Saturday, 03 Oct, 2026

రాగి మాల్ట్ 

రాగి మాల్ట్ అన్ని వయసుల వారికీ మంచిదే.రాగులను 18 గంటలు నీళ్లలో నాననివ్వాలి నీళ్లను వంపేసి నూలు గుడ్డలో నానిన రాగులను మూటగట్టి పెడితే మొలకలు వస్తాయి. ఇవి ఆరబెట్టి బాగా ఎండిపోయాక మంచి వాసన వచ్చే వరకూ వేయించాలి ఆ తరువాత పొడిగా చేసుకోవాలి. సువాసనకు యాలుకలు కూడా వేసుకోవచ్చు. గ్లాస్ వేడి నీళ్లు మరగించాలి పొడిగా చేసిన రాగి పిండిని ముందుగా రెండు స్పూన్ల చల్లని నీళ్లలో ఉండలు కట్టకుండా కలిపి మరిగే నీళ్ళలో […]

ఉప్పు తగ్గిస్తే మేలు 

ఆహారంలో ఉప్పు కాస్త తక్కువగానే ఉంటే ఆరోగ్యం సగటున ఎనిమిది గ్రాములు అంటే సగం స్పూన్ ఉప్పు తింటే చాలు.అదే ఆరోగ్యం అంటున్నారు న్యూట్రిషనిస్ట్ లు.ఆహారంలో ఉప్పు తగ్గించడం పెద్ద కష్టం కాదు పండ్లు నట్స్ గింజల్లో ఉప్పు అక్కర్లేదు.కారం ఎక్కువగా లేని పచ్చళ్లలో కూడా ఉప్పు తగ్గించుకున్న రుచి లో తేడా ఉండదు.పాలకూర క్యారెట్ మొదలైన వాటిలో సోడియం ఎక్కువగా ఉంటుంది తేనే ఆహారపదార్థాల్లో ఎంత ఉంటుందో లెక్క చూసుకోవాలి.ప్రాసెస్డ్ ఫుడ్ సాప్ ల్లో అదనపు […]

ఆకు పైన శుభాకాంక్షలు

ఆటో గ్రఫీ ట్రీ అని ఓ చెట్టు ఉంది.ఇప్పుడు దీన్ని ఇళ్లల్లో కూడా పెంచుకోవచ్చు అని చెబుతున్నారు కూడా.కరేబియన్ దీవులు హవాయి మడగాస్కర్  లో కనిపించే ఈ చెట్లు ఆకులు మందంగా గట్టిగా పెద్దవిగా ఉంటాయి.  వీటి పైన పదునుగా ఉండే సూదితో ఏదైనా రాస్తే అది చాలా కాలం పాటు,ఈ ఆకు ఉన్నంతకాలం అలాగే కనిపిస్తాయి.ఈ మొక్కల్ని ఆటోగ్రాఫ్ ట్రీ , సిగ్నేచర్  ట్రీ అని పిలుస్తారు.ఈ ఆకులపైన ప్రేమ సందేశాలు శుభాకాంక్షలు రాసి ఆత్మీయులకు […]

మేం ఒప్పుకోం

సెంటిమెంట్స్ జోలికి వస్తే ఎప్పుడు ఒప్పుకోరు నెటిజన్లు ఏదైనా ప్రత్యేకంగా ఉంటే ఎంతో త్వరగా ఇష్టపడతారు అవమానిస్తే అంతగా హర్ట్ అవుతారు (Cardi B) ప్రముఖ ర్యాప్ సింగర్ కార్డీ బి అలా హిందువుల విశ్వాసాలను దెబ్బతీసేలా వ్యవహరించినందుకు గాను క్షమాపణ కోరుకోవలసివచ్చింది రీబాక్ సంస్థ లో ఉన్నప్పుడు బృందంలో భాగంగా కార్డీ బి ఫోటో ఒకటి నవంబర్ నెల కు సంబంధించిన  ఫుట్ వేర్ న్యూస్ మ్యాగజైన్ లో కవర్ ఫోటో గా వచ్చింది. ఆ […]

ఈ షో నాకో ఎక్స్ టెన్షన్

కరోనా లాక్ డౌన్ వల్ల 7 నెలలు ఇంటికే పరిమితం కావడం వల్ల చీకటి గదిలో ఉన్నట్లు ఉండేది. ఇప్పుడు  ఆహా కోసం చేయబోతున్న సామ్ జాన్ షో  నాకో రిలీఫ్. వాస్తవానికి షో  కన్న యాక్టింగ్ ఈజీ ఇది నాకు ఒక ఎక్స్ టెన్షన్ అంటోంది సమంత. నేను ఢీ లాంటి రియాల్టీ షో లు  కూడా చేశాను కానీ ఈ షో  విషయంలో కాస్త ఒత్తిడి అనిపించింది అంటోంది దర్శకురాలు నందిని రెడ్డి.ఈ టాక్ […]

ఆకం (మలయాళం) 2013

ఆకం సినిమా మలయాయాత్తూరు రామకృష్ణన్ రాసిన యక్షి నవల ఆధారంగా తీసిన మలయాళ థ్రిల్లర్.ఫాహద్ ఫాజిల్, అనుమోల్ నటించారు శ్రీనివాసన్ ఒక కంపెనీలో ఆర్కిటెక్ట్. గర్ల్ ఫ్రెండ్ తో కారులో వెళ్తుండగా యాక్సిడెంట్ అయి ప్రమాదంలో అతని మొహం వికృతంగా అయిపోతుంది కాలుకి తగిలిన దెబ్బతో కుంటి తనం వస్తుంది.ఈ మారిన జీవితంలో శ్రీనివాసన్ సినికల్ గా తయారవుతాడు. తర్వాత రాగిణి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు కానీ శ్రీనివాసన్ కు భార్యపట్ల ఒక అనుమానం ఆమె […]

మౌనంగా ఉండటమే మేలు

వైద్యం అంటే శత్రుత్వం.ఇది రెండు విధాలుగా ఉంటుంది నిమిత్త వైరం,నిష్కారణ వైరం. అప్పటివరకు మిత్రులుగా ఉన్నవారు అకస్మాత్తుగా వచ్చిన ఏదో ఒక వివాదంతో శత్రువులు అవుతారు ఇక ఆ స్నేహం కొనసాగటం కష్టమే మన  జీవితంలో ఇబ్బంది పెట్టగలిగేది నిష్కారణ వైరం. అవతలి వాళ్లకు మనం ఎలాంటి హాని చేయము. చేయాలనే ఆలోచనతోను ఉండము, కానీ వాళ్లకు మనమంటే గిట్టకపోతుంది. దీనికి కారణం అవతలివాళ్ళ మనసులోని అభద్రతా మనకంటే తక్కువ తనం ఉండేదనే అభిప్రాయం దీనివల్ల అసూయ […]

ఇప్పుడు మరింత జాగ్రత్త

కోవిడ్ సెకండ్ వేవ్ గురించి వింటూ ఉన్నాము. ఇలాటి  సమయంలో మాస్క్ ధరించే విషయంలో అలక్ష్యం వద్దంటున్నారు  వైద్యులు .60 ఏళ్ల వయసు పైబడిన వారు, ఇతరత్రా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు,వ్యాధి గ్రస్తుల కుటుంబీకులతో గడిపే వాళ్ళు తప్పనిసరిగా సర్జికల్ మాస్క్ ధరించాలి. ధరించి మాస్క్ ముక్కు, నోరు, గడ్డం కప్పేలా ఉండాలి. ఐదేళ్ల లోపు పిల్లలు మాస్క్ ధరించనక్కర్లేదు.తామంతట తాము మాస్క్ ధరించడం పట్ల అవగాహన వచ్చిన పిల్లలు నాన్ మెడికల్ లేదా ఫ్యాబ్రిక్ మాస్క్ […]

సోయాతో డెమన్షియా దూరం

సోయా ఉత్పత్తులు తీసుకునే వాళ్లలో డెమన్షియా తక్కువగా ఉన్నట్లు పరిశోధనలు చెబుతున్నాయి.సోయా ఎక్కువగా తీసుకొంటే అవి పొట్టలో ఒక రకమైన బ్యాక్టీరియాని పెంచుతాయి.అవి సోయా లోని ఐసోఫ్లేవోనిన్లని మెదడు పనితీరు కారణం అయేలా ఈక్వల్ గా మారుస్తుంది.ఈ బ్యాక్టీరియా మెదడుపైనా నేరుగా ప్రభావం చూపిస్తోందని ముఖ్యంగా వైట్ మ్యాటర్ లెజయిన్స్ సంఖ్యను తగ్గిస్తుందనీ  గుర్తించారు అందుకే సోయా ఎక్కువగా వాడే జపాన్ వారిలో మతిమరుపు తక్కువ అంటున్నారు పైగా సోయాలో ని ఐసోఫ్లేవనిన్ల కారణంగా వారిలో గుండె […]

చీరకట్టుతో దేశ పర్యటన

చీరకట్టుతో సోలో ట్రావెలర్ గా అజంతా మహాపాత్ర ఇప్పటి వరకు 68 దేశాలు తిరిగింది అన్ని దేశాలలో మనకు పనికి వచ్చేదొకటే భాష. అదే సంజ్ఞాభాష అంటుంది అజంతా.ఆమె సొంత ప్రాంతం ఒరిస్సా ఆమెకు చీరకట్టు అంటే ఇష్టం ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ హాండిల్‌ పేరు ‘ది ట్రావెలింగ్‌ శారీ’. అజంతా ప్రపంచం చుట్ట బెట్టాలనుకుంది అదీ భారతీయత ప్రతిబింబించే కట్టుబొట్టు తో చిన్నప్పటి నుంచి కొత్త ప్రాంతాలు చుట్టే అలవాటున్న అజంతా మహాపాత్ర అలా దేశాలు పర్యటిస్తూ […]

ప్రధమ మహిళ జిల్ బైడెన్

అమెరికా అధ్యక్షపీఠం ఎక్కనున్న జో బైడెన్ భార్య జిల్ బైడెన్ అగ్రరాజ్యనికి కాబోయే ప్రధమ మహిళ. అధ్యక్షునితో కలసి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు జిల్. పెన్సిల్వేనియా కు చెందిన జిల్ 1951 లో జన్మించారు. వృత్తిరీత్యా ఉపాధ్యాయురాలు.బోధన నా వృత్తికాదు. అది నా ఉనికి అంటూ ఆమె చెప్పిన మాటల్లో ఆమె ఉపాధ్యాయ వృత్తిని ఎంత ప్రేమించారో చెప్పవచ్చు ఆమెకు పరుగు ఇష్టం. పలు హాఫ్ మార్ ధాన్ లు,10 మైళ్ళ పరుగు పోటీల్లో పాల్గొన్నారు బైడెన్ […]

చలి వేళ జాగ్రత్తా  

చలి తీవ్రత పెరగడంతో పాటు కరోనా వైరస్ వ్యాప్తి కూడా వేగంగా జరుగుతోంది.ఈ నేపథ్యంలో ఆరోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే ఆహార నియమాల విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలి.మాంసకృత్తులు ఖనిజ లవణాలు విటమిన్లు పుష్కలంగా ఉండే గోధుమలు రాగులు మొదలైన తృణ ధాన్యాలు తీసుకోవాలి.సోయా నట్స్ సీడ్స్ తినాలి వాల్ నట్స్ బాదం జీడిపప్పు అరటిపండు ఆరెంజ్ ఆపిల్స్ తప్పనిసరిగా తినాలి.గోరువెచ్చని నీటిలో తేనె కలిపి తాగాలి వేపుళ్ళు నూనెలు శీతలపానీయాలు కొన్నాళ్లు దూరంగా ఉంచితే మేలు.

ఈ మాత్రం బరువుండాలి

స్త్రీ పురుషుల శారీరక సగటు బరువుల ప్రమాణాలను ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్, ఐదు కిలోలు పెంచింది.దానితో పురుషులు బరువు 60 నుంచి 65 కిలోలకు,మహిళల బరువు 5.నుంచి 55 కిలోలకు పెరిగినట్లు అయింది.కాలానుగుణంగా శరీరం తీరు ఆహార శైలి కొలతలు మారుతూ ఉంటాయి కాబట్టి ఒకే ప్రమాణాలను అనుసరించరాదనే ఉద్దేశంతో ఈ సవరణ జరిగింది.19 నుంచి 39 ఏళ్ల మధ్య ఉన్న మహిళ సగటు ఆహార శైలిలో ప్రధానమైన మార్పులు చోటు చేసుకుంటాయి.కాబట్టే వారి […]

ఇది పర్యావరణ హితం

2015 సూపర్ బాటమ్స్’ పేరుతో క్లాత్ డైపర్ బ్రాండ్  ప్రారంభించారు పల్లవి ఉటాగి.నాసిక్ లో పుట్టిన పల్లవి బిఏ చేశారు క్లాత్ డైపర్లు పర్యావరణానికి ఎంతో అనుకూలమైనవి.మా ఉత్పత్తులు పూర్తిగా వస్త్రంతో పూర్తి సేంద్రియ పదార్థాలతో తయారవుతాయి అవి చర్మానికి హాని చేయవు వాటిని ఉతుక్కొని మూడేళ్ల వరకు ఉపయోగించవచ్చు.అమెరికా కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ ఇంప్రూమెంట్ బట్ట (2018) కింద పరీక్షలు పూర్తిచేసుకుని ధ్రువీకరణ పొందిన ఏకైక క్లాత్ డైపర్స్ మావే అంటోంది పల్లవి ఉటాగ.

కమలా హరిస్

అమెరికా ఉపాధ్యక్ష పదవికి ఎంపికైన తొలి మహిళ కమలా హరిస్.భారతీయ మూలాలున్న ఆఫ్రికన్ ఆసియాన్ అమెరికన్ కమల.కమలా తండ్రి డోనాల్డ్ హరిస్ స్పాన్సర్డ్ యూనివర్సిటీలో ఆర్థిక శాస్త్ర ప్రొఫెసర్ తల్లి శ్యామల గోపాలన్ హరిస్ క్యాన్సర్ పరిశోధకురాలు పౌర హక్కుల కార్యకర్త భారత వారసత్వంతో పెరిగారు కమల 2018లో ట్రాల్స్ వియ్ హాల్ట్ అన్న పేరుతో ఆత్మకథ రాశారు కమల. హవార్డ్ యూనివర్సిటీలో చదువుకున్నారు న్యాయశాస్త్రంలో డిగ్రీ తీసుకున్నారు. శాన్ ఫ్రాన్సిస్కో సిబీ  అటార్నీ గా పనిచేశారు […]

దక్షిణ కాశీ శివగంగే

కర్ణాటకలో ప్రసిద్ధి పుణ్యక్షేత్రంలో శివ గంగ (శివగంగే) ను దక్షిణ కాశి అంటారు భక్తులు.రెండు వేల ఆరు వందల నలభై అడుగుల ఎత్తయిన పర్వతం పైన ఉంటుంది దేవాలయం. ఈ పర్వతంపై గంగాధరేశ్వర స్వామి వేల ఏళ్ళ క్రితం ఈ స్వయంభూవుగా వెలశాడని స్థలపురాణం చెబుతోంది. పార్వతీదేవి హొన్నమ్మ దేవి గా కనిపిస్తుంది.స్వామికి నేతితో అభిషేకం చేస్తారు శివలింగం పైన ఆ నెయ్యి పడగానే వెన్న గా మారి పోవడం కనిపిస్తుంది.వెన్న గా మారిన నెయ్యిలో ఔషధగుణాలు […]

రోడ్ సైడ్ లైబ్రరీలు

అరుణాచల్ ప్రదేశ్ లో రోడ్ సైడ్  లైబ్రరీల ఉద్యమం మొదలైంది నారాంగ్ మీనా అనే గిరిజన స్కూల్ టీచర్ అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఇటానగర్ నుంచి గంట దూరంలో ఉండే నిర్జులి అనే ఊర్లో రోడ్ సైడ్ లైబ్రరీ ఏర్పాటు చేసింది. ఇందుకోసం 20 వేలు ఖర్చు చేశాను అంటోంది నారాంగ్ మీనా పదివేల రూపాయలు పుస్తకాలు పదివేలతో బుక్స్ పెట్టుకొనే పుస్తకాల రాక్ రెండు బల్లలు రాత్రివేళ చదువుకునేందుకు రెండు లైట్లు ఏర్పాటు చేసింది. మా […]

యుద్ధ శిక్షణలో అన్నా హకోబియన్  

అన్నా హకోబియన్ అర్మేనియా ప్రధాని నికోల్ భార్య ఫస్ట్ లేడీ ఆఫ్ ఆర్మేనియా.ఆమె వయసు 42 సంవత్సరాలు నలుగురు పిల్లల తల్లి దేశంలో అత్యధిక సర్క్యులేషన్ కలిగిన అర్మేనియన్ టైమ్స్ పత్రిక ఎడిటర్ గత రెండు నెలలుగా ఆర్మేనియా అజర్‌బైజాన్ మధ్య యుద్ధం జరుగుతోంది. ఈ యుద్ధం కోసం ప్రధాని భార్య అన్నా కూడా ఫ్రంట్ లైన్ సైనికురాలు గా శిక్షణ తీసుకుంటోంది.2018 లో అమెరికన్ పత్రిక ఉమెన్స్ వరల్డ్ నిర్వహించిన సర్వేలో ది మోస్ట్ బ్యూటిఫుల్ […]

పగటి కలలు మంచివే

మనసుకు నచ్చిన ఊహలోకాల్లో విహరిస్తూ పగటి కలలు కంటే ఆరోగ్యానికి మంచిది అంటున్నారు నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అధ్యయనకారులు.వాస్తవానికి దూరంగా గాలి లో మేడలు కట్టడం వంటివి ఉన్న జీవితం పోతుందని పెద్దలు నీతి చెబుతారు కానీ మానసిక వైద్యులు మాత్రం వ్యక్తులు తాము సాధించాలి అనుకున్న కోరికలు ఆశయాలు తన ఆలోచనల్లో నింపుకున్నప్పుడు మనసంతా వాటి తోనే  నిండిపోయినప్పుడు పగటి కలలు వస్తాయంటారు.ఈ పగటి కలలు మేలుకొని ఉండగానే మనసు నిర్మించే ఊహాలోపు స్వప్నసౌధాలు […]

Panga (హిందీ) (2020)

కంగనా రనౌత్,జాస్సీ గిల్,రిచా చడ్డా నీనాగుప్తా నటించిన పంగా ఒక కబాడీ ప్లేయర్ జీవిత కథ. ఎన్ని సవాళ్లు ఎదురైనా ఎదుర్కొగలిగే ఆటలో రాణించగల జయ వివాహం అయ్యాక కుటుంబ జీవితానికే ప్రాధాన్యత ఇస్తుంది. ఈ మాజీ కబాడీ ఛాంపియన్ ని ఏడేళ్ల కొడుకు ప్రోత్సహిస్తాడు. తన తల్లిలో ఉండే ప్రత్యేకత ప్రపంచం గుర్తించాలనుకొంటాడు. భర్త కొడుకు సహకారంతో జయ మళ్ళి ఆటలోకి తిరిగి వస్తుంది. మేరీ కోమ్ జీవిత కథలాగా ఈ సినిమా కూడా ఒక […]