రెండతస్థుల ఊరు
రెండతస్థుల ఊరు ,ఊహించేందుకు ఆశ్చర్యంగా ఉంది కానీ,బ్రెజిల్ వెళితే నిజంగానే కనిపిస్తుంది. ఇక్కడే ఉంది లాసెర్దా ఎలివేటర్. ఈ రెండతస్థుల ఊరిని కలిపేవారధి ఇదీ . ఇక్కడ సాల్వడార్ అనే టీన్ ,సిదాడ బైక్స్, సిదాడ అల్టా అనే రెండు సిటీలుగా విడిపోయి వుంటుంది. సముద్ర తీరంలో ఉండే ఈ రెండు ఊర్లు ఒక సిటీ కింద,రెండో సిటీ 279 అడుగుల ఎత్తులోను వుంటుంది. కింద సిటీ నుంచి,పై సిటీకి వెళ్ళెందుకు ఒక లిఫ్ట్ అన్నమాట లాసెర్దా […]
“ద్వారపూడి అయ్యప్ప ప్రసాదం”
స్వామి శరణం!! శరణము అయ్యప్ప హరి హర సుతవో!! పావన చరిత!! మగువలూ!! చలికాలం మొదలైంది కదా!!మార్గశిర పూజలతో హడావుడి గా వుండి వుంటారు.మరి అయ్యప్ప స్వాములు మాలధారణ,పడి పూజలు,ఇరుముడలతో భక్తి ప్రపత్తులతో నీరాజనం సమర్పిస్తున్నారు. అయ్యప్ప అంటే గుర్తు వచ్చేది శబరిమల.అలాంటి ఆంధ్రా శబరిమలని తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి- కాకినాడ సమీపంలో ద్వారపూడి లో చూడవచ్చు. భక్తులు గురుస్వామి మాలధారణ , ఇరుముడులకు ఈ క్షేత్రానికి వచ్చి వినాయకుడికి,కుమారస్వామిని,అమ్మవారిని దర్శించుకుని తరిస్తారు. ఈ […]
దంతాలు మెరుపుతో
కాఫీ,టీ,కూల్ డ్రింక్ లలో ఉండే ఆమ్ల తత్వంతో దంతాలపైనా గార ఏర్పడుతోంది. దంతాలపైనా ఎనామిల్ పాడవకుండా ఉండేందుకు కొన్ని చిట్కాలు పాటించాలి. నిమ్మరసం పేస్ట్ వంట సోడా కలిపి వాడితే మంచి ప్రయోజనం ఉంటుంది. కొంచం పేస్ట్ ను కప్పులో వేసి అందులో ఐదారు చుక్కల నిమ్మరసం వంట సోడా వేసి మెత్తగా పేస్ట్ లాగా కలిపి దానితో దంతాలను బ్రష్ చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి వాడిన గార పోతుంది. అలాగే రాతి ఉప్పు మెత్తగా […]
తింటేనే ప్రయోజనం
ప్రొద్దుటే వ్యాయామాలు చేయటం మంచిది అనుకొంటారు కానీ ,ఖాళీ కడుపుతో ఎక్సర్ సైజులు చేయటం మంచిది కాదంటున్నారు . వర్కవుట్స్ కు ముందు తిన వలసిన పదార్దాలు ఉంటాయి కాంప్లెక్స్ ,సింపుల్ కార్బోహైడ్రేట్స్ తినాలి . దానివల్ల వర్కవుట్స్ చేసినంత సేపు లోపల శక్తి నెమ్మదిగా స్థిరంగా ఉంటుంది . రోజంతా ఎనర్జీ లభిస్తుంది . ఉదయం వ్యాయామం చేసేముందర అరటిపండు లేదా ఒక పూర్తి పండును టోస్ట్ తో పాటు తినాలి. వ్యాయామానికి కాస్త […]
కాస్త తగ్గించండి
మొబైల్ ఫోన్ శరీరానికి వీలైనంత దూరంగా ఉంచుకొని స్పీకర్ ఆన్ చేసుకొని మాట్లాడండి అంటున్నారు డాక్టర్లు. అత్యవసర వినియోగం వరకే పరిమితం చేయండి,లేదా వాట్సాప్,మెసేజ్ ల రూపంలోనే ఎక్కువ సమాచారం పంపండి . ఈ ఫోన్ లోంచి వెలువడే రేడియేషన్ మెదడు శరీర భాగాలపై దుష్ప్రభావం చూపెడుతుంది అంటున్నారు . పొద్దున లేచిన దగ్గర నుంచి అలారం తో మొదలు పెట్టి సీరియల్స్ ,సినిమా,పాటలు అన్ని ఫోన్ లోనే అనుకోకండి ,ఇలా అతిగా ఆధారపడితే ఫోన్ అడిక్షన్ […]
దృడత్వం ప్రధానం
ఫిట్ గ వుండేందుకు సెలబ్రెటీలు అందరు ఆహార నియమాలు పాటిస్తారు. వ్యాయామం వారి దినచర్యలో భాగంగా ఉంటుంది. అయితే అందంగా కనబడటం కంటే దృడంగా ఉండటం చాలా ముఖ్యం అంటోంది సమంత. షూటింగ్ ఉన్న సమయాల్లో కూడా తెల్లవారు జామున లేచి ఐదు గంటలకే జిమ్ కు వెళతాను కార్డియో, వెయిట్ ట్రెయినింగ్ లేదా షూటింగ్ లో మరీ బిజీ అయితే జాగింగ్ చేస్తాను. ఈ జిమ్ వర్క్ వుట్స్ జాగింగ్ వల్ల శరీరంలోని టాక్సిన్లు బయటకు […]
ఫెయిల్యూర్ తో నేను స్ట్రాంగ్
నేను నటిని అవుదామనే నాప్రయాణం మొదలు పెట్టాను. ఎన్నిఫెయిల్యూర్స్ వచ్చిన అస్సలు కుంగిపోలేదు. జీవితంలో అన్ని సక్సస్ లుంటే మనం స్ట్రాంగ్ కాలేము. ఫెయిల్యూర్స్ తోనే మానసిక దృఢత్వం వస్తుంది. నా విషయంలో అదే జరిగింది నా సినిమా ఎందుకు ఫెయిల్ అయిందో నేను ఒక ప్రేక్షకురాలిగా మారి ఆలోచిస్తాను. ఎక్కడ తప్పు చేశానో,ఎక్కడ తడబడ్డానో గుర్తించుకొని ఆ తరువాత సినిమాలో జాగ్రత్త పడతాను అంటోంది భూమి పడ్నేకర్ . సాదాసీదా కథలు నాకు నచ్చవు. సాంద్ […]
మేకప్ ఈజీ నే
ఇంట్లో మేకప్ చేసుకోవాలంటే సరిగా వస్తుందో లేదో అని సందేహంగా వుంటుంది. కొన్ని జాగ్రత్తలు తీసుకొంటే ఇంట్లో వేసుకోవటం సులభమే. మేకప్ పౌడర్ ని దవడ కింద భాగంలో రాసుకొని సహజమైన వెలుతురులో నిలబడితే అప్పుడు చర్మానికి సరిగా నప్పుతుందో లేదో తెలుస్తుంది. అది ఛాయలో కలిసిపోతే పర్ ఫెక్ట్ గా సరిపోయినట్లు. పౌడర్ పల్చగా వేసుకొన్న,మందంగా వేసుకొన్న కళ్ళ కింద తేడా తెలుస్తుంది. కళ్ళ అడుగున కన్సీలర్ రాసుకోవాలి. అప్పుడే సన్నగా ఉండే గీతాలు కూడా […]
ముఖం ఇస్తే 90 లక్షలు
మీ మొహాన్ని మా రోబో కోసం ఇవ్వండి ,మీకు 90 లక్షలు ఇస్తాం అంటోంది జహామిక్ సంస్థ . ఆసంస్థ వృద్దులకు సేవ చేసేందుకు అచ్చం మనిషి రూపంలో ఉండే రోబోనో తయారు చేస్తోంది . అందుకుగాను అచ్చం మనిషి రూపం కావాలి ఎవరేనా ఈ సంస్థ మెయిల్ faces @ geomiq.com కు ఫోటోలు పంపితే తమకు కావలసిన వాళ్ళను లాక్ చేసుకొని వారు తయారు చేయబోయే రోబో కు ఆ ముఖాన్ని అమర్చుతారు . ఆ ముఖానికి […]
నడిచే చెట్లు
చెట్లు నడుస్తాయి తెలుసా . వీటిని ఒక చోట నాటితే కొన్నాళ్ళ తర్వాత చూస్తే ఆటో,ఇటో ముందుకో వెనక్కో పోయి కనిపిస్తాయి . ఈ చెట్లని వాకింగ్ పామ్ అని పిలుస్తారు . ఇవి దక్షిణ అమెరికా బొలివియా,బైజల్,కొలంబియా పెరుల్లో కనిపిస్తాయి . వాకింగ్ పామ్ నడవటానికి కారణం ఆ చెట్లు వేర్లు . ఈ చెట్ల ఆకులూ సూర్యకాంతితో పెరుగుతాయి . దట్టమైన అడవిలో సూర్యరశ్మి తక్కువగా పడుతుంది . ఆ ఎండ కోసం ఈ […]
“కాలభైరవాష్టమి ప్రసాదం”
ఈ రోజు మనం శివుని అంశం అయిన కాలభైరవుని పూజించి ఆనందిద్దాం.కాశీ యాత్ర చేసి వచ్చిన తరువాత తప్పకుండా కాలభైరవుడి పూజలు చేసి గారెల దండ వేస్తారు.కాశీలో ముందుగా దర్శనం చేసుకుని తరువాత కాశీవిశ్వేశ్వరుని దర్శనం చేసుకోవాలి. త్రిమూర్తులలో జరిగిన వాగ్వివాదం వలన కాలభైరవుడు జన్మించాడు.శ్రీ మహావిష్ణువుని పూజించి శివుని అంశం అయిన నీకు కాశీ క్షేత్రంలో కొలువు తీరి భక్తులు తమ కోరికలు తీర్చే భైరవుడిగా పూజలు అందుకుని తరించమని ఆశీర్వదించాడు. నిత్య ప్రసాదం: కొబ్బరి,గారెలు […]
జ్ఞాపక శక్తి పెంచే అరటి పండు
అరటి పండును మించిన శక్తి వంతమైన ఆహారం పిల్లల విషయంలో ఇంకోటి లేదంటున్నారు ఎక్స్ పర్డ్స్ . పిల్లల్లో జ్ఞాపక శక్తి పెరగాలంటే వారి చేత రోజూ ఓకే అరటి పండు తినిపించాలి అంటున్నారు . దీనిలోని పొటాషియం మెదడు చురుకుదనాన్ని పెంచుతుంది . ఈ తాజా పరిశోధన అరటిపండు ఇష్టంగా తినేపిల్లల్లో ఆస్తమా ఎటాక్ కనిపించదు అంటోంది . అరటిపండు సహజమైన యాంటి ఆసిడ్ పొట్టలో అల్సర్ల తో భాధపడేవారు అరటిపండు తింటే ఆ భాద […]
అందాల ఆకుల నగలు
చక్కని పల్చని ఆకుల అందాన్ని నగల్లోకి తీసుకొచ్చారు ఎక్స్ పర్డ్స్ . ఈ లీఫ్ డిజైన్ నగలు ఇవ్వాల్టి ట్రెండ్ . చాలా పల్చగా,ఫ్యాషన్ గా ఎక్కూడా భారీగా కనబడ కుండా ఏ డ్రస్ మీదికైనా చక్కగా ఉంటున్నాయి . ఈ నగలు కర్ణ భరణాలు ,గాజులు,గొలుసులు అన్ని పత్రాల డిజైన్ లతో కనువిందు చేస్తున్నాయి . మోడ్రన్ డ్రస్ ల పైన తేలికైన నగలు వేసుకోవాలను కొనేవారికి ఇవి చక్కని ఎంపిక .
ప్రతిరోజూ తినాలి
ఈ సీజన్ లో సీతాఫలాలు ఎక్కువ వస్తాయి . తప్పని సరిగా వీటిని తినాలి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వీటిలో ఉండే పీచు రక్తంలోని చక్కర విడుదలను ఆలస్యం చేయటం ద్వారా టైప్ -2 డయాబెటిస్ రాకుండా అడ్డు కొంటుంది . ప్రతిరోజు సీతాఫలం తింటే అలసట తగ్గుతుంది . రోగనిరోధక శక్తి పెరుగుతుంది . చర్మం కాంతివంతంగా ఉంటుంది . చర్మంపై ముడతలు,గీతాలు తగ్గి చర్మం యవ్వనంగా కనిపిస్తుంది . పండ్లలో పుష్కలంగా ఉండే […]
ఇది నా అదృష్టం
జెడ్డాకు చెందిన రిమా జాఫల్ మోటార్ రేస్ డ్రైవింగ్ లైసెన్స్ సాధించి రికార్డు సొంతం చేసుకొంది . దిరియా లో జరగబోయే జాగ్వార్ ఐ ఫేస్ ఈ ట్రోఫీ పోటీల్లో వి ఐ పి గెస్ట్ డ్రైవర్ గా ఎంట్రీ ఇవ్వనుంది. సౌదీ అరేబియాకు చెందిన జుఫాలి అమెరికాలో చదువుకొంది ఇంగ్లాండ్ లో జరిగిన ఎఫ్ రేసులో పాల్గొన్నది మహిళలకు డ్రైవింగ్ పట్ల ఆసక్తి పెంచేందుకు కృషి చేస్తా అంటోంది రీమా . నేను పుట్టిన సౌదీలో […]
ఈ సీజన్ లో అవసరం
చలికాలంలో చర్మం పొడిబారి పోతూ ఉంటుంది . కొన్ని రకాల నూనెల్లో పోషకాలు చర్మాన్ని తాజాగా తేమగా కనబడేలా చేస్తాయి . బాదం నూనెలో ఇ -విటమిన్ ఉటుంది . రాత్రి పాడుకొనే ముందర ఈ నూనెతో మొహం చేతులు పాదాలు మద్దన చేస్తే చర్మం నిగారింపుతో ఉంటుంది లావెండర్ నూనె ను ఇతర నూనెల్లో కలిపి వాడినా ఇదే ప్రయోజం . ఈ నూనెతో జుట్టు రాలటం కూడా తగ్గిపోతుంది . అలాగే ఆముదం ,కొబ్బరినూనె […]
నగలంటే అందం
ఎన్ని రకాల నగలున్న వికసించిన పువ్వుల అందం దేనికీ రాదు. ఈ మధ్య కాలంలో అన్ని వేడుకల్లోనూ పులా నగల సందడి పెరిగింది చెవి పోగులు,గొలుసులు వంకీలు,బుజాల దగ్గర అలంకరించుకొనే ఎన్నో రకాల డిజైన్లు సందడి చేస్తున్నాయి. ఈ వరుసలోకి పూల పట్టిలు వచ్చాయి. ఈ ఫ్లోరల్ యాంక్లెట్స్ గులాబీలు,లిల్లీలు చామంతుల తో తయారు చేస్తున్నారు పారాణి పెట్టిన మధువు పాదాలకు ఈ పూల పట్టిలు ఎంతో అందాన్ని ఇస్తూన్నాయి . సహజమైన పువ్వుల పట్టీల తో […]
ఆర్నమెంటల్ క్యాబేజీలు
తోట అలంకరణ లోని మిగతా పువ్వుల వరుస లోకి క్యాబేజీలు కూడా వచ్చి చేరాయి . ఇవి పువ్వుల్లా వుండే క్యాబేజీలు . గులాబీ,పీచ్ ,వంగపువ్వు,గోధుమ మొదలైన మిశ్రమ వర్ణాల్లో ఈ పువ్వు చుట్టూ ఆకులూ విచ్చుకొని మధ్యలో ఆకులన్నీ కలిసి బంతిపువ్వులా ఉంటాయి . చల్లని వాతావరణంలో పెరిగే ఈ క్యాబేజీలు ముదురు వర్ణం లోకి మారుతూ చాలా అందంగా ఉంటాయి . పులా తోటలను విభిన్నంగా తీర్చిదిద్ధేందుకు వంగపువ్వు,గోధుమ,గులాబీ రంగులు వారసులుగా వేస్తూ పెంచుతారు […]
శిశువు మీద ప్రభావం
గర్భిణిగా ఉన్నపుడు ఎప్పుడు విషాద వార్తలు వింటూ వున్న లేదా ఏదైనా విషయంలో బాగా ఆందోళన చెందుతూ ఉన్న ఆ ప్రభావం గర్భస్థు శిశువు మెదడులో భావోద్వేగాలు,మాట్లాడటానికి సంబందించిన భాగంలో చురుకుదనం తగ్గి పోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఇందుకోసం కొంత మంది గర్భిణీలను ఎంపిక చేసి వాళ్ళకు ఎన్నో భావోద్వేగపరమైన విషయాలు వినిపిస్తూ,గర్భస్థ శిశువు మెదడులోని రక్త ప్రసారంలో జరిగే మార్పులను స్కానింగ్ లో ప్రతి ఫలిస్తున్న కాంతి ద్వారా తెలుసుకున్నారు. పాత రోజుల్లో కూడా గర్భవతులుగా […]
“శివశక్తి ప్రసాదం”
ఓం నమో నమః !! భువనగిరి సమీపంలో చిట్యాల లోని నాగర్ కర్నూల్లో స్వర్ణ లింగంతో దర్శనం ఇస్తున్నారు.ఇక్కడ లింగ మూర్తి 750 కిలోల బంగారంతో మెరిసి పోతూ ఉంటుంది. ఆ ప్రాంగణంలోనే 1,0008 లింగాలు,పార్వతీ దేవి,గణపయ్యలు కూడా దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలో రోజూ ప్రొద్దుట 7 గంటలకు భక్తులు స్వయంగా శివలింగాన్ని అభిషేకం చేసుకుని తరిస్తారు.ఈ అవరణలోనే శ్రీ శివశక్తి సాయి మహా ధుని కూడా దర్శనం ఇస్తుంది.భక్తులు కోరికతో వచ్చి ప్రదక్షిణం చేసి […]
