Tuesday, 13 Oct, 2026

దసరా స్పెషల్ కెంపుల నగలు

పండగ నగలు కాస్త ఆడంబరంగా వున్నా పర్లేదు. మెరిసే దుస్తులు,ధగధగలాడే నగలు పండగ వాతా వరణాన్నితీసుకొస్తాయి . తొమ్మిది రోజుల పాటు జరిగే దేవి నవరాత్రి ఉత్సవాల్లో,బతుకమ్మ పండగలు దాండియా ఆటల్లో అమ్మాయిలు మెరిసిపోవాలంటే కెంపుల నగలు ఎంచుకోమంటున్నారు ఎక్సపర్ట్స్ . అందులో టెంపుల్ డిజైన్లు ఇంకా బావుంటాయి. టెంపుల్ జ్యూవెలరీ ఇప్పుడు అచ్చమైన బంగారం లోను వన్ గ్రామ గోల్డ్,వెండి నగలుగాను వస్తున్నాయి . పట్టు చీరలకు, లెహంగా కు మంచి కాంబినేషన్ ఈ కెంపుల […]

ఇంటర్నెట్-డీ-అడిక్షన్ సెంటర్స్

గంటల కొద్దీ ఫోన్ లలో నే గడుపుతుంటారు. ఇంటర్నెట్ వాడకం ఎక్కువైపోయింది బ్రౌజింగ్,చాటింగ్,పోస్టింగ్,కామెంట్స్ ఇదే వ్యసనం,మరి దీనినుంచి బయటపడే అవకాశం ఎలా ? . ఏదైనా మితంగా ఉన్నతవరకే ఆనందం మితిమీరితే అనారోగ్యమే మద్యపానం,దూమపానం లాంటి వ్యసనాల్లాగ ఇప్పుడు ఇంటర్నెట్ కూడా వ్యసనం. అందుకే ఇంటర్నెట్ డీ – అడిక్షన్ సెంటర్లు వస్తున్నాయి. రెండు నెలల క్రితం మొదటి సరిగా బెంగళూర్ లో డీ – అడిక్షన్ సెంటర్ ప్రారంభమయింది చాలా త్వరలో ఢిల్లీ,హైద్రాబాద్ లకు కూడా […]

ఆరోగ్యాన్నిచ్చే దాండియా

పండగ కోసం ప్రాక్టీస్ చేసే దాండియా,కోలాటం డాన్సుల్లో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటారు ఎక్సపర్ట్స్. ఈ నృత్యాలతో శరీరం మొత్తానికి వ్యాయామం అందుతోంది నడుము దగ్గర చేతుల దగ్గర కొవ్వు తగ్గిపోతుంది. ఒత్తిడి అదుపులోకి వస్తుంది. శరీరాన్ని వేగంగా కదిలిస్తూ,కింద కూర్చొని లేస్తూ వేగంగా ఆడే ఆటని ఒక గంట పాటు చేస్తే వంద నుంచి ఐదు వందల వరకు కేలరీలు కరిగి పోతాయి. ఇది మంచి వ్యయామం కూడా. గుండెకు రక్త ప్రసరణ చక్కగా జరుగుతోంది. […]

ఇది నిజంగా సాహసం

జారుడుబల్ల పై నుంచి జారటం పసితనం లోనే ధ్రిల్లనిపిస్తుంది. అమెరికాలో ఏకంగా ఒక బిల్డింగ్ పై స్కై స్లైడ్ పేరుతొ ఒక జారుడు బల్ల నిర్మించారు అది గాజుతో చేసిన స్లైడ్. లాస్ ఏంజెల్స్ లో యు.ఎస్ బ్యాంక్ టవర్ అనే ఎత్తయిన భవనంపైన 70 వ అంతస్థు నుంచి 695 అంతస్థుకి ఈ గాజు స్లైడ్ పైన ద్రోలిన జారుతూ రావచ్చు . దాన్ని పొడవు 45 అడుగులు ఈ రైడ్ పూర్తిగా నాలుగు సెకన్ల […]

వెండి వానకు ఆకుగొడుగు

అతి మాములుగా ఉంటే గొప్పేముంది. అవసరము తీరాలి అందంగా వుండాలి. నలుగురు మెచ్చుకోవాలి అలావుంటేనే వస్తువుకైనా మార్కెట్ వుంటుంది . అదే గొడుగు పచ్చని అందమైన ఆకుల్లా వుంటే ,ట్రాన్స్ పరెంట్ గా అందమైన పూలతో నిండి వుంటే చూడగానే ఆకట్టుకునేలా వుంటే ఎంతో బావుంటుంది. అలా అందాల ఆకు గొడుగు మార్కెట్ ని ఏలేస్తోంది ఫోలియాజ్ అంబ్రిల్లాలు అటు వాన నుంచి కాపాడుతాయి చూసేందుకు అద్భుతంగా ఉంటాయి. ఫొటో షూట్ లో మంచి లుక్ ఇస్తాయి. […]

“శ్రీ గాయత్రి దేవి ప్రసాదం”

జగముల చిరు నగవుల పరిపాలించే జననీ అనయము మము కనికరమున కాపాడే జననీ!! ఈ రోజు శ్రీ గాయత్రి దేవి అవతారం సఖులూ!!  పార్వతి దేవి గాయత్రి మాతగా అవతరించి భక్తులు కోరిన కోర్కెలు తీర్చే దేవత.గాయత్రి దేవి అవతారం సర్వ పాపాలు తొలగించి ఙ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఈ రోజు లేత ఎరుపు రంగు వస్త్రధారణ చేయాలి.గాయత్రి కవచంను పారాయణం చేయాలి.కుంకుమార్చన చేసిన గాయత్రి దేవి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి.సుహాసిని పూజలు నిర్వహిస్తారు. నిత్య ప్రసాదం: కొబ్బరి,పండ్లు,అల్లపు […]

ఒత్తిడి తోనే అధిక బరువు

ఒత్తిడి తో బరువు పెరిగి పోతారంటున్నాయి అధ్యయనాలు దీర్ఘకాలిక స్ట్రెస్ తో బాధపడేవారిలో స్థూల కాయం వచ్చే అవకాశాలు ఎక్కువగా వున్నాయని అధ్యయనాల్లో గుర్తించారు. అనేక నెలలు పాటు కార్డిసోల్ స్థాయులు అధికంగా ఉన్నపుడు మరింతగ బరువు పెరిగే అవకాశం ఉంది ఈ వత్తిడిలో అదే పనిగా ఏవో తినేస్తు వుండటం వల్ల ,అలాగే స్వీట్ ,చెక్కర ,క్యాలరీలు గల పదార్దాలు ఇష్ట పడటం వల్ల ఈ సమస్య వస్తుంది. స్ట్రెస్ హార్మోన్ కార్డిసోల్ జీవక్రియలో కొవ్వు […]

వయసు దేముందీ ?

డ్రైవింగ్ టెస్ట్ కోసం కార్లో కూర్చున్నాక ,కాస్త నెర్వస్ గా అనిపించింది . కాసేపు మాట్లాడాక నార్మల్ అయ్యాను అసలీ లైసెన్స్ నాకెంతో అత్యవసరం అన్నది విన్నీ శాంపి ఆనందంగా 75 ఏళ్ళ వయసులో ఆమెకు నిజంగానే డ్రైవింగ్ లైసెన్స్ చాలా అవసరం . బ్లడ్ వుడ్ ట్రీ అసోసియేషన్ ఈ లైసెన్స్ కోసం చాల సహాయం చేశారు ఆమెకు . ఇప్పుడంత అవసరం ఏమిటీ అంటే ఈ 75 ఏళ్ళ ఆమెతో ఆమె అక్క కూడా […]

పొటాషియం చాలా అవసరం

వర్క్ అవుట్స్ తో పాటు పొటాషియం తీసుకుంటేనే శరీరం శక్తిని నింపుకుంటుంది. వర్క్ అవుట్స్ తో కండరాలు అలిసిపోకుండా నొప్పులు రాకుండా పొటాషియం సహాయం చేస్తుంది. రోజువారి ఆహారంలో మనిషికి 4700 మిల్లీ గ్రాముల పొటాషియం అవసరం. ఇది పండ్లు కూరగాయలలో లభిస్తుంది రోజు ఐదు సార్లు తప్పని సరిగా వాటిని తీసుకోవాలి. డైటీషియన్లు సలహా ప్రకారం ఒక అవకాడో లో 690 మి. గ్రా,పావుకప్పు ఎండా బెట్టిన ఆప్రికాట్ లో 378 మి. గ్రా,ఒక చిలకడదుంపలో […]

ఆలోచన మళ్ళించటం బెటర్

ఎక్కువసేపు ఆలోచిస్తే మెదడు సృజనాత్మకతను కోల్పోతుందనీ ,ఏదైనా కొత్తగా చేయాలనీ ప్రయత్నిస్తూ ఉంటే ఆలా మెదడు అలిసిపోయేదాకా ఆలోచించవద్దు అంటున్నారు పరిశోధకులు . మెదడు ఫ్రెష్ గా ఉండాలి . తుది నిర్ణయంకోసం మెదడుకు పనిపెట్టే ముందర ,అసలా పని గురించి క్షుణ్ణంగా అధ్యయనం చేయమంటున్నారు . మెదడు చురుగ్గా ఈ అధ్యయనాన్ని వంట పట్టించుకొంటుంది . లేదా మెదడు వెంటనే నిర్ణయం తీసుకోలేక గందరగోళ పడుతుంది పదినిముషాల ఆలోచన అవతల పడేసి కొద్దిసేపు బయట నడవమంటున్నారు […]

ఇక శాకాహారం తినాలి

పాల ఉత్పత్తుల్ని అధికంగా తీసుకోవటం వల్ల ఉష్ట మండల ప్రాంతాల్లో జీవవైవిధ్యం దెబ్బతింటోంది అంటున్నారు నిపుణులు. వ్యవసాయానికి బదులుగా మాంసం కోసం జంతువుల పెంపకం ఎక్కువవుతుంది . వీటికోసం ఎక్కువ భూమి కేటాయిస్తున్నారు . పశు జనాభా పెరగటంతో జల వనరులు అడుగంటుతున్నాయి . వాతావరణ కాలుష్యం పెరుగుతుంది . పశుసంపద పెరగటంతో అనేక వృక్ష జాతులు అంతరించి పోతున్నాయి . దీనిలో పర్యావరణానికి తరగని నష్టం వస్తుంది . మానవాళి ఆహారపు అలవాట్లు మార్చుకోనట్లయితే ఉష్ట […]

పాదాల ఇన్ ఫెక్షనా ?

వర్షం ఆగకుండా పడతూ వుంటే పాదరక్షలు తడిసి వేళ్ళ మధ్య ఫంగల్ ఇన్ ఫెక్షన్ వస్తుంటుంది స్నానానికి యాంటి బాక్టీరియల్ సోప్ వాడాలి. పదాలు పూర్తిగా తడిలేకుండా తుడుచుకొని యాంటి ఫంగల్ పౌడర్ అద్ది చెపులు వేసుకోవాలి. సాక్స్ వేసుకునే అలవాటు వుంటే పాదాలు పూర్తిగా ఆరిపోయాకే వేసుకోవాలి రాత్రి పూట నిద్రించే ముందర కాళ్ళు శుభ్రంగా కడిగి పూర్తిగా పొడి ఆరేదాకా తుడిచి యాంటి ఫంగల్ క్రీమ్ రాయాలి. డాక్టర్ సలహాతో యాంటి ఫంగల్ టాబ్లెట్స్ […]

పొలాల్లో ఏర్పాటు చేస్తే బెస్ట్

సాధారణంగా సౌర విద్యుత్ కేంద్రాలు,సౌర ఫలకాలు ఆరు బయట ఏర్పాటు చేస్తారు . తీవ్రమైన వేడిగాలులకు వాటి పనితీరు దెబ్బతింటుంది . అదే సౌర ఫలకాలను వ్యవసాయ భూముల్లో ఏర్పాటుచేస్తే అత్యధిక స్థాయిలో విద్యుత్ ను ఉత్పత్తి చేస్తాయి . పంటలు కూడా బాగా పండుతాయి . అంటే మనుషుల లాగా సౌర ఫలకాలు గాలి తగలాలి . చల్లగాలితో పాటు వాతావరణం పొడిగానూ ఉండాలి . వాతావరణంలోని తేమ వేడెక్కితే వాటి పనితీరు తగ్గిపోతుంది . […]

అలొవెరాతో బెస్ట్ ఫ్యాక్స్ 

ప్రతి ఇంట్లోనూ అలొవెరా మొక్క పెంచుతున్నారు, దానిలో విటమిన్ సి,ఇ ,బేటా కెరోటిన్ వార్ధక్య ప్రక్రియను నెమ్మదింప జేసి చర్మాన్ని మంచి హైడ్రేషన్ లో ఉంచుతాయి. ఇందులో 90 శాతం నీళ్ళు,అనేక అత్యవసర పోషకాలు ఉంటాయి. ఇంట్లో ఒక్క మొక్క వుంటేఎన్నో ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు అలొవెరా జెల్,కుకుంబర్ పేస్ట్ పెరుగు తేన కలిపిన ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా వుంటుంది.  అలొవెరా గుజ్జు,పసుపు తేన కలిపిన ప్యాక్ చర్మానికి తక్షణ మెరుపు ఇస్తుంది. […]

 తయారీ ఎంతో తేలిక 

ఇంట్లో తయారు చేసుకునే నూనెలు శిరోజాలకు మెరుపు పోషకాలు ఇస్తాయి. ఉసిరి మెంతి గింజలు కలిపి తయారు చేసుకునే నూనె, ఇటు జుట్టుకు పోషకాలతో పాటు చుండ్రుకు చక్కని ముందుగా ఉపయోగపడుతోంది. 15 గ్రాముల ఎండు ఉసిరికాయలో,ఓ స్పూన్ మెంతి గింజలు తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని వంద ఎం ఎల్ స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో గానీ నువ్వుల నూనెలో కానీ కలుపుకోవాలి దాన్ని గాజు సీసాలో పోసి గట్టిగ మూత బిగించి పదిహేను […]

వేలాడే వంతెన

ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే వంతెన రష్యాలోని సోబి నేషనల్ పార్కులో చూడొచ్చు . నదులు దాటాలన్నా ,కొండలు దాటాలన్నా వంతెనలు కావాలి కానీ ఈ వంతెనను ,కొండలు లోయలలో తిరుగాడే జంతువులను ,వాటి సహజ పరిస్థితులలో చూసేందుకు గాను నిర్మించారు . 650 అడుగుల ఎత్తులో 1800 నిడివి గల ఏ వంతెన రెండేళ్ళ పాటు ఎంతో కష్టపడి కట్టారు మూడువేలమంది ఈ వంతెన పై నిలబడి పార్కులో విశేషాలు చూడవచ్చు .

ఏరోబిక్ తో అందం

యవ్వనంలో మెరిసిపోయేందుకు ఎన్నో సౌందర్య ఉత్పత్తులు వాడతారు . స్పా చికిత్సలు తీసుకొంటారు . కానీ వాటికంటే ఇంటెన్సిటీ తో కొనసాగించే ఏరోబిక్స్ వ్యాయామాలలో మరింత ఫలితం ప్రభావం ఉంటాయని శాస్త్రవేత్తలు అంటారు . ఇటువంటి వ్యాయామాలతో కండరాలు సాగిపోకుండా కణాల పనితీరుపై అనుకూల ప్రభావం చుపిస్తాయంటారు . ఈ వ్యాయామాలు బరువును అదుపులో ఉంచుతాయి . సౌందర్య చికిత్సల కంటే వ్యాయామం తో రక్త ప్రసరణ సవ్వంగా జరిగిన చర్మం మెరుపుతో ఉంటుందంటున్నారు . ReplyForward

జీరో సైజ్ లు  నమ్మను 

జిల్  సినిమా తర్వాతే కెరీర్ ను సీరియస్ గా తీసుకున్న హీరోయిన్ గా కొనసాగాల అంటే ఎం చేయాలో ఒ పట్టిక రాసుకున్న. అందులో ఫస్ట్ పాయింట్ నేను బరువు తగ్గాలని అంటూ చెప్పుకొచ్చింది. రాశీఖన్నా చాలా కష్టం మరి జీరో సైజ్ తెచ్చుకోవటం కానీ నా ఆలోచన అటుగా లేదు ఫిట్ గా ఉండాలి అనుకుంటున్న అసలు ఆ జిరో సైజ్ లను నేను విశ్వసించను అందంగా ఉంటే చాలు అందంగా తెరపైన కనబడాలనే నా […]

ఈ వేదిక అత్యవసరం

ఒకానొక సమయంలో నేను తీవ్రమైన మానసిక అనారోగ్యానికి గురయ్యాను . ఎంతో మానసిక శక్తి ని కూడగట్టుకొని దాన్నుంచి బయటపడ్డాను అని పబ్లిక్ గా చెప్పింది బాలీవుడ్ నటి దీపికా పడుకొనె, తనలాంటి బాధితులకోసం లివ్ లవ్ లాఫ్ అనే సంస్థను ఏర్పాటు చేశారామె . ఇప్పుడు మానసిక ఆందోళన అంశం పై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు అందరూ చర్చించేందుకు గాను లెక్చర్ సిరాస్ వేదికను సిద్ధం చేస్తోంది . ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులను ఈ […]

రికార్డ్ సృష్టించిన సారా థామస్

అమెరికాకు చెందిన 37 ఏళ్ళ సారా థామస్ ఇంగ్లీష్ ఛానల్ కు నాలుగు సార్లు ఈదిన మొదటి మహిళగా రికార్డ్ సృష్టించింది . అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో పుట్టి పెరిగింది  సారా థామస్ . ఈ మారథాన్ స్విమ్మర్ ఇప్పటికి మూడుసార్లు ఇంగ్లీష్ ఛానల్ ఈదింది 2017 నవంబర్ లో సారా రొమ్ము కాన్సర్ కు గురైందని తెలిసింది . కీమో రేడియేషన్ చికిత్సల తర్వాత కేన్సర్ నుంచి బయట పడిన సారా 2019 సెప్టెంబర్ 15 […]