personality development
నేనెంతో అందమైన దాన్ని
అద్దంలో చూసుకుంటూ నేను భలే బాగున్నాను. నేను చాలా అందమైన దాన్ని అనుకునేవాళ్లు చాలా మంది ఉంటారు. కానీ ఇలా సంతృప్తి పడటం ఎంతో మంచిదనీ ఇలా అనుకోవటం వల్ల వాళ్ళ జీవితంలో వచ్చే ఎన్నో రకాల వడిదుడుకుల్ని సమర్ధవంతంగా ఎదుర్కునే మానసిక ధైర్యం ఉంటుందనీ చెపుతోంది ఒక పరిశోధన ఎలాగంటే తమ రూపం బరువు పట్ల సంతృప్తిగా ఉన్నవాళ్లకి ఆనందంగా వుంటుందనీ వాళ్ళకి జీవితంలో నిరాశ సంతృప్తి ఎదురవదనీ ఒక వేళ ఎదురైనా తమకుండే పాజిటివ్ […]
