చెట్టు మొదళ్ళు , కర్ర పుల్లలు వస్తువులు ఫ్యాక్ చేసుకొనేందుకు వాడే అట్ట  పెట్టెలు , డబ్బా రేకు  రెండు కర్ర పుల్లలతో అద్భుతమైన […]

వాళ్ళ మనసుకో ధైర్యం  

కేరళకు చెందిన లక్ష్మీ  మీనన్ పూర్ లివింగ్ అనే సంస్థ నడుపుతోంది .కరోనా సమయంలో  నిత్యావసర సరుకులు, ఆహార పదార్దాలు అవసరమైన వారికి అందించేందుకు careed  for covid   అనే పేరుతో ఒక ఇల్లు మోడల్ లో బాక్స్ తయారు చేశారు www.careed for covid.in వెబ్ సైట్ లో రకరకాల మోడల్ ఇళ్ళు ఉంటాయి దాన్ని ప్రింట్ తీసుకోవచ్చు .ఆ ప్రింట్ డిజైన్ ను అసెంబుల్ చేస్తే ఒక ఇల్లు లాంటి  బాక్స్ తయారవుతుంది .దాన్లో […]

అసలైన నాయకురాలు

కరోనాని కట్టు దిట్టంగా కట్టడి చేస్తున్నారు ఈ సర్పంచును ప్రధాని మోది మెచ్చుకొన్నారు. పూణే లోని మోడాంకార్ వాడీ గ్రామ సర్పంచ్ ప్రియాంక రాందాస్  మోడాంకారీ. ఈమె లాక్ డౌన్ అయిన రెండవ రోజే రంగంలోకి దిగి గ్రామంలోని వీధి వీధికి సోడియం హైపో క్లోరైట్ ద్రావకాన్ని చెల్లించారు. స్కిల్ ఇండియా ప్రోగ్రాం క్రింద మహిళా సహాయక బృందాలకు చెందిన కొందరికి ఫేస్ మాస్క్ ల తయారీ లో శిక్షణ ఇప్పించారు వారు కుట్టిన ఐదువేల మాస్క్ […]

సాయం లో ముందు 

ఉత్తర్ ప్రదేశ్ లోని బుజుర్వ్ బస్తి గ్రామ మొదటి మహిళ వర్ష సింగ్ లాక్ డౌన్ సంపూర్ణంగా అమలు పరచడంలో మంచి కృషి చేశారు. అంగన్ వాడి,ఎ ఎన్.ఎం ల సాయంతో ఇంటింటికీ తిరిగి కరోనా వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు వివరించి వాటిని సరిగ్గ పాటించేలా శ్రద్ధ తీసుకొన్నారు ఫేస్ మాస్క్ లు కుడుతూ ఇతరుల చేత కుట్టిస్తూ ఇంటింటికీ పంచారు దాతల సాయం తీసుకొని పేదలు ,యువకులకు ఆహారం సమకూర్చారు. ఈ మెను జాతీయ పంచాయతీ […]

   “మహా కాళేశ్వర ప్రసాదం”

మహారాష్ట్రలోని ఉజ్జయినీ ప్రాంతంలో ఉన్న మహాకాళేశ్వరునికి ప్రతి రోజు తెల్లవారుఝామున 4 గంటలకు చితాభస్మం తో అభిషేకం చేస్తారు. పురాణ కథనం ప్రకారం ఉజ్జయినిలో దూషణుడనే రాక్షసుడు ప్రజలను హింస పెట్టేవాడు.ఒక భక్తుడు శివుని కొరకు తపస్సు చేసిన శివుడు భూమిలో నుంచి ప్రత్యక్షమై ఆ రాక్షసుడిని సంహరించిన ఆ భక్తుని కోరిక మేరకు స్వయంభువుగా ఉండిపోయాడు.ఈ ఆలయం అయిదు అంతస్తులతో అంగరంగ వైభవంగా వుంటుంది. శివ చితాభస్మాభిషేకం చూడడానికి ప్రత్యేక పూజలు వుంటాయి. నిత్య ప్రసాదం:కొబ్బరి, […]

చెప్పులు నిషేధం  

చట్టం చెప్పినట్లు నడుచుకోవలసిందే లేకపోతే శిక్ష తప్పదు .ఒక్కో దేశంలో కొన్ని రకాల చట్టాలు చాలా తమషా అయినవి  ఉంటాయి .మనక్కూడా ఇలాంటివి ఉంటే బాగుండు అనిపిస్తాయి .ఇప్పుడు రకరకాల ఫ్యాషన్ చెప్పులు ధరించడం అలవాటు మ్యాచింగ్ కోసం ఎన్నో రకాల చెప్పుల్ని వాడుతూ ఉంటారు .ఇటలీ లోని క్యాప్రి ద్విపంలో ఫ్లిప్ ఫ్లోప్స్  వేసుకోవటం నిషేధం .ఇవి వేసుకొని నడిస్తే శబ్దం వస్తుందని ఆ శబ్దం ఇతరులని    ఇబ్బంది పెడుతుందని వాటిని క్యాప్రి లో […]

మనకిష్టమైన కుదరదు

ఇంటికి వారసుడో , వారసురాలో పుడితే ఇంటిల్లిపాది ఆ పుట్టిన పసిపాపకు అందమైన పేరుకు గంటల తరబడి ఆలోచిస్తారు .ఏం పేరు పెట్టాలి అని కుటుంబ సభ్యులు తర్జన భర్జన లు పడతారు .ఎన్నో ఆలోచనలు , వడపోతల తర్వాత నామకరణ మహోత్సవం జరుగుతుంది .కానీ డెన్మార్క్ లో ఇవేవి ఉండవు .అక్కడ ప్రజలు తమ బిడ్డలకు ఇష్టమైన పేరు పెట్టుకోలేరు .ప్రభుత్వం ఇచ్చిన 7000 పేర్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవాలి .సృజనాత్మకం గా ఒక […]

ఆకుకూరల్లో పోషకాలు 

ఆకుకూరల్లో శరీరానికి అవసరం అయ్యే ఖనిజాలు , విటమిన్లు ప్రోటీన్లు ఉంటాయి .పాలకూరలో కాల్షియం ఎముకుల సాంద్రత పెంచుతుంది .రోగనిరోధక శక్తి మెరుగు పరుస్తుంది .గోంగూరలో ఐరన్  ఎక్కువ .తోట కూరలో యాంటీ అక్సిడెంట్లు, ఐరన్, కాల్షియం లభిస్తాయి .చుక్క కూరలో మెగ్నీషియం విటమిన్ -ఎ లభిస్తాయి .బచ్చలిలో విటమిన్ -సి అధికం  .మునగాకులో ఐరన్, కాపర్ ఎక్కువ ఉంటాయి .కొత్తిమీర వృద్దాప్య లక్షణాలను తగ్గిస్తుంది .మెంతు కూరలో పీచు, పుదీనాలో యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి .వీటిని […]