వొళ్ళు వొంచితే మంచిదే 

వొళ్ళు వొంచితే మంచిదే 

వొళ్ళు వొంచితే మంచిదే 

ఇంటి పనులంటే గృహిణులదే. అసలు అవన్నీ మన పనులే కాదు అనుకొనే మగవాళ్ళను హెచ్చరిస్తున్నారు అధ్యయన కారులు. ఇటు పుల్ల అటు కదపకుండా శరీరం అలసట చెందకుండ కదలకుండా కుర్చీలకు అంకితం అయ్యే పురుషులకన్నా. నిద్రలేచిన దగ్గర  నుంచి వంగి లేస్తూ బొంగరంలా తిరుగుతూ అటు ఇంటి పని పిల్లల పని బయటపని వంద చేతులతో చక్క పెట్టె  ఆడవాళ్ళు ఎక్కువ కాలం జీవిస్తారు అంటున్నారు నిరంతరం శరీరం చురుగ్గా ఉండటం వాళ్ళ స్త్రీలు ఎంతో ఆరోగ్యంగా ఉంటారంటున్నారు. వంట పనిలో,ఇంటి పనిలో భార్యకు సహకరిస్తూ చివరకు మొక్కలకు నీళ్ళు పోయటం వంటి పనులైనా చేయండి ఆరోగ్యంగా ఉంటారు అని చెపుతున్నారు అధ్యయన కారులు.