June 2018
మెడ సంగతేమిటి
కళ్ళు, పెదవులు,ముక్కు,చెవులు అన్నింటి పైన శ్రద్ద పెట్టి పర్ ఫెక్ట్ మేకప్ చేసుకుంటారు. ముఖం పై చూపించే శ్రద్ద మెడ పై చూపించరు. అప్పుడు మొహం ఒక రంగులో ఉంటే మెడ ఇంకో రంగులో ఉంటుంది. ఫేషియల్ చేసేటప్పుడు మెడ పైన శ్రద్ద పెట్టేలా చూడాలి. సన్ స్క్రీన్ రెండు సార్లు రాసుకోవాలి. పచ్చి పాలతో మెదడుకు మసాజ్ చేస్తే మెడ దగ్గర చర్మం కాంతివంతంగా తయారవుతుంది. కాస్త మైదా పిండి, పాలు, కీర రసం, తేనె, నిమ్మరసం,పసుపు […]
కంటి ఆరోగ్యం కోసం
కళ్ళు మనసుని ప్రతిబింభిస్తాయంటారు. మన మనసులో ప్రతి ఆలోచనను కళ్ళు కచ్చితంగా అవతలివాళ్ళకు చెప్పేస్తాయి. మొహానికి తేలికైన కళ్ళే అందం. కంటి చూపు కూడా చాలా అవసరం. ఖచ్చితమైన ఆహార నియమాలతో కళ్ళను కాపాడుకోవచ్చు. పసుపు,నారింజ,ఆకుపచ్చ రంగుల్లో ఉండే ఆహారపదార్ధాల్లో కెరోటి నాయిడ్స్ పుష్కలంగా ఉండి కంటి చూపు మెరుగుపరుస్తాయి. ఈ కెరోటినాయిడ్స్ ని కాలేయం విటమిన్ ఎ గా మారుస్తుంది. కంటి పై పడిన వెలుగు శోషించుకోవడానికి విటమిన్ ఎ కావాలి. అందుకే మెరుగైన కంటి చూపుకే […]
మరిచిపోకండి
ఏ జనం మధ్యనో ఎండలో కాసేపు నిలబడితేనో హాటాత్తుగా వంగి లేస్తేనో కళ్ళు తిరిగినట్లు అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే కాలు పై కాలుని ఎక్స్ ఆకారంలో వేసి కూర్చుని గట్టిగా నొక్కి పట్టాలి. అలాగే చేతులను కూడా ఎక్స్ ఆకారంలో వేసుకుని గట్టిగా భిగిస్తే రక్త సరఫరా వేగవంతమై మెదడుకి ఆక్సిజన్ అందుతుంది. మెదడుకి ఆక్సిజన్ అందకపోతే స్పృహ తప్పుతుంది. ఆస్టర్ డామ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు ఈ ఎక్స్ చిట్కా తప్పక పని చేస్తుందని మెదడుకు వెంటనే […]
మెదడుకి ఆహారం
ఊబకాయం మీద జరిగే పరిశోధనలు అన్ని ఇన్ని కావు లండన్ ఇంపీరియల్ కాలేజ్ నిపుణులు పరిశోధనలో ఒక కొత్త విషయం తెలిసింది. మెదడు సరిగ్గా పని చేయాలంటే దానికి అవసరమైన శక్తి కోసం గ్లూకోజ్ కావాలన్నది తెలిసిందే. అయితే హైపో థెలామస్ భాగం నుంచి స్రవించే గ్లూకోసెజ్ అనే ఎంజైమ్ కారణంగా మనకు గ్లూకోజ్ తీసుకోవాలన్న కోరిక కలుగుతుంది. ఇది ఎంత ఎక్కువ స్రవిస్తే అంత ఎక్కువ గ్లూకోజ్ ను ఆహారం ద్వారా తీసుకుంటున్నట్ల్లు తక్కువ స్రవిస్తే తక్కువ […]
ఖాయంగా అది వ్యసనం
టీనేజర్స్ బొత్తిగా సోషల్ మీడియాకు అతుక్కుపోయి అన్ని అనుంబంధాలకు దూరం అవుతున్నారని నివేదికలు చెబుతున్నాయి. స్నేహాలు, బంధుత్వాలు అన్నింటికి ఆ వర్చువల్ ప్రపంచం వేదికవుతుందని, పిల్లలు అందులో నుంచి బయటకు వచ్చి పది నిమిషాలైన కుటుంబ సభ్యులతో మాట్లాడటం లేదని నివేదిక చెబుతుంది. వెబ్ ప్రపంచలో బతికే టీనేజర్స్ ను బయటకు తెచ్చేందుకు తల్లిదండ్రులు కృషి చేయాలని లేకపోతే వారు భవిష్యత్ లో మానసిక సమస్యలకు గురవుతారని హెచ్చరిస్తున్నారు. ఒక్క ఫాలో లైక్స్ రాకపోతే సాటి వాళ్ళకు […]
పది నిమిషాలు చాలు
పార్లర్ కు వెళితేనే సౌందర్యం కాపాడుకోగలం అనుకోనక్కర్లేదు. ఇంట్లోనే మెరుపులీనే చర్మం సాధ్యమవుతుంది. గోరు వెచ్చని నీరు,ఫేషియల్ క్లెన్సర్ తో మొహం,మెడ వాష్ చేసుకోవాలి. ఎదైనా ఫేషియల్ క్రీమ్ తో గాని పండ్ల గుజ్జుతో కాని మొహం మసాజ్ చేసుకోవాలి. శుభ్రమైన వస్త్రాన్ని వేడి నీళ్ళలో తడిపి మొహం మీద ప్రెస్ చేస్తే మూసుకుపోయిన చర్మ రంద్రాలు తెరుచుకుంటాయి. యాంటీ ఎజింగ్ ప్రయోజనాలు గల సెరంతో చర్మాన్ని శుభ్రంచేయాలి. పాలల్లో బాదం నూనె, గ్లిజరిన్ కలిపి ఆ […]
గుండు చేయించి వాడాలి
శిరోజాల సంరక్షణ కోసం ఎన్నో అద్భుతమైన నూనెలున్నాయి. కొన్ని రాకాల గాఢమైన తైలాలు వెంట్రుకలు వృద్ది చేస్తాయి. అయితే గుండు చేయించుకుని జోజోబా,లవెండర్, థైమ్ వంటి తైలాలు అప్లయ్ చేస్తే జుట్టు చాలా త్వరగా పెరుగుతుంది. పెప్పర్ మెంట్ ఆయిల్ వల్ల కూడా చాలా ప్రయోజనం ఉంటుంది. కొత్త జుట్టు రావడానికి తోడ్పడుతుంది. ఇందులోని మెంథాల్ కారణంగా చర్మంలోపలి రక్తనాళలు వ్యాకోచిస్తాయి. దానితో రక్తప్రసరణ మెరుగై శిరోజాలు పెరుగుతాయి. చమేరీ రోజ్ మేరా సేజ్ వంటి ఔషధ […]
my wife is a gangstar
కామెడీ రాయటం, సినిమాగా తీయటం రెండు కష్టమే ఆ సినిమాల్లో కథే హీరో. 2001లో పుసాన్ ఫిల్మ్ ఫెస్టివల్ లో ప్రదర్శితమైన ‘మై వైఫ్ ఈజ్ ఏ గ్యాంగ్ స్టార్’ సినిమా ప్రపంచాన్ని ఊపేసింది. ఈ కొరియన్ సినిమా ఎంత పెద్ద హిట్ అంటే దీన్ని తెలుగులో కూడా కాఫీ కొట్టారు.ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ తెలియక ఒక గ్యాంగ్ స్టార్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటాడు. తిరుగులేని శక్తిగా నేర సామ్రాజ్యంలో వెలిగిపోతున్న ఈ అమ్మాయి తనను పెంచిన […]
అరవై ఏళ్ళ హీరో పర్లేదా
హీరోయిన్లకు ముప్పైఏళ్ళు దాటితే అవకాశాలు ఇక రావు కదా. మీరు దీన్ని గురించి ఆలోచించలేదా అని ఒక జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు శృతిహాసన్ వయసు అనేది కొంతమందికి మాత్రమే పనికొచ్చే అంశం. అందుకే దాన్ని ప్రచారం చేస్తారు. నలభై ఏళ్ళు వచ్చిన హీరో పుస్తకాలు పట్టుకుని కాలేజీకి వెళ్ళే పాత్రల్లో నటిస్తుంటే మూడుపదులు దాటిన హీరోయిన్ పనికిరానట్లేనా. యాభైలు, అరవైలు వస్తున్నా సినిమాలో హీరోలుగా చేస్తున్నారు. ప్రేక్షకులు వయసు గురించి ఆలోచిస్తారు అనుకోను. వాళ్ళు బాగా చేశారా లేదా […]
పాలలో రకాలు
మార్కెట్లో ఎన్నో రకాల పాల ప్యాకెట్లు దొరుకుతున్నాయి. కొవ్వు తీసినవి, తీయనివి, వేడి చేసినవి,చేయనివి ఇలా రకరకాల ప్యాకెట్ల పైన హాల్ మిల్క్ అని వుంటే అవి కొవ్వు తీయని పాలు ఇందులో కోవ్వు క్యాలరీలు ఎక్కువగా ఉంటాయి. స్కిమ్డ్ మిల్క్ అంటే కొవ్వు తీసినవి కొవ్వు క్యాలరీలు చాలా తక్కువ. పాయిశ్వరయిజ్డ్ మిల్క్ అంత ఓ స్థాయి దాకా వేడి చేస్తారు. దీనివల్ల పాలల్లో వుండే హానికరమైన బాక్టీరియా నశిస్తుంది. ఇక టోన్డ్ మిల్క్ అంటే […]
వాడి తల్లి వయసు నాది
లైంగిక వేధింపులు అన్నవి ఈ మధ్య కాలంలో ఎక్కువయ్యాయి. ఈ విషయంలో వయసుతో సంబంధం లేకుండా జరుగుతున్నాయి. అన్ని రంగాల్లో ఉన్న ఆడవాళ్ళు ఇప్పుడు ఈ వేధింపుల విషయంలో నోరు విప్పి చెబుతున్నారు. ఇప్పుడు దీనికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారు. మాజీ విశ్వసుందరి సుస్మితాసేన్ ఈ వేధింపుల గురించి తన అనుభవాన్ని బాధపడుతు చెప్పింది. ఓ అవార్డు కార్యక్రమంలో తనను ఎవరో వెనక నుంచి వేధిస్తున్నట్లు అనిపించిందట వెంటనే ఆమె తనకు వెనుక తాకుతున్న చేయిని పట్టి ముందుకు లాగితే […]
రంగుల సౌందర్యం
రేఖా గణితం కాస్త గందరగోళమే కాని ప్రతి వస్తువు డిజైన్ ప్రకృతిలోని ప్రతి కొండ,కోన రేఖా గణిత పరిధిలోకి వస్తాయి. గృహాలంకరణలోనూ రేఖాగణితానిదే ప్రాధాన్యత. రంగుల కాణాలతో గదులు అందంగా మారిపోతాయి. పైగ పసుపు, నారింజ వంటి రంగులు కిచెన్ డైనింగ్ హాళ్ళకు బావుంటాయి. లీవింగ్ రూమ్, బెడ్ రూంలలో ఎలాంటి గీతల్లో గృహాలంకరణ వస్తువులు వుండాలి. వాటిని ఎలాంటి రంగుల్లో వుంటే బావుంటుందో డిజైన్ సజెస్ట్ చేస్తారు ఏ రంగుల్లో ప్రశాంతత ఉంటుందో ఏది కంటే […]
ప్లాస్టిక్ వద్దు
ప్లాస్టిక్ వాడకం వల్ల జరిగే అనార్ధాలు తెలిసినా అంత తేలిగ్గా ప్లాస్టిక్ వాడకం మాత్రం తగ్గటం లేదు. ప్రపంచంలో ఏటా 50 వేల కోట్ల ప్లాస్టిక్ బ్యాగ్ ల వాడకం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా నిమిషానికి ఇరవై లక్షల క్యారీ బ్యాగులు షాపుల్లోంచి ఇళ్ళలోకి నడిచొస్తున్నాయి. నిమిషానికో ట్రక్కు ప్లాస్టిక్ చెత్త సముద్రంలోకి డంప్ అవుతుంది. నిజానికి మనం వాడే ప్లాస్టీక్ అంత ఆరోగ్యకరమైనదేం కాదు. 50 శాతం వాడి పారేసేవి రీ సైకిల్ చేసి మళ్ళి మళ్ళీ […]
అలాల్లా శిరోజాలు
శిరోజాల విషయంలో ప్రత్యేకశ్రద్ద తీసుకుంటేనే అవి రాలిపోకుండా ఆరోగ్యంగా ఉంటాయి. కోకో బటర్ ను కరిగించి అందులో ఆల్మండ్ ఆయిల్ , లావెండర్ ఆయిల్ కలిపితే కండీషనర్ అవుతుంది. ఇది జుట్టు పాడవ్వకుండ కాపాడుతుంది. తగినంత మాయిశ్చరయిజర్ అంది జుట్టు ఊడదు. అలాగే అలోవేరా రసంలో నిమ్మరసం,పెప్పర్ మెంట్ ఆయిల్ కలిపి దీన్ని జుట్టుకు పట్టించి పది నిమిషాల తర్వాత కడిగేయాలి. రాత్రి పడుకోబోయే ముందర జుట్టు మొదళ్ళ నుంచి చివర దాకా బ్రష్ తో దువ్వాలి. […]
అచ్చం పుస్తకాలే
మ్యాగజైన్ కవర్ ప్రింటెడ్ పర్సులు వచ్చాయి మార్కెట్లోకి ఇవి చూస్తే పర్సుల్లా ఉండవు. మార్కెట్లోకి వచ్చిన కొత్త మ్యాగ్ జైన్ మడిచి చేతిలో పట్టుకున్నట్లు ఉంటుంది. ప్రముఖ మ్యాగ్ జైన్ కవర్ పేజీలు ప్రింట్ వేసి తయారు చేసిన ఈ పర్సుల విషయంలో అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. పుస్తకానికి ఉండే ప్రత్యేకత ఎప్పుడు ఉంటుంది. అలాంటి కాన్సెప్ట్ తో చేసిన పర్సులు మరి అందంగానే ఉంటాయట.
గోరు కాదు సూరంటు రాయి
సూదిగా చెక్కినట్లు ఉండే గోళ్ళను అందమైన నెయిల్ ఆర్ట్ తో అలంకరించటం ఇవ్వాల్టి ఫ్యాషన్. ముఖ సౌందర్య వర్ణన ఒకటుంది. చంద్రబింబం వంటి నగుమోము సంపెంగ ముక్కుతో ఇప్పుడు స్టిలెట్టో గోళ్ళను కూడా చేర్చవచ్చు. పొడవుగా పెంచిన గోళ్ళను షార్ప్ గా సూదిలాగా చెక్కి వాటి పైన నెయిల్ ఆర్ట్ వేస్తారు. జిగేల్ మనే మెరుపులు చక్కని రంగురాళ్ళు అలంకరించి కొత్త ట్రెండ్ కి తెర తీశారు ఫ్యాషనిస్టులు. ఇప్పుడీ సూది గోళ్ళ ఫ్యాషన్ ని అమ్మాయిలు ఫాలో […]
పోటిలో నల్లజాతి మహిళ
యూఎస్ లో స్టేట్ గవర్నర్ గా ఒక్క నల్లజాతి మహిళ కూడా ఎంపిక కాలేదు. ఆ లోటు తీర్చనుంది స్టేసీ అబ్రహం. ఈ ఏడాది జార్జియా మద్యంతర ఎన్నికల్లో ఈమె నిలబడుతున్నారు. ఈమె గనుక గెలిస్తే యూఎస్ లో నల్లజాతి మహిళా గవర్నర్ గా అయిపోతారు. స్టేసీ మజీ న్యాయవాది. డెమొక్రాటిక్ పార్టీ నాయకురాలు ఈమెకు హిల్లరి క్లింటన్, కమలా హ్యారీస్ వంటి మహిళలు మద్దతిస్తున్నారు.
ఫుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్
ఇంగ్లాండ్ క్రీడాకారిణి లూసీ బ్రాంజ్ బీబీసీ ఉమెన్ ఫుట్ బాలర్ ఆఫ్ ది ఇయర్ 2018 అవార్డు గెలుచుకున్నారు. మీ అభిమాన ఫుట్ బాల్ క్రిడాకారిణి ఎవరు అంటూ బీబీసి పెట్టిన అంతర్జాతీయ ఓటింగ్ లో ఎక్కువ మంది లూసీ బ్రాంజ్ పేరును సూచించారు.
టెస్ట్ అవసరం
మార్కెట్లోకి ఎన్నో రకాల సౌందర్య ఉత్పత్తులు వస్తూ ఉంటాయి. అవి వాడే ముందర మో చేతి పైనో, చెవి వెనకో కాస్త రాసి టెస్ట్ చేసుకోవాలి. ఎర్రదనం,దద్దుర్లు రాకపోతే ఆ ప్రోడక్ట్ వాడోచ్చు. మాయిశ్చరయిజర్ రాసిన వెంటనే ఫౌండేషన్ ఉపయోగించకూడదు. మాయిశ్చరయిజర్ పూర్తిగా ఆరకనే ఫౌండేషన్ వేసుకోవాలి. సరైన మాయిశ్చరయిజర్ ఉపయోగించకపోతే స్వేద గ్రంధులు ముదిరి పోయి దద్దుర్లు,పొక్కులు వస్తాయి. ఈ ఎండల్లో వేడికి రోజులో ఎక్కువసార్లు ఫేష్ వాష్ ఉపయోగిస్తారు. అయితే నిమ్మగుణాలున్న ఫేష్ వాష్ […]
నాలుగు వేల రకాలున్నాయ్
ఆలుగడ్డలో చేరే ఆహార పదార్ధాల చిట్టా పెద్దదే. వంద గ్రాముల బంగాళ దుంపలో 77 కిలోల క్యాలరీలు, కార్బో హైడ్రేట్స్ 17.4 గ్రాములు, కొవ్వు 0.1 గ్రామ్, ప్రోటీన్లు, విటమిన్ సీ, విటమిన్ కే, నియాసిన్ ,క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం,పోటాషియం వంటి పోషకాలుంటాయి. మనకు దోరికేవి మట్టి రంగులో గుండ్రంగా కొడుగుడ్డు లా ఉండేవి. కాని ప్రపంచం మొత్తం మీద నాలుగు వేల రకాల ఆలుగడ్డలున్నాయి. రోజ్ రెడ్, పర్పుల్, పెరూవియన్, ఆల్ రెడ్ పొటాటో, కింగ్ […]
