వేడుక ముస్తాబు
కొత్త సంవత్సరం వేడుకలకు అమ్మాయిలు సిద్ధం అవుతూ ఉంటారు.ప్రత్యేకంగా కనిపించాలంటే కొన్ని ట్రెండీ బ్లౌజ్ డిజైన్లు ఉన్నాయి. అంటున్నారు ఎక్స్ పర్ట్స్. హోప్ షోల్డర్ బ్లౌజ్ ట్యూబ్ టాప్స్ ఇష్టపడేవారికి హోప్ షోల్డర్ బ్లౌజ్ చక్కగా సరిపోతుంది. లెహంగా పైన చీరెలకు కూడా ఇది చక్కని ఎంపిక.ప్రత్యేకంగా కనిపించాలంటే లెహంగా లేదా చీరెలు మీదకి మ్యాచింగ్ బ్లౌజ్ ఎంచుకోవాలి. అలాగే సింపుల్ లెహంగా చీరె పైకి రాళ్ళు పొదిగిన ప్రింటెడ్ బ్లౌజ్ చక్కగా ఉంటుంది. చేతుల వరకు […]
శివాయ విష్ణురూపాయ
సర్వ సృష్టికి మూలం శివుడే అంటారు. సాక్షాత్తు విష్ణువు శివుణ్ణి ధ్యానిస్తారు .బ్రహ్మదేవుడు సృష్టి కర్త గా ప్రసిద్ధి పొందినప్పటికీ అతనికి సృష్టి చేసే శక్తి ఇచ్చింది శివుడే నని ఆగమ శాస్త్రం చెబుతోంది బోలా శంకరుడి గా వరాలిచ్చే శివుడే అవసరమైతే సంహరిస్తాడు కూడా ఈశ్వరుడు చేసే ఆనందతాండవం నుంచే అక్షరాలతో సహా ప్రతి ప్రాణికి అవసరమైన శక్తి లభిస్తుంది. ఈ లక్షణాలను ప్రదర్శిస్తూ ఈశ్వరుడు ధరించిన రూపాలు స్థితి రూపాలంటారు. ఒక పని విఘ్నం […]
Smile please (2019) మరాఠీ
నందిని జోషి ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ కెరీర్ తో సాగుతున్న ఆమెకు డెమన్షియా వస్తుంది.ఎలాంటి వైద్యం లేని ఈ అనారోగ్యంతో ఆమె ప్రతి నిమిషం అన్ని జ్ఞాపకాలను ఒక్కటిగా పోగొట్టుకుంటూ ఉంటుంది. అంతకు ముందే ఆమె డైవొర్స్ ఒక కూతురు విడిపోయిన భర్త తో ఉంటుంది. తల్లి తనను పట్టించుకోలేదని తనను తండ్రితో వదిలేసిందని కూతురు తల్లి ని అమ్మ అమ్మ అంటూ పిలవద్దు ఆ సమయంలో తండ్రి స్నేహితుడి కొడుకు వీరాజ్ వారి ఇంటికి గెస్ట్ గా […]
ఆక్స్ ఫర్డ్ డిక్షనరీ లో అయ్యో (Aiyo)
ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ లో రక్షణ భారతదేశంలో విరివిగా వాడే అయ్యో అనే పదం చేర్చారు.విచారం,దుఃఖం,బాధ వంటి భావాన్ని వ్యక్తం చేసే అయ్యో (Aiyo) ఇప్పుడు ఇంగ్లీషులో కూడా అదే అర్థం తో ప్రస్తావించారు.OED వెబ్ సైట్ లో 1886 లోనే (Aiyo) గురించి రిఫరెన్స్ లు ఉన్నాయిని చెపుతోంది ఆర్. కె నారాయణ్ రాసిన Tiger of Malgudi నుంచి (Aiyo) ని వాడిన ఈ క్రమాన్ని వెబ్ సైట్ ప్రస్తావించింది ఈ ప్రఖ్యాత […]
ఆర్టిఫిషియల్ ఫ్లవర్ షాండ్లియర్స్
పువ్వులు ప్రకృతి ఇచ్చిన సంపద. అవి ఎక్కడున్నా అందమే పండగ సందర్భాల్లో ఇంట్లో అలంకరించుకునేందుకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్ షాండ్లియర్స్ వచ్చాయి. ఇవి ఇంటి మధ్యలో డైనింగ్ టేబుల్ పైన వేలాడుతుంటే ఎంతో అందం. రకరకాల పువ్వులతో తీగల్లో వేలాడే వాటిని ఒక రింగ్ కు చుట్టినట్లు చుట్టారు.ఇవి చూసేందుకు నిజం పువ్వులంతా ఫ్రెష్ గా ఇప్పుడే చెట్టు నుంచి కోసినంత తాజాగా ఉన్నాయి. పండగలు ప్రత్యేక సందర్భాల్లో వీటిని అలంకరిస్తే అసలైన వేడుక వచ్చినట్లు ఉంటుంది.ఆన్ లైన్ […]
ఏదైనా ఒకటే
ఈ మధ్యకాలంలో రాక్ సాల్ట్ ఎక్కువ వాడుతున్నారు. ఈ రాతి ఉప్పు వాడకం ఎప్పటినుంచో ఉంది.రాతి ఉప్పు గనుల నుంచి తీస్తారు ఏ ఉప్పు లో అయినా ప్రధానంగా ఉండేది సోడియం క్లోరైడ్. చాలా తక్కువ మోతాదులో పొటాషియం కాల్షియం ఉంటాయి రోజు వాడినా ఇబ్బంది ఏమీ ఉండదు ఇందులో అయోడైజ్డ్ ఉప్పు, అయోడైజ్డ్ కాని ఉప్పు అన్ని వేరుగా లభిస్తాయి. సైంధవ లవణం పింక్ సాల్ట్ లో మిగతా రకాల ఉప్పు తో పోలిస్తే ఖనిజాల […]
బ్లాక్ రైస్ మంచివి
వీలైతే బ్లాక్ రైస్ బియ్యం ఉపయోగించుకోండి అందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి అంటున్నారు ఎక్స్పర్ట్స్.ఇందులోనే అంధో సైయినిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ ద్వారా శరీరంలో ఉన్న కణజాలాల వాపును నియంత్రించే పదార్ధాలుగా పని చేస్తాయి. రక్తంలో చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అధిక కొలెస్ట్రాల్ వల్ల రక్తనాళాల్లో ఏర్పడే గడ్డలను తొలగించి గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి అంధో సైయినిన్లు. రక్తంలో చక్కెర స్థాయి నియంత్రణలో ఉంటుంది. డయాబెటిస్ రాకుండా చూస్తుంది మామూలు బియ్యంలో లాగే పిండిపదార్థాలు అధికం కనుక […]
అసలైన జర్నలిస్ట్
సుచేత దలాల్ ప్రముఖ పాత్రికేయురాలు ఫార్చున్ ఇండియా అనే మ్యాగజైన్ లో ఉద్యోగం తో ఆమె కెరీర్ ప్రారంభం అయింది.1990లో బొంబాయి లోని టైమ్స్ ఆఫ్ ఇండియా లో బిజినెస్ రిపోర్టర్ అయింది మనీ మార్కెట్ లో జరుగుతున్న అవినీతిని బయట పెట్టే హర్షద్ మెహతా స్కామ్ బయటికి తీసింది సుబేత .అంతేకాదు. ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ స్కామ్ కేతన్ స్కామ్ లను బయటపెట్టిన ఘనత ఆమెకే ఇప్పుడు ఓ టి టి లో వస్తున్న స్కామ్ 93 […]
ప్రశ్నలకు స్వాగతం
ప్రశ్న లేకపోతే పురోభివృద్ధి లేదు. పిల్లలు ప్రశ్నలు వేస్తున్నారు అంటే వాళ్లు ఆలోచిస్తున్నారని అర్థం వాళ్ళ మెదడు చురుగ్గా పని చేస్తున్నట్లు లెక్క. బుద్ధుడు సమాజంలో వృద్ధులను రోగులను చూసి ఎందుకీ పరిస్థితి అనే ప్రశ్న తలెత్తి రాజ్యం వదిలి సమాధానం కోసం వెళ్ళాడు జ్ఞానోదయం తరువాత బౌద్ధ మార్గం మానవాళికి సూచించాడు. భూమి మీదికే పండు ఎందుకు రాలుతుంది అన్న ప్రశ్న మనసులో ఉదయిస్తేనే న్యూటన్ భూమి ఆకర్షణ అని అర్థం చేసుకున్నాడు మరణం గురించి […]
ఉసిరి తింటే మేలు
ఈ చలిరోజుల్లో విరివిగా దొరికే ఉసిరి ఎక్కువగా తింటే ఎంతో మంచిది అని అంటున్నారు ఆయుర్వేద వైద్యులు ఈ కరోనా సమయంలో ఎ, సి విటమిన్లు సమృద్ధిగా ఉండే ఉసిరికాయలు నేరుగా కానీ రసం రూపంలో కానీ తీసుకుంటే ఫ్లూ జ్వరాలు రాకుండా ఉంటాయంటున్నారు. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు గుండె కండరాలకు బలాన్ని ఇస్తాయి. ఈ కాయల్లో ఉండే క్రోమియం మధుమేహాన్ని అదుపులో ఉంచుతుంది కెరోటిన్ వంటివి పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు కుదుళ్లు దెబ్బతినకుండా ఉంటాయి. […]
దీక్ష పట్టుదల విజయానికి మెట్లు
కొందరి గురించి చదువుతుంటే ఈ ప్రపంచంలో అసాధ్యం ఏదీ లేదనిపిస్తుంది.భర్తతో విడిపోయి, ఉద్యోగం లేక, ఒక చిన్న పాపతో ఎన్నో కష్టాల్లో ఉన్నా జె.జె రౌలింగ్ మొట్ట మొదట ఒక పిల్లవాడు మంత్రగాళ్ళ స్కూల్లో చేరడం గురించి ఒక నవల రాస్తే దాన్ని 12 ప్రచురణ సంస్థలు తిప్పి కొట్టాయి. ఈ పిల్లల కథలు ఎందుకు కానీ ఏదైనా ఉద్యోగం చేసుకోమని ఒక సంపాదకుడు సలహా కూడా ఇచ్చాడు.ఈ రోజున ఆమె రాసిన పుస్తకాలు ప్రపంచ వ్యాప్తంగా […]
మెత్తని లోటస్ పట్టు
పత్తి నుంచి పట్టు పురుగుల నుంచి నూలు పట్టు తీసినట్లే తామర తాళ్ళ నుంచి కూడా ఈ దారం తీసి నలిగి పోకుండా తేలిగ్గా మెరిసే పట్టు వస్త్రాలు తయారు చేస్తున్నారు. మయన్మార్ కంబోడియా వాళ్ళు ఇప్పుడు మణిపూర్ కు చెందిన విజయశాంతి ఈ లోటస్ సిల్క్ తయారీ నేర్చుకుని మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కేంద్రం మొదలుపెట్టింది. జర్మనీ కి చెందిన ఓ ప్యాషన్ బ్రాండ్ ఈ వస్త్రాన్ని కొంటుంది లోటస్ సిల్క్ తో తయారైన […]
విలువైన రత్నం పెరి డాట్
విలువైన మణులలో పెరి డాట్ ఒకటి. ఈ రత్నాలు ఆలివ్ గ్రీన్ లోని వివిధ ఛాయల్లోనూ ఎరుపు ఆకుపచ్చ గోధుమ రంగు ఆకుపచ్చ కలగలిసిన పారదర్శకమైన రంగుల్లో ఉంటాయి. ఇవి క్లియో పాత్రకు అభిమాన రత్నాలు గా చెబుతారు. పెరి డాట్ రత్నాల హారం చాలా అందమైంది పెరి డాట్ ఉంగరాలు ధరిస్తే జీవితంలో సుఖ సంతోషాలు పెరుగుతాయని జ్యోతిష్యులు చెబుతారు. అందమైన హారాలు ఉంగరాల్లో పెరి డాట్ చక్కగా ఒదిగిపోతుంది అందమైన రత్నం జీవితంలో సుఖసంతోషాలు […]
Kaaka Muttai (2015) తమిళం
టొరంటో ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ లో ప్రీమియర్ పాగా వేసిన కాక ముట్టాయి సినిమా నటుడు ధనుష్ వెట్రిమారన్ నిర్మించారు. ఉత్తమ బాలల చిత్రంగా రెండు నేషనల్ అవార్డ్ లు గెలుచుకోంది. చెన్నై మురికివాడల్లో ఇద్దరు అన్నదమ్ములు తల్లి నాయనమ్మ తో నివసిస్తుంటారు. తండ్రి కారణం లేని జైలు శిక్ష అనుభవిస్తుంటాడు.ఈ ఇద్దరు పిల్లలు రైలు పట్టాల దగ్గర రాలిపడే రాక్షసి బొగ్గు ఏరుకుని డబ్బు సంపాదిస్తూ ఉంటారు.ఆ పిల్లలు కాకి గుడ్లు తింటూ ఉండటం తో వాళ్ళని […]
వయసు దాచే మేకప్
వయసు కనబడకుండా మేకప్ ఎంతో మాయ చేస్తుంది. ముందుగా మాయిశ్చరైజర్ అవసరం ఎంతో ఉంటుంది. ఇది చర్మానికి తేమను అందించి మేకప్ చక్కగా పట్టేలా చేస్తుంది.ఫౌండేషన్ ఎక్కువ అయితే మొహం పైన పొరలా వచ్చి ముడతలు గీతలు పడతాయి చర్మం కలిసిపోయే లిక్విడ్ ఫౌండేషన్ ఎంచుకోవాలి.చాలా తక్కువ రాసుకోవాలి. లిప్ లైనర్ పెదవుల అంచువరకు రాసుకోవాలి అంచులు దాటితే నోటి పైన గీతలు స్పష్టంగా కనిపిస్తాయి. పెదవులపైన మృతకణాలను తొలగించే లిప్ స్టిక్ వేసుకోవాలి. మేకప్ బ్రష్ […]
మొదటి టాటూ కళాకారిణి
సోరయా షాహిదీ ఆఫ్ఘనిస్తాన్ టాటూ కళాకారిణి.తొలి మహిళ కూడా. విదేశాల్లో తన టాటూ కళ్ళతో గుర్తింపు పొందిన సోరయా ఇప్పుడు కాబూల్ లో మొబైల్ టాటూ పార్లర్ నడుపుతుంది. కాబూల్ యూనివర్సిటీ లో బిజినెస్ మేనేజ్మెంట్ కోర్సు చదివిన సోరయా సరదాగా నేర్చుకున్న టాటూ ఆమెకు జీవనోపాధి అయ్యింది. ఆఫ్ఘనిస్తాన్ లో మతచారాలు ప్రకారం ఈ టాటూ ని వ్యతిరేకిస్తున్నారు కొందరు మత పెద్దలు కానీ సోరయా మాత్రం ధైర్యంగా తనకు వచ్చిన పని లో ఉంది […]
సక్యులెంట్ క్రిస్మస్ ట్రీ
క్రిస్మస్ ట్రీ కోసం కొని ఫెర్ ,ఫిర్ జాతి మొక్కలు వాడుతారు అమెరికా బ్రిటన్ వంటి దేశాల్లో ఈ చెట్లను పొలాల్లో పెంచి అమ్ముతారు. అంత చెట్టు ఇంట్లో పెట్టుకునే చోటు లేకపోవచ్చు.అలా అలంకరించే కష్టం లేకుండా ఇప్పుడు ఎడారి మొక్కలు క్రిస్మస్ ట్రీ లు వచ్చేశాయి.ఈ సక్యులెంట్ క్రిస్మస్ ట్రీ ఇప్పుడు కొత్తట్రెండ్ ఆన్ లైన్ లో వీటి అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి.పండగ అయ్యాక ఈ మొక్కల్ని తీసి విడిగా కుండీల్లో నాటుకుంటే ఎంత చక్కని […]
మెరిపించే ప్యాక్
ఈ శీతా కాలపు గాలులకు మొహం పగుళ్లు చూపిస్తోంది. చర్మం గరుకుగా తయారవుతుంది ఇంట్లో తయారు చేసుకోగలిగే ఈ ప్యాక్ చర్మానికి నిగారింపు ఇస్తుంది.మూడు టేబుల్ స్పూన్ ఓట్ మీల్, ఎగ్ వైట్, టీ స్పూన్ తేనె,ఓ టీ స్పూన్ పెరుగు మిశ్రమంలా కలపాలి దీన్ని ఫ్రిజ్ లో ఉంచి బాగా చల్లబడ్డాక మొహానికి ప్యాక్ వేసుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత కడిగేస్తే ముఖం మెరుపుతో ఉంటుంది వారానికి మూడు సార్లు ఈ ప్యాక్ వేసుకోవచ్చు .
ఈ నెంబర్లు షేర్ చేయండి
చిన్న కష్టం వస్తే చాలు భరించలేక ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన చూస్తుంటారు చాలా మంది. క్షణికావేశం కుటుంబాల భవిష్యత్తు ను దెబ్బతీస్తోంది. అలాంటి వారి ఆలోచనలను ముందే పసిగడితే కాసేపు వాళ్ళతో మాట్లాడితే సులువుగా వారిని అందులోంచి బయట పడేయవచ్చు,ఇందుకోసం కొన్ని హెల్ప్ లైన్ లు పనిచేస్తున్నాయి.కేంద్రం సామాజిక న్యాయం సాధికారత మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన కిరణ్ హెల్ప్ లైన్ (18005990019) ఆత్మహత్యల నివారణ కోసం ఆసరా (9820466726) తీవ్ర ఒత్తిడి లో ఆత్మహత్య ఆలోచన […]
అందరూ మహిళలే
కిర్లోస్కర్ ఆల్ ఉమెన్ యూనిటీ లో కేవలం మహిళలే ఉంటారు.ఇది గృహవసరాలకు ఉపయోగపడే పంపుల తయారీ సంస్థ.అన్ని విభాగాల్లో ప్రొడక్షన్స్ నుంచి ప్యాకింగ్ వరకు అన్ని చోట్ల మహిళలే ఉంటారు. నెలకు ఐదు లక్షల యూనిట్లని అవలీలగా తయారుచేస్తారు అంటే ఒక పంపు తయారీకి పట్టే సమయం 17 సెకండ్లు మొత్తం 204 మంది మహిళలు దయచేసి యూనిటీలు 17 రకాల పంపులు తయారు చేస్తారు. ప్రతి సంవత్సరం 132 కోట్ల విలువైన ఉత్పత్తులు ఇక్కడ జరుగుతాయి. […]
