Sunday, 02 Aug, 2026

మల్టీ కలర్ పాప్ కార్న్

సినిమా చూస్తుంటే చాలు పాప్ కార్న్ కావాలి పెద్దవాళ్ళకీ ,పిల్లలకీ కూడా అసలు నూనె కలపకుండా వేడి ఇసుకలో గుప్పెడు గింజలు పోస్తే తెల్లని పువ్వుల్లాగా పైకి వచ్చే పాప్ కార్న్ ప్రపంచంలో అందరికీ తెలిసినవే. ఈ పాప్ కార్న్ ఉన్న ఇమేజిని దృష్టిలో ఉంచుకొని ద్రాక్ష ,నారింజ ,అరటి,పైనాపిల్ వంటి పండ్ల ఫ్లేవర్లు సహాజ రంగుల్లోనూ వస్తున్నాయి. ఇప్పుడీ అన్ని రంగులు కలుపుకొని మల్టీకలర్ పాస్ కార్న్ కూడా మార్కెట్లో విడుదలైపోతుంది. అసలివి ఎలా చేసుకోవాలో, […]

బంగారపు భోజనం

దేనికైనా మార్కెట్ లో డిమాండ్ ఉందీ అందటే దాన్నీ వినియోగదారునికి అందించేందుకు ఎన్ని రకాల టెక్నిక్స్ ఉపయోగిస్తారు. ప్రపంచ వ్యాప్తంగా చికెన్ ప్రియులు ఉంటారు. డిమాండ్ పెరిగటమే కానీ తరగటం ఉండదు. మరిన్నీ హాంగు ఆర్భాటాలతో చికెన్ ని ఖరీదైన డిష్ గా మార్చేశారు న్యూయర్క్ లోని ద ఎయిర్ వర్త్ రెస్టారెంట్ వాళ్ళు.  వీళ్ళు చికెన్ వింగ్స్ కి బంగారపు పొడి అద్ది బంగారు కోడి వింగ్స్ తయారు చేసేవారు. బంగారపు అద్దుకొన్న ఈ వింగ్స్ […]

కుంభ మేళాకు లగ్జరీ టెంట్స్

ఈనెలలో ప్రయాగ్ రాజ్ అలహబాద్ లోని అర్ధకుంభమేళా జరుగనుంది. మూడు నదుల సంగమంలో మూడు మునకలు వేసేందుకు ,పితృతర్పణాలు వదిలేందుకు జనం పొటేత్తుతారు. ఇటు భక్తుల,అటు విదేశీ పర్యాటకులు కూడా వచ్చే ఈ కుంభమేళా కోసం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ భాగాస్వామ్యంతో 100 హెక్టార్ల విస్తీర్ణంలో టెంట్ సిటీ నిర్మించింది. ఫైవ్ స్టార్ హోటల్ సౌకర్యాలు ,బెడ్ రూమ్ లు,లివింగ్ రూమ్లు ఉంటాయట. ఈ టెంట్ ల్లో అటాచ్ బాత్ రూమ్ ,వైఫై ,ఆర్డర్ పైన […]

అన్యోన్యంగా ఉంటే ఆరోగ్యం

భార్యభర్తలు అన్యోన్యంగా కలసి ఉంటే వారికి గుండె జబ్బు వచ్చే అవకాశం తక్కువగా ఉంటుందన్నారు పరిశోధకులు. 42 నుంచి 77 ఏళ్ళ మధ్య వయస్సు గల 20 లక్షల మందిపై దీర్ఘకాలం అధ్యయనం చేసి విడాకులు తీసుకొన్న వారి లోనూ ,భాగాస్వామిని కోల్పోయినా వారిలోనూ గుండె జబ్బులు వచ్చే అవకాశం 42 శాతం ఉందని వీరు గుర్తించారు. అదే అవివాహితుల్లో ఈ ప్రమాదం కాస్త ఎక్కువగానే ఉందని వారికి 43 శాతం గుండె సంబంధిత వ్యాధులు వచ్చే […]

నిలబడి పని చేయండి

రోజుకు రెండు గంటల పాటు నిలబడితే 0.5 కాలరీలు తగ్గవచ్చునని అమెరికా ,స్పెయిన్ యూనివర్సిటీ పరిశోధకులు చెపుతున్నారు. రోజంతా ఎక్కువ సేపు కూర్చోని పని చేసేవారు ఎక్కువేనని పరిశోధనలు చెపుతున్నాయి. అంతసేపు కూర్చోని ఉండటం వల్ల బరువు పెరగుతారని ,వెన్ను నొప్పి వంగి సమస్యలు వస్తాయని తెలసిందే .ఈ విషయంపైన 17 నుంచి 74 ఏళ్ళు ఉన్న 2వేల మందిపైన అధ్యయనం చేసి వారందరినీ రెండు నుంచి ఆరు గంటల పాటు నిలబడి పని చేయమంటున్నారు. వీరంతా […]

బెల్లి ఫ్యాట్ కు హార్మోన్ థెరఫీ

మెనోపాజ్ దశలో సాధారణంగా బరువు పెరగటం సమస్య వస్తుంది.దానితో పాటు అంతకు ముందు లేని బెల్లీ ఫాట్ కూడా వచ్చి చేరుతుంది. ఈ బెల్లీ ఫాట్ రాకుండా హార్మోన్ థెరఫీ తీసుకొమ్మంటున్నారు వైద్యులు. ఎంతో మందిపై అధ్యయనం చేసిన రిపోర్ట్ లు ఇదే విషయాన్ని చెపుతున్నాయి. మెనో పాజ్ సమస్యలు రాగానే ముందుగా డాక్టర్ సలహా పైన ఈ హార్మోన్ థెరఫీ మొదలుపెడితే పొట్ట చుట్టు కొవ్వు పెరుకొనే సమస్య రాదు అంటున్నారు.

గొరువెచ్చని నీళ్ళు బెస్ట్

వాతావరణంతో నిమిత్తం లేకుండా సాధారణంగా ఫ్రిజ్ నీళ్ళు తాగటం చాలా మందికి అలవాటు. మామూలు సమయాల్లో పర్వాలేదు కానీ భోజనం చేసిన వెంటనే చల్లని నీళ్ళు తాగ వద్దంటున్నారు ఎక్స్ పర్ట్స్. భోజనానికి అరగంట ముందు లేదా భోజనం చేశాక అరగంట తర్వాత మాత్రమే చల్లని నీళ్ళు తాగలంటున్నారు. భోజన సమయాంలో చల్లని నీళ్ళు తాగితే జీర్ణక్రియ సంక్రమంగా సాగదంటున్నారు .గొరువెచ్చని నీళ్ళు తాగితే చెడు కొలెస్ట్రాల్ దగ్గరకు రాదని ,జీర్ణక్రియ సరిగ్గా సాగుతుందనీ చెపుతున్నారు.

అది అర్థం చేసుకొనే సమయం కూడా

సాధారణంగా రోజుకు 13వేల సార్లు కళ్ళు ఆర్పుతుంటారని చెపుతారు. కళ్ళు పొడిబారిపోకుండా ఉండేందుకు గానూ ఇది శరీరపు ఏర్పాటు అనుకొంటాం. కానీ కళ్ళు మూసుకోవటం తెరవటం వెనక ఇంకో లాభం ఉంది అంటారు నెదర్లాండ్స్ పరిశోధకులు. ఈ సైకో లింగ్విస్టిక్ నిపుణుల పరిశోధనల ప్రకారం ఇద్దరు వ్యక్తులు మాట్లాడుకొంటూ ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూసుకొంటూ ఉంటారు. ఒకళ్ళు మాట్లాడుతుంటే రెండో వాళ్ళు తల ఆడిస్తూ వింటూ ఉంటే కనురెప్పలు మూత పడుతూ ఉంటాయి. ఇవతలి వాళ్ళు చెప్పేది […]

చూపు బావుండాలంటే చూసి తినాలి

కళ్ళు మూసేదాకా ఆ కళ్ళు చక్కగా పని చేయాలి. నిరంతరం చూస్తూ ఉండాలి. చక్కగా చదువుతూ మెదడుకి చైతన్యం అందించాలి అల చక్కని కళ్ళు ఆరోగ్యంగా ఉండాలంటే విటమిన్లు ఖనిజాలు కావాలి . లుటెన్ ,జయోగ్జాంథన్ లాంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆకు కూరలు, కోడిగుడ్లు ,బ్రకోలి స్వీట్ కార్న్ తీసుకోవాలి. విటమిన్ సి ఎక్కువగా ఉండే తాజా పండ్లు, కాప్సికం,పాలకూర వంటివి తరుచూ తినాలి. ముడి ధాన్యాలు ,బాధం ,ఆక్రోట్, చేపలు ,గుడ్లు ,అవిసె […]

పాపాయికి అన్నం ,పప్పు

పిల్లలకు ఇచ్చే ఘనాహారం ఇవ్వాళ జీడిపప్పులు, బాధం పప్పులతో ఎంతో సత్తువ నిచ్చే ఆహారంగా తయారు చేసి ఇస్తున్నామంటున్నారు మోడ్రన్ తల్లులు. కానీ న్యూట్రిషనిస్ట్ లు మెత్తగా చేసిన అన్నం, పప్పు చారు, నెయ్యి వేసి పెట్టమంటున్నారు. బియ్యం, కందిపప్పు ,పెసరపప్పు బాధం,జీడి, పిస్తా కూడా కలిపి రవ్వలా చేసి ఉంచుకొని దాన్ని నీళ్ళతో వండి ,చారు, నెయ్యి వేసి పెట్టమంటున్నారు .మిక్సీలో వేస్తే టేస్ట్ మారి పోతుంది, మెత్తని పండ్లు చేతిలో నలిపిపెట్టవచ్చు. ఆకు కూరలు […]

ఇది తేలికైన చికిత్సా మార్గం

కొందరిలో ఎన్నో కారణాలతో కాలేయ కణాల్లో కొవ్వు పేరుకుకొని కాలేయం పాడైపోతుంది. ఆహారపు అలవాట్లు మార్చుకోవటం, వ్యాయామం చేయటం తప్ప ఇంకో చికిత్సా విధానం ఏదీ లేదు. అయితే స్వీడన్ కు చెందిన పరిశోధకులు ఆకుకూరల్లో లభ్యం అయ్యే అకర్బన్ నైట్రిట్ కి కాలేయంలో చేరిన కొవ్వుని తగ్గించే గుణం ఉందని తేల్చారు. ఈ దిశగా సాగిన పరిశోనల్లో ఈ నైట్రిట్ ని సప్లిమెంట్స్ రూపంలో ఇస్తే చక్కని ఫలితం కనిపిస్తుంది.ఇంకా జీర్ణక్రియ లోపాలు కూడా తగ్గాయి. […]

ఈమె ఆదాయం నెలకో కోటి

గంటల తరబడి సోషల్ మీడియాలో కాలక్షేపం చేసే వాళ్ళు కొందరైతే, అదే సోషల్ మీడియాను తెలివిగా వాడుకొంటూ ,స్వయంగా ఇన్ ఫ్లుయెన్సర్ గా మారిన వాళ్ళు ఉన్నారు, లక్షల్లో సంపాదిస్తున్నారు. ఆష్మా ష్రాఫ్ ఇన్ స్ట్రాగ్రామ్ ద్వారా కోటీశ్వరాలైన తొలి భారతీయ యువతి. ముందుగా మేకప్ ,స్టైల్ చిట్కాలు చెపుతూ ఫోటోలు పెట్టేది. ఫాలోవర్స్ పెరిగారు ఇంకొపక్క ఫ్యాషన్ టూరిజం అంశాలపై సొంత బ్లాగ్ రాస్తోంది. బిజిబిజీగా దేశాలు తిరుగుతూ అనుభవాలు ఫోస్ట్ చేస్తూ నెలకు పాతిక […]

అమ్మాయి మెచ్చేరు

అందంగా ,మంచి ఉద్యోగం చేస్తూ ఆర్ధికంగా స్థిరంగా ఉన్న వాళ్ళనే అమ్మాయిలు భర్తగా ఇష్టపడతారని అనుకొంటారు .కానీ ఒక సర్వేలో ఆసక్తికరమైన విషయం బయటపడింది. అమ్మాయిలు చక్కని నటులనీ ,మ్యూజిక్ లో ప్రావీణ్యం ఉన్నా వాళ్ళనీ ఇష్టపడతారట. ఒక లిస్ట్ ప్రకారం చూస్తే ఫుట్ బాల్ ఫ్లేయర్లు వరసలో చివరిగా ఉన్నారు. వాళ్ళు మరీ ఎక్కువ కాన్ఫిడెన్స్ తో సరైన రెప్యుటేషన్ లేకుండా ఉంటారన్న కారణంతో ఎవ్వళ్ళు వాళ్ళకి మంచి మార్కులు ఇవ్వలేదు. ఇంకా టీచర్లు ,రచయితలు,డాక్టర్లు,పాత్రికేయులు […]

బరువు తగ్గించే 5 పానీయాలు

కొన్ని పానీయాలు బరువు తగ్గించి సరైన రూపాన్ని ఇస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి. ఈ పానీయాలు యాంటీ ఆక్సిడెంట్స్ తో నిండి ఉంటాయి. బరువు తగ్గించే పానీయాల లిస్ట్ లో గ్రీన్ టీ ముందుంటుంది. గ్రీన్ టీ తో రోజులో 70కేలరీలు తగ్గుతాయి. క్యారెట్ రసంతో విటమిన్లు ఖనిజాలు ఉండటంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలే కాక బరువు తగ్గిస్తుంది. భోజనానికి ముందే ఈ క్యారెట్ రసం తీసుకోవచ్చు. ప్రపంచ వ్యాప్తంగా ఆరోగ్యకరమైన పానీయం బ్లాక్ టీ. ఇది జీవక్రియను […]

తెల్లని అన్నమే ప్రమాదం

భారత దేశంలో కోట్ల మందికి ప్రధాన ఆహారం వరి అన్నమే. కానీ కూల్ డ్రింక్ కల కన్నా అన్నమే ప్రమాదమని పరిశోధకులు చెపుతున్నారు. బియ్యం తెల్లగా మెరిసేందుకు మిల్లులో పాలిష్ చేయటం వల్ల పోషకాలన్నీ తౌడుగా మారిపోతున్నాయి. అలా పాలీష్ చేసిన బియ్యం తినటం వల్ల పోషకాలు శరీరానికి అందక కేవలం గ్లూకోజ్ రూపంలో చక్కెర మాత్రమే రక్తంలో కలుస్తుంది. అది పెరుగుతూ చివరకు మధుమేహానికి దారి తీస్తోందని పరిశోధకులు చెపుతున్నారు. చైనా ,జపాన్ ,అమెరికా ,ఆస్ట్రేలియా […]

నాణ్యత సౌకర్యం ప్రధానం

ఒక బ్యాక్ ప్యాక్ తగిలించుకుని చిన్నిపాటి ప్రయాణం చుట్టేయవచ్చు. ఒక రోజు ప్రయాణానికి కావల్సినవన్ని ఆ బ్యాగ్ లో ఈజీగా పట్టేస్తాయి. అలాగే అమ్మాయిలు కాలేజీకి ఆఫీస్ కి కూడా ఒక బ్యాక్ ప్యాక్ తో బయలుదేరిపోతారు. లంచ్ బాక్స్ దగ్గర నుంచి అవసరమైన వస్తువులన్ని అందులో సిద్ధంగా ఉంచుకుంటారు. ఇంత ప్రయోజనం ఉన్న బ్యాగ్ ఎంచుకునే ముందర నాణ్యత, సౌకర్యానికి ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిలో ఎన్నోరంగులుంటాయి. కంటికి ఇంపైన రంగులు చక్కని డిజైన్లు ఫ్లోరల్ డిజిటల్ […]

మచ్చ పడిపోతుంది

బొట్టుబిళ్ళ పెట్టుకోవడమే ఈ రోజుల్లో బొట్టు పెట్టుకోవడం అంటే చాలామందికి ఈ బొట్టు బిళ్ళ అంటించిన చోట ఎలర్జి వస్తుంది. కాస్త దురదగా ఉండటం వల్ల సమస్య అనిపించదు.కొన్నాళ్ళకు అది శాస్వత సమస్య అయిపోయి ఆ ప్రదేశంలో మచ్చ పడిపోతుంది.అసలు ఈ బొట్టు బిళ్ళలు పీవీసి మెటీరియల్ తో తయారు చేస్తారు అది ప్లాస్టిక్ కెమికల్ తో తయారవుతుంది. ఈ రసాయనం బిళ్ళ వెనక ఉండే జిగురు వల్ల ఎలర్జీలు వస్తాయి. వెంటనే వైద్యం చేయకపోతే దురద […]

ఎంత తేలికగా

జపాన్ నుంచి వెలువడుతున్న మేన్స్ మేగజైన్ స్పా డిసెంబర్ 25 సంచికలో ఒక ఆర్టికల్ ప్రచురించింది. ఏ యూనివర్సిటీ అమ్మాయిలు అబ్బాయులు ఎంత త్వరగా పడిపోతారో యూనివర్సిటీ ర్యాంక్ లు ఇచ్చిన కథనం పట్ల మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారుఽమ్మాయిల డ్రెస్ కోడ్ పైన వ్యాఖ్యలు కలకలం సృష్టించాయి. ఈ బుద్దిలేని పత్రికను వెలివేయమంటూ ఒక మహిళ 37 వేలకి పైగా సంతకాలతో పత్రిక యాజమాన్యం తక్షణం క్షమాపణ చెప్పాలని క్యాంపెయిన్ ప్రారంభిస్తే ఆ డిమాండ్ కి […]

పండగ ప్రత్యేకం

బంగారు తీగతో అల్లిన ముత్యాల నగలు చక్కని దేవతా మూర్తుల పెండెంట్లు పండక్కి ప్రత్యేకంగా ధరించేలా వస్తున్నాయి. పెరల్స్,క్లస్టర్స్ ముత్యాలు మువ్వల్లా ఎంతో అందంగా ఉంటాయి.వీటికి కెంపులు వజ్రాలు వంటి ధగధగమనే ముదురు రంగు రాళ్ళు పొదిగిన పెండెంట్స్ ప్రత్యేకమైన అందం.క్లస్టర్ నగలకు మ్యాచింగ్ గా ఉంగరం,గాజులు,బ్రాస్ లెట్ మ్యాచింగ్ గా నలుగురిలో ప్రత్యేకంగా చూప్సితాయి. పందక్కి ధరించే చీరెలు కూడా కమ్టికి ఇంపైన రంగుల్లో ఉంటాయి కనుక ఆ చీరెకు చక్కగా నప్పేవి ముత్యాలు అల్లిన […]

మేకప్ చెదరకుండా

ఆఫీస్ కు వెళ్లే ముందు చిన్నపాటి మేకప్ వేసుకున్న ఆఫీస్ చేరేసరికి చెదిరిపోతూ ఉంటుంది.మేకప్ ఎక్కువసేపు ఉండాలంటే మేకోవర్ లో డిడి క్రీమ్ వాడాలి. దీన్ని చర్మానికి బ్లెండ్ చేశాక బుగ్గలు ముక్కు పై బ్లషర్ ద్వారా కాంప్లెక్షన్ కాంతివంతం అవుతుంది. అప్పుడు లోయర్ ల్యాష్ లైన్ పైన కోల్ అప్లయ్ చేయాలి.తేలిగ్గా మస్కరా వేసుకోవాలి. కొద్దిగా గ్లాస్ హింట్ టల్ చేస్తే చాలు సాయత్రం వరకు మేకప్ చెదిరిపోకుండా ఫ్రెష్ గా ఉంటుంది.