October 2018
అరుదైన గౌరవం
బయోకాన్ లిమిటెడ్ వ్యవస్థాపకురాలు మేనేజింగ్ డైరక్టర్ కిరణ్ మజూందర్ షా కు అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియన్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీ అండ్ ఇంజనీరింగ్ మొదటిసారిగా ఫిమెల్ ఫారిన్ ఫెలోగా ఎంపిక చేసింది. అత్యంత ప్రతిభావంతు రాలైన 24మంది సభ్యులుగా ఉన్న బృందంలో కూడా ఆమెకు చోటు లభించింది.సాంకేతికత ఇంజనీరింగ్ సైన్స్ లలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చేందుకుగాను ప్రపంచ సాంకేతికత ఆర్ధిక పురోభివృద్దిలో ఆస్ట్రేలియా ముందుండాలన్న ఉద్దేశ్యంతో ఈ అకాడమీ ఏర్పటు చేశారు. భారతదేశం నుంచి కిరన్ […]
ట్రెండీ లుక్
కాలేజీ అమ్మాయిలు ట్రెండీగా కనిపించాలంటే పొడవాటి మాక్సీలు, స్ట్రైట్ కట్ కుర్తాలు ఎంచుకోమంటున్నారు ఫ్యాషన్ డిజైనర్లు. శరీరానికి అతుక్కుని ఉండే బిగుతుగా ఉండే డ్రెస్ లు వేసుకోవద్దంటున్నారు.ఒక అంగుళం వదులుగా అయినా ఉండాలి. పొడవాటి చేతులకంటే పోట్టి చేతులు స్లీవ్ లెస్ లో కూడా చక్కగా ఉంటాయి. ప్లెయిన్ రంగులైతే సన్నగా పొడవుగా ఉన్నట్లు కనిపిస్తాయి కూడా.సిగరెట్ జీన్స్, ఫ్లెర్డ్ జీన్స్ వేసుకోవచ్చు. మినీ స్కర్టులు,క్యాప్రీలు వేసుకుని జతగా పాయింటేడ్ హీల్స్ హై ప్లాట్ ఫామ్ చెప్పులు […]
మహిళా అంపైర్ వృందారటి
అన్ని రంగాల్లో మహిళలు ఎన్నో పరీక్షలు పాసై ఎంతో కష్టప్డి లక్ష్యాన్ని చేరుకుంటున్నారు.మొదటి భారత మహిళా అంపైర్ గా ఎంపిక కావడం వెనుక వృందారటి కృషి ఎంతో ఉంది. క్రికెట్ లో ప్రేమిమ్చి ఆ క్రీడనే కేరీర్ గా చేసుకోవాలనుకుంది ఆమె.మొదట్లో స్కోరర్ గా పని చేయాలనుకుని బీసీసీఐ నిర్వహించిన అర్హత పరీక్ష పాసైంది. తర్వాత వందలాది మ్యాచ్ లకు స్కోరర్ గా పని చేసింది. క్రీడాకారులు ఆడే ప్రతి బంతిని లెక్కలేయాలనుకుంది. న్యూజీలాండ్ కి చెందిన […]
ఈమె కార్ల మెకానిక్
పాకిస్థాన్ అమ్మాయి ఉజ్మా నవాజ్ మెకానిక్ రంగంలోకి వచ్చింది కార్ల రిపెరింగ్ రంగం ఉజ్మాకి చాలా ఇష్టం. మెకానికల్ ఇంజనీరింగ్ చదువుకుని టయోటా సంస్థలో చేరి సంవత్సరంలో రిపేరింగ్ పూర్తి చేసింది.పాక్ లోని పంజాబ్ ఆమె పుట్టిన ఊరు.తండ్రి అనారోగ్యం,తల్లి ఇంటి పనులకే పరిమితం కావడంతో కుటుంబ భారం మోసేందుకు మెకానిక్ రంగం ఎంచుకుంది. ఎన్నో ఆకాంక్షలున్నా పాకిస్థాన్ లో మెకానిక్ గా నెగ్గుకొస్తున్న ఉజ్మానవాజ్ కు చుట్టుపక్కల వాళ్ళ నుంచి మాత్రం ప్రశంస దక్కలేదు. అవన్ని […]
బెడ్ రూంలో డైనోసార్
పిల్లలను సంతోషపెడితేనే మార్కెట్ అవుతుందని స్నర్క్ కంపెనీ కనిపెట్టింది. ఇప్పుడు పసివాళ్ళకు టీవీ నే లోకం. కామిక్స్ చూడటం నిరంతర వ్యసనమే. ఆ కామిక్స్ లో వచ్చే పాత్రల్లో జీవిస్తూ ఉంటారు.ఈ కోరికలను దృష్టిలో ఉంచుకుని స్నర్క్ కంఫెనీ కొన్ని దుప్పట్లు డిజైన్ చేసింది. దుప్పటి పై చక్కటి రాజకుమారి డ్రస్ మాత్రమే ఉంటుంది. పాపాయి ఆ దుప్పటి కప్పుకుంటే మెడ కింద నుంచి ప్రిన్సెస్ గౌన్ మెరుపులతో వచ్చేస్తుంది. అలాగే నోరు తెరిచిన డైనోసార్ ని […]
ఔషధ చామంతి
అమెరికాలో వ్యాపారం కోసం పెంచే పువ్వులలో చామంతికి మొదటి స్థానం ఇచ్చారు.వేల వేల రంగుల్లో పూసే చామంతుల్లో చైనా,జపాన్ లలో కిచెన్ గార్డెన్ లో పెంచే ఛామంతి అనేక అనారోగ్యాలకు ఔషధం. పసుపు,తెలుపు రంగుల్లో ఉండే ఆ చామంతి తినే చామంతిగా చెబుతూ దాని లేత ఆకులను వేపుళ్ళు,సూప్ లు, సలాడ్ లలో ,టీ లో కూడా వాడతారు.చామంతి టీలో విటమిన్లు,ఖనిజాలు,అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉన్నాయని అవి గుండే,నరాలు,చర్మం ,ఎముకల ఆరోగ్యాన్ని పెంచుతాయని దీర్ఘకాలిక వ్యాధులను తగ్గించి […]
అద్దాల అందం
అమ్మాయిలు అద్ద్దానికి అవినాభావ సంభందం ఉంది. కవులు వాళ్ళ చెక్కిళ్ళను అద్దాలతో పోలుస్తారు. మరి అలాంటి చెక్కిళ్ళ పక్కన అచ్చం అద్దాలను పోదువుకుని జుంకాలు వేలాడుతుంటే ఎంత అందం ఇప్పుడు చెవి దిద్దులు ,గొలుసులు అన్ని రకాల నగల్లోనూ మిర్రర్స్ ఇమిడేలా వాటిని మెరిపించేస్తున్నారు. మిర్రర్ జ్యూలరీఇ పేరుతో ఇప్పుడు అవి మార్కెట్ లో ఉన్నాయి.దాండియా నవరాత్రి మిర్రర్ నెక్లెస్ అయితే మెరిసే వెండి పతకాల్లో అద్దాలు మెరిసి పోతున్నాయి. కొత్తదనం కోరుకునే అమ్మాయిలకు ఈ మిర్రర్ […]
శక్తి మెదడుదే
కొందరి ముక్కులు ఎంత దూరంలో ఎలాంటి వాసనని అయినా ఇట్టే పసి గట్టేస్తాయి. పరిశోధనలు ఏం చెబుతున్నాయంటే పరిసరాలను బాగా గుర్తు పెట్టుకోగలిగినా వాళ్ళకే ఈ వాసనలు పసిగట్టే శక్తి ఎక్కువగా ఉంటుందట. డగ్లస్ మెంటల్ హెల్త్ యూనివర్సిటీ నిపుణులు కొందరు యువతి యువకుల పై ఈ పరిశోధన చేశారు. వాళ్ళను ఆయా వీధుల్లో ఉండే ల్యాండ్ మార్క్స్ గురించి ప్రశ్నలు అడిగారు. వాళ్ళ పైన తులసి,స్ట్రాబెర్రి,దాల్చిన చెక్క,గంధం,కస్తూరి వంటి 40 సువాసనల గురించి గుర్తించమని కోరారట.దారుల్నీ […]
పువ్వులతో ఆభరణాలు
పువ్వులంటే ఇష్టం లేనిదెవ్వరికి .అంత అందమైన ఇష్టమైన పూవులతో ఆభరణాలు తయారు చేస్తే ఇంకెంత బావుంటుంది. గులాబీ,మల్లె,బంతి, తాజాగా ఉన్న పూలను ఆకులను ఒక ప్రత్యేక పద్దతిలో రెండు మూడు వారాల పాటు ఎండబెట్టి గ్లాస్ లిక్విడ్ ని ఒక మేల్ట్ లో పోసి ఎండిన పువ్వులను అందులో చక్కగా అమర్చితే చాలు .కొన్ని రోజులు అలా వదిలేస్తే పువ్వుతో పాటు గాజు గట్టిబడి ఉంటుంది. ఇదే విధంగా అందమైన ఆకులు ,గింజలు అన్నింటితోనూ పెండెంట్స్, ఇయర్ […]
శీతాకాలం వస్తోంది
చలి కాలంలో వాతావరణం హాయిగానే ఉంటుంది. ఆరోగ్య సమస్యలు ఎక్కువే. ఈ సమయంలో వచ్చే సూక్ష్మజీవుల ప్రభావం నుంచి బయటపడేందుకు రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా ఉండాలి. అందుకోసం వెల్లుల్లి ,ఉల్లిని ఆహరంలో పెంచాలి.గొంతు సమస్యలు ఎక్కువే. పరిష్కారం తేనే,అల్లం వాడకం పెంచాలి. అల్లం ,తులసి టీ తాగితే జలుబు గొంతునొప్పి ,జ్వరాల నుంచి బయటపడటం తేలిక. బీట్ రూట్ పచ్చకూరలు ,తాజా ఆకు కూరలు, పండ్లు తినాలి. అలాగే వ్యాయామం తప్పనిసరి .ద్రవ పదార్థాలు తీసుకోవాలి. నిద్ర […]
ఎంతో సౌకర్యం
మోడ్రన్ డ్రెస్ లలో కంఫర్టబుల్ గా ఉండేది కఫ్తాన్. ఏ వయసు వాళ్ళకైనా ఇవి బావుంటాయి. క్యాజువల్ వేర్ దగ్గర నుంచి కలర్ ఫుల్ గా కనబడే పార్టీ వేర్ వరకు కఫ్తాన్ లు చక్కగా ఉంటాయి. టర్కీలో ప్రారంభమైన ఈ డ్రెస్ ఇప్పుడు అమ్మాయిల ఫ్యాషన్ ట్రెండ్ .సిల్క్ ,క్రాప్ కాటన్స్ జార్జెట్స్ ,షిఫాక్స్ ,కఫ్తాన్స్ కి చక్కగా సుటవుతాయి. పార్టీ లో ప్రత్యేకంగా కనిపించాలి అనుకొంటే ధోతీపైకి కఫ్తాన్ వేసుకుంటే వెస్ట్రన్ స్టైల్ లో […]
ఎంచుకోవటంలో ఉంది
బంగారు జుంకీలు ఎప్పుడూ ఏ డ్రెస్ పైకి అయినా అందమే.సంప్రదాయ వస్త్రధారణతో పాటు ,మోడ్రన్ డ్రెస్లపైకి కూడా ఎన్నో రకాల జుంకీలున్నాయి. ముఖ్యంగా ఆధునికమైన లెహాంగా,పలాజా,లేదా ఏ డ్రెస్ అయినా గుజరాత్ స్టైల్ జుంకీలు పెట్టుకుంటే మరింత ఫ్యాషన్ గా ఉంటాయి.వెండితో తయారు చేసి సిల్వర్ ఆక్సిడైజ్ అయినా జుంకీలు మామూలు వెండి జుంకీల కంటే బావుంటాయి. ఆర్సిడైజ్ జుంకాలు చక్కని మోడ్రన్ దుప్తులకు అందం ఇస్తాయి. ఇక డిజైనర్ దుస్తులు వేసుకుంటే వజ్రాలు జుంకాలు, ఇంకా […]
క్యాన్సర్ ముప్పు తక్కువే
మహిళల్లో రుతుస్రావం నిలిచిపోయాక వచ్చే క్యాన్సర్లను అడ్డుకునేందుకు సేంద్రియ ఆహారాన్ని తీసుకోమంటున్నారు అధ్యాయనకారులు. రసాయన,పురుగు మందుల అవశేషాలు శరీరంలో చేరి అనారోగ్య హేతువులు అవుతున్నాయని వారు అభిప్రాయపడ్డారు. సేంద్రియ ఆహారంతో పాటు సాధారణ కూరలు,పండ్లు తినడం మంచిది అంటున్నారు. ఆరోగ్యభరితమైన ఆహారపదార్దాలు అనుసరించాలి. సేంద్రియ ఆహారంలో ఎటువంటి సైడ్ ఎఫెక్టులు రావు.రపాయనాలు వేయని ఆకుకూరలు పండ్లు ధాన్యాలతో తప్పని సరి ఎక్సర్ సైజ్ రోటీన్లతో కొన్ని అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చునని అధ్యయనకారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే […]
మిస్ డెఫ్ ఆసియా నిష్తా
మిస్ డెఫ్ ఆసియాగా అందాల కిరీటాన్ని గెలుచుకున్న తొలి భారతీయ మహిళగా రికార్డు సృష్టించింది హరియానాకు చెందిన నిఫ్తా దుడేజా.ప్రస్థుతం ఆమె ముంబాయిలోని మితీబాయి కాలేజ్ లో ఎం.ఏ ఎకనామిక్స్ చదువుతుంది. పుట్టుకతో వినికిడి లోపం అయినా సరే 23 సంవత్సరాలుగా తల్లిదండ్రుల సపోర్టుతో ఎన్నో నేర్చుకుంది నిఫ్తా. జూడోలో శిక్షణ తీసుకుని ఆంతార్జాతీయ పోటీల్లో పథకాలు సాధించింది ఈ టెన్నీస్ ప్లేయర్. ఏషియన్ టూర్ టెన్నీస్ టోర్నమెంట్ లో బల్గేరియా,టర్కిలలో జరిగిన డెప్లింగ్ ఫిక్స్ 2013,17 […]
నెయిల్ పీర్సింగ్స్
అందమైన గోళ్ళకు వట్టి నెయిల్ పాలీష్ రంగులే కాదు అందమైన జ్యూలరీ జోడిస్తున్నారు ఫ్యాషన్ డిజైనర్లు,గోళ్ళ కోసం చాలా సున్నితమైన అందమైన ఆభరణాలు వస్తున్నాయి.నెయిల్ ఆర్ట్స్ లో కూడా చాలా చక్కని ట్రెండ్స్ వచ్చాయి.గోళ్ళకు వేళాడే ఆభరణాలు,గట్టిగా నొక్కి పెట్టేవి నెయిల్ ఆర్ట్స్ రింగ్స్ చాలానే ఉన్నాయి. వేళ్ళకు ఆభరణలు ధరించడం ఎప్పటినుంచో ఉంది. కొత్తగా ఇప్పుడు గోళ్ళకు పెట్టుకునే బంగారు ఆభరణాలు వచ్చాయి.చక్కని వజ్రాలతో మెరిసిపోయేలా ఉన్నాయి.
కొన్ని జాగ్రత్తలు అవసరం
టాటూలు ఇష్టపడని అమ్మాయిలుండరూ. సందేహం లేకుండా ఇది ఫ్యాషన్ స్టేట్ మెంట్సే. అయితే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ప్రమాదం ఉండదు. టాటూ వేయించుకున్న ఒకటి నుంచి మూడు గంటల్లో బ్యాండేజ్ తీసేయాలి. యాంటీ బ్యాక్టీరియా సబ్బుతో ఆ ప్రదేశామంతా శుభ్రం చేయాలి.యాంటి సెప్టిక్ ఆయిట్ మెంట్ రాయాలి. నాలుగో రోజు నుంచి మాయిశ్చరైజర్ రాయవచ్చు.టాటూ ఎక్కువ సేపు నీళ్ళలో ఉంచకూడదు అలాగే ఎండకు ఎక్కువ ఎక్స్ పోజ్ అయ్యేలా ఉండకూడదు. ఎండలోకి వెళ్తే టాటూ పాడవ్వకుండా తప్పని […]
ఆధిపత్య ధోరణి గుర్తించండి
లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమం పై బాలివుడ్ హీరోయిన్ జాక్విలిన్ ఫెర్నాండేజ్ తన స్పందన తెలిపింది. ఒక ఫ్యాషన్ షోలో పాల్గొన్న ఆమె మీడియాతో మాట్లాడుతూ లింగవివక్ష ఒక్క సినిమా ఫీల్డ్ లోనే లేదు. ఈ వేదించే వారు ప్రపంచంలో ప్రతిచోట ఉన్నారు. ఈ వివక్ష అన్నది కేవలం లైంగిక కోణంలో కాక ఆదిపత్య ధోరణలో జరుగుతుందన్న విషయం గుర్తించాలి. నిజంగా ఒక సురక్షితమైన వాతావరణంలో పని చేయాలనుకుంటే నిజమైన పరిష్కారం లభించాలంటే అందరం ఈ […]
ఆరోగ్యానికి ద్రాక్ష
ద్రాక్ష,జీడిపప్పు వేయనిదే లడ్డుకి చక్కని రుచి రూపం రాదు. ఎన్నో స్వీట్లలో అలంకరణ కోసం వాడే ఎండు ద్రాక్షలో ఎన్నో ప్రయోజనాలున్నాయి. వీటిలో ఐరన్ శాతం అధికం.కనుక రక్త హీనత పోగొడుతుంది. ప్రతిరోజు క్రమం తప్పకుండా ఉదయాన్నే వీటిని తీసుకుంటే రోజుకు కావల్సిన శక్తి లభిస్తుంది.ఈ ఎండు ద్రాక్షను రాత్రి వేళ నీళ్ళలో నాననిచ్చి ఆ నీటితో పాటు ఎందు ద్రాక్ష కూడా తినేస్తే మంచిది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.కనుక రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
చదవ వల్సిన పుస్తకం
ది షూటింగ్ స్టార్ ఏ గర్ల్ ఆఫ్ బ్యాక్ ప్యాక్ అన్డ్ ది వరల్డ్ అన్న పుస్తకం వచ్చింది. పెగ్లిన్ రామ్ డమ్ హెన్ వారు ప్రచురించగా దీని రచయిత్రి శివ్యానాథ్ తన యాత్ర అనుభావాలను ఈ పుస్తకంలో రాశారు.ఆమెది డెహ్రడూన్ ఆక్కడి నుంచి ఆగ్నేయ ఆసియా దేశాలన్ని చుట్టి వచ్చారు. రైళ్ళు,విమానాలు,బస్సుల్లో ప్రయాణించి రకరకాల మనుషులను కలుసుకున్నారు. ఇండియాలో ఆమె విహరించని ప్రదేశం లేదు. ఈ పర్యటక అనుభవాలు ఎంత గొప్పగా ఉన్నాయంటే ఒంటరి ప్రయాణాలు మహిళలు […]
కార్డియో బెస్ట్
ఎంత వయసు వస్తున్నా ఫిట్ నెస్ తో ఉండాలి అనుకుంటే కార్డియో వ్యాయామాలు బెస్ట్ అంటారు ట్రైనర్స్. ఇవి స్టామినా పెంచే వ్యయామాలు. చాలా సేపు చేసిన అలసట రాకుండ ఉంటుంది.సాధరణంగా వ్యాయామంతో శరీరాన్ని ఫిట్ గా ఉంచుకుంటే 50కిలోల బరువును అవలీలగా ఎత్తవచ్చు. కానీ ఆ బరువు ఒక అరగంట పాటు అయినా మోసే సామర్ధ్యం కావాలి అనుకుంటే ఎరోబిక్స్ తోనే సాధ్యం. కాళ్ళు ,చేతులు వేగంగా కదిలిస్తూ డ్యాన్స్ లాగా చేసే వ్యాయామాలు నడక,జాగింగ్ […]
