Dr. Bibha Chowdhuri

Dr. Bibha Chowdhuri

Dr. Bibha Chowdhuri

Dr. Bibha Chowdhuri  పేరు ఒక నక్షత్రానికి పెట్టారు. నెక్స్ టాన్స్ నక్షత్ర మండలం లోని “హెచ్ డీ 86081″నక్షత్రం పేరు Dr. Bibha Chowdhuri  పేరు పెట్టారు ఇంటర్నేషనల్ ఆస్ట్ర నామికల్ యానియన్ . కలకత్తా లో జన్మించిన చిచా ఫిజిక్స్ చదువుకున్నారు . 1939 లో ప్రఖ్యాత బోస్ ఇన్ స్టిట్యూట్ లో దేవేంద్ర మోహన్ బోస్ లు కలసి ప్రాథమిక కణమైన బొసంలా ను గుర్తించారు . భరత్ లో టాటా  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ పండమెంటల్ రీసెర్చిలో ఎనిమిదేళ్ళ పాటు పనిచేశారు . కోలార్ గోల్డ్ ఫీల్డ్ పరిశోధనల్లో కీలక పాత్ర పోషించారు . కలకత్తాలోని సాహా  ఇన్ స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ లో పాఠాలు బోధించారు . 1991 ఆమె మరణించే వరకు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు .