ఈ రసాయనాలు ప్రమాదం
పెరుగుతున్న క్యాన్సర్ కేసులకు మనం తీపుకొనే పదార్థాలే కారణం అంటున్నారు వైద్యులు. కాయలు ,ఆకు కూరలు పండ్లపైన రపసాయనిక మందులు కలుపు మందులు విచ్చలవిడిగా పిచికారీ చేటయటం వల్ల అవి తినటం మరింత ప్రమాదకరం అవుతాయి. ఈ రసాయనాలు ఆకుకూరలు ,పండ్లుపైన పూతగానే కాదు వాటి లోపలకు ప్రవేశిస్తున్నాయి. వాటికి వాడిన మందుల ప్రభావం క్యాన్సర్ ప్రమాదం తెస్తుంది. కూరగాయాలు ,పండ్లు ఇంటికి తేగానే ఉప్పు వేసిన వేడినీటిలో కడిగి ఆరబెట్టి వాడుకోవటం ఒక్కటే పరిష్కారం లేదా […]
దిబోహ్రీ కిచెన్ కథ
ముంభైకి చెందిన నసీఫా వాళ్ళబ్బాయి ముసాఫ్ కపాడియా గూగుల్లో ఉద్యోగం . నసీఫా బోహ్రీ వంటకాలు బాగా చేస్తుంది. ముసాఫ్ తన స్నేహితులను ఇంటి వంట ముఖ్యంగా అమ్మ చేతివంట తినండి అని తన స్నేహితులను విందుకు ఆహ్వనించాడు. వచ్చిన స్నేహితులు విందు భోజనం గురించి ఫేస్ బుక్ లో షేర్ చేశారు. ఇది జరిగింది 2014లో ఇప్పుడా స్నేహితుల కోసం వారాంతాల్లో ఇచ్చిన విందు భోజనం కాస్తా వ్యాపారం అయిపోయి ది బోహ్రీ కిచెన్ పేరుతో […]
రాతి పూలు
ప్రకృతి సృష్టించిన వింతల్లో Cherry Blossom Stones కూడా చేర్చవచ్చు. ఇవి జపాన్ లోని కామియెక నగరంలో కనిపిస్తాయి. చెర్రీ పువ్వుల్లా కనిపించే ఈ రాళ్ళను స్థానికంగా ఇక్కడ హార్న్ ఫిట్ అని అంటారు. ఈ రాయిని మధ్యకు కోస్తే చాలు చక్కగా గులాబి ,పసుపు వర్ణాల్లో అందమైన పూవుల్లాగా అయిపోతాయి. హార్న్ ఫిట్ రాళ్ళలో ఉండే మైకా కార్టియరైట్ ,ఇండియా లైట్ అనే ఖనిజాలు ఈ పూవుల రూపాలు ఏర్పడేందుకు కారణం అంటారు .
అన్ని సాధ్యమే
ఈ సంవత్సరం ఇప్పటి వరకు నాలుగు స్వర్ణాలు గెలిచింది బాక్సర్ మేరీకోమ్. ఆరుసార్లు ప్రపంచ ఛాంపియన్ షిప్ గెల్చుకొన్న బాక్సర్ ముగ్గురు పిల్లల తల్లి. నా భర్త పిల్లల సహాకారంతో నా కెరీర్ నెట్టుకొచ్చాను ,ఇన్ని బాధ్యతలు .టోర్నీ ఉన్న లేకున్న రోజు బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తాను. డెలివరీ అయినా రెండు సార్లు 65 కేజీలు పెరిగి మళ్ళీ నేను పోటీ పడవలసిన బరువు 48 కేజీలకు వచ్చేందుకు ఎంతో కష్టపడ్డాను. బాక్సింగ్ రింగ్ లో ఉన్నట్లే […]
కాస్త మాట్లాడండి
పెద్దవాళ్ళయ్యాక వాళ్ళకి ఇంట్లో వాళ్ళకు ఎన్ని సౌకర్యాలు అమర్చిన కాస్సేపు వాళ్ళతో గడిపితేనే వాళ్ళు సంతోషంగా ఉండగలరు అంటున్నాయి అధ్యయనాలు .పిల్లలు విదేశాల్లో ఉంటారు ,వృద్దుల కోసం సకల సౌకర్యాలు ఉంచుతారు. వీటితో పాటు ప్రతి రోజు ఫోన్లోనూ, వీడియో ఛాట్ లోనూ వాళ్ళ కోసం ఐదు నిమిషాలు స్పెండ్ చేసిన వాళ్ళ యోగ క్షేమాలు కనుక్కొంటున్న వృద్దుల్లో డిప్రెషన్ ఉండదు అంటున్నారు .పిల్లన్ని పెద్దవాళ్ళ తో కాస్త టచ్ లో ఉండండి అని చెపుతున్నారు.రోజంతా ఖాళీగా […]
శబ్దాలతో జాగ్రత్తా
నిరంతరం చుట్టు ఏదో ఒక శబ్ధం. వాహనాలు చేసే మోతలు ,టివిల్లో ,ఫోన్లో సంగీతం …పెద్ద సౌండ్ తో మ్యూజిక్ ,ట్రాఫిక్ జోరు ఇవన్ని కలిసి ఊబకాయం వచ్చేట్లు చేస్తున్నాయంటున్నారు పరిశోధకులు. భయంకరమైన శబ్దాలు నిరంతరం వింటుంటే ఊబకాయం వస్తోంది. మైకులు ,వాయిద్యాలు ,విమాల్లో, ప్రయాణాల్లో వచ్చే శబ్ధాలకు ఒత్తిడి పెరిగి అది నిద్రను ప్రభావితం చేస్తోందట.జీవక్రియ దెబ్బతిని ఇక ఊబకాయం ఏర్పాడి బిపి, మానసిక సమస్యలు ఇక ఇక ఊబకాయం ఇవన్నీ తప్పవు అంటున్నారు శబ్దకాలుష్యం […]
పెరుగు తినండి చాలు
నలభై ఏళ్ళ వయసు దాటుతుంటేనే చాల మంది మహిళలో అస్ర్టీయో ఫోరోసిస్ సమస్య వస్తుంది. ఎముకల కణాలు వృద్ధి చెందడం ఆగిపోతే వచ్చే సమస్య. ఎముకల్లో సాంద్రత తగ్గి పెలుసు భారీ కిందపడితే విరిగిపోయే ప్రమాదం ఉంది. మహిళల్లో మోనోఫాజ్ తరువాత ఈ సమస్య తలెత్తుంది. ఈ సమస్య ప్రోబయోటిక్స్ సప్లిమెంట్స్ తీపసుకొంటే తగ్గిపోతుందని అధ్యయనాలు చెపుతున్నాయి. పెరుగు,బీచ్ వంటి పదార్థాలు తీసుకొంటే ఆస్ట్రియా పోరోసిస్ ను సమర్ధవంతంగా అడ్డుకోవచ్చు అంటున్నారు అధ్యయనాలు.
ఇది హుషారు తెస్తాయి
కొన్ని ఆహార పదార్థాలు శరీరాన్ని తేలికగా ఉంచుతాయి హుషార్ గా అనిపిస్తుంది కూడా. ఇలా శరీరాన్ని చలాకీగా ఉంచే ఆహర పదార్థాల్లో ముందే ఉంటుంది బీట్ రూట్ . దీనిలోని నైట్రేట్ల కారణంగా కర్త నాళాలు వ్యాకోచించి రక్త సరఫరా మెరుగై బిపి తగ్గుతుంది. ఫలితంగా మెదడు పనితీరు బావుంటుంది. అలాగే అరటిపండులో పోటాషియం విటమిన్ బి శక్తి నిచ్చి శరీరానికి చురుకు దనం తీసుకువస్తాయి. చిలక దుంపలోని సంక్లిష్టమైన పిండి పదార్థాలు నెమ్మదిగా జీర్ణం అవుతూ […]
ఇప్పుడు ప్లస్ సైజ్ ఫ్యాషన్ ట్రెండ్
కాస్త బొద్దుగా ఉంటే సరైన డ్రెస్ దొకికేదేకాదు.ఇప్పుడు స్లస్ సైజ్ ఫ్యాషన్ వచ్చేసింది. ఏకంగా బ్రాండ్ లు డిజైనర్లు వీటిని సరికొత్తగా సృష్టించి ట్రెండ్ సృష్టిస్తున్నాయి. బొద్దుగా ఉన్నగా అమ్మాయిలకు నలుపు రంగు ఫ్రెండ్లీ కలర్.ఏరకం దుస్తులయినా ఈ రంగు ఎంచుకొంటే సన్నగా కనిసిస్తారు. ఒకే రంగు ఎంచుకకోకుండా మ్యాచింగ్ ప్రింటెడ్ కాంట్రాస్ట్ డ్రెస్ తరహాలో దుప్పట్టాలు బావుంటాయి. ఏ దుస్తులైన ఎంపైర్ లైన్ ఎంచుకొంటే పొట్ట భాగం హైలెట్స్ అవద్దు జార్జిట్ సిల్క్ ,క్రీమ్ హాండ్ […]
ఎత్తు తక్కువా? ఇవి ఎంచుకోండి
మనుషులంతా ఒకే లావు,పోడగు ఉండరు. అప్పుడు దుస్తుల తయారీలో మార్పులు ఉండాలి కదా. అలా ఉండటం ఒక ఏజ్ లో ఇలా ఉండాలి అని నిర్ణయించుకొని దుస్తులు విడుదల చేస్తాయి. అప్పుడు కాస్త ఎత్తు తక్కువగా ఉన్న అమ్మాయిలు ఉన్న దుస్తులను చూసి ఎంపిక చేసుకొండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫిట్టింగ్ సరిగ్గా ఉంటే టాప్స్ డ్రెస్ లు ఎవరికైనా బావుంటాయి. వదులుగా లేకుండా ఉండాలి. హై వెయిస్ట్ ఫ్యాంట్లు స్కర్టులు,బావుంటాయి. ఇక మినీస్ నడుము కింద […]
మొటిమలకు పూతమందు
యుక్త వయసులోకి వస్తున్న పిల్లల్లో మొటిమల సమస్య చాలా ఎక్కువ ఉంటుంది. సెనగపిండి ,వంట షోడా ,పాలమీగడ బాగా కలిపి ఆ క్రీమ్ ని మొటిమలపై రాసి, ఓ అరగంట వదిలేసి కడిగేస్తే చాలు మొటిమలు తగ్గుతాయి. జాజకాయి నీళ్ళు అరగదీసి గంధంలా చేయాలి ఇందులో ఒక చుక్క పాలు కలిపి దాన్ని మొహాంపై అప్లైయ్ చేస్తే మొటిమలు ,మచ్చులు తగ్గుతాయి. అలాగే ఆహారంలో మార్పులు చేసుకొవాలి,నూనె తగ్గించాలి. చాక్లెట్లు ,కేక్ లు స్వీట్లు మానేయాలి,పీచు ఉండే […]
కోపం,ఉద్రేకం దూరం
కోపాన్ని,ఉద్రేకాన్నితగ్గించే ఎక్సర్ సైజులు కూడా ఉన్నాయి. రెసిస్టెన్స్ బ్యాండ్స్ ని చేతికి తగిలించుకుని స్ట్రెచ్ చేయడం ద్వారా ఒత్తిడి ఆందోళన తగ్గుతాయి. అలాగే బాక్సింగ్ ప్యాడ్ పై పంఛ్ లు విసరడం ద్వారా ఒత్తిడి పెంచే ఆలోచనలు బాధలు,కోపం పొగొట్టుకోవచ్చు. ఇక బరువులు ఎత్తితే మానసిక ఆహ్లాదం చ్చే టెస్టో స్టిరాన్ హార్మోన్ విడుదలవుతుంది.రబ్బర్ మెడిసన్ బాల్ ని గోడకు కొంచెం దూరంగా నిలబడి బంతిని విసురుతూ క్యాచ్ పడితే ఉద్రేకం తగ్గిపోతుంది. ఇక అన్నింటికంటె విలువైనది […]
ప్రతి నిత్యం కొత్తగా
ఎఫ్పుడూ ఇంట్లోనే సరిపోతుంది. ఇక అధునికంగా కొత్తగా ఏం తయారవుతాం అనే గృహిణులు చక్కని చిట్కాలు చెబుతున్నారు డిజైనర్లు. ఇంట్లో వాడకం కోసం కొన్న చీరలే కానీ చక్కగా ఇస్త్రీ చేసి ముడతలు లేకుండా ఉండాలి. బ్లవుజులు కాస్త వెరైటీగా ఉండాలి.క్లోజ్డ్ చైనీస్ కాలర్ నెక్ లు చక్కగా ఉంటాయి. సాధరణంగా చీరలైతే కలంకారి హ్యాండ్ లూమ్ క్లోజ్డ్ నెక్ బ్లువుజులు బావుంటాయి. అలాగే చీర కొనగానే వేర్వేరు ప్యాట్రన్ లో రెండు మూడు బ్లవుజులు తీసుకోవాలి. […]
జుట్టుకు మందులు దండగే
మందులు వాడటం వల్ల జుట్టు పెరిగే అవకాశం లేదు.అంటున్నారు ఎక్స్ పర్ట్స్.వయసు పెరిగే కొద్ది సహజంగా జుట్టు రాలుతుంది. మందులతో పొట్టి జుట్టు పొడుగు అవ్వదు. జన్యుపరంగా పొడుగు జుట్టు పుట్టకతోనే వస్తుంది.మానసిక శారీరక ఒత్తిడులు జుట్టు రాలిపోవడానికి ప్రధాన కారణంగా చెబుతున్నారు.హర్మోన్లు అసమతౌల్యం జుట్టు ఎదుగుదల పైన రాలిపోవడం పైన ప్రభావం చూపిస్తుంది.అండ్రోజన్స్ అనే హర్మోన్ ప్రభావంతో జుట్టు పెరుగుతుంది.థైరాయిడ్ హార్మోన్ ఎక్కువయినా తక్కువయినా జుట్టు ఊడిపోతుంది.వైరల్ ఇన్ ఫెక్షన్లు బాక్టీరియల్ ఫంగల్ ఇన్ ఫెక్షన్ల్లో […]
బంగాళా దుంపల్లో రసాయనం
సాధరణంగా కూరగాయలు వారానికి ఒకసారి షాపింగ్ చేసి ఫ్రిజ్ లో ఉంచుతారుఽయితే కూరగాయల్లో బంగాళ దుంపలు మాత్రం ఫ్రిజ్ లో ఉంచకండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫ్రిజ్ లో నుంచి చల్లని వాతావరరణానికి బంగళాదుంప లోని పిండిపదార్ధం చక్కెరగా మారుతుంది. బంగాళదుంపలను ఉడికిస్తే ఈ చక్కెర ఆక్రిలమైడ్ అనే హానికరమైన రసాయనంగా మారుతుంది.ఇది ఎన్నో రకాల క్యాన్సర్ లకి దారి తీస్తుంది.అమెరికన్ క్యాన్సర్ సోసైటీ తన అధ్యాయనంలో వెల్లడించింది.బంగాళాదుంపలను పొడిగా గాలి తగిలే చోట ఉంచాలని వీటిని […]
ఇవి దారు శిల్పాలే
రియలిస్టిక్ ఉడ్ స్కిల్ స్పర్స్ చూస్తుంటే చెక్కలో ఇంత అందమైన పూలు,లతలు,పక్షులు,పాములు సాధ్యమేనా అనిపిస్తుంది. ఇదివరకు ఇంట్లో ఒక షోకేస్ అంగిట్లో చక్కని బొమ్మలు హాలుకు అందం ఇచ్చేవి. ఇప్పుడు ఇంటిరియర్ డిజైన్స్ ఆ పద్దతి అవతలపెట్టి మొత్తం హాలు అందాన్ని ఒకే ఒక్క బొమ్మతో అదరగొట్టేస్తున్నారు.ఈ బొమ్మలను ముందుగా చెక్కలో చెక్కి దానికి సహజరూపం ఇచ్చే రంగులో వాటికి ఉండే ఈకలు,పొలుసులు,మచ్చలు ,వెంట్రుకలు అన్నింటికి జాగ్రత్తగా తీర్చిదిద్దుతున్నారు. ఇక పాములున్న చేతికర్రకైతే చూస్తేనే కర్ర పైకి […]
శక్తికి ఫిర్యాదు చేయండి
మహిళలు పని చేసే కార్యాలయల్లో వేధింపులు ఎదురైతే వారికి చేయాత సందించేందుకు ముందుకు వచ్చింది శక్తి . ఉద్యోగినులు తాము ఎదుర్కొంటున్న వేధింపులకు సంబంధించిన వివరాలు ఫేస్ బుక్ లోకి మీటూ ఇండియా ఫేజ్లోకి శక్తికి ఫిర్యాదు చేస్తే చాలు .సరైన మార్గాన్ని సూచించి చేయుతనందిస్తుంది. లైంగిక వేధింపులకు పాల్పడే వారికి ఎదుర్కోనేందుకు గాను చట్ట పరమైన చర్యల వివరాలు వక్తి ద్వారా బాధితులు తెలుసుకోవచ్చు. సిలికాన్ వ్యాలీకి చెందిన గుడ్ షుప్ అనే సోషల్ మీడియా […]
ప్రపంచ సుందరి వెనెస్సా
చైనా లోని సన్యా నగరంలో జరిగిన మిస్ వర్డ్ 2018 పోటీలల్లో 118మంది పాల్గొన్నారు .మెక్సికోకు చెందిన 26 సంవత్సరాల వెనెస్సా పోన్స్ డి లియోన్ ను ప్రపంచ సుందరి 2018 కిరీటం వరించింది. థాయ్ లాండ్ కు చెందిన నికాలీన్ పిబాపా లిప్ నూకాన్ మొదటి రన్నరప్ గా నిలిచింది. భారత దేశం తరపున ప్రాతినిథ్యం వహించిన తమిళనాడు విద్యార్థిని అనుక్రీతి నాస్ వెనకబడింది. రెండో రన్నరప్ గా మరియా వలిలెవిచ్ ఉన్నారు. 2017 ప్రపంచ […]
తేనంత గొప్పేం కాదు
తేనె ను లిక్విడ్ గోల్డ్ అని పిలుస్తారు. లెక్కలేనన్ని ప్రయోజనాలు,పోషకాలు,ఔషద గుణాలు ఉన్నాయని ఎన్నో అధ్యయనాల్లో చెప్పారు. చక్కెర బదులు తేనె వాడే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.అయితే ఇంత గొప్పగా అభివర్ణించిన తేనె అంత ఆరోగ్యకరం కాదంటున్నాయి కొత్త అధ్యయనాలు .చక్కెర కంటే తియ్యనిది తప్ప తేనెలో చెప్పుకోదగిన సుగుణాలు ఏవీ లేవని పోషక విలువల విషయంలో తేనె అంత అద్భుతం ఏమీ కాదంటున్నారు. తేనెలో క్యాలరీలు ఎక్కువే .అయితే ప్రయోజనంలో ఏమీ లేదు. బాక్టిరీయా […]
శీతాకాలపు అందం
ఈ చల్లని కాలంలో అందమైన పూలు పూస్తాయి. పిటూనియా,అంధూరియం ,సినరేరియా,జనియా కాల్వేంజలా బంతి ,చామంతి,గులాబీలు కుండీల్లో కూడా చక్కగా పెరిగి ఇంటికి అందం ఇస్తాయి. పూల కుండీల్లో ఐదంగుళాలలో నాటుకోవాలి. కుండీ ఏడెనిమిది అడుగుల లోతు ఉండాలి. నేరుగా ఎండ తగిలే ప్రదేశాల్లో ఈ కుండీలు ఉంచుకొంటే ఆరోగ్యంగా పచ్చగా ఎదుగుతాయి. చీడలు రాకుండా సబ్బు నీళ్ళలో వేపనూనె వెల్లుల్లి కాషాయం కలిపి నెలకోసారైనా స్ర్పే చేయాలి.చిన్న కుండీల్లో నాటి శ్రద్దగా చూసుకొని వాటికి గిప్ట్ గా […]
