Sunday, 28 Jun, 2026

ఎప్పటికీ  మారని ఫ్యాషన్

ఎలాంటి వస్త్రధారణ కైనా మీనాకారి నగలు చక్కగా మ్యాచ్ అవుతాయి . రాజస్థానీ మూలాలు గల ఈ నగలు పర్షియా నుంచి వచ్చాయి . మీనాకారి వర్క్ చాలా సున్నితమైంది . ఆకులూ ,పువ్వులో ,పక్షులు మొదలైన డిజైన్ లను  చక్కని మెరిసే రంగులతో వివిధ మెటల్స్ డిజైన్ లను చక్కని మెరిసే రంగులతో వివిధ మెటల్స్ పైన పెయింటింగ్ చేసి ఈ నగల్ని తయారు చేస్తారు . ఈ పనితనం కళ్ళు చెదిరేలా ఉంటుంది . […]

 అది వెలుగు పూల పండగ 

ఈ రోజుల్లో దక్షణ కొరియా అంతా వసంత వైభవంతో నిండిపోతుంది. అంతటా వెలుగుల సంబరాలు జరుగుతాయి. గియంగి నగరంలోని  గార్డెన్ ఆఫ్ మార్నింగ్ కామ్ లో జరిగే ఉత్సవాలు ఎంతో మంది పర్యాటకులకు ఆకర్షిస్తూ ఉంటాయి. డిసెంబర్ ఆరు నుంచి మార్చ్ ఇరవై రెండు వరకు ఎంతో అద్భుతంగా ఈ వేడుకలు నిర్వహిస్తారు. విస్తారమైన అక్కడి తోటల నుంచి నిండి పోయినవి పూలు వికసిస్తాయి. అంత అందమైన తోటల్ని వెలుగుల దీపాలలో ఇంకా అందంగా అలంకరిస్తారు ఆ […]

నవ్వే ఆరోగ్యం

చక్కని నవ్వు మొహానికి మరింత అందం ఇస్తుంది . నవ్వు సహజమైన ఆభరణం . శరీరంలో జరిగే అనేక రసాయనాల మార్పులతో నవ్వుకు విడదీయరాని బంధం ఉన్నది . శరీరంలో హార్మోన్ లు,ఎంజైమ్స్ విడుదల కావటానికి ఆరోగ్యపూరిత మైన నవ్వు ఎంతో దోహదం చేస్తుంది . ఈ ఎంజైములు హార్మోన్ లే శారీరక అవయవాల పనితీరుని మెరుగుపరుస్తాయి .హార్మోన్లలో వచ్చే అసమానతలు ఒత్తిడి ,ఆందోళనలకు కారణమై తద్వారా జీవనశైలి రుగ్మతలకు దారితీస్తాయి . అదే,హాయిగా మనస్ఫూర్తిగా నవ్వుతూ […]

పెళ్ళి నగలివి 

పెళ్ళి నగల్లో ముందుగా చెప్పుకో దగినవి మొగలాయిల కాలం నాటి జడావ్ ఆభరణాలు. బరువైన ఆభరణాలు బంగారం,ముత్యాలు రాళ్ళు కలపోతగా ఉంటాయి. రాజస్థాన్ ,గుజరాత్ లకు చెందిన ఈ నగలకు పర్ ఫెక్ట్ ఫినిషింగ్ రావటానికి ఎంత పనితనం నైపుణ్యం కావాలి. కళాకారులు అత్యన్నతమైన పనితనానికి ఇవి ఉదాహరణ. జడావ్ చోకర్ నెక్లె స్ అత్యంత ట్రెండీగా ఉంటాయి. సంప్రదాయ బద్ధమైన వధువు అలంకరణ కు ఆధునికమైన టచ్ ఇస్తాయా నగలు వధువు అలంకరణ మెరిసిపోయే ఈ […]

అదృష్టాన్నిచ్చే విలువైన నగలు

ప్రాచీన కాలంలో మహారాజులు,రాచరిక కుటుంబీకులు నవరత్నాల ఉంగరాలు ఆభరణాలు ధరించేవాళ్ళు . ఈనగలు అందాన్నిస్తాయి అలాగే ధరించిన వ్యక్తుల మానసిక భావోద్రేక స్థితి గతులను సమతౌల్య పరుస్తాయి . తొమ్మిది రకాల విలువైన రాళ్ళూ కూర్చిన ఆభరణాలు ఇవి . కెంపు,పచ్చ ,ముత్యం ,పగడం ,వజ్రం ,వైడూర్యం ,నీలం, పుష్యరాగం,పిల్లికన్ను రాయిలతో ఈ నవరత్నాలు పొదిగిన ఆభరణాలు ధరించటం వల్ల అదృష్టం ,మంచి భవిష్యత్తు ఉంటాయని ఆశిస్తారు . సూర్యుని చుట్టూ ఉన్నా గ్రహాలకు ఇవి చిహ్నాలుగా […]

తేలికైన ఏరోబిక్స్ 

శరీరానికి ఒత్తిడి కలిగించని వ్యాయామాల్లో ఏరోబిక్స్ ఒకటి, అందులో ఆక్వా ఏరోబిక్స్ మరింత సౌకర్యంగా ఉంటుంది. కీళ్ళ సమస్యలు వెన్ను సంబంధమైన ఇబ్బందులు ఉన్నవాళ్ళు ఒత్తిడి తక్కువగా,ఎక్కువ ఫలితం ఇచ్చే వ్యాయామంగా ఆక్వా ఏరోబిక్స్ ఎంచుకోవాలి. ఈ ఆక్వా ఏరోబిక్స్ చేసేందుకు ఈత వచ్చి ఉండాలని రూలేం లేదు తక్కువ లోతులో నిలబడి ఈ వ్యాయామాలు తేలికగా చేయచ్చు ఆక్వా ఏరోబిక్స్ కోసం ధరించే దుస్తులు సౌకర్యంగా ఉండాలి. ప్రత్యేకం ఈ వ్యాయామం కోసం ఉద్దేశించిన దుస్తులే […]

ఇక సన్ స్క్రీన్ వాడండి

ఎండ తీవ్రత కు మొహం నల్లబడి పోతూ ఉంటుంది . ఇక సన్ స్క్రీన్  తప్పని సరిగా వాడే అవసరం ఉంటుంది . ఎండలోకి వెళ్ళే ముందర సన్ స్క్రీన్అ ప్లయ్ చేస్తే సరిపోతుంది అనుకొంటే పొరపాటే . ఇంట్లో నీడపట్టున ఉన్నా సరే సన్ స్క్రీన్ తప్పనిసరి గా రాసుకోవాలి . ఎండలోకి వెళ్ళే అరగంట ముందర సన్ స్క్రీన్అ ప్లయ్ చేయాలి . వాటర్ తో చేస్తే సన్ స్క్రీన్ జిడ్డు లేకుండా ఉంటుంది […]

అచ్చంగా సంజీవని !

కలోంజి దీన్నే నల్లజీలకర్ర అంటారు . ఈ కలొంజి ని భూమి పైన దొరికే సంజీవని అంటారు. రుచికి సువాసన కోసం దీన్ని వంటకాల్లో ఎక్కువ వాడతారు . విటమిన్లు ,కాల్షియం ,ఐరన్ ,జంక్ ,మాంగనీస్ ,కాపర్ వంటి పోషకాలు ఈ  కలోంచి లో ఎక్కువగా ఉన్నాయ్ . జుట్టు పొడిబారటం ,వెంట్రుకలు రాలిపోవడం ,రంగుమారిపోవటం వంటి లక్షణాలు కనిపిస్తే ఈ కలోంజి నూనె తలకి మర్ధనా చేసుకొంటే వెంట్రుకలు బలంగా పెరిగి,ఆకర్షణీయంగా కనిపిస్తాయి . అధిక […]

ప్రోటీన్లు నిండిన సొయా 

సోయాను మాంసానికి ప్రత్యామ్నాయం అంటారు. దీనిద్వారా నాణ్యమైన ప్రోటీన్లు అందుతాయి ఎమైనో ఆమ్లాలు లభిస్తాయి. శాఖాహారాలకు అవసరం అయేలా  ప్రోటిన్లు లభించేది సోయా ద్వారానే-పోషక పదార్ధాలు లోపం వున్నవారికి సోయ మేలు చేస్తోంది.సోయ ఐసొలేట్స్,ఎడమేరు,సోయనట్స్ సోయాబీన్స్ టోపు,సోయామిల్క్, సొయా యోగర్ట్  మార్కెట్ లో దొరుకుతున్నాయి. ఎడమేరు ఉడికించి ఉప్పు కలిపి తినవచ్చు. సోయను సుప్ లలో సలాడ్స్ లో వాడుకోవచ్చు. ఆవుపాల బదులు సోయపాలు తాగవచ్చు. పాలు నేరుగా తాగలేకపోతే అల్పాహార వంటకాల్లో ఉపయోగించవచ్చు. శాండ్ విచె,కాన్ […]

“నరసింహస్వామి ప్రసాదం”

నెల్లూరు జిల్లాలోని పెంచలకోన రాపూరు మండలంలోని నరసింహస్వామి దర్శించి తరలించాల్సిందే. శ్రీ మహావిష్ణువు ప్రహ్లాదుని భక్తికి దాసుడై హిరణ్యకశిపుని అంతమొదించి ఆ దట్టమైన అడవిలో హుంకరిస్తూ సంచరిస్తున్న సమయంలో చెంచురాజు కుమర్తే చెంచులక్ష్మి చెలి కత్తెలతో అడవిలోకి వస్తుండగా నరసింహుడిని చూచి సఖులు భయపడిన చెంచులక్ష్మి మాత్రం ధైర్యంగా నిలబడింది.అది చూచిన స్వామి మెచ్చి ఆమెని వివాహం చేసుకున్నారు.స్వామి వారు స్వయంభూ అవతారం.సర్పాకార కొండల నడుమ ఈ ఆలయం ఉంది.దీనిని పెనశీల కొండ అని కూడా అంటారు. మహిమలు […]

ఇది తప్పే ! హెచ్చరించండి మరి !

ధూమపానం ,మద్యపానం ,జంతుహింస కంటే మహిళ పై చేయి చేసుకోవటం ,చెంప దెబ్బలు కొట్టడం గృహహింస చిన్న విషయాలు కాదు . సినిమా ల్లో మందు తాగద్దని ,సిగరెట్లు తాగద్దని యాడ్  వేసినట్లే గృహ హింసకు వ్యతిరేకంగా హెచ్చరికలు రావాలి .  మహిళ పై చేయి చేసుకోవటం,గృహహింస పైన హెచ్చరికలు రావాలని చేంజ్ ఇండియా దాఖలు చేసిన పిటిషన్ కు నేను మద్దతు ఇస్తున్నా అని ట్విట్టర్ పోస్ట్ చేసింది తాప్సి . జంతువులతో తీసిన సినిమాల్లో […]

వెనక బడిపోతున్నారు 

టెక్నాలజీ మనుషులకు మేలు,కీడు సమాన నిష్పత్తి లో చేస్తుంది అంటున్నాయి అధ్యయనాలు. పిల్లల చేతుల్లో స్మార్ట్ ఫోన్స్ కనిపిస్తున్నాయి. అదో వ్యసనం గా మారింది. ఆ ఫలితంగా,చదువు ఆరోగ్యం రెండు దెబ్బతింటున్నాయి. ఫోన్ లో ఎక్కువ సమయం గడిపే పిల్లల్లో ఒంటరి తనం ఉద్రేకం వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి అంటున్నారు పరిశోధనలు. వాళ్ళకి చదువు పట్ల ఆసక్తి తగ్గుతోందని పరీక్షలంటే కంగారు పడుతారని చెపుతున్నారు. మూడు వందల మంది కాలేజీ విద్యార్థులు పైన చేసిన ఒక తాజా […]

నా మేని ఛాయా రహస్యం ఇదే

ప్రస్తుతం నేను వెజిటేరియన్ ఫుడ్ నే ఎక్కువగా తీసుకొంటున్నా . కూరగాయలు ,ఆరు కూరలతో చేసే పదార్దాలు ఫెస్టోసాస్ కలిపి తీసుకొంటాను . కూరగాయల ఆహరం తో పాటు గుడ్ ఫ్యాట్ ఉన్నా పదార్దాలు తీసుకోమని నా న్యూట్రిషనిస్ట్ చెపుతారు అందువల్ల నా చర్మం పొడిబారకుండా మేలిమి ఛాయతో కాంతివంతంగా ఉంటుంది అంటోంది తమన్నా . డైట్ ,వ్యాయామం అప్ డేట్ గా ఉండటం ఇవన్నీ నా ప్రొఫెషన్ కు సంబంధించిన ముఖ్యమైన అంశాలు . నన్ను […]

మార్చేస్తుంటేనే అందం 

ఇల్లు అందంగా అనిపించాల అంటే రంగుల అమరికలో శ్రద్ధ పెట్టండి, ఇంటికి చక్కని లుక్ వస్తుంది అంటున్నారు ఎక్సపర్ట్స్ ఇంట్లో అన్ని గదులకు ఒకే రంగు బావుండదు. పడకగదికి లేదా హాల్లో ఒక గోడకు కాస్త ముదురు రంగు వేస్తే ఆ రూమ్ కి ప్రత్యేకత వచ్చేస్తుంది. సోఫాలు,కుర్చీల్లో వేసే పిల్లో కవర్స్ ఒకే మాదిరివి కాకుండా,ఒక్క పిల్లో కి ఒక రంగు కవర్ వేస్తే ఇంట్లో ఆ రంగుల ప్రత్యేకత తెలుస్తు ఉంటుంది. అలాగే కర్టెన్స్ […]

ఈ అటెన్షన్ చాలా కష్టం

ఏ చిన్న పని చేసిన అదో వార్త అయిపోతోంది . అదేదో చాలా అసహజ  అటెన్షన్  గా ఉంది . కొంచెం సరదాగానే ఉంటుంది . మనల్ని నిముష నిముషం ఎవరో పట్టించుకొంటూ ఉంటే కానీ జుట్టుకు గుడ్డు పెట్టినా .మొహానికి తేనె రాసినా ఎక్కడ ఏ ఫోటోగ్రాఫ్ కు చిక్కుతానో అనుకుంటాను . ఎంతో జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది అంటోంది జాన్వీ కపూర్ . మొదట్లో ప్రతి కామెంట్ ను సీరియస్ గా తీసుకొనేదాన్ని . […]

సువాసనల మయం

ఇల్లంతా పరిమళ భరితంగా ఉంటే ఒత్తిడి మాయం అవుతుంది . కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన సెంటెడ్ వాక్స్ బ్యాగ్లు ఇలా సువాసనలు వెదజల్లేవే . పువ్వుల పరిమళం ,అత్తరు సువాసన కలిపిన ఈ బ్యాగ్లు ఎయిర్ ఫ్రెషనర్లు ,ఆరోమా ఉత్పత్తులకు కొత్త రూపం . ఆరోమా నూనెలు పూలు ,పండ్లు సుగంధ ద్రవ్యాల నుంచి తీసిన ఎక్సట్రాక్ట్స్ తో నేరుగా వాటిని కలిపిఈ బాగ్స్ తయారు చేస్తున్నారు . పువ్వులతో నిండిన రకరకాల సువాసనలు దొరికే […]

శబ్దానికి శక్తి

వ్యాయామాలు చేస్తుంటే సాదారణంగా అలసట వస్తూ  ఉంటుంది . జిమ్ లో వర్క అవుట్స్ ,ట్రెడ్ మిల్ లేదా ఆరుబయట పరుగులు నడక ఏంచేస్తున్న అలసట వస్తుంది అలాటప్పుడు ఫాస్ట్ బీట్ తో సంగీతం ఎంచే గుండె వేగం పెరిగి అలసట కాస్త తక్కువగా ఉంటుందంటున్నారు అధ్యయనకారులు . సంగీతానికి భాష అక్కర్లేదు లయ ముఖ్యం . లయతో కూడిన శబ్దం జీవక్రియని ప్రభావితం చేస్తుంది అంటున్నారు . నిముషానికి 90 తరువాత 130 ,ఆ తరువాత […]

ఉల్లిపాయ ముట్టరు

ఊరు ఊరు ఉల్లిపాయలు ,వెలుల్లి ముట్టరు . మాంసాహారం ,మద్యపానం అనే మాటే లేదు బీహార్ లోని జహానాబాద్ జిల్లాలో త్రీలోకి బిగహ గ్రామస్థులు కొన్ని తరాలుగా ఉల్లిపాయ ఊసెత్తిలేరు . ఆ ఊరిలో ప్రాచీనమైన విష్ణుమూర్తి ఆలయం ఉంది . స్వామిని నియమ నిష్ఠలతో ఆరాధించాలని అలా నియమాలు పాటిస్తేనే గ్రామం సురక్షితంగా ఉంటుందని గ్రామస్థుల నమ్ముతారు . వందల ఏళ్ళుగా ఈ ఆచారం కొనసాగుతుంది . ఈ ఊరికి కోడలు గా వచ్చిన వారుకూడా […]

పర్యావరణ ప్రియం

ప్రతి ఒక్కళ్ళు టూత్ బ్రష్ వాడతారు . ప్లాస్టిక్ తో తయారైన ఈ బ్రష్ లతో పర్యావరణానికి అంతులేని ముప్పు కలుగుతుంది . ఎప్పటికీ మట్టిలో కలిసి పోకుండా శాశ్వతంగా ఉండిపోయే  ప్లాస్టిక్ టూత్ బ్రష్ ల స్థానంలో చెక్క బ్రష్ లు వస్తున్నాయి . ఈ చెక్క బ్రష్షులను వెదురు తో తయారు చేస్తున్నారు . కొన్నింటికి బ్రెజిల్స్ లో బర్కల్ ని కలపటం తో అవి పళ్ళు ను తెల్లగా మెరిసేలా చేస్తున్నాయి . […]

అత్యంత విలాసవంతం ఈ నగలు

ముత్యాల ఆభరణాలు అత్యంత విలాసవంతమైనవి అందమైనవి కూడా . రాజ కుటుంబీకులు వీటిని  ధరించేందుకు ఇష్టపడేవారికి ముత్యపు చిప్పల నుంచి సహజంగా తయారై వచ్చిన ముత్యాలు చాలా తేలికైనవి వీటితో ఎంతో ఫ్యాషనబుల్ కనబడే నగలు తయారు చేస్తారు . ముత్యాలు ,బంగారం కలిపి చేసిన ఆభరణాలు ఎప్పటికి ఫ్యాషనే . విలువైన  ముత్యాల ఆభరణాలు సెలబ్రెటీల ఎంపిక .మంచి ముత్యపు స్టంట్స్ ,ముత్యాలు,పచ్చలు కూర్చిన గాజులు ముత్యాల వరసలో ముచ్చటగా వదిగిపోయే వజ్రాల లాకెట్ ట్రెండీగా […]