March 2018
కరిగించేస్తుంది
చర్మం కింది కణజాలంలో కొవ్వు పేరుకుపోయి చర్మం మృదుత్వం కోల్పోయి గట్టిగా అయిపోతుంది. సెల్యూలైట్ గా పిలిచే ఈ సమస్య కాలేజీ పిల్లల్లో కూడా కనిసిస్తోంది.ఈ సమస్యని ఆహారపు అలవాట్లు మార్చుకోవడం ద్వారా పోగోట్టుకోవచ్చునంటున్నారు. పండ్లు ,కాయగూరలతో మంచి ఆహారం , మంచి నీళ్ళు , చేపలు, ముడి ధాన్యాలు వాడకం వల్ల ,రన్నింగ్ , స్విమ్మింగ్, సైక్లింగ్ వంటి వ్యాయామాల వల్లనూ ఈ సమస్య పోతుంది. ముఖ్యంగా కొబ్బరి నూనెను ,ఆహారంలో పాలు తీసుకోవడం వల్ల అది […]
తల్లి పాలతో గుర్తించచ్చు
వైద్య రంగానికి ఎప్పుడు సవాల్ గానే ఉంది క్యాన్సర్ . మందులకు లొంగని ఈ వ్యాధి గురించి ఎన్నో పరిశోధనలు జరుగుతోనే ఉన్నాయి. ఎన్నో పరీక్షలు నిర్వహిస్తున్నాయి. క్యాన్సర్ ఉందో లేదో నిర్ధారించే పరీక్షలు ఉన్నాయి కానీ భవిష్యత్ లో క్యాన్సర్ ముప్పు ఉందో లేదో నిర్ధారించే పరీక్షలు లేవు. ఇప్పుడు పలు యూనివర్సిటీ పరిశోధకులు తల్లి పాలను పరీక్షించడం ద్వారా ఆ స్త్రీకి భవిష్యత్ లో క్యాన్సర్ వచ్చే అవకాశాలు 90శాతం వరకు గుర్తించవచ్చునంటున్నారు. ఈ […]
శక్తి నిస్తాయి
ఎక్కువ క్యాలరీలు ఉన్న ఆహారం తినాలనుకొంటే ముఖ్యంగా పరీక్షలకు ప్రీపేర్ అయ్యే వారు ప్రతి రోజు ఓ గుప్పెడు ఎండు ద్రాక్ష తినమంటున్నారు ఎక్స్ పర్ట్స్. వీటిలో ఉండే సింపుల్ కార్బ్స్ ప్రధానంగా గ్లూకోజ్ , ప్రక్టోజ్ లు శక్తికి ముఖ్య ఆధారాలు. వీటిని అనేక పదార్థాల్లో రుచి ఇచ్చేందుకు స్టార్టర్ డ్రింక్స్ వారు డిజర్ట్ ల దాకా అనేక పదార్థాల్లో వాడుతారు. వీటిలోని యాంటీ మైక్రోచియిల్ , యాంటి ఎసిడిటీ, యాంటీ ఆక్సిడెంట్ ల కారణాలు […]
పేరు తెచ్చిన దయ్యం
‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాతో తెలుగులో నటించిన నందిత శ్వేత 2008 నుంచే సినిమాల్లో చేస్తోంది. 14 సినిమాల్లో నటించిన శ్వేత అవార్టులు కూడా తీసుకొంది. దయ్యం క్యారెక్టర్ అయినా అందులో అన్నీ రసాలు పండించింది . మా నాన్న కర్ణాటకలో బిజినెస్ వ్యాపారవేత్త. అమ్మ హాస్ వైఫ్. ఇద్దరు తమ్ముళ్ళున్నారు. ఎంబిఏ చేశాను. మా ఇంట్లో ముందేవరికీ సినిమాలు ఇష్టం లేదు. చాలా బలవంతంమ్మీద కన్నడలో ‘నంద లవ్స్ నందిత’ చేశాను. అది హిట్ ,తర్వాత […]
మార్చేస్తూ ఉండాలి
మందులు వేసుకునేటప్పుడు ఎక్స్ పైరీ డేట్ చూస్తాం గాని సాధరణంగా ఇంట్లో చాలా వస్తువులకు ఎక్స్ పైరీ డేట్ వుంటుంది. ప్రతి వస్తువు మనం రెగ్యూలర్ గా వాడేవి మార్చేయాలి. హెయిర్ బ్రెష్ వారానికి ఒకసారి క్లీన్ చేయాలి. ఏడాదికి ఒకసారి తీసేసి కొత్తవి కొనుక్కోవాలి. స్లిప్పర్స్ కుడా అంతే క్లీన్ చేస్తూ ఉండాలి. అరుగుదల ఎక్కువైతే మార్చాలి. బాత్ రూంలో వాడే స్పాంజ్ లు షవర్ పఫ్ పైన కూడా ఫంగస్ ఫామ్ అవుతుంది. వాటిని […]
అమ్మే కరక్ట్
when you see a mother being tough stand by her అన్న వీడియోకు అర్థం భవిష్యత్తులో పిల్లలు బావుండాలంటే తల్లి కఠినంగా వ్యవహరించాలి . ఆవిడకు కుటుంబం మద్ధతు ఇవ్వాలి. ఈ స్లోగన్ తో వచ్చిన వీడియో ఒక్క రోజులో ఫేస్ బుక్ లో పదిహేను మిలియన్ల మంది చూసి లైక్ చేశారు. మూడు లక్షల మందికి పైగా ఈ వీడియోను షేర్ చేశారు. ఒక చిన్నబాబు పది రూపాయలు దొంగతనం చేస్తాడు తల్లికి […]
ఇంత తేలికా ?
కుక్ బుక్ యాప్ ని కనుక డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. ఓ పెద్ద సమస్య తీరిపోతుంది. మన ఇంట్లో ఫ్రీజ్ లో ఫలానావి ఉన్నాయి ఇంకా నా ఎదురుగా కప్ బోర్డులో కొన్ని దినుసులు ఉన్నాయి అని దీనికి చెప్పుకుంటే చాలు ఈ యాప్ వెంటనె ఆహారపదార్థాలతో చేయగిలిగే వంటల లిస్టు ఇస్తుంది. ఇందులో ఉండే ఇంకా సౌకర్యం ఏమిటంటే మనం ఏ భోజనానికో వెళ్ళి ఓ వంటకం రుచి చూసి బావుందనుకొని ఫోటో తీసుకొని […]
నవ్వండి చాలు
రేప్పొద్దున వైద్యులు ప్రిస్కిప్షన్ రాయవలసి వస్తే 15 నిమిషాల పాటు నవ్వండి సరిపోతుంది అని రాసిన ఆశ్చర్యం లేదు. నవ్వుల వ్యయామం రక్త సరఫరాను మెరుగుపరుస్తుందని పరిశోధకులు గుర్తించారు. ఎరోబిక్ వ్యాయామం వల్ల పొందే ఫలితం నవ్వు ఇస్తుంది. గుండె పై ఎలాంటి ఒత్తిడి పడకుండా చేస్తుంది. నవ్వు నిట్రిక్ ఆక్సైడ్ విడుదలని ఉత్తేజపరుస్తుంది. ఇది రక్త కణాలను రిలాక్స్ చేస్తుంది. అలాగే కాసేపు నవ్వితే ఆ నవ్వు రక్త నాళాలని మరమ్మత్తు చేసే ఎండార్ఫిన్ లను […]
మేలు చేస్తాయి
పిల్లల ఆరోగ్యం కోసం వారి ఆహారంలో పీచులతో కూడిన పదార్థాలు ఇమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. అవి వాళ్ళకి నచ్చేలా ఉండాలి . గోధుమ పిండి గానీ ఓట్స్ గానీ ఉపయోగించి కుకీస్ తయారు చేసి ఇవ్వచ్చు . ఎప్పటికప్పుడు తాజాగా తరిగిన పండ్ల ముక్కలు సిద్ధం చేసుకొని వాటిని ఏదో రూపంలో అయినా పిల్లలు తినేలా చేయవచ్చు . వీలైతే పెరుగుతో,పాలతో ఇవ్వచ్చు. వెన్న లేకుండా పాప్ కార్న్ తయారు చేయవచ్చు. మొక్క జొన్న విత్తులు కుక్కర్ […]
మారండి బాబు
కొత్తగా కొన్న వాహనాలకు నిమ్మకాయలు ,మిరపకాయలు కట్టడం ,ఇంటికి దిష్టి తగులుతోందని గుమ్మడికాయలు ,రాక్షసుల బొమ్మలు తగిలించడటం చూస్తూవుంటాం. మూఢ నమ్మకాలే ఇవి. లాజిక్ కు అందని విషయాలు. ఇలాంటి నమ్మకాలు మనుష్యులను ప్రమాదంలోకి నెడతాయి. ఒక ఇంటర్యూకి, పరీక్షకు ఫలాన రంగు పెన్ తీసుకుపోవాలనొ, అచ్చోచ్చిన పెన్ అని తీసుకుపోతారు. ఒకవేళ ప్రమాదవశాత్తు అది పోతే మానసిక ధైర్యం పోయి వెళ్ళిన పని విజయవంతంగా నెరవేర్చలేకపోతారు. ఎవరైన ఎదురొస్తే, ఫలాన రంగు దుస్తులు వేసుకొంటే , […]
ఏదైనా మితంగా
పంచాదార ,తీపి పదార్థాలు తినడం మానేస్తే డయాబెటిస్ అదుపులో ఉంటుంది అనుకొంటారు కానీ అదోక్కటే సరికాదు కేవలం చక్కెర మాత్రమే కారణం కానేకాదు. బ్లడ్ షుగర్ స్థాయిల్ని క్రమంలో ఉంచటంలో శరీరంలో ఉత్పత్తి చేయగల ఇన్సులిన్ పని చేస్తుంది. శరీరంలో ఇన్సులిన్ తగ్గడం లేదా పూర్తిగా లేకుండా పోవటం వ్యాధికి కారణం. అలాగే జీవన శైలి కూడా కారణం . కాకపోతే తియ్యని పదార్ధాలు అతిగా తీసుకోవటం ,కొవ్వు పేరుకొని స్థూలకాయం రావడం వంటివి ఆరోగ్యాన్ని పాడు […]
శ్రద్ధ పెట్టాలి
ఎండలొస్తున్నాయి అంటే చమటలు పట్టిస్తాయి. కాసేపు బయటి వాతావరణంలో గడిపినా స్వేదం ,చర్మంపై మురికి కలిసి దుర్వాసన వస్తాయి. స్థనాలు, చేతుల కింద, వ్యక్తిగత ప్రదేశాలు ఎక్కువ చమటలు పట్టే ప్రాంతాలు. స్వేద గ్రంథులు ఇక్కడ బాగా పనిచేస్తాయి. ఈ స్వేదంలో బ్యాక్టిరియా కలిసి వాసన వస్తుంది. ప్రతి రోజు రెండు పూటల స్నానం తప్పని సరి . యాంటి బాక్టీరియా సబ్బులు ఉపయోగించి తీరాలి. చేతుల క్రింద డియోడ్రెంట్ లు యాంటి పరిసిస్టెంట్ వాడితే వాసన రాకుండా […]
ఎంతో ముచ్చట
ఎంతో ఆధునికంగా కనిపిస్తున్నా ప్రత్యేక సందర్భాల్లో అమ్మాయిలు పాత కాలపు నగలు ,పట్టు లంగాలే కోరుకొంటారు. రాత్రి వేళ జరిగే ఫంక్షన్స్ లో కళ్ళకు ఆకట్టుకునేది రాళ్ళతో కూడిన సంప్రదాయ నగలే . ముఖ్యంగా అమ్మాయిలకు బుట్ట చేతులతో జాకెట్లు, పరికిణీలకు కరెక్ట్ గా మ్యాచ్ అయ్యేది వంకీలు . కుడిమోచేతికిపైగా ఈ రాళ్ళ వంకీలు ప్రత్యేకంగా అందంగా ఉంటాయి. ఈ వంకీల్లో వజ్రాలు మెరిసే రాళ్ళు ఉంటే ఇంకా ఆ రాత్రి వేళ మరింత ఆకర్షణీయంగా […]
నెమ్మదిగా తినండి
నెమ్మదిగా హాడావుడి లేకుండ తినండి అనే చెపుతారు పెద్ద వాళ్ళు . కానీ హడావుడి పరుగుల జీవితంలో నెమ్మది అన్న పదం అదృశ్యమైపోతుంది. తాగుతూ వంటచేయడం,తింటూ ఫోన్ మాట్లాడటం, ఆఫీస్ వర్క్ చేస్తూ స్నాక్స్ తినడం ఇప్పటి అలవాట్లు. 66వేల మందిపై అధ్యయనం చేసి ఒక రిపోర్టు ఇచ్చారు పరిశోధకులు. ఆధ్యయనం ప్రారంభానికి ముందర ‘బిఎంఐ’ని పరిగణనలోకి తీసుకున్నారు. 40శాతం మంది గబగబా ఆహారం తినేవాళ్ళు అధ్యయనం ముగిసేసరికి వీళ్ళ ‘బిఎంఐ’రిపోర్టు ఎక్కువైందట. అధిక బరువు సమస్య […]
పట్టు కట్టు కోరా పట్టు
పట్టుచీరె ఎప్పుడు సెలబ్రేషన్ . అందులో పట్టులోనే ఎన్నో వెరైటీలు , సింపుల్ డిజైన్లతో బరువు లేకుండా సహాజమైన వర్ణాలతో కనువిందు చేస్తున్నాయి. ఏ ఫంక్షన్ లకైనా అనువుగా అమరేవి ఇటు బెనారస్ కోరా సిల్క్ లు, అటు కంచి ఆరణి పట్టు చీరెలు. ముచ్చటైన మంచి రంగుల కలపోతలతో ,చీరె నిండుగా డిజైన్ తో ఆరణి పట్టు ధగధగలాడే పూల డిజైన్ లతో పసిడి తీగల అల్లీకలు ,బెనరస్ కోరా సిల్క్ అందమే అందం. వీటినీ […]
మరింత అందం
నెక్లెస్ , చెవి దిద్దులు ముఖాకృతికి నప్పేలా ఉండాలి. ఆప్పుడు మొహం ఓవెల్ షేప్ లో ఉంటే అన్నీరకాల స్టయిల్ నెక్లెస్ లు బావుంటాయి. ఇయర్ రింగ్స్ , హూప్స్ షాండ్లియర్స్ బావుంటాయి. హార్ట్ షేప్ ముఖాకృతి గనక అయితే షార్ట్ నెక్లెస్ లు కర్వ్ లతో ఉన్నవి బావుంటాయి. కాలర్, ఇయర్ రింగ్స్, హూప్స్ టియర్ డ్రాప్స్ , ట్రయాంగిల్స్ చక్కగా నప్పుతాయి. ఇక డైమాండ్ షేప్ ముఖాకృతికి నెక్ లైన్ జ్యూయలరీ స్టైల్ నప్పుతుంది. […]
కార్టూన్స్ చూడనివ్వండి
పిల్లల తెలివి తేటలు పెంచే కార్యక్రమాలు ఎంపిక చేస్తే వాళ్ళు కార్టూన్ ఛానెల్స్ చూడటం వల్ల పెద్ద నష్టం లేదంటున్నారు . కార్టూన్లు చూపిస్తూ వాళ్ళకు నెమ్మదిగా కామిక్ పుస్తకాలు అలవాటు చేయవచ్చు . చూసే కార్టూన్ లు పిల్లల్లో చదివే అలవాటును కళాత్మకంగా ఆలోచన శక్తిని పెంచుతాయి. వాళ్ళలో భాషానైపుణ్యాలు మెరుగు పడతాయి. పదాలు ఎలా పలకాలో సులభంగా నేర్చుకొగలుగుతారు. మంచి ఇంగ్లీష్ నేర్చుకొగలుగుతారు. అయితే దేనికైన మితం ఉంటుంది. వాళ్ళకు ఎంత వరకు ఉపయోగమో […]
ఒత్తిడికి వైద్యం
ఒక లక్ష్యం నిర్ణయించుకుని దాని కోసం పరుగు తీయడం అవసరమే కానీ దాని వల్ల కలిగే ఒత్తిడి మాటేమిటి ? ఇందుకు గానూ ఒత్తిడిని తగ్గించే ఆహారం గురించి ఆలోచించమంటున్నారు ఎక్స్ పర్ట్స్. అమ్మాయిల్లో సాధారణంగా కనిపించే పోషకాహార లోపంలో కాల్షియం ముఖ్యం . అందుకే పాలు తప్పని సరిగా తాగాలి. పాలల్లోని యాంటీ ఆక్సిడెంట్లు ,విటమిన్లు ,బయోయాక్సిన్ ప్రోటీన్లు ఒత్తిడిని నిరోధించటంలో కీలకంగా పని చేస్తాయి. అలాగే భాధంలో ఉండే పోషకాలు కూడా ఒత్తిడిని తగ్గిస్తాయి. […]
ఇవి మంచి కానుకలు
ఎన్నో పార్టీలకు , పుట్టిన రోజు ఫంక్షన్స్ కు హాజరవుతాము. ఒక్కొసారి వాళ్ళకు ఇచ్చేందుకు మంచి కానుక ఏదో ఎంత ఆలోచించిన తట్టదు. సందర్భం ఏదైనా సరే చక్కని మొక్కని బహుకరించటం మంచి పద్ధతి. కాస్త చోటు ఉన్న అమర్చు కోగలిగే, స్టెప్స్ ఉన్న పూల కుండీల్లో మనీ ప్లాంట్స్,జేడ్ , మాండ్ విల్లా మొదలైన మొక్కలు పెట్టి ఇవ్వొచ్చు. టీనేజ్ అబ్బాయి, అమ్మాయిలు ఎవరైనా సరే వ్యాయామ పరికరాలు ఇస్తే వాళ్ళు ఎంతో సంతోషిస్తారు. చిన్న […]
ఓవర్ ఎక్స్ పోజింగ్ వద్దు
మొదటి సినిమా ‘అబ్బాయితో అమ్మాయి’ సినిమాతో ప్రేక్షకులకు పరిచయం అయింది పాలక్ లల్వాని. మరెన్నో హిందీ సీరియల్స్ కు పని చేశారు. ఈ రంగం గురించి ఆయనకు బాగా తెలుసు. సినిమాలకు కొత్త కనుక ఎలాంటి కథలు సూటవుతాయో ఆయన సలహా తీసుకుంటున్నా. సైకాలజీ అండ్ ఫిలాసఫీలో గ్రాడ్యూయేషన్ పూర్తైంది. సినిమాల్లోకి చాలా ఇష్టంతో వచ్చాను .కాస్ట్యూమ్స్ విషయంలో చాలా పర్టిక్యూలర్ గా అడిగి తెలుసుకొంటున్నాను. అలా అయితేనే సినిమాలో నన్ను ఎలా చూపించబోతున్నారో నాకు అర్థం […]
