Friday, 14 Aug, 2026

ఈ ఫోటో 8.8 కోట్లు

ఓ కోఫే (చేతులు )పేరుతో ఆల్ ప్రెడ్ స్టీగ్లిట్జ్  1919 తీసిన ఫాలో 8.8 కోట్ల రూపాయిలకు అమ్ముడైంది మనసులోని అలజడినీ ,అనిశ్చితినీ ఇలా భిన్నకోణాల్ని ప్రతిఫలిస్తూ ఉన్నా ఈ చేతుల జార్జియా కేఫె అన్న ఆర్టిస్ట్ వి . ఆమె అద్భుతమైన చిత్రకారిణి . ఆమె చిత్రాల్ని చూసి ముగ్దుడై పోయిన ఆల్ ప్రేడ్ ఆమెను ఎన్నో కారణాలతో ఫోటోలు తీశాడు . ఆమె ఫొటోలతో పాటు చిత్రాలనీ కళాప్రపంచానికి పరిచయం చేశాడు ఆల్ ప్రెడ్ […]

ఫోటో ఖరీదు 26 కోట్లు

ప్రతి ఫోటో అద్భుతం అనలేము కానీ ఫోటో తీసిన సందర్బం లేదా తీయటం లోని సాంకేతిక నైపుణ్యం వంటి కారణాలతో కొన్ని ఫోటోలు ఎంతో ప్రాచుర్యం తెచ్చుకొంటాయి . బోలెడంత ఖరీదు పలుకుతాయి . జర్మనీ కి చెందిన ఆండ్రియాస్ గుస్కి తీసిన రైన్ 2 అనే ఫోటో ప్రపంచం లో అత్యంత ఖరీదైంది . 1999లో తీసిన ఈ ఫోటో రైన్ నది దృశ్యం చుట్టు పంటపొలాలు తెల్లని ఆకాశం ప్రశాంతంగా పారుతున్న రైన్ నది […]

బిల్లీ ది కిడ్

1879 -80 ల మధ్య ఓపేరు తెలియని ఫోటోగ్రాఫిక్ తీసిన టిన్ టైప్ ఫోటో “బిల్లీ ది కిడ్ “ప్రపంచంలోనే  అత్యంత ఖరీదైన ఫోటోగ్రాప్ . నెగిటివ్ తో పనిలేకుండా పాజిటివ్ గా తీసిన ఫోటో ఇది . ఈ ఫొటోలో ఉన్నా వ్యక్తి పేరు హెన్రి మ్యాక్ కార్టి ,ది బిల్లీ కిడ్ గా పేరు పొందాడు . ఇతని జీవితకాలంలో అరడజను మంది వ్యక్తులను చంపేశాడు . అనేకసార్లు పెట్టుబడి నిర్బంధం నుంచి తప్పించు […]

సువాసనల సబ్బుపూలు

హేండ్ బ్యాగ్లో తప్పనిసరిగా ఉండవలసిన వస్తువుల్లో సోప్ పెటల్స్ ని చేర్చండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . చిన్ని బాక్స్ లో చక్కని సువాసనతో ఉండే ఈ  సోప్ పెటల్స్అవసరం అయితే ఒక్కో రెక్క బయటికి తీసి నీళ్ళలో తడిపితే సబ్బు నూగారు వస్తుంది . అవసరం అయితే ఇవి చిన్ని సబ్బుముక్క చేతిలో ఉన్నట్లు ఉపయోగ పడతాయి . నిజానికి సబ్బుని తడిపామంటే మల్లి బ్యాగ్ లో పడేయటం చాల ఇబ్బంది . ఈ  సోప్ […]

నేతన్నల సాయం కోసం శారీ గ్రూప్

భారతీయ మహిళల సంప్రదాయ చీరెకట్టు ప్రత్యేకతను చెపుతూ ,ఆ అందమైన చీరెలను వేసే చేనేత కళాకారుల సాయ పడేందుకుగాను వినీ టండన్ శారీ స్పీక్ గ్రూప్ ను ఫేస్ బుక్ లో మొదలు పెట్టారు . సభ్యుల సంఖ్య చాల తొందర లోనే లక్ష దాటింది . ఇందులో 18 ఏళ్లు నిండిన వాళ్ళ దగ్గర నుంచి అరవై ఏళ్ళు నిండిన వాళ్ళు ఉన్నారు . అందరు చక్కని చీరెకట్టు గురించి . తమ ప్రాంతపు జీవన […]

ఇవి చాలా ముఖ్యం

ముఖాన్ని శుభ్రం చేసుకొన్నట్లు చెవి వెనుక ,నాలుక,పదాలు అడుగుభాగం శుభ్రం చేయకపోవటం వల్ల ఆయా భాగాల్లో ఇన్ పెక్షన్లు వస్తాయి అంటున్నారు బ్యూటీ ఎక్స్ పర్డ్స్ . స్నానం చేసేప్పుడే చెవులు వెనుక సరిగ్గా రుద్దుకోవాలి . అలాగే మెడవెనుక కూడా లూఫా తో భాద రుదుకోవాలి . వీపు సరిగా అందదు కనుక బ్యాక్ స్క్రబ్బర్ లేదా లూఫా తో వీపు రుద్దు కోవాలి . పాదాల అడుగుభాగం అస్సలు పట్టించుకోరు . ప్యూమిస్ స్టోన్ […]

ఇవి ఇవ్వాల్టి ట్రెండ్

కర్ణాభరణాలు ఎప్పటికప్పుడు స్టయిల్ మార్చుకొంటూ ఉంటాయి . చెవికి జుట్టుకు కలసి అలంకరించు కొనే జూకాలు,మాటీలు ఎప్పటినుంచో దరిస్తూనే ఉన్నారు . ఆఫ్ఘన్ గిరిజనులు గుండ్రంగా ఉండే కర్ణాభరణాలకు మాటీలు కలిసి వాడుతూ ఉంటారు . సిల్వర్ బ్రాస్ మెటల్ తో చేసిన ఈ ఆభరణాలు చాల అందమైన నగిషీ తో కనిపిస్తాయి . ఇండో వెస్ట్రన్ దుస్తులకు ఈ ఆభరణాలు చాల చక్కగా నప్పుతాయి . ఈ హుప్స్ లో చాంద్ బాలీ డిజైన్ లో […]

“లేపాక్షి ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం,అనంతపురం జిల్లాలోని హిందూపూరుకి 14 కి.మీ.దూరంలో లేపాక్షి కనబడుతుంది. పూర్వ కథనం ప్రకారం రావణుడు సీతను అపహరించి తీసుకుని వెళ్ళుతున్న సమయంలో జటాయువు అడ్డుకునిన దాని రెక్కలు విరగగొట్టెను.జటాయువు చలనంలేని స్థితిలో పడిపోయింది. హనుమంతుడు శ్రీ రామచంద్రమూర్తి కి సీతాన్వేషణలో సహాయం చేస్తూ పడి వున్న జటాయువుని చూచి రాములవారు లే పక్షి  అని సంబోధిస్తారు. ఆ పదం రాను రాను లేపాక్షిగా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రదేశంలో  హనుమంతుని పాదముద్రలు కూడా దర్శనం ఇస్తాయి. […]

నో హాట్ సీన్స్

నాకు ఏ హీరో తో నటిస్తున్నాను ,నా పారితోషికం ఎంత అన్న పట్టింపులు లేనేలేవు . కథే నాకుముఖ్యం అంటోంది సాయి పల్లవి . నాకంటూ కొన్ని నియమాలు ఉన్నాయి . శృంగార సన్నివేశాల్లో నటించలేను . ముద్దు సీన్లు అస్సలు చేయను . స్క్రిప్ట్ కు ఎంత అవసరం అయినా సరే నేను వాటికీ దూరంగానే ఉంటాను . ఎన్ని కోట్లు ఇస్తానన్నా అలాటి సన్నివేశాలుంటే వద్దంటూనే ఉన్నాను . హాట్ సన్నివేశాలున్నాయని నేనీ మధ్య […]

పెద్ద లక్ష్యాలు లేవు

ఇటు బాలీవుడ్ లో టాలీవుడ్ లో ఎన్నో విజయాలు  చూసిన “పాగల్ పంటి “మాత్రం నాకెంతో ప్రత్యేకం అంటోంది ఇలియానా . ఈ పూర్తి వినోదాత్మక సినిమాలో నటించటం ,నవ్వించ గలగటం నాకెంతో సంతృప్తి ఇచ్చింది హీరోయిన్ గా ఉన్నత శిఖరాలు అందుకోవాలన్నా గొప్ప ఆశలైతే నాకులేవు . అలాగే ఇంకో ఐదేళ్ళ తర్వాత నేనెలా ఉండాలి అన్నాది ఊహించు కోను అలాటి లక్ష్యాలు ఏవీ నాకు లేవు . ప్రశంతంగా సినిమాలు చేసుకొంటూ వస్తున్నాను . […]

నెమలి వర్ణాల నెక్లెస్ అందం

సృష్టిలోనే నెమలి అత్యంత అందమైంది . పురివిప్పిన నెమలిని చూసేందుకు రెండు కళ్ళు చాలవు . అవన్నీ ఆభరణాలలోకి వచ్చేస్తే . పీకాక్ రింగులు,కర్ణాభరణాలు ,బ్రాస్ లెట్స్ ,లాకెట్స్ ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి . బంగారు,వెండి తో చేసిన ఆభరణాలే కాకుండా ముత్యాలు,ప్యాచ్లు,వజ్రాలు పొదిగిన పీకాక్ పెండెంట్ సెట్ లు చాలా బావున్నాయి . పీకాక్ డిజైన్ నెక్లెస్ తో పాటు కర్ణాభరణాల సెట్ చాలా అందంగా ఉంది . నెమలి లోని అన్ని వర్ణాలు […]

వ్యాల్యుమ్ పెరగాలంటే

జుట్టు వత్తుగా కనిపించాలి అనుకొంటే కొన్ని గృహ చికిత్సలు ఉన్నాయి . ముఖ్యంగా పెరుగు,గుడ్డు మంచి వ్యాల్యూమ్ అందిస్తాయి . గుడ్డు పొడిజుట్టుకు పోషకాలు అందిస్తే ఆయిలీ జుట్టుకు గుడ్డులోని తెల్లసొన ప్రయోజన కారిగా ఉంటుంది . ఇది జుట్టును క్లెన్స్ చేసి అదనపు నూనె తగ్గించి వ్యాల్యూమ్ ఇస్తుంది . తలస్నానానికి అరగంట ముందర జుట్టుకు గుడ్డు గానీ ,పెరుగు కానీ అప్లయ్ చేయాలి . కొద్దిగా పాలలో గుడ్డువేసి గిలకొడితే జుట్టుకు అప్లయ్ చేసేందుకు […]

దంపతులు తినాలి

అమ్మా నాన్నతో కావాలనుకొనే దంపతులు తప్పని సరిగా బెర్రీ పండ్లు తినమంటున్నారు ఎక్స్ పర్డ్స్ . అందులోనూ బ్లూ చెర్రీలుగా పిలవబడే నేరేడు,రాస్ బెర్రీలతో ముఖ్యమైన ఫైటో న్యూబ్రె యింట్స్ ఉన్నాయి . ఈ పోషక పదార్దాలతో ప్రకృతి సహజమైన యాంటీ ఆక్సిడెంట్స్  ఉన్నాయి . యాంటీ ఇన్ ప్లేమేటరీ న్యూబ్రె యింట్స్ ఉన్నాయి . వీటి ద్వారా ఫోలేట్ ,విటమిన్ -సి లు రెండు లభిస్తాయి . వీటి వలన గర్భం వచ్చే అవకాశం పెరగటమే […]

అరిటాకు  భోజనం ఆరోగ్యం

ఎప్పటి నుంచో అరిటాకులో భోజనాలు చేయటం సంప్రదాయం . నెమ్మదిగా అరిటాకుల స్థానంలో కుత్రిమ విస్తరాకులు వచ్చేశాయి . కానీ  అరిటాకులో భోజనం చేయటం చాలా ఆరోగ్యం అంటున్నారు అధ్యయనాలు . గ్రీన్ టీ లో ఉండే ఎపిగాలో కెటిబిన్ గాలెట్ అనే పాలీ పెనాల్  అరిటి ఆకులో లభిస్తుంది . ఈ పచ్చని ఆకుల్లో వేడివేడి పదార్దాలు అన్నం వడ్డించుకొని తినటం వల్ల వాటిలోని ఫాలీ ఫెనాల్ ఆహారం ద్వారా శరీరంలోకి చేరుతుంది . ఇది […]

చలితో సమస్యలా ?

చలి రోజుల్లో వచ్చే ప్రధాన సమస్య చర్మం పొడిబారి పోవడం ,జుట్టు గడ్డిలాగా తయారవటం . ఈ సమస్యలకు చక్కని పరిష్కారాలున్నాయి . గోరువెచ్చని నీళ్ళలో కాసిన పాలు పోసి ఆ నీళ్ళతో స్నానం చేస్తే పాలలోని సహజసిద్ధమైన లాక్టిక్ గుణాలు చర్మాన్ని మెరిపిస్తాయి . షాంపూకి బదులుగా శీకాయ పొడి లేదా కుంకుడు కాయతో తలస్నానం చేస్తే శిరోజాలు సహజమైన నూనెలు పోగొట్టు కోకుండా ఉంటాయి . స్నానం చేసిన వెంటనే మాయిశ్చ రైజర్ రాసుకోవాలి […]

ఎంపికే కీలకం

మార్కెట్ లో ఎన్నో రకాల లిప్ స్టిక్ లు ఎన్నో షేడ్స్ తో దొరుకుతున్నాయి . అయితే వేర్వేరు అవసరాలకు తగ్గట్టు గా  లిప్ స్టిక్ ఎంచుకోవాలి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పెదవులు స్మూత్ గా మెరిసేలా కనబడాలంటే ,ఎక్కువ సేపు రంగు నిలబడా లంటే  లిప్ స్టిక్ వాడమంటున్నారు . ఇది ఎక్కువ ద్రవ రూపంలో ఉంటుంది . ఆయిల్ రంగులను కలసి దీన్ని తయారు చేస్తారు . పెదవులు ఆరిపోకుండా ముందుగా క్రీమ్ […]

“అహోబిలం ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో నంద్యాల మండల సమీపంలోని నల్లమల అడవుల్లో కొండల నడుమ అహోబల క్షేత్ర దర్శన భాగ్యం కలుగుతుంది. శ్రీ మహాలక్ష్మి మనకు ఇక్కడ “చెంచులక్మి” గా దర్శనం ఇస్తుంది. శ్రీ మహావిష్ణువు శరీరం సగ భాగం మానవ రూపం మిగతా సగ భాగం మృగ శరీరుడిగా కనపడిన దేవతలు చూసి అహా బల అనిన వాడుకలో అహోబిలగా ప్రసిద్ధి చెందింది.ఈ క్షేత్రం ఎగువ,దిగువ అహోబిలంగా రెండుగా దర్శనం చేసుకోవాలి. ఇది ఒక మంచి […]

మిస్ వరల్డ్ టోనీ ఆన్ సింగ్

మిస్ వరల్డ్ 2019 గా జమైకాకు చెందిన టోనీ ఆన్ సింగ్ ఎంపికైంది . 23 ఏళ్ళ ఈ నల్లజాతి వజ్రం 111 దేశాల నుంచి వచ్చిన అందగత్తెలతో పోటీ పడి కిరీటం గెల్చుకున్నారు . లండన్లోని ఎక్స్ ల్ కన్వెన్షల్ సెంటర్ లో జరిగిన భారీ వేడుకల్లో మిస్ వరల్డ్ కిరీటాన్ని ధరించింది  టోనీ ఆన్ సింగ్. ఈ విజయం తనకు ,తనలాంటి నల్లజాతి బాలికలకు సొంతమని టోనీ చెపుతుంది . స్రీల సమానత్వం కోసం […]

అందంగా ఇయర్ జాకెట్స్

ఎప్పుడు వేలాడే జూకాలేనా ? స్టడ్స్ తో బోర్ కొడుతుంది అనుకొనే అమ్మాయిల కోసం మార్కెట్ లోకి వచ్చాయి ఇయర్ జాకెట్స్ . డ్రసింగ్ స్టయిల్ కీ ,డిజైన్ కి తగ్గట్టు ఈ మోడర్న్ ఇయర్ రింగ్స్ పెట్టుకొంటే చాలా బావుంటుంది . చెవి తమ్మె ముందు వెనుకా రెండు వైపులా ఫిక్స్ అయిపోయే ఈ రకం కమ్మలు ఇప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్ . ముందు చిన్న స్టడ్ ఉండే వెనకాల ఇంకాస్త పెద్ద స్టడ్  ఉంటుంది […]

జ్యూస్ పరమ దండగ

పండ్లు తినటం అయినా పండ్లతో చేసిన జ్యూస్ తాగటం అయినా ఒకటే అనుకొంటారు కానీ ,ఈ పండ్ల రసం తాగటం వల్ల ప్రయోజనాల కంటే నష్టమే ఎక్కువ అంటున్నారు పరిశోధకులు . పండ్ల రసం తాగటం అంటే పంచదార పానీయం తాగటమే అంటున్నారు . ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే పీచు,పండ్లలో ఎక్కువ శాతం ఉంటుంది . పండ్ల రసంలో ఈ పీచు పదార్దాలు ఉండవు . పీచు లేని వట్టి రసం తాగటం వల్ల ఎలాటి […]