Sunday, 28 Jun, 2026

బాలీలో శివాలయం

ఇండోనేషియా అత్యధికంగా ముస్లిమ్ జనాభా కలిగిన దేశం . దేశం అంతా ఇస్లామ్ స్వీకరించినా బాలీ ద్వీపంలో మటుకు హిందూ ద్వీపంగానే నిలిచింది . ఇక్కడ జల వనరుల వెంట ఎన్నో శైవ మందిరాలు ఉన్నాయి . ముఖ్యమైనది బ్రాటాన్ సరస్సు ఒడ్డున ఉన్నా ఉలున్ దాను మందిరం ఇది శివ మందిరం . 17 వ  శతాబ్దంలో నిర్మించారు . గోపురం ఎన్నో అంతస్తులుగా ఉంటుంది . దగ్గరలో బెడుగై పర్వతంలో పడిన నీరు ఈ […]

డబ్బింగ్ చెప్పిన సితార 

వాల్డ్ డిస్నీ నుంచి వస్తున్న యానిమేషన్ చిత్రం ఫోజెన్ -2 లో ప్రధాన పాత్ర అయిన యువరాణి ఎల్సా చిన్నప్పటి పాత్రకు మహేష్ బాబు కుమార్తె ఘట్టమనేని సితార డబ్బింగ్ చెప్పింది తెలుగు,తమిళ,హిందీ భాషల్లో ఈ చిత్ర విడుదల అవుతోంది. నాకు ఎల్సా పాత్ర అంటే చాలా ఇష్టం. ఫ్రోజెన్ లో ఆ పాపను చూశాను . నాకు చాలా ఇష్టం. అందుకే డబ్బింగ్ చెప్పాను అన్నది సితార చిన్న వయసులోనే ఈ అవకాశం రావటం నాకు […]

“మల్లేశ్వరుడి ప్రసాదం”

 శ్రీ గంగ భ్రమరాంబ సమేతుడైన మల్లేశ్వర స్వామిని పూజించి ఈ కార్తీక మాసంలో అనుగ్రహం పొందడం ఎంతో అదృష్టం కదా!! ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గుంటూరు జిల్లాకి సమీపంలో ఈ స్వామి సాంబశివుడిగా కూడా కనిపిస్తాడు.నూతన వధూవరులు ముందుగా ఈ క్షేత్రానికి వచ్చి వినాయకుడు, సుబ్రహ్మణ్యంల ఆశీస్సులు అందుకొని తరువాత మల్లేశ్వర స్వామి వారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు.సంతానం కలగటానికి ఈ స్వామినిత్య దర్శనం చేసుకోవాల్సిందే!! ఈ క్షేత్రం లో యఙ్ఞబావి ఉన్నది.భరద్వాజ మహర్షి సంకల్పంతో […]

అచ్చం అమ్మలా వుంటా !

జయలలిత గారికీ నాకు ఎన్నో విషయాల్లో పోలికలు ఉన్నాయి అంటోంది నిత్యామీనన్. దివంగత జయలలిత జీవిత కధ ఆధారంగా తీస్తున్న ది ఐరన్ లేడీ లో జయలలిత పాత్ర పోషిస్తుంది నిత్య. ఇద్దరం బెంగళూరు లో చదువుకున్నాం ,ఆమె అలవాట్లు,మాట తీరు,సమయపాలన,మేనరిజమ్స్ విషయాలలో అమ్మకు నాకు ఎన్నో పోలికలున్నాయి. ఈ విషయాన్ని దర్శకురాలు ప్రియదర్శిని ఎన్నో సార్లు అన్నారు. నేను పాత్రకు నూటికి నూరు పాళ్ళు న్యాయం చేయగలనని గట్టిగా నమ్మకంగా ఉంది అంటోంది నిత్యామీనన్ .

నగలకీ ఓ మ్యూజియం

మనదేశంలో ఉన్న మ్యూజియంలలో నవరత్న నగలకు సంబంధించింది రాజస్థాన్ లోని జైపూర్ లో మాత్రమే ఉంది . ఆనాటి రాజపుత్రులు ధరించిన అందమైన నగలు,చక్కని డిజైన్ల తో విలువైన రాళ్ళు పొదిగిన కళ్ళు మిరుమిట్లు గొలిపే ఆభరణాలు ఇక్కడ ఉన్నాయి. పచ్చలు,కెంపులు,నీలాలు ,వజ్రాలు,మరకతాలు ,ముత్యాలు పగడాలు వంటి నవరత్నాల నగలు వివిధ సైజుల్లో ఇక్కడే కనిపిస్తాయి . వెండి,రాతి నగలు కుందన్ మీనాకారి వంటి ప్రత్యేక విభాగాలున్నాయి . చర్మం తో గడ్డితో ,గవ్వలతో మట్టితో చేసిన […]

నా కెన్నో భయాలు

‘నాకు ఎన్ని భయాలో తెలుసా . బైక్ రైడింగ్ అంటే భయం నడపటం ఓకె ఎందుకంటే హాండిల్ మన చేతిలో ఉంటుంది . ఖాళీ రోడ్ల పై బండి నడపటం కూడా భయం . పదిమంది ముందు మాట్లాడటం భయం . తప్పులు చేస్తానేమో అని ముందే భయపడతాను అంటోంది రష్మిక మండన్న . రష్మిక సరిగ్గా చేయలేదు అని సినిమా చూసిన ప్రేక్షకులు అనుకోకూడదు . ఇది కూడా నన్ను చాలా భయ పెడుతుంది . […]

జీన్స్ లూజ్ గా అయితే

జీన్స్ ప్యాంట్ సౌకర్యంగానే ఉంటుంది కానీ ఎంతో ఖరీదు పెట్టి కొన్నాక కొన్ని జీన్స్ సాగిపోవటమో ,వదులుగానో ,కుంచించికు పోవటమో జరిగి వేసుకునేందుకు వీలు లేకుండా పోతాయి . అవి మళ్ళి కరెక్ట్ ఫిటింగ్ కు రావాలంటే ఈ చిట్కా పాటించండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వందశాతం కాటన్ జీన్స్ ప్యాంట్ సాగిపోతే వాషింగ్ మిషన్ లో పాడేసి హాట్ వాష్ అప్లయి ఆన్ చేసి వదిలేస్తే సాగిన ఫ్యాట్ కాస్తా ఫిట్ గా అవుతుంది […]

తవాంగ్ వ్యాలీ

ఆరవ దలైలామా పుట్టిన ప్రదేశంలో తవాంగ్ వ్యాలీ . అరుణాచల్ ప్రదేశ్ లోని వాయువ్య ములలో ఉండే ఈ తవాంగ్ వ్యాలీ ఎంతో అందమైన ప్రదేశం . మర్చి నుంచి అక్టోబర్ వరకు తవాంగ్ వాతావరణం చాలా భావుంటుంది. సైట్ సీయింగ్ కు అద్భుతమైన ప్రదేశం . బౌద్ధ భిక్షువుల ఆరామాలు ఉంటాయి . బౌద్ధుల యాత్ర స్థలం కూడా బౌద్ గొంపాలు,చెట్లు,ఎటు చూసినా పచ్చదనం ఎతైన జలపాతాలతో తవాంగ్ వ్యాలీ చేయి తిరిగిన చిత్ర కారుడు […]

పెళ్ళి కూతురికి నక్షి నగలు

ఈ కార్తీక మాసం పెళ్ళిళ్ళు సీజన్ కూడా . పెళ్ళి కూతురి నగల విషయంలో పూర్తి బంగారంతో చేసిన నగలు కొనాలి అనుకొంటే ప్లెయిన్ గోల్డెన్ నక్షి నగలు ఎంచుకోండి అంటున్నారు నిపుణులు . ఇవి పూర్తి బంగారంతో అరుదైన పనితనంతో నిండి ఉంటాయి . దేవత మూర్తులు పువ్వులు,లతలు జంతువులు ఇలా ఎన్ని రకాలైనా వట్టి బంగారంతోనే తయారు చేస్తారు . యాంటిక్ లుక్ లో ఉంటాయి కనుక ఈ తరం అమ్మాయిల తప్పని సరిగా […]

వైట్ టీ బెస్ట్

భారత దేశంలో నాలుగు రకాల టీ లు బాగా తాగుతారు బ్లాక్,టీ ,గ్రీన్ టీ ,వైట్ టీ ,ఉలాంగ్ టీ . ఇవన్నీ ఒక జాతి మొక్కల నుంచి తయారయ్యేవే . అయితే అవి పెరిగిన ప్రదేశం ఆకులను ఎలా కోసి టీ పొడిగా మార్చారు అన్నదానిపై రంగు మారతాయి. దీన్నే టి లీఫ్ ప్రోసెసింగ్ అంటారు. అతి తక్కువ ప్రాసెస్ చేస్తే ఆకులు వైట్ టీ ఇస్తాయి. ఆక్సిడేషన్ పెరిగిన కొద్దీ రంగు చిక్కబడి వాసన […]

అందంగా క్రౌన్ నెయిల్ రింగ్స్

చక్కని గోళ్ళరంగు వేళ్ళకు ఉంగరాలు అందం ఇస్తాయి సరే ;కానీ క్రౌన్ నెయిల్ రింగ్స్ ఇంకో అడుగు ముందుకు వేశాయి . గొఱుకు అచ్ఛం గా కిరీటం పెట్టినట్లు ఉంటుందన్న మాట .సిల్వర్ ప్లేటెడ్ మెటల్ రింగ్ రాత్రి వేళ ధరిస్తే ఎక్కడ నుంచి అయినా ,వేళ్ళ కొసల్లో మెరుస్తూ ప్రత్యేకంగా ఉంటుంది మునివేళ్ళను చుట్టూ కొన్నాట్లు ఉండే గోరు మొత్తం అచ్ఛంగా కిరీటం లాగా ఉండే ఈ  క్రౌన్ నెయిల్ రింగ్స్ ఎన్నో డిజైన్ లలో […]

పరిమళాలతో ప్రశాంతత 

వాతావరణం క్లావ్డ్ గా ఉంటే మూడుమారి పోయి డల్ గా అనిపిస్తుంది. అరోమా అయిల్స్ ఆరోమధేరపీ నరాలు,బావోద్రేకాలపై అనుకూల ప్రభావాన్ని చూపించే శక్తి ఉంటుంది. మెదడులో ప్రతి కులభావాలకు అంతర్గతంగా ఆత్మవిశ్వాసం తగ్గినట్లు అనిపిస్తుంది . అలాటప్పుడు లావెండర్,యాంగ్  యాంగ్ పెప్పరమింట్  క్లారెపెజలు మంచి మందు. గాలిలోకి స్ప్రే చేసిన స్నానం చేసే నీళ్ళలో రెండు చుక్కలు వేసిన ఆ సువాసనకు మెదడులో ప్రతికూలత పరారవుతోంది,జేరేనియం లేమాన్ పెప్పరమింట్ రోజ్ మేర్ ఆయిల్స్ తక్షణ ఎనర్జీ బూస్టర్లు […]

తక్షణ శక్తి కి ఖార్జురం 

డిపార్టుమెంట్ ఆఫ్ ఫుడ్ అండ్ న్యూట్రీషిన్ సైన్సెస్ జరిపిన అధ్యయనంలో  ఖార్జుర పండు మంచి శక్తి వంతమైనదిగా గుర్తించారు . ఉపవాస దీక్ష తీసుకొన్న వారు తక్షణ శక్తి కోసం  ఖార్జురం తింటారు . వీటిలో అతి సహజమైన షుగర్,గ్లూకోజ్,పెక్టోజ్ ,సుక్రోజ్ లు ఉండటం వల్ల వాటిని తిన్న వెంటనే ఎంతో శక్తి సమకూరుతుంది . ఎనర్జీ బార్స్,ఎనర్జీ డ్రింక్ ల కంటే ఇవి ఎంతో  మేలు సహజంగా ఉండే పీచు,పొటాషియం ,మెగ్నీషియం,విటమిన్లు,యాంటీ యాక్సిడెంట్స్ రోజంతా ఉల్లాసం […]

చురుగ్గా ఉండండి 

క్రమం తప్పకుండా ఏదోరూపంలో వ్యాయమం చేసేవారు,లేదా చురుకైన జీవితం గడిపేవారు,అనారోగ్యానికి గురైన,లేదా గాయపడిన చాలా  త్వరగా కోలుకొంటారని నిపుణులు పేర్కొంటున్నారు .శారీరక చురుకుదనంతో ఉండే వారిలో మెదడు శరీరం కూడా ఉత్తేజంతో ఉంటుంది సంతోషాన్ని ఇచ్చే ఎండార్షన్ లు విడుదల అవుతు వుంటాయి అందుకే వారిలో కోలుకాన్ శక్తి అధికం అంటున్నారు రెగ్యులర్ గా ఎక్సర్ సైజులుచేయని వాళ్ళు కూడా అదే అలవాటని నిర్లిప్తంగా రెస్ట్ తీసుకోకుండా శరీరాన్ని చురుగ్గా ఉంచుకోవాలని అప్పుడే ఇతరత్రా లాభాలు కూడా […]

“రామేశ్వరుని ప్రసాదం”

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లా, పెనుమాట్ర గ్రామానికి వెళ్ళి రామేశ్వరుణ్ణి కనులారా వీక్షిద్దాం పదండి!! ఇక్కడ ప్రత్యేకత దక్షిణముఖ శివలింగం, పశ్చిమముఖ శివలింగం దర్శనం చేసుకుని కటాక్షం పొందడం.శ్రీ రామచంద్రుల వారు నత్త గుల్లల మట్టితో దక్షిణముఖంగా ప్రతిష్టితమైన శివలింగాన్ని నిత్యం భక్తుల పూజలు అందుకోవడం విశేషం.పరశురాముడు పశ్చిమముఖంగా ప్రతిష్ఠ చేసిన శివలింగం వైశాఖమాసంలో నెల్లూరు రోజులు మాత్రమే భక్తులకు దర్శన భాగ్యం కలుగుతుంది.మిగతా 11నెలలు శివలింగం నీళ్ళలో వుంటుంది. ఈ క్షేత్రాన్ని నత్త రామేశ్వరం […]

కార్తీకంలో లేత రంగుల అందం 

కార్తీక మాసపు వ్రతాలు పూజలకు భారీ పట్టుచీరెల కన్నా తేలికైన పట్టు చీరెలు సరైన ఎంపిక దీపాల వెలుగుల్లో. బంగారు జారీ గళ్ళలో సన్నని జరీ అంచుతో,ముదురు రంగుల చీర పై పూల మోటిఫ్ లు ఎంతో బావుంటాయి. తేలికైన పట్టు చీరెలు లేత రంగుల్లో వుంటే ,చక్కని డిజైనర్ బ్లవుజులు అందంగా అమరికగా ఉంటాయి. గులాబీ,నారింజ లేతా ఆకుపచ్చ ,ముదురు గోధుమ రంగు చీరెలు ఎంచుకొని,కాంట్రాస్ట్ కలర్స్ లో బ్లవుజులు ధరిస్తే ఎన్నో నగలు ధరించినంత […]

భద్రతా అధికారిణిగా కరచీ గొగోయ్

కరాబి గొగోయ్ నావల్ ఇంజనీర్ . అలలపైన ప్రయాణం ఆమెకు ఎంతో ఇష్టం . ఆమె పుట్టి పెరిగింది గువహటిలో . దేశ రక్షణలో భాగం కావాలని ఆమెకు తీవ్రమైన ఆకాంక్ష ఆ లోచనలో నావల్ ఇంజనీరింగ్ చదివారు . 2010 లో ఇండియన్ నావీ లో ఉద్యోగంలో చేరారు . యుద్ధ నౌకల తయారీ,వాటి నిర్వహణలో పేరుతెచ్చుకున్నారు కరచీ తాజాగా రష్యా రాజధాని మాస్కో లో భారత దౌత్య కార్యాలయంలో భద్రతా అధికారిణిగా నియమితులైన ,నౌకాదళానికి […]

ఒక్కసారి ఆలోచిస్తే పోలేదా ?

చాలా మందికి దుస్తులు కొనటం హాబీ . కనిపించిందల్లా కొనేయటం,కంటికి నచ్చినవి రెండో ఆలోచన లేకుండా ఎంత ఖరీదైనా ఇచ్చేయటం చేస్తారు . అలాటి బలహీనత ఉంటే కొన్ని చిట్కాలు పాటించండి ,ముందుగా పర్స్ లో క్రెడిట్ ,డెబిట్ కార్డులు పెట్టుకోవద్దు . ఇంతే ఖర్చుచేస్తాం అనుకోని డబ్బు పర్స్ లో పెటుకోంటేచాలు . అలాగే వెళ్లేముందు బీరువా తీసి ఒక్కో రంగులు ఎన్నున్నాయో ,వాటిని ఎన్నిసార్లు వాడారో చూసుకొంటే కూడా మంచిదే . బావుంది అని […]

చీర కట్టులో నాజూకు 

పెళ్ళిళ్ళకు ,సంప్రదాయ సందర్భాలకు చిరె కట్టే అందం. పైగా శారీ డ్రెపర్స్ వచ్చారు . పెళ్ళిళ్ళకు వేడుకలకు వాళ్ళే చీరె అందంగా కట్టేసి ప్రత్యేకంగా కనబడేలా చేస్తారు కూడా. ఈ చీరెకట్టు ఎక్సపర్ట్స్ ,కలకత్తాకు చెందిన డాలీజైన్ చీరకట్టులో సన్నగా కనిపించాలంటే షిఫాన్ జార్జెట్ సిల్క్ క్రెప్ వంటి జాలువారే వస్త్రాలు ఎంచుకోమంటుంది కాలిన్ ఆర్గంజా వంటి వస్త్రశ్రేణులు భారీగా కనిపిస్తారు. శరీరాకృతి కనబడకుండా చేయాలంటే ముదురు రంగు మెరూన్ ,నలుపు ఎంచుకోవాలి. చిన్న ప్రింట్లు డిజైన్లు,చిన్న […]

ఆరు దాటితే తినకండి 

ఎంత తింటున్నం,ఏం తింటున్నం అన్నదే కాదు ఏ సమయంలో తింటున్నాము అన్నది కూడా ఆరోగ్యం పైన ప్రభావం చూపిస్తుంది అంటున్నారు అధ్యయనకారులు . సాయంత్రం ఆరుగంటల తర్వాత ఎక్కువ ఆహారం తీసుకొంటే స్త్రీలలో గుండెపోటు,పక్షవాతం ముప్పు ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయని ఒక అధ్యయనం చెపుతోంది. పరిశోధకుల బృందం చేసిన తాజా అధ్యయనంలో 112 మంది మహిళలు కోలెస్టరాల్ ,రక్తపోటు రక్తంలో చెక్కర నిల్వలను రికార్డ్ చేశారు. రోజువారి ఆహారాన్ని సాయంత్రం ఆరుతర్వాత ఎక్కువగా తీసుకొనే మహిళల్లో […]