Wednesday, 07 Oct, 2026

హ్యాండ్ బ్యాగ్ బరువు వల్లే ఈ ప్రాబ్లం

ఎప్పుడో ఓసారి మనిషన్నవాడికి తలనొప్పి రావడం అత్యంత సహజం. సరైన నిద్ర లేకపోయినా, సుదీర్ఘ ప్రయాణాలు, అతినిద్ర, మంచి నీళ్ళు సరిగా తగకపోవడం, ఎక్కువ సేపు కదలకుండా కూర్చోవడం, ఇలాంటి కారణాలు కాకుండా మనం రోజు బుజానికి తగిలించుకునే హ్యాండ్ బ్యాగ్ బరువు కుడా తలనొప్పికి కారణం అవుతుందిట. మనం మోసే చేతి నుంచి మన శరీర బరువులో పది శాతానికి మించి వుంటే, ఆ బరువు ఓత్తిడిగా మారి ముందు బుజాలు, మెడ నొప్పికీ తర్వాత […]