Sunday, 02 Aug, 2026

అందరిని ఆహ్లదపరిచే పాత్రలు ఇష్టం

అందం అభినయం గల రెండు రకాల పాత్రల్ని సంతూకం చేసుకోవాలన్నదే నా ఆరాటం అంటుంది కత్రినా కైఫ్. అన్ని వర్గాల ప్రజలు చూసి ఆనందించే సినిమాల్లో నటించడం నాకిష్టం. సినిమా ఎంటర్టైన్ మెంట్. అందరు ఆహ్లాదంగా సినిమా చూడాలి. చిత్రసీమలో మొదట్లో కొన్ని ఆటంకాలు వచ్చినా కమర్షీయల్ సినిమాల్లో ఆమె కెరీర్ గ్రాఫ్ చక్కగా ఉంది.14 సంవత్సరాల వయసులోనే మోడలింగ్ లో అడుగుపెట్టిన కత్రినా మొదటి నుంచి తన ప్రతిభ కనబరుస్తూనే ఉంది. మోడలింగ్లో ఆమె స్టైల్ […]

ఆమె ఆకర్షణకి తిరుగు లేదు

బాహుబలిలో రమ్యకృష్ణ ఒక కొత్త ఇమేజ్ సృష్టించుకుంది. ఆమె హీరోయిన్ గా ఎంత పేరు తెచ్చుకున్నారో క్యారక్టర్ ఆర్టిస్ట్ గా ఆంతే ప్రాముఖ్యత ఉంది.ఆమె రెమ్యునరేషన్ ఇప్పుడు ఎక్కువ ఉందంటున్నారు.శైలజారెడ్డి అల్లుడులో నటించాక ఆమె తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత బయోపిక్ లో నటించనుంది. అది వెబ్ సిరీస్ గా వస్తుంది.ఈ వెభ్ సిరీస్ లో నటించేందుకు రమ్యకృష్ణ 2కోట్లకు పైగా పారితోషకం అందుకుంటుంది.కొత్త కథలో కొత్త పాత్రలో రమ్యకృష్ణకు ఎన్నో అవకాశాలు సృష్టించి ఇచ్చాయి. శివగామి […]

అమ్మాయిలకో సూచన

ఆడపిల్లల నిద్ర అలవాట్లు వారి ఆరోగ్యంపైన పరిశోధన జరిపారు ఐరోపా ఖండం పరిశోధకలు. దాదాపు నాలుగు లక్షల మందిపై ఈ పరిశోధన జరిగింది. ఈ పరిశోధన ప్రకారం ఉదయాన్నే నిద్రలేచే అలవాటున్న వారిలో రోమ్ము కాన్సర్ కేసులు తక్కువగా కనిపించాయి. సాధారణంగా నిద్ర గంటల కంటే అధికంగా నిద్రపోయే వారు ,అదీ ఉదయం వేళ ఆలస్యంగా నిద్రలేచే వారిలో ఇరవై శాతం అధికంగా కాన్సర్ కేసులు ఉన్నాయని తేలింది. వైద్యులు ఈ సందర్భాన్ని విశ్లేషిస్తూ చిరు ఎండలో […]

ఔషధ గుణాలున్న పువ్వు

కుంకుమ పువ్వులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయని వైద్యులు చెపుతున్నారు. కుంకుమ పువ్వు కలిపిన పాలు తాగితే మెదడు చురుకుగా ఉంటుంది. జ్ఞాపకశక్తి పెరుగుతోంది.బహిష్టు సమయంలో వచ్చే నెప్పికి ఉపశమనంగా ఉంటుంది. కుంకుమ పువ్వులో క్రొసిన్ ,సాఫ్రనాల్ ,ప్రిక్రోసిన్ వంటి ప్రోటీన్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. పాలలో కుంకుమ పువ్వు కలిపి తాగితే నిద్రలేమి సమస్య పోతుంది. ఇకిడాస్ సే కుటుంబానికి చెందిన కుంకుమ పువ్వును ప్రధానంగా శీతల ప్రదేశాల్లో పండిస్తారు. ఈ పువ్వులో కేసరాలు మాత్రమే […]

పొడి చర్మమా? కాస్త జాగ్రత్తా

పొడి చర్మం ఇబ్బంది పెడుతూ ఉంటే చిన్నచిట్కాలతో ఆ సమస్య నుంచి బయటపడవచ్చు .వాతావరణం చల్లగా ఉంది కనుక మరీ వేనీళ్ళ స్నానం తగ్గించాలి.అసలు ఏ కాలంలో అయినా గోరు వెచ్చని నీళ్ళ స్నానం మంచిది. వేడినీళ్ళు శరీరంలో ఉన్న కొద్దిపాటి సహజ నూనెల్ని తగ్గించేస్తాయి.స్నానం చేసిన వెంటనే మాయిశ్చరైజర్ రాసుకొవాలి. ఇది ఒంట్లోని తేమను పోనివ్వకుండా అపుతుంది. ఎక్కువ నీళ్ళు తాగుతూ ఉండాలి. శీతాకాలమైన పరే రెండు లీటర్ల నీళ్లు తాగాలి. చేపలు ,వాల్ నట్లూ […]

కాళ్ళ పగుళ్ళు

ఈ చలికాలంలో కాళ్ళు పగలటం అందరి సమస్య. ఆ పగుళ్ళు ఒక్కసారి రక్తాలు కారేలా ఎక్కువవుతాయి కూడా. పాదాలను శుభ్రంగా కడిగి ,పెట్రోలియం జెల్లీ రాసి ఆరిపోకుండా వెంటనే సాక్స్ వేసుకోవాలి. రాత్రి పడుకొనే ముందర ఇలా చేస్తే చాలు రెండు మూడు రోజుల్లోనే పగుళ్ళు తగ్గుతాయి. కాళ్ళే కాదు చేతిగోళ్ళు ,మోచేతులు,మోకాళ్ళు పగిలి ఒకరకంగా అయిపోతాయి.వీటికీ స్నానం చేయగానే వళ్ళు తడి ఆరిపోకుండా ముందుగా మాయిశ్చరైజర్ రాసుకోవాలి. పగుళ్లు ఎక్కువగా అనిపిస్తే వెంటనే పెట్రోలియం జెల్లీని […]

ఏ భాషా చిత్రమైనా ఒకటే

నిజాయితీగా చెప్పాలంటే పరిశ్రమలో నాకు చెడ్డట్రీట్ మెంట్ ఎదురవలేదు. కానీ చెడ్డ వ్యక్తులు చెడ్డగా ప్రవర్తించటం అన్నది ఇక్కడే కాదు ఎక్కడైనా ఉంటుంది అంటోంది నిత్యామీనన్.జర్నలిజంలో గ్రాడ్యుయేషన్ చేసి చిత్రసీమలోకి వచ్చి చక్కగా నటిస్తూ ,పాటలు పాడుతూ డబ్బింగ్ చెపుతూ ,సినిమాలో తన పాత్ర ఎంత అన్న దానితో నిమిత్తం లేకుండా తన పని చేసుకుపోయే నిత్యా మీనన్ తన చిత్ర పరిశ్రమల మధ్య వ్యత్యాసాలు చూడను అంటుంది. ఏ భాషలో నటించినా నా వరకు స్క్రిప్ట్ […]

ఆరోగ్యాన్నిచ్చే నూనె

సంవత్సరం పొడువునా వేడి వాతావరణలో ఉన్నప్పటికీ ఫిలిఫ్పైన్ వాసులు, ముడతలు లేని మృదువైన యవ్వనంతో మిస మిసలాడే చర్మంతో ఉంటారు. కొబ్బరి నూనె వాటికి ముఖ్యమైన పదార్థం. ఇప్పుడు సూపర్ ఫుడ్ అని ఎలుగెత్తి చాటుతున్న,కొబ్బరి నూనె 400 సంవత్సరాల క్రితం రాయబడిన ఆయుర్వేద గ్రంధులలో గొప్పగా వర్ణించినదే. కొబ్బరి నూనెలో ప్రకృతి సిద్దంగా ఆరోగ్యాన్ని ఇచ్చే కొవ్వులుంటాయి. తల్లిపాల తర్వాత స్థానం వాటికే అంటారు వైద్యులు. సంవత్సరం పాటు నిలవున్న దానిలోని యాంటీ ఆక్సిడెంట్లు చెక్కు […]

అందాన్నిచ్చే పిస్తా

తక్కువ క్యాలరీలు ఉండి ఎక్కువ ప్రయోజనం ఇస్తాయి పిస్తాలు.గుప్పెడు పిస్తాల్లో వంద క్యాలరీలు మాత్రమే ఉంటాయి.దీన్ని ఆహార నిపుణులు స్కిన్ని నట్ గా పిలుస్తారు. వీటిలో విటమిన్ 6,కాఫర్,మాంగనీస్ ప్రోటీన్లు ఫైబర్ ,థియామిన్,పాస్పరస్ ఎక్కువగా ఉంటాయి.పిస్తా పప్పుల్లో విభిన్నమైన యాంటీ ఆక్సిడెంట్స్ ఫిలో న్యూట్రియంట్లు అత్యధికంగా ఉంటాయి.ఇవి ఎక్కువగా పండ్లు,కూరగాయలు,రెడ్ వైన్,సోయాల్లో కనిపిస్తాయి. ఈ పప్పులోనో విటమిన్ ఇ చర్మం మృదువుగా ఉంచేందుకు తోడ్పడుతుంది. హానికరమైన యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షిస్తుంది.చర్మవ్యాధులను నివారిస్తుంది. పిస్తా నూనె […]

శీతాకాలపు ఫుడ్

శీతాకాలంలో చికెన్ వండర్ ఫుడ్ అంటారు .అలాగే ఉల్లిపాయల్లో క్వెర్సిటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అత్యధికంగా ఉంటుంది. ఇది వైరల్ ఆక్టివిటినీ నెమ్మదిగా చేస్తుంది. కనుక గ్రేవీల్లో ,వేటిలో వీలైతే వాటిలో ఉత్తి చక్రాలను యాధావిధిగా వాడుకొంటే శీతకాలంలో మేలు . ఈ సీజన్ లో వచ్చే జులుబు దగ్గు వంటి సమస్యలు ఎదుర్కోవాలంటే ఇతర రుగ్మతల బారీన పడకుండా ఉండాలి అంటే పసుపు అల్లం తులసి దిల్ గింజలు నువ్వులు వంటివి తీసుకోవాలి. కమలా,ఉసిరి,పైనాఫిల్, బొప్పాయి, […]

ఈ ఏడాదికి మూడు తీర్మానాలు

ఈ కొత్త సంవత్సరం మూడు తీర్మానాలు చేసుకొన్నాను అంటోంది సమంత. మొట్టమొదటి గొప్పగా ఉన్నంతగా ఉండాలి , అలాగే సాటి వాళ్ళపట్ల మరింత సానుభూతితో ఉండాలని రెండో తీన్మానం.శాఖాహారం మాత్రమే తింటూ సంతోషాన్ని పంచాలని మూడో తీర్మానం . ఈ మూడింటినీ తప్పని సరిగా పాటిస్తా.. ఇలా ప్రతి సంవత్సరం ఏదో ఒక సానుకూలగుణాలను పెంచుకొంటూపోతున్న అంటోంది సమంత. ఆమె ఎంచుకొంటున్న సినిమాలు ,ఆమె పరిణితి కూడా ఆమె మనసుని అద్దంలా చూస్తున్నాయి. నటించబోయే కొత్త సినిమా […]

ఒట్టి పాదాలతో నడక ఆరోగ్యం

చెప్పుల్లేకుండా కాసేపు బయట నేలపై నడిచినా లేదా నేలకు ఏదో ఒక శరీర భాగం తాకుతూ ఉన్న నొప్పులు తగ్గుతాయని,గుండె ఆరోగ్యం బావుంటుందని అధ్యయనాలు చెపుతున్నాయి. భూమిలోని చార్జీడ్ ఎలక్ట్రాన్స్ ను శరీరం గ్రహిస్తుందని, ఎర్తింగ్ పరిశోధకులు చెపుతున్నారు. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ లా పని చేస్తుందట. ఇన్ ఫ్లమేషన్ కు కారణమయ్యే పాజిటివ్ ఫ్రీ రాడికల్స్ ను బాలెన్స్ చేస్తుంది. ఇరవై నిమిషాల పాటు నేలపై ఒట్టి పాదాలతో నడిస్తే నొప్పిని ఇన్ ఫ్ల మేషన్ […]

కళ్ళను కాపాడే సూర్యకాంతి

పిల్లలకు బయట ఆడుకొనే సమయమే ఉండటం లేదు. కాస్తంత ఆడుకొనే సౌకర్యాలు లేని అపార్ట్ మెంట్లో ఒకవైపు స్కూళ్ళు,ట్యూషన్లు ఇంటికి వస్తే ఐపాడ్ లో .అయితే ఒక కొత్త అధ్యయనం ఇంటి లోపలే గడిపే పిల్లల్లో దృష్టి సమస్యలు కనిపిస్తుంది.బయట సూర్యకాంతి లో గడిపే పిల్లల్లో కాళ్ళజోడు అవసరం తక్కువగానే ఉందట. సూర్యకిరణాలకు ఎక్స్ పోజ్ అయితేనే మంచిదంటోంది అధ్యయనం రిపోర్ట్. పగటి వెలుతురు కళ్ళకి తగిలి దృష్టి సమస్యలు నెమ్మదిస్తాయి. ఎండ కన్నెరగకుండా ఇల్లు ,స్కూల్ […]

ఆరేళ్ళు పర్లేదు

పెళ్ళైనా మొదటి సంవత్సరం దంపతులు చాలా హ్యాపీగా గడుపుతారు అన్నది ఇవ్వాళ్టి వరకు ఒక నమ్మకం. ఒక కొత్త అధ్యయనం పెళ్లైన మూడో సంవత్సరం బావుంటుంది అంటున్నారు . అప్పటికి దంపతులు ఒకళ్ళనోకళ్ళు అర్ధం చేసుకొని ,ఒకరి లోపాలు మరోకళ్ళు భరించే దశకు చేరుకొంటారు. ఇక అక్కడి నుంచి ఆ దాంపత్యం బలపడుతూ వెళుతుంది. అయితే ఏడో సంవత్సరం కాస్త కష్టమైన సంవత్సరం అని ఇప్పటికే అధ్యయనాలు తేల్చాయి. అప్పటికి పిల్లలు కలగటం ,ఖర్చులు పెరగటం పని […]

తగవులకు మూలం

భార్యభర్తలు కుటుంబ సభ్యుల్లో ,స్నేహితుల మధ్య వాదోప వాదాలకు కారణం అయ్యే అంశాలపైన ఒక సర్వే చేశారు. డబ్బు ,పిల్లలు ,గురక, సెక్స్,రాజకీయాలు, మతం మొదలైనవి ఈ జాబితాలో ముందున్నాయి. టివిల్లో ఏం చూడాలి డిన్నర్ లో ఏం తానాలి, బ్రెడ్ బటర్ కొనుగోళ్ళు కూడా బాంధవ్యాల్లో తగవులకు కారణం అయ్యాయని ఒక యుకె వెబ్ సైట్ పేర్కోంది. క్రాష్ వాషింగ్ ,చెత్త తీసేయటం ,మ్యూజిక్ ఛాయిస్ కూడా వాదనలకు దారి తీస్తాయి. భార్య భర్తల మధ్య […]

వ్యాయామాలు తరుచూ మార్చాలి

వ్యాయామంలో మార్పులు తీసుకురండి ఒకే తరహా వ్యాయామాలు చేస్తే అది శరీరానికి అలవాటై పాతబడుతోంది. వ్యాయామాలు మారుస్తూ ఉండాలి అంటారు ఎక్స్ పర్ట్స్. ఒకే తరహా వ్యాయామానికి శరీరాన్ని అలవాటు చేస్తే కలగవలసిన లాభాలు కలగవు. కనుక ఆరు నెలలకు ఒక సారి వ్యాయామాలు మారుస్తూ ఉండాలి. శరీరం ఆశ్చర్యపోయేలా మార్పులు ఎంచుకోవాలి. ప్రతిసారి ఒక కొత్త రకపు వ్యాయామం ఎంచుకొంటూ ఉండాలి. దీనివల్ల కొత్త ఉత్సహాం ,సరికొత్త లాభాలు శరీరానికి కలుగుతాయి. శరీరాన్ని ఉత్సహాంగా ఉంచేందుకు […]

మ్యూజిక్ థెరపీ

దీర్ఘకాల ఆరోగ్య సమస్యలకు సంగీతంలో చికిత్స చేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. రాగాల ఆరోహన,అవరోహణలు మన మానసిక స్థితిని ప్రభావం చేస్తాయి. ప్రధాన రాగాలు శరీరంలో 100కి పైగా నరాలను ప్రభావితం చేస్తాయి. ఒత్తిడిని తగ్గించుకొనేందుకు మానసిక బలాన్ని పెంచుకొనేందుకు కాఫీ ,దర్చారీ రాగాలు ,తెలివితేటల కోసం శివరంజిని రాగం ,హిస్టీరియా తగ్గటం కోసం కామజరాగం మానసిక హింసను వదిలించుకోనేందుకు సహన రాగం ఎంతో ఉపకరిస్తుంది. తలనొప్పులు,మానసిక సమస్యల కోసం అసావేరి రాగం వినటం ,భాగేశ్వరి ,జయజయంతి […]

పువ్వుల ప్యాక్ తో మంచి ఫలితం

కొన్ని పువ్వుల ఫేస్ పాక్ తో మొహం మేరిసి పోతుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. తామర పువ్వులో లనోలిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పువ్వుతో ఫేస్ పాక్ చేస్తే చర్మంపై రంధ్రాలు సాగకుండా బిగుతుగా ఉంటాయి. తామర పువ్వు రెక్కలు గుజ్జుగా చేసి అందులో సెనగ పిండి ,పసుపు కలిపి ఫేస్ పాక్ వేసుకోవచ్చు. అలాగే మల్లెపూల పాక్ కూడా చాలా మంచి ఫలితం ఇస్తుంది.ఇది యాంటీ పెప్టిక్ ఏజింట్ లాగా పని చేస్తుంది. చర్మంపై ఏర్పడ్డ […]

ఇంట్లోనే ఫేషియల్

కొన్ని ఫేస్ పాక్ లు శ్రద్దగా ఇంట్లో చేసుకొంటేనే ఫలితం వెంటనే కనిపిస్తుంది. అన్ని చర్మానికి మేలు చేసేవిగా ఉండే పదార్థాలను తీసుకొంటే ముఖం మెరిసి పోతుంది. కొబ్బరి పాలు ,కలబంద గుజ్జు ,బియ్యం పిండి,కీరా దోసగుజ్జు ,కొబ్బరి నూనె ,పెరుగు ,ముల్తానీ మట్టి,అరటి పండు గుజ్జు,దానిమ్మ రసం ఇవన్ని గనక సిద్దం చేసుకొంటే చక్కని ఫేస్ పాక్ తయారై పోతుంది. వీటిలో కొబ్బరి పాలు,కలబంద గుజ్జు మొహానికి పట్టించి ఐదు నిమిషాల తర్వాత తుడిచేస్తే ఈ […]

అన్నింటికీ వెనిగరేనా?

ఇంటిని శుభ్రం చేయటంతో ఇప్పుడు వెనిగర్ ను వాడుతారు కానీ వాడే తీరులో కొంత జాగ్రత్త పాటించాలి. ఇంట్లో గ్రానైట్ ,పాలరాతి నేలలుంటే దాన్ని తొడిచేందుకు వెనిగర్ వాడకూడదు. వాటికుండే సహజమైన మెరుపు ఇది తగ్గిస్తుంది. వాటి కోసం గాఢత తక్కువున్న క్లీనర్లు వాడవలసిందే. ఒక వేళ వంట గదిలో గుడ్డు జారి కిందపడితే దాన్ని వెనిగర్ తో తుడవటం కష్టమైపోతుంది. చెక్క వస్తువులు తుడవాలంటే కాస్త నీళ్ళు కలిపి వాడాలి లేకపోతే నేరుగా వెనిగర్ వాడితే […]