Wednesday, 30 Sep, 2026

బెస్ట్ పర్సనల్ ట్రైనర్

మన ముందున్న సవాళ్లను ఎదుర్కొంటూ ముందుకు సాగుతూ కలలు నిజం చేసుకోవడం పెద్ద కష్టం కాదు అంటుంది నిష్రిన్ పారిఖ్ .యాభై ఏళ్లు దాటిన వారికి ఫిట్ నెస్ ట్రైనర్ 18 సంవత్సరాలు గా యోగా పాఠాలు చెబుతూ తను కూడా ఫిట్ గా తయారైంది. 2016 లో ముంబై బాడీ బిల్డింగ్ కాంపిటీషన్ లో పాల్గొన్న ది. అలా ఎన్నో కాంపిటీషన్స్ లో మెడల్స్ గెల్చుకొంటూ బాడీ బిల్డర్ గా గుర్తింపు తెచ్చుకుంది. గ్లాడ్రాగ్స్ మిసెస్ […]

రూపాయి ఖర్చు లేని యాత్ర

లారీల్లో లిఫ్ట్ అడుగుతూ కేరళ నుంచి నజీరా నౌషాద్ నేపాల్లోని ఎవరెస్ట్ బేస్ క్యాంప్ వరకు 50 రోజుల లక్ష్యంతో వెళ్లి తిరిగి క్షేమంగా వచ్చింది. ఒంటరిగా స్త్రీ ప్రయాణం చేయగలదు అన్న స్లోగన్ తో 33 ఏళ్ల నజీరా ఈ ప్రయాణం చేసింది. ఆమె ట్రావెల్ వ్లోగర్. ఎంతో మంది ఫాలోయర్స్ ఉన్నారు. గత సంవత్సరం లడక్ వరకు రోడ్డు మార్గం ద్వారా ట్రావెల్ చేసింది. తర్వాత ఇరవై ఐదు రోజుల్లో లక్షద్వీప్ యాత్ర పూర్తి […]

పేవ్ మెంట్ స్కూల్

ఎలాంటి పరిస్థితి ఎదురైనా పిల్లలు చదువు మానేయకుండా చూడటం, వారిలో నైపుణ్యాలు పెంచడం ప్రభుత్వం పాఠశాలల్లో చేర్చేందుకు సహాయం చేయడం మా లక్ష్యం అంటుంది రిచా అనిరుద్. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నోడియా లో ఉండే రిచా అనిరుద్. వృత్తి రీత్యా జర్నలిస్ట్ అట్టడుగు వర్గాలకు చెందిన పిల్లల కోసం ఆమె ప్రారంభించిన షూట్ పాఠశాల నోయిడా లోనే సెక్టార్ 137 లో ఒక పేవ్ మెంట్ పైన నడుస్తోంది. చెట్ల కింద పిల్లలు చాపలు […]

సరైన గాజుల ఎంపిక ముఖ్యం

చేతినిండా అందమైన గాజులు ఎప్పుడూ బావుంటాయి కానీ డ్రెస్ కు సరైన గాజుల ఎంపిక ముఖ్యం. లెహంగా ధరిస్తే మెటల్ లేదా డైమండ్ బ్యాంగిల్స్ బావుంటాయి. పెళ్లికూతురి ముస్తాబు లో చూడా, కలిరే గాజులు బ్రైడల్ కు బెస్ట్ ఆప్షన్. ఇండో వెస్ట్రన్ అవుట్ ఫిట్ లా ఉన్న గౌను ధరిస్తే థ్రెడ్ బ్యాంగిల్స్ ఈ రోజుల్లో ట్రెండీగా ఉంటాయి. అనార్కలి వంటి పాపులర్ డ్రెస్ కు ముత్యాల గాజులు వేసుకోవచ్చు. చీర మీదకు గ్లాస్ బ్యాంగిల్స్ […]

ఇప్పుడు మేకప్ ఈజీ

కళ్ళజోడు కూడా ఈ రోజుల్లో ఫ్యాషన్ గా పరిగణిస్తున్నారు ఈ గాగుల్స్ ధరించిన అప్పుడు మేకప్ కూడా వాటికి మ్యాచ్ అయ్యేలా ఉండాలి. కనురెప్పల పైన దిగువన ఐలైనర్ తప్పనిసరిగా అప్లై చేసుకోవాలి. పై కనురెప్పలకు జెల్ ఐ లైనర్ అప్లై చేసి దిగువగా పౌడర్ ఐలైనర్ ఉపయోగించాలి. ముక్కుకు ఇరుపక్కల ప్రైమర్ అద్దుకోవాలి తాజా మస్కారా వాడాలి ఒకసారి మూత తెరిచి మస్కారా మూడు నెలలకు మించి వాడకూడదు. సైట్ ఉన్నవారు మేకప్ కోసం భూతద్దం […]

చీర్ గాళ్స్

అమెరికాలోని ఆరిజోనాలో ఉన్న ‘సన్‌ సిటీ పా్‌మ్స్‌’ మహిళా బృందం చాలా ప్రత్యేకం ఎలాగంటే వీళ్లంతా సీనియర్ చీర్ గాళ్స్  అమ్మాయిల వయసు వారిది ఈ బృందంలో చేరాలి అంటే వయసు 55 ఉండాలి ఈ బృందంలో అత్యధిక వయస్సు ఉన్న మహిళలకు 84 ఏళ్ల అందమైన జీవితం లో వృద్ధాప్యం కూడా ఒక భాగం ఆరిజోనాలో 1979 లో ప్రారంభమైన ఈ సంస్థ ది సన్ సిటీ ఫామ్స్ ను ఆనాటి ఉమెన్స్ సాఫ్ట్‌బాల్‌ టీమ్‌కు […]

ఇది చాలా సేఫ్

కుక్కర్ లో కంటే వండి వార్చిన అన్నం పొడి పొడిగా బావుంటుంది. కానీ అన్నం వార్చడం అంటే చాలామందికి చేతుల పైన గంజి పడిపోతుందని భయం అలాగే జల్లెడ అడ్డంపెట్టి లేదా ప్లేట్ పెట్టి గుడ్డతో గట్టిగా పట్టుకుని గంజి వార్చడం అంటే కష్టం కూడా ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్నా అన్నం కింద పడిపోతుంది లేదా గంజి చేతులు పైకి వస్తుంది. అలాంటి ఇబ్బంది లేకుండా వచ్చింది రైస్ డ్రైనర్ పొడవాటి కడ్డీ లా కనిపిస్తుంది […]

ఎంబ్రాయిడరీ బొమ్మలు

ఈ ఎంబ్రాయిడరీ పోర్ట్రెయిట్స్ చూస్తుంటే ఆశ్చర్యం కలిగిస్తాయి. ఈ చిత్రాలను ఎవరైనా అదాటున చూస్తే ఒక మంచి ఆర్టిస్ట్ శ్రద్ధగా వేశారు అనుకునేలా ఉంటాయి. కానీ అవన్నీ రంగు దారాలతో కుట్టినవి అని తెలియగానే ఆశ్చర్య పోయి తీరుతారు. మహారాష్ట్రలోని కొల్హాపూర్ కు చెందిన అస్మితా పోత్‌దార్‌ అనే ఆర్టిస్ట్ సూది రంగు దారాలతో రూపొందించిన చిత్రాలు ఇవి. చిన్నప్పుడు తల్లి దగ్గర ఎంబ్రాయిడరీ నేర్చుకున్నది దాన్ని కళగా మార్చుకుని ఇలా దారపు పోగులతో అందమైన చిత్రాలకు […]

కళాకారుల అద్భుత సృష్టి

కళాకారుల కు సృష్టిలో ప్రతి వస్తువూ అద్భుతంగానే కనిపిస్తుంది. క్రొయేషియన్ కళాకారులు ఆర్ట్ లో ప్రసిద్ధులు ఈస్టర్ సమయంలో కోడిగుడ్డు ఆకారాలను బహుమతిగా ఇస్తారు అందమైన అలంకరణ వస్తువుగా కోడిగుడ్డును తయారు చేస్తారు. ఈ గుడ్డును భారీగా తయారు చేస్తే, వాటిపై తమ గ్రామీణ జీవితాన్ని వర్ణ చిత్రాలుగా మార్చాలని ఊహ వచ్చింది. క్రొయేషియన్ కళాకారులు భావించారు. భారీగా రెండున్నర మీటర్ల పొడవు, మీటరున్నర వెడల్పుతో గుడ్డును రూపొందించి వాటిపై అందమైన కళాఖండాలు చిత్రించారు. స్నేహానికి గుర్తుగా […]

వెదురుతో అందం

ఇప్పుడు ఇంటీరియర్స్ లో ముఖ్యంగా డ్రాయింగ్ రూమ్ అలంకరణలో క్రేన్ బాస్కెట్స్ నడుస్తున్న ట్రెండ్. వెదురు బుట్టలు ఉపయోగించి ఇంటిలోకి ప్రకృతి అందాలను తీసుకువస్తున్నారు డిజైనర్స్. వెదురు పుల్లలతో ఇండోర్ ప్లాంట్ అమర్చి గోడకు చేర్చితే ఆ గోడ క్లాసీ లుక్ నే కాదు ఇంటికి వచ్చే అతిథులకు రిచ్ టేస్ట్ ను చూపెడుతుంది. సహజంగా దొరికేవి ఏవైనా ఆరోగ్యాన్ని అందాన్ని ఇనుమడింప జేస్తాయి. ఆ జాబితాలో వెదురు ఒకటి వెదురు కుర్చీలు ఉయ్యాల లే కాకుండా […]

స్త్రీలే సమర్థులు

పిల్లల్ని కుటుంబాన్ని శ్రద్ధగా కాపాడుకునే స్త్రీ ప్రకృతి లోని జీవరాశిని కాపాడటం లోనూ ముందుంటుంది. అందుకే సేంద్రియ వ్యవసాయం లో ఆమె బాగా వర్క్ చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఆహారం వ్యవసాయ రంగంలో మహిళల శాతం అధికమే ప్రకృతి శక్తి, స్త్రీ శక్తి స్వరూపిణి. ఈ శక్తిని విడదీయలేం అందుకే ప్రకృతి రక్షణకు స్త్రీలే ఎక్కువ పని చేస్తారనుకుంటాను అంటారు పర్యావరణ వేత్త రచయిత, సామాజిక కార్యకర్త వందనా శివ. వ్యవసాయ రంగంలో స్త్రీ శక్తి […]

ఆమె వెయ్యి మందికి తల్లి

ఒక ప్రమాదంలో తన ఒక్కగానొక్క పాపను పోగొట్టుకున్నారు సరోజినీ అగర్వాల్ బిడ్డలను పోగొట్టుకున్న బాధ నుంచి కోలుకోలేక పోయారు. సామాజిక చైతన్యం కళ రచయిత్రిగా ఆమెకు పేరుంది పుస్తకాల పైన తనకు వచ్చిన డబ్బంతా దాచి పెట్టారామె. 1985 లో కుమార్తె జ్ఞాపకంగా మనీషా మందిర్ పేరుతో అనాధాశ్రమం స్థాపించారు కాన్పు లోనే తల్లిని పోగొట్టుకున్న మూగ చెవిటి పాప ఆశ్రమానికి తొలిబిడ్డ అలా ఇప్పటికీ మనీషా మందిర్ లో వెయ్యి మందికి పైగా ఆశ్రయం పొందారు. […]

నేత్రదానం లక్ష్యం

అకౌంటెంట్ గా పనిచేస్తున్న వర్షా వేద్ కళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చి చూపు పోయింది. దాతల కోసం పేరు నమోదు చేసుకున్న రెండేళ్లకు ఆమెకు కళ్ళు దొరికాయి. మూడేళ్లపాటు ఈ కళ కోసం ఆమె పడిన తపన ఆమెకు జీవితాదర్శన్ని ఇచ్చింది. గత 18 సంవత్సరాలు వర్ష వేద్ నేత్రదాన్ ప్రచారకర్తగా పనిచేస్తున్నారు. ఐ బ్యాంకు కోఆర్డినేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్ లో శిక్షణ తీసుకుని నేత్రదానం గురించి ప్రచారం మొదలుపెట్టారు. ఏ ఆస్పత్రిలో రోగి మరణించిన ఆమె […]

‘కిల్ బిల్ పిల్లలు ఇల్లు’

మహారాష్ట్ర లోని చందాపూర్ లో పిల్లలు ఆస్పత్రిలో వైద్యుడు మా అబ్బాయి డాక్టర్ ప్రియదర్శన్. ఒళ్ళంతా గాయాలతో ఉన్న పసికందును కాపాడాను ఆ పాపను తీసుకువెళ్లే వాళ్ళు లేరు ఏం చేయాలో తోచటం లేదు అన్నాడు. అప్పుడా ఆ పాపను నేను తెచ్చుకున్నాను కానీ ఆ పాప అనాధ అని నిరూపించే పత్రాలు లేక నాకు పెంపకానికి ఇవ్వకుండా చైల్డ్ వెల్ఫేర్ కమిటీ తీసుకుపోయారు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుని ఆ పాపను తెచ్చుకొన్నాను అప్పుడు ఇలాంటి పాపాల […]

ఇప్ప పూవు శక్తి

గిరిజనుల కల్పవృక్షంగా భావించే ఇప్ప పూల చెట్టు, ఆకులు, బెరడు, పువ్వులు, కాయలు అన్నింటి లోను పోషక విలువలు ఎక్కువే ముఖ్యంగా పువ్వుల్లో మాంసకృత్తులు, పిండిపదార్థాలు, ఖనిజలవణాలు, పీచు, కాల్షియం, పాస్పరస్, కెరోటిన్, విటమిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. బాలింతల్లో పాలు వృద్ధి కావడానికి ఇప్పపూల పొడి కలిపి ఇస్తారు. ఈ పూలు మరిగించి చల్లార్చిన కషాయం తాగితే అతి దాహం తగ్గుతుంది. ఇప్ప పూల తో కుడుములు, జొన్న రొట్టెలు, జంతికలు, ఉండలు చేసుకుంటారు […]

స్వీట్లు అడగరు

ఫ్యాటీ ఫుడ్స్ తినాలన్న కోరిక తగ్గాలంటే వ్యాయామం చేయండి అంటున్నారు వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ నిపుణులు దీనివల్ల మిఠాయిలు బేకరీ ఉత్పత్తుల పైనే మనసు పోదని ఆరోగ్యవంతమైన కూరగాయలు పండ్లు తింటున్నారని పరిశోధనలు చెబుతున్నారు.  ఎలాంటి వ్యాయామం చేయని వాళ్ళ లోనే వాటి ఉత్పత్తుల కోరిక ఎక్కువని వ్యాయామం అనేది క్రేవింగ్ తగ్గించే అద్భుతమైన పిల్ అంటున్నారు. తప్పనిసరిగా వ్యాయామం కోసం సమయం కేటాయించాలని చెబుతున్నారు.

ఎ.సి వేయటం మంచిదే

ఎండలకు భయపడి పాపాయి లను కూడా ఎ.సి లో పడుకో పెడదాం అనుకుంటారు సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే కొత్త సమస్యలు వస్తాయి. పిల్లలు గది లో ఉన్నప్పుడే ఏసీ వేయకూడదు ముందే ఎ.సి వేసి వాతావరణం చల్లబడ్డాక పిల్లల్ని గదిలోకి తీసుకు పోవాలి ఉష్ణోగ్రత 27 డిగ్రీల కంటే తగ్గకుండా ఉండాలి. గది చల్లబడ్డాక ఎ.సి ఆపేయాలి ఎ.సి గాలికి పిల్లల లేత చర్మం పొడిబారుతుంది ఎక్కువగా మాయిశ్చరైజర్ రాయాలి చేతులు కాళ్ళు కప్పే దుస్తులు వేయాలి […]

ఆకుల శ్రీజ

24 సంవత్సరాల ఆకుల శ్రీజ షిల్లాంగ్‌ లో జరిగిన నేషనల్ ఛాంపియన్ షిప్ టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ విజేతగా నిలిచింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఈ ఘనత సాధించిన తొలి యువతిగా రికార్డుకెక్కింది. ఈ పథకం కోసం తన కుటుంబం నుంచి ప్రయత్నించిన మూడో వ్యక్తి శ్రీజ ఆమె తండ్రి ప్రవీణ్ కుమార్ అక్క రవళి కూడా ఆడారు 2017 నుంచి ఆర్ బి ఐ లో ఉద్యోగిగా ఉంది ఆన్ లైన్ లోనే కరోనా […]

పక్షుల కోసం ఉద్యమం

బెగ్గురు కొంగలు అంతరించిపోయే స్థితిలో ఉన్నాయని తెలుసుకుని ఆ పక్షులను కాపాడటం కోసం ‘హర్గిలా’ ఆర్మీ ని ప్రారంభించింది అస్సాంకు చెందిన పూర్ణిమ దేవి వైల్డ్ లైఫ్ బయాలజీ స్పెషలైజేషన్ లో మాస్టర్స్ చేసిన తర్వాత పిహెచ్ డి కోసం వివరాలు సేకరిస్తూ ఉంటే (ఐయుసిఎన్‌) రూపొందించిన తీవ్రమైన ముప్పు ఎదుర్కొంటున్న జీవజాతుల రెడ్ లిస్ట్ లో బెగ్గురు కొంగ లు ఉన్నాయని చూసి ఈ అరుదైన పక్షులు అంతరించి పోకుండా అస్సాంలోని గ్రామాల్లో ప్రచారం మొదలు […]

వెలుతురే సమస్య

ఇప్పటి కాలంలో రాత్రి నిద్ర పోయేటప్పుడు కూడా బెడ్ లైట్ లు మస్కిటో రిపెల్లర్ లు, సెల్ ఫోన్, లాప్ టాప్ అన్ని ఆన్ లోనే ఉంటాయి.  దీని వల్ల నిద్రపోయే సమయంలో కూడా మెదడు మేల్కొనే ఉంటుంది. దీని వల్ల ఇన్సులిన్ నిరోధం పెరుగుతుందని తద్వారా జీవక్రియ లోపాలు రోగ సంబంధిత సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని పరిశోధకులు తాజా అధ్యయనంలో గుర్తించారు. పడుకునే ముందు లైట్లు ఆర్పి కిటికీలో నుంచి కూడా వెలుతురు రాకుండా […]