October 2018
స్ట్రో క్ రిస్క్ తక్కువ
వారంలో కనీసం రెండు సార్లు చేపలు తినే వాళ్ళలో స్ట్రోక్ రిస్క్ చాలా తక్కువ ఉంటుందని చెపుతున్నారు నిఫుణులు. ఒమేగా-3 సప్లిమెంట్స్ అన్న పదం ఇప్పటికే చాలా సార్లు విన్నాం .అయితే ఈ సప్లిమెంట్స్ కంటే అసలైన చేపల్లోనే ఎంతో శక్తి ఉంటుందంటున్నారు. చేపల్లో ఉండే విస్తృతస్థాయి పోషకాల అంతర్గత పని తీరుతో స్ట్రోక్ రిస్క్ ఎక్కువశాతం దగ్గరకు రాదంటున్నారు. సప్లిమెంట్స్ లో కూడా ఎంతో శక్తి ఉన్న మాట నిజమే కానీ తరుచూ చేపలు తింటే […]
చక్కని టాప్ తో స్కర్టుకు అందం
ఇప్పుడు కాలేజీ అమ్మాయిలకు స్కర్టులే ఇష్టం. లాంగ్ నీ లెంగ్త్ ,షార్ట్ ,ఇలా స్కర్ట్స్ లో ఎన్నో రకాలు వచ్చాయి. అయితే ఆ దుస్తుల్లో ప్రత్యేకంగా కనిపించాలి అంటే దానికి కరక్ట్ టాప్ జతగా ఉండాలి. పొడవాటి స్కర్టుకు చిన్న టాప్ ఉండాలి. స్కర్ట్ సాదాగా ఉంటే గ్రాఫిక్ టీషర్ట్ మ్యాచ్ . షిఫాన్ స్కర్టులకు వీ నెక్ ,క్రాప్ టాప్ అందం. ఇక పార్టీల్లో అయితే మొటాలిక్ సీక్వెన్స్ స్కర్ట్స్ మెరుస్తూ అందంగా ఉంటాయి. అప్పుడు […]
ఋతుక్రమంలో చర్మ సమస్య
ఋతుక్రమం విషయంలో ఒక్కొక్కసారి ఒక్కో సమస్య ఎదురవుతుంది. కొందరిలో చర్మం ప్రభావితం అవుతుంది. మొటిమలు ,పొక్కులు ఎక్కువ అవుతాయి. చర్మం పేలవంగా పొడిబారి పోతుంది. గట్టిగా ఉండే బ్రేక్ అవుట్స్ చాలినంత నిద్రపోతేనే తగ్గుతాయి. ఈస్ట్రోజన్ స్థాయిలు పడిపోతాయి. కాబట్టి చర్మం పొడిబారి పోతుంది. ఈస్ట్రోజన్ చర్మంలో నీటి శాతాన్ని తగ్గిస్తుంది. ఇందు వల్లనే చర్మం పొడిగా అయిపోతుంది. ఇరిటేషన్ కు గురవుతుంది. ఎక్స్ ఫాలియోటింగ్ ఫేస్ వాష్ ఉపయోగిస్తూ మాయిశ్చరైజర్ ను రెండు సార్లు అప్లైయ్ […]
వెబ్ సీరిస్ లో ఫాస్ట్
డిజిటల్ ప్లాట్ ఫామ్స్ ఇచ్చే అవకాశాలు తనకు ఎంతో ఎగ్జయిటింగ్ గా ఉన్నాయంటోంది రాధిక ఆప్టే . షార్ట్ ఫిల్మ్ విషయంలో సెన్సార్ షిప్ ఇతర సమస్యలు ఉండవు. అందువల్లనే డిజిటల్ ప్లాట్ ఫామ్స్ మంచి కంటెంట్లతో ముందుకు వస్తున్నాయి. ఎందరికో ఉఫాధి కలిగిస్తున్నాయి. వెబ్ సీరిస్ నాకు చాలా ఇష్టం అసలీ ఫార్మాటే సినిమాలకు పూర్తిగా విభిన్నంగా ఉంటోంది అంటుంది రాధిక ఆప్టే. ఆమె నిజంగా ప్రోఫెషనల్ యాక్టర్ .వెబ్ సీరిస్ విసయంలో ఆమె ముందోంటుంది. […]
కొన్ని పప్పులు,కాస్త నెయ్యి
భారత దేశంలోఎన్నో ధాన్యాపు రకాలు దొరుకుతాయి. చిరు ధాన్యాలు, గోధుమలు ,మినుములు ,పెసలు, బ్లాక్ ,ఎరుపు ,తెలుపు రకాల బియ్యం విరివిగా దొరుకుతాయి. ప్రతి వంద కిలో మీటర్లకు దేశంలో వాడే ధాన్యాలు మారిపోతాయంటారు అందరికీ తమకి అందుబాటులో ఉండే ధాన్యాలతో ఎన్నో రకాల వంటలు చేసుకోవటం వచ్చు. ఈ రోజుల్లో యువత మొత్తం ఆరోగ్యం కోసం ,బరువు తగ్గటం కోసం పప్పులు దూరం పెడతారు. కొవ్వు ఉండే పదార్థాలు దగ్గరకు రానివ్వరు కానీ ఇది పొరపాటు […]
హెవీ డిజైనర్ బ్లౌజ్ అందం
అందమైన చీరెకు బ్లౌజ్ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయితేనే చీరె అందం తెలుస్తుంది. ఇప్పుడు చాలా ఖరీదైన డిజైనర్ బ్లౌజ్లు ,పూర్తి ఎంబ్రయిడరీ చేసినవి మార్కెట్ లో కనిపిస్తున్నాయి.అయితే బ్లౌజ్ ఒకేలాగే ఉండాలనే రూల్ కు కాలం చెల్లిపోయింది. బ్లౌజ్ లకు లేస్ కట్ జత చేస్తే చక్కగా ఉంటుంది. అలాగే కలంకారీ బ్లౌజ్ నెక్ మోడల్ నుంచి బ్యాక్ డిజైన్ వరకు కొత్తగా ఉంటే అందం. ఈ బ్లౌజ్ నెక్ కు గోల్డ్ శాటిన్ పట్టీ […]
ఆర్థికవేత్త గీతా గోపీనాథ్
ఐఎంఎఫ్ కు చీఫ్ ఎకనమిస్ట్ గా నియమితులయ్యారు గీతా గోపీనాథ్. మనీ మేనెజ్ మెంట్ ని గుప్పిట పట్టిన గీతా గోపీనాథ్ డిసెంబర్ 1971న కోల్ కతా లో జన్మించింది. తండ్రి గోపీనాథ్ రైతు ,తల్లి విజయలక్ష్మి గృహిణి. గీత గ్రాడ్యుయేషన్ వరకు భారతదేశంలోనే చదువుకున్నారు. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్‌లో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి, 1994లో వాషింగ్టన్‌కు వెళ్లారు. 1996 నుంచి 2001 వరకు ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ నుంచి ఆర్థికశాస్త్రంలో పీహెచ్‌డీ పూర్తి చేశారు. […]
ఇది సహజమైన డై
ఇవ్వాల్టి ఫ్యాషన్ ట్రెండ్ లో జుట్టుకు రంగులు అద్దటం కూడా ఒకటి.అలా ఎర్రని జుట్టు కావాలనుకొన్న లేదా ఇప్పుడే ఒకటి అలాగా వస్తున్నా తెల్లజుట్టు దాచేయటానికైనా ఇంట్లో తయారు చేసిన హెన్న ఉపయోగపడుతుంది. అరకప్పు తాజావి లేదా ఎండినవి బంతిపూలు ,రెండు స్ఫూన్లు మందార పూవులు ,గోరింటాకు పొడి కావాలి .నీరు వేడి చేసి బంతి పూలు మందార పూలు కలిపి బాగా మరిగించి ఆ నీళ్ళను వాడకట్టుకొని ఈ నీటిలో గోరింటాకు పొడి కలిపి తలకుపట్టించి […]
ఇది స్కిన్ ఇరిటేషనే
వాక్స్ తరువాత ఒక్కసారి చర్మం బ్రౌన్ గా రఫ్ గా అయిపోతుంది.సున్నితమైన చర్మం గనుక అయితే హెయిర్ ఫాలికల్స్ ఇరిటేషన్ వల్ల ఇలా జరుగవచ్చు.హెయిల్ ఫాలికల్ చుట్టు వాపు లేదా ఎర్రగా కంది పోవటం ఇతర సమస్యలు రావచ్చు.లేదా కుదురు ఓపెనింగ్ దగ్గర పిగ్నెంటేషన్ వచ్చి వాక్స్ చేసిన ప్రదేశంలో బ్రౌన్ స్పాట్స్ కనిపిస్తాయి.వీటిని అరికట్టేందుకు వాక్సింగ్ కు ముందు తర్వాత ఐస్ ప్యాక్ అప్లైయ్ చేయాలి. సమస్య మరీ ఎక్కువగా ఉంటే వెంటనే డెర్మటాలజిస్ట్ ను […]
తల్లి భోజనం బిడ్డకు సమస్య
ఆరోగ్యవంతమైన పాపాయి కావాలి అనుకొంటే ఆరోగ్యవంతమైన ఫుడ్ తీపుకోవాలి.జీవితకాలం ఆరోగ్యాన్ని ప్రభావితం చేయగల ఆహారం అమ్మ కడుపులొనే పిల్లలకు అందుతోంది.గర్భంలోని బిడ్డకు తనకు కావాలసిన పోషకాలు తల్లి స్టోర్ చేసుకొన్న పోషకాల నుంచే గ్రహాస్తుంది.అంచేత గర్భవతిగా ఉన్నప్పుడు సమతులా ఆహారాన్ని గురించి తల్లి ఆలోచించాలి.జంక్ ఫుడ్ జీరో న్యూట్రిషిన్ ఫుడ్ గానే భావించాలి. పండ్లు ,కూరగాయాలు ,చేపలు తినాలి.ఉప్పు ,ట్రాన్స్ ఫ్యాట్స్ ఇతర ఆయిల్స్ అధికంగా తీసుకొంటు తర్వత బిడ్డ గుండెజబ్బుకు గురయ్యే పరిస్థితి వస్తుంది. పోషకాలను […]
వెలుతురు కడుపులో నగలు
మనికి ఇష్టమైన వాళ్ళకి ఒక సర్ ప్రైజ్ గిప్ట్ ఇవ్వాలను కొంటే సీక్రెట్ జ్యువెల్ క్యాండిల్ జార్ కొని ఇచ్చేయచ్చు. అందమైన గ్లాస్ లో వెలిగే కాండిల్ లో ఒక చక్కని నగ ఉంటుంది. ఈ కాండిల్ వెలిగించిన కాసేపటికి ఇందులో ఉన్న నగ బయటకు కనిపిస్తుంది.చేవిపోగులు ,ఉంగరాలు ,గొలుసులు ఈ గ్లాస్ కాండిల్ లో అమర్చిపెడతారు .జెల్లీ కాండిళ్ళు డిజైనర్ కాండిళ్ళు ఎడిబుల్ కాండిళ్ళు వచ్చాయి కదా. ఇప్పుడు కొత్తగా వచ్చాయి ఈ నగలు దాచిన […]
వాళ్ళని ఆడనివ్వండి
పిల్లల ఆటలు,వాళ్ళ పరుగులు ,ఎక్కడ పడితే అక్కడ చేతులు పెట్టటం చూసి తల్లిదండ్రులు హడలి పోతుంటారు .ఒక్క రోజులో కనీసం మూడు వందలసార్లు వాళ్ళ నోట్లోకి చేతులు వెళ్ళిపోతాయంటే ఆశ్చర్యం ఏముంది. ఆడతారు ,సైకిల్ తోక్కుతారు,పెంపుడు జంతువులు ఉంటే ఇంకా చెప్పేపని లేదు.ఎక్కడ మురికిలో అయినా గుబుక్కున భయంలేకుండా చేతులు పెడారు.మరి ఇన్నీ సార్లు పిల్లల చేతులు యాంటీ బాక్టిరియల్ తో తుడవటం సాధ్యామా? పది నిమిషాలకు ఒక సారి వాళ్ళను సింక్ దగ్గరకు లాక్కుపోవటం కూడా […]
ఈ మొక్కలు పెంచండి
ఎప్పటికైన ,డయాబెటిస్ వస్తుందేమోనన్న భయం వేస్తే ముందుగానే నియంత్రిణ పద్దతులు మొదలు పెట్టండి అంటారు ఎక్స్ పర్ట్స్. ఇంట్లో కుండీల్లో అయినా సరే రోజ్ మేరి ,బరేగానో మొక్కని పెంచుకొని ఆకుల్ని సలాడ్స్ లో కలుపుకొని తింటు ఉంటే మంచిది అంటున్నారు. ఇవి ఆరోగ్యవంతమైన హిర్ట్స్ డయాబెటిస్ సంబంధింత ఎంజైమని అడ్డుకోగలుగు తాయి. తాజా రోజ్ మెరీ ,బరేగానో ఆకుల్లో అత్యధికంగా పాలిఫెనాల్స్ ,ఫ్లేవనాయిర్స్ ,మిగతా హెర్ట్స్ లె కంటే అధికంగా ఉన్నాయి. ఇవి రోజవారీ ఆహారంలో […]
ఇవీ అంతే ప్రయోజనం
సూపర్ ఫుడ్ జాబితాలో అవకాడో ఉంటుంది. ఇవి ఖరీదు,ప్రతిచోట దొరకవు. అంచేత వీటితో సమానమైన గుణాలున్న కొన్ని పండ్లు కూరగాయాలు ఉపయోగించమంటున్నారు .అవకాడోల్లో అత్యధికమైన ఫ్యాట్ ఉంటుంది. ఇది ముఫా అంటే మంచి కొవ్వు అయితే చెర్రీలలో యాంటీ ఇన్ ప్లమేటరీ గుణాలు ఉంటాయి. యాంతోసియాన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి గుండెను కాపాడుతాయి. క్యాన్సర్లు రానీయవు. దృస్టికి ప్రయోజనకరమైన బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది.అవకాడో ఇచ్చే ప్రయోజనం పొందాలంటే కొబ్బరి ,ఉడికించిన పాలకూర, చెర్రీలు తీసుకొవచ్చు. […]
యోగా ఒక మెడిసిన్
ఆందోళన డిప్రెషన్ ల నుంచి బయటపడాలంటే యోగా ఒక్కటే మార్గం. ఈ మెడిటేషన్ యాంటీ డిప్రెషంట్స్ మాదిరిగా పనిచేస్తుంది. మైండ్ ఫుడ్ నెస్ మెడిటేషన్ ఇందుకు సరైనది అంటారు నిపుణులు. మానసిక అనారోగ్యాలు శరీరాక బాధలు,నిద్రలేమి,డయాబెటిస్,గుండె జబ్బులు ,క్యాన్సర్ ,దీర్ఘకాలిక నొప్పులు గలవారిపై జరిపిన విస్తృతమైన పరిశోధనలో మెడిటేషన్ ప్రభావం గుర్తించారు. వాళ్ళలో యాంగ్జైయిటీ డిప్రెషన్ బాగా తగ్గినట్లు గుర్తించారు. ప్రతి దానికీ ఆందోళన పడేవారు లేదా ఒత్తిడికి ఏ కారణంలోనైన గురవుతున్నావారు రోజుకో అరగంట యోగా […]
ఫర్ ఫెక్ట్ భర్తేనా?
బాగా చదువుకొని ,చక్కగా సెటిల్ అయినా వ్యక్తిని ,స్వేచ్ఛగా తన అభిప్రాయాలు వెల్లడి చేసేవాడిని ,తమకు సామాజిక,ఆర్థిక భద్రతను ఇవ్వగలిగిన వ్యక్తులను స్త్రీలు ఇష్టపడతారని ఒక తాజా సర్వే తన రిపోర్టును బయటపెట్టింది. ఫర్ ఫెక్ట్ భర్త ఎలాంటి గుణాలతో ఉండాలో కూడా ఈ సర్వే ఒక లిస్ట్ ఇచ్చేసింది. భార్యతో క్యాలిటీ సమయం గడపాలి. ఇక్కడ క్యాంటిటీ కంటే క్యాలిటీ ముఖ్యం. చురుకైన శ్రోతంగా ,భార్య పట్ల ప్రేమను,ఆధరణను చూపించాలి. అరవటం ,పరుష పదజాలం వదిలేసి […]
మా అందరి కృషి ఇది: అమీరా షా!
ఫార్చూన్ ఇండియా శక్తి మంతమైన పారిశ్రామిక వేత్తల(2017)జాబితాలో 46వ స్థానం దక్కించుకొంది అమీరా షా. ప్రస్తుతం మెట్రో పాలిటిన్ హెల్త్ కేర్ సంస్థ ప్రమోటర్ డైరక్టర్ గా ఉన్నారు. ముంబైలో స్థిరపడిన గుజరాతీ కుటుంబం మాది. మా నాన్న సునీల్ షా 2000 సంవత్సరంలో మెట్రోపాలిటిన్ హెల్త్ కేర్ స్థాపించారు. నేను అమెరికాలోని ఆస్టిన్ లో యూనివర్సీటీ ఆఫ్ టెక్సాస్ లో ఫైనాస్స్ డిగ్రీ చేసి తిరిగి వచ్చాక వ్యాపారంలో భాగాస్వామి అయ్యాను. ఈ రంగంలో మరింత […]
ఆమెలా మారాలంటే ఎంత కష్టం
సైనా నెహ్వాల్ వంటి ప్రోపెషనల్ బ్యాట్మింటన్ ఫ్లేయర్ బయోపిక్ లో నటించటం అంత తేలిక కాదు అంటోంది శ్రద్ధకపూర్. ప్రకాశ్ పడుకొనే తర్వాత అంతస్థాయిలో ఆడిన మొట్టమొదటి ఫీమెల్ ఫ్లేయర్ కూడా. ఆమె పాత్ర పోషించటం నా కెంతో ఎగ్జైయింట్ గా ఉంది. ఆమె జీవితాన్ని బాగా అర్ధం చేసుకున్నను. కానీ ఆమెలా మారాలంటే ఎంతో కృషి కావాలి. దానికి నేనెంతో శిక్షణ తీసుకొంటున్నాను. ప్రాక్టీస్ చేస్తున్నాను. ఫిజియోథేరఫీ చేస్తున్నాను. ప్రోటీన్ డైట్ అనుసరిస్తున్నాను. ఈ ప్రాక్టీస్ […]
ఇది మన ప్రాచీన వైద్యం
మడ్ బాత్ చికిత్స ప్రపంచంలోని అన్ని దేశాలలో ఉన్నదే. కాలిఫోర్నియాలోని రిసార్ట్స్ లో ,అగ్ని పర్వతాల నుంచి వచ్చే బూడిదను వేడి నీటి ఊటల నుంచి తీసిన శుభ్రమైన నీళ్ళతో చేసే బురద వైద్యం చాలా ప్రసిద్ధి కూడా. నిజానికి ఈ బురద వైద్యం మన ప్రాచీన వైద్య గ్రంథాల్లో ఉన్నదే. ఇప్పుడు ఈ వైద్య చికిత్స నడుస్తోంది. బురద మట్టిని ఎండనిచ్చి జల్లెడ పట్టి ఆ లవణాలు కరిగిన మట్టిని పల్చగా వంటికి పట్టిస్తారు. దీని […]
ఎక్కడి నూనెలు అక్కడే వాడండి
ఎలాగైనా వివాదంలో పడిండి కొబ్బరి నూనె . ఒక వైపు ప్రచారం హొరెత్తిస్తోంది. కొబ్బరి నూనెతో బరువు తగ్గుతారని , మరో వైపు వంట నూనెగా కొబ్బరి నూనె అనారోగ్యం అంటున్నారు. కానీ కేరళ జనాభా అంతా కొబ్బరి నూనె వంటలు తినేసి ఆరోగ్యంగా ఉన్నారు. మలయాళీలలో ఊబకాయులు ఎక్కువ మంది కనిపించరు. కొబ్బరి నూనెలో ఒక స్పూన్ లో 12 గ్రాముల సాచ్యురేటెడ్ ఫ్పాట్ ఉందంటున్నారు అమెరికన్స్. ఇది మంచిది కాదు జంతువులపైన జరిగిన పరిశోధనల్లో […]
