Sunday, 28 Jun, 2026

ఆ క్షణాలు మరవలేను

అమ్మ వైపు నుంచి వనపర్తి సంస్థానాధీశుడు రాజా కే రామేశ్వరరావు నాన్న వైపు నిజాం కాలంలో హైదరాబాద్ ప్రధానమంత్రి అక్బర్ హైదరీ. రెండు రాచకుటుంబాలకు చెందిన అదితిరావ్ హైదరీ ‘సమ్మోహనం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సినిమా అంటే మానవ భావోద్వేగాల సమ్మేళనం కనుక మనిషి ఫీలింగ్స్ ఎక్కడైన ఒక్కటే కాబట్టి ఏ భాష అయినా నాకు ఒక్కటే అని చెప్పే అదితి. తనకు తనకు మరువలేని అనుభూతి. కాట్రు వెలియాడై, వాన్ వరువాన్‌ (తెలుగులో చెలియా […]

హుందాగా ఉండాలి

కొన్ని జాబ్స్ కు డ్రెస్ కోడ్ ఉంటుంది. అది ఆఫీస్ హుందాతనాన్ని తెలియజేస్తుంది. అలాంటి కండీషన్ లేకపోయినా ఉద్యోగానికి వెళ్ళే అమ్మాయిలు కొన్ని చిన్ని జాగ్రత్తాలు పాటిస్తే ప్రత్యేకంగా ఉంటారు. దుస్తులు ఖరీదైనవి కావటం అంటే అవి వేసుకుంటే అవి నప్పుతయో లేదో గమనించుకోవాలి. సరైన కొలతల్లో కుట్టించుకోవాలి. లైట్ ఫిట్ అయినా లూజ్ గా ఉన్నా బావుండవు. జుట్టు చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. ఏలాంటి కేశాలంకరణ అయిన సరే జుట్టు చిట్లిపోకుండా పొడి బారకుండా కాంతి […]

తడిసిన పాడవ్వదు

వర్షాలు మొదలయ్యాయి. ఇప్పుడు మేకప్ విషయలో మార్పులు చేయవలసిందే. నీళ్ళతో తడిసిన మేకప్ చెదరకుండా జెల్, క్రీమ్ తరహా ఉత్పత్తులు వాడటం మొదలుపెట్టారు. ఫౌండేషన్,బ్లష్ వంటి క్రీమ్ తరహావి ఐ లైనర్‌, మస్కరా వంటివి జెల్ తరహవి ఎంచుకోవాలి. మంచి కంపెనీ ఉత్పత్తులు తీసుకుంటే మొహం పాడైపోకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ తర్వాత ఫౌండేషన్ రాసుకోవాలి.మేకప్‌ తర్వాత మాయిశ్చరయిజర్ రాసుకోవడం మంచిది. మేకప్ తర్వాత వాటర్ ప్రూఫ్ స్ప్రే చల్లితే నీళ్ళతో తడిసిన పాడవ్వకుండా ఉంటుంది.

మనసు చెప్పిన మాట వింటా

పబ్లిక్ లో ఉండే వాళ్ళు ప్రతిక్షణం చాలా ఎలర్ట్ గా ఉండాలి. ప్రైవేట్ అనేది చాల తక్కువ కనుక అసలు మొత్తంగా జీవితం సెలబ్రేషన్ లాగే అందరికి కనిపించాలి. ఈ విషయం గురించి చెబుతూ రాశిఖన్నా నాకు బుక్స్ చదవటం ఇష్టం. జీవితం మంచి పుస్తకంలాగా ఉండాలనిపిస్తుంది. కాని ప్రతి పేజీ అందంగా ఉంటుందంటే చెప్పలేను కాని ప్రతి అక్షరం ప్రతి పేజీ మనం రాసుకున్నదే అయితే ఎంతబావుంటుంది. వృత్తిపరంగా ఎంత బిజీగా ఉన్నా వ్యక్తిగతంగా నాకు […]

కాలా నా అదృష్టం

సూపర్ స్టార్ రజనీకాంత్ తి కలిసి కాలా సినిమాలో 40 ఏళ్ళ వయసున్నా నాయికగా నటించింది హ్యూమా ఖురేషి. నాకు మంచి కథ కావాలి అంటుంది హ్యూమా. ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకపోయిన ఒక్క ఏడాది అవకాశం ఇవ్వమని ముంబై వచ్చినా ఓ కాలేజీలో పీజీ హాస్టల్ లో చేరి వందలాది ఆడిషన్స్ కు హాజరయింది. కొన్ని వందల ఆడిషన్స్. తొలి యాడ్ ఓ సెల్ ఫోన్ కంపెనీ అభిషేక్ బచ్చన్ తో తర్వాత యాడ్ అమీర్ […]

వర్షాల్లో ఆరోగ్యం

రక్తంలో ప్లేట్ లెట్స్ సంఖ్య తక్కువగా ఉంటే రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. కొన్ని రకాల ఆహారపదార్ధాలు ఈ సమస్యను తగ్గిస్తాయంటున్నారు వైద్యులు. ఏషియన్‌ ఇనిస్ట్యూట్‌ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజికి చెందిన నిపుణులు చెప్పారు. బొప్పాయి ఆకుల్ని మరిగించి ఆ నీటిని రోజుకు రెండుసార్లు తాగితే ప్లేట్ లెట్స్ పెరుగుతాయని సలహా ఇస్తున్నారు. క్లోరోఫిల్ ఎక్కువగా ఉండే గోధుమగడ్డి వల్ల కూడా ప్లేట్ లెట్స్ పెరుగుతాయి. అరకప్పు గోధుమగడ్డి రసంలో కాస్త నిమ్మరసం కలిపి తాగమంటున్నారు. […]

ఇది క్యాన్సర్ మందు కూడా

టీ ఆకును క్యాన్సర్ మందుగా రూపోందించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెబుతున్నారు లండన్‌ కు చెందిన స్వాన్ సీ విశ్వవిద్యాలయానికి చెందిన పరిశోధకులు. ఒక పరిశోధన నిమిత్తం తేయాకులలోని ఔషధాలను నానో పార్టికల్స్ రూపంలో సేకరించి క్యాన్సర్ కణాల పైన ప్రయోగిస్తే అవన్ని దాదాపు పోయాయి. ఇతర క్యాన్సర్ మందుల కంటే ఈ తేయాకుతో తయారు చేసినవి శక్తివంతంగా పని చేస్తాయట. తేయాకు కు యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువని వాటితో పాటుగా ఈ ఆమ్లల్లో ఉండే ఫాలిఫినాల్స్, అమైనో […]

నిన్ను చూడనా

ప్రత్యేకమైన సందర్భాన్ని జీవితకాలపు జ్ఞాపకంగా మలుచుకోవాలని యువత కోరుకోవటం సహజం. మరి ముఖ్యమైన పెళ్ళి ఇంకెంత ప్రత్యేకంగా ఉండాలి.ఇప్పుడు పొట్రెయిట్ పెయింటెడ్ చీరెలు,జాకెట్లు పెళ్ళిని ఇంకాస్త ప్రత్యేకం చేస్తున్నాయి. వధువు చీరెలు,జాకెట్ల పైన వధువరుల ఫోటోలు ప్రింట్ చేసి ట్రెండ్ సృష్టిస్తున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. చీరె కొంగు మొత్తం నచ్చిన ఫోటోలే ఇవి వధువరుల వరకే ఆగలేదు. ఇష్టమైన దేవతలు,సినిమా పోస్టర్లు కూడా చీరెల పై డిజైన్లుగా మారుతున్నాయి. పట్టు,ఫ్యాన్సీ సిల్క్ వస్త్ర శ్రేణి ఏదైన ఈ ఫోటో […]

ఇంక పండిపోవు

పండ్లు ఒకటి రెండు తెస్తే సరిపోవు. అలాగని ఎక్కువ తెస్తే మరి పండిపోవటమో,పాడై పోవటమో జరుగుతుంది. మార్కెట్లోకి బ్లూ ఆపిల్స్ వచ్చాయి. వీటోలో ఉండే జియో లైట్ అనే పదార్దం పండ్లు విడుదల చేసే ఇథలీన్ వాయువుని పీల్చేసు పండ్లను పాడైపోనివ్వదు. పండ్లు పండేందుకు కారణం ఈ వాయువే. అందుకే ఫ్రీజ్ లో పెట్టిన పండ్లు ఒకటి పండిన మిగతా అన్ని పండిపోతాయి. బ్లూ ఆపిల్ ను పండ్ల ముందు ఉంచితే చాలు ప్రాబ్లం ఉండదు. ఈ […]

రంగుల్లో రజనీ గంధ

చీకటైతే చాలు లిల్లీల పరిమిళం పరిసరాలను ముంచెత్తి వాతావరణం ఆహ్లాదంగా మార్చేస్తుంది. కుండిలో పెంచుకోవచ్చు కూడా పూలదండలతో మండపాల అలంకరణలో ప్రత్యేకంగా కనిపించే లిల్లీల నుంచి తీసే నూనె పరిమళాల తయారిలో ఉపయోగ ఈ రజనీగంధపు మొక్క మెక్సికో నుంచి మన దగ్గరకు తరలి వచ్చింది. ఈ అందమైన పువ్వులను అదే జాతికి చెందిన ఇంకో రకంతో సంకరణ చెందితే గులాబీ,పసుపు,నారింజ, వంకాయ ఆకుపచ్చ చాయ పూలోచ్చాయి.ఇంతందమైన వర్ణాలతో సువాసనతో ఈ లిల్లీల సౌందర్యానికి పరవశించని వాళ్ళు […]

మీతోనే ధైర్యం

ఎన్నో పనులుంటాయి ఒక్కళ్ళే వెళ్ళక తప్పదు. రాత్రవుతున్న ఏదో పని కోసం చేసే ఉద్యోగం కోసమో ఒంటరిగా వెళ్ళక తప్పదు. మనసులో కాస్త బెదురుగా ఉంటుంది. అస్తమానం తోడెవరు ? ఇంట్లోకి చేరేదాకా ఇంట్లో వాళ్లకి మనశ్శాంతి ఎట్లా ? ఇలాంటి సమస్యల కోసం బీ సేఫ్ యాప్ వచ్చింది. దీని లోడ్ చేసుకొంటే చాలు సేఫ్ నెవర్ వాక్ డన్ తోడుగా వస్తుంది. ఇందులో ఫాలోమీ,  టైమర్ అలారం, ఫేక్ కాల్ ట్రాక్ మీ చాలా […]

హెల్మెట్ అవసరం

హెల్మెట్ పెట్టుకొంటే జుట్టు ఊడిపోతుందని చాలా మంది అమ్మాయిల కంప్లైంట్ . కానీ అది పెట్టుకోకపోతేనే జుట్టు ఊడిపోతుంది. హెల్మెట్ వాతావరణంలో కాలుష్యం నుంచి జుట్టును కాపాడుతుంది. నగరంలో నిత్యం ట్రాఫిక్ తో,వాయుకాలుష్యంతో జుట్టు రాలిపోతుంటాయి. అమ్మాయిదైన అబ్బాయిదైన ఈ కాలుష్యం నుంచి కాపాడు కోవటానికి జుట్టు హెయిర్ బాండ్ తో గట్టిగా ముడివేసి ఆపైన హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ ని వారానికి ఒక సారి శుభ్రం చేయాలి. లేకుంటే దానిలో మట్టి తేమ ఏర్పడి ఫంగస్ […]

చుడీదార్ అందం

ప్రత్యేక సందర్భాలు, రోజువారీగానూ చుడీదార్ బావుంటుంది. పైగా ఇప్పుడు కొన్నీ కాలేజీల్లో ఇవే వేసుకోవాలంటున్నారు. జీన్స్ పూర్తిగా నిషేధం. మోడ్రన్ డ్రెస్ ల్లో చుడీదార్ చాలా అందమైంది. చక్కని రంగులు విభిన్నమైన రంగులతో ప్రత్యేకంగా ఉంటుంది. చందేరీ కుర్తాకు బ్లాక్ ప్రింట్ వేయిన్డ్ కోట్ వేసుకొని కుచ్చిలు వేలాడే మంగళగిరి దుపట్టా వేసుకొంటే అందమే అందం. చందేరీ వస్త్రశ్రేణితో కుట్టిన అనార్కాలీకి ఎంబ్రయిడర్ దుపట్టా మ్యాచింగ్ గా వస్తుంది. ఇవీ బావున్నాయి. డబుల్ లేయిన్డ్ చుడీదార్ లకు, […]

ఎక్కువ కూరగాయలు

ఆహారంలో కూరగాయలు ఎక్కువగా ఉంటే బరువు తగ్గటంతో పాటు చర్మం కూడా చక్కగా ఉంటుందంటారు ఎక్స్ పర్ట్స్. ఉదయం అల్పాహారంలో పాలకూరతో చేసిన ఆమ్లెట్ ,వివిధ రకాల కూరముక్కలతో చేసే కిచిడి వంటివి ఉండాలి. తినే ఆహారంలో 70 శాతం కూరగాయలే ఉండాలంటారు. పండ్లు ,కూరగాయలు ,గింజలు బీన్స్ మొదలైనవి కలగలిపి తయారు చేస్తే ఆ ఆహారం తేలికగా ఆరోగ్యంగా వంతంగా ఉంటుంది. రంగుల్లో ఉండే కూరగాయల్లో పండ్లలో పోషకాలు అందుతాయి. ఏ కాలంలో వచ్చే కూరగాయలు […]

అమ్మేస్తున్నారు

మనం ఇచ్చే సమాచారంతో మన పైనే వ్యాపారం జరుగుతుంది తెలుసా. ఆక్స్ ఫర్డ్ విశ్వవిద్యాలయం నిర్వహించిన చర్చలు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నా 14 ఉన్నత స్థాయి పారిశ్రామిక సామాజిక సాంకేతిక వర్గాలకు చెందిన 26మంది నిపుణులు పాల్గొన్నారు. వీరి విశ్లేషణలతో మాలిషియన్ యూజ్ ఆఫ్ ఏఐ అనే పేరిట ఒక నివేదిక వచ్చింది. ఈ సాంకేతిక యుగంలో గోప్యత లేదు, వాట్సాప్,ఫేస్ బుక్, గూగుల్ వంటి యాప్స్ కి మనం ఇచ్చే మన వివరాలు ముడి సరుకుగా […]

ఇదీ నా బలహీనతే

నిన్ను నాలోకి చూసుకొని తెలుసుకో అంటారు ఎక్స్ పర్ట్స్. కాజల్ చేస్తోంది ఇదే నీ బలహీనతలను నీవు గుర్తించటం కూడా బలమే అన్న సూత్రాన్ని నమ్ముతుందట. ఏదైనా ఒక సని మొదలు పెడితే పిచ్చిపట్టినట్లు ఆ పని పైన పడిపోతా . ప్రతి దానికీ అంత ప్రాధాన్యం ఇవ్వవలసిన పని లేదు. నాకు తెలిసినా సరే ఆ పని పూర్తి చేసే దాకా కుదురుగా ఉండలేను . ఎన్నీ గంటలైనా ఆపని మీదే ద్యాస. కాసేపు నా […]

చక్కని ఎంపిక

జీన్స్,టీషర్టులు తిరుగులేని ఫ్యాషన్. ముఖ్యంగా అమ్మాయిలు జీన్స్ సౌకర్యం అంటుంటారు. ఇప్పటి తరానికి జీన్స్ ట్రెండే. అయితే జీన్స్ మ్యాచింగ్ విషయంలో కాస్త శ్రద్ధ పెడితే కాలేజ్ గోయింగ్ అమ్మాయిలకు చక్కగా ఉంటాయి. సరైన టాప్ ధరించాలి. ట్యూనిక్స్, ఎలైన్, స్ట్రెయిట్ కట్ కుర్తీలు మోకాళ్ళ కింద వరకు వచ్చేవి వేసుకోవాలి. హై వెయిస్టెడ్ జీన్స్ అందులో ముదురు రంగులు, ముదురు నీలం ,నలుపు బావుంటాయి. షేడేడ్ రకాలను ఎంచుకొంటే ముదురు రంగులకే ప్రాధాన్యత ఇవ్వాలి. పెన్సిల్ […]

వయసుని గెలిచిన మనిషి

వయసుని గెలిచిన మనిషి ప్రపంచంలో ఓల్డెస్ట్ యోగా టీచర్ 99 ఏళ్ళ  టావో పోర్షన్ లించ్  ఏళ్ళ వయసు . ప్రపంచంలో ఏదీ అసాధ్యమైనది కాదు. ఇదే ఈమె ఫిలాసఫీ మోడల్ గా జీవితం మొదలుపెట్టింది. 25 ఏళ్ళ వయసులో యూరప్ లో అత్యంత పోడుగు కాళ్ళున్న సుందరిగా గుర్తింపు పొందింది. హాలీవుడ్ లో ఎన్నో సినిమాల్లో నటించింది. డైరక్షన్, నటన ,రచన అన్నింటిలోనూ చురుకుగా ఉంది. ఒక ప్రమాదంలో గాయపడ్డాకా ఆమె డాన్స్ చేసేందుకు కుదరదు అన్నారు. […]

ఆటలోద్దా?

ఫిన్లాండ్,జపాన్ మొదలైన దేశాల్లో చదువు పిల్లలపైన మోయలేని భారం లాగా ఉండదు. కానీ మన దేశంలో రాత్రి నిద్ర వేళలు తప్ప పిల్లలు చదువుకునే వేళలే అన్ని. స్కూల్ ,హోంవర్క్ ట్యూషన్ అంత ఆటలకు పది నిమిషాలు కూడా లేనట్లే . చదువులతో వాళ్లలో ఒత్తిడి మాటేమిటి? కౌన్సిలింగ్ ఎక్స్ పర్ట్స్ వాళ్లకు ఇతర వ్యాపకాలకు టైం ఇవ్వమంటున్నారు. వాళ్లకు ఇష్టమైన అంశంలో తల్లిదండ్రులే దగ్గరుండి ప్రోత్సహించాలంటున్నారు. హోం వర్క్ ఒకసారి గంటలతరబడి కాకుండా విరామం ఇస్తూ […]

ఇది సౌకర్యం కూడా

పాతికేళ్లు వస్తే ఒకళ్ళో , ఇద్దరో పిల్లలు పుడితే ఇక ఫ్యాషన్ కు వీడ్కోలు పలుకుతుంటారు. స్టైల్ గా కనించాలనే వయసులో తల్లీ కావటం ఇవన్నీ అడ్డం కాదంటారు ఫ్యాషన్ ఎక్స్ పర్ట్స్. ఇప్పుడు మోకాలి పొడవు వరకు వచ్చే స్టెప్‌ డ్రెస్ చూడండి. ఫుల్ స్లీవ్స్ తో నడుముకు బెల్ట్ తో చాలా స్టయిల్ గా ఉంటుంది. టై అప్ డ్రెస్ కూడా చక్కని ఎంపికే. హై నెయిసైడ్‌ లెగ్ ఫ్యాంట్స్, పలోజీ వర్కవుట్ ఫ్యాంట్స్ […]