అద్దెకు ఫ్యాషన్ వేర్

అద్దెకు ఫ్యాషన్ వేర్

అద్దెకు ఫ్యాషన్ వేర్

అద్దె కు అందమైన ఖరీదైనా గౌన్లు కావాలా? హైద్రాబాద్ లో fly robe gownes on rent in hyderabad లో ఆన్ లైన్ లో ఆర్డరివ్వచ్చు బ్రాండెడ్ ,డిజైనర్ ఎంతో ఖరీదైనా వైనా రీతు కుమార్ ఆర్మాని, సవ్యసాచి ,మనీష్ మల్హోత్రా ఎవరి ఫ్యాషన్ వేర్ అయినా సరే కొనుక్కోనవసరం లేకుండా అద్దెకు తెచ్చుకోవచ్చు. ఎన్నో అన్ లైన్ స్టోర్స్ ఉన్నాయి. బాంబే ,ఢిల్లీ ,కలకత్తా ఎక్కడైనా సరే కోత్త కలక్షన్స్ ని వినియోగదారులకు అందిచటంలో పోటీ పడుతున్నాయి. ఈవ్స్ 24 కామ్ జువెల్ లైబ్రరీ అయితే వజ్రా భరణాలే అద్దెకు తెచ్చుకోవచ్చు. అన్ లైన్ స్టోర్ ఓపెన్ చేసి రూల్స్ రెగ్యూలేషన్స్ తెలుసుకోవచ్చు.