Saturday, 10 Oct, 2026

చాలా అవసరం

యాంటీ ఆక్సిడెంట్స్ శరీరానికి అత్యవసరం . శరీరంలో జీవక్రియ వల్ల ప్రీ రాడికల్స్ తయారవుతాయి . ఇవి ఎక్కువైతే కణాల పనితీరు దెబ్బతిని అనారోగ్యం పాలవుతారు . ఊపిరితిత్తుల సమస్యలు ,గుండె జబ్బులు వస్తాయి . ఈ నష్టాన్ని నివారిస్తాయి . యాంటీ ఆక్సిడెంట్స్, రంగురంగుల పండ్లు కాయగూరల్లో ఇవి పుష్కలంగా ఉంటాయి. శాకాహారంలో యాంటీ ఆక్సిడెంట్స్అధికంగా ఉంటాయి . తాజాపండ్లు సాలాడ్స్ లోని విటమిన్ సి యాంటీ ఆక్సిడెంట్స్ గా  పనిచేస్తుంది . టొమేటాలు, పుచ్చకాయ […]

పొడి చర్మమా ?

చర్మంలోని నూనె ఉత్పత్తి తగ్గిపోవటం వల్ల ,నీటిశాతం తక్కువై తేనే చర్మం పొడిబారి పోతుంది . రాబోయే చల్లని కాలంలో ఈ సమస్య చాలా ఎక్కువ . ఈ పొడి చర్మాన్ని మాయిశ్చరైజర్ చేసుకోవాలి . చర్మంలో ఆయిల్ లెవల్స్ మెయిన్ టెయిన్ చేయటం వల్ల తేమతో ఉండి చర్మం పొడి బారిపోకుండా ఉంటుంది . సాధారణ లోషన్లు కంటే అయిల్ క్రీమ్స్ వాడాలి . షియాబటర్సహజ నూనెలు విటమిన్ ఇ ఉన్న  మాయిశ్చరైజర్ ఎంచుకోవాలి . […]

పెళ్ళికి వెళ్ళొద్దాం

భారతదేశం లో జరిగే సంప్రదాయ వివాహాలంటే పారినర్స్ కు ఎప్పుడు ఇష్టమే ,అలా పెళ్ళివేడుకకి వచ్చే అతిథుల్లా హాజరై ,పెళ్ళి వేడుకలు చూడాలంటే ,జాయిన్ మై వెడ్డింగ్ డాట్ రూమ్ లు లాగిన్ అయి నిక్షేపంగా పెళ్ళిళ్ళు కు హాజరుకావచ్చు . ఈ తరహా వివాహ పర్యటనలకు విదేశీ అతిథులు ఎంతో మంది వస్తున్నారు . ఈ వెడ్డింగ్ డాట్ రూమ్ పని ఏమిటంటే పెళ్ళికి విదేశియులకు టికెట్లు అమ్మటం . ఈ వెడ్డింగ్ టూరిజంలో ఇప్పటి […]

ఊరంతా గుళ్ళే

కోపెన్ హాగన్ లో ఎక్కడ చూసిన పక్షుల గూళ్ళు కనిపిస్తాయి . పాతగోడలన్నీ ఈ పక్షి గుళ్ళతో అందమైన పెయింటింగ్ లా రూపంపోసుకొంటాయి . ఎండిపోయిన చెట్లనిండా ఈ పక్షి గుళ్ళు అందమైన రంగులతో కనువిందు చేస్తాయి . ఇది కళాకారుడు థామస్ ఢాంబోస్ ప్రాజెక్ట్  2006 నుంచి పక్షిగూళ్ళను సిటీ లో ఏర్పాటు చేస్తూనే ఉన్నాడు . వాటిని పనికిరాని చెక్కతో నిర్మింస్తాడు . కొన్ని సార్లు రంగుల పరిశ్రమల్లో కలపవలసిన మిశ్రమాన్ని సమపాళ్లలో కలపక […]

ఈ స్కూల్ చాలా ప్రత్యేకం

ప్రతి వ్యక్తికీ ఒక ప్రత్యేకత ఉంటుంది . ఆ  ప్రత్యేకతతోనే గుర్తింపు పొందుతారు . అలా పదిమందిలో ప్రత్యేకంగా కనిపించాలి అనుకొంటే ఏదో ఒక రంగంలో నిష్టాతులై ఉండాలి . అలా  ప్రత్యేకత సంతరించుకున్న స్కూలు మధ్య ప్రదేశ్ లోని సింగ్రేలి  జిల్లా బుదేలా ఉన్నా వీణావారిని స్కూలు ఆ స్కూల్ లో ఏ క్లాస్ కి వెళ్ళినా పిల్లలు రెండు చేతులలో రెండు పెన్నులు పెట్టుకొని రాస్తూ కనిపిస్తారు . ఇదేదో పుట్టుక నుంచి రాలేదు […]

బరువు తగ్గరు

వేడి నీళ్ళలో తేనె కలిసి తాగితే బరువు తగ్గుతారని అనుకోవటం కేవలం అపోహే అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఒక స్పూన్ తేనెలో అరవై ఐదు కేలరీలు ఉంటాయి . గ్లూకోజ్,ఫ్రక్టోజ్ ,సుక్రోజ్ ,మాల్డోజ్ అనే చక్కర లు కలపి పదిహేడు గ్రాములుంటాయి . పీచు ,ప్రోటీన్లు కొవ్వులు తెనెలో ఉండవు . తేనెను విటమిన్లు ,ఖనిజాల కోసం కంటే అందులో శక్తి నిచ్చే పదార్దాలు,యాంటీ ఆక్సిడెంట్స్ కోసం పరిమితింగా తీసుకోవాలి . మకరందపు మొక్కల జాతి […]

“కార్తీకపౌర్ణమి ప్రసాదం”

అందరికీ “కార్తీక పౌర్ణమి” శుభాకాంక్షలు. కార్తీక మాసంలో వచ్చే విశిష్టమైన,ప్రత్యేకమైన పర్వదినం. కార్తీక మాసం మొదలే హరిహరాదుల సేవలు అని అర్థం.ఈ రోజంతా దేవాలయాలన్ని శివనామాలతో మారుమోగుతూ ఉంటుంది.జ్వాలాతోరణం,కార్తీక దీపాలు వెలిగించటం,ముత్తైదువతనానికి ప్రతీకగా ఆవునెయ్యితో 365 ఒత్తులను వెలిగించి  అరటి దొన్నెలో పెట్టి నది తీరానికి వెళ్ళి సాగనంపుతూ ఒకరినొకరు పసుపు కుంకుమలతో వాయనం ఇచ్చి పుచ్చుకుని ఆనందంగా గడుపుతారు. ఈ రోజు దీప దానం చేసిన ఎంతో మంచిది.రోజంతా ఉపవాస దీక్షతో వుండి సాయంత్రం పూజలు […]

ఎన్ని గంటల నిద్ర అవసరం

తెల్లవారి నిద్ర లేవగానే ఉత్సహంగా లేకపోతే ,తలనొప్పి అనిపిస్తే శరీరంలో నీటి శాతం తగ్గిందనుకోండి అంటున్నారు అధ్యయనకారులు . ఆరుగంటల సేపే నిద్రపోయినా లేదా ముందుగానే లేచినా ఈ సమస్య వస్తోంది . రాత్రివేళ నిద్రించే సమయంలో పియూష గ్రంధి వాసో ప్రాసెస్ అనే హర్మన్ ను విడుదలయ్యేలా చేస్తుంది . ఇది మూత్రపిండాలు మూత్రాన్ని పట్టివుంచేలా చేయగలదు . ఒంట్లోంచి ద్రవాలు బయటకి పోనివ్వకుండా చేస్తుందన్నమాట . గాఢనిద్రలో నే ఈ వాసో ప్రెసిన్ ఎక్కువగా […]

తేలికగ పోగొట్ట వచ్చు

అందమైన దుపట్టాతో మొత్తం డ్రస్ కే  కొత్త అందం వచ్చేస్తుంది . అంచక్కని దుప్పట్టా మాటిమాటికే చేతిమీద కు జారుతూ ఏదో ఒక మారక అంటించేసు కొంటుంది. ఆలా దుప్పట్టా పైన టమోటాసార్స్ గానీ గ్రేవీగానీ ,చాక్లెట్ మరకగానీ పడితే తేలిగ్గానే దాన్ని పోగెట్టే చిట్కా లున్నాయి . కప్పు గోరువెచ్చని నీళ్ళు లో రెండు స్పూన్లు బేకింగ్ సోడా వేసి బాగా కలపాలి ఆ నీళ్ళు ను దుప్పట్టా పైన మారక పడిన చోట పోసి […]

పసిడి నగల పూలజడ

పెళ్ళిళ్ళు పూజలు అనగానే అమ్మయిలు సంప్రదాయ కట్టు బొట్టు తో ప్రత్యక్షం అయిపోతారు . అందమైన జడలు,జడపూలు ,బంగారం తో చేసిన సూర్య చంద్రులు లేదా అచ్ఛం గా బంగారు జడలు చక్కని అందాన్ని తెచ్చిపెడతాయి . పుట్టిన రోజులు ,పూజలు వంటి ఫంక్షన్ల కోసం ఇండియన్ ప్రెంచ్ స్టయిల్స్ కలుపుకొని పోనీ ,ముడులు జడల్ని వేసుకొంటే జడకు తగ్గట్టుగా గులాబీలు మల్లెలు ఆర్కేడ్స్ తో చక్కని తొందరగా వాడిపోని రెడీమేడ్ పూలజడలు వస్తున్నాయి . గులాబీ […]

రసాయన రహితం

ఈ స్క్రబ్ లో చల్లని రోకుల్లో చర్మానికి హాని జరగకుండా కాపాడతాయి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పంచదార,అలోవీరా ,ఓట్స్ రెండు టీ స్పూన్ల వంతున తీసుకోని అందులో అర  టీ స్పూన్ నిమ్మరసం కలపాలి . ఈ మిశ్రమం బాగా మృదువుగా అయ్యే వరకు వెళ్లాలో కలిపి మొహానికి మసాజ్ చేస్తే చర్మం కాంతివంతంగా ఉంటుంది . ఆలివ్ ఆయిల్ పంచదార సమపాళ్ళలో తీసుకోని అందులో రెండు చుక్కల వెనిల్లా ఎక్స్ ట్రాక్ట్ కలిపి ఈ […]

తింటేనే శక్తి

వ్యాయామాలు చేసేందుకు కావలసిన శక్తి రావాలంటే మంచి స్నాక్స్ తీసుకోవచ్చు . కార్డియో వ్యాయామాలు చేసేవారు వ్యాయామనికి ముందు పెద్దసైజు పియాడ్స్ ను ఒకటిన్నర టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకొంటే 150 కేలరీల శక్తీ అందుతుంది . వ్యాయామం పూర్తి చేసుకొని చిన్నకప్పు చాకోలెట్ మిల్క్ తాగవచ్చు . అరటి పండు తినచ్చు . వెయిట్ ట్రయినింగ్ చేసేవాళ్ళు ఒక కప్పు ఉడికించిన పచ్చి బఠాణీ ,చిక్కుళ్ళు తినవచ్చు . ఇందులో 190 కేలరీలు ఉంటాయి […]

హనీ మూన్ లకి బెస్ట్ ప్లేస్

హిందూ మహా సముద్రం మధ్యలో ,భారత దేశానికి కాస్త దగ్గరలో ఉంటుంది ద్విపకల్పం మాల్దీవులు . తెల్లని వన్నెతో మెరిసే ఇసుక దిబ్బలు ,బీచ్ లు ,పగడాల దిబ్బలు వీటన్నింటి లో ఇది భూమిపై వెలసిన స్వర్గం . ఏడాది మొత్తం అనుకూల మైన వాతావరణం ఉంటుంది . అనేక అంతర్జాతీయ హోటల్ చెయిన్స్ పూర్తి ద్వీపంవెంబడి రిసార్ట్ చక్కని బీచ్ లు నగర జీవనంలో ఒత్తిడి నుంచి సేదతీరుస్తాయి . డిసెంబర్ నుంచి మార్చి వరకు […]

నో షుగర్ ఛాలెంజ్

ఇప్పుడు మళ్ళీ నో షుగర్ ఛాలెంజ్ ముందుకు వస్తుంది దీన్ని రెండేళ్ళ క్రితం ప్రారంభించిన ప్రముఖ న్యూట్రిషనిస్ట్ పూజా మఖీజా . హెల్ది బాలెన్స్ లైఫ్ కోరుకొంటున్నా యువతరాన్ని దీన్ని సవాల్ గా తీసుకోమంటున్నారు . మొదటి సారిగా ఈ ఛాలెంజ్ తీసుకొంటూనే మొత్తం ఆహారంలో చక్కర తీపి పదార్దాలు లేకుండా చూసుకోవాలి . స్వీయ నియంత్రణ తో ఉండాలి . లైఫ్ స్టయిల్ మార్చుకునేందుకు ఈ 30 రోజుల ఛాలెంజ్ ఫాలో అవ్వాలి . షుగర్ […]

మంచి మాయిశ్చరైజర్

అరటి పండు ఆరోగ్యాన్ని ఇచ్చేదే . అయితే దీని గుజ్జు చర్మానికి చేసే మేలు అంత ఇంత కాదు . చర్మానికి పోషణ ,తాజా దనం ఇస్తుంది . పొడి చర్మాన్ని మాయిశ్చరైజర్ చేసి మృదువుగా చేస్తుంది . స్కిన్ కు తేమ అందుతుంది . చర్మం పైన మృతకణాలు పోతాయి ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం పైన గీతలు ముడతలు నివారించి చర్మం యవ్వనంగా కనిపించేలా చేస్తాయి . పండులోని ఎ విటమిన్ ,జంక్ ,మాంగనీస్ […]

వయస్సు తగ్గించుకోండి

అరవై లోను చలాకీగా చురుగ్గా ఉండటం సాధ్యమే అంటున్నారు . ముందుగా శారీరక వ్యాయామం చేస్తే అనవసరమైన కొవ్వు కరిగి స్వేద గ్రంధుల ద్వారా వ్యర్ధాలు బయటకు పోయి చర్మం కాంతిగా మారుతుంది. నడక,జాగింగ్,ఈత,సైక్లింగ్ ఏరోబిక్స్ ఏదైనా ఎంచుకోవచ్చు అలాగే తీరిక లేని జీవన శైలి ,వేళాపాళ లేని పనుల వత్తడి తగ్గించుకొని సంతోషకరమైన ,ఆరోగ్యకరమైన జీవనం వైపు మొగ్గాలి ఒత్తిడికి గురైతే శరీరం ఎడ్రినాలైన్ కార్బొజల్ వంటి హార్మోన్స్ విడుదల అధికమై గుండె వేగం పెరిగి […]

అరుదైన ముత్యం

ఈ మధ్యనే యు.ఎన్.ఈ  రాజధాని అబుదాబి లోని మురావా లో పురావస్తు శాఖ తవ్వకాల్లో అతిపురాతన మైన ముత్యం బయటపడింది . ఈ ముత్యం క్రీస్తు పూర్వం 5800-5600 కాలానికి చెందినదని కార్బన్ డేటింగ్ పద్ధతి ద్వారా కనుగొన్నారు . నవీన శిల్పా యుగాల్లో కూడా వస్తువుల వాణిజ్యం ఉందని తెలియ జేస్తుంది. ఈ ముత్యం ఈ అరుదైన ముత్యం ఆర్థిక సాంస్కృతిక వ్యవస్థల్లో యు.ఎ.ఈ  ముత్యాల వాడకం 8 వేళా సంవత్సరాల నాటి నుంచే ఉందని […]

ఎనర్జీ డ్రింక్స్ దండగే  

జిమ్ లో వ్యాయామం చేసేవాళ్ళు ఎనర్జీ డ్రింక్స్ ఇష్టంగా తాగుతారు. స్టార్స్  ఎన్నో రకాల కాన్స్ కనిపిస్తూ ఉంటాయి. ఈ పరిశ్రమలు ఇప్పుడు వందల కొద్దీ బ్రాండ్స్ ఉన్నాయి. సాధారణంగా కొన్ని కన్వెన్షనల్ స్టోర్స్ డ్రింక్స్ లో ఎక్కువ స్థాయి చెక్కరలు సోడియం పొటాషియం ఉంటాయి కాని  ఎనర్జీ డ్రింక్స్ చక్కర విటమిన్లు ఎమినోయాసిడ్స్ వివిధ రకాల సప్లిమెంట్స్ భారీ మోతాదులో కెఫైన్ ఉంటుంది. ఒక కప్పు స్ట్రాంగ్ కాఫీలో వుండే కెఫైన్ కంటే ఇది ఎక్కువ […]

గుహలో బాస్కెట్ బాల్ కోర్ట్

కాస్త క్రియేటివ్ గా  ఆలోచిస్తే దేన్నైనా ఉపయోగంలోకి తెచ్చుకోవచ్చు . చైనాలోని జిన్ చున్ అనే గ్రామంలో ఒక పెద్ద గుహ ఉంది . విశాలంగా ఉంటుంది. గుహ బయట వాతావరణం లో ఏమార్పులొచ్చినా ఆటకి అంతరాయం కలగదు వర్షం పడినా,సుడిగాలి వీచిన సమస్యే లేదు . ఈ గుహని బాస్కెట్ బాల్ కోర్ట్ గా మార్చలని  నిర్ణయించుకొన్నారు ప్రజలు ,ప్రభుత్వం అనుమతి కోసం అర్జీలు పంపేరు . అనుమతితో పాటు చైనా ప్రభుత్వం తరప్యూన్ గుహ […]

భగ్నప్రేమికుల మ్యూజియం

ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో వస్తువులకు మ్యూజియంలో వెలిశాయి . కొన్ని వింతైనవి ,ఇలాంటివి కూడా ఏర్పాటు చేయవచ్చు అని ఆశ్చర్యం గొలిపేలా ఉంటాయి . క్రొయేషియా జాగ్రెట్ లో మ్యూజియం ఆఫ్ బ్రోకెన్ రిలేషన్ షిప్స్ పేరుతో ఒక  మ్యూజియం ఉంది .బలంగా విష్ఠిక ,డ్రెజర్ గ్రుబ్బకే అనే ప్రేమికులు నాలుగేళ్ళ ప్రేమ తర్వాత బ్రేకప్ చెప్పుకొన్నారు . మరి ఇచ్చుకొన్న బహుమతుల మాటేమిటో ఎక్కడైనా మ్యూజియంలో పెడితే అనుకున్నారు ప్రేమకనుకలన్నీ ఒక దగ్గర కు వచ్చేలా […]