Tuesday, 29 Sep, 2026

ఎంతో శక్తిమంతం

థయామిన్ రైబో ఫ్లోవిన్ పుష్కలంగా ఉండే పనస విత్తనాల్లో మానసిక వత్తిడిని తగ్గించే శక్తి ఉంది. అంటారు ఎక్సపర్ట్స్. ప్రోటీన్లు మైక్రో నూట్రిన్లు అధికంగా ఉండే వీటిని తీసుకొంటే కొన్ని రకాల చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి. జాక్ ఫ్రూట్ సీడ్స్ గుండెకు మంచివి. ఈ విధానాల్లో ఎ-విటమిన్ ఉండటం వల్ల కంటికి చాలా మంచిది . ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి .కనుక కండరాలు ఆరోగ్యకరంగా ఉంటాయి. ఇవి ఆల్మండ్ తో సమానమైన వనే అంటారు డాక్టర్స్.

దోమలు పరార్

ఇంట్లో దోమలు తరిమేందుకు కాఫీ పొడి ఉపయోగపడుతుంది ఒక బౌల్ లో నిప్పులు తీసుకొని అందులో ఒకటి రెండు స్పూన్ల కాఫీ పౌడర్ కొంచెం కొంచెంగా వేస్తే పొగ వస్తుంది. ఆ పొగ ఇల్లు మొత్తం వ్యాపించేలా చేస్తే దోమలు ఎక్కడున్నా పారిపోతాయి. కాఫీ పొడి వాసనకు దోమలే కాదు కీటకాలు కూడా పోతాయి. అలాగే సాంబ్రాణి ధూపం లేదా నిప్పుల పైన వెల్లుల్లి పొట్టు ఎండా పెట్టిన వేపాకులు వేసిన దోమలు పోతాయి తులసి మొక్కలు,బంతి […]

నచ్చినట్లు బతికితేనే జీవితం

1994 లో మిస్ యూనివర్స్ గెలుచుకొని సినిమా రంగంలో అడుగు పెట్టాక హీరోయిన్స్ కు బాలీవుడ్ ఇచ్చే విలువ ఏపాటిదో అర్థం అయింది అంటుంది సుస్మితా సేన్. అందాల ప్రదర్శన రెండు పాటలు తప్ప ఇంకో అవకాశం లేని ఈ సినిమాలు ఎందుకు అని నేను వదిలేశాను. ఇప్పుడు పదేళ్ల గ్యాప్ తర్వాత ఓటీటీ లో నాకు నచ్చిన పాత్రలు వెతుక్కుని మరీ నటిస్తున్నాను ఇదంతా కూడా మనకు నచ్చిన రీతిలో మనం బ్రతకాలి అనే దానికి […]

అది వట్టి సాకు

‘టిస్కా మిస్‌ ఇండియా 2021’ టైటిల్‌ను గెలుచుకుంది శృతి షా దుబాయ్‌లో ఎంటర్‌ప్రెన్యూర్‌గా పేరు తెచ్చుకున్న ఇరవై అయిదు సంవత్సరాల శృతి షా నటి,మోడల్‌ కూడా సంగీతంలో తన ప్రతిభ చాటుకుంటుంది.మ్యూజిక్‌ ఆల్బమ్‌లకు రూపకల్పన చేసింది.ఆమె ప్రొడ్యూసర్‌ కూడా. ‘నిన్ను నువ్వు బలంగా నమ్ము’ అనేది శృతి షా విజయ సూత్రాల్లో మొట్టమొదటిది.నీ గురించి నాకే తెలుసు ఎదుటి వాళ్ల దగ్గర నుంచి ఎంతో నేర్చుకోవచ్చు. ప్రతి వ్యక్తి ఒక స్కూల్ వంటి వాళ్ళు అందులోంచి మనకు […]

వాన వేళ మేకప్

వర్షాల్లో తేమ ప్రభావం మేక పైన పడి, మేకప్ చెదిరిపోయి ప్యాచీగా తయారవుతుంది. తప్పనిసరిగా వాటర్ బేస్డ్ మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. మేకప్ కు పౌడర్ ను బేస్ వాడుకోవాలి. అందుకోసం పౌడర్ బేస్డ్ ఫౌండేషన్స్ ఎంచుకోవాలి. మేకప్ కు ముందు అప్లై చేయాలి. లిప్ గ్లాస్ వాడకం మానేయాలి. సాఫ్ట్ మ్యాటీ, పింక్ షేడ్స్ లేదా తేలికైన బ్రౌన్ షేడ్స్ ఎంచుకుంటే పెదవులు సహజ వర్ణంతో మెరుస్తూ ఉన్నట్లు ఉంటాయి. అలాగే పౌడర్ బ్లుష్ర్స్,ఐ షాడోలు […]

మరీ ఎక్కువా ?

ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలకు వ్యాయామం దినచర్యలో భాగం. కానీ సమస్య ఎక్కడ అంటే ఆ వ్యాయామం చేయటం వల్ల అంటున్నారు ఎక్సపర్ట్స్. సాధారణంగా 20,30 నిమిషాల నుంచి మొదలుపెట్టి క్రమంగా పెంచుకోవాలి. ఒక సెట్ పూర్తి అవ్వగానే 20 సెకండ్ల విరామం ఇవ్వాలి లేకపోతే శరీరం అలసిపోతుంది. అలాగే ముందుగా వార్మప్ చేయాలి శరీరాన్ని, మనసునీ, వ్యాయామానికి సన్నద్ధం చేసే లాగా ఐదు నిమిషాలు వార్మప్ చేస్తే మంచిది. ఎప్పుడైనా వళ్ళు నొప్పులు అలసట […]

మహిళా సాధికారత లక్ష్యం

ఆగ్వా ఉమెన్ ఫౌండేషన్, ఆగ్వా ఉమెన్ లీడర్ షిప్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నెట్ వర్క్ విస్తరించింది. 2008లో ప్రారంభమైన ఆగ్వా నెట్ వర్క్ లో తొమ్మిది వేల మందికి పైగా మహిళలు ఉన్నారు. వారికి ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు కావాల్సిన సాయం నెట్ వర్క్ ద్వారా అందుతుంది అంటుంది శుభా పాండియన్. మహిళాభ్యున్నతి కోసం ఏర్పాటైన ఈ నెట్ వర్క్ నేడు వందల మంది వాలంటీర్స్  సామాజికవేత్త లతో కలిసి పని చేస్తోంది. కాగ్నిజెంట్, అవీవా, సీఎస్‌ఎస్, […]

చర్మానికి మెరుపు

చర్మ రక్షణ లో పచ్చిపాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. పచ్చిపాలు రోజ్ వాటర్ సమానం తా తీసుకుని చక్కగా కలిపి ఈ మిశ్రమం తో ముఖానికి మర్దనా చేయాలి.10 నిమిషాల తర్వాత కాటన్ బాల్ తో శుభ్రం చేయాలి. అలాగే పచ్చి పాలలో చిటికెడు ఉప్పు వేసి ఆ పాలతో  ముఖానికి మర్దన చేయాలి. తర్వాత చల్లని నీళ్ళతో కడిగేయాలి. రోజు క్రమం తప్పకుండా ఏదో ఒక కాంబినేషన్ తో ముఖం మర్దన చేస్తే ముఖం సహజసిద్ధమైన […]

మొక్కలకు ఫుడ్ స్టిక్స్

మొక్కలు బలంగా పెరిగేందుకు ఆహారం కావాలి వాటికి కావలసిన పోషకాలను ఫాస్ఫరస్, పొటాషియం, నైట్రోజన్ వంటివి కలిపి తయారుచేస్తున్న ఫుడ్  స్టిక్స్ ఇప్పుడు మార్కెట్ లో దొరుకుతున్నాయి. ఈ ఫుడ్ స్టిక్స్ మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తాయి బాల్కనీలో కుండీల్లో పెరిగే మొక్కల చుట్టూ ఈ కడ్డీలను నాలుగైదు మట్టి లోపలికి వెళ్లేలా అమర్చితే చాలు. నెలన్నర వరకు కాసిన్ని నీళ్లు పోస్తే చాలు మిగతా పోషకాలు ఈ కడ్డీ ద్వారా అందుతాయి. పూల మొక్కల కోసం […]

చీకటైనా పర్లేదు

సూర్యుడితో పని లేకుండా మొక్కలు చీకటిలోనూ ఆహారాన్ని తయారు చేసుకోగలిగే ఎలక్ట్రో  కేటలిటిక్ అనే కృత్రిమ విధానాన్ని రూపొందించారు కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు. ఈ హైబ్రిడ్ విధానంలో విద్యుచ్ఛక్తి సాయంతో నీటితోనూ కార్బన్ డయాక్సైడ్ తోను చర్య పొంది వాటిని ఎసిటేట్ పదార్థంగా మార్చుకోవడం ద్వారా ఆహారం ఉత్పత్తి చేసుకోవటమే కాక బాగా పెరిగాయట. ఇందుకోసం  సోలార్ ప్యానల్స్ ద్వారా సంగ్రహించిన వేద శక్తిని విద్యుత్ గా వాడుతున్నారు.

బాతు పువ్వులు

ప్రకృతి ఎప్పుడు మనిషిని అబ్బుర పరుస్తూనే ఉంది. కొన్ని నిజంగా విచిత్రంగానే ఉంటాయి. అచ్చంగా బాతు వంటి పువ్వులు ఉన్నాయి కలేనా మేజర్ ఆర్కిడ్ జాతికి చెందిన మొక్క పువ్వులు అచ్చంగా ఎదుగుతున్న బాతుల ఉంటాయి. తూర్పు దక్షిణ ఆస్ట్రేలియా లో ఉండే ఈ పువ్వులు తల భాగం పైన చేతితో తాకితే చాలు వెంటనే లోపలకు ముడుచుకుంటాయి. ఏదైనా ప్రమాదం ఏమో అని శంకించి అలా తల దాచుకుంటాయి.

నిత్య యవ్వనం

ఎలాంటి ఒత్తిడి నైనా పోగొడతాయి కూలింగ్ స్పా గ్లోబ్స్ ఈ స్టెయిన్లెస్ స్టీల్ ఫేస్ బ్యూటీ క్రియో స్టిక్స్ చివరలో పట్టుకునేందుకు వీలుగా ఉంటుంది. కళ్ళు, బుగ్గలు, గడ్డం, మెడ, పెదవులు ఇలా ప్రతి భాగంలో వీటిని సవ్య దిశలో అపసవ్య దిశలో గుండ్రంగా తిప్పుతూ మసాజ్ చేసుకోవాలి. ఈ గ్లోబ్స్ రక్త ప్రసరణ ను ఇంప్రూవ్ అయ్యేలా చేస్తాయి. బుగ్గల పైన ఏర్పడిన గీతలు ముడతలు తొలగిస్తాయి. కళ్ల కింద నల్లని వలయాలు తగ్గిస్తాయి. అలసట […]

అప్పుడే మరింత అందం

ఇంద్రధనస్సు రంగుల తో ఇల్లు కాంతిమంతంగా ఉంటే చుట్టూ ఒక ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది అంటారు ఇంటీరియర్ డిజైనర్స్. గది గోడల పైన మన మనసులో పాత జ్ఞాపకాలు తట్టి లేపే ఫోటో ఫ్రేమ్స్ ఫిల్ చేయాలి. ఒక్క గదిలో ఒక విధంగా మనల్ని నార్మల్ మూడ్ లో ఉంచే విధంగా లైటింగ్ ఉండాలి. ఇల్లు ఇంటిరియల్ ఎంత బాగున్నా శుభ్రత విషయంలో నిర్లక్ష్యం చేస్తే పెట్టిన ఎఫర్ట్ వృధానే. కిచెన్ క్యాబినెట్, బాత్రూమ్ మ్యాట్స్, సోప్ […]

చెమట ఆరోగ్యమే

నడిచినా పరుగులు తీసిన చెమట పట్టేస్తూ ఉంటుంది. ఇలా చెమటలు రావడం చర్మానికి ఎంతో మంచిది. లోపల ఉండే వేడి నియంత్రించడం తో పాటు శరీరంలోని కెమికల్స్ ని బయటకు తీసుకువస్తుంది. చెమట వల్ల సూక్ష్మరంధ్రాలు పూడి పోతాయనుకోవటం   అపోహ చెమట పడితే ఆరోగ్యంగా ఉన్నట్లే చెమట పట్టే లాగా ఎక్సర్ సైజ్ చేస్తే రక్త ప్రసరణ సాఫీగా జరుగుతుంది. స్వేదం వల్ల బ్యాక్టీరియా క్రిములు శరీరం పైన ఉంటాయి. కనక వర్క్ వుట్స్ తర్వాత […]

అవి అచ్చంగా ఆవుపాలే

బంగాళ దుంపల నుంచి తీసిన పాలలో ఆవు, గేదె పాలల్లో మాదిరే అమైనో ఆమ్లాల తో కూడిన ప్రొటీన్లు ఉంటాయని ఇవి కండరాల పెరుగుదలకు తోడ్పడతాయని నెదర్లాండ్స్ లోని మాస్టర్స్ యూనివర్సిటీ నిపుణులు తాజా పరిశీలనలో స్పష్టమైంది పైగా ఇవి వ్యాయామం చేసే వాళ్లకి జబ్బుతో నీరసించిన వాళ్ళు త్వరగా కోలుకునేందుకు తోడ్పడతాయని చెబుతున్నారు. ముఖ్యంగా క్రీడాకారుల కండరాల పెరుగుదలకు అవసరమైన ప్రొటీన్ ఆలూ నుంచి తీసిన పాలలో లభిస్తుంది. కనుక ఆలు పాలు తాగండని చెబుతున్నారు.

లాభాలు తెచ్చిన పూలు

అలంకరణ పుష్పాలైన గెర్బెరా పూలు పంటను సాగు చేసి జార్ఖండ్ రాష్ట్రానికి ఘనత తెచ్చారు. జంషెడ్పూర్ సిస్టర్స్ గా ప్రఖ్యాతి చెందిన అక్కచెల్లెళ్ళు ప్రియాంక భగత్, ప్రీతి భగత్ ఫ్యాక్టరీ వర్కర్ గా పని చేసే తండ్రి నవ కిషోర్ భగత్ ఉద్యోగం కోవిడ్ కారణంగా పోవటంతో అక్కచెల్లెళ్ళు తండ్రితో కలిసి తల్లి నగలు కుదువపెట్టి వాళ్లకు ఉన్న భూమిలో గెర్బెరా పూలసాగు మొదలుపెట్టారు. కోసిన తర్వాత కూడా 15 రోజుల పాటు తాజాగా ఉండే ఈ […]

మిస్ ఇండియా 2022

21 సంవత్సరాల సినీ శెట్టి మిస్ ఇండియా 2012 కిరీటాన్ని గెలుచుకుంది. ముంబైలోని భారీ ఉత్సవ వేదిక జియో కన్వెన్షన్ సెంటర్ లో జరిగిన మిస్ ఫెమినా ఇండియా వరల్డ్  2022 పోటీల్లో సినీ శెట్టి విజేతగా నిలిచింది. పుట్టింది పెరిగింది ముంబైలోనే అకౌంటెంట్ అండ్ ఫైనాన్స్ డిగ్రీ చేసి ప్రస్తుతం చార్టర్డ్ ఫైనాన్షియల్ అకౌంటెంట్ చదువుతోంది. ఎయిర్ టెల్, ఫ్రీ ఫైర్, పాంటలూన్స్ వంటి ప్రముఖ బ్రాండ్స్ కి మోడలింగ్ చేసింది సినీ శెట్టి. మాజీ […]

సింపుల్ నగలివి

మెలోరా పేరుతో 2016లో నగల వ్యాపారం మొదలుపెట్టారు సరోజ. ప్రతి శుక్రవారం 75 రకాల కొత్త డిజైన్లను మార్కెట్ లోకి ప్రవేశపెడతారు. ఆ నగలన్నీ తక్కువ బరువు తో ప్రపంచ వ్యాప్తంగా ఎప్పటికప్పుడు మారుతున్న ఫ్యాషన్ ధోరణులకు తగ్గట్లుగా ఉంటాయి. ఈ సంస్థకు సీఈఓ ప్రమోటర్ సరోజినే  ఒక స్టార్టప్ గా అత్యధిక క్రౌడ్ ఫండింగ్ ఫండింగ్ సాధించిన సంస్థగా రికార్డ్ కెక్కింది. నగలంటే కొని లాకర్ లోకి చేర్చటం కాదు రోజువారి వేసుకునేలా డ్రెస్సింగ్ టేబుల్ […]

తేమగా అనిపిస్తోందా ?

వర్షాలు కురుస్తుంటే వార్డ్ రోబ్స్ తేమగా మారి బట్టల నుంచి ఒక లాంటి వాసన వేస్తూ ఉంటుంది. ఆ వాసన లేకుండా ఉండాలంటే అలమారాల్లో పేపర్స్ పరవాలి. అవి తేమను పీల్చేస్తాయి. బట్టలు పూర్తిగా ఆరిపోయాకనే కప్ బోర్డ్స్ లో పెట్టాలి. మూలల్లో కీటకాలు చేరకుండా ఎండిన వేపాకులు పెట్టాలి. తేమ ఎక్కువ అనిపిస్తే ఒక ఉప్పు ప్యాకెట్ కత్తిరించి అలమారలో మూల ఉంచాలి లేదా సిలికాన్ జెల్ పాకెట్లు మార్కెట్లో దొరుకుతాయి వాటిని అలమరాలో ఉంచినా […]

సింపుల్ లుక్ తో జంప్ సూట్స్

మోడర్న్ లుక్ కోసం ఎక్కువ మంది అమ్మాయిలు జంప్ సూట్స్ ఎంచుకొంటున్నారు విమానం లోంచి కిందికి దుకే పారా షూటర్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన దుస్తులివి. ఈ జంప్ సూట్ ను 1930లో ఫ్యాషన్‌ డిజైనర్‌, ఎల్సా షియాపెరెల్లి ఫ్యాషన్‌ ప్రపంచానికి పరిచయం చేసింది.ఒళ్లంతా కప్పి ఉంచడంతో పాటు, కదలికలకు ఇబ్బంది కలిగించని జంప్‌ సూట్స్‌ ఎన్నో రకాల మెటీరియల్స్‌ తో రూపొందుతున్నాయి. పార్టీ వేర్‌, రెగ్యులర్‌ వేర్‌ ఫ్యామిలీ వెకేషన్ లు ఇవి ప్రధాన ఆకర్షణగా […]