Sunday, 28 Jun, 2026

కమలా పూజారి

స్వదేశి వ్యవసాయ విధానంపై ప్రజల్లో అవగాహన కలిగించారు కమలా పూజారి. ఒరిస్సాలోని కోరాపుట్ జిల్లా పత్రిపూటా కమలా స్వగ్రామం. అంతరించిపోయే దశలో ఉన్న దేశ వరి వంగడాలను దశాబ్దాలుగా సంరక్షిస్తున్నారు. పసుపు,నువ్వు ఇతర పంటలను రసాయణ సేధ్యం నుండి కాపాడారు.అమాయక గిరిజనులను ప్రకృతి సేధ్యం వైపు నడిపించారు. సేంద్రియ వ్యవసాయం గోప్పదిగా నమ్మి ఆచరించారు కమలా . రైతు సంఘాలను ఎర్పాటు చేసి సేంద్రియా వ్యవసాయం చేసేలా ప్రోత్సహించారు. ఒడిస్సా ప్లానింగ్ బోర్డు లో సభ్యురాలు ఈవిడ. […]

తీజన్ భాయి

తీజన్ భాయి చత్తీస్ ఘడ్ రాష్టం భిలాయినగర్ లో ని గనియారి గ్రామం పార్ధి ఆదివాసి తెగలుకి చెందిన వారు బ్రెజిల్ నుంచి ఆమే పాంఢవాలోని పాంఢవ అనే కథని నేర్చుకున్నారు. తీజన్ మహిళగా ఆది వాసిగా ఈ కళను ప్రదర్శించేందుకు గాను ఎన్నో సమస్యలు ఎదుర్కోన్నారు. పదముడేళ్ళ వయస్సు లో తీజన్ తన తోలి పాండవాన్ని ప్రదర్శనకి కాపాలిక్ శైలీ లో ఇచ్చారు. ఒక మహిళ అలా ప్రదర్శన ఇవ్వడం అదే ప్రధమం.ఆమే వేదిక ఎక్కడానికి […]

సాలు మరద తిమ్మక్క

107 సంవత్సరాల తిమ్మక్క కర్ణాటక లో ని తుమకూరు జిల్లా దుగ్గి లో పుట్టి పెరిగారు. క్వారి లో కూలిగా పనిచేసే బక్కయ్యని పెళ్ళాడారు. వారికి పిళ్ళలు లేరు.బెంగుళురు రూరల్ జిల్లా హలికల్ లో నివసించే ఈ దంపతులు. పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించేందుకు మొక్కలు నాటే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు. హలికల్ నుంచి కూడురు వరకు రహదారి పక్కన 384 మర్రి చెట్లను నాటి వాటికి నీళ్ళు పోసి పెంచారు. దీని కోసం కృషి చేసిన తిమ్మక్క […]

బచేంద్రిపాల్

ఎవరెస్ట్ ను అధిరోహించిన తోలి భారతియా మహిళ బచేంద్రిపాల్ . డేహ్రడున్ లో ఎమ్మే బీఈడీ చేసారు.12 సంవత్సరాల వయస్సులో ఇంజనీరింగ్ పరిక్షా రాసి నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనిరిగ్ కాలేజ్ లో చదువుకునే అవకాశం పోందారు.1982 లో మౌంట్ నిరింగ్ కోర్స్ లో చేరారు. గంగోత్రి ,రుద్రగయ పర్వతాలు అధిరోహించారు. 1984 లో మగవారితో కలిసి ఎవరెస్ట్ ఎక్కే ఆ సాహసం చేసిన తోలి మహిళగా గుర్తింపు పోందారు. బచేంద్రిపాల్ ఆమెను పద్మశ్రీ తో సత్కరించింది […]

జమున తుడు

జమున తుడు స్వస్థలం ఒడిస్సాలోని రాయరంగాపుర్. తండ్రి వ్యవసాయదారుడు జార్ఖండ్ కి చెందిన మాన్ సింగ్ తో ఆమె వివాహం జరిగింది. అయన గుత్తేదారి పని చేసేవాడు. దుర్గంలోని అడవిని చుసింది జమున. దాన్ని పుర్తిగా ద్వంసం చేసారు. యాబై హెక్టార్ల విస్తిర్ణంలోని అడవి టేకు చెట్లకు ప్రసిద్ది. ఆ అడవిని రక్షించేందుకు పునుకుంది జమున తుండు.మహిళా సైన్యాన్ని నిర్మించింది. అడవి ద్వంసం చేసే వారిపై కేసులు పెట్టింది.300 గ్రామాలు వన్యసంరక్షణ సమితులుగా పని చేస్తున్నయి. దాదాపు […]

వృధా సమయమెంత

రెండు రోజుల పాటు ఉదయం నుండి సాయంత్రం వరకు చేస్తున్న పనులు లిస్ట్ చేసి చూడండి.వాట్సాప్, ఫేస్ బుక్ కోసం ఖర్చు చేస్తున్న సమయమెంత వ్యాయామం కోసం ఎంత సమయం కేటాయిస్తున్నాము. మానసిక అరోగ్యాన్ని మైండ్ పవర్ పెంచే పుస్తక పటనానికి ఎంత సమయం కేటాయిస్తున్నాము అనేది తేలి పోతుంది అంటున్నరు అధ్యాయన కారులు.ఎక్సర్ సైజ్ కు లేదా ముఖ్యమైన స్నేహితులను కలిసేందుకు ఒక నిమిషం తిరిక అని చేప్పే వారు సామాజిక మాధ్యమం కోసం ఎంత […]

అందన్నిచ్చే గింజలు

తామర పువ్వు ఎంత అందంగా ఉంటుందో అ తామర గింజ అంతే శక్తివంతమైంది. ఇవి చర్మానికి ఎంతో మేలు చేస్తాయి సౌందర్యాన్నిస్తాయి. విటిలో ప్రోటిన్లు,పొటాషియం,మేగ్నిషియం,ఫాస్పరస్ వంటి ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి.వీటన్నింటికంటే వయస్సు మీద పడనివ్వని ఎల్-ఐసో అన్ పార్టల్ మిధైల్ టాన్స్ పరేజ్ అనే ఎంజైమ్ పుష్కలంగా ఉంటుంది.ఇవి దెబ్బతిన్న ప్రోటిన్లను బాగు చేస్తాయి. అంతేకాక కాస్మోటిక్ కంపెనీలు వీటి మీద దృష్టి పెట్టాయి. ఇంకా ఇన్ ఫెక్షన్లు తగ్గించడంలో కూడా అటు వృద్దాప్యంలో క్షిణించే ఖనిజాలను […]

ఉదర ఆరోగ్యం

మనం ఇష్టంగా తినే రిఫైన్డ్ ప్రాసెస్డ్ పదార్ధాలు ఉదరంలో మంచి బాక్టీరియా పై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయని ఢిల్లీలో జరిగినా వర్క్ షాపులో నిపుణులు చెఫ్తారు.పూర్తిస్థాయి పోషకాహర డైట్ లో పులియబెట్టిన పదార్ధాలు భాగంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. కొన్ని సార్లు అనారోగ్య కారణంగా తీసుకునే యాంటీ బయోటిక్స్ కూడ ఉదరంలో మంచి చెడు బ్యాక్టీరియాను వెలికి నెట్టేస్తాయి.మంచి బాక్టీరియా నశిస్తే ఎలాంటి ఆహారమైన ఆరోగ్యాన్ని పెద్దగా ప్రభావితం చేయదు. వ్యాధులతో పోరాడే మంచి బాక్టీరియా ఉదరంలో ఉండదు. […]

చదువుతో ఆయుష్షు

దీర్ఘాయుష్షు కోసం జన్యువుల పై చేసిన ఒక పరిశోధనలో నిరంతరం చదువుతూ ఉండేవాళ్ళు ఆయుష్షు 23 నెలలు పెరుగుతుందని తేల్చారు.కొన్ని వందల మంది పై ఈ పరిశోధన దీర్ఘకాలం సాగింది.పుస్తకపఠనం ద్వారా జీవితకాలం పెరగదని కాని చదవటం ద్వారా తెలుసుకోదగ్గ విషయాలు ఆరోగ్య స్పృహకి కొంత కారణం అవుతున్నాయి.వీరిలో జ్ఞాపకశక్తి ఎంత వయసు వచ్చినా పెరుగుతూనే ఉందని ఒత్తిడి ఆందోళన చాలా వరకు రావని ఈ కారణాల వల్ల వాళ్ళ జీవితకాలం ఎక్కువ ఉంటుందని తేల్చారు. పరిశోధనలో […]

అంతు పట్టని వింత బంతులు

ఈ ప్రపంచం లో అద్బుతాలు అనేకం ఇప్పటికి అంతు పట్టని ఎన్నో రకాల రహస్యాలు ప్రకృతిలో కనిపిస్తునే ఉన్నాయి. రష్యా తీరం లోని గల్ఫ్ ఫిన్లాండ్ ప్రాంతలో సముద్రపు నీరు గడ్డ కట్టి అవి ఎవరో చేసిన పద్దతి గా గుండ్ర ని బంతుల ఆకారం లో సముద్రం లోంచి ఒడ్డున పడుతూ ఉంటాయి.పర్యవరణ శాస్రావేత్తలకు కూడా శీతకాలంలో మైనస్ డిగ్రిలకు చేరినప్పుడు నీరు గడ్డ కట్టడం సహజమే కాని ఈ గుండ్రని బాల్స్ రూపంలో ఎలా […]

నాజుకు నిచ్చే జ్యూస్ లు

నాజుకైన ఆరోగ్యం కోసం దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం కొన్ని పళ్ళ రసాలు శరిరానికి ఎంతో మేలు చేస్తాయి . పైన్ ఆపిల్ జ్యూస్ శరీరాన్ని డిటాక్సి ఫై చేస్తుంది. పుచ్చకాయలో 20% వరకు నీరే ఉంటుంది. ప్రోటిన్లు, కోలెస్ట్రాల్ కోవ్వు తక్కువగా ఉంటుంది. డైట్ ప్లాన్ లో ఉన్న వాళ్ళు మూడు గ్లాసుల పుచ్చకాయ రసం తాగితే మంచి ప్రయోజనం ఉంటుంది. అవకార జ్యూస్ లో కొంచెం తేనే కలిపి తిసుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి.టమాటా జ్యూస్ […]

సినిమా ప్రపంచంలోకి వచ్చా

సారా ఆలీ ఖాన్ నటించిన ప్రేమ కథ ,కేదర్ నాధ్ కమర్షియల్ సినిమాలు డిసింబర్ లో విడుదల అయి సక్సస్ సాధించాయి. సైఫ్, అమృతా సింగ్ కూతురు సారా కోలంబియా విశ్వవిధ్యాలయంలో చదువుకుంది. తల్లిదండ్రుల గా సినిమా ని వృత్తిలాగా ఎంచుకుంది. ముంబాయిలో నలుగేళ్ళ వయస్సు నుంచే సినిమా వాతవరణంలో పెరిగి పెద్ద య్యారు .అమెరికాలో చదువుకుంటున్నప్పుడు యునవర్సిటిలో నాటాకాల క్లాస్ కి వెళ్ళేదాన్ని. డిగ్రి పుర్తి చేసిన ఆరు నెలలకే కేదర నాధ్ లో అవకాశం […]

పాల పళ్ళు పారేయేద్దు

సైన్స్ ఇంత డెవలప్ కావడం ఆరోగ్యం పైన ఇన్ని రకాల పరిశోధనలు జరగడం అదృష్టం అనుకోవచ్చు. పిల్లలు పాల పళ్ళు ఉడిపోయిన తరువాత పారేయకుండా దాచేస్తే పిల్ల్లల ఆరోగ్యనికి సంజీవనిలాగా పని చేస్తాయి అంటున్నరు ఎక్స్ పర్ట్స్ .పళ్ళలో స్టేమ్ సేల్స్ సేకరించడనికి ఉడిపోయిన పళ్ళ దంతాలు ఎంతో ఉపయోగపడతాయి. స్టేమ్ సేల్స్ తో పిల్ల్లలు పేద్ద అయిన తరువాత వ్యాధుల బారిన పడకుండా కాపాడవచ్చు అంటున్నారు పరిశోధకులు. శరిరంలో దెబ్బతిన్న కణాలకు బర్తి చేయడం ఎంతో […]

నామాల నగలు చుశారా ?

పురాతన కాలం నుండి దేవుడి మిద వున్న భక్తి విశ్వాసాలను బంగారం నగలు రుపంలోకి తేచ్చేసారు. లక్ష్మి దేవి రుపంలోకి వడ్డాణాలు ,వినయకుడి ఉంగరాలు ,శ్రీనివాసుని కీరిటం ఇవన్ని నగలులో దర్శనం ఇచ్చేస్తున్నాయి. ఇప్పుడు కోత్తగా వడ్డికాసులవాడి నామాలు ,శంకుచక్రాలు కూడా వచ్చాయి.ముత్యాలు,రత్నాలు పోదిగిన ఈ నామాల నగలు ఇవాల్టి ఈ ట్రెండ్ సెట్టర్ కూడ. దేవుడి వల్ల తమకుండే భక్తిని అభరణాల రుపంలో చుపిస్తూ మేడలో ధరించడం ఇవాల్టి ఫ్యాషన్ ట్రేండ్ లో భాగం.

ఇవి మందులకు సపోర్ట్

ఈ ఆధునిక కాలంలో ముందస్తూ జాగ్రత్తగా వ్యాధులు రాకుండా కొన్ని పదార్థాలను ఆహారంలో భాగంగా చేర్చుకొంటున్నారు. వీటిలో వీట్ గ్రాస్ జ్యూస్ చాలా ముఖ్యమైనది. హైపర్ టెన్షన్ కు ఇది ఎంతో త్వరగా చెక్ పెట్టేస్తుంది. మెగ్నిషియం ,పోటాషియంలకు మంచి ఆధారం.అలాగే వెల్లుల్లి రక్తాన్ని పల్చబరచటం లో సహాకరిస్తుంది. కొలెస్ట్రాల్ స్థాయిల్ని తగ్గించటంలో ముందుంటుంది. రక్త నాళాల్లో ప్లేక్ ఏర్పడటాన్ని తగ్గించి క్లాటెంగ్ ను అరికడుతోంది. ఓట్స్ లోని సోల్యుబుల్ ఫైబర్ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. టోమోటో […]

దంతాల ఆరోగ్యానికి బ్లూ బెర్రీస్

బ్లూ బెర్రీస్ పండ్లు దంతాల సమస్యని సమర్థవంతంగా ఎదుర్కోంటాయంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. దంత క్షయ నివారణ కోసం వాడే మందుల కంటే ఈ పండ్లు ఎక్కువ ఉపయోగపడతాయి. దంతాల సమస్యలు ఉంటే ప్రతి రోజు బ్లూ చెర్రీ పండ్లు బ్రేక్ ఫాస్ట్ గా ,సాయంత్రం స్నాక్స్ గా తీసుకొంటే ఎంతో మేలు చేస్తాయి అంటున్నారు . ఈ పండు లోని పోషకాలు విటమిన్లు దంతాలను ఆరోగ్యంగా ఉంచుతాయంటున్నారు. గుండె సంబంధిత వ్యాధులు రాకుండాను ,కేన్సర్ వంటి ప్రాణాంతకమైన […]

నేను వాళ్ళకి తెలుసు

నిత్యామీనన్ ప్రస్తుతం బాలివుడ్ లో మిషన్ మంగళ సినిమాలో నటిస్తుంది. ఉత్తరాదిలో నటించడం పై మీ అనుభవం చెప్పండి అని విలేఖరులు అడిగితే నేను హిందిలోకి కోత్తగా కాలు ఫెట్టానేమో కాని నా సినిమాలు కొన్ని డబ్ కావడం నేను ఇప్పటికి వాళ్ళకి తెలుసు. నాకు అయితే నేను కొత్తదానిని కాని అవుట్ సైడ్ కాని అనిపించలేదు.ఇక్కడ వారు అంత ఫ్రెండ్స్ లా కలిసిపోతునే ఉన్నారు. మంచి స్నేహితులు దోరికారు. వెబ్ సిరీస్ బ్రిత్-2 లో కూడ […]

వాళ్ళు లొంగేది ప్రేమకే

కాస్తా ప్రపంచం అర్ధం చేసుకోనే వయస్సు వచ్చే పిల్లలను బయట వాళ్ళ ముందు పదే పదే అవమానించడం, తిట్టడం చేయోద్దు అంటున్నరు ఎక్స్ పర్ట్స్ . నేషనల్ సెంటర్ ఫర్ ఎడ్యుకేషన్ కి సంబందిచిన పరిశోధకులు ఇటివల జరిపిన పరిశోధనలో హేళనకు గురవుతు అవమానపడిన పిల్లలు వత్తిడిని గ్రహించి హార్మోనులు ఎక్కువ అవుతున్నయి అని తేల్చారు.వాళ్ళలో అధ్యాయన శక్తి తగ్గిపోవడం,శారిరకంగా తరచు అనారోగ్యానికి గురికావడం గుర్తించారు. టినేజిలోని పిల్లలను తల్లిదండ్రులు చిన్నపిల్లలు అనే ఉద్దేశ్యంతో ఇంట్లో అందరి […]

రెమ్యునరేషన్ తగ్గించుకోను

నా విలువ నాకు తెలుసు నా ట్రాక్ రికార్డు మిద అవగాహన ఉంది అందుకే స్క్రిప్ట్ నచ్చినా పారితోషకం దగ్గర కాంప్రమైజ్ అవ్వదల్చుకోలేదు అంటుంది దీపికా పదుకోనే. ఈ మధ్య కాలంలో జరిగిన ఒక సంఘటన గురించి చెప్పింది దీపికా. ఒక దర్శకుడు నాకు ఒక కథ చేప్పారు క్రియేటివ్ యాంగిల్ లో ఆ సినిమా నాకు నచ్చింది.ఆ తరువాత రేమ్యునరేషన్ డిస్కషన్ చేసాం. మెయిన్ లీడ్ యాక్టర్ కన్నా నాకు ఎక్కువ పారితోషకం ఇప్పించలేనని అన్నారు […]

మాండలికాన్ని పట్టుకుంటా

నాలుగు భాషా చిత్రాల్లో నటిస్తున్న అసలు ముందుగా ఏ భాషా చిత్రంలో నటిస్తే ఆ భాష నేర్చుంకుంటా పైగా ఆ భాష నేర్చుకునే క్రమంలో నేను కోన్ని కిటుకులు పాటిస్తా ఒక పాత్రలో ఆ భాష ఒకో యాసలో మాట్లాడుతుంటారు నేను ప్రాంతీయ మాండలికాన్ని పట్టుకుంటా అప్పుడు సహజంగా అనిపిస్తుంది నాకు అంటుంది అనుపమా పరమేశ్వరన్. అసలు భాష నేర్చుకుటేనే చుట్టు ఉన్న వాళ్ళతో సంకోచం లేకుండా మాట్లాడగలము. నేను అయితే ఆ భాష నేర్చుకునే క్రమంలో […]