Saturday, 03 Oct, 2026

ఆరోగ్యాన్నిచ్చే జ్యూస్

క్యాలరీలు తక్కువ ప్రోటీన్ ఎక్కువ ఉంటే వీట్ గ్రాస్ ని ఆహారంలో భాగంగా చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుందని పరిశోధనలు చెబుతున్నాయి. తాగేందుకు పెద్ద రుచిగా ఉండదు కానీ ఇందులో ఉండే అధిక పీచు, విటమిన్లు, ఖనిజాలు ఫైటో కెమికల్స్ వంటివి  సమృద్ధిగా ఉండి శరీరంలో విడుదలయ్యే హానికర ఫ్రీ రాడికల్స్ సంఖ్య తగ్గేలా చేస్తుంది. వరుసగా ప్రతిరోజు నెల రోజులపాటు ఈ జ్యూస్ తాగితే మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఇందులోని క్లోరోఫిల్ ఎర్ర రక్త కణాల […]

అనౌష్కా శంకర్

అత్యంత ప్రతిష్ఠాత్మకమైన 63 గ్రామీ అవార్డ్ ల నామినీల్లో సంగీత కళాకారిణి అనౌష్కా శంకర్ అర్హత సంపాదించుకొంది. పదో ఏటనే తండ్రి రవిశంకర్ దగ్గర సితార వాయిద్య శిక్షణ తీసుకుంది. అనౌష్కా రచయిత్రి గా ఆమెకు గొప్ప పేరున్నది. తండ్రి జీవిత కథను బాపి – ది లవ్ ఆఫ్ మై లైఫ్ గా రాసి విడుదల చేసింది. లవ్ లెటర్ ఆల్బమ్ తో ది బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ కేటగిరి లో స్థానాన్ని దక్కించుకుంది […]

వారసత్వ వైభవం 

గ్రామీ అవార్డ్ ల నామినీల్లో భారతదేశ మూలాలున్నా నేహా మహాజన్ వచ్చి చేరింది .సితార్ కళాకారిణి నేహా మోడలింగ్, సినిమా రంగాల్లోనూ రాణిస్తోంది.ప్రముఖ సితార్ విద్వాన్సుడు పండిత్ విదుర్ మహాజన్ కూతురుగా ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకొంది  నేహా మహాజన్.పూణే విశ్వవిద్యాలయంలో ఫిలాసఫీ లో మాస్టర్స్ చేసింది మొదట్లో తండ్రితో కలసి కచేరీ లు చేసే నేహా సోలో గా కూడా తన ప్రత్యేకత సంపాదించుకుంది దీపా మెహతా దర్శకత్వం వహించిన మిడ్ నైట్ చిల్డ్రన్ లో వెండితెర […]

నీలి కాంతుల ఆభరణం 

ఆక్వా మెరైన్ దీన్నే హరిత నీలమణి అంటారు.ఆకుపచ్చ కలగలసిన లేత నీలం రంగు ఆక్వా మెరైన్ రత్నాలను ప్లాటినం తో పొదిగితే ఎంతో అందం పచ్చలు, వజ్రాల మాదిరిగా ఈ రత్నాలు కూడా బైరేల్ ఖనిజం నుంచి దొరుకుతాయి. బ్రిటిష్ రాణి ఎలిజబెత్ కు ఆమె పట్టాభిషేక సందర్భంగా ప్రజలు ప్రభుత్వం ఆక్వా మెరైన్ రత్నాలు పొదిగిన ఆభరణాలు బహూకరించింది. ఇవి పచ్చల కంటే ఖరీదు తక్కువే నాణ్యమైన ఈ రత్నాలను ధరిస్తే కుటుంబ జీవితంలో ప్రశాంతత […]

చూడ చక్కని కవర్లు 

కొత్త సంవత్సరం రాబోతుంది డైరీ లవంటివి ఎవరికైనా కానుకగా ఇవ్వాలని కొంటాం .మామూలుగా రాసుకునే డైరీ అయినా ఎప్పటికీ మెచ్చుకునే కళాఖండం లాగా ఉంటే ఎంతో బావుంటుంది.అలా ఉండాలంటే పాలిమర్ క్లే బుక్ కవర్లు ఉండవలసిందే వీటిపైన ఫెయిరీ టేల్ కథల్లోని పాత్రలు జంతువులు పక్షులు పువ్వులు బొమ్మలను పాలిమర్ క్లే తో చక్కగా తయారు చేస్తారు.ఈ కవర్లు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి. ఈ ఆర్ట్ నేర్చుకుని స్వయంగా మన ప్రియమైన వాళ్లకు చేసి ఇవ్వాలనుకుంటే వీడియోలున్నాయి.

బొంబాట్ (తెలుగు)  (2020)

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతున్న బొంబాట్ సినిమా పుట్టిన మరుక్షణ మే దురదృష్టవంతుడు గా ముద్ర వేయించుకున్న విక్కీ కదా  ఇతన్ని,కలిసిన,మాట్లాడిన ఏదో చెడు జరుగుతుందని అందరూ దూరం పెడతారు. ఇలాంటి దశలో ఒక సైంటిస్ట్ తో పరిచయం అవుతోంది తన పైన పడిన ముద్రను సహజంగా తీసుకునేలా సైంటిస్ట్ అతన్ని ఉత్సాహ పరుస్తాడు ఒక అమ్మాయి ప్రేమలో పడటం,ఆమెతో బ్రేకప్ కావటం జరుగుతుంది ఇంతలో ఆ సైంటిస్ట్ మరణిస్తాడు. ఆయన కూతురిని చూసుకునే బాధ్యత […]

మనుష్యులను ఏకం చేసే కరుణ

కరుణ, క్షమాగుణం మూర్తీభవించిన మహాత్ముడు బుద్ధుడు. మదర్ థెరీసా ను కరుణామూర్తి గా పిలుస్తారు. కరుణ నిండిన నా హృదయంలో కోపానికి, ద్వేషానికి చోటులేదు అసహనాన్ని అన్యాయాన్ని జోడించే అద్భుత శక్తి కరుణ హృదయంలో కరుణ నిండి ఉంటే ఒత్తిడి దగ్గరకు రాదనీ అది ఆధ్యాత్మిక ప్రగతికి దారితీస్తుందని చెబుతారు శాస్త్రవేత్తలు. స్వార్థానికి తావివ్వని క్షమాగుణం తో నిండిన కరుణ మానవ జాతిని ఏకం చేస్తుంది. కరుణ  భావోద్వేగం కాదు అది జీవిత విధానం ప్రతిఫలాన్ని ఆశించకుండా […]

‘మీ లోనే శక్తి’ 

‘దుర్గలా ఉండండి’ అనే నివాదంతో వచ్చింది బెంగళూరు కేంద్రంగా ప్రియ వరదరాజన్ స్థాపించిన దుర్గా ఇండియా (డేర్ టు అండర్ స్టాండ్ బిహేవియర్ రెస్పాండ్ ఏ ప్రోపర్ ల్లీ అండ్ గార్ట్ అవర్ సెల్స్ ఏబ్లీ స్వచ్ఛంద సంస్థ నిర్భయ ఘటన స్పూర్తితో ఏర్పాటైన ఈ సంస్థ  లైంగిక వేధింపులపై మహిళల లో అవగాహన కల్పిస్తోంది.ముంబై,పూణే వంటి అనేక నగరాల్లో అయిదు వేల మంది పైగా ఈ సంస్థలు భాగస్వాములుగా ఉన్నారు. అనేక ప్రాంతాల్లో వర్క్ షాప్ […]

బి కమ్ ఎ జూనియర్ ఎంటర్ ప్రెన్యూర్

పిల్లల ఆలోచనలను ఆవిష్కరాలుగామలిచేందుకే వారిలో అంకూర్ సంస్థల పట్ల ఆసక్తి పెంచేందుకే  నేను పుస్తకాలు రాస్తాను  అంటున్నారు వృందా  బాన్సోడే అయిదేళ్ల క్రితం ఆమె సహ రచయితగా వెలువరించిన బీకమ్ జూనియర్ ఇన్వెంటర్ పుస్తకం ఎంతో పాపులర్ అయింది.ఇప్పుడు తాజాగా ఆమె రాసిన బీకమ్ జూనియర్ ఎంటర్ ప్రెన్యూర్ అన్న పుస్తకం పెంగ్విన్ సంస్థ ముద్రించింది.  పిల్లల్లో కూడా స్టార్టప్ వార్తలు యువ విజేతల కథలు వింటూ పెరుగుతున్నారు వారికోసం వ్యాపారం లో ఎక్కువగా వాడే లాభం, […]

నల్లగా ఉంటే ఏం

పాల వంటి శరీర చ్చాయనే అందం అని నేను నమ్మే దాన్ని అలా రంగు తక్కువగా ఉన్నందువల్ల కొన్ని మోడలింగ్ ఎసైమెంట్స్  నా చేతుల్లోంచి జారిపోయాయి నేనెంతో దిగులు పడ్డాను నువ్వు నల్లగా ఉన్నావని ఎవరు మన మొహం మీద అనరు కానీ దాన్ని మనం సెన్స్ చేయగలం ఉత్తరభారతంలో పెరిగిన నేను ఆ రంగు వివక్షకు లోనయ్యాను అంటోంది బాలీవుడ్ నటి చిత్రంగద సింగ్. అలాంటి నిరాశలో ఉన్నప్పుడే మ్యూజిక్ వీడియోలో గుల్జార్ అవకాశం ఇచ్చారు. […]

ఇప్పుడు మరింత అవసరం

గర్భం దాల్చిన మహిళలు ఎన్నో మార్పులు, మానసికంగా శారీరకంగా ఎన్నో సమస్యలు వస్తాయి.యోగ తో అన్ని సమస్యలు పోతాయి అంటున్నారు సెలబ్రిటీలు.బాలీవుడ్ నటి అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీ సాయంతో శీర్షాసనం వేసి అందరినీ ఆశ్చర్య పరిచారు.యోగా నా జీవితంలో ఒక భాగం ఉంటుంది అనుష్క. ఫిట్ నెస్ పైన అత్యంత శ్రద్ధ చూపే సోహా అలీ ఖాన్ ప్రెగ్నెన్సీ సమయంలో ఎప్పటిలాగే యోగ ఆసనాలు వేశారు. టెన్నిస్ సంచలనం సానియా మీర్జా ప్రెగ్నెన్సీ లో […]

అది పోషకాల లోపం

కండరాలు పట్టేస్తున్నాయి అంటే శరీరానికి అవసరమైన పోషకాలు అందటం లేదని అర్థం చేసుకోండి అంటున్నారు డాక్టర్లు.వాకింగ్ సమయంలో ,ఒక్కసారి నిద్రలో కూడా పట్టిస్తూ ఉంటాయి. చాలాసేపు ఒక భంగిమలో కూర్చోవటం శరీరంలో క్యాల్షియం, పొటాషియం, సోడియం, మెగ్నీషియం మొదలైన లవణాల శాతం తగ్గిపోవడం కూడా ఒక కారణం కావచ్చు.వ్యాయామం ముందు వామప్ చేయాలి.కండరం పట్టేస్తే నెమ్మదిగా మసాజ్ చేయాలి.శరీరానికి అవసరమైన పోషకాలు అందేలా చేసుకోవాలి ఒక్కసారి వాడుతున్న మందుల వల్ల కూడా శరీరంలో లవణాల శాతం తగ్గి […]

ఇది ఘాటైన వైద్యం

గొంతుకు సంబంధించిన చిన్నపాటి అసౌకర్యం ఏదైనా సరే మిరియాలు తిరుగులేకుండా మేలుచేస్తాయి జీర్ణం కావడానికి ఎక్కువ సేపు పట్టడం ,ఘాటయిన వాసన మిరియాలు ప్రత్యేకత.గ్రాము వేయించిన మిరియాల పొడి, చిటికెడు లవంగాల పొడి, పావు టీ స్పూన్ వెల్లుల్లి రసం కలుపుకుని గ్లాసు నీటిలో మరిగించి వడగట్టి తేనె కలుపుకుని తాగితే  జలుబు, దగ్గు  తగ్గిపోతాయి. జీర్ణక్రియకు మిరియాలు మంచి మేలు చేస్తాయి.మిరియాల పొడి బాదంపప్పు కలిపి తింటే కండరాలు ,నరాల నొప్పి తగ్గిపోతాయి.మిరియాల పొడి మజ్జిగతో […]

ఇక ఉచిత ప్యాడ్స్ 

ప్రపంచంలో తొలిసారిగా పీరియడ్ పావర్టీ బిల్లు తెచ్చిన ఘనతను స్కాట్లాండ్ దక్కించుకొంది. బిల్లు చట్టం కాగానే దేశవ్యాప్తంగా మహిళలకు శానిటరీ ప్యాడ్స్ ఉచితంగా లభిస్తాయి. అరకోటికి పైగా జనాభా, ఉన్నారు స్కాట్లాండ్ లో ప్రతి పది మంది బాలికల్లో ఒకళ్ళు ప్యాడ్స్ కొనే స్థితిలో లేని వారే అలాగే 14- 21 ఏళ్ల మధ్య వయసులో ఉన్న బాలికల్లో సగంమంది ఆర్థిక ఇబ్బందుల కారణంగా ప్యాడ్స్ కొనలేకపోతున్నవారే.ఈ బిల్లుకు అనుకూలంగా ఓటు వేయడం గర్వంగా భావిస్తున్నాను అని […]

అసలైన బ్రాండ్ అంబాసిడర్

ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వం బేటీ బచావో బేటీ పడావో కార్యక్రమానికి కృతి కుమార్ బ్రాండ్ అంబాసిడర్  ఎంపిక చేసింది.ఉత్తరాఖండ్ లోని టెహ్రీ గార్వాల్ జిల్లాలో కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త గా చేరింది.కృతి కుమారి ఆ ప్రాంతంలోని నిరుపేద మహిళ రైతులు పండించే చిరుధాన్యాల తో వారికి ఐరన్ లడ్డు తయారీ నేర్పించింది. వాటిని అంగన్ వాడి కేంద్రాలు ద్వారా చిన్నారులకు అందేలా ప్రభుత్వం అనుమతి తీసుకుంది.అలాగే తక్షణ శక్తినిచ్చే ఊర్జా అనే ఆహారపదార్థం ఫార్ములా […]

పోషకాలు పుష్కలం 

కూరగాయలను ఉడికించి జ్యూస్ రూపంలో ఎలా తీసుకున్నా మంచిదే అంటున్నారు క్లినికల్ డైటీషియన్ పూజ మఖిజా. కానీ వెజిటేబుల్ జ్యూస్ లో శరీరానికి అందాల్సిన పోషకాలు తొందరగా లభిస్తాయి అని అంటున్నారు. పలు రంగుల్లో ఉండే కూరగాయల రసం తీసి  తాగితే పలు రకాల పోషకాలు శరీరానికి అందుతాయి.ఆరోగ్యకరమైన జీవన శైలి లో భాగంగా రోజుకో గ్లాస్ కూరగాయలు రసం తాగితే రెండు మూడు వారాల్లోనే ఫలితం కనిపిస్తుంది. కురులు, చర్మం ఆరోగ్యంగా మారుతాయి. రోగనిరోధక శక్తి […]

ఆధ్యాత్మిక ఆరోగ్య భోజనం 

కార్తీకమాసంలో వనభోజనాలు చేస్తూంటారు శ్రావణమాసపు వర్షరుతువులో మొలకెత్తిన ఔషధ వృక్షాలు భాద్రపద మాసంలో ఔషధ  గుణాలు నింపుకొని ఆశ్వయుజంలో పెరిగి పెద్దవయిన వన సంపద నీడలో నేతి బీర, తియ్య గుమ్మడి, ఉసిరిక మొదలైన ఆరోగ్య కారకమైన పదార్థాలు తినడం వనభోజన లక్ష్యం రమ్యమైన భావనల్లో నివసించేవారు,ఏమీ లేని నిరుపేదలు తారతమ్యాలు మరచి ఏక పంక్తి భోజనం చేయటం ఇంకో లక్ష్యం. బంధు మిత్ర సపరివార సమేతంగా అంటారు కనుక ఒకసారి ఆత్మీయతులందరినీ కలుసుకొని ముచ్చటించుకోవటం మరో […]

Delhi Crime (నెట్ ఫ్లిక్స్ సీరియస్ )

2012 లో ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నిర్భయ కేసు ఆధారంగా తీసిన ఢిల్లీ క్రైమ్  బెస్ట్ డ్రామా సీరియస్ గా ఇంటర్నేషనల్ యమ్మిఅవార్డ్ గెలుచుకుంది.  అర్జెంటీనా, జర్మనీ, యు.కె లకు చెందిన వెబ్ సిరీస్ తో పోటీపడి మరీ ఈ అవార్డు దక్కించుకోవడం విశేషం.రిచీ మెహతా దర్శకుడు ఈ సిరీస్లో నిర్భయ కేసులో నిందితులను గుర్తించే పోలీస్ డిప్యూటీ కమిషనర్ గా షెఫాలీషా అద్భుతంగా నటించారు హిందీలో రసిక దుగల్, ఆదిల్ హుస్సేన్ రాజేష్ తైలాంగ్ మొదలైన […]

రిధిమా పాండే

ప్రపంచవ్యాప్తంగా, స్ఫూర్తిదాయకంగా  ప్రభావవంతంగా నిలిచిన 100 మంది మహిళల జాబిదాను బి.బి.సి ప్రకటించింది ఈ 100 ఉమెన్ జాబిదాలో రిధిమా పాండే ఉంది. పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేసే రిధిమా వయసు 12 ఏళ్లు. వాతావరణం మార్పుల విషయంలో భారత ప్రభుత్వం ప్రదర్శిస్తున్న అలసత్వాన్ని ప్రశ్నిస్తూ తొమ్మిది ఏళ్ళ వయసు లోనే ఆమె నేషనల్ గ్రీన్‌ ట్రిబ్యునల్‌’లో పిటిషన్‌ వేసింది. 2019 లోగ్రెటా థన్‌బెర్గ్ లాంటి మరో 15 మంది బాలల కార్యకర్తలతో కలిసి ఐదు దేశాలకు […]

ఇసై వాణి

ఈ ఏడాది బి.బి.సి విడుదల చేసిన 100 ఉమెన్ జాబితాలో ఇసై వాణి కి చోటు దక్కింది ఉత్తర చెన్నై కి ప్రత్యేకమైన గాన పాటలు పాడుతూ గుర్తింపు తెచ్చుకున్నారు. ఇసై వాణి ఈ గానా పాట ఒక ఆలాపన ధోరణి ఇందులో పురుషులు స్వరాలే ఎక్కువగా వినిపిస్తాయి.ఇలాంటి చోట ఇసై వాణి వారికి ధీటుగా తన పాటలతో పాపులర్ అయింది. గాన పాటలు పాడేందుకు మరింత మంది యువతులు ముందుకు వచ్చేందుకు స్ఫూర్తిగా నిలిచారు.