Sunday, 02 Aug, 2026

టాక్ షోకి 43 ఏళ్ళు

ఒత్తిడి లేని పిల్లలు స్కూల్ ఎలా ఉండాలో ఏ పద్దతిలో వాళ్ళు అద్భుతంగా పాఠాలు నేర్చుకుంటారో చెబుతూ రైలుబడి అనే పుస్తకం రాసింది రచయిత్రి నటి అయిన టెల్సుకో కురోయనగి ఈమే యాంకర్ గా టెక్స్ కోస్ రూమ్ పేరుతో 1975లో జపాన్ కి చెందిన అసాహి అనే చానల్ ఒక టాక్ షో ప్రారంభించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కురోయనగి వ్యాఖ్యాతగా పదివేల ఏపిసోడ్స్ పూర్తి చేసింది. ఈ మధ్యనే ఈ టాక్ షో […]

ఫీడర్ అంబులెన్స్ లు

విజయనగరం జిల్లా పార్వతీపురం సమగ్ర గిరిజానాభివృద్ది సంస్థ పీ.ఓ లక్ష్మీ వాట్సాప్ లో ఒడిసాలోని రహదారి సౌకర్యం కూడా లేని ప్రాంతంలో ఒక వైద్యుడు ద్విచక్రవాహనం అంబులెన్స్ గా చేసి వైద్య సేవలు చేస్తున్న ఫోటో చూశారు.ఆయన చొరవలో ఆంధ్రాలోని అన్ని ఐటీడీఏ పరిధిలో 122 ఫీడర్ అంబులెన్స్ లు ప్రవేశపెట్టాయి.ఇది మూడు చక్రాల అంబులెన్స్ మోటర్ సైకిల్ కి అమర్చిన చిన్ని తొట్టి లాంటి నిర్మాణం ఇది.కొండ కోనల్లో గిరిజనుల ప్రాణాలు రక్షించే ఆరోగ్యప్రధాయిని.సరైన రహదారులు […]

వేడి తగ్గని కప్పు

ఎంబర్ సిరామిక్ మగ్ ఒక యాప్ తో పని చేస్తుంది. ఈ మగ్ లో మనం ఎప్పుడూ ఒకే వేడితో కాఫీ టీలు తాగవచ్చు. సాధారణంగా చలికాలం కాస్త వేడిగా ఏదైనా తాగాలనుకొంటారు. వేడిగా ఏ కాఫీ ,టీనో ,కప్పులో పోసుకొని తాగే లోపు వేడి తగ్గిపోతుంది. ఈ ఎంబర్ మగ్ లో అయితే యాప్ ద్వారా మనకు కావలసిన వేడిని సెట్ చేసుకొంటే చాలు . దాన్లో ఎప్పుడు వేడి పానీయం పోసిన దానంతటా అదే […]

షాపింగ్ తో నిద్ర

ఇప్పటికే షాపింగ్ లో జరిగే జాప్యం పైన బోలెడన్ని జోక్స్ వచ్చాయి. మరి ఏ పెళ్ళిల్లో ,పేరంటాలో వస్తే బోలెడన్ని కొనాలి. కొనే వాళ్ళ సంగతి ఏమో గానీ తోడుగా వెళ్ళిన వాళ్ళ పనైపోతుంది. అలా షాపింగ్ మాల్స్ లో కొనే వాళ్ళని ఇక ముగించు,పోదాం అని విసిగించకుండా స్లీపింగ్ పాడ్ లాంజ్ లు ఏర్పాటవుతున్నాయి. దుబాయ్ లోని ఒక మాల్ లో 1200 దుకాణాలు ఉన్నాయి. ఈ భవనం పార్కింగ్ ఏరియాలో ఈ స్లీపింగ్ పాడ్ […]

ఆరోగ్యం,ఆహ్లాదం

చల్లగా ఉండే ఈ సీజన్ లో జలుబు దగ్గు వస్తూనే ఉంటాయి. అస్తమానం మందులెందుకు కమ్మని టీ తాగండి ,ఇందులోని యాంటీ వైరల్ గుణాలు జలుబు,దగ్గు రాకుండా చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. అల్లం ,మిరియాలు, తులసి ఆకులు,లవంగాలు ,దాల్చిన చెక్క కలిపి దంచి నీళ్ళలో వేసి మరిగించి ఆ కషాయంలో తేనె కలిపి తాగితే ఏ జలుబులు రావంటున్నారు .లేదా ఇందులో టీ పొడి ,పాలు కలిపి అద్భుతమైన టీ చేసుకోండి ,చల్లని రోజుల్లో ఆరోగ్యం […]

గుండె సమస్యలు రావచ్చు

నాలుగైదు సార్లు అబార్షన్లు ,ఎక్కువ మంది పిల్లలు కలిగితేనూ ఆ మహిళల్లో తర్వాత కాలంలో గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ రెండు కేటగిరీలకు చెందిన మహిళల్లో త్వరగా బరువు పెరగటం నడుము ,పోట్ట భాగంలో కొవ్వు పేరుకు పోవటం వంటివి కనిపిస్తున్నాయి. ఇవే తర్వాత కాలంలో గుండె జబ్బులకు కారణం అవుతున్నాయని అధ్యయనకారులు వివరిస్తున్నారు. అలాగే వీరిలో ఊపిరితిత్తులకు వచ్చే అనారోగ్యలు కూడా ఎక్కువేనంటున్నారు. ఎక్కువ సార్లు అబార్షన్లు అవుతుంటే ఆరోగ్యం […]

తినేవే అందంగా

కళ్ళకు నచ్చితేనె కడుపుకు నచ్చుతాయాంటారు. ముఖ్యంగా పిల్లలు ఆకర్షణీయంగా ఉంటేనే నోట్లో పెట్టుకొంటారు. అందుకే స్వీట్లు,డిజర్ట్ లతో అందమైన అలంకరణలు కనిపిస్తాయి. పూవులు కొమ్మలు, రెమ్మలు ,పక్షుల రూపాలు కేకులపైన కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు అలంకరణలోకి తియ్యగా చప్పరించే అచ్చమైన ముత్యాల రూపాలు వచ్చాయి. చక్కెరలో వెన్న జిలాటెన్ ,గ్లిజరాల్ నీరు కలపి ఫాండెంట్ లా తయారు చేసి దాన్ని అందమైన ముత్యాలుగా చేసి ముత్యాల రంగులో ఉన్న లస్టర్ డాస్ట్ దొర్లిస్తారు. ఇక తినే పూసలు […]

ఇవన్ని కోళ్ళగుడ్లే

తెల్లగా ,గోధుమ రంగులో ఉండే కోడి గుడ్లు తెలుసు .కానీ ఎన్నో రంగుల గుడ్లు ఉన్నాయి ప్రపంచంలో. అమెరికాలోని చిలీకి చెందిన అదకానీ జాతీ కోళ్ళు పెట్టే గుడ్లు నీలి రంగులో జన్యువు కారణంగా ఆ కోళ్ళు పెట్టే నీలి రంగులో ఉంటాయి.అలాగే అమెరికానీ, ఈస్టర్ ఎగ్గర్స్ క్రీమ్ లెగ్ బార్స్ జాతుల కోళ్ళు నీలి రంగు గుడ్లనే పెడతాయి. ఈస్టర్ ఎగ్గర్స్ నీలం ,ఆకుపచ్చ గోధుమ ఆలీవ్ ,క్రీమ్ ,గులాబీ ఇలా రంగు రంగుల గుడ్లు […]

ఫుడ్ లవర్స్ కి హెచ్చరిక

పిల్లలూ ,పెద్దలూ కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఇష్టపడుతారు. బంగాళా దుంప రుచి దానికి తోడు టోమోటో ,చిల్లీ సాస్ లతో ఇవి ఏ సమయానికైన ఇష్టపడే స్నాక్ . కానీ వీటిని అస్తమానం తికనకండి . కడుపులో వికారం నాలుక రుచి పోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. కొన్ని వేల మంది పైన హార్వర్డు పరిశోధకులు చేసిన ఒక పరిశోనలో ఇవి తినటం వల్ల గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం 30 శాతం వరకు ఉందని […]

ఈ రాఫుడ్ నోటికి హితవు

గర్భవతిగా ఉంటే నోరు అరుచిగా ఉన్నట్లు ఉంటుంది.కాస్త జ్యూసీ గా రుచిగా ఆరోగ్యాన్ని ఇచ్చే అల్పాహారం కావాలి అనిపిస్తుంది. ఇవన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేవే. నానబెట్టిన మొలకలు చిన్న చిన్న ముక్కలుగా తరిగిన బంగాళదుంప ముక్కలు ,ఒక దోసకాయ ముక్క టోమోటో ముక్కులు కొత్తి మీర ,తాజా కొబ్బరి ,చిన్న బెల్లం ముక్క బీట్ మసాలా ఉప్పు ,మిరపకాయలు ఇవన్ని కలిపితే నిజానికి రుచికరమైన అల్పాహారం తయారవుతుంది. సలభంగా జీర్ణం అవుతాయి. తేనె అల్లం ,మింట్ ఆకులు ఎండు […]

ఇవి కొనండి

ఏదైనా ప్రత్యేక సందర్భాల కోసం చక్కని యాంటిక్ డైమండ్ జ్యువెలరీలు ఎంచుకొంటారు. ఇవి ఫ్యాషన్ కూడా. సెజార్ట్,మొజాయిట్ ,అన్ కట్ డైమాండ్ గోల్డ్ నగలు టెంపుల్ జ్యులవెలరీ స్టైల్ నుంచి వచ్చాయి. ఇప్పుడు వీటికి ఆదరణ పెరిగింది. అయితే కొనే సమయంలో కాస్త శ్రద్ధగా ఉండాలి. ముందుగా 91.4 హోల్ మార్క్ ఉందా లేదో చూసుకోవాలి. ఈ నగలు కేవలం పెట్టుబడి కోసంగా ఉంటుంది.పూర్తి బంగారం వేసుకోవాలి. అయితే ఇవి మారిస్తే మాత్రం వేస్టేజీ మేకింగ్ చార్జులు […]

గోళ్ళకు రెట్రో అందం

ఎప్పుడు 80లనాటి గోళ్ళ రంగుల ఫ్యాషన్ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. రెట్రో ఫ్యాషన్ .మెరిసిపోయే మెటాలిక్ రంగులతో గోళ్ళను పెయింట్ చేయటం ఇవ్వాల్టి ట్రెండ్. ముందుగా ట్రాన్స్ పరింట్ ఎనామిల్ లేదా నెయిల్ గ్లో గోళ్ళకు వేయాలి. గోల్డ్ ,సిల్వర్ ఫాయిల్ గోళ్ళకు అతికించి ఆరిపోయే వరకు అలా వదిలి వేయాలి. ఫాయిల్ రంగు గోళ్ళకు అంటుకున్న తర్వాత నెమ్మదిగా ఫాయిల్ ను తీసేయాలి. ఈ మెరిసే రంగులపైన ట్రాన్స్ ఫరింగ్ ఎనామిల్ కోటింగ్ వేస్తే […]

యాసిడ్ విక్టిమ్ అమ్షా

17ఏళ్ళ వయసులో 7వ తరగతి చదువుతూ ఉండగా పొరుగునా ఉండే 55 ఏళ్ళ వ్యక్తి పెళ్ళాడనని చెప్పిన పాపానికి యాసిడ్ దాడికి గురైంది ఉత్తర ప్రదేశ్ యు చెందిన అమ్షా రాజ్ పుత్. రైతు కుటుంబంలో పుట్టిన అమ్షా , తోబుట్టువులతో సంతోషంగా ఉండేది. పక్కింటి దాదాజీ అని పిలిచే 55 ఏళ్ళ వ్యక్తి అమ్షాని పెళ్ళాడమని కోరారు. ఇంట్లోవాళ్ళు అతనాతో తగువుపడ్డారు. ఆ రాత్రే నిద్రపోతున్న అమ్షాపైన యాసిడ్ పోసి పరారయ్యాడాయన .టీనేజ్ లో ఉన్న […]

ఉపయోగపడే కానుక

సాధారణంగా స్నేహితుల ఇళ్ళకు పోతే ఇంట్లో ఉండే పిల్లలకు ఏదైనా గిఫ్ట్ తీసుకుపోతూ ఉంటాము. ఆ గిఫ్ట్ పిల్లలకు ఉపయోగపడేదిలా ఉంటే బావుంటుంది.అలాగే పెద్దవాళ్ళకు ,గృహిణిలకు తీసుకుపోయే వస్తువులు వాళ్ళకి ఉపయోగపడాలి. ఇంట్లో గృహిణికి క్షణం తీరిక ఉండదు,ఆమె ఆరోగ్యం ఆమెకు పట్టదు కదా. అలాంటప్పుడు ఎక్సర్ సైజ్ సైకిల్ ,స్కిప్పింగ్ రోప్ ,డంబెల్స్ వంటివి ఆమెకు కానుకగా ఇస్తే వ్యాయామం చేయాలనే స్ఫూర్తి ఆబెలో కలుగుతుంది. అలాగే పిల్లలకు ఇద్దామనుకునే గౌన్లు బొమ్మలకు బదులు ఆ […]

నలుపు పోగొట్టే ప్యాక్స్

శరీరపు రంగుతో పోలిస్తే మోచేతులు ,మోకాళ్ల వల్ల చర్మం కాస్త నల్లగా ఉంటుంది. ఈ నలుపు కొన్ని ప్యాక్స్ తో పోగొట్టవచ్చు. అలావేరా గుజ్జు ప్రతి రోజు అప్లైయ్ చేయటం వల్ల మోచేతులు ,మోకాళ్ళు తెల్లగా అయిపోతాయి. పసుపు తేనె ,పాలు కలపిన ఫ్యాక్ కూడా బాగా పనిచేస్తుంది. వారంలో రెండు సార్లు వేస్తే బావుంటుంది. ఆలివ్ ఆయిల్ పంచదారా కలిపి నలుపు ఉన్న ప్రాంతంలో స్క్రబ్ చేస్తే ఫలితం కనిపిస్తుంది. ఇక నిమ్మరసం బ్లీచింగ్ పజెంట్ […]

పిల్లలకు నెయ్యి అవసరం

ఎదిగే వయసు పిల్లలకు నెయ్యి ఆహరంలో ఇవ్వటం చాలా మంచిది ,ఆరోగ్యం అంటోంది డైటీషియన్ రుజుతా. మనిషి మెదడు 60 శాతం కొవ్వులతో తయారైంది. అది మనం రోజూ తినే ఆహారంలో కొవ్వులనే గ్రహిస్తుంది. కొవ్వు కొంత స్థాయిలో శరీరంలోకి వెళితే మంచిదే అంటారు రుజుతా. నట్స్ బీజ్,ఆలివ్ ఆయిల్ ,అవకాడోస్, వెన్న మంచి కొవ్వులు అంటారు. మెదడు చక్కగా పనిచేయాలి అంటే ఈ సంతృప్త కొవ్వులు చాలా అవసరం. ఆరునెలల వయసు నుంచి పిల్లలకు పెట్టే […]

ఈ కొన్నే చాలు

కొన్ని ఉద్యోగాలు ప్రయాణాలతో ముడి ఉంటాయి. అవసరమైన వస్తువులతో కొన్ని మేకప్ కోసం ఉపయోగించేవి సర్దుకుంటే ఒకటి రెండు రోజుల క్యాంప్ కు పరిపోతాయి. బ్లష్ గా ఉపయోగించుకొనే లిప్ స్టిక్ తీసుకొంటే కళ్ళ చుట్టు కళ్‌ళు పెద్దవిగా కనించేలా దిద్దుకోవచ్చు.ఆలాగే చిగుర్లో బ్రష్ ఉన్న వాటర్ ఫ్రూప్ కను బొమ్మల పెన్సిల్ ఎంచుకొంటే దీనితో కనుబొమ్మలు సర్దుకొనేందుకు కాటుకలా దిద్దుకొనేందుకు సరిపోతుంది. బ్రష్ ఉన్న కళ్ళ లైనర్ లిక్విడ్ లైనర్ గా వాడుకోవచ్చు. రోజ్ వాటర్ […]

అందమైన క్రేప్

ఈ శీతాకాలంలో ఊల్ క్రేఫ్ చీరెలు చక్కగా వెచ్చగా ఉంటాయి, కానీ కాస్త హెవీగా ఉంటాయి. ముదురు రంగుల్లో చీరెలు ఎంచుకొంటే ప్రతి సందర్భానికి బావుంటుంది. కాటన్ చీరెలతో పోలీస్తే ఇవి తెలిగ్గా,ఇస్త్రీ అవసరం లేకుండా వాడేందుకు అనుకూలంగా ఉంటాయి. ఈ మెత్తని పల్చని చీరెలకు కాంట్రాస్ట్ డిజైన్ లు ఉంటే మరీ బావుంటాయి. పట్టు ,కాటన్ లు కాస్త మందంగా ముఖ్యంగా ఎక్కువసేపు కష్టపడి మెయిన్టెయిన్ చేయాలి. ఏ పార్టీలీనో ముందు మంచి లుక్ ఇచ్చినా […]

అన్ని తీసుకొంటే శక్తి

ఉదయం వేళ మనం తీపుకొనే ఉపాహరం సాయంత్రం వరకు శక్తి నిచ్చేదిగా ఉండాలంటారు ఎక్స్ పర్ట్స్. సాధారణంగా ఏ ఇడ్లీ ,దోసే తినేసి ఊరుకోకుండా వాటికి జతగా గుడ్లు,నట్స్,పండ్లు జత చేసి కాఫీ,టీ కూడా తీసుకొంటే మంచిది అంటారు. గుడ్డులోని ప్రోటీన్ మంచి శక్తిని ఇస్తుంది.డయాబెటిస్ ,గుండెకు సంబంధించిన అనారోగ్యం కలవాళ్ళు గుడ్డు తింటే ఆరోగ్యవంతమైన కొలెస్ట్రాల్ పెరిగి బరువు తగ్గిపోతారు. యాందటీ ఆక్సిడెంట్లు ,మెగ్నిషియం ,పోటాషియం లభించే ఆహరపదార్థాలు బాధం వేరు సెనగ వంటి ఫ్యాట్ […]

సీతా ఫలం ప్రకృతి వరం

ఇది సీతాఫలాల సీజన్ ఆకలి తీర్చి ఆరోగ్యాన్ని పెంచే ఔషధ గుణాలున్న పలం ఇది. పండులోని ప్రతి భాగం ఔషధమే . విత్తనాలు వేళ్ళ నుంచి తీసిన పదార్థం క్యాన్సర్ కణాలు నాశనం చేస్తుంది. గింజల నుంచి తీసిన తైలం క్రిమి సంహారక మందుల్లో వాడుతారు. పండులో ఉండే మెగ్నిషియం కండరాలు ధృఢంగా ఉంచుతుంది. గర్భిణీలు ఈ పండు తింటే పొట్టలో శిశువు యొక్క మెదడు ,నాడీ వ్యవస్థ వ్యాధి నిరోధకత పెరిగేందుకు సహాయకారిగా ఉంటుంది. ఎవరైనా […]