Sunday, 28 Jun, 2026

అప్పుడది హ్యాంగ్రీ

వేళకు తినండి ఎందుకు పెద్ద వాళ్ళు చెప్పారో గాని ఇప్పుడైతే అసలు ఆకలెస్తే కలిగే దుష్పరిణామాలలో ఒక పుస్తకం రాసేయవచ్చు అంటున్నారు పరిశోధకులు. బాగా ఆకలేస్తే కోపం వస్తుందట. ఇక రక్తంలో షుగర్ స్థాయిలు పడిపోతాయట. ఒత్తిడి కలిగించే కార్డిసోల్ హార్మోన్ ఆడ్రినలిన్ విడుదల అవుతాయని ఈ హార్మోన్ల వల్ల మెదడుకు వత్తిడి కలిగి చిరాకు,కోపం,విసుగు మొదలైన అన్ని భావోద్వేగాలు కలుగుతాయి. పరిశోధకులు ఈ అవస్థకు హంగ్రీ,యాంగ్రీ కలిపి హ్యాంగ్రీ అని కూడా పేరు పెట్టారు. ఇన్ని […]

ఇంకొంచెం తక్కువ

ఉప్పు కేవలం రుచి కోసం మాత్రమే . అది తగు మాత్రం మాత్రమే వాడుకోవాలి అంటున్నాయి అద్యాయనాలు. రోజువారి ఆహారంలో చిన్నప్పటి నుంచే కాస్త ఉప్పు తక్కువగా తినటం అలవాటు చేసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు. ఉప్పు తక్కువ తింటే రక్తపోటు అదుపులో ఉంటుంది. కిడ్నీలకు హాని జరగదు. ఉప్పుతో పాటు నూనె, పంచదారల వాడకం కూడా తక్కువగా ఉండాలి. ఆరోగ్యానికి, అనారోగ్యానికి తేడా మనం తినే పదార్దాల వల్లే నిర్ణయించబడుతుంది. పౌష్టిక ఆహారం, సమతుల ఆహారం ఆరోగ్యవంతమైన […]

సౌకర్యం ముఖ్యం

హై హీల్స్ వేసుకోవడం ఇవాల్టీ అమ్మాయిల మొదటి ఇష్టాల్లో మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఎత్తైన చెప్పులు వేసుకోవాలంటే ట్రెండ్ కంటే సౌకర్యం ముఖ్యం అని ముందు వాళ్ళు అర్ధం చేసుకోవాలి. పాదానికి సరిగ్గా సరిపడేవి తీసుకోవాలి. పాదం కంటే చిన్నవయిన పెద్దవయినా అడుగులు తదబడిపోతాయి. కొత్తలో ఒకటి ఒకటిన్నర అంగుళం కంటే ఎత్తువి తీసుకోకూడదు. ముందు కప్పి ఉండే హీల్, వెనక ఆసరా ఉండే బెల్ట్ రకం మోడల్ తీసుకుంటే హై హీల్స్ తో సులువుగా […]

కంటికి ఇంపుగా

స్కూళ్ళు మొదలయ్యాయి. పిల్లలు స్కూల్లోనే భోజనం చేయాలి బాక్స్ చూడగానే ఆకర్షణియంగా ఉంటేనే పిల్లలకు ఆహారం తినాలనే కోరిక కలుగుతుంది. అందుచేత ముందు అందమైన లంచ్ బాక్స్ సెలక్ట్ చేసి ఇవ్వాలి. అలాగే ఆహారం కూడా పిల్లలకు ముందు నుంచే అన్ని రుచులు అలవాటు చేసి సొంతంగా తినటం, మూతి శుభ్రంగా కడుక్కోవటం, తుడుచుకోవడం బాక్స్ భద్రంగా మూతపెట్టడం నేర్పాలి. తినే ఆహారాన్ని సహజమైన చక్కని రంగుల్లో అన్ని కూరగాయలు, ఆకు కూరలు ఉండేలా చూసుకుని కంటికి […]

జుట్టుకు పోషణ

జుట్టుకు పోషణ చేస్తేనే రాలకుండ ఆరోగ్యంగా ఉంటుంది. కొన్ని ప్యాక్స్ వేస్తే జుట్టు పట్టుకుచ్చులా ఉంటుంది. కొబ్బరి నూనె వేడి చేసి ఆలీవ్ ఆయిల్‌ కలిపి నెమ్మదిగా మునివేళ్ళతో ఈ ఆయిల్ రాస్తూ మాడుకు మర్ధనా చేయాలి. పదినిమిషాలపాటు ఇలా చేస్తే తలలో రక్తప్రసరణ బావుంటుంది. అలాగే గుడ్డు సొనలో అరటిపండు గుజ్జు,కొబ్బరి నూనె,పెరుగు కలిపి ప్యాక్‌ వేసుకుని ఒక అరగంట ఆగి తలస్నానం చేయటం మంచిది. అలాగే బీట్ రూట్ రసంలో మందారపూల పొడి కలిపి […]

అబార్షన్లు ఇందుకేనేమో

వాయు కాలుష్యంలో వచ్చే జబ్బులకు తోడు ఇప్పుడు కొత్తగా ఈ కాలుష్యం కారణంగా అబార్షాన్లు అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు పరిశోధకులు. వాహనాలు వెదజల్లే కాలుష్ష్యం గర్భస్థ శిశువు పై కూడా తీవ్ర ప్రభావం చూపెడుతుందని అబార్షాన్‌ కావడం లేదా నెలలు నిండకుండా ప్రసవించడం వంటివి ఎక్కువగా సంభవిస్తాయని రిపోర్టు చెబుతుంది. గ్రామీణ ప్రాంతాల వారితో పోలిస్తే నగరాల్లో నివసించే మహిళల్లో గర్భస్రావాలు ఎక్కువ అవుతున్నాయన్న విషయంలో పరిశోధన నిర్వహిస్తే ఈ కాలుష్యం కారణంగా మహిళల్లో సంతానోత్పత్తి సామర్ధ్యం […]

గుండె కు బలం

వారంలో ఐదురోజులు గుడ్డు తింటే పక్షవాతం, గుండె జబ్బుల బారి నుంచి తప్పించుకోవచ్చు అంటున్నాయి అద్యాయనాలు. 30 నుంచి 80 సంవత్సరాల వయసు గల నాలుగు లక్షల మంది ఆహారపు అలవాట్లు సేకరించి తొమ్మిదేళ్ళ పాటు సాగిన ఈ ఆధ్యాయనంలో ప్రతిరోజు గుడ్డు తినేవారు మిగతా వారితో పోలిస్తే గుండెకు సంభందించిన వ్యాదులు,పక్షవాతం మొదలైనవి రాకుండా ఆరోగ్యంగా ఉంటారని తేలింది. ఆరోగ్య సమస్యలు రాకుండా రోజు ఆహారంలో గుడ్డును చేర్చుకోమని వారు సలహా ఇస్తున్నారు.

బొమ్మలకో ఆస్పత్రి

పిల్లలకి బొమ్మలకు మంచి అనుబంధం ఉంటుంది. అపురూపంగా చూసుకునే ఏ బార్బీ డాల్ కన్నో కాలో ఉడిపోతే వాళ్ళ దుఖం చెప్పనలివి కాదు. ఇంకోటి కొత్తది కోనిస్తా అన్నా అప్పటి వరకు చేతిలో ఉన్న పాత బొమ్మ పట్ల మమకారం పోదు. ఇదిగో ఇలాంటి పిల్లలకోసం డాల్ హాస్పిటల్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి. ముఖ్యంగా పోర్చుగల్ లో 1830లో ఏర్పాటైన బొమ్మల హాస్పిటల్లో ఏళ్ళ తరబడి సేవలు అందిస్తున్నాయి. ఈ ఆస్పత్రి వాతావరణం విచిత్రంగా ఉంటుంది. బొమ్మలకు సంభందించిన […]

డ్రై క్లీనింగ్ బెస్ట్

కొంచెం ఖరీదే అయినా విలువైన చీరెలన్ని డ్రై క్లీనింగ్ కే ఇవ్వడం బెస్ట్. పెళ్ళిళ్ళకి, పేరంటాలకు ముఖ్యమైన ఫంక్షన్లకు కట్టుకుని విలువైన చీరెలకు నీటిలో తడిపితే ఆ షైనింగ్‌ పోతుంది. డ్రై క్లీనింగ్ లో దుస్తులను నీటికి బదులుగా ద్రవకాలతో శుభ్రం చేస్తారు. ఇందులో వాడే ద్రావణాలన్ని క్రూడ్ ఆయిల్ నుంచి తయారు చేసినవే. పెట్రోల్, బెంజిన్ ఉపయోగిస్తారు. దుస్తులను పెట్రోల్ లో శుభ్రం చేసి డ్రై క్లీనింగ్‌ మిషన్ లో వేస్తారు. అందులో కార్భన్ టెట్రాక్లోరైడ్, […]

తర్వాత చిక్కులే

ఈ మధ్య కాలంలో మహిళలకు విరివిగా ఆపరేషన్లు చేసేస్తున్నారు. సీజేరియన్ ఆ తర్వాత హిస్ట్రేక్టమి జరిగిపోతున్నాయి. చిన్నపాటి సమస్యలకే గర్భసంచి, అండాశయాలు తొలగిస్తున్నారు. గర్భసంచి ఆపరేషన్‌ తో అనారోగ్యసమస్యలు కొని తెచ్చుకోవడమే. దీని తర్వాత చాలా మందిలో రక్తపోటు పెరగడం హర్మోన్ల మార్పులు గమనించారు. ప్రతి ముగ్గురిలో ఒకరు బరువు పెరుగుతున్నారు. గుండె సంబంధ వ్యాదుల బారిన పడుతున్నారు. ముఖ్యంగా 35 నుంచి 45 ఏళ్ళ వయసులో చేసే ఈ ఆపరేషన్లు దీర్ఘకాలంలో కొత్త బాధలు తెస్తున్నాయి. మహిళల్లో ఫై […]

ఇవే ఎక్కువ నష్టం

డాక్టర్లు కూడా మధుమేహం ఉన్నవాళ్ళకు కృత్రిమ షుగర్లు సిఫార్స్ చేస్తున్నారు. ముఖ్యంగా ఎస్సార్టీమ్ , ఎస్ సల్ఫెమ్ పొటాషియం వంటి క్యాలరీలు లేని కృత్రిమ షుగర్ల వాడకం ఎక్కువైంది. అలా శరీరంలోకి క్యాలరీలను పంపటం తగ్గించుకుంటున్నామని అనుకుంటున్నారు కానీ ఇవి స్థూలకాయానికి దారీ తీస్తున్నాయని వీటితో షుగర్ ఎక్కువవుతుందని చెబుతున్నారు. వీటి వల్ల శరీరంలో వచ్చే జీవరసాయన మార్పులు నరాల వ్యవస్థను దెబ్బతీయటంతో పాటు రక్తనాళల లోపలి పొరను పాడు చేస్తున్నాయని చెబుతున్నారు. వీటి కంటే సహజమైన […]

వెనక్కి వంచాలి

ఉదయం నుంచి సాయత్రం వరకు వంగి లేచి టేబుల్ పైన వాలిపోయి ఫోన్ మాట్లాడే ఇలా అన్ని పనుల్లోనూ ముందుకు వంగే వుంటాం కనుక దీని వల్ల వెన్నుముక పైన వెన్నుపాము పైన నిరంతరం వత్తిడి తగిలి కండరాల సమస్యలు వేధిస్తాయంటున్నారు వైద్యులు. శ్రమ లేని తనం వల్ల ప్రధాన సమస్య జీర్ణక్రియ కుంటుపడటం ఆకలి తగ్గిపోయి తీసుకునే పోషకాలు తగ్గుతాయి. ఈ సమస్యలు పోయేందుకు శరీరం హూనమయ్యే వ్యయామం ఏమి వద్ద్దని కేవలం పది నిమిషాలపాటు శరీరాన్ని […]

నెమ్మదిగా తినాలి

చాలా మందికి ఆహారం గబగబా తినేయటం అలవాటు. ఒక పరిశోధన ఎం చెబుతుందంటే ఒక నియమిత వేగంతో తిన్నప్పుడు మాత్రమే మన జీర్ణ వ్యవస్థలోని ఒక భాగం తనకి చాలు. కడుపునిండింది అన్న సంకేతాన్ని ఇవ్వగలుగుతుంది. వేగంగా తింటే ఈ వ్యవస్థ ఉక్కిరిబిక్కిరి అయిపోతూ సంకేతం ఇవ్వలేకపోతుంది. ఇక అలా ఎంత తిన్నా తృప్తి ఉండదు. అధిక బరువుకు కారణం ఇదే. పైగా అలా తినేవారు ఆహారాన్ని సరిగ్గా నమలరు. దీని వల్ల ఆహారంలో లాలాజలం కలవకపోవటం […]

అండర్ కవర్ ఏజెంట్

తొలి మహిళా సీఐఏ డైరెక్టర్ గా గీనా హాస్పెల్ ఎంపికై చరిత్ర సృష్టించింది. 1947 సెప్టెంబర్ లో స్థాపించిన ఈ స్పై ఏజెన్సీల్లో ముందుగా పురుషాధిపత్యం కొనసాగినా తర్వాతి కాలంలో మహిళలే అనివార్యంగా సేవలందించారు. 1985లో స్పై ఏజెంట్ గా చేరిన గీనా హాస్పెల్ 33 ఏళ్ళ పాటు అండర్ కవర్ ఏజెంట్ గా పని చేసింది. ఎన్నో కీలక పరిస్థితుల్లో తన సేవలు అందించింది. అడుగడుగునా సవాళ్ళు ఎదురయ్యే ప్రాణ భయంతో కూడిన ఈ వృత్తిలో […]

ఎప్పుడూ కష్టపడాల్సిందే

క్వీన్ రీమెక్ లో నటిస్తుంది తమన్న. ఈ చిత్రం గురించి చెబుతూ 100 % లవ్ సినిమాలో నా పేరు మహాలక్ష్మీ ఆ సినిమా నాకు మంచి పేరు తెచ్చింది. ఈ చిత్రానికి కూడా దటీజ్ మహాలక్ష్మీ అనే పేరు ఖారారు చేయడం నాకెంతో నచ్చింది. ఇంతవరకు నేను వచ్చానంటే సినిమా కోసం నేను ఎంత కష్టపడతానో అర్ధం చేసుకోవచ్చు. బాహుబలి సినిమా కోసం యుద్ద విన్యాసాలు నేర్చుకున్నాను. ఇప్పుడో సినిమాకోసం కూచిపుడి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను.  హీరోలతో […]

అది మాత్రం మూర్ఖత్వం

ఇప్పటికే ఎన్నో మంచి పాత్రలు వరించాయి అనుష్క ను కాని ఇంకా తాను కోరుకునే పాత్ర మిగిలిపోయిందా అని అడిగితే కొన్ని పాత్రలు చూసినప్పుడు ఇలాంటి భావన కలుగుతుంది. కాని అన్ని పాత్రలు నేను చేయలేను. అన్ని నేనే చేయాలనుకోవటం కూడా ముర్ఖత్వమే కదా. కొన్ని పాత్రలను ప్రేమించాలి ఇష్టపడాలి అంతే మన పరిమితులు మనకుంటాయి. అలాగే ఫలానా పాత్ర కోసం ఆరటపడుతున్నాం దానికే పరిమితమవుతాం. నేను ఇలాంటి పాత్ర చేయాలి అనుకుంటు వుంటే ఇంకో మంచి […]

పెళ్ళి కెరీర్ కు ముగింపు కాదు

ఇప్పటికి ఈ ఫీల్డ్ లో కథానాయకల వివాహానికి సంభందించిన ఆలోచన విధానం మారినట్లే అంటుంది కరీనా కపూర్. స్త్రీలు పెళ్ళీ చేసుకుని తల్లిగా మారినా హాయిగా ఎప్పటిలాగే పని చేస్తానని పరిశ్రమలో వారు గతంలో అర్దం చేసుకోలేక పోయారు. కాని పెళ్ళంటే ఇద్దరి మధ్య ప్రేమకు ముగింపు లాంటిది అంతే కాని నాయికల కెరీర్‌ కు ముగింపు కాదు కదా. నిజానికి పెళ్లీ కూడా జీవితంలో అందమైన ప్రయాణానికి ఆరంభం. విద్యాబాలన్‌, అనుష్క శర్మ, సోనమ్‌ కపూర్ […]

అంత కష్టపడను

ఇప్పుడు సెలబ్రీటిల మధ్య ఫిట్ నెస్ సవాళ్ళు నడుస్తున్నాయి. సోనాక్షి సిన్హా ఈ సవాళ్ళ జోలికి పోలేదు. కాని తన ఫిట్ నెస్ కి సంభందించిన వీడియోలు సోషల్ మీడియాలో పంచుకోవటం మాత్రం మానుకోలేదు. మరీ సవాల్ తీసుకోరా అన్న ప్రశ్నకు నా వరకు నేను ఫిట్‌ గా ఉన్నాను. నిలకడగా చేసే వ్యాయామమే నా ఫిట్ నెస్ మంత్రం. నేను నా పరిధిలో నా శరీరానికి సరిపడే వ్యాయామమే చేస్తాను. అంతే కాని ఏదో అద్భుతం చేయాలని […]

మైళ్ళు నడిచింది

ప్లాస్టిక్ పై పోరాటం చేద్దామంటూ 32 సంవత్సరాల రాజేశ్వరీ సింగ్ వడోదర నుంచి ఢిల్లీ వరకు మొత్తం 1100 కిలోమీటర్లు నడిచింది. ఆమె ఓ వ్యాపారవేత్త. గుజరాత్,హర్యాన,రాజస్థాన్ మీదుగా ఢిల్లీ చేరుకుంది. రాజేశ్వరీ సంకల్పించిన ఈ ప్లాస్టిక్ పై పోరాటం నచ్చి గుజరాత్ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పర్యాటక శాఖ,ఐరాస ఆర్దికసాయం అందించారు. దుస్తులు తప్ప మరేమి తీసుకోలేదు. ప్రతిరోజు 30 నుంచి 35 కీ.మీ నడిచింది.జన సందోహం ఉన్న చోట ప్లాస్టిక్‌ వల్ల ముప్పు గురించి […]

నయా ట్రెండ్

చక్కని సన్నని వేళ్ళకు ఉంగరాలు బావుంటాయి. అందరికి ఇష్టమైన ఆభరణం కూడా. అయితే ఇప్పుడు ఉంగరాలు గోళ్ళకు కూడా వస్తున్నాయి. అంటే వేళ్ళకు కాదు గోళ్ళకు కూడా అని వీటిని వేళ్ళకు ఆధారం చేసుకుని గోళ్ళకు పెట్టుకోవాలి. ఇందులో అందమైన డిజైన్లు ఎన్నో వచ్చాయి. రాళ్ళు,పూసలు,బంగారంతో చేసిన ఈ నైల్ రింగ్స్ ఇప్పుడు కొత్త ట్రెండ్.