Saturday, 10 Oct, 2026

కేన్సర్ కు ఔషధం

ఒక కప్పు యోగర్ట్ ప్రతిరోజు తీసుకొంటే ఊపిరితిత్తులకు కేన్సర్ వచ్చే అవకాశాలు 20 శాతం తగ్గుతాయి అంటున్నారు పరిశోధకులు . ఈ రోజుల్లో కేన్సర్ ప్రపంచాన్ని వణికించేస్తోంది . కేన్సర్ చివరి దశ వరకు వచ్చేదాకా దాన్ని గుర్తించటం చాలా కష్టం .ఇటీవల జరిగిన ఒక అధ్యయనంలో యోగార్డ్ తో పాటు ఫైబర్ ఉన్నా ఆహారం కూడా తీసుకొంటే కాన్సర్ ముప్పు 33 శాతం తగ్గుతోందని గుర్తించారు. యోగార్డ్ లో లభించే ప్రోబయోటెక్,మంచి బాక్టీరియా కేన్సర్ ను […]

“పంచముఖేశ్వర ప్రసాదం”

మైసూరు సమీపంలో కావేరి నది తీరాన తలకాడు గ్రామంలో వెలసిన  పంచముఖేశ్వరుని దర్శనం చేసుకోవాలి. అత్యంత మహత్యం గలవాడు, కార్తీక మాసంలో తప్పకుండా దర్శనం చేసుకోవాలి. ఇక్కడ స్వామి ఉదయం ఎరుపు రంగులో, మధ్యాహ్నం నలుపు రంగులో, సాయంత్రం తెలుపు రంగులో ప్రత్యక్షమవుతాడు.ఈ దేవాలయం రోజు రోజుకు ఇసుకలో కూరుకు పోవడం సోచనీయం.పార్వతి దేవి కోరిక పై ఇక్కడ శివయ్య పంచముఖుడిగా వెలిశాడు. ఇక్కడ విశేషం విష్ణు మూర్తి ఆలయం కూడా చూడవచ్చు. నిత్య ప్రసాదం: కొబ్బరి, […]

ఈ దుంపలో ఆరోగ్య సంపద

ఎర్రని బీట్ రూట్ ను సూపర్ ఫుడ్ గా పిలుస్తున్నారు శాత్రవేత్తల వీటిలో ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువ . ఈ బీట్ రూట్ జ్యూస్ తాగనివాళ్ళు కండరాలు ఆక్సిజన్ వినియోగాన్ని తగ్గించుకొని మరింత సమర్థవంతంగా పనిచేశాయి . శరీర బరువును ,ఆరోగ్యకరంగా అథ్లెటిక్ గా తీర్చిదిద్దగలుగుతుంది ఎర్రనిదుంప ,వ్యాయామం అవసరం లేకుండానే రక్తపోటు అదుపులో ఉంటుంది . ఇది  బి,పి రోగులకు హైపర్ టెన్షన్ తో వుండే వారికీ మంచి కబురు . బీట్ రూట్లో […]

ఇల్లు ఇరుకైందా ?

చిన్నా ఇల్లయినా పొందికగా ,చక్కని గృహపకారణాలతో సర్దుకొంటే ఎంతో చోటు కలిసొస్తుంది . ముందుగా ఇంట్లో అక్కరలేని సామాను ఎన్ని పోగుచేసి పెట్టుకొన్నామో,కొన్ని ఎంతో కాలంగా ఉండటానికి లిస్ట్ చేసుకొని తీసేయాలి . ఈ విషయంలో కాస్త నిర్ధయగానే ఉండాలి . సెంటిమెంట్స్ తో ప్రతి వస్తువు ముఖ్యమైనదే అనుకోకూడదు . మూలగా వేసే సోఫాలు వాడితే ఇల్లంతా చిందర వందరగా కుర్చీలు లేకుండా విశాలంగా ఉంటుంది . గదిలో వస్తువులు ఎక్కడ పడితే అక్కడ వదిలేయకుండా […]

చలి రోజుల్లో జాగ్రత్త

ఈ చలికాలం శరీరం గురించి శ్రద్ద తీసుకొంటేనే చర్మం పొడిబారి పోకుండా ,జుట్టు జీవం కోల్పోయి పీచులా అయిపోకుండా ఉంటుంది . చేతుల్ని ఎక్కువ సార్లు కడుగుతూ ఉంటే తేమ తగ్గిపోయి పొడిగా గరుకుగా అవుతాయి . రోజుకు రెండుసార్లు పెట్రోలియం జెల్లీ ,లేదా కొబ్బరినూనె రాసుకోవాలి . పాదాలకు గోరువెచ్చని నీళ్ళలో కాసేపు ముంచి ఉంచేసి ,తర్వాత స్క్రబ్ చేసి మాయిశ్చరైజర్ రాయాలి . రాత్రివేళ ,పెట్రోలియం జెల్లీ రాసి సాక్స్ వేసుకోవాలి . ఇలా […]

అది చిన్ననాటి కల

సినిమా జీవితం ఎంతో క్లిష్టమైంది . బయట నుంచి చూస్తే గ్లామర్ ,అందం కనిపిస్తుంది . కానీ ఈ ప్రమాణం లో కఠోర శ్రమ క్రమశిక్షణ ఉంటాయి . అప్పుడే అందంగా కనిపిస్తాం అంటోంది కియారా అడ్వాణీ . నమ్ముతారో లేదో నేనెప్పుడూ సినిమా గురించిన కలలే కనేదాన్ని . నేనొగొప్ప నటిని అయినట్లు నా నటన ను అందరూ మెచ్చుకొన్నట్లు కళలు సాగేవి . నేను నటిని కావటం తప్ప ఇంకో ప్రత్నామ్నాయం లేదనుకొనేదాన్ని . […]

“క్షీరాబ్ది ద్వాదశి ప్రసాదం”

సఖులందరికీ క్షీరాబ్ది ద్వాదశి శుభాకాంక్షలు.మరి ఉసిరి చెట్టుని తెచ్చారా? ఈ రోజు తులసీ మాత కల్యాణం చెయ్యాలి. క్షీరసాగర శయనుడు కావున క్షీరాబ్ది ద్వాదశి అని,సురులు-అసురులు క్షీరసాగరాన్ని చిలికారు కాబట్టి చిలుకు ద్వాదశి అని,ఉత్థాన ద్వాదశి అని జరుపుకుంటారు.బృందావన ద్వాదశి అని కూడా పిలుస్తారు. వృంద,జలంధరుడు అనగా తులసి, శ్రీ మహావిష్ణువుల కళ్యాణం చేస్తారు.అందుకే తులసి చెట్టు,ఉసిరి చెట్టుని శ్రీ మహావిష్ణువుగా పూజలు చేసి దీపాలు వెలిగిస్తారు.ఉసిరి కాయతో దీపం వెలిగించిన ముత్తైదువతనానికి ఆశీస్సులు అందుకోవడం విశేషం. […]

వర్కవుట్ మ్యూజిక్

ఎంత కష్టమైనా సరే ,హెవీ వెయిట్స్ మోసైనా సరే బరువు తగ్గిపోదాం అని ఉత్సాహపడతారు అమ్మాయిలు . కానీ ఈ పిట్ నెస్ ప్లాన్ ముందులోనే దెబ్బతీస్తూ ఉంటుంది . శారీరక అలసట లక్ష్యాన్ని దెబ్బతీస్తుంది . అయితే వ్యాయామం చేస్తూ సంగీతం వింటే మూడ్ బావుండి అలసట తెలియదు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . సంగీతం శారీరక అలసట నుంచి దృష్టి మరల్చి పూర్తి స్థాయి పద పార్మెన్స్ 15 శాతం పెంచుతుందని అధ్యయనాలు గుర్తించాయి […]

గెట్టింగ్ హోమ్

చాలా అరుదుగా మంచి సినిమాలు వస్తాయి . 2007 లో చైనాలో వచ్చిన ఈ సినిమా సంచలనం . లీ అనే వ్యక్తి కుటుంబాన్ని పోషించటం కోసం సిటీ కి వస్తాడు . అతని స్నేహితుడు జో . ప్రతి రోజు కన్స్ స్ట్రక్షన్ కంపెనీలో వాళ్ళు చేసే పని పూర్తయ్యాక ఒక జనతా బార్ లో లిక్కర్ తాగుతూ . లీ ఎప్పటికైనా తను సొంత ఊరిలో మరణించాలని అనాదులుగా టౌన్ లో మట్టిలో కలసిపోకూడదని […]

ఫారెస్ట్-బాతింగ్

పారెస్ట్ బాతింగ్  ….. ప్రకృతి లో స్నానం చేస్తారా ? అవును . అడవిలో మెల్లగా నడుస్తూ ప్రకృతి నుంచి వచ్చే గాలి పీల్చటమే ఈ పారెస్ట్ బాతింగ్ . దాన్ని కనుక్కున్నది జపాన్ వాళ్ళు . ఇలా నడిస్తే ఎన్నో శారీరక ,మానసిక సమస్యలు పరిష్కారం లభిస్తుంది అంటున్నారు . కోపం,ఆందోళన, ఒత్తిడి  అలసట వంటి వాటికీ పారెస్ట్ బాతింగ్ చక్కని పరిష్కారం అంటున్నారు అధ్యయనకారులు దీనికోసం ఎక్కువ శ్రమగా అనిపించని చక్కని అడవి ఎంచుకోవాలి, […]

The Sixth Sense

చక్కని సినిమాలు చూడాలి అనుకొనేవాళ్ళు ప్రవాస భారతీయుడు మనోజ్ నైట్ శ్యామలన్ తీసిన సినిమా చూడచ్చు. దర్శకుడిగా శ్యామలన్ కు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన సినిమా ది సిక్త్స్ సెన్స్ . ఈ సూపర్ నేచురల్ హారర్ సినిమా చూడని అమెరికన్ పిల్లలు లేరు అంటారు . తొమ్మిది సంవత్సరాల కోల్ సియర్ అనే బాలుడికి ఆత్మలు కనిపించి మాట్లాడుతూ ఉంటాయి . తాము చనిపోయామని ఆత్మలు కనిపించి మాట్లాడుతూ ఉంటాయి . తాము చనిపోయామని ఆత్మలకు […]

కార్తీక దీపం

ఈ కార్తీక మాసంలో ప్రతి రోజు సాయంత్రం వేళల్లో దీపాలు వెలిగిస్తారు . ఈ రోజుల్లో వెలిగించే దీపాలకు ప్రత్యేకత ఉంది . విష్షు ఆలయాల్లో గోపురంమీద ,ధ్వజస్థంభం ఎదుట ,తులసికోట దగ్గర ప్రమిదల్లో ,ఉసిరికాయల పైన బియ్యంపిండి తో చేసిన ప్రమిదలలో దీపాలు వెలిగించాలి శివాలయాల్లో  ధ్వజస్థంభం పైన నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని ఆకాశ దీపం పేరుతో ఎత్తయిన ప్రదేశాల్లో కుండలు లోహపాత్రలతో బరిణల్లో దీపాన్ని ఉంచి వేలాడదీస్తారు . అరటి దొన్నెల్లో […]

అడవిని ఆవిష్కరించింది

జు దైయా బాయ్ భైగా వయసు 80 ఏళ్ళు 70 ఏళ్ళ వయసు వరకు ఆమె కుంచె పట్టుకోలేదు . ఈ పదేళ్ళ లో ఆమె అంతర్జాతీయ చిత్రకారిణి అయిపోయింది . ఆమె వేసిన బొమ్మలు ఖండాంతరాలు దాటి పారిస్ లోనూ ఇటలీ లోని మిలన్ ఆర్ట్ ఎగ్జిబిషన్ లోనూ ప్రఖ్యాత చిత్ర కారుల వరసలోను స్థానం సంపాదించారు . మధ్యప్రదేశ్ లోని లోరా అనే మారుమూల గిరిజన గ్రామం ఆమెది . బెంగాల్ కు చెందిన […]

అందమైన ఎంబ్రాయిడరీ

ఖచ్ ప్రాంతం రంగురంగుల గుడ్డల కుట్టు పనులకు, ఎంబ్రాయిడరీ లకు ప్రఖ్యాతి . వాటిలో అద్దాలు కుట్టే అచలాలు పాచిత్ పాటిన్ ,అంటే తలుపులకు వేలాడే తోరణాలు ,గోడలపైనా  వేలాడే భాటియాలు ఎంతో బావుంటాయి . ఒన్ స్కాంతా నుంచి సూఫ్ ఎంబ్రాయిడరీ లు చూడముచ్చటగా ఉంటాయి . వీటిలో మోటిఫ్ లు ,పైభాగంలో సాటిన్ అల్లిక వెనుకవైపు నుంచి కుడతారు రాజకుట్ లోని ఏదో ఎంబ్రాయిడరీ ని వస్త్రాలపైన చతురస్త్రాల అవుట్ లైన్ వేసుకొని గొలుసు […]

అందాల పటోలా చీరెలు

డబుల్ ఇక్కత్  పటోలా చీరెలు గుజరాత్ సంప్రదాయ పద్దతిలో కళాకారులు అల్లుతారు . ఈ చీరె రెండు వైపులా ఒకేలా ఉంటాయి . ఈ జంట ఇక్కత్ పటోలా నేసేందుకు ఒక సంవత్సరం సమయం పడుతుంది . రెండు,మూడు నెలలు పడుగు ,పేకలకు రంగులు అద్దటం సరిపోతుంది . అంచేత ఈ చిరెల ఖరీదు లక్షలలో ఉంటుంది. వీటి తయారీ చాలా ఖచ్చితంగా ఉంటుంది . ఒకతరం నుంచి ఇంకోతరానికి వారసత్వంగా ఈ చీరె నేసే కళను […]

తినకండి

నోట్లోని బాక్టీరియా చాలా భాగం కార్బోహైడ్రేట్స్ చక్కర లపైనా ఆధారపడుతుంది . కనుక చక్కెరతో చేసిన తీపివస్తువులు పండ్లకు అతుక్కునే వి తినటం మానేస్తేనే మంచిది . నెమ్మదిగా సిప్ చేసే తియ్యని పానీయాలు వల్ల కూడా పళ్ళకు హానే . స్టార్చ్ పదార్దాల్లో చాకెర ఎక్కువే వుంటాయి . కుకీలు ,కేకుల్లో చక్కరలు పళ్లకు అతుక్కుంటాయి . చీజ్,పాలు,సదా పెరుగు,ఆకుకూరలు బాదంపప్పులు సోంపు వంటివే పళ్ళకు మేలుచేస్తాయి . వీటిలో ఉండే కాల్షియం ఇతర పదార్దాలు […]

వేగాన్ని బట్టే ఆరోగ్యం

45 ఏళ్ళ వయసు దాటాక వారు నడుస్తున్న వేగాన్ని బట్టి వారి మానసిక వయస్సుని అంచనా వేయచ్చు అంటున్నారు అధ్యయన కారులు . ఇటీవల జరిగిన ఈ అధ్యయనంలో 45 ఏళ్ల వయసులోని వెయ్యిమందిని తీసుకోని వారి జీవన శైలిని అధ్యయనం చేశారు . వాళ్ళలో చురుకుగా నడిచే వారి మెదడు చురుకుగా ఉందని గుర్తించారు . వారి ఎమ్మారై స్కాన్ లో నెమ్మదిగా నడిచే వాళ్ళ మెదడు పరిమాణం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు . రక్తనాళాల్లోనూ […]

వృధా చేయద్దు

వంట గ్యాస్ ఆదా చేసేలా కొన్ని టిప్స్ పాటించవచ్చు అన్నం,పప్పు,కూర గాయాలు వంటివి ఒకే సారి వేరేరు గిన్నెల్లో ప్రెషర్ కుక్కర్ లో పెట్టి ఆవిరితో ఉడికిస్తే ఇటు ఆరోగ్యం అటు గ్యాస్ ఆదకూడ. కూర పొయ్యిపైన పెట్టి ,మూత పెట్టి సన్నని మంటపైన ఉడికిస్తే రుచిగా ఉంటుంది. మూత పెట్టటం వల్ల త్వరగా ఉడుకుతుంది. స్టీల్ అడుగు ఉన్న గిన్నెల కన్నా ఇనుప పాత్రలు,రాగి అడుగు ఉన్నా పాత్రలు వాడటం మంచిది . పాత్రలు వేడెక్కితే […]

పువ్వులెంతో అందం

ఎవరికైనా బహుమతిగా ఇచ్చేందుకు అమరిల్లీస్ మొక్క చాలా బావుంటుంది . పొడవైన ప్రకాశవంతమైన పూలు పూస్తాయి . పద్దెనిమిది నుంచి 30 అంగుళాల పొడవైన కాడతో ఉంటుందీ మొక్క . ఒక్క పూలగుత్తిలో నాలుగు నుంచి ఆరు పువులుంటాయి . తెలుపు ,ఎరుపు ,నారెంజ ,గులాబీ రంగులు విరిసే పూలు ఎంతో అందంగా ఉంటాయి . బార్బడప్ లిల్లీగా పిలిచే ఈ మొక్క ఏడాది పొడవునా పెరుగుతూ అందమైన పూవులు పూస్తుంది . నాణ్యమైన దుంపలు నాటితే […]

“ఉత్థాన ఏకాదశి ప్రసాదం”

“అనిమిషేంద్రులు,మునులు దిక్పతులమర కిన్నెర సిధ్దులూ…క్రమముతో నీ కొలువుకిపుడూ కాచినారెచ్చరికయా..కొలచినారెచ్చరికయా!! శరణు శరణు సురేంద్ర సన్నుత శరణు శ్రీ సతి వల్లభా”!! ఈ రోజు కార్తీక శుద్ధ ఏకాదశి. దీనినే బృందావన ఏకాదశి అని కూడా పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు తొలి ఏకాదశి రోజున శయనించి ఈ రోజున యోగ నిద్ర నుంచి మేల్కొనిన రోజు కావున ఉత్థాన ఏకాదశిగా పూజలు నిర్వహిస్తారు. యాఙ్ఞవల్కి మహర్షి జన్మించిన రోజు, భీష్మపితామహులు కూడా ఈ రోజే ఆయుధాలను పరిత్యజించి అంపసెయ్యపై […]