అపురూపమైన ఛాయాచిత్రం
మూడు దేశాల తొలి మహిళా వైద్యుల ఫోటో ఒకటి ఇంటర్నెట్ లో వైరల్ అవుతుంది ఇండియా కు చెందిన డాక్టర్ ఆనంది బాయ్, జపాన్ కు చెందిన డాక్టర్ ఒకామి, సిరియా కు చెందిన డాక్టర్ సబత్ తో దిగిన 135 ఏళ్లనాటి ఫోటో అది. ఆ ఫోటోలోని ముగ్గరు వైద్యులు మెడిసిన్ చదివింది ఒకే కాలేజీలో ఆ కాలేజీ స్థాపించింది. అమెరికాకు చెందిన బ్లాక్ వెల్ ఈ ముగ్గురి లాగే ఆమె కూడా అమెరికాకు చెందిన […]
మేంగో మాన్
హాజీ కరీముల్లా ఖాన్ ప్రపంచ ప్రసిద్ధి పొందిన తోటమాలి ఈయన తోటలో ఒకే మామిడి చెట్టుకు 300 మామిడి పళ్ళు కాస్తున్నాయి కరీముల్లా ఖాన్ 15 ఏటనే తోట పని మీద ఆసక్తితో స్కూలు కి కూడా వెళ్లకుండా మామిడి చెట్ల పెంపకం మొదలు పెట్టాడట.ఉత్తర ప్రదేశ్ లోని ఓ గ్రామానికి చెందిన కరీముల్లా కుటుంబీకులు అందరూ తోటమాలులే. ఒకసారి తన మిత్రుని పూల తోటలో ఒకే గులాబీ చెట్టుకు అనేక రకాల వర్ణాలతో గులాబీలు పూయటం […]
పుస్తకాలే ఇంటికి అందం
సాహిత్యాన్ని ఇష్టపడని వాళ్ళు ఉండరు. ప్రతి రోజు కాసేపైనా ఏదైనా పుస్తకం చదవకుండా నిద్రపట్టని వాళ్ళు ఎంతోమంది .అంత ఇష్టమైన పుస్తకాలు కొని వాటిని ఒక క్రమపద్ధతిలో అమర్చుకోవడం కూడా ఒక చక్కని ఆర్ట్. డ్రాయింగ్ రూమ్ కి ఎంతో ఖరీదైన వస్తువులు కూడా ఇవ్వని ఆనందాన్నిస్తాయి పుస్తకాలు. పుస్తకాన్ని చక్కగా అమర్చుకుంటే ఏ పుస్తకం ఎక్కడ ఉందో చేతికి వస్తుంది. పుస్తకాలను రంగుల ఆధారం తో అమర్చుకోవచ్చు గట్టి అట్టలు ఉన్న బాక్స్ ఒక చోట […]
ఆరోగ్యాన్నిచ్చే అల్లనేరేడు
మార్కెట్ లో ఇప్పుడు విరివిగా వస్తున్నాయి నేరేడు పండ్లు నల్లగా నిగనిగలాడుతూ నోరూరించే ఈ తియ్యని పుల్లని రుచి తో ఉండే అల్ల నేరేడు లో విటమిన్- సి ఐరన్, క్యాల్షియం, ఫాస్ఫరస్, మెగ్నీషియం, ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి తింటే చర్మం పై ముడతలు మొటిమలు రావు. డయాబెటిక్ వ్యాధిగ్రస్తులు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి తగ్గి ఇన్సులిన్ ఉత్పత్తి అవుతోంది రక్త పీడనం సమానంగా ఉండే కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది నేరేడు లో […]
ఆల్ ఫిమేల్ రోమా బ్యాండ్
సెర్బియా లోని ఆల్ ఫిమేల్ రోమా బ్యాండ్ తన సంగీతం తో శతాబ్దాలుగా ఉన్న పురుషాధిక్య భావజాలాన్ని బద్దలు కొడుతోంది బాల్య వివాహాల నుంచి గృహహింస వరకు. ఇప్పటి వరకు స్త్రీలు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యలను పాటలుగా పాడు తోంది ఫేమస్ బ్యాండ్. కేవలం సమస్యల గురించి పాడటమే కాదు పాటలో ఒక పరిష్కారం కూడా ఉంటుంది. ఇంత పాపులారిటీ సాధించటం వెనక ఈ బ్యాండ్ కష్టాలు చాలానే ఉన్నాయి. పెళ్లిళ్లు విందులో వాయించు కోండి […]
ఇది తోలి అడుగు మాత్రమే
కొన్ని పనులు చేసేందుకు చాలా పెద్ద మనసు కావాలి. లగాన్,దంగల్,త్రీ ఇడియట్స్ వంటి సూపర్ డూపర్ సినిమాలతో ప్రపంచ వ్యాప్త అభిమానులను సంపాదించుకొన్న అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్. అగట్స్ పేరుతో రిజిస్టర్ చేసిన మెంటల్ హెల్త్ ఫౌండేషన్ గురించి ప్రకటించింది. అందరికీ చిన్నవో, పెద్దవో సమస్యలుంటాయి. వాటికి పరిష్కారాలు తెలిస్తే సుఖంగా ఉండొచ్చు ఒంటరితనం తగ్గుతోంది. ఇష్టమైన వ్యాపారాలతో నచ్చిన రీతిలో సంతోషంగా బ్రతకచ్చు. మానసిక ఆరోగ్యం గురించి అవగాహన కల్పించి సమస్యలను పరిష్కరించేందుకు […]
రాయల్ లుక్ తో ఖఫ్తాన్
టర్కీలో సుల్తాన్ లు ధరించే సాంప్రదాయ మొరాకో డ్రెస్ కు, ఆ సాంప్రదాయ సొగసు చెడకుండా చక్కని సింగిల్ పీస్ డ్రెస్ తయారుచేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మసాబా గుప్తా ఆమె డిజైన్ చేసిన ఖఫ్తాన్ జావర్ డ్రెస్ గా లేదా జావర్ కోట్ గా ధరించవచ్చు జీన్స్ పైకి షర్ట్ లేదా లాంగ్ ఖఫ్తాన్ ధరిస్తే బయటకు వెళ్లేందుకు సరైన ఔట్ ఫిట్ గా భావిస్తున్నారు పెళ్లిళ్లు ఎంగేజ్ మెంట్ కు లెహంగా, చోలీ, పట్టుచీర […]
వైరస్ తో పోరాడే మొక్కలు
కోవిడ్ వైరస్ ముప్పు క్రమంగా తగ్గుతోంది. కానీ ఇంకా ఇలాంటి వైరస్ లు ఎప్పుడు ఏరూపంలో ఎటాక్ చేస్తాయో తెలియదు కదా. వాటితో పోరాడాలంటే సహజంగా దొరికే ఔషధ మొక్కల్ని ఎదో ఒక రూపంలో తీసుకోమంటున్నారు వైద్యులు. నోటి సువాసన కోసం తినే సోంపు మొక్క ఆకులు కాండం అన్ని ఆరోగ్యానికి మంచివే, ఈ మొక్క మొదట్లో ఉబ్బుగా ఉండే కాండాన్ని ఆకుల్ని మరిగించి కాషాయం లా తాగినా,గింజల్ని మరిగించిన నీళ్ళని తాగిన మంచిదే. ఈ […]
అంతరిక్షంలోకి తెలుగమ్మాయి
జూలై 11వ తేదీన అమెరికా నుంచి అంతరిక్షంలోకి వెళ్లనున్న బండ్ల శిరీష తెలుగమ్మాయి తెనాలికి చెందిన డాక్టర్ బండ్ల పుల్లయ్య మునిమనవరాలు ఆమె తల్లిదండ్రులు మురళీధర్ అనురాధ అమెరికాలో స్థిరపడ్డారు వర్జిన్ గ్రూప్ ఆఫ్ కంపెనీ లో కీలకమైన వర్జిన్ గెలాక్టిక్ సంస్థ లో ప్రభుత్వ వ్యవహారాలు పర్యవేక్షించే విభాగానికి శిరీష ఉపాధ్యక్షురాలు. యూనివర్సిటీ ఆఫ్ ఫ్లోరిడా పూర్వ విద్యార్థిని మైక్రో గ్రావిటీ సబ్జెక్ట్.ఆమె నిష్ణాతురాలు రిచర్డ్ బ్రోన్సన్ టీమ్ లో ఆమె ఎంపికైంది మొత్తం ఆరుగురు […]
భూమి తల్లి పిలుపిది !
కరోనా సమయంలో మనుషులకు స్థయిర్యం ఇచ్చేందుకు గుల్జార్ రాసిన మేరీ పుకార్ సునో పాట ఇప్పుడు ప్రతి చోట వినిపిస్తోంది.ఎ ఆర్ రెహమాన్ ఈ పాటకు ట్యూన్ చేశారు. దేశంలోని భిన్న ప్రాంతాలకు చెందిన గాయనీ మణులు అల్కా యాజ్ఞిక్, శ్రేయా ఘోషల్, కేఎస్ చిత్రా, సాధన సర్గమ్, శాషా త్రిపాఠి, అర్మాన్ మలిక్, అసీస్ కౌర్ లు ఈ పాటకు గొంతు ఇచ్చారు.గుల్జార్ రాసిన ఈ పాట చాలా గొప్పగా ఉంది నా నేల మీద […]
దేశం గర్వించే అమ్మాయి
దీప్సిక గురించి సిక్కిం ముఖ్యమంత్రి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టారు రాష్ట్రం నుంచి దేశానికి సేవలు అందించే రెండో వ్యక్తిగా నిలిచినందుకు అబినందనలు నిన్ను చూస్తే ఎంతో గర్వాంగా ఉంది దీప్సిక అన్నారు. మిలిటరీ యూనిఫాం, చేతిలో తుపాకీ, మెడలో స్టెత్ తో మంచులో దాదాపుగా నడుము వరకూ కూరుకుపోయి పహారా కాస్తున్నా దీప్సిక ఫోటో స్ఫూర్తి దాయకంగా ఉంది. మహిళా సైనికులకూ శాశ్వత కమిషన్ ప్రకటించిన కొద్ది కాలానికే దేశ నియంత్రణ రేఖ దగ్గర […]
90 ఏళ్ల ఫిట్ నెస్ ట్రైయినర్
ఒక వయసోచ్చాక ఇంకా పూర్తిగా రెస్ట్ తీసుకోవటమే అనుకుంటారు. కానీ వయసు ఒక సంఖ్య మాత్రమే అని రుజువు చేసింది జపాన్ కు చెందిన తకిమికా అన్న బామ్మ ఆమెకు ఇప్పుడు 90 ఏళ్లు కానీ శరీరాన్ని ఫ్లెక్సిబుల్ గా తిప్పేస్తూ రకరకాల వ్యాయామాలు చేస్తోంది బోలెడన్ని ఆసనాలు వేయగలదు కూడా. ఏముంది జిమ్ కి వెళ్లే వాళ్లకి ఇదేమంత కష్టం కాదు అనుకుంటాం కానీ 90 ఏళ్ళ వయసులో ఇంత చలాకీగా శరీరాన్ని విల్లులా వంచే […]
ముస్తాబైన గ్రంథాలయం
పుస్తకాలు చదివే వాళ్ళలో ఎంతో పరిపక్వత పరిజ్ఞానం సామాజిక దృక్పథం ప్రశ్నించే తత్వం ఉంటాయంటారు విజ్ఞానులు .ఆ లక్ష్యం తోనే పుస్తకాల ఆలయాన్ని గ్రంధాలయం పేరుతో ప్రతి ఊర్లో నూ ఏర్పాటు చేశారు. ఆ లైబ్రరీ లో ఎప్పుడూ కొందరే పుస్తకప్రియులు కనిపిస్తారు. అదొక పాతకాలపు ఇల్లు లాగా కాకుండా పైకి చూస్తేనే ఆకర్షణీయంగా ఉంటే లోపలకు వెళ్లి కాసేపు చదువుకుంటారేమో నని సరికొత్త ఆలోచన చేశారు గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కమిషనర్ పమేలా సత్పతి కొత్త […]
జంతువుల కోసం ప్రాణాలు తెగింపు
నక్క పిల్ల కోసం దిగుడు బావి లో దిగింది మొహమ్మద్ సుమ మహబూబాబాద్ కు చెందిన ఈ అమ్మాయికి మూగజీవాల పైన అంతులేని ప్రేమ ఎక్కడ ఏ పక్షి ఏ జంతువు బాధ పడుతున్న చూడలేదు .ఇప్పటికీ 120 కి పైగా కాకులు, కోతులు, తేగ దూడలు, కొండచిలువల్ని కూడా రక్షించింది .ఎవరైనా పలాని జంతువు ఏ గోతి లోనో, కాలువ లోనో పడిపోయిందని చెప్తే చాలు వెంటనే వాటిని రక్షించేందుకు రంగంలోకి దూకుతుంది సుమ. అమ్మ […]
తేనె ఖరీదు కిలో ఐదు లక్షలు
ప్రపంచంలో తియ్యని పదార్థాలను తేనె తో పోలుస్తారు. తేనే ఎంత మధురం అంటారు. తేనె మంచి ఆహార ఔషధం కూడా. మనం ఎప్పుడూ చూసే తేనె కంటే అద్భుతమైన ఔషధ శక్తి ఉన్న తేనె టర్కీ లో దొరుకుతుందట అక్కడి అంజర్ మైదాన ప్రాంతంలో సేకరించే ఒక 100 గ్రాముల తేనె లో 25 మిల్లీ గ్రాములు సి-విటమిన్ ఉందట. మిగతా తేనెల్లో 100 గ్రాములకు 6.5 మిల్లీగ్రాముల విటమిన్ సి ఉంటుంది. ఈ అంజర్ తేనె […]
ఎంత మంచి ఆలోచన
ప్రభుత్వ పాఠశాలలన్నింటినీ పాత టైర్ల తో కొత్త రూపంలోకి తెచ్చేసింది పూజా రాయ్. ఆమె ఒక ఆర్కిటెక్చర్. ఆమె చేసిన స్కూళ్ళలో పిల్లలకు ఆడుకునే ఆట వస్తువులే లేవు .పిల్లలు ప్లేట్లతో విరిగిపోయిన బ్యాట్ల తో ఆడుకోవడం చూశాక ఆమెకు కొత్త ఆలోచన వచ్చింది. పాత టైర్లతో వాళ్లకోసం ఆట వస్తువులు తయారు చేసి ఇవ్వాలనుకుంది. భారతదేశంలో ప్రతి సంవత్సరం వంద మిలియన్ టన్నుల పాత టైర్లు వృధాగా పడేసారు. వాటిని ఆట స్థలానికి కావలసిన ఉపకరణాలుగా […]
పరిణితి చోప్రా హెల్త్ జ్యూస్
పరిణితి చోప్రా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన గ్రీన్ జ్యూస్ ఇప్పుడో పెద్ద సంచలనం అయిపోయింది. ఈ బాలీవుడ్ బ్యూటీ తన సౌందర్య రహస్యం ఇదే నంటూ బచ్చలికూర, బీట్ రూట్, ఆరెంజ్, పుదీనా తో చేసే గ్రీన్ జ్యూస్ గురించి చెప్పుకొచ్చింది. ఆరోగ్యానికి మంచిదే చర్మ సౌందర్యానికి ఇదే బెస్ట్ అని ఆమె చెబుతున్న గ్రీన్ జ్యూస్ లో ఒక్కసారి మూడు బావుంటే నిమ్మరసం కూడా కలుపు కొంటాను అని చెబుతోంది.గత మార్చి నుంచి టర్కీ […]
ఊరంతా ఉదా
ఉదా చాలా అందమైన రంగు ఎప్పటికీ మార్పులేని ఫ్యాషన్ కలర్ కూడా. ఈ రంగు లోని లావణ్యాన్ని చుట్టు చూసి ఆనందించాలి అంటే దక్షిణ కొరియా లోని పర్పుల్ ఐలాండ్ కు వెళ్ళాలి. అక్కడ రోడ్లు, భవనాలు వాహనాలు అన్నీ ఉదా రంగులోనే ఉంటాయి. బాన్వోల్ పార్క్‌జీ అనే రెండు మామూలు ద్వీపాలను పర్యాటకుల కోసం ఇలా ప్రత్యేకంగా మార్చేసింది ఇక్కడి ప్రభుత్వం రెండు ఊర్లు కలిపే ఒక వంతెన కూడా ఏర్పాటు చేశారు. ఎరుపు లోని […]
ఎన్నటికీ మారని ఫ్యాషన్
సాంప్రదాయ ఆభరణాలు కాలం తో నిమిత్తం లేకుండా తరతరాల వాళ్లు మెచ్చేలా ఉంటాయి. యాంటిక్ ఆభరణాలు అత్యంత అందమైనవీ,విలాసవంతమైనవీ కూడా ముత్యపు చిప్ప ల నుంచి సహజంగా తయారై వచ్చే ముత్యాలు చాలా తేలికగా, బంగారం తో కలిపి ఆభరణాలుగా మలిస్తే అంతులేనంత అందంగా ఉంటాయి. సెలబ్రిటీ లు అనేక సందర్భాలలో స్టైల్ ని ముత్యాల ఆభరణాలతోనే మెరిపిస్తూ ఉంటారు. ఇక మొఘాలాయి కాలంనాటి జూడవ్ ఆభరణాలు ఎంతో ట్రెండీగా ఉంటాయి. ఇక చోకర్ నెక్లిస్ ల […]
అలనాటి ఆభరణాలు
ఆభరణాలంటే ఇష్టపడని స్త్రీలు ఉండరు. ఎదిగే వయస్సు సందర్భాన్ని బట్టి ఆభరణాలు ధరించటం సాంప్రదాయ బద్దంగా తరతరాలుగా వస్తుంది. ఎప్పటికప్పుడు ఆభరణాలు తయారీలో కొత్త పోకడలు వస్తున్న కొన్ని రకాల ఆభరణాలు మాత్రం ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికీ హత్ ఫుల్ పేరుతో ఉన్న ఆభరణం షెషన్ బ్రాస్ లైట్ కు చేతివేళ్ల ఉంగరాలు కలిపి చేసే ఆభరణం ఇది. వజ్రాలు పొదిగిన హత్ ఫుల్ ఆభరణం నవతరం వధువులు ఇష్టంగా ధరిస్తున్నారు. అలాగే డస్ట్ బాండ్ […]
