పాలపొడి తో పెరుగు
ఇవ్వాల్టి రోజుల్లో పెరుగు ఎప్పుడంటే అప్పుడు దొరకటం కష్టమే ఎలాటి సమయంలో పాలపొడి తెచ్చి ఇంట్లో ఉంచు కుంటే రుచికరమైన పెరుగు తయారు చేసుకోవచ్చు .ఒక గిన్నెలో నీళ్ళు పోసి పాలపొడి వేసి బ్లెండర్ తో చక్కగా మిక్స్ చేయాలి .ఆ పాలని చిన్న మంట పై వేడిచేయాలి .పాలు బాగా మరిగిన తరువాత చలార్చి ఓ స్పూన్ పెరుగు వేసి మూతపెడితే నాలుగైదు గంటల్లో రుచికరమైన పెరుగు తయారవుతుంది .దీన్ని రైతా , డిజర్ట్ లుగా […]
కేరళ నర్స్ లకు ప్రశంసలు
కరోనా మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఆరోగ్య కార్యకర్తలు ఎంతో శ్రమిస్తున్నారు .ఈ నేపథ్యంలో కేరళకు చెందిన నర్స్ లే కీలక పాత్ర పోషిస్తున్నారని అధ్యయనాలు చెపుతున్నాయి .ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న నర్స్ ల్లో భారత్ నుంచి వెళ్ళిన వాళ్ళే ఎక్కువ .అందులో కేరళదే అగ్రస్థానం .కేరళ లో చదువుకొన్న 30 శాతం మంది నర్స్ లు అమెరికా బ్రిటన్ లు 15 శాతం మంది ఆస్ట్రేలియా లో , 12 శాతం […]
నాట్య మయూరి లంకా అన్నపూర్ణ దేవి
కొంత మంది తమ జీవిత విధానంలోనే భావితరాలకు స్ఫూర్తిని ఇస్తారు .కృష్ణ జిల్లా గుడివాడలో లక్ష్మి నారాయణ , సుబ్బ లక్ష్మి దంపతులకు జన్మించిన లంకా అన్నపూర్ణ దేవి ప్రముఖ నాట్య కళాకారిణి .వందలకొద్దీ ప్రదర్శనలు ఇచ్చారామె .చైనా , భారత్ యుద్ధ సమయంలో దేశ సరిహద్దుల వరకు వెళ్ళి సైనికులలో ఉత్తేజం నింపేలా నాట్య ప్రదర్శన ఇచ్చేవారు . 1973 లో జరిగిన రైలు ప్రమాదంలో ఒక కాలు మోకాలి వరకు తెగిపోయింది మరోకాలు మడమ […]
‘సుప్తశిల ‘ ఓ ఆణిముత్యం
ఇది దేవరకొండ బాలగంగాధర తిలక్ కధానిక … జప , తపా లతో దైవిక చింతనలో ఉండే గౌతమ మహర్షీ … ఆశ్రమ కార్యకలాపములతో భర్త సపర్యల్తో మానసికోల్లాసం కలగక ప్రేమానురాగాలకొరకు తపిస్తూఒక దివ్య స్వప్నం లో కనిపించిన ఇంద్రుని ప్రేమించిన ఆయన భార్య అహల్యా ..ఆమె రూప ,లావణ్యాలకు ముగ్ధుడైన మహేంద్రుడూ …ఈ సుప్త శిల లో ప్రధాన పాత్రధారులు .. ఇక ఈ వ్యవహారం కళ్లారా చూచిన గౌతముని పలుకులు ,శాపవచనములు, పశ్చాత్తాపం…అహల్య బాధాతప్త […]
గుడ్లు తినచ్చు
కరోనా ఒక వ్యక్తికి సోకితే ఆ వ్యక్తి నుంచి సగటున మరో ముగ్గురికి వ్యాపించే అవకాశం ఉంటుంది .కనుక వ్యాప్తి ని సంక్రమణ వేగాన్ని తగ్గించాలంటే దూరాన్ని పాటించటం తప్పనిసరి అని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖా స్పష్టం చేసింది .80 శాతం కేసులు మైల్డ్ గానే ఉన్నాయి కనుక ప్రజలు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకకుండా ఉంటుందని చెప్పారు .కొన్ని జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలన్నారు .పాల ప్యాకెట్లు ఉపయోగించే ముందర వాటిని కడిగితే సరిపోతుంది […]
“తారా పీఠ్ దేవి ప్రసాదం”
ఓం శ్రీమాత్రే నమః దుష్ట శక్తులను ఎదిరించడానికి మనం సర్వ వేళల తలచుకుంటూ నిత్యం ఆదిశక్తి పూజ చేస్తూ ఉండాలి సఖులు. పశ్చిమ బెంగాల్లో ఉన్న శ్రీ తారాపీఠ్ అమ్మవారి దర్శనం చేసుకుని ఆ తల్లి చల్లని చూపులు మనపై ఉండాలని కొలుద్దాం.కథనాల ప్రకారం దక్షయఙ్ఞం లో ఆత్మాహుతి చేసుకున్న పార్వతీదేవిని చూచి ఉన్మాదుడైన శివుడు ప్రళయ తాండవం చేస్తున్న సమయంలో శ్రీమహావిష్ణువు అది గమనించిన శివయ్య దృష్టి మరల్చడానికి తన సుదర్శన చక్రంతో పార్వతీదేవి దేహాన్ని […]
ముఖాన్ని తాకద్దు
కరోనా వైరస్ వ్యాపించకుండా సామజిక దూరం పాటిస్తూ ఉన్నాం. సబ్బుతో చేతులు కడుక్కొంటూ శుభ్రత పాటిస్తున్నాం ఈ జాగ్రత్తలతో పాటు ముఖం పై చేతులు పెట్టకుండా జాగ్రత్తలు తీసుకోండి అంటున్నారు డాక్టర్స్. చేతులకు అంటిన వైరస్ కళ్ళు,ముక్కు,నోరు ద్వారా చాలా త్వరగా శరీరం లోకి ప్రవేశిస్తుంది.ఆతృత,ఒత్తిడి ఉంటే కళ్ళు తుడుచు కోవటం,జుట్టు సవరించుకోవటం చేస్తారు. మన ప్రమేయం లేకుండా సుమారు గంటకు 9 నుంచి 23 సార్లు మన ముఖాన్ని తాకుతామని ఇది ఒక అలవాటుగా మారిపోయిందని […]
రుచి ఆరోగ్యం ,వామకు
కుండీల్లో వేసినా చక్కగా బతుకుతాయి వాము ఆకులు . ఈ ఆకులు సాధారణ జలుబు నుంచి ఉపశమనం ఇస్తాయి . ఈ వామాకులతో బజ్జిలు ,రసం, పరుగుపచ్చడి చేస్తారు. ఆకులు కొన్ని తుంచితే మళ్ళీ చిగురు వస్తూ ఉంటుంది. ఈ ఆకుల వాసనతో వచ్చే సువాసన ఇంటి పరిసరాలను ఆహ్లాదంగా ఉంచుతాయి. వాము ఆకులు నీటిలో ఉడికించి తాగితే దగ్గు, జలుబు తగ్గుతాయి. ఆకలి పెరుగుతుంది. పొట్టలో సమస్యలు తగ్గిపోతాయి. ఈ మొక్కలో అన్ని భాగాలకు ఘాటైన […]
నేను నా ధర్మం నిర్వర్తించా
మా పిల్లలు చాల చిన్నవాళ్లు . నేను రాస్తున్న ఈ సందేశం వాళ్ళు చదవలేరు కూడా. ఈ దుస్తుల్లో వాళ్ళు నన్నుగుర్తించలేరు. ఈ మహమ్మారి చేతిలో నేను ఓడిపోయి వారికీ దూరమై పోతే వాళ్ళకి నేనో విషయం చెప్పదలచుకొన్నా . మీ అమ్మ తన ధర్మం నిర్వర్తించటం కోసం చాల కష్ట పడిందని ….. ఈ మాటలు న్యూయార్క్ చెందిన డాక్టర్ కార్నెలియా గిగ్స్ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. ఈ డాక్టరమ్మ చేసిన ట్వీట్ ఇపుడు […]
ఇది తింటేనే ఆరోగ్యం
కరోనా వైరస్ కారణంగా స్వీయ నిర్బంధం లో ఉన్నా సమయంలో సమతుల్య ఆహారం తీసుకోమని చక్కని భోజన నియమాలు పాటించమని చెపుతున్నారు వైద్యులు .సమతుల్య ఆహారం అంటే విటమిన్ ఎ బి సి డి , ఐరెన్ , సెలీనియం , జింక్ ఉండే ఆహారం సమపాళ్ళలో తీసుకోవాలి .ఇందు లో ఉండే సూక్ష్మ పోషకాలు వైరల్ బాక్టీరియా ఇన్ పెక్షన్ లతో పోరాడతాయి .గుడ్డు , బాదం , పిస్తా , తృణ ధాన్యాలు , […]
ఆన్ లైన్ లో తెప్పిస్తేనే ఆరోగ్యం
లాక్ డౌన్ తో సరుకులు కొనుక్కొనే వార్లు దాదాపు కుదించారు. మార్కెట్ కు వెళ్ళి సరుకులు కొనుక్కోవటం కన్నా ఆన్ లైన్ లో తెప్పించు కోవటం బెస్ట్ అంటున్నారు చాలామంది. సాధారణంగా షాపు కు వెళితే వస్తువులు ముట్టుకోవటం,వెనక్కి పెట్టటం,షాపింగ్ బెల్ట్ దగ్గర క్యాష్ కౌంటర్,ఎ.టి.ఎం,బిల్లు తీసుకొనేప్పుడు కార్ పార్కింగ్ దగ్గర మనుషులను దగ్గరగా వెళ్ళే అవకాశం ఉంది. షాపింగ్ కు వెళ్ళేముందు,వచ్చిన తర్వాత కూడా శానిటైజర్ తో సబ్బునీళ్ళతో 20 సెకండ్లు తప్పని సరిగా చేతులు కడుకోవాలి,షాపింగ్ […]
ఇది నా బాధ్యత అనుకొన్నా
ఇంగ్లాండ్ మహిళా క్రికెట్ జట్టు సారధి హీథర్ నైట్ నేషనల్ హెల్త్ సర్వీసులో సభ్యురాలిగా చేరింది. యూకె లో కరోనా భాదితుల సంఖ్య రోజు రోజూకు పెరుగుతున్న నేపధ్యం లో నేషనల్ హెల్త్ సర్వీస్ సంస్థ మందుల రవాణా వైరస్ ప్రభావం గురించి ప్రజల్లో అవగాహన కల్పించటం వంటివి చేస్తోంది. కరోనా పై పోరాడాలనే ఆసక్తి ఉన్నవాళ్లు ఇందులో వాలంటీర్స్ గా చేరమని ఈ సంస్థ ఆహ్వానించింది. ఇది చూసిన వెంటనే చేరిపోయింది హీథర్.ఎంతో మంది నా […]
ఈ చిట్కాలు అద్భుతం
కరోనా వైరస్ వణికిస్తున్న సమయంలో అయుర్వేదం కొన్ని చిట్కాలు చెపుతోంది. దగ్గు వంటి కరోనా లక్షణాల కు పసుపు అమోఘంగా పని చేస్తుంది అంటోంది. జలుబు,దగ్గు తగ్గాలంటే అల్లం ,పసుపు అమోఘంగా పని చేస్తాయి. అల్లాన్ని ఇండియన్ ఆస్ప్రిన్ అంటారు. అల్లం చిన్న ముక్కలు చేసి నీటిలో మరిగించి అందులో కాస్త పసుపు ,బెల్లం కలిపి గోరు వెచ్చగా తీసుకొంటే దగ్గు తగ్గుతుంది. అల్లం రసం,మిరియాల పొడి ,తేనె ,పాలు కలిపి తాగిన మంచిదే. పాలల్లో పసుపు […]
వైద్యులకు ఉచితం
రోజు కు రెండు వేల మాస్కులు కాశ్మిర్ లోయలోని ఆసుపత్రులకు ఉచితంగా పంపుతోంది. సాదియా అనే ఫ్యాషన్ డిజైనర్ . ప్రస్తుతం మనకున్న మాస్కులు రెండు పొరలుగా ఉంటాయి . వీటిని మూడు పొరలుగా ధరిస్తే ,మరింత రక్షణ గా ఉంటుంది అంటుంది ఈ ఫ్యాషన్ డిజైనర్ సాదియా. కళ్ళు తప్పించి మిగతా భాగాలు కవర్ చేసి కంఫర్టుగా ఉన్న ఈ మాస్కులు ఎంతో నచ్చాయంటున్నారు డాక్టర్లు. కొంత మందికి శిక్షణ ఇచ్చి సాధారణ పౌరులకు కూడా […]
“శ్రీ భద్రాచలేశుని ప్రసాదం”
శ్రీ రామ రామ రామేతీ..రమే రామే మనోరమే సహస్ర నామ తతుల్యం..రామ నామ వరాననే. భద్రాచలం శ్రీ సీతారామ కళ్యాణం చూచి జన్మ జన్మల పాపం ప్రక్షాళన చేసి ముక్తిపొందుదాం.ఈ రోజు శ్రీ రామ చంద్రమూర్తి జన్మ నక్షత్రం కూడా మనం గమనించాలి.జనక మహారాజు ముద్దుల తనయ జానకీదేవి ని స్వయంవరంలో శివుని విల్లు విరిచి గెలిచి ఏక పత్నివ్రతుడిగా మనకు దర్శనం ఇస్తాడు.శ్రీ మహావిష్ణువు అంశమైన శ్రీ రామచంద్రమూర్తి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతుంది. నిత్య […]
నేనెంతో గర్వించాను ట్వింకిల్
నా భర్త 25 కోట్ల రూపాయల విరాళం ఇచ్చి నన్నుగర్వపడేలా చేశారు. అయితే అయన ఆ విరాళం ప్రకటించే ముందర కాస్త ఆలోచించుకోమని అన్నాను. మొత్తం ఇచ్చేస్తే మనకు అవసరం రాదా అన్నాను. అని ట్విట్టర్లో పోస్ట్ పెట్టింది. ప్రముఖ బాలీవుడ్ హిరో అక్షయ్ కుమార్ భార్య ట్వింకిల్. ఒక ఇల్లాలిగా నా కుటుంబం గురించి ఆలోచించాను. కానీ నా భర్త ఏమన్నారంటే, అప్పుడు నా కెరీర్ ప్రారంభంలో నా దగ్గర ఏమీ లేదు. ఇప్పడిలాటి స్థాయిలో […]
అదే చాల ఎక్కువ
కరోనా వైరస్ ను తరిమి కోటేందుకు దేశ ప్రజలను విరాళాలు ఇమ్మని కోరారు ప్రధాని మోడీ. ఈ నేపథ్యంలో సీ. ఎం కేర్స్ ఫండ్ కు ఒక పౌరుడు 501 రూపాయలు విరాళం పంపి , ఇది చాల చిన్న మొత్తం అని ట్వీట్ చేశారు. ఈ విరాళానికి మోడీ వెంటనే స్పందించారు. విరాళం విరాళమే ఇందులో సాధించటంలో చిన్నా పెద్దా ఉండదు. గొప్ప ఫలితాన్ని సాదించటంలో చిన్న మొత్తం తన వంతు భాద్యత నెరవేరుస్తుంది అని […]
ఈమె తోనే మొదలు
వూహన్ లో మొట్ట మొదట కరోనా సోకింది కువానాక్ అనే సీ ఫుడ్ మార్కెట్ లో మాంసం అమ్మే 57 సంవత్సరాల లీ గ్లూక్సిమన్ కే. వాల్ స్ట్రీట్ జర్నల్ లో ఈ విషయం ప్రచురించారు. మాంసాహారం విక్రయించే ఈమె జ్వరంతో హాస్పిటల్ జాయిన్ అయింది. ఆమె జ్వరం తగ్గకుండానే ఆమె కు కుమార్తె పక్కనే ఉండే వ్యాపారులకు కూడా ఇదే సమస్యలు వచ్చాయి. జలుబుతో మొదలైన జ్వరం,వైద్య పరీక్షలు పరిశోధనలు తర్వాత గ్లూక్సిమన్ అనారోగ్యనికి కారణం […]
ప్రసూతి సెలవు వద్దన్నారు
ఇప్పుడు నగరానికి కొత్త కలెక్టర్ రావాలి వారు వచ్చి నగరాన్ని అర్థం చేసు కొనేందుకు కొంత సమయం పడుతుంది ఇప్పుడున్న పరిస్థితిలో అదంతా ఇబ్బందే అందుకే నేను సెలవు కాన్సిల్ చేసుకొని విధుల్లోకి వచ్చానంటున్నారు. విశాఖ పట్టణం మున్సిపల్ కమిషనర్ డాక్టర్ జి.సృజన. ఆమె 22 రోజుల క్రితం మగబిడ్డ కు జన్మనిచ్చారు. ప్రసూతి సెలవులో ఉన్నారు. ఇంతలో కరోనా కల్లోలం మొదలైంది. అత్యవసర సమయంలో తనసేవలు ప్రజలకు ఉపయోగ పడతాయనే ఉద్దేశ్యం తో సెలవు రద్దు చేసుకొని […]
‘అమ్మ నువు నాకు స్ఫూర్తి’
దేశమంతా లాక్ డౌన్ ప్రకటించిన పారిశుద్ధ్య కార్మికులు మాత్రం తమ సేవలు కొనసాగిస్తూనే ఉన్నారు. వరంగల్ నగర పాలన సంస్థ కమీషనర్ పమేలా సత్పతి తల్లి ప్రభ కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు . కూతురిని చూసేందుకు వరంగల్ వచ్చిన ప్రభ లాక్ డౌన్ కారణంగా వరంగల్ లో ఉండి పోయారు. ఈ సమయాన్ని ఆమె పారిశుద్ధ్య కార్మికుల కోసం మాస్క్ లు కుట్టటం తో గడి పేస్తునారు. ఇప్పటికి రెండు వందల మాస్క్ […]
