October 2018
మనసు గొప్పది
అమెరికన్ గాయని టేలర్ స్విఫ్ట్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. పాడటం ,నటించటం చాలా మంది వృత్తిగా తీసుకుంటారు. గొప్ప ఆర్టిస్టులుగా పేరు తెచ్చుకోనూ వచ్చు. కానీ టేలర్ స్విఫ్ట్ గొప్ప దయాగుణ సంపన్నురాలు. శాడీ బార్టెల్ అనే ఒక మహిళా అభిమాని ట్విట్టర్ లో టేలర్ స్విఫ్ట్ ను ఆమె అభిమానులను అభ్యర్థిస్తూ ఒక మెసేజ్ పెట్టింది. మా అమ్మకు చాలా ప్రమాదంగా ఉంది అల్సర్ కారణంగా ఆమెకు రక్తస్రావం జరుగుతోంది ,మెదడుకు ఆక్సిజన్ […]
సందేహాలోద్దు
మైక్రోవేవ్ విషయంలో ఇప్పటికీ చాలా మందికి చాలా సందేహాలుంటాయి. ఇందులో వండటం వల్ల కూరగాయల్లో ఎక్కువ పోషకాలు పోతాయని అనేక మంది ఉద్దేశ్యం. అసలు ఏ పద్ధతి ఉపయోగించి వండినా ఎన్నో కొన్ని పోషకాలు పోవటం సహజం.వండటం వల్ల కూరగాయల్లో కొంత పీచు తగ్గిపోతుంది.మైక్రో వేవ్ లో పోషకాలు ఎక్కువగా ఉండాలంటే కాస్త నీరు తక్కువగా వాడాలి. అతిగా దేన్నీ ఊడికించరాదు. కూరగాయలపై మూతలు పెట్టి వండాలి. ఇరుకు కాకుండా పెద్దబౌల్ లో ,ముక్కలు పెద్దవిగా ఉండేలా […]
నాకు అదే అనుభవం
ఇటీవల తమిళ దర్శకుడు సుశీ గణేశన్ నన్ను లైంగికంగా వేధించాడు అంటూ వర్థమాన దర్శకురాలు లీలామణి మలై చేసిన ఆరోపణలను సమర్థిస్తూ సమాజిక మాధ్యమాల్లో ఒక లేఖను పోస్టు చేశారు అమలా పాల్. సుశీ దర్శకత్వంలో గత సంవత్సరం తిరుటుపయిల్-2లో నటించారామే. ఆ సినిమా చిత్రీకరణ సమయంలో ద్వందర్థాల మాటలు అభ్యంతర కరంగా తాకటం ,ప్రలోబాల రూపంలో నాకు వేధింపులు ఎదురయ్యాయి. మహిళల పట్ల సుశీ గణేశన్ కు ఎలాంటి గౌరవం లేదని నాకు తెలుసు లీనాకు […]
పేరు చెపితే కెరీర్ పోదూ?
ఫలాని చోట అనే ముందు, అటూ ఉత్తరాదిన ఇటూ దక్షిణాదిన నాకైతే వేధింపులు తప్పలేదు అంటోంది అమీనా దస్తూర్. అయితే నేను వాళ్ళ పేర్లు వెల్లడించే సాహాసం మాత్రం చేయలేను. నా కేరీర్ మరుక్షణం భగ్గుమని నాశనం అయిపోతుంది.వాళ్ళంత పవర్ ఫుల్ ..ఎప్పుడో చెప్పుతానేమో చెప్పలేను. ఒక పాట షూటింగ్ లో ఒక నటుడు చాలా వేధించాడు. నా చెవిలో గుసగుసలాడేవాడు.ఆ నటుడితో కాస్త చనువుగా ఉండమని అన్నడు దర్శకుడు కూడా. సారీ చెప్పమని నిర్మాత సలహా […]
గొంతు విప్పండి
మీటూను హేళన చేస్తున్న ,ఆ ఉద్యమాన్ని కించపరుస్తూ మట్లాడుతున్న షూటర్ గా స్పందిస్తోంది అక్కినేని సమంత. ఆమెలో సామాజిక చైతన్యం ఎక్కువే. ఎవరో,ఏమిటో పేర్లు చెప్పకపోయినా పర్లేదు.కానీ తమకు ఎవరి నుంచి లైంగిక వేధింపులు ఎక్కువయ్యాయో కొన్ని సందర్భరాలను ధైర్యంగా ముందుకొచ్చి చెప్పండి అంటోంది సమంత. అలా చేస్తేనే మన గొంతు అందరికీ వినబడుతుంది.కనీసం మనం వేధనతో ఉన్నమని ,కెరీర్ పాడవుతుందన్న సందిగ్థంలో ఉన్నమని మిగత వాళ్లు తెలుసుకుంటారు అంటోంది సమంత. మీటూను సామాజిక మాధ్యమాల్లో పెడుతున్న […]
అప్పుడు ఊరుకొన్న
మీటూ ఉద్యమం ఎంతో మందిని కలుపుకు వస్తోంది. ప్రముఖ దర్శకుడు మహేష్ భట్ భార్య,కథనాయిక ఆలియా భట్ తల్లి అయినా సోనీ ఎన్నో సినిమాల్లో నటించింది. ఒక మీడియా సంస్థలో ఆమె మట్లాడుతూ ఒక సినిమా చిత్రీకరణ సందర్భంలో ఒక వ్యక్తి నాపై అత్యాచారం చేయాలని చూశాడు. కానీ అతని ప్రయత్నం ఫలించ లేదు.నేను ఎక్కడా ఈవిషయం చెప్పలేదు. అతని కుటుంబంతో నాకు మంచి సంబంధాలున్నాయి. నేను నోరు తెరిస్తే కుటుంబం చిక్కుల్లో పడుతుందవని నేను మట్లాడలేదు. […]
అతనితో నటించకండి
మీటూ ఉద్యమం విషయంలో చాలా శ్రద్ధగా ఉంది కంగనా రనౌత్ ఉన్నట్లుండి ఆమె హృతిక్ రోషన్ గురించి చెపుతూ అతనితో కలిసి ఎవ్వరూ పనిచేయకండి అని సంచలన వ్యాఖ్యాలు చేసింది.ఈ పరిశ్రమలో స్త్రీలతో సరిగ్గా ప్రవర్తించని వారు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ శిక్షపడి తీరాలి.వీళ్ళు భార్యను ఏదో ఖరీదైన పతకంగా ఉంచేసుకొని యవ్వనంలో ఉన్న స్త్రీలను గర్ల్ ఫ్రెండ్ లా భావించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు శిక్ష కావాలి. నేను హృతిక్ రోషన్ గురించి మాట్లాడుతున్న అతనితో […]
ముందు పేర్లు చెప్పండి
మీటూ గురించి రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా ప్రపంశలు పొందిన బుల్లితెర సెలబ్రెటీ అవనసూయ అమ్మాయిలకు సూచనలు చేస్తోంది.కెరీర్ ముఖ్యమా ? నీతి నియమాలు ముఖ్యమా? తేల్చుకొండి ముందు. ఈ రెండింటి మధ్య చాకచక్యంగా అడుగులు వేయగలిగారా సమస్య లేదు. నన్ను వేధించారని చెపుతున్న వాళ్ళు రోజు రోజూకీ పెరుగుతున్నారు. అలాంటి అమ్మాయిలు ధైర్యంగా ముందు ఎవరు వేధించారో ,సమస్య ఎక్కుడ ప్రారంభం అయిందో వివరాలు పేర్లు చెప్పేయండి అప్పుడు మిగతా వాళ్లు జాగ్రత్త పడతారు అంటోంది.
మాను కాదు కుండి
అన్ని కొత్త కొత్తగా ఉండాలి,కళ్ళను ఆకర్షించాలి ఇంటికి అందం తీసుకురావాలి. అందుకే అతి సాధరణమైన వాటికోసం కూడా అసాధారణంగా అనిపించే వస్తువులు ప్రత్యక్ష్యం అవుతాయి.మొక్కలను పెంచుతాం,అవి కుండిలో పెరుగుతూ ఉంటాయి. అవి కాస్తా మానుల పెరిగితే చూసేందుకు వింత. అచ్చం చెట్టు మానుల కనిపించే పగోడ జాక్ ప్లాంటర్లు మార్కెట్లోకి వచ్చాయి. వీటిని పాలీరెజిన్ తో తయారు చేస్తారు. బయట వైపు బెరడు ఉన్న చెట్టు దుంగలా కనిపిస్తాయి. లోపల మట్టిపోసి మొక్కలు పెంచవచ్చు లేదా హాల్లో […]
అస్సలు ఊహించలేదు
ఇదం జగత్ సినిమాతో అంజూ కురియన్ తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మళయాళ చిత్రం నేరంతో వెండితెరకు పరిచయమయ్యాను.ఇది బ్లాక్ కామెడీ థ్రిల్లర్ సినిమా ఇందులో నాది సహాయ పాత్రే అయినా పేరు వచ్చింది. ప్రేమమ్ మళయాళంలోనూ నాది సహాయ పాత్రే. కోలివుడ్ లో చేసిన చెన్నై టూ సింగపూర్ సినిమా నాకు బ్రేక్ ఇచ్చింది. ఇదం జగత్ ఆడిషన్ కి వెళ్ళాను. నేనే హీరోయిన్ అని ఊహించలేదు. సుమంత్ గారు నాకు తెలుగు విషయంలో బాగా […]
మీటూకి శోభాడే మద్దతు
మీటూ ఉద్యమానికి ప్రముఖ స్త్రీవాద రచయిత కాలమిస్ట్ శోభడే మద్దతు ప్రకటిస్తూ డెక్కన్ క్రానికల్ లో ‘జమానా ఆఫ్ మేల్ ఎంటైటిల్ మెంట్ ప్రివిలైజ్ ఈజ్ ఓవర్’ అనే వ్యాసం రాశారు.మేం హక్కుదారులం,మేం ఏంచేసిన చెల్లుతుంది అని అనుకునే కాలం చెల్లింది అన్నారు. బైటకు వచ్చిన భాదిత మహిళలకి అజ్ణానంతో ఉండిపోయిన బాధతో వాళ్ళకి ఆమె తన మద్దతు ప్రకటించారు. మీటూ ఇప్పుడు వినిపిస్తుంది. భాదిత మహిళ ఎప్పుడు ఎదో ఒక రూపంలో తన పై జరుగుతున్న […]
స్వేచ్చ మటుకు అనుమానమే
పెళ్ళయ్యాక స్త్రీకి రక్షణ ఉంటుంది కానీ స్వేచ్చ పోతుంది అంటుంది హాలివుడ్ నటి నికోల్ కిడ్ మన్. మీ కెరీర్ ప్రారంభంలో తర్వాత మీకు వేధింపులు ఎదురయ్యాయా అన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ టామ్ క్రూజ్ నా మొదటి భర్త అతనితో ఉన్నప్పుడు నాకు లైంగిక వేధింపుల సమస్యలు లేవు. కానీ స్వేచ్చ లేకపోయింది అటు తర్వాత కీత్ అర్దన్ ను పెళ్ళీ చేసుకున్నాక రక్షణ తో పాటు స్వేచ్చ వచ్చింది. స్వేచ్చ పెళ్ళైన స్త్రీని శక్తివంతురాలిగా […]
మైండ్ సెట్ మారాలి: మలైకా అరోరా
ఏ స్త్రీ అయిన తన బాధను చెప్పుకుంటే సమాజం వినాలి,పెడచెవిన పెట్టరాదు.లైంగిక వేధింపులకు పాల్పడినవారికి శిక్ష తప్పనిసరిగా పడాలి అన్నది మలైకా. మీటూ గురించి ఆమె గళం విప్పింది. ఇంట్లో తల్లిదండ్రులు మగపిల్లలను స్త్రీల పట్ల గౌరవంతో పెంచితే సంస్కారవంతమైన పురుషులను భవిష్యత్ లో అయిన మనం చూడగలుగుతాం. పురుషాదిపత్య భావనలు తగ్గితేనే లైంగిక వేధింపులు తగ్గుతాయి అంటుంది మలైకా. నాకు ఒక కొడుకు ఉన్నాడు వాడిని శ్రద్దగా పెంచుతాను స్త్రీల పై తమకు హక్కు ఉందనుకునే […]
సీజనల్ సమస్యలు
చలి పెరుగుతున్న కొద్దీ చర్మ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా పొడి చర్మం గలవారికి మరీ సమస్య. ఈ కాలంలో తేమ తక్కువ .దీని వల్ల వంటిపైన స్వేదం త్వరగా ఆరిపోతుంది.ఎక్కువ నీళ్ళు తాగటం మంచి పద్దతి. మరీ వెచ్చనివీ, చల్లనివీ కాకుండా గోరువెచ్చని నీటితో స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్లు రాసుకోవాలి. పాదాలు, చేతులు పొడిబారకుండా గ్లిజరిన్ ఉండే క్రీమ్స్ ,పెట్రోలియం జెల్లి మాయిశ్చరైజర్లు వాడుకోవాలి.వారానికి ఒక సారి పాదాలను స్క్రబ్ తో రుద్ది ,పడుకొనే ముందర […]
మీటూ కు రెహమన్ మద్దతు
మీటూ ఉద్యమాన్ని గమనిస్తున్నాను. ఒక్కో పేరు బయటికి వస్తుంటే షాకింగ్ గా ఉంది అంటున్నాడు ఎ.ఆర్ రెహామన్. ఈ పోరాటం మహిళలకు మరింత శక్తి నివ్వాలని ,చిత్రసీమ పరిశుద్ధంగా మారి మహిళలను గౌరవించే పరిస్థితి రావాలని కోరుకుంటున్నాను.పని చేసే చోట ప్రతి ఒక్కరు తమ సృజనాత్మాకతను ప్రదర్శించేందుకు కావలసిన భద్రం ఇచ్చేందుకు నా యూనిట్ సభ్యులు నేనూ సిద్దంగా ఉంటాను. బాధితులు తమ ఆవేదన చెప్పుకొనేందుకు సామాజిక మాధ్యమాలు ఎంతో స్వేచ్చ ఇస్తున్నాయి. దీన్ని మనం దుర్వినొయోగం […]
అప్పుడు హీరో ఎందుకంట?
ఒక ఆర్టిస్ట్ కి కష్టమైన విషయం పాత్రల ఎంపిక అటూ కమర్షియల్ గా నిర్మాతకు లాభం రావాలి ఇటు అది కంటెంట్ ఉన్న సినిమా కావాలి. అలాగే నటిగా ఈ పాత్ర ఆకస్తికరంగా ఉందా? మనకేమైన ఛాలెంజ్ ఇస్తుందా? కెరీర్ లో ఒక మైల్ స్టోన్ గా ఉంటుందా ఆలోచించుకోవాలి అంటోంది శ్రియ .నేను ఏ సినిమా అయినా స్క్రిప్ట్ స్ట్రాంగ్ గా ఉంటే ఓకే అనేద్దాం అనుకొంటా. ఎందుకంటే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా హీరోయిన్ […]
జూతీల కనికట్టు
చలికాలం కోసం అమ్మయిలకు స్పెషల్ బూట్లు వచ్చాయి. జీన్స్ ,పొడవాటి చొక్క స్కర్ట్ వంటి ఆధునికమైన డ్రెస్ ధరిస్తే లోఫర్స్ ,ఎస్పాడ్రిల్లెస్ ఎంచుకొండి అంటున్నారు స్టైలిస్టులు. ఎస్పాడ్రిల్లెస్ జనపనారతో తయారు చేస్తారు. అడుగున సోల్ కూడా జనపనారతోనే ఉంటుంది. ఇవి చాలా సౌకర్యంగా ఉంటాయి. ఇక లోఫర్లు అయితే లెక్కలేనన్ని డిజైన్స్ ఉన్నాయి. ఇక పూర్తిగా చలికాలం వచ్చేస్తే వెచ్చగా ఉండాలి అనుకొంటే యాంకిల్ చూట్టు బూట్లు ఎంచుకొంటే బావుంటుంది. ఇవి అన్ని రకాల వస్త్రశ్రేణి పైకి […]
ఐదువందల జరిమానా
మెట్రో రైళ్ళలో మహిళల కోసం ప్రత్యేకంగా కేటాయించిన సీట్లలో పురుషులు తదితరులెవరైనా కూర్చుంటే వారికి కఠిన జరిమానా విధించాలని నిర్ణయించినట్లు హైదరాబాద్ మెట్రో రైలు మేనేజింగ్ డైరక్టర్ ఎన్వీయస్ రెడ్డి తెలిపారు. మెట్రో రైల్ భవన్, రసూల్ పురాలో హైదరాబాద్ మెట్రో అధికారులు, ఎల్&టీ ఉన్నతాధికారులతో జరిగిన సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయాన్ని తీసుకున్నారు. మహిళలు, సీనియర్ సిటిజన్లు, వికలాంగులకు కేటాయించిన సీట్లలో ఇతరులెవరైనా కూర్చుంటే వారికి రూ 500/- వరకూ జరిమానా విధించాలని నిర్ణయించారు. అలాగే […]
రసాయనాలు వద్దు
ఒక సర్వే ప్రకారం ప్రపంచ మార్కెట్లో కాస్మొటిక్స్ వ్యాపారం విలువ బిలియన్లలో ఉంది. అయితే ట్రెండ్ కాస్త మారుతుంది. రసాయనాలున్న ఉత్పత్తుల కంటే సహజసిద్దమైన కాస్మొటిక్స్ కు విలువ పెరుగుతుంది. పసుపు,కలబంద,తులసి,పాల మీగడ జౌషధ మొక్కలలో చేసే ఎన్నో రకాల క్రీమ్స్ అందుబాటులోకి వస్తున్నాయి. సేంద్రియ పద్దతిలో తయారు చేసిన ఉత్పత్తులకు ఆన్ లైన్ ఆదరణ అపూర్వంగా ఉంది. ఉదాహారణకు రూబీస్ అర్గానిక్స్ పేరుతో విడుదలైన సేంద్రియ ఉత్పత్తుల్లో జోజోబా అనే మొక్క నుంచి తీసిన నూనె […]
స్వేచ్చ పోతుంది
మొదటి నుంచి నేను సన్నగానే ఉండేదాన్నినాకు వ్యయామాలు అవసరం లేదనుకున్నా అంటుంది పూజా హెగ్డే. అరవింద సమేత సినిమా సక్సెస్ తర్వాత హౌస్ ఫుల్-4లో చేస్తుంది పూజా. వ్యయామం అంటే ఫిట్ గా ఉండేందుకు అని సినిమాల్లోకి వచ్చాకే అర్ధమైంది. మొదట్లో ముందుకు వంగినా కాలి వేళ్ళు కూడా టచ్ చేయలేకపోయేదాన్ని. ఇప్పుడు వ్యయామం నా హాబీ. బోర్ కొట్టకుండా రోజు కొత్తవి చేస్తా. సైలేట్స్ నా హాబీ. సైలేట్స్,క్వాలిసైనిక్స్ ,కిక్ బాక్సింగ్, క్రాస్ ఫిట్ ,ఏరియల్ […]
