సింపుల్ లుక్ తో జంప్ సూట్స్
మోడర్న్ లుక్ కోసం ఎక్కువ మంది అమ్మాయిలు జంప్ సూట్స్ ఎంచుకొంటున్నారు విమానం లోంచి కిందికి దుకే పారా షూటర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులివి. ఈ జంప్ సూట్ ను 1930లో ఫ్యాషన్ డిజైనర్, ఎల్సా షియాపెరెల్లి ఫ్యాషన్ ప్రపంచానికి పరిచయం చేసింది.ఒళ్లంతా కప్పి ఉంచడంతో పాటు, కదలికలకు ఇబ్బంది కలిగించని జంప్ సూట్స్ ఎన్నో రకాల మెటీరియల్స్ తో రూపొందుతున్నాయి. పార్టీ వేర్, రెగ్యులర్ వేర్ ఫ్యామిలీ వెకేషన్ లు ఇవి ప్రధాన ఆకర్షణగా […]
రైఫిల్ ఉమెన్
అస్సాం కు చెందిన రైఫిల్ ఉమెన్ బృందాలకు ఎంతో మంచి పేరు ఉంది. అస్సాం రైఫిల్స్ లో భాగమైన ఈ రైఫిల్ ఉమెన్ బృందాలు ప్రాణాలు పణంగా పెట్టి అసాధారణ ధైర్యసాహసాలు చూపెట్టి ఆపదలో ఉన్న వారిని కాపాడుతారు. అస్సాం లో ఎన్నో జిల్లాలు వరదల బారిన పడ్డాయి. ముఖ్యంగా కచార్ జిల్లా వరదల దెబ్బతో అల్లకల్లోలం అయింది. ఇళ్లన్నీ నాని పోయి ఏ నిమిషంలో కూలి పోతాయో అన్నట్లు ఉన్నాయి. అలాంటి సమయంలో ఈ రైఫిల్ […]
ఆరోగ్య నిధి నెయ్యి
నెయ్యి తో కొవ్వు పెరిగి పోతుంది అనే భావన నుంచి బయటకు రావాలి అంటున్నాయి అధ్యయనాలు. ఇందులో యాంటీ వైరల్ గా పనిచేసే బుటిరిక్ యాసిడ్స్ ఉన్నాయి. బీటా-కెరోటిన్ లకు ఎ,డి,కె విటమిన్ లకు నెయ్యి నిధి వంటిది మిగతా వంటనూనెలల్లో కంటే నెయ్యిలో సహజసిద్ధమైన విటమిన్-ఎ ఎక్కువగా ఉంటుంది. నెయ్యి లోని జీవశక్తిని వ్యాధి నిరోధక శక్తిని పెంచే అంశాలు ఆయుష్ పెంచడంతో పాటు వార్ధక్య లక్షణాలు నివారించి యవ్వనాన్ని నిలబెడతాయి. నెయ్యి పిల్లల ఎదుగుదలకు […]
యంగెస్ట్ సర్పంచ్
చదువుకొన్న వాళ్ళు సర్పంచ్ గా బాధ్యతలు స్వీకరిస్తే గ్రామం అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది అంటుంది లక్షికా దాగర్.21 సంవత్సరాల రేడియో జాకీ లక్షికా దాగర్ ప్రస్తుతం ఒక గ్రామానికి సర్పంచ్ అయి, రాష్ట్రం లోనే యంగెస్ట్ సర్పంచ్ గా నిలిచింది. మధ్యప్రదేశ్‌లోని ఉజ్జెయిన్ పరిధిలోని చింతామన్ జవాసియా గ్రామానికి చెందిన అమ్మాయి లక్షికా మూడు వేలకు పైగా జనాభా ఉన్న చింతామన్ కు ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్ పోస్ట్ మహిళలకు కేటాయించారు. ఎస్సీ మహిళలకు […]
జుట్టు పెరుగుతుంది
జట్టు వత్తుగా పెరగాలంటే పోషకాలుంటే ఆహారం తినాలి ముఖ్యంగా మానసిక ఒత్తిడి తగ్గించుకొని ప్రశాంతంగా ఉండాలి ఉసిరిపొడి,నిమ్మరసాం లో కలిపి జుట్టుకు పట్టించాలి జుట్టు పెరుగుతుంది. పిగ్మెంటేషన్ తగ్గిపోతుంది తాజా కొబ్బరి పాలతో హెయిర్ మాస్క్ వేసుకొంటే జుట్టు ఆరోగ్యానికి తిరుగు ఉండదు. అలాగే ఉల్లిపాయరసం జుట్టు కు పట్టించుకొన్న మంచిదే ప్రతి ఉదయం నానబెట్టిన ఆల్మండ్స్ నాలుగైదు తినాలి. జుట్టు స్టైలింగ్ కోసం చేసే హీట్ ట్రీట్ మెంట్స్ మానేయాలి.
గడువు ముగిసినట్లే
ఇంట్లో వాడుకునే ఎన్నో వస్తువులు చూసేందుకు బాగుంటే నెలల తరబడి వాడుతూ ఉంటాం కానీ గడువు తీరిన వస్తువులు వాడకండి ప్రమాదం అంటారు అధ్యయనకారులు. వంట పాత్రలు తోమే స్పాంజ్ తో చేసిన స్క్రబ్బర్ నాణ్యంగా ఉన్నాయని నెలలపాటు వాడుతాం కానీ వాటి జీవితకాలం రెండు నెలలు. అలాగే టాయ్ లెట్ బ్రష్ లు వాడకపోయినా ఆరు నెలలకు ఒకసారి మార్చాలి. అలాగే బ్రా లు కూడా త్వరగా చిరిగి పోవు కానీ వదులై భుజం పై […]
సహజమైన ఔషధం
మన దేశంలో దొరికే అద్భుతమైన ట్రెడిషనల్ మెడిసిన్ అల్లం. ఇది పసుపు జాతి కి సంబంధించింది. అప్పుడే మట్టిలో నుంచి తీసిన అల్లం దుంపలో 79 శాతం నీళ్లు 18 శాతం కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. రక్తం లోని చక్కెర శాతాన్ని తగ్గిస్తుంది. కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. మినరల్, బి3, బి6, సి- విటమిన్, ఫాస్ఫరస్, జింక్, పొటాషియం, ఐరన్ ఇలా 400కు పైగా ఉపయోగకరమైన కాంపౌండ్స్ అల్లం లో ఉంటాయి. నోటిలో ఉండే బ్యాక్టీరియా వైరస్ లను […]
ఇది ప్రపంచ రికార్డ్
లేహ్ నుంచి మనాలి వరకు మొత్తం 480 కిలోమీటర్లు సోలో సైక్లింగ్ చేసిన తొలి మహిళగా ప్రీతి మాస్కే గిన్నిస్ రికార్డు అందుకుంది. 45 ఏళ్ల, ఇద్దరు పిల్లల తల్లి ప్రీతి ఐదారేళ్ల క్రితం అనారోగ్య సమస్యల దృష్ట్యా వ్యాయామంగా సైక్లింగ్ ఎంచుకుంది ఆమెది పూణే బాస్కెట్ బాల్ హాకీ లో జాతీయ క్రీడాకారిణి 2019లో ఇద్దరితో కలిపి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు 3773 కిలోమీటర్ల దూరాన్ని 17 రోజులు 17 గంటల్లో పూర్తి చేసింది. […]
ఇంకా ఎక్కువ శ్రమ అవసరం
టెక్నాలజీ రంగంలో మహిళలు ఎదుర్కొంటున్న సవాళ్లను మిట్ గుర్తిస్తోంది టెక్నాలజీ, ఇంజనీరింగ్ రంగాల్లో మహిళలు తమను తాము నిరూపించుకొనేందుకు నాయకత్వం స్థాయికి చేరుకునేందుకు పురుషులు కన్నా ఎక్కువ శ్రమించాలి అంటుంది సుచరిత మన్యాల తెలంగాణ అమ్మాయి సుచరిత మన్యాల కొత్త చరిత్ర సృష్టించింది. మహబూబ్ నగర్ నుంచి మసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మిట్ లో సీట్ సంపాదించింది. అందులో సిస్టం డిజైన్ అండ్ మేనేజ్మెంట్ కోర్స్ ను ఇటీవలే పూర్తి చేసింది సిస్టం డిజైన్ అండ్ […]
అలాటి ట్యాగ్స్ వద్దు
నన్ను లేడి పవర్ స్టార్ అంటూ ట్యాగ్ చేయటం నాకు అసలు నచ్చలేదు పేరుకు ముందు ఇలాంటి ట్యాగ్ పెట్టుకోవడం కరెక్ట్ కాదన్నది నా అభిప్రాయం. ఇటువంటి వాటికి నేను కనెక్ట్ కాను. ఈ ట్యాగ్స్ వల్ల ఎంతో ఒత్తిడికి గురవుతున్నాను అంటుంది సాయి పల్లవి. ఇప్పటివరకు నేను పోషించిన పాత్రల వల్లే ప్రేక్షకులు ఆరాధిస్తున్నారు. వారి ప్రేమను దృష్టిలో ఉంచుకొని మంచి పాత్రలలో నటిస్తా చాలా సాధారణంగా ఉండేందుకే ఇష్టపడతాను. అంటోంది సాయి పల్లవి.
కూరకు మరింత రుచి
ఒక్కసారి కూర లో నీళ్ళు ఎక్కువై కూర రుచి తగ్గిపోతుంది. అలాటప్పుడు చిక్కని గ్రేవీ దానికి జతచేయాలి. పెరుగు, ఫ్రెష్ క్రీమ్ చక్కగా కలిపి కూరలో వేసి కలిపితే దానికి కాస్త మసాలా కారం వేస్తే గ్రేవీ చిక్కగా రుచిగా వస్తుంది. అలాగే జీడిపప్పు నేతిలో వేయించి పాలలో కలిపి పేస్టులా రుబ్బుకోవాలి. ఈ పేస్ట్ ను కూడా వేసి పది నిమిషాలు ఉడికిస్తే గ్రేవీ చిక్కగా అవుతుంది.కార్న్ ఫ్లోర్ ను నీళ్లలో కలిపి కూర లో […]
పోర్గై వర్క్ ఇప్పుడు ఫ్యాషన్
తెలంగాణ క్రాఫ్ట్ కౌన్సిల్ ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ లో పోర్గై కళ ఎంతగానో ఆకట్టుకుంది తమిళ నాడు లోని ధర్మపురి జిల్లా సిత్లింగి వ్యాలీ లోని గిరిజనలు సాంప్రదాయ ఎంబ్రాయిడరీ ఎంతో వినూత్నమైంది 20 ఏళ్ల క్రితం ఈ గ్రామంలో కి వచ్చిన డాక్టర్ లలిత రేగి దంపతులు ఈ కళను బతికించేందుకు పోర్గై అనే స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ కళాకారుల చేతుల్లో రూపుదిద్దుకున్న ఎంబ్రాయిడరీ దుస్తులు, గృహాలంకరణ వస్తువులు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయి.
జ్ఞాపకాన్ని భద్రంగా
మనకు ఎంతో ఇష్టమైన వారు దూరమైతే ఆ బాధ వర్ణనాతీతం వారు వాడిన వస్తువులు దుస్తులు జాగ్రత్తగా భద్ర పరచుకుంటూ ఉంటారు. దీన్ని ద్రుష్టి లో పెట్టుకొని డెహ్రాడూన్ లో పుర్కాల్ స్త్రీ శక్తి అనే సమితిని ఏర్పాటు చేసింది నిరుపేద మహిళలకు ఉపాధి కల్పించే ఈ సంస్థలు. గత పదిహేను సంవత్సరాలుగా డెహ్రాడూన్ లోని నలభై గ్రామాల్లోని దాదాపు 200 మంది మహిళల మహిళలు ఈ సంస్థలో బొంతలు కుడతారు. ఈ మధ్యకాలంలో ముంబైకి చెందిన […]
వత్తిడికి ఇదే వైద్యం
కిమ్స్ హాస్పిటల్ లో కన్సల్టెంట్ రేడియాలజిస్ట్ గా పని చేస్తాను. చిన్నతనం నుంచే సాంప్రదాయ నృత్యంలో శిక్షణ తీసుకొన్న. డాక్టర్ ఉమా రామారావు మా గురువుగారు. కూచిపూడిలో డిప్లమా చేసి వందకు పైగా ప్రదర్శనలు ఇచ్చాను. దేశ విదేశాల్లో మూడు వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చా. వైద్య వృత్తిలో ఉండే వత్తిడికి నా నృత్యం ద్వారా నేను అధిగమిస్తాను అంటారు డాక్టర్ జ్వాలా శ్రీకళ. వత్తిడి తో కూడిన వృత్తి నిపుణులు,డాన్స్ సంగీతం,పెయింటింగ్,ఫొటోగ్రఫీ ఇలా ఇలా ఏదో […]
వీటితో కాస్త జాగ్రత్త
వర్షాలు కదా మేకప్ చెదర కూడదని వాటర్ ప్రూఫ్,మస్కారా వేసుకొంటున్నారా ? వాటిలో ఉండే కెమికల్స్ గురించి చూసి వాడుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. మస్కారాలు లిప్ స్టిక్ ఫౌండేషన్ షాంపూల్లో రసాయనాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి కొనేముందర టేబుల్ పైన ఫ్లురో అన్న రసాయనం ఉందా అన్నది తప్పకుండా చూడాలి ఉంటే మాత్రం వాటిని ఎంత మాత్రం కొనద్దు అంటున్నారు ఈ రసాయనాలు ఎప్పటికీ భూమిలో కలవవు అందుకే వీటిని ఫరెవర్ కెమికల్స్ అంటారు హార్మోన్ల పైన […]
తక్కువ బడ్జెట్ తో అలంకరణ
అతి తక్కువ బడ్జెట్ తో మోడ్రన్ లుక్ వచ్చేలా ఇల్లు ఆఫీసు ఎలా అలంకరించుకోవాలో చక్కని సలహాలు ఇస్తుంది నిహేరా సోనావన్ వృత్తి రీత్యా ఆమె ఆర్కిటెక్ట్ ఇంటీరియర్ డిజైనింగ్ లో జాగ్రత్తలు ఎలాంటి మెటీరియల్ ఎంచుకోవాలి ఏ రంగులు ఎలాటి వాటికి బావుంటాయి. ఎక్కువ కాలం మన్నిక గా ఉండాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో వంటి ప్రతి చిన్న అంశాన్ని వివరించే లా ఉంటాయి. నిహేరా సోనావన్ వీడియోలు నాలుగు లక్షల మందికి పైగా అనుసరించే […]
పూల దుప్పటి
గులాబి వంటి పువ్వులతో ఈ కాలువ మొత్తం పూల దుప్పటి కప్పుకొని ఉన్నట్లు పర్యాటకులను ఆకర్షిస్తూ ఉంది. కోజికోడ్ జిల్లాలోని ఓ కాలువలో ఫాన్ వర్ట్ పువ్వులు వికసిస్తాయి. సౌత్ ఆఫ్రికా కు చెందిన ఈ నీటి జాతి మొక్క కోజికోడ్ నది మీద తీగలాగా అల్లుకుంటూ మొత్తం కాలువనే పువ్వులతో కప్పేసింది. ఎన్నో గ్రామాలను చుడుతూ వెళ్లే ఈ కాలువ చూసేందుకు సందర్శకులు ఫోటో షూట్ కోసం కొత్త జంటలు బారులు తీరుతున్నారు
పాత చీరెలకు గొప్ప డిమాండ్
ఖరీదైన చీరెలు కట్టాలనుకున్న వారి కళను నిజం చేశాం. ఇప్పటి వరకు 13 రాష్ట్రాల వారికి చీరెలు సరఫరా చేశాం అంటున్నారు ‘ఎం ఓ ఎస్ ప్రీ లవ్డ్’ వ్యవస్థాపకులు సుస్మితా మిశ్ర ఆమె చెల్లెలు సునీత. 11 సంవత్సరాల క్రితం ప్రారంభించిన ఈ ఆన్ లైన్ వేదిక పైన ఎవరైనా ఒకసారి ఉపయోగించిన చీరలను అమ్మవచ్చు కొనుక్కోవచ్చు. అంటే వేడుకల కోసం కొనుక్కొని తర్వాత ఎక్కువ సార్లు ఉపయోగించలేని సరికొత్త పాత చీరెల ఆన్ లైన్ […]
ఫ్యాషన్ స్లీవ్స్
వెండి తెర తారల నుంచి ఫ్యాషన్ ప్రియుల ద్వారా అందరూ ఫాలో అవుతోంది స్లీవ్స్ డిజైన్స్. ఇప్పుడు బిషప్ సీవ్స్ లేటెస్ట్ రీ-ఎంట్రీ ఇచ్చాయి. పొడవాటి రెక్కల్లా గా చేతులంత పొడవు, పై నుంచి కింది వరకు లూజ్ గా మణికట్టు దగ్గర ఎలాస్టిక్ తో బంధించినట్టు ఉంటాయి. బిషప్ స్లీవ్స్ అన్నింటిలోనూ ఎలాస్టిక్ కాకుండా కొన్నింట్లో బటన్ ఓపెనింగ్ ఉంటుంది. ఏ తరహా ప్యాంటు వేసుకున్న బిషప్ స్లీవ్స్ ఉన్న షర్టు అందం రెట్టింపు చేస్తాయి. […]
గోళ్ళు అందంగా
నిరంతరం నీళ్ళతోనే పనిచేయటం తో గోళ్ళు బలహీనపడతాయి. అలాగే శానిటైజర్స్ ఉపయోగిస్తే కూడా వీటిలోని ఆల్కహాల్ గోళ్లను బలహీనపరుస్తుంది. గోళ్ళను ప్రతిరోజు కొబ్బరినూనెతో మృదువుగా మర్దన చేయాలి రెండు రోజులకొకసారి నిమ్మచెక్కతో గోళ్లు చుట్టూ మర్దనా చేస్తే ఇన్ ఫెక్షన్ లు రాకుండా ఉంటాయి. అలాగే గోళ్ళకు క్యూటీ కాల్ ఆయిల్ రాస్తే వాటి చుట్టూ ఉండే చర్మం మృదువుగా మారుతుంది. అలాగే ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గోళ్ళ చుట్టూ కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. మంచి నెయిల్ […]
