యాప్ ద్వారానే సేవలు
దర్శకుడు సుకుమార్ భార్య తచిత సుకుమార్ వ్యాపార రంగంలోకి అడుగుపెట్టారు. ఖరీదైన దుస్తులు ఉతికి డ్రైక్లినింగ్ చేసే లాండ్రీ కార్ట్ కంపెనీ స్టార్ట్ చేశారు హైదరాబాద్ లో ఈ లాండ్రీ కార్ట్ కంపెనీలకు రెండు చోట్ల శాఖలున్నాయి. ఆలేఖ్య మూల,గిరిజాకండి,శరత్ గౌడ్ లతో కలిసి ప్రారంభించిన ఈ కంపెనీ కార్పోరేట్ ఆఫీస్ లో మొత్తం యాప్ ద్వారానే జురుగుతుంది. ఫోన్ లో యాప్ డౌన్ లోడ్ చేసుకొని రిజిస్టర్ చేసుకొంటే ఇంటి దగ్గరకే వచ్చి కలక్ట్ చేసుకొని […]
ఈ పరిశ్రమ నా గర్వం
పెళ్ళైనంత మాత్రానా నా జీవన శైలిలో పెద్డ మార్పులు ఏవీ రాబోవటంలేదు. అమెరికా ఇండియా ఇప్పుడు రెండు నాకు కీలకం .సినిమా పరిశ్రమలో ఉన్నందుకు నేను చాలా గర్విస్తున్నాను. ప్రజలు నన్నెక్కడ చూడాలను కొంటారో అక్కడ నటిస్తూ ఉంటాను అంటోంది దీపికా పడుకొణే. నా సినిమా స్కై ఈజ్ పింక్ నిర్మాణ దశలో ఉంది. ఫియోడల్ డి సీజ్ తో పుట్టిన బిడ్డను కాపాడే ప్రయత్నం ఈ కథ. ఈ సినిమా సెలబ్రెషన్ ఆఫ్ లైవ్ విషాద […]
మిల్క్ బిజినెస్ లో రూపా వైట్ల
స్టార్ డైరెక్టర్ శ్రీనువైట్ల భార్య రూపావైట్ల వైట్లాస్ వేదిక పేరుతో సేంద్రీయ ఆవు పాలు ఇతర వంటింటి పదార్థలు అందించే పారిశ్రామిక వేత్తగా మారారు. వైట్లస్ వేదిక పేరుతో హైదరాబాద్ శివార్లలో ఈ బిజినెస్ మొదలైంది. ఈ వ్యాపారం మొదట్లో సేంద్రీయ ఆహారాన్ని ప్రోత్సహించే దిశగా మొదలైంది. పసుపు,మునగ,తేనే వంటి సేంద్రీయా పద్దతిలో సాగు చేస్తారు. కల్తీ లేని పోషకాహారం దిశగా సాగిన ఆలోచన పాల వ్యాపారంలోకి తీసుకుపోయింది. గుజరాత్ నుంచి తెచ్చిన గిర్ జాతి ఆవులు […]
ఇది చక్కని మాయిశ్చరైజర్
ఈ చలి కాలంలో చర్మం పొడిబారిపోకుండా తేమగా ఉండేందుకు గానూ భోజనంలో కాస్త నెయ్యి వాడుకోమంటున్నారు. రోజు నెయ్యి తీసుకుంటే చర్మం యవ్వనవంతంగా ఉంటుంది. నెయ్యి చక్కని మాయిశ్చరైజర్. ఒంటికి నెయ్యితో మసాజ్ చేసుకుంటె కూడా మంచిది. నెయ్యిలో ఉండే ఇ విటమిన్ చర్మాన్ని ముడతలు పడకుండా చేస్తుంది. నెయ్యి చక్కని బాత్ ఆయిల్ నెయ్యిలో కొద్దిగా లావెండర్ నూనె కలిపి స్నానం చేసే ముందర మసాజ్ చేసుకుంటే ఒళ్ళు చలికి పగిలిపోకుండా ఉంటుంది. పని వత్తిడిలో […]
కెమెరాలున్నాయి జాగ్రత్తా
ఇప్పుడు షాపింగ్ మాల్స్ హోటల్స్ హాస్టల్స్ లో కూడా రహస్య కెమెరాలు ఉంటున్నాయి. దుస్తులు కొనుగోలు చేసి ట్రయల్ రూంకు వెళితే అక్కడ కూడా కెమెరాలు ఉన్నాయేమోనని భయం వేస్తుంది. గోడకు చిన్న బటన్ వంటివి ఉండి దాన్ని వైర్లతో అనుసంధానం చేసి ఉంటే అది కెమెరా కావచ్చు.గదిలోకి వెళితే చిన్న పాటి మిషన్ పని చేసే శబ్ధం వస్తుందేమో చూసుకొవచ్చు. AC ఆన్ చేసి చూస్తే శబ్ధం వినిపిస్తుంది. గోడకు అద్దం ఉంటే దానిపైన వేలు […]
అవి వాడకండి
గర్భవతిగా ఉన్నప్పుడు వాడే టూత్ పేస్టులు ,క్రీమ్లు,సబ్బులు,లేపనాలు, ఇతర వ్యక్తి గత సంరక్షణ లేపనాలు ,పౌడర్లలో ఉండే రసాయనాల కారణంగా వాళ్ళకు జన్మించే ఆడపిల్లలు సమయం కంటే ముందే యవ్వన దశకు చేరుకొనే ప్రమాదం ఉందని కాలిఫోర్నియా యూనివర్సిటీ పరిశోధకులు చెపుతున్నారు. ఆ రసాయానాలలోని డీథీల్ ఫోలెట్ ట్రెక్లోజన్ యాంటీ బాకర్టీయా యాంటీ ఫంగస్ ఏజంట్ల ప్రభావం వల్లనే ఇలా జరుగుతోందని ఒక పరిశోధన ఫలితంగా తేలింది.
వెజిటబుల్ సలాడ్ ఆరోగ్యం
ప్రతి రోజు తీసుకొనే ఆహరంలో ఒక వెజిటబుల్ సలాడ్ ఉంటే మంచిదే. సలాడ్స్ తో బోలెడన్ని యాంటీ ఆక్సిడెంట్స్ లభిస్తాయి. పచ్చి కాయగూరల ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, నిమ్మరసం కలిపి ఒక సైడ్ డిష్ లా భోజనం తో పాటు తీసుకోవచ్చు. కీర దోస ,టోమోటో, క్యారెట్, బీట్ రూట్ ,కాప్సికం, ఉల్లి, బ్రకోలి, కొత్తిమీర సలాడ్ గా తీసుకొవచ్చు. బెండకాయలు ,దొండకాయలు ,చిక్కుళ్ళు బీన్స్, ఆలుగడ్డ, స్వీట్ పోటాటో, క్యాబేజీ, కాలిఫ్లవర్ వంటివి సలాడ్ […]
జుట్టుకు మేలు చేసే అవిసె
అవిసె గింజల పొడి గుజ్జులా మెత్తగా చేసి జుట్టుకు రాసుకొంటే బాగా పెరుగుతాయని ఎక్స్ ఫర్ట్స్ చెపుతున్నారు. అవిసె గింజల్లో ఒమేగా-3 ప్యాటీ ఆమ్లాలు ,పీచు ,మాంసాకృత్తులు విటమిన్లు ఎన్నో ఉంటాయి. మొనోపాజ్ దశలోని మహిళలకు అవిసె గింజల్లోని లింగ్ నాట్స్ ఎంతో మేలు చేస్తాయి. వీటిలో ఈస్ట్రోజన్ గుణాలు ఉన్నాయి. హార్మోన్లు అసమతుల్యతకు అవిసె గింజలు బాగా ఉపయోగపడుతాయి. ఇవి ఎముకలను ధృఢంగా ఉంచగలుగుతాయి. చర్మం పొడి బారీనప్పుడు స్కిన్ మృదువుగా ఉంచుతాయి. కొలెస్ట్రాల్ ,రక్తపోటు […]
మ్యూజిక్ నోట్స్ ప్రింట్స్
సంగీతం అటే ఇష్టం లేని వారుంటారా? గొంతెత్తి పాడే పాట దగ్గర నుంచి వీణా,మంజీర ,వయోజలిన్ ,మ్యూజిక్ నోట్స్ కూడా అందమూన డ్రెస్ ల డిజైన్ లుగా వస్తే మ్యూజిక్ లవర్స్ మనసు పారేసుకోకుండా ఉంటాడా? మ్యూజిక్ ప్రింట్ లో ఆఫ్ షోల్టర్స్ స్వింగ్ డ్రెస్ కానీ ,చక్కని వైట్ డ్రెస్ పైన మ్యూజిక్ నోట్స్ ప్రింట్స్ గానీ ,షార్ట్ స్లీవ్స్ వింటే డ్రెస్ లు ఇవన్ని ఇవ్వాళ మార్కెట్ లో ట్రెండింగ్. భావోద్వేగాలను పలకరించే స్వరాల […]
నా బాధ్యత గుర్తు చేస్తోంది
ప్రపంచంలో అత్యంత శక్తి మంతమైన 100 మంది మహిళల పేరిట ఫోర్బ్స్ విడుదల చేసిన జాబితాలో ప్రియాంక చోప్రాకు చోటు దక్కింది. 94వ స్థానంలో నిలిచింది ప్రియంక చోప్రా. సినీ రంగం నుంచి ఈ జాబితాలో స్థానం దక్కించుకున్న ఏకైక భారతీయురాలు ప్రియాంక.గతంలోనూ ఆమె ఈ జాబితాలో చోటు దక్కించుకొన్నారు. ఇది రెండో సారి. ఈ ప్రతిస్టాత్మాకమైన జాబితాలో నా పేరుండటం నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రత్యేకత ,నన్ను నేను ప్రేమించే పనిని మరింత […]
రోజుకో 20 గింజలు తినాలి
రోజు బాదం గింజలు తినండి షుగర్ కంట్రోల్ లో ఉంచుకోవచ్చు అంటున్నారు. డయాబెటిక్ ఫౌండేషన్ ఇండియాకి చెందిన మిత్రులు కొన్నేళ్ళపాటు మధుమేహంతో ఇబ్బందిపడే కొందరికి ప్రతిరోజు గుప్పెడు బాదం పప్పు ఇచ్చి చూశారు. రక్తంలో చెక్కర నిల్వలు కొలెస్ట్రాల్ తగ్గడంతోపాటు గుండె రక్తనాళాల పనితీరు మెరుగుపడిందని పరిశోధనలు చెభుతున్నాయి. వీటిలోని మోనో అనే శాచ్యురేటేడ్ కొవ్వులు క్యాలరీలు ,ప్రోటీన్లు,పీచు ఉంటాయి. ముఖ్యంగా మెగ్నీషియం కుడా ఉంటుంది.మరి ఎక్కువ కాకుండా గుప్పిట్లో పట్టే ఇరవై నుంచి ఇరవైఐదు బాదం […]
మహిళా సంక్షేమ సమాలోచనలు
ఇంటర్నేషనల్ డే ఫర్ ది ఎలిమినేషన్ ఆఫ్ ది వయోలేషన్ అగనెస్ట్ ఉమెన్ లో భాగంగా నవంబర్ 20వ తేదీ నుంచి 10 రోజుల వరకు భారతదేశంలో మహిళా సంక్షేమ సమాలోచనలు జరుగుతున్నాయి.ప్రభుత్వ రంగ సంస్థలు కార్మిక సంఘాలు గృహహింసకు గురైన మహిళ లకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలన్న ప్రతిపాదనతో క్యాపెయిన్ నడుపుతున్నాయి. న్యూజిలాండ్ లో ఇప్పటికే మహిళా ఉద్యోగుల కోసం ఇలాంటి చట్టం అమలులో ఉంది. ప్రపంచ అరోగ్యసంస్థ నిర్వహించిన సర్వేలో ఇప్పటికి కూడా […]
చర్మం మెరుపుకు ఓట్ మీల్
ఓట్ మీల్ ఆరోగ్యం కోసమే కాకుండా సౌందర్య పరిరక్షణలోనూ ఉపయోగపడుతుందని ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు. ఓట్ మిల్ మెత్తగా గుజ్జులాగా వండి అందులో నిమ్మరసం కలిపి ఫేస్ ప్యాక్ వేస్తే జిడ్డు చర్మం ఫ్రెష్ అయిపోతుంది. ఓట్ మీల్ పౌడర్ లో రోజ్ వాటర్ కలిసి ముఖం పై స్క్రబ్ చేస్తే బ్లాక్ హెడ్స్ పోతాయి. ఓట్ మిల్ పౌడర్ నీళ్ళతో కలిపి లేదా పాలతో కలిపితే మంచి ఫేస్ ప్యాక్ తయారవుతుంది. ఓట్ మిల్ పౌడర్ […]
జీవన పద్దతి మార్చాలి
ప్రత్యేకమైన డైట్ ,ఫిట్ నెస్ సుత్రాలు ఇవన్ని పక్కన ఉంటే లైఫ్ స్టయిల్ లో మార్పులు చేసుకుంటే బరువు తగ్గిపోవడం సులభం అంటారు ఆరోగ్య నిపుణులు.భోజనం రన్నింగ్ రేస్ లో కాకుండా తాపీగా తినాలి రాత్రి భోజనం రన్నింగ్ రేసులో కాకుండా తాపీగా తినాలి రాత్రి భోజనం తర్వాత ఏదో ఒకటి తినడం మానాలి.ఆర్ధరాత్రివరకు పనిచేస్తూ ఆ సమయంలో ఆకలి అనిపిస్తే ఫ్రిజ్ డోర్ తెరవడం మంచి పద్దతికాదు.ఆకలి అనిపిస్తే మితంగా నట్స్ డేట్స్ అంతే. ఆహారంలో […]
శరీరం కదలాలి
వ్యయామం కచ్చితంగా చేస్తే కండరాలు దృఢమై కొవ్వు తగ్గిపోతుంది. అప్పుడు జుట్టురాలడం తగ్గి బాగా పెరుగుతుంది మంచి నిద్ర పడుతుంది. ఆకలి పెరుగుతుంది మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు అంటారు.ఫిట్ నెస్ ,నిపుణులు అలాగే ఏ భాగంలో కొవ్వు తగ్గుతూ ఆ భాగంలో వ్యయామం చేస్తే చాలు అనుకుంటాను కానీ శరీరం కదిలేలా వ్యయామం చేస్తేనే పూర్తి స్థాయిలో ఫలితం ఉంటుంది.అలాగే యోగా పరగడపునే చేయాలి.సాత్విక ఆహారం తీసుకోవచ్చు కూడా. బరువు తగ్గాలనుకునేవాళ్ళు కండల కోసం చేసేవాళ్ళు కనీసం […]
ఎంతో ప్రమాదం
అతిగా ఏ పనిచేసిన నష్టమే అంటారు నిపుణులు.ప్రస్థుతం సోషల్ మీడియాలో వాటర్ ఫాస్టింగ్ బరువు తగ్గేందుకు మంచి విధానం అని బ్రహ్మాండమైన ప్రచారం జరుగుతుంది.ఇంకా ఆహారపదార్ధాలు లేకుండా నీరు,కాఫీ,టీ మాత్రమే తీసుకోవడం వాటర్ ఫాస్టింగ్ సోషల్ మీడియాలో హ్యాష్ ట్యాగ్ వాటర్ ఫాస్ట్ పేరుతో ఈ ఫాస్టింగ్ ఎంతో మంది ఫాలో అవుతూ ఇతరులను ప్రోత్సహిస్తున్నారు.ఇది వేలాది మంది ఇష్టంగా పాటిస్తున్నారు కూడా. అయితే ఇలా బరువు తగ్గేందుకు చూడటం ప్రాణాలతో చెలగాటం అంటున్నారు ఆహార నిపుణులు. […]
గిరిజన విద్య పైన దృష్టి పెట్టాను
సాధరణంగా సంవత్సరానికి ఎన్ని సినిమాలు చేస్తానో అంతకంటే ఎక్కువే చేశాను ఈ సంవత్సరం కథానాయకగా 50కి పైగా సినిమాలు చేశాను అంటే అందుకు హర్డ్ వర్క్ కారణం అంటుంది కాజల్. మనం పడే కష్టమే పరిశ్రమలో మన స్థ్గానం నిర్ణయిస్తుంది.ఇది అన్నిరంగాలకు వర్తిస్తుంది. ఈ పరిశ్రమనేకెంతో ఇచ్చింది. తిరిగి నేను ఇవ్వాలి కదా గిరిజన విద్య మీద దృష్టి పెట్టానుఽరకులో ఓ స్కూల్ ను ప్రోత్సహిస్తున్నా.మధ్యహ్న భోజనం ఇస్తున్నాం, మరుగు దొడ్లు నిర్మించాం.చాలా విరాళాలు పోగు చేశాను […]
మనీషా కోయిరాలా హీల్డ్
ఏడేళ్ళ పాటు క్యాన్సర్ కు సంబంధించిన చికిత్సను భరించి ఇటీవల సంజయ్ దత్ బయోపిక్ సంజు లో వెండితెరపైన ఎంట్రీ ఇచ్చింది. మనీషా కొయిరాలా. లవ్ స్టోరీస్ వెబ్ సీరిస్ లోనూ నటించింది ఈ మధ్యనే తన క్యాన్సర్ గురించిన అనుభవాలు హీల్డ్ అనే పేరుతో పుస్తకంగా రాశారామే. క్యాన్సర్ అంటే మరణమే అనుకొంటారు ఆ అపోహను పోగోట్టాలనే నేను Healed బుక్ రాశాను. క్యాన్సర్ వ్యాధితో బాధపడటం నా జీవితంలో ఒక భాగం అంతే .హస్పిటల్ […]
డీ గ్లామర్ రోల్స్ చాలా ఇష్టం
తమన్న నటించిన మహాలక్ష్మీ హిందీ రీమేక్ క్వాన్ రెండు సినిమాలు రాబోతున్నాయి.గ్లామర్ రోల్స్ ఎన్నో చేశాను ఇంకా చేయవలసిన గ్లామర్ పాత్రలు ఉండకపోవచ్చు అంటోంది తమన్న.హిందీ ,తెలుగు,తమిళం మూడు భాషాల్లో నటిస్తున్నాను. ఇవన్ని దాదాపు ఒకే సారి విడుదల అవుతాయి. నేను చేసిన వన్ని బ్లాక్ బ్లాస్టర్ కాకపోవచ్చు కానీ ఏ సినిమాలోనూ తమన్న బాగా చేయలేదన్న పేరు మటుకు రాలేదు అంటోంది . నీ సక్సెస్ మంత్రం ఏమిటి అంటుంటారు. షూటింగ్ లో ఉంటే ఫోన్ […]
మొదటి మహిళ బౌన్సర్
అమన్ దీప్ కౌర్ 2008లో మొదటి సారిగా బౌన్సర్ గా చంఢీఘడ్ లోని ఒక పబ్ లో చేరింది. ఆనాటికి ఆమెకు బౌన్సర్ గా తను చేయబోయే జాబ్ ఎలా ఉంటుందో ఎమో తెలియదు. ముందుగా ఆమె టి.వి అనౌన్సర్ గా పని చేసింది. పంజాబ్ చర్నాలో జిల్లాకు చెందిన అమన్ దీప్ స్కోర్ అనే డిస్కోథిక్ లో విద్యార్థి, పార్ట్ టైం జాబ్ గా బౌన్సర్ వృత్తిని ఎంచుకుంది. వారంలో నాలుగు రోజులు రాత్రి ఎనిమిది […]
