Sunday, 28 Jun, 2026

నిద్ర తగ్గితే బరువు తప్పదు

బరువు-నిద్రకు ,బరువుకు-ఆహారానికీ దగ్గర సంబంధం ఉందంటున్నారు ఎక్స్ పర్ట్స్. నిద్ర తగ్గితే శరీరం బరువు పెరగుతోంది. ఆరునుంచి ఎనిమిది గంటల నిద్ర ఉంటేనే శరీరం బురవు అదుపులో ఉంటుంది. అలాగే బరువు స్థిరంగా పెరగకుండా ఉండాలంటే ఇంట్లో చేసిన ఆహారం తినాలి. కొవ్వులు ,క్యాలరీలు,చక్కెర వంటివి జంక్ ఫుడ్ లోంచే వస్తాయి. ఇంట్లో చేసే వంటలో అవన్నీ పరిమితంగా ఉంటాయి. అలాగే తినే తిండి చక్కగా నమిలి తినాలి. తినేది బ్రేక్ ఫాస్ట్ అయినా రాత్రి భోజనం […]

చిన్నప్పుడే నేను లీడర్

నేను చిన్నప్పటి నుంచి ఎంతో పర్ ఫెక్ట్ అనీ ,స్కూల్లో నేను లీడర్ ను ,తప్పు చేస్తే ఊరుకొనేదాన్నీ కాదు. ఆ అలవాటు ,ఆ క్రమశిక్షణ ఇప్పటికీ పోలేదు అంటోంది నివేదా థామస్. అంతేనా స్కూల్లో కరాటే నేర్చుకొన్న . పర్ ఫెక్ట్ .  ఎవరైనా తేడాగా ప్రవర్తిస్తే వాళ్ళ పని అయిపోయే, కరాటే దెబ్బలా మజకానీ ,కొందరు నన్ను రౌడీ అనేవాళ్ళు అంటోంది నివేదా.  అలా అప్పుడు నేర్చిన క్రమశిక్షణ, పట్టుదల నన్ను ఇప్పటికీ నడిపిస్తోంది అంటోందామే.  […]

నెమ్మదిగా మార్చండి

టి.వి చూపెడుతూ చిన్నప్పుడు పిల్లలకు అన్నం పెట్టడం అలవాటు చేస్తారు తల్లులు . ఏవో బోమ్మలు చూస్తూ ఏం తింటున్నారో తెలుసుకోకుండా నోరు తెరుస్తు ఉంటారు.  ఆ వయసులో తల్లులు అమ్మయ్య అనుకొవచ్చు . కానీ పెద్దవుతున్న కొద్ది టి.వి , స్క్రీన్  లేదా చేతిలో ఏదో ఫోన్ లో చూస్తుటే తప్ప అన్నం తిననంటారు. అలవాటు చేశం కదా. ఇక ఐదారేళ్ళు వస్తాయి కనుక చదువుకొనే అవసరం ఉంది కనుక టి.వి  ఇతర గాడ్జెట్లని అవతల […]

ముడతలూ ,వలయాలు మాయం

ఒక్క రోజ్ వాటర్ తో బోలెడన్ని సౌందర్య చికిత్సలు చేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కళ్ళ కింద నల్లని వలయాలు ఉంటే రోజ్ వాటర్ లో టీ స్పూన్ గంధం పొడి కలిపి పేస్టులాగా చేసి నలుపుగా ఉన్న ప్రాంతంలో కళ్ళపైన ,కళ్ళకింద రాసి పది నిమిషాలు ఆరనిచ్చి కడిగేయాలి. బాధం నూనెలో రోజ్ వాటర్ కలిపి అందులో ముంచిన దూదిని కళ్ళకింద ముడతలు పోవాలంటే రోజ్ వాటర్ ను చల్లని పాలలో కలిపి అందులో దూది […]

అందాన్నిచ్చే పండు

స్టార్ ఫ్రూట్స్ తియ్యని ,పుల్లని రుచితో ఉంటుంది. ఇండోనేషియా ,ఫిలిప్పిన్స్ ,మలేషియా ,నేపాల్ ,ఇండియా ,బంగ్లాదేశ్ ,శ్రీలంకలో పండుతాయి . సాధారణంగా ఐదు ముభాలతో ఉండే ఈ స్టార్ ష్రూట్స్ ముక్కలుగా కోస్తే అచ్చంగా స్టార్ ఆకారంలో వస్తాయి. వీటిలో ఎన్నో ఔషధ గుణాలుంటాయి. చింత పండుకి బదులుగా వాడతారు కూడా. వంద గ్రాముల పండ్లలో కేవలం 30 క్యాలరీలు మాత్రమే ఉంటాయి. ఎ,బి,సి, విటమిన్లతో పాటు బి9 అన్ని రకాల ఖనిజాలు ఈ పండులో ఉంటాయి. […]

గర్భంలో ఉన్న బిడ్డకి సమస్య

తల్లి కడుపులో ఉన్నప్పుడు కూడా చుట్టు వాతావరణానికి పిల్లలు ప్రభావితులు అవుతారు అంటున్నాయి అధ్యయనాలు . గర్భిణులు కనే ముందరి రోజుల్లో అంటే 8, 9 నెలల గర్భిణిగా ఉన్నప్పుడు దుమ్ము ,ధూళి ,చెట్లు పువ్వులు ,పుప్పొడి ఉండే ప్రదేశాల్లో తిరిగితే పుట్టబోయే పిల్లలకు శ్వాస సమస్యలు ముఖ్యంగా అస్తామా వచ్చే అవకాశాలు ఉన్నాయట. పిల్లల బొడ్డు తాడు రక్త కణాల్లో అలర్జీ వ్యాధులకు కారణం అయ్యే ఇమ్యునో గ్లోబ్యులిన్ -ఇ శాతం ఎక్కువగా ఉండటాన్ని గుర్తించారు. […]

నిర్ణయాలు తీసుకోలేరు

యుక్త వయసుకు వస్తున్న పిల్లల్ని తల్లిదండ్రులు మరీ అదుపాజ్ఞల్లో ఉంచటం ,తమ ఇష్టాలను వారిపై బలవంతంగా రుద్దటం వల్ల ఆ ప్రభావం వారి జీవితాంతం ఇబ్బంది పెడుతుంది అంటున్నారు అధ్యయనకారులు. టీనెజ్ లో అస్తమానం పెద్దవాళ్ళ ప్రభావానికి గురైనా పిల్లలు పెద్దయ్యాక ఒక చిన్న నిర్ణయం తీపుకోవాలన్న భయపడుతారని చెపుతున్నారు. కొన్ని వందల మంది పిల్లల్ని ,వారికి ఇష్టం లేని ఏ పనులను బలవంతంగా చేస్తున్నప్పుడు వాళ్ళ మెదడు పని తీరు రికార్డ్ చేశారట. ఆ తర్వాత […]

మనసు భాషను చెప్పే రంగులు

ఆఫ్రికా ప్రాచీన సంప్రదాయం ప్రకారం పూసలతో చేసే హారాలు ధరించేవాళ్ళు .అయితే ఆ పూసల అల్లికలో ఒక్కో రంగు పూసకు ఒక్కో అర్ధం ఉంటుందట. దక్షిణాఫ్రికా జులు ప్రాంతంలో అమ్మాయిలు ప్రేమను చెప్పాలంటే ,ప్రేమించే వ్యక్తికి రంగుల పూసల మాలలుగా గుచ్చి కానుక ఇస్తారట. అయితే ఆ పూసల్లో ఒక్క రంగుకు ఒక్కో అర్ధం, బల్ల కలర్ పూసలు నాలెడ్జి, ట్రాల్ పీస్ లకు సంకేతం అయితే గ్రీన్ ఆశకు ,నమ్మకానికి సంకేతం .రెడ్ సెల్ప్ కాన్షిడెన్స్ […]

ఆవాల మ్యూజియం

ఈ ప్రపంచంలో ప్రత్యేకమైన మ్యూజియంలు చాలా ఉన్నాయి. వాటిల్లో ఒకటి అమెరికాలో ఉన్నా నేషనల్ మస్టర్స్ మ్యూజియం అక్షరాల ఆవాల మ్యూజియం .అమెరికాలోని మిడిల్టన్ నగరంలో ఉన్నా మ్యూజియంను బ్యారీ లెవన్ సన్ అనే ఆయన చేసే జాబ్ కు రాజీనామా చేసి మరీ స్థాపించారు.ఇక్కడ 60 దేశాలకు సంబంధించిన 5124 రకాల ఆవాలున్నాయి. అంటే కాదు ఆవాలతో తయారు చేసే స్వీట్,హాట్ మస్టర్స్ ఫ్రూట్ మస్టర్ట్స్ హాట్ సెప్పరం మస్టర్ట్స్ ,ఫ్రెంచి ,ఇంగ్లీష్ రుచులతో సందర్శకుల […]

టచ్ చేస్తే వినిపిస్తాయి

నిమిష నిమిషం ప్రపంచం శరవేగంతో మారిపోతుంది.ఎన్నో కొత్త వస్తువులు మార్కెట్ లో ప్రత్యక్షమై ఆధునికి టెక్నాలజీతో మనుషుల జీవితం సంతోషమయం అయిపోంది .జుంగల్ సన్ గ్లాసెస్ పేరుతో ఇప్పుడు మార్కెట్లో కోచ్చిన కళ్ళద్దాలు స్మార్ట్ ఫోన్స్ లాంటివి .ఈ స్మార్ట్ కళ్ళద్దాలు కళ్ళకు రక్షణ ఇవ్వటమే కాదు ,బయటికి వెళితే వీటి ద్వారా ఫోన్ లో మాట్లాడుకోవచ్చు. పాటలు వినవచ్చు. బ్లూటూత్ సాయంతో కళ్ళద్దాలను ఫోన్ కు అనుసంధానం చేస్తారు. బయటినుంచి కాల్ రాగనేఉ ఫోన్ తీయకుండా […]

వెండి తెర నచ్చింది

డిజైనర్ డ్రస్ తో ధరించి ర్యాంప్ వాక్ చేయటం,మోడలింగ్ నా వృత్తి . నేను నటిని అయ్యాను అంటే మోడలింగ్ కదా ప్రధాన కారణం.ర్యాంప్ వాక్ చేస్తుంటే అందరూ మెచ్చుకొనేవాళ్ళు. డ్రస్ ల వల్ల నాకు అందమా ? లేదా నావల్ల డ్రస్ లకు అందమా ?అనే వాళ్ళు .అదిగో అలాంటి ప్రశంసలే నన్ను ది గ్రేట్ మణిరత్నం దగ్గరకు చేర్చాయి అంటోంది డయానా ఎరప్ప. నవాబ్ సినిమాతో పరిచయం అయినా అందమైన మోడల్ .మణిరత్నం గారి […]

అందాన్నిచ్చే రోజాలు

అన్ని సీజన్ లలోనూ ఎన్నో వర్ణాల్లో గులాబీలు దొరుకుతూనే ఉంటాయి. ఒక్క ఫ్లవర్ నాజులో కాసిన గులాబీలు ఉంచినా చాలా హాలు మొత్తానికి ఒక జీవకళ వచ్చేస్తుంది. అంతే కాదు ఈ గులాబీలతో ,క్రీములు,ఫేస్ వాష్ ల కన్నా మెరుగైన అందం సాధించవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ముఖం పొడిగా కాంతి లేకుండా ఉంటే కాసిన గులాబీ మెత్తగా ముద్ద చేసి పాలు ,తేనె కలిపి ముఖానికి మాస్క్ లాగా వేసి కాసేపటికి గోరువెచ్చని నీళ్ళతో కడిగేస్తే […]

శుభ్రత సాధించిన కలెక్టర్

రీతు సేన్ 2003 బ్యాచ్ ఐఏఎస్ ఆఫీసర్. అంబికాపూర్, సూర్గ్ జా జిల్లా,అంబికాపూర్ జిల్లాలు మురికి నిలయాలుగా ఉండేవి. కాని కలెక్టర్ గా రీతుసేన్ అడుగుపెట్టాక వాటి రూపురేఖలు మార్చేశారు.కేంద్రప్రభుత్వం స్వచ్చ భారత్ లో భాగమైన ఎస్సెల్,ఆరెమ్ తరహలో స్థానిక స్వయం సహాయక బృందాలలోని మహిళలను కొని బృందాలుగా చేసి ఇళ్ళలోని తడి చెత్త, పొడి చెత్త సేకరించేలా చేసి దీన్ని అమ్మేలా తయారుచేసే శిక్షణ ఇప్పించారమే. రెండేళ్ళలో 441 మంది మహిళలు ఈ పరిశుభ్రత ప్రోజెక్టులో […]

ఇంట్లో చేసుకుంటే కొంత నయం

రుచి బావుంటుంది ఆరోగ్యం కూడా అయిన పీనట్ బటర్ క్యాలరీలు చాల ఎక్కువ. వేరి శనగ,పంచదార,ఉప్పు కలగలిపి తయారు చేసే పీనట్ బటర్ బ్రెడ్,చపాతీల్లోకి బావుంటుంది. కొంత ప్రోటీన్ ఉంటుంది కాని కొవ్వు శాతం చాలా ఎక్కువ. ఇంట్లో తయారు చేసుకుంటే పంచదార,ఉప్పు వేయకుండా ఉంటే మంచిదే. పిల్లలు ఇష్టంగా తింటారు. నిల్వ ఉంటుంది కూడా. అన్ని వయసులవారు తినవచ్చు.కానీ ఒక్కటే సమస్య ఫ్యాట్. ఇష్టంగా తింటారు కాబట్టి బరువు పెరిగిపోవడం ఖాయం.

బాడీ పెయింటింగ్ ఉత్సవం

యాభై దేశాల నుంచి ఔత్సాహిక కళాకారులు 30 లక్షలకు పైగా చూసేందుకు అనేక దేశాల పర్యాటకులతో ప్రతి ఏటా ఆస్ట్రియాలో బాడీ పెయింటింగ్ ఫెస్టివల్ జరుగుతుంది. అందమైన పెయింటింగ్స్ కు శరీరమే కన్వాస్. ఈ అద్భుతమైన బాడీ పెయింటింగ్స్ ను చూసేందుకు దేశం నలుమూలల నుంచి కదిలి వచ్చే ప్రేక్షకులను ఆస్ట్రియాలోని సీటీ గ్యాలరిలు ఆహ్వానం పలుకుతాయి.బాడీ పెయింటింగ్ ఆర్ట్ ఫామ్ ని ప్రోత్సహించేందుకు పర్యాటకులను ఆకర్షించేందుకు ఏర్పాటు చేసిన ఈ ఈవెంట్ ప్రతి సంవత్సరం ఆస్ట్రియాకు […]

బంగారు పూల జడ

వేసవి వస్తే మల్లె పూల జడలు పెళ్ళి కూతుర్లకు మొగళి పూల జడలు కాలం వెళ్ళిపోయి రెడిమేడ్ బంగారు జడల కాలం వచ్చింది. పొందికగా చక్కగా జడ కుప్పెలతో పాటు నెమళ్ళు పూల నగిషీలతో మామిడి పిందెల అందం కలుపుకుని పచ్చలు,కెంపులు,ముత్యాలు అద్దుకుని బంగారు జడలు వచ్చేశాయి. బంగారం,వజ్రలతోనే కాదు వన్ గ్రామ్ గోల్డ్,గోల్డ్ ప్లేటెడ్ జడలు కూడా వచ్చాయి. పొడుగ్గా సవరం పెట్టి అల్లిన జడకు పై నుంచి పిన్నుతో తగిలించే జడ బిళ్ళల జడలు […]

ఇవ్వాల్టి ట్రెండ్

ఒకప్పుడు ఫ్యాంట్లు షర్టులు మ్యాచింగ్. ఇప్పుడు షర్టులు, చీరెళ్లు,లెగ్గింగ్స్ కూడా జతగా వాడుకుంటున్నారు. కాకపోతే రంగుల డిజైన్లు సరైనవి ఎంచుకోవాలి. ఉత్తరాదిలో చీరకు జతగా షర్టులు వాడుతున్నారు. బ్లవుజుకు బదులు పొడవాటి షర్టులు కుట్టించుకుంటున్నారు. లెనిన్,సాధా కాటన్ చీరెలకు లేత రంగు షర్టులు ఇప్పుడు ట్రెండ్ కూడా. ఆ లెటెస్ట్ ట్రెండ్ అందరికి నప్పుతుంది కూడా. చొక్క కాలర్ భిన్నంగా ప్రయత్నిస్తే ఫ్యాషన్ గా ఉంటుంది. మెడ కాస్తా పొడుగ్గా ఉంటే మెన్స్ కాలర్, సన్నగా పొట్టిగా […]

అసలైన సౌందర్యం

మేని ఛాయలోనే అందం ఉందని మీ పిల్లలకు చెప్పకండి లేదా వాళ్ళ ముందు మాటలతో ప్రకటించకండి.రంగు ముఖ్యం కాదని అంద చందాలు ముఖ కవళికల్లో ఉంటాయని అన్నింటికంటే చదువు సంస్కారం అఛీవ్ మెంట్స్ చాలా ముఖ్యమని చెప్పాలంటున్నారు అద్యాయన కారులు. పిల్లలకు బాహ్య సౌందర్యం కంటే అంతః సౌందర్యం ప్రధానం అని తెలిసేలా చిన్నప్పటి నుంచీ చెప్పాలి. శరీరపు రంగు గురించి మాట్లాడటం తెలివితక్కువ ,అసలు రంగు ఒక గుణానికి ప్రతీక కాదు అని చెప్పాలంటున్నారు .పెయింటింగ్లో […]

వీటిని మెయిన్ టెయిన్ చేస్తున్నారా?

ఇల్లు శుభ్రం చేయటంలో ఇంట్లో వాడుకొనే వస్తువులు మెయిన్ టెనెన్స్ చూసుకోవటం కూడా ఒకటి. ఫ్రిజ్ వెనుక ఉండే కండెన్సర్ కాయిల్స్ ను సంవత్సరానికి ఒక్కసారైనా శుభ్రం చేయాలి.ఫర్నెస్ ఫిల్టర్స్ మార్చాలి. ఎయిర్ కండిషనర్ గ్రిల్ ను శుభ్రం చేయాలి. స్మొక్ డిటెక్టర్ల బాటరీలు సంవత్సరానికి తప్పని సరిగా మార్చాలి. వంటింట్లో ఎగ్జస్ట్ ఫ్యాన్ ని నెలకొకసారి శుభ్రం చేయాలి. వాటర్ హీటర్ తుప్పు పట్టకుండా గమనించుకోవాలి. ఎమర్జెన్సి ప్లాష్ లైట్ ల బ్యాటరీలు పని చేస్తున్నాయో […]

అందం ఇచ్చే ఓట్స్

బాడీ స్క్రబ్ గా ఫేస్ మాస్క్ లా ఓట్స్ చాలా బాగా పని చేస్తాయి. ఒక గిన్నెలో ఓట్స్ ,చక్కెర ,పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ఒంటికి రాసుకొని బాగా ఆరిపోయాక స్నానం చేసేస్తే చాలు. పెరుగు మాయిశ్చరైజర్ గా చక్కెర ,ఓట్స్ మృతకణాలు నిర్ములించేందుకు పనికి వస్తాయి. యోగర్ట్ లో ఓట్స్,తేనే కలిపి ఆ మిశ్రమంలో ఫేస్ మాస్క్ వేసుకొంటే చాలు .ముఖం చక్కగా మెరిసి పోతుంది. అలాగే ఓట్స్ ,తేనె,పాలు ఆలీవ్ నూనె కలపి […]