Saturday, 10 Oct, 2026

అందాన్నిచ్చే ఫేస్ ప్యాక్   

శనగపిండి మంచి స్క్రబ్బర్. మృత కణాలు తొలగించేందుకు ఎంతో బాగా పనికివస్తుంది. శనగపిండి లో నిమ్మరసం కలిపి చిక్కని పేస్ట్ లాగా చేసి మొహంపై రాసి ఆరిపోయాక నలుస్తు మఖం పై రబ్ చేస్తూ వుంటే ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలు రాలిపోతాయి. మోచేతులు మెడ నల్లగా అనిపిస్తే శనగపిండి పసుపు కలిపి మాస్క్ లా వేస్తే నెమ్మదిగా నలుపు తగ్గిపోతుంది. ముఖం శుభ్రంగా ఉండాలంటే శనగపిండి కీరా రసం ప్యాక్ వేసుకోవాలి. ఆయిల్ చర్మం అయితే […]

ఆఫీస్ డ్రస్సింగ్

ప్రతిరోజు ఎనిమిది నుంచి 10 గంటలు ఆఫీస్ లో గడుపుతున్నారు . కనుక దాన్ని కేవలం పని ప్రదేశంలా చూడకండి . అక్కడ కంఫర్ట్ గా ,తాజాగా ,పూర్తి ఉత్సాహంలో కనపడేలా ప్లాన్ చేసుకోండి అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . వర్కింగ్ ఉమెన్ కు ఇల్లు ఆఫీస్ పని రెండు రకాల బాధ్యతలు ఉంటాయి . రాత్రివేళ ఉదయం ఆఫీస్ కు ఎలా తయారయి వెళ్ళాలో నిర్ణయించు కొనేందుకు కొద్ది సమయం కేటాయించాలి . ఉదయం వేసుకోవలసిన […]

గోపిక కొట్టంత రాయిల్

కేరళకు చెందిన గోపిక కొట్టంత రాయిల్ లాబ్రోట్  విశ్వవిద్యాలయం అందించే 95 లక్షల స్కాలర్ షిప్ అందుకోంది  . ఆమెది వ్యవసాయ కుటుంబం . వ్యవసాయరంగం పైన పరిశోధన చేయాలనుకొన్నది . కాలికట్  విశ్వవిద్యాలయంలో పి .జి  చేసింది ఇప్పుడు తనకు అందిన స్కాలర్ షిప్ తో తేనెటీగల పెంపకం వైరల్ వ్యాధుల నుంచి వాటిని కాపాడుకొనే దిశగా పరిశోధన చేయనున్నది గోపిక . భారతదేశ వ్యవసాయ విధానాన్ని మరింత పెంచేందుకు గోపిక ఈ డబ్బు వినియోగించాలని […]

“ఏకాంబరేశ్వరుని ప్రసాదం”

తమిళనాడు, కాంచీపురంలో ఉన్న ఏకాంబరేశ్వరుడిని దర్శనం చేసుకుని వద్దాం పదండి. పార్వతీ దేవికి తన మీద ఉన్న భక్తిని శివయ్య పరీక్షించుటకై ఈ ప్రదేశంలో గంగమ్మను ప్రవహించమని ఆదేశించాడు.శివుని పరమ భక్తురాలైన పార్వతీ దేవి గంగమ్మ నుండి శివలింగాన్ని పూజిస్తూ గట్టిగా ఆలింగనం చేసుకుంది.అది చూచిన శివయ్య భక్తికి మెచ్చి శ్రీ మహావిష్ణువు సమక్షంలో ఒక మామిడి చెట్టు కింద వివాహమాడాడు. ఫాల్గుణ మాసంలో (మార్చి-ఏప్రిల్) 19,20,21ఈ రోజులలో సూర్య కాంతి నేరుగా శివలింగం పై పడుతుంది. […]

ఇది మైక్రో ఫైబర్ల మహిమ

జుట్టు తడి ఆరేందుకు హెయిర్ డ్రయిర్ లు వాడుతుంటే జుట్టు పొడిబారి పోయిందని చెపుతారు ఎక్స్ పర్డ్స్. డ్రయర్ల వాడకం సురక్షితం కాదు ,ఒక్కసారి ఆ డ్రయ్యర్ లో జుట్టు చిక్కుకోవటం ,లేదా ఆ వేడికి జుట్టు దెబ్బతినవచ్చు కూడా . అలా డ్రయ్యర్ కాకుండా క్షణాల్లో ఎలాంటి హాని చేయని జుట్టును ఆరబెట్టే హెయిర్ టవల్ ఒకటి మార్కెట్ లోకి వచ్చింది . దాన్ని రాఫిడ్ డ్రయింగ్ హెయిర్ టవల్ అంటారు . ఈ టవల్ […]

ఇది సామజిక ప్రయోజనం కోసం

సూరత్ లో వజ్రాల నగల వ్యాపారిగా తన ప్రస్థానాని ప్రారంభించారు నమిత బంకా. ప్రకృతి అంటే నాకెంతో ఇష్టం కానీ మేలు చేసే వ్యాపారం ఏదైనా చేయాలి అన్న ఉద్దేశ్యం తో బయో టాయిలెట్లు తయారీ పరిశ్రమ ప్రారంభించారు నమితా. కొన్ని కార్యాలయాలకు పర్యావరణ రహిత సామాగ్రిని సరఫరా చేసే పనికై ఉన్నతాధికారులను కలిశారామె. టాయిలెట్లు అందుబాటులో లేక మహిళలు పడే ఇబ్బందులు అర్ధం చేసుకొని నమిత ప్రజా జీవితాలలో ప్రత్యక్ష సంబంధం ఉండాలనే కోరికతో ఈ […]

సైనా నెహ్వాల్

2008 లో జూనియర్ ప్రపంచ ఛాంపియన్ గా అవతరించిన సైనా నెహ్వాల్ భారత బ్యాడ్మింటన్ ముఖచిత్రాన్ని మార్చేసింది . హరియానాలోని హిస్సార్ లో జన్మించిన సైనా తల్లి దండ్రులు హార్వీన్ ఉషా ,రాష్ట్రస్థాయి  బ్యాడ్మింటన్ క్రీడాకారులు . ఎనిమిదోవ ఏటానే రాకెట్ పట్టుకొన్నా సైనా ఎన్నో విజయాలను సొంతం చేసుకొంది .2008 బీజింగ్ ఒలింపిక్స్ లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించగా సైనా అంతర్జాతీయ స్థాయిలు ఎన్నో గొప్ప విజయాలు సాధించింది . 2015 లో ప్రపంచ నంబర్ […]

జుట్టు రక్షణ కోసం ఉసిరి 

శారీరక అనారోగ్యాలు,వాతావరణ కాలుష్యాలు మందరగా శిరోజాలపైనే ప్రభావం చూపిస్తాయి. పేలవంగా తయారయిన జుట్టు తిరిగి జీవం సంతరించుకోవాలంటే సి-విటమిన్ అత్యధికంగా లభించే ఉసిరిని ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఉసిరి నుంచి దొరికే ఐరన్ రక్త వృద్ధిని చేకూరుస్తుంది. మాడుకు రక్త ప్రసరణ జరిగి జుట్టు బాగా పెరుగుతోంది. శిరోజాలు ఆరోగ్యంతో తేమగా నిగనిగలాడాలంటే కొబ్బరి నూనె క్రమం తప్పకుండా రాయాలి. కుంకుడుకాయ శీకాయ మంచి క్లెన్స్ ర్ లుగా జుట్టు ను శుభ్రం చేస్తాయి. రాత్రి పడుకోబోయే […]

ఎన్నెన్నో నేర్చుకొంటా

విధి రాతను నేను విశ్వసిస్తాను. నాకెంతో నమ్మకం, మనం ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలో ముందే డిజైన్ చేసి ఉంటుంది. నేను సినిమాల్లోకి వస్తానను కొన్నానా?విధి వశాత్తు ఇందులోకి వచ్చేశాను అంటోంది పూజా హెగ్డే. నేను ఇన్ని సినిమాల్లో నటించటం ప్రతి సినిమా సక్సెస్ రుచి చూడటం నా అదృష్టం కాదంటారా ? అంతా నాకోసం విధి రాత ప్రకారమే అన్నీజరుగుతున్నాయి. షూటింగ్ లు లేనప్పుడు ఖాళీగా కూర్చొను. ఎన్నో కొత్త విషయాలు నేర్చుకొంటూ ఉంటాను. నా […]

“విఘ్నేశ్వరుని ప్రసాదం”

ఈనాడు మనం ఏ దేవుడిని  పూజించిన లోక కల్యాణం కోసమే అనుకోవాలి.మన దైనందన జీవితంలో ఎన్నో మార్పులు చేర్పులు రావటం సహజమే, వాటిని అధిగమించడానికి దైవ ధ్యానమే శరణ్యం.ముఖ్యంగా గణపయ్యను పూజించి అనుగ్రహం కలగడం విశేషం.తరువాత అమ్మవారి సన్నిధిలో పూజలు చేసి ముక్తి పొందుతారు.ఈ కాలంలో వచ్చే రకరకాల  అనారోగ్యాలతో పిల్లా,పెద్దా చాలా అవస్ధౌలు పడుతున్నారు.గణపయ్యతో పాటు అమ్మవారికి కూడా పూజలు చేయాలి. నిత్య ప్రసాదం:  కొబ్బరి, పొంగలి    – తోలేటి వెంకట శిరీష

వెలుగు పడితే రంగులమయం 

ఆస్ట్రేలియాలో ఉలురు అనే ఒక పెద్ద కొండను ఎక్కేందుకు టూరిస్ట్ లు ఉత్సహ పడతారు. ఈ కొండ ఒక అంతుచిక్కని అద్భుతం. దీనిపైనా సూర్య కిరణాలు పడితే చాలు అనేక రంగుల్లోకి మారిపోతూ ఉంటుంది అందుకే దీన్ని ఊసరవెల్లి కొండ అని కూడా అంటారు ఈ కొండ ఎక్కటం టూరిస్ట్ లకు శారద. కానీ ఆ కొండ ప్రాంతం పాడయి పోతుందనే భయంతో స్థానికులు న్యాయపోరాటం చేసి తమ అధీనం లోకి తెచ్చు కొనరు. ఈ మధ్య […]

బెల్లం తోనే రుచి,ఆరోగ్యం 

ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన షెఫ్ లు ప్రకృతి సహజంగా లభించే బెల్లాన్ని ఎన్నో స్వీట్స్ తయారీ లో ఉపయోగిస్తున్నారు తయారీలో ఎలాంటి రసాయనాలు వాడారు,అలాగే బెల్లంలో తక్కువ క్యాలరీలే ఉంటాయి. లిక్విడ్ గోల్డ్ గా పిలిచే బెల్లంతో తయారు చేసిన కేక్ లు మిఠాయిలు ఎంతో ఆరోగ్యం కూడా తాటి బెల్లం తో చేసే గోధుమ కేక్,నోట్లో వేసుకొంటే కరిగిపోయే కారుపట్టి హాల్వా ,సీజనల్ పండ్ల తో చేసే సేల్ ఆలే ,సేల్ ఆలే ,గుడ్ […]

5జి టెక్నాలజీతో టమేటా పంట

ఎరుపు ,పసుపు ,నారింజ,వంగ ఇలా ప్రపంచంలో దొరికే 15 రకాల తామెతలను చైనాలో 5జి టెక్నాలజీలు పండిస్తున్నారు . గాజుతొట్లలో ఉష్ణోగ్రత ,వెలుతురు ,తేమ,నీరు ,ఎరుపులు కోటను స్పెసర్ల సాయంతో 5జీ తో నియంత్రించి ఎక్కువ దిగుబడి ని సాధించారు . ప్రతి టమోటా మొక్కలు హెడ్రోపోనిక్ రాక్ వుడ్ క్యూబ్ లో అమర్చారు నీరు పోషకాలు సెన్సార్ల ఆధారంగా సరిగ్గా అందించారు . సంప్రదాయ పద్దతిలో ఇన్ని రకాల టమేటాలు పండించేందుకు కనీసం పడిండి కావాలి […]

సమ్మర్ ప్యాక్స్

వేసవి ఎండలు ముదురుతున్న కొద్దీ మొహం,మెడ నల్లబడుతూ ఉంటాయి.సన్ స్క్రీన్ లు రాసుకోన్న చర్మం నల్లబడుతూనే ఉంటుంది. క్రమం తప్పకుండా కొన్ని పేస్ ప్యాక్స్ వేసుకొంటు వుంటే సన్ ట్యాన్ పోతుంది. కొంచెం పాలల్లో నాలుగు చుక్కలు నిమ్మరసం చిటికెడు కుంకుమ పువ్వు వేసి కలిపి ఆ ప్యాక్ మొహం పైన వేసి ఆరాక కడిగేస్తే సరి. తర్వాత మొయిశ్చ రైజర్ రాయాలి. అలాగే పాలల్లో గుజ్జు చేసిన టమోటా పసుపు ,నిమ్మరసం తేనె కలిపి ప్యాక్ […]

క్రీములతో కాన్సర్ 

స్త్రీలలో రొమ్ము కాన్సర్ ఎక్కువగా కనిపించటానికి వాళ్ళు వాడే బ్యూటీ క్రీములు లోషన్లు కూడా కారణం కావచ్చు అంటున్నారు పరిశోధికులు. ముఖ్యంగా చర్మ సంరక్షణ కోసం లేదా అందం కోసం వాడే సన్ స్క్రీన్లు  కాస్మెటిక్స్ లోని రెండు రకాల రసాయనాలు రొమ్ము కాణాల్లోని  డి ఎన్ ఎ ని దెబ్బతీస్తున్నట్లు గుర్తించారు. సన్ స్క్రీన్  లో ఉపయోగించే బెంజోఫీనోన్-3 అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని రక్షితోంది. అలాగే కాస్మెటిక్స్ లో ప్రిజర్వేటివ్ ప్రొఫైల్ పారాబెన్ […]

“కురుప్ “నాకు చాలా ప్రత్యేకం

మలయాళం సినిమా కురుప్ తనకో మంచి జ్ఞాపకం అంటోంది . తెలుగమ్మాయి శోభిత ధూళిపాళ్ళ . ఇది ఆమె రెండో సినిమా . ఇది నా కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయే చిత్రం పూర్తిస్థాయి మలయాళం చిత్రం కూడా . ఈ సినీప్రయాణంలో నాకు తెలియకుండానే ఎమోషనల్ గా నాతో ఎంతో మార్పు వచ్చింది . ఈ సినిమా నా వ్యక్తిగత క్యారెక్టర్ ను కూడా ప్రభావితం చేసింది . ఇది నేను మరచిపోలేని మధురమైన జ్ఞాపకం […]

ఆరేళ్ళుగా పోరాడుతున్నా

ప్రతివాళ్ళు జీవితం లోనూ ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది దాన్ని సరిగ్గా ఎదుర్కొనాలి . ఆరేళ్ళ క్రితం ఆషీకీ 2 విడుదల అయ్యాక నేను ఫిజిరల్ మేనిఫెస్టేషన్ ఆఫ్ యాంగ్జయిటీ తో భాదపడుతున్నట్లు డాక్టర్ కన్ పర్మ్ చేశారు . ఎదో తెలియని ఆందోళన నన్ను వెంటాడేది . అది జీవితంలో ఎంతో క్లిష్టమైన సమయం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆ సమస్య తో పోరాడుతూనే ఉన్నాను అంటోంది శ్రద్దా కపూర్ . ఈ […]

మెదడు పై తీపి ప్రభావం 

చిన్న తనంలో చెక్కర అధికంగా తీసుకొంటే దాని ప్రభావం మెదడు పైన పని చేస్తుదంటున్నారు పరిశోధికులు. దీర్ఘకాలం పాటు చెక్కర ఎక్కువగా తీసుకోవటం వల్ల మెదడులో జ్ఞాపక శక్తి ,వత్తిడులకు సంబందించిన భాగమైన హిప్పా క్యాంపస్ లో మార్పులు తలైతే అవకాశం ఉందని పరిశోధికులు గుర్తించారు. మెదడు పై చెక్కర ప్రభావం ఎక్కువగా ఉంటుందనీ బాల్యంలో తీవ్రమైన ఒత్తిడి హింసలాగా మెదడును దెబ్బ తీస్తుందని వివరించారు. సాధారణంగా తీపి పానీయాలు వస్తువులు చెక్కర అధిక వినియోగం వల్ల […]

నొప్పికి ఉపశమనం

ఇండస్ట్రియల్ డిజైనర్ లారెన్ . ఇ.లీ (lawren  lee ) నెలసరి నొప్పుల తో బాధపడే స్త్రీలకు ఉపశాంతి నిచ్చే వార్క్ వాల్ ను రూపొందించాడు . శాన్ ప్రాన్సిస్కో కు చెందిన లీ స్నానాల గదిలో పింగాణీ పలకలతో కప్పిన గోడకింద అమర్చిన సెన్సార్లు ఆ గోడను వేడెక్కేలా చేస్తాయి . నెలసరి సమయంలో పొత్తికడుపులో సుడులు గుచ్చినట్లు వచ్చే నొప్పి ,నడుము ,కాళ్ళనొప్పులతో బాధపడే వారు . ఈ ఎత్తుపల్లాలుగా ఉన్నా గోడను అనుకోని […]

మెడ నిండుగా …. అందంగా ||

ఏదైనా కొత్తగా కనిపించాలి అంటే జ్యువెలరీ ని ప్రత్యేకంగా ఎంచుకోవాలి లేయర్ నెక్లెస్తో ఎలాంటి వస్త్రధారణకైనా సరికొత్త లుక్ తీసుకురావచ్చు. వేరువేరు పొడవులతో వుండే ఈ గొలుసులను ఒక దానికింద ఒకటిగా అమర్చి తయారు చేస్తారు సన్నటి చెయిన్ లే ఐదారు ఉండటం వల్ల భారీగా కనిపిస్తుంది. ఈ సన్నటి వరుసలను కలుపుతూ ఒవైపు భారీ పెండెంట్ వుండటం వల్ల వేడుకల్లో చాలా ప్రత్యేకంగా కనిపిస్తుంది ఫ్యాన్సీ పట్టు చీరెలు ఏవైనా చక్కని లుక్ వస్తుంది. ఈ […]