March 2020
చర్మ సౌందర్యం
పెళ్ళికుదిరాక సాధారణంగా అమ్మాయిలు ఫేషియల్స్,మ్యాని క్యూర్ లు పెడి క్యూర్ ల పైన శ్రద్ధ పెట్టి వివాహ సమయానికి చక్కగా కళకళ లాడుతు కనిపించాలనుకొంటారు. డైటీషియన్లు ఓ రెండు నెలల పాటు ఆహారం విషయంలో శ్రద్ధ పెడితే అంతకంటే అందంగా కనిపించవచ్చు అంటున్నారు. సమతుల ఆహారం శారీరక వ్యాయామం అవసరం రోజుకు అరలీటర్ పాలు,రెండు కప్పుల కూరగాయలు మొలకెత్తిన గింజలు తీసుకోవాలి. దానిమ్మ బొప్పాయి పుచ్చ,కర్బుజా వంటి పళ్ళు తినాలి. వాటిలోని యాంటీ ఆక్ససిడెంట్స్ వల్ల చర్మ […]
ఇది ప్రేమ సౌథం
భారతీయ ఉపఖండంలో తొలి ఉద్యానవన స్మృతి సౌథం గా గుర్తింపు పొందింది హుమాయిన్ టూంబ్ . దీన్ని 1569 లో నిర్మించారు . హుమాయిన్ చనిపోయిన తర్వాత అయన పై తనకు ఉన్నా ప్రేమకు చిహ్నంగా ఆయన తొలి భార్య బేగం దీన్ని నిర్మించింది . ఎర్రని ఇటుక రాళ్ళతో అత్యంత సుందరంగా స్వయంగా పర్యవేక్షణ చేస్తూ ప్రత్యేక శ్రద్ద తీసుకోంది బేగా బేగం. 1530లో బేగా బేగం హుమాయిన్ ల వివాహం ఆమె 19వ […]
రెండూ అవసరమే
గంటల తరబడి చదువుతారు కానీ రాయటం అంతగా ప్రాక్టీస్ ఉండక పోవటం వల్ల పరీక్షల్లో ఇబ్బందులొస్తాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పిల్లలకు చదవటం తో పాటు రాయటం కూడా నేర్పాలి . ప్రతిరోజూ ఏదైనా ఒక ఆన్సర్ ను మూడు నాలుగు సార్లు చూసి రాయాలి . అలా రాశాక చూడకుండా ప్రాక్టీస్ చేయాలి . ఒకటికి రెండు సార్లు చూసి రాయటం వల్ల రాసె వేగం పెరుగుతుంది . రాయటం సమయం వృధా చేయటం […]
“హోళీ ప్రసాదం”
హోలీ హోలీ కే రంగ్ హోలీ చెమ్మ కేళిరె హోలీ పాల్గుణ శుద్ధ పౌర్ణమి అనగా హోలీ.ముందుగా అందరికీ శుభాకాంక్షలు.ఈ రోజు అందరు సంతోషంతో ఒకరిపై ఒకరు రంగులు వేసుకుని సరదాగా గడుపుతారు. పూర్వం రాక్షస రాజైన హిరణ్యకశిపుడు తనను ఎట్టి పరిస్థితులలో,పగలు-రాత్రి అనక వధించుట తరం కాదని బ్రహ్మ వద్ద వరం పొందాడు.తన కుమారుడైన ప్రహ్లాదుడు అపారమైన విష్ణు భక్తి కలవాడు.తండ్రి కి వ్యతిరేకం.హోలిక అని హిరణ్యకశిపుని సోదరికి ప్రహ్లాదుని తన ఒడిలో […]
ఇవి తప్పని సరి
ఎన్నో పద్ధతులు మార్చుకోవలసి వస్తోంది . కాలం మారుతోంది కదా మహిళల చేతుల్లో ఎప్పుడు హ్యాండ్ బ్యాగ్ ఉంటుంది . హ్యాండ్ బ్యాగ్లో కొన్ని వస్తువులు చేర్చుకోమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . శానిటైజర్లు ,ఫేస్ వైప్స్ ,శానిటరీ నాప్కిన్ లు ,బొట్టు బిళ్ళలు తినేందుకు డ్రై ఫ్రూట్స్ ,నీళ్ళసీసా సరే . ఇప్పడీ రోజుల్లో కొన్ని స్వీయరక్షణ కోసం తప్పని సరిగా బ్యాగ్ లో ఉంచుకోవలసిన వస్తువులున్నాయి . అనుకోని కారణాలలో ఆఫీస్ లో లేట్ అవ్వచ్చు […]
వనిత టీవీకి గవర్నర్ ప్రశంసలు
రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్-RTPL డైరక్టర్ రమాదేవిపై గవర్నర్ తమిళిసై, సీపీ అంజనీ కుమార్ ప్రశంసలు కురిపించారు. మహిళల కోసం మహిళలే నడుపుతున్న ఏకైక ఛానల్ వనిత టీవీ అని కొనియాడారు… హైదరాబాద్ లోని కోఠీ ఉమెన్స్ కాలేజీలో నగర పోలీస్ శాఖ, షీ టీమ్స్ ఆధ్వర్యంలో జరిగిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న గవర్నర్ ఆర్టీపీఎల్ డైరక్టర్ రమాదేవిని గారిని సత్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ మహిళలు ఆత్మస్థైర్యంతో ఉంటే […]
ఒత్తిడి మాయం
బాక్స్ బ్రీతింగ్ వ్యాయామంలో వత్తిడి తగ్గిపోతోంది అంటారు ఎక్స్ పర్ట్స్. దీన్ని ఆఫీస్ లో కూడా కూర్చున్న చోట నుంచే చేయచ్చు. వెన్నెముక నిఠారుగా ఉండేలా సౌకర్యంగా ఉన్న కుర్చీలో కూర్చోవాలి. పదాలు నెలకు ఆనించాలి. కళ్ళు మూసుకోవాలి ముక్కు ద్వారా గాలి పీల్చుకోవాలి ఊపిరి తిత్తుల్లోకి గాలి వెళుతూ ఉన్నప్పుడు నెమ్మదిగా ఒకటి నుంచి నాలుగు అంకెలు లెక్క పెట్టాలి శ్వాసను కాసేపు నిలిపి మళ్ళా ఒకటి నుంచి నాలుగు వరకు లెక్క పెట్టాలి. నోరు […]
వొళ్ళు వొంచితే మంచిదే
ఇంటి పనులంటే గృహిణులదే. అసలు అవన్నీ మన పనులే కాదు అనుకొనే మగవాళ్ళను హెచ్చరిస్తున్నారు అధ్యయన కారులు. ఇటు పుల్ల అటు కదపకుండా శరీరం అలసట చెందకుండ కదలకుండా కుర్చీలకు అంకితం అయ్యే పురుషులకన్నా. నిద్రలేచిన దగ్గర నుంచి వంగి లేస్తూ బొంగరంలా తిరుగుతూ అటు ఇంటి పని పిల్లల పని బయటపని వంద చేతులతో చక్క పెట్టె ఆడవాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు అంటున్నారు నిరంతరం శరీరం చురుగ్గా ఉండటం వాళ్ళ స్త్రీలు ఎంతో ఆరోగ్యంగా […]
సహజ ఔషధం
కర్పూరం వాసన చూస్తే శ్వాస సమస్యలు పోతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. చాలా ఇన్ హేలర్స్ కర్పూరం ఉంటుంది. అలాగే బంతి పూవు రెక్కలు వేసిన హెర్బల్ పానీయాలు తాగితే బొంగురు పోయిన గొంతు మాములుగా అవుతోంది అలాగే గొంతు సమస్యకు కళ్ళుపు వేసిన గోరు వెచ్చని నీళ్ళలో పుక్కిలిస్తే గొంతు,ముక్క రంద్రాలు క్లియర్ అవుతాయి ఆవిర్లు కక్కే మలసాల చాయ్ తాగినా గొంతు బాగవుతుంది. జలుబు సమస్య ఉపశమిస్తుంది ప్రకృతి ప్రసాదించే ఈ ఔషధాలతో ఎలాటి సైడ్ […]
మూడునెలల తర్వాతే ఫలితం
చర్మన్ని మెరిపించేందుకు. కాంతివంతంగా మార్చేందుకు ఎన్నో రకాల సౌందర్యం ఉత్పత్తులున్నాయి. ఏ సౌందర్యా సాధనం అయినా వాడిన వెంటనే ఫలితం ఇవ్వదు. కనీసం ఒక నెల సమయం తీసుకొని చర్మం బ్యూటీ ప్రొడక్ట్స్ కు స్పందించటం మొదలు పెడుతోంది. అంచేత ఏదైనా ఒక బ్యూటీ ప్రాడక్ట్ ను సెలెక్ట్ చేసుకొని మూడునెలల పాటు వదలకుండా వాడాలి. అప్పుడే చర్మం ముడుపోరల పైన బ్యూటీ క్రీమ్ ప్రభావం ఏమేరకు ఉందొ తెలుస్తుంది. అప్పుడు ఎలాటి మార్పు కనిపించక పోతే […]
వ్యక్తిత్వాన్ని చెప్పే ఆహారం
తియ్య తియ్యని స్వీట్లు,క్యాండీలు,కేక్స్ డిజర్ట్ లు ఇష్టపడేవాళ్ళకి అంత కంటే తియ్యని మెత్తని మనసుంటుంది అంటున్నారు పరిశోధికులు. తినే ఆహారం మనుసుని ప్రభావితం చేస్తుందంటున్నారు. కొంత మంది శరీరాన్ని దేవాలయం లాగా భావించి తినే ఆహారం పట్ల ఎంతో జాగ్రత్తగా ఉంచుకొని ఫిట్ నెస్ తో ఉండటం. అలాగే తియ్యని వి ఇష్టపడేవాళ్ళు షేరింగ్,వాలంటిరింగ్ వంటి లక్షణాల తో ఉంటారు. చేదు పదార్ధాలు ఇష్టపడేవాళ్ళలో అంటే బ్లాక్ కాఫీ వంటివి అమితంగా ఇష్టపడేవాళ్ళలో ప్రతికూల లక్షణాలు కనిపెట్టారట […]
పసిడి వర్ణ సౌందర్యం
బంగారం ఎంతో విలువైన అందమైన మెటల్ . బంగారు రంగులు ఉండే ఏ వస్తువైనా పసిడి పోలిక తెచ్చుకొని అత్యంత సుందరమైనదిగా గుర్తింపు తెచ్చుకొంటుంది . దీన్ని ఫ్యాషన్ డిజైనర్స్ చక్కగా వాడుకొన్నారు . ఈ మధ్య కాలంలో ఎంతోమంది డిజైనర్స్ రూపొందించిన డ్రస్ లో బంగారు వర్ణంలోనే ఉన్నాయి . పట్టుచీరెలు పసిడి వన్నెలో అందంగా ఉంటాయి . బంగారు వర్ణంలో ఉండే తేలికైన జార్జెట్, సిల్క్ చీరెలు కూడా ఫ్యాషన్ వరసలో మొదటి స్థానంలోనే […]
అచ్చం ఔషధం
కాకర కయ చేదుగా ,పెద్ద రుచేమిటి అనుకొంటారు కానీ ఇందులో అనేక ఔషధ గుణాలుంటాయి . ప్రతి రోజు కాకరకాయను ఆహారంలో భాగంగా చేసుకొంటే మంచి ఫలితాలు ఉంటాయి . ముఖ్యంగా డయాబెటిస్ ఉన్నవాళ్ళకి ఇది మంచి మందు లాంటిది . చక్కర స్థాయిల్ని తగ్గిస్తుంది . యాన్తి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల రోగనిరోధక వ్యవస్థను దృఢంగా ఉంచుతుంది . వార్ధక్య లక్షణాల నుంచి చర్మ కణాలను పరిరక్షిస్తుంది . ఉదయం పూట కాకర రసం […]
పేదల పెన్నిధి ఈ యువరాణి
సౌదీ అరేబియాలో స్త్రీలకు అనుకూలంగా వచ్చిన అనేక చట్టాల అమలు వెనుక రాకుమారి అమీరా ఆల్ తాలీల్ కృషి ఎంతగానో ఉంది . సౌదీ మహిళలు వాహనాలు నడిచే లైసెన్స్ పొందటం క్రీడా మైదానాల్లో ప్రవేశం సాధించటం వంటివి ఆమెవల్లే జరిగాయి . రియర్ లో మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన అమీరా తల్లి వద్దే పెరిగి పెద్దయింది . ఎం బిఎ చదువుకొని అల్ వలీర్ చిన్ అనే యువరాజు కు పెళ్లాడింది . సౌదీ […]
నీలికలువ న్యాకిమ్
దక్షిణ సుడాన్ కు చెందిన న్యాకిమ్ గాట్వీన్ ను క్వీన్ ఆఫ్ ది డార్క్ గా పిలుస్తారు . చిన్నతనం నుంచి వర్ణవివక్షను ఎదుర్కొంటు మోడల్ గా ఎదిగింది న్యాకిమ్ 17 వ సంవత్సరం లోనే మోడలింగ్ లో అడుగు పెట్టిన గాట్వీన్వివిధ వేదికల్లో తళుక్కుమని మెరిసింది . నా రంగు గురించి ప్రతికూలంగామాట్లాడే మాటకు నాపైన ఎలాంటి ప్రభావం చూపించావు . కొన్ని నవ్వు తెప్పిస్తాయి ,కొన్ని గాయపరుస్తాయి . కొన్ని మిలియన్ల మంది నా […]
ఏకో నారాయణస్వామి ప్రసాదం”
గుంటూరు జిల్లాలోని బొల్లాపల్లి గ్రామంలో గల ఏకో నారాయణ స్వామికి పూజలు చేసిన ముక్తి పొందడానికి యోగ్యత సాధించినట్లే.ప్రతి సంవత్సరం ఇక్కడ స్వామికి అంగరంగ వైభవంగా తిరణాల జరుగుతుంది.చుట్టు పక్కల ఊర్ల నుండి భక్తులు పోటెత్తుతారు.ఇక్కడ స్వామి నిత్య నూతనంగా విరాజిల్లుతూ కోరిన కోర్కెలు తీర్చే స్వరూపుడు. ఈ దేవాలయానికి సరైన మార్గం కూడా లేదు అయిన భక్తులు కాలి నడకన వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. నిత్య ప్రసాదం: కొబ్బరి,పొంగలి,పులిహోర -తోలేటి వెంకట శిరీష
కలహాల వల్లే అనారోగ్యం
వైవాహిక జీవితంలో వచ్చే గొడవలు,కలతలు,కలహాల వల్ల మధుమేహం వంటి అనారోగ్యాలు పెరుగుతాయి అంటున్నారు నిపుణులు. కొన్ని అనారోగ్య సమస్యలున్నా వాళ్ళు సంసార జీవితంలో తరచు గొడవలు పడుతూ ఉంటే బాధ మరింత పెరుగుతోందంటున్నారు. వైవాహిక జీవితంలోని సంతోషం ఆరోగ్యం పైన అనుకూలమైన ప్రభావం చూపెడుతోంది. అదే భార్య భర్తలు ఘర్షణ పడితే ఆ ప్రభావం ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. మానసిక వేదన నొప్పుల్ని పెంచుతోంది. ఘర్షణ తో మనసులో రేగే వత్తిడి వల్లే అనారోగ్యాలు పెరుగుతాయంటున్నారు. పంతాలు […]
“హింగ్లాజ్ దేవి ప్రసాదం”
హిమాచల్ ప్రదేశ్ లోని జ్వాలముఖి అమ్మవారి శక్తి పీఠంలో వున్న 8 జ్వాలల్లో పాకిస్తాన్లో ఉన్న హింగ్లాజ్ అమ్మవారి శక్తి పీఠం కూడా అవకాశం చేసుకుని చూసి కటాక్షం పొందాలి. ఇక్కడ అమ్మవారిది ప్రత్యేకంగా ఒక రూపం వుండదు.రెండు రాళ్ళు పక్క పక్కనే సింధూరం రంగులో దర్శనం ఇస్తాయి.ముస్లిం సోదర-సోదరీమణులు నాని కా హజ్ అని నాని కా ఘర్ అని సంబోధిస్తారు.మనం హింగళా దేవిని గుహలోనికి ప్రవేశించి దర్శనం చేసుకోవాలి.ఇక్కడకు ఎక్కువ మంది భక్తులు సంతాన […]
ఆరోగ్యం ఇచ్చే అవకాడో
శరీరం బరువుతో ఉన్నవాళ్ళు మధుమేహానికి గురవుతుంటారని పరిశోధకులు ఏనాడో చెప్పారు. ఇప్పుడు శరీరం బరువు ,మధుమేహహం కూడా అవకాడో నియంత్రించగలదని పరిశోధనలు చెపుతున్నాయి . కొవ్వుని కరిగించే ఆక్సీకరణ ప్రక్రియ సరిగ్గా జరగక పోవటం వల్ల ఇన్సులిన్ నిరోధం ఏర్పడి మధుమేహానికి దారి తీస్తుంది . అవకాడో తినేవాళ్ళలో కాలేయం,మూత్రపిండాల పనితీరు,కండరాల పనితీరు చాలా బావుందని పరిశోధకులు గుర్తించారు . రోజుకో అవకాడో తిన్నా వాళ్ళలో చెడు కొలెస్ట్రాల్ తగ్గింది . ఇందులోని ల్వుటెన్ అనే యాంటీ […]
రంగులు మార్చే షర్టు
ఎదో మంత్ర దండం అలా ఊపి మాయచేసినట్లు వంటిపైనా ఉన్నా షర్టు పై బొమ్మ రంగులు మాయం అయిపోతే ఎలా ఉంటుందీ ? సోలార్ యాక్టీవేటెడ్ కలర్ ఛేంజింగ్ టీ షర్టు అలాంటిదే. వేసుకొన్నపుడు మాములుగా తెలుపు నలుపు రంగుల్లో సన్నని గీతలు కనిపిస్తూ ఉంటాయి. అలా ఎండలోకి వెళ్ళేసరికి షర్ట్ పైన బొమ్మ రంగులు నింపుకొంటుంది. పిల్లలూ పెద్దలూ అమితంగా ఇష్టపడుతున్న ఈ షర్ట్ లు ఇప్పుడు మార్కెట్లో ఉన్నాయి. ఈ డిజైన్ ను వేడికి […]
