Sunday, 28 Jun, 2026

రెండు ముక్కలు చాలు

యాంటీ ఇన్ ఫ్లమెటరీ గుణాలున్న యాపిల్ పండు రెండు ముక్కలు ప్రతిరోజు తినడం వల్ల మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు తగ్గిపోతాయంటున్నారు.ఇవి శరీరంలో మానసిక ప్రశాంతతకు ఉపకరించే హార్మోన్ల ఉత్పత్తిలో అనుసంధానమైన రసాయనలను పెంచడంలో సహకరిస్తాయి. రోజుకు ఎదో ఒక పండు ముక్కలు రెండు తిన్నా మహిళల్లో డిప్రెషన్ లక్షణాలు తగ్గటం గుర్తించారట పరిశోధకులు. పండ్లు,కూరగాయల పై విభిన్న ప్రభావాల పై మరిన్ని పరిశోధనలు జరగవలసి ఉందని పండ్లలో అత్యధిక యాంటీ ఇన్ ఫ్లామెటరీ గుణాలు,యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా […]

వాళ్ళకు జీవితకాల శిక్ష

పసిబిడ్డల పై కూడా లైంగిక వేధింపులు సాగుతున్నాయి. వాళ్ళను స్కూళ్ళకు తీసుకుపోయే వాహన డ్రైవర్ల నుంచి ఇంట్లో సన్నిహితంగా మెళిగే బందువుల వరకు ఎవరైనా పిల్లల పై అత్యచార యత్నం చేయవచ్చు లేదా ఇబ్బంది పెట్టవచ్చు. ఈ విషయంలో తల్లిదండ్రులు ముందే హెచ్చరికతో ఉండాలని చెబుతున్నారు ఎక్స్ పర్ట్స్. పిల్లలను ఇబ్బంది పెట్టే నిందితులను శిక్షించేందుకు ప్రత్యేకంగా ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ( పోస్కో 2012) అందుబాటులోకి వచ్చింది. దీని ప్రకారం పిల్లల్ను లైంగికంగా వేధిస్తే […]

చాలా ఆనందంగా ఉంది

ఆసియా క్రీడల్లో స్వర్ణం రాకపోయినా రజత పతకం సాధించినందుకు నా మాటకు నాకు ఆనందంగానే ఉంది అంటుంది ప్రముఖ బ్యాడ్మింటన్ క్రిడాకారిణీ పీవీ సింధు. ఒక మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫైనల్ లో ఓడిపోవడం పట్ల అసహనం వ్యక్తం చేసిన వారి గురించి మాట్లాడుతూ అసలా ఫైనల్ వరకూ రావడం ఎంతకష్టమో ఆలోచించమని కోరింది. ఏ క్రీడాకారిణి అయినా ఆడిన ప్రతిమ్యాచ్ లో గెలవడం సాధ్యం కాదు అని అంది. ఈసారి ఇంకా ఎక్కువ సాధన చేసి […]

శృంగార జీవితం పై ఎఫెక్ట్

సరైన పోశ్చర్ లో నిల్చోవడం,కూర్చోవడం చెయ్యకపోతే అది వెన్నుకు మాత్రమే అపకారం చేయడంతో ఆగక శృంగార జీవితం పై ఎఫెక్ట్ చూపిస్తుందని చెబుతున్నారు యూకె నిపుణులు. ఇలా ఒంపుగా,నిర్లక్ష్యంగా కూర్చునేవాళ్ళు ప్రతికూల పదాలను యదేశ్చగా వాడేస్తుంటారట. మంచి పోశ్చర్ లో కూర్చోకపోతే నిలబడకపోయినా వెన్ను సహజమైన ఒంపుకు మెయింటైన్ చేయగల శారీరక అలైన్ మెంట్ లేకపోతే శ్వాసలోకూడా తేడా వస్తుందంటున్నారు. శరీరం ఒత్తిడికి గురవుతుంది. ఆపైన మానసిక ఒత్తిడికి నిద్రాభంగం శక్తి సన్నగిల్లడం తప్పదు.శృంగారం పట్ల కూడా […]

ఎంతో అందమైన నగలు

క్లే తో పిల్లలు బొమ్మలు చేసి ఆడుకుంటూ ఉంటారు. ఈ క్లే ఎన్నో రంగులలో దొరుకుతుంది. ఇప్పుడు ఫ్యాషన్ జ్యూలరీలోకి ఈ క్లే నగలు ప్రవేశించాయి. పాలిమర్ క్లేని అందమైన రంగుల్లో ఎంచుకుని అద్భుతమైన నగలు తయారు చేస్తున్నారు.అందమైన చిన్న గులాబీ పువ్వులతో అలంకరించిన క్లే నగలను చూస్తే చక్కగా ఏ మోడ్రన్ డ్రెస్ పైకి అయినా సూటవుతాయి.ముఖ్యంగా ఇవి చిన్న పిల్లల అలంకరణకు బావుంటాయి.చక్కని గాజులు ,లోలాకులు,గొలుసులు ఏదైనా క్రియోటివ్ గా చక్కగా ఉన్నాయి.ఇలా తయారు […]

ఈ తీపి ఎంతో ప్రమాదం

ఇప్పుడు ఖరీదైన స్వీట్ షాపుల్లో ఆర్టీఫిషియల్ స్వీటెనర్లతో చేసిన స్వీట్లు దర్శనిమిస్తుంటాయి.చెక్కెరతో చేసిన పదార్ధాలు శరీరానికి హాని చేస్తాయి అని నమ్మేవాళ్ళు.మధుమేహం ఉన్నవాళ్ళు ఇవి ఆలోచించకుండా తినేస్తుంటారు. డైట్ డ్రింక్ లోని తీపి ప్రత్యమ్నాయాలు ,రెస్టారెంట్లో ఉండే సాచెట్స్ కూడా బరువును ,డయాబెటిక్ అవకాశాలను బాగా పెంచుతాయి.ఈ విషయం ఇటివల జరిగిన అద్యాయనాలు నిరూపించాయి. ఆర్టిఫిషియల్ స్వీట్ నర్లకు అత్యధిక కొవ్వు స్థాయిలకు, గ్లూకోజ్ ఇన్ టాలరెన్స్ కు నడుమ గల సంబంధంపై ఇస్రాయిల్ శాస్త్రవేత్తలు అద్యాయనం […]

తప్పక చూడవలసిన సినిమా

మౌనంగా ఉండమని మౌనంగా ఏం జరిగినా మౌనంగా భరించమని ఊరికే అల్లరైపోవద్దని  అమ్మాయిలకు నూరిపోయడం అంటే వాళ్ళను చేజేతులా నరక కూపంలోకి నెట్టివేయటమే అని మరాఠి నటి మృణాల్ ఠాకుర్ ఒక తాజా ఇంటర్యూలో చెప్పింది. ఆమె నటించిన లవ్ సోనియా చిత్రం ఈనెల 14వ తేదిన దేశవ్యాప్తంగా విడుదల అవుతుంది. మోసపోయి పడుపు వృత్తిలో కూరుకుపోయిన ఒక పల్లెటూరి అమ్మాయి జీవితం ఎన్ని ఆటుపోట్లకు గురైందో వాటన్నింటిని ఆమె ఎంత ధైర్యంగా ఎదుర్కుందో ఈ చిత్ర […]

లేడీ బ్యాండ్

ఐదుగురు అమ్మాయిలు ఒకల్లు పాఠాలు,ఒకళ్ళు గిటార్,పియానో,కీ బోర్డు ఇవన్ని ప్లే చేస్తూ ద ప్రెట్టికోట్ గర్ల్ బ్యాండ్ గా ఏర్పడ్డారు. చెన్నైలోని రెహమాన్ మ్యూజిక్ స్కూల్లో చదువుకున్న ఎడినా కుమార్ ఈ బ్యాండ్ కు ఒక రూపం తెచ్చింది. వాణిశ్రీ,అతుల్య అశోకన్,నమ్రత,హర్ సింగ్ లతో కలిసి ఈ రాక్ బ్యాండ్ ఎలాంటి వేడుకలోనైన అద్భుతంగా పాడేస్తూ ఒక అందం తీసుకొస్తారు. ఈ ఏడాది ఏప్రీల్ లో ఈ ప్రెట్టి కోట్స్ బ్యాండ్ ఏర్పడింది.తెలుగు,హింది,కన్నడ,తమిళ,మళయాలం పాటలను అవలీలగా పాడేస్తారు […]

ఏటికి ఎదురీదిన ద్యుతి చంద్

ఏషియన్ గేమ్స్ లో 100 మీటర్ల పరుగులో మనదేశానికి 2 రజతాలు సాధించింది ద్యుతి చంద్. అత్యంత వేగవంతమైన క్రీడాకారిణిగా రెండవ స్థానంలో నిలబడింది. ఒరిస్సాలోని చాకో గోపాల్ పూర్ అనే చిన్న గ్రామం నుంచి వచ్చింది ద్యుతి. కనీస వసతులు కూడా లేని గ్రామం అది. కడుపు నిండా అన్నం కూడా లేని కుటుంబం చిన్నప్పుడే ఆటల్లో ముందు వచ్చే ద్యుతి పరుగు పందాల పైన దృష్టి పెట్టి రాష్ట్ర జాతీయ స్థాయిలో పోటిపడి పాటియాలా […]

ఒక్క సౌకర్యం కూడా లేకుండా

గుజరాత్ లోని మారుమూల జిల్లా డాంగ్ లో ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ఆసియా గేమ్స్ లో 4*400 రిలే చురుకుదనంతో స్వర్ణం సాధించిన సరిత గైక్వాడ్. ఆమెతండ్రి లక్ష్మణ్ బాయ్ రోజువారి కూలీ.ఆమె పరుగు తీసేందుకు బూట్లు కూడా లేని స్థితిలో గిరిజనులు ఎక్కువగా ఉండే డాంగ్ నుంచి అంతర్జాతీయ స్థాయికి ఎదిగటమే సరితా గైక్వాడ్ గొప్పతనం. ట్రాక్ పైన సరిగా పరుగు తీయడం తెలియని సరిత ఏకంగా ఆసియా క్రీడల్లోనే పథకం సాధించింది.

కష్టాల కోర్చి

బెంగాల్ అమ్మాయి స్వప్న బర్మన్ ఆసియా క్రీడల్లో హెప్టాథ్లాన్ స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన సందర్భంగా టివిలో ఆ వార్త చూస్తూ ఆమె తల్లీ,తేయాకు తోటల్లో పని చేసే కార్మికురాలు బోరునా ఏడుస్తూ పరుగెత్తుకుపోయి దేవుడి మండపం ముందు బోర్లాపడుకున్నా దృశ్యం మాద్యమాల్లో అందరి కళ్ళను తడిపేసింది. పశ్చిమ బెంగాల్లోని జల్పాయ్ గురి ప్రాంతంలో పేద గిరిజన కుటుంబంలో పుట్టిన స్వప్న ఇంటి నిండ కష్టాలతో నిండి ఉన్న పట్టుదల వదలకుండా స్వర్ణం సాధించింది.పట్టుదల మనుషుల్ని ఎంత […]

అన్నీ చెప్పలేను

ఎన్నో విషయాలు ఇంటర్వ్యూల్లో చెప్పేస్తాను. నా గురించి పెద్దగా దాచుకోనేవి ఏవీ లేవు గానీ అయినా కొన్ని రహాస్యాలు దాచేస్తాను అంటోంది తమన్నా.త్వరలోనే ఆమె నటించిన దటీజ్ మహాలక్ష్మి విడుదల కాబోతుంది.ఆ రహ్యాసాలు ఏవీ దాచారో ఒక్కటైన చెప్పండి అంటే నాకు రాయటం చాలా ఇష్టం కానీ ఈ విషయం ఇప్పటి వరకు ఎవ్వరికి చెప్పలేదు.పోనీ రాస్తున్న అని చెపితే ఏం రాస్తున్నారు అంటారు.మనసులో మంచి భావాలు వస్తే వాటిని పేపర్ పై పెట్టాలనుకొంటాను.మనుషులు,ప్రకృతి ఇవే నా […]

లక్ష్యం వైపె పయనం

ఏ విజయం అంతా తేలిగ్గా వరించదు. కష్టాల్లో రాటు దేలాలి.సాధించాలి,గెలవాలి.పింకి బల్హార్ మార్షల్ ఆర్ట్స్ లో ఆసియా క్రీడాల్లో రజతం సాధించింది.ఆమె ప్రయాణం ఏది సవ్యంగా సాగలేదు.పింకీ కుటుంబంలో మూడు నెలల్లో ముగ్గురు చనిపోయారు.అన్న ,నాన్న ,తాత. ఆమె ఆసియా క్రీడలకు ఎంపికైన కొద్దీ రోజులకే తండ్రి మరణించాడు. జూడో క్రీడకారిణిగా కెరీర్ మొదలు పెట్టిన పింకి కురుష్ ఈవెంటుకు మారింది.కఠోరా సాధనతో జాతీయ ఛాంపియన్ షిప్ లో సత్తా చాటుకోని ఆసీయా క్రీడలకు ఎంపికైంది.ఈ క్రీడల్లో […]

పువ్వుల అందం

ఏ వేడుకకైనా,ఇంటి అలంకరణకైనా పువ్వులు ఎప్పుడూ బావుంటాయి.కానీ సహజమైన పూలు ఎంత సేపు తాజాగా ఉండవు.అందుకే ఆ స్ధానంలో సహజమైన పూల లాగా కనిపించే ప్లాస్టిక్ పూలు ఎప్పుడో వచ్చాయి.ఈ పూలను ఇప్పుడు ఇంటీరియర్ డెకరేషన్లో ముఖ్యంగా ఉపయోగిస్తున్నారు.సహాజంగా ఉన్న గోడపై పువ్వుల తీగలు ఊగుతుంటే అందమే అందం.ఎక్కువ అలంకరణలు ఖరీదైన స్థాయిలో లేకున్నా గోడలపై పూవ్వుల అందం అద్భుతం. చక్కని రోజా పూలు ,మల్లే తీగలు వాల్ హాంగింగ్స్ లా కూడా చాలా అందంగా ఉన్నాయి. […]

రెండూ జతగా

ఒక చేతికి రెండు నగలు బావుండవు.చేతికి బ్రాస్ లైట్ చాలా అందంగా ఉంటుంది.కానీ వాచీ పెట్టుకోవటం ఫ్యాషన్.రెండు ఒకే చేతికి బావుండవు.ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్ ఈ అవకాశం వదులుకుంటారా?బంగారు బ్రాస్ లెట్ ,వాచీలు మార్కెట్లో ప్రత్యేక్షం.ఇందులో ఒట్టి బంగారు డిజైన్స్ ,వజ్రాలు ఇతర ఖరీదైన రాళ్లు పొదిగిన నగలు వచ్చాయి.ఎలాంటి డ్రైస్ లపైకి అయినా ఈ బ్రాస్ లెట్ వాచీలు చక్కగా అమరుతాయి.ఒక్క సారి ఇమేజెస్ చూస్తే ఎన్నో వెరైటీలు ఉన్నాయి.

వెండి మెరుపులు

గోళ్ళ అలంకరణకు ఎప్పడు పస్ట్ ఫ్లేసే .అందమైన రంగులు,వాటి పైన డిజైన్లు,మెరుపులు,రంగురాళ్ళ అలంకరణలు అన్ని అయిపోయాయి. ఇప్పుడ మిర్రర్ ఫ్యాషన్ తో గోళ్ళ మెరుపులు మెరుస్తున్నాయి. వెండి రంగు ఎప్పుడు అందమే.ఎంతో మంది సిల్వర్ రంగు కార్లను ప్రేమిస్తారు. ఇంటి అలంకరణలో వెండితో చేసిన సామాగ్రికి ప్రత్యేకత ఇస్తారు.భోజనానికి ఎవరైన అథితులు వస్తే డైనింగ్ టేబుల్ పై వెండి సెట్ అందాలతో మెరిసిపోతుంది.ఇంత అందమైన వెండి రంగు గోళ్ళకు ఇంకెంత అందం. అద్దంలా మెరిసే మిర్రర్ ఫ్యాషన్ […]

ప్రేమ సఫలం కావాలా ?

ప్రేమకు సంబధించి పెళ్ళికి సంబందించిన నమ్మకాలు ఎప్పటికీ పాతబడవు. ప్రపంచంలో ప్రేమకు మరణం ఉండదు.జర్మనీలోని డోడోవా ఫాస్ట్ అడవిలోని ఓ చెట్టు గొప్ప టూరిస్ట్ ఎట్రాక్షన్.ఒక చెట్టును చూసేందుకు ఎంతో మంది టూరిస్టులు వస్తారు. ఇది ఐదు వందల ఏళ్ళనాటి ఒక చెట్టు .దాని తొర్ర ఒక పోస్ట్ బాక్స్. ఆ చెట్టుకు ఉత్తరం రాస్తే పెళ్ళైపోతుందని ప్రేమికులకు నమ్మకం. 128 ఏళ్ళ నుంచి ఈ పరంపర కొనసాగుతుంది.అప్పుడో జంట ప్రేమించుకొని,వాళ్ళు రాసుకొన్న లెటర్స్ ఈ చెట్టు […]

ఫస్ట్ ముస్లీం మహిళా పైలెట్

ఇమ్రాన్ హాబీ కాశ్మీరీ నుంచి తొలి ముస్లీం మహిళా ఫైలెట్ గా రికార్డ్ సృష్టించబోతుంది.ప్రసిద్ద పౌరవిమాన సంస్థ గో ఏయిర్ లో ఆమె ఫైలట్ గా చేరనుంది.హబీబ్ డెహ్రడూన్ లో పారెస్ట్రీ డీగ్రీ,పారెస్ట్రీ లోనే శ్రీనగర్ లోనే షేక్-ఇ-కాశ్మీర్ యూనివర్సీటీ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసింది. పారెస్ట్ డిఫార్ట్ మెంట్ లో ఉద్యోగం చేస్తూ దాన్ని వదిలేసి యూఎన్ ఫైలెట్ స్కూల్లో చేరి అక్కడ 260 ఫ్లైయింగ్ అవర్స్ పూర్తి చేసి ఢిల్ల్లీలో కమర్షియల్ ఫైలట్ కోర్స్ […]

రెండూ అనర్ధమే

అతి ఎప్పుడు అనర్థమే. నిద్ర విషయమే తీసుకొంటే తక్కువైనా ఎక్కువైనా రెండూ నష్టమే. తొమ్మిది గంటలకు మించి ఎక్కువసేపు నిద్రపోయినా ,పగలంతా ఎక్కువసేపు కూర్చోని ఉన్న శరీర సమస్యలు తప్పవు.శారీరక వ్యాయామం లేకుండా కూర్చోనే ఉంటే సమస్యలు మరీ ఎక్కువ . నిద్ర తక్కువైతే ఆలోచన శక్తి , జ్ఞాపక శక్తి తగ్గుతుందని, ఎక్కువైతే ఆయుష్షు తగ్గుతుందని అంటున్నారు .ఆరు గంటల నిద్ర మెదడుకు చురుకు దనం ఇస్తుంది. మెదడు పని తీరు బావుంటుందనీ లేదా నిద్ర […]

అలా వదిలేస్తే ఎలా?

నిద్ర వచ్చేదాకా టి.వి చూస్తూ ఒక్కసారిగా దాన్ని అలా వదిలేసి నిద్రపోతూ ఉంటారు. అయితే టెలివిజన్ స్క్రీన్ నుంచి వెలువడే నీలి కాంతులు నిద్రకు ఆటంకం కలిగిస్తాయి. నిద్ర తగ్గిపోతుంది.ఏ మాత్రం సౌండ్ హెచ్చుతగ్గినా మెలుకువ వచ్చేస్తుంది. ఒక వేళ ఏదో ఒకటి వింటు నిద్రపోయే అలవాటు అయితే టీవికి బదులు చక్కని సంగీతం వినే ఏర్పాట్లు చేసుకొమంటున్నారు శాస్త్రవేత్తలు .సంగీతం స్వాంతన నిస్తుంది. ఒత్తిడిలో ఉన్న నరాలకు విశ్రాంతి ఇస్తుంది. నాణ్యమైన నిద్రకోసం సౌకర్యవంతమైన వాతావరణం […]