Sunday, 28 Jun, 2026

అందుకే గుర్తుండవు

మన జీవన విధానంలోనే గంటల కొద్దీ కుర్చీలకు అంటిపెట్టుకొని కూర్చునే అలవాటు ఉంది. గృహిణి ఉదయం చేసే పనేదో చేసి పిల్లలను, భర్తను సాగనంపి టి.వి కి అతుక్కుపోవటం ఆఫీస్ ఉద్యోగాల్లో గంటల తరబడి వర్క్ టేబుల్ ముందు పని చేయటం .కాస్త వయసు మీరితే ఇంకే పని లేక విశ్రాంతినని నమ్మి హాయిగా మంచానికి పరిమితం అవటం ఇవన్నీ నష్టమే . ఎవరైతే భౌతికంగా చురుకుగా ఉత్సహంగా ఉండక ,ఒకే చోటికి పరిమితం అయి ,దీర్ఘకాలం […]

రోల్ మోడల్ గా ఎదగాలి

నేను నటించిన హిందీ సినిమా ఫిత్హౌరి చాలా మంది మెచ్చుకొన్నారు. కొందరు దర్శకులు ఆ సినిమా మళ్ళీ మళ్ళీ చూశామని చెపితే చాలా సంతోషంగా కలిగింది అంటోంది మెహరీన్ కౌర్ .ఆమె నటించిన పంతం సినిమా విడుదలైంది. ప్రతి రోజు నేను పని చేస్తూనే ఉన్నాను. పరిణితి,ఏకగ్రత పెరిగింది. నాకు పని కావాలి బిజీగా ఉండాలి. ప్రేక్షకులకు ఆనందాన్నీ వినోదాన్నీ ఇవ్వాలి. ఊరికే తెరపైన ఎంటైర్ టైన్ మెంట్ కాకుండా రోల్ మోడల్ గా ఉండగలగాలని నా […]

అలా వచ్చేశాను

సినిమా రంగంలో నాకు సంబంధమే లేదా అయినా చిన్న తనం నుంచి ఆట పాటల్లో డాన్స్ ల్లో ముందుండే దాన్నీ నాట్యం నా మెయిన్ హాబి అంటోంది నివేదా థామస్ .చెన్నైలో మౌంట్ ఫ్పోర్ట్స్ స్కూల్లో చదువు తున్నప్పుడు. పిల్లల ఫెస్టివల్ కు వచ్చిన తమిళ నటి ఇంద్రజిత్ నన్ను చూశారు. నా వయసున్న పాప కోసం ఆమెకు తెలిసిన ప్రోడ్యుసర్స్ వెతుకుతున్నారు. ఆమె నన్ను గురించి వారికి చెప్పారు. అలా 2002లో బాల నటిగా మళయాళ […]

యవ్వనం ఇస్తుంది

చర్మం అందంగా యవ్వనపు మెరుపుతో ఉండాలనుకొనేవాళ్ళు రోజూ రెండు నారింజ పండ్లు తినండి అంటున్నారు. కణాలను నాశనం చేసి వార్దాక్యాన్నీ తెచ్చిపెట్టే ప్రీరాడికల్స్ ను నారింజల్లోని హెస్పరిడిన్,హెస్పరెటెన్ వంటి బయోఫ్లేవనాయిడ్స్ సమర్ధవంతంగా అరికడతాయి. అందువల్లనే నారింజను తింటే దీర్ఘకాలం యవ్వనంగా కనిపిస్తారు. ఇందులో విటమిన్ సీ పుష్కలంగా ఉంటుంది. ఎన్నో వ్యాధులకు ఇది నివారణగా ఉపయోగపడుతుంది. పీచు చాలా ఎక్కువ జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. కొలెస్ట్రాల్ అరికడుతుంది. ఉక్కువ పీచు ,తక్కువ కాలరీలు అందటం వల్ల […]

పెసర పిండి మంచిది

ఇక చల్లని వాతావరణం మొదలైతే చర్మంలో పిగ్మెంటేషన్ మొదలవుతుంది. ముఖం తాజాగా మెరిసిపోయోలా ఉండాలంటే పెసరపిండి వాడాలి. పెసరపిండి పెస్ట్ ని ముఖానికి మాస్కులా వేసి ఆరిపోయాక కడిగేస్తే ముఖం పైన మృత కణాలుపోయి చర్మం చక్కగా ఉంటుంది. అలాగే ఈ పిండి పాలు,పసుపు వేసి మాస్క్ వేసుకొన్న ఇదే ఫలితం కనిపిస్తుంది. ముఖంపై మలినాలు పోతాయి .మొహం తేమగా ,తాజాగా ఉంటుంది. అలాగే పెరుగు నిమ్మరసం కలిపి మాస్క్ వేసుకొన్న ఓ అరగంట తర్వాత కడిగేసిన […]

హాయిగా నవ్వాలి

హాయిగా నవ్వితే శ్వాసకోశానికి సంబంధించిన వ్యాధులని ఎదుర్కోగలిగిన యాంటీ బాడీస్ ఉత్పత్తి అవుతాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. నవ్వుటం ఊరికే పెదవులు సాగదీసి నవ్వే చిరునవ్వు లాంటిది కాదు. మనసారా లోపలి నుంచి పోగిలినట్లు బయటికి దూకాలి. మనసులో సంతోషం కలిసి లోపల నుంచి ఆ సంతోషం ఆగకుండా పరుగెత్తుకొంటూ బయటికి రావాలి. మనస్ఫర్తిగా ఆపుకోలేనంతగా నవ్వు వస్తే మనస్సు తేలికపడుతుంది. ఆవేశం ,ఆతృత తగ్గిపోతుంది. రోగనిరోధక శక్తి పెరుగుతోంది. అందుకే హాయిగా మనసారా నవ్వాలి అంటున్నారు.

నావి చక్కని కళ్ళు

తన అందమైన నవ్వు ,చక్కని కళ్ళు చూసి తనకు సినిమాలో ఆఫర్ వచ్చింది అంటోంది సిద్ది ఇద్నానీ. ఈ అమ్మాయి జంబలకిడి పంబ సినిమాలో నటించింది. మా అమ్మ గుజరాతీ సీరియల్స్ లో హిందీ సీరియల్స్ లో నటించింది. చిన్నప్పటి నుంచి అమ్మతో కలిసి తను నటించే సినిమాలు సెట్స్ కి వెళ్ళేదాన్నీ సహాజంగా నాకు ఫీల్డంచే చాలా ఇష్టం కలిగింది. గుజరాతీలో ఒక సినిమా చేశాను .నా దృష్టిలో నవ్వించటం చాలా కష్టం అన్ని రసాల్లోనూ […]

తెరవెనకే అనుకొన్న

స్టార్ కిడ్ గా నాకు చిన్నప్పుటి నుంచి గుర్తింపు ఉంది అంటుంది కల్యాణీ ప్రియదర్శన్. అయితే మొదట్లో నా ప్లాన్స్ లో యాక్టింగ్ లేదు. నేను చాలా సెన్సిటివ్ కూడా .విమర్శల్ని చాలా వ్యక్తిగతంగా తీసుకొంటాను సినిమాల్లో భాగం కావాలని ఉండేది. అందుకే సెట్స్ వెనక పని మొదలుపెట్టినప్పుడు యూ.ఎస్ లో డిజైనింగ్ లో డిగ్రీ చేశాను. 2013లో క్రిష్ 3 కి అసిస్టెంట్ ప్రోడక్షన్ డిజైనర్ గా చేశాను. సాబు సిరిల్ తో ఇరుముగన్ సినిమాకి […]

ఫోటోల్లో అందంగా

బయట చాలా చక్కగా కనబడే వాళ్ళు ఫోటోల్లో అంతబావుండరు. అలాంటప్పుడు మరీ ఎక్కువ మేకప్ లేకుండా కొన్నీ జాగ్రత్తలు తీసుకొంటే ఫోటోల్లో మెరిసి పోవచ్చు. షిమ్మర్,హైలైటర్ వంటివి వీలైనంత తక్కవ వాడాలి. కెమెరా ఫ్లాష్ తో మొహాం జిడ్డుతో ఉన్నట్లు కనబడుతుంది. మెరిసే ఐలైనర్లు వాడవద్దు. వెలుతురుగా ఉన్న చోట మేకప్ వేసుకోవాలి.అప్పుడే మస్కార ,లిప్ లైనర్ సరిగ్గా ఉన్నాయో లేదో తెలుస్తుంది. ఫౌండెషన్ ముఖం మెడకు కలిసి వేసుకోవాలి. మెడ తేడాగా ఉండకుండా ఉంటుంది. ఫౌండెషన్ […]

ఎప్పుడు బెస్ట్

జీన్స్ అనగానే నీలం రంగు గుర్తోస్తోంది. ఫేడెర్ రకం జీన్స్ రంగులు తలుచుకొంటాం. కానీ జీన్సే ఎప్పటికీ ఫేమస్. ఇవి శరీరాకృతికి తగినట్లుగా ఉంటే అందంగా ఉంటాయి. స్టైల్ కట్ ,యాంకిల్ లెంగ్స్ ,స్లిమ్ ఫిట్ ఇవన్నీ అందరికీ నచ్చుతాయి,నప్పుతాయి కూడా. టీషర్ట్స్ టాంక్ టాప్ ల మీదకు టోర్ట్న్ జీన్స్ వేసుకుంటే బావుంటాయి. ఈ చిరుగు జీన్స్ ఎప్పటికీ ట్రెండ్. వాష్డ్ జీన్స్ తో కాస్త మెరిసే టాప్ ఉంచుకొంటే ఇంకా బావుంటాయి. బ్యాగ్ కట్ […]

కొద్దిగా ఐదుసార్లు

ఆరోగ్యంగా ఉండాలంటే పరిపూర్ణమైన ఆహారం తీసుకోవాలి అంటారు…ఆహారం లో కొవ్వు ,తీపి పదార్ధాలు తగ్గించాలి.ఏదో ఒక్కటే కాకుండా భిన్నమైన పదార్ధాలు తినాలి. రోజు మొత్తం రెండు భోజనాలు ,ఒక బ్రేక్ ఫాస్ట్ కాకుండా కొద్ది కొద్దిగా ఐదారు సార్లు తినాలి. అన్ని రకాల కూరగాయాలు, పండ్లు పప్పు ధ్యాన్యాలు ఉండాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే నిమ్మ నారింజ స్ట్రా బెర్రీ ,కాలీఫ్లవర్ ,క్యారెట్ ,గుమ్మడి ఎక్కువగా తీసుకోవాలి. మంచి నీళ్ళు తాగాలి.తినే పద్దతి కూడా బావుంఇడాలి. […]

సింపుల్ గా బావుంటాయి

బంగారం అంటే ఇష్టపడని అమ్మాయిలు ప్లాటినంతో తయారైనా సాలిటైర్ డైమాండ్ నగలు తీసుకోవచ్చు .ఇవి డైలీ వేసుకొనేందుకు కూడా బావుంటాయి. తక్కువ బరువు తో మెరిసిపోతాయి. ఉలాంటి వస్త్రధారణకైనా చక్కగా ఉంటాయి. ఈ నగలు ,ఇటు సంప్రదాయ వస్త్రధారణ లోనూ ఆధునికమైన డ్రెస్ ల మీదకు బావుంటాయి.బందటిరాయి పెండెంట్లు సింపుల్ గా ఉంటాయి. ఆఫీస్ లకు వెళ్లే అమ్మాయిలకు సింపుల్ గా చక్కగా ఉంటాయి.

అద్భుతం

రెండు రకాలుగా ప్రవర్తిస్తే రంగులు మారుస్తారు అంటాం. అలా రెండు రకాలుగా మారే పూవులున్నాయి. చైనా,జపాన్ ,ఉత్తర అమెరికాలోని పర్వత ప్రాంతాల్లో కనిస్తాయి. వీటిని డిఫిల్లియాగ్రయి అనే మొక్కకు పూసిన పూవులు మామూలుగా చక్కగా ఉంటాయి. వర్షం పడితే గాజు పూవ్వూల్లాగా అయిపోతాయి. మళ్ళీ పూవులపైన ఉన్న తడి మొత్తం ఆరిపోయాక మళ్ళీ మామూలు పూవులయిపోతాయి. అందుకే స్కెలిటన్ ఫ్లవర్ అని కూడా పిలుస్తారట. బావున్నాయి చూడండి.

ఉర్ధూలోకి రామాయణం

డాక్టర్ మహీతలత్ సిద్దిఖీ కాన్సుకు కు చెందిన విద్యావేత్త తులసీ దాస్ రాసిన రామా చరితమాసన్ తో పాటు రామాయనగ్రంధం కూడా చదివింది ఆమె . ఆ పుస్తకాలు ఎంతో నచ్చాయి ఆమెకు.ఒక సంవత్సరం పాటు కష్టపడి వాటిని ఉర్ధూలోకి తర్జమా చేశారు.రామాయణంలో భారతీయా జీనన సౌందర్యం ఉంది. కుటుంబంలో ఉండే ప్రేమామదురాలు,గౌరవం భారతీయ స్త్రీ ఔన్నత్యం ఇవన్నీ ఇందులో కనిపిస్తాయి. అందుకే వీటిని అనువాదం చేశాను .ఈ పని పూర్తైయ్యాకా నాకెంతో శాంతి లభించినట్లు ఉంది […]

అధికారులంతా మహిళలే

కేరళలోని త్రిసూర్ జిల్లాలో అన్నీ ప్రభుత్వకార్యాలయాల్లో ఉన్నత స్థానాల్లో మహిళలే ఉన్నారు.త్రిసూర్ కలక్టర్ గా టివి అనుపమ ,డిప్యూటీ కలక్టర్ గా డాక్టర్ రేణు రాజ్,మేయర్ గా అజితా జయరాజన్ ,త్రిసూర్ కేంద్రంగా పని చేస్తున్నా కేరళ పోలీస్ అకాడమీ డైరక్టర్ బి.సంధ్య ఉన్నాతాధికారులుగా స్రజల భవిష్యత్ ను తీర్చిదిద్దుతున్నారు.

కష్టపడ్డా కళ్లు మెరవాలి

హైదరాబాద్ హాలీం,రోమాంటిక్ సినిమాలు ఇష్టం .ఎంతో కష్టపడి పనిచేసినా సాయంత్రానికి మన కాళ్లు మురికిగా, జుట్టు చెల్లా చెదురుగా అయినా ,కళ్లు మాత్రం మెరిసిపోవాలని అని చెప్పే అదితిరావు హైద‌రీ . ‘స‌మ్మోహ‌నం’  సినిమాలో తెలుగు ప్రేక్షకులకు దగ్గరై పోయింది.పాటలు, నృత్యం ,నటించటం మూడు చాలా ఇష్టం అంటుందామే. ఎంతో కష్టపడి నటించిన సమ్మోహానం హిట్ అయినప్పడు నేనెంతో థ్రిల్ అయ్యాను.నటిగా వందశాతం కష్టపడతాను ,నిజాయితీగా ,సహాజంగా ఉండేందుకు చాలా ఇష్టపడతాను.తెలుగులో మొదటి సినిమా సక్సెస్ అయింది కనుక […]

మ్యూజిక్ థెరపీ

ఒత్తిడిలో కంటి చూపు కూడా తగ్గే ప్రమాదం ఉందంటున్నారు పరిశోధకులు. ఒత్తిడికి గురయ్యే వాళ్ళలో కార్టి సాల్ అనే హార్మోన్ పెరుగుతుందని అది నాడీ వ్యవస్థపైన దుష్ప్రభావాన్నీ చూపెడుతుంది. దీని ప్రభావం వల్లనే కంటి సమస్యలు వస్తాయంటున్నారు .సంగీతం,యోగా,ధ్యానం ఒత్తడిని దూరం చేసేవే. సంగీతం ప్రభావం మెదడు పైన ఉంటుంది. ఆందోళనను తగ్గించి మానసిక శాంతి ఇస్తుంది. అన్నీ రకాల సంగీతాలు అటువంటి శక్తిని కలగి ఉంటాయని చెప్పలేక పోయినా కొన్ని ప్రత్యేక తరంగాలు నాడులపైన అద్భుత […]

చన్నీళ్ళు మంచివే

చన్నీళ్ళ స్నానం ఆరోగ్యం అంటారు ఎక్స్ పర్ట్స్. చల్లని నీళ్ళతో స్నానం శరీరం చల్లబడుతుంది. మళ్ళీ శరీరం వెచ్చగా అయ్యేందుకు కొన్నీ కాలరీలు ఖర్చు అవుతాయి. శరీరంలోని కొవ్వు కరిగి శరీరం వెడెక్కుంతుంది. చన్నీటి స్నానం వల్ల ఏడాదికి నాలుగు కిలోలు బరువు తగ్గుతారట. పాశ్చాత్యా దేశాల్లో బరువు తగ్గేందుకు ఐస్ బాత్ చేస్తారట .చన్నీళ్ళు శరీరంలోని రక్త నాళాలను ప్రభావితం చేస్తాయి అవి సంకోచ,వ్యాకోచాలకు గురవుతాయి. ఈ ప్రక్రియ లో శరీరంలో పేరుకొన్న టాక్సిన్లు రసాయనాలు […]

బాక్టీరియా మాయం

కొన్ని పరిశోధనల ఫలితాలు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయో ప్రతి దినం నిత్యజీవితంలో తెలియక చేసే ఎన్నో పొరపాట్లు దిద్దుకొనేందుకు పనికి వస్తాయి. సాధారణంగా వంటగది ఒక కిచెన్ టవల్ పెట్టుకో,చేతులు,గిన్నెలు తుడిచేందుకు ,అదే టవల్ తో గట్టు ,గ్యాస్ స్టవ్ శుభ్రంగా తుడిచేసి నీళ్ళలో జాడించి వంటింటి గోడపైనా సక్కునా ఆరేస్తాం . ఈ తడి టవల్స్ లో హానికరమైన ఈకోలీ బాక్టీరియా పెరుగుతుందని పరిశోధనల సారాంశం…వందట గదిలో ఉపయోగించే ఈ టవల్స్ ని పని అయ్యాకా […]

అమ్మకానికి పాపాయి

మొన్న మొన్నటి వరకు బార్బీ బొమ్మలే పిల్లలను సంతోషపెట్టేవి .ఇప్పడు అంతకంటే అద్భుతమైన బొమ్మలు వచ్చాయి. రీబోర్ను డాల్స్ లేదా హైపర్ రియిలిస్టిడ్ బేబీ డాల్స్ అని చెప్పే ఈ బొమ్మల్నీ ప్రత్యేకమైన సిలికాన్ తో తయారు చేస్తారు. ఈ బొమ్మల్నీ ముట్టుకుంటే అచ్చం మెత్తగా ,మృదువుగా పసిబిడ్డల్ని ముట్టుకొన్నట్టే ఉంటుంది. అచ్చం పసిబిడ్డల బరువు ఉంటాయి. ఉంగా ఉంగా అని ముద్దుగా ఊకొడతారు.అరచేతులు తెరిచీ ,ముస్తాయి. ఈ బొమ్మలు పిల్లల్నీ పెద్దల్నీ ఒకే రకంగా ఆకర్షిస్తున్నాయి.