multi tasking tool
ఇదొక్కటే ఎన్నో పనులు చేస్తుంది
వంటింట్లో ఒక ఫ్రూట్ ప్లాంట్ మల్టీ కిచెన్ టూల్ సెట్ ఉందనుకోండి. ఎన్ని పనులు చేస్తుందంటే బత్తాయి నిమ్మ రసాలు తీయటం బటర్ ని తురమటం పండ్లు కోయటం లాంటి ఎన్నో పనులు ఈ చిన్న యాపిల్ లా కనిపించే పరికరంతో చేసేయచ్చు. రెండు మూడు పనులకు ఉపయోగపడేలా వస్తువు మల్టీ పర్పస్ వస్తువులకు ఎంతో క్రేజ్. పైగా బోలెడు స్థలం ఆదా. కొత్తగా పెళ్ళైన దంపతులు చూసే వస్తువుల్లో ఇదొకటి చాలా ఉపయోగం. ఇది యాపిల్ […]
