Monday, 03 Aug, 2026

కళ్ళకి విందు

ఇవి నిజంగా పెయింటింగ్స్ ఫ్రూట్ సలాడ్ లు, కప్ కేక్ లో ఆమ్లెట్లు,తేనె కెబిప్ లతో అలంకరించి తినేందుకు సిద్దంగా ఉన్నవి. కళ్ళకి విందు చేసే పెయింటింగ్స్ మాత్రమే tasty పెయింటింగ్స్ అని సెర్చ్ చేస్తే వందల కొద్ది ఈ ఆహారపదార్థాల పెయింటింగ్స్ కనిపిస్తాయి. ప్రతిదీ నిజమైన ఆహారం అనిపిస్తుంది. వలచి పెట్టిన అరటి పండు క్రీమ్ తో నిండిన సలాడ్స్ చూస్తే నోరూరుతాయి. ఓ సారి చూస్తే అవి వంటింటి అలంకరనకు చాలా బావున్నాయి అనిపిస్తుంది.డైనింగ్ […]

అద్భుతమైన పాత్రలు దొరికాయి

అంతకు మందు ఆ తర్వాత సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈషారెబ్బ వైవిద్య భరితమైన పాత్రలు చేస్తూ విమర్శకుల ప్రశాంసలు పొందింది. మొదటి సినిమానే ఇంటర్నేషనల్ ఫిలం ఫెస్టివల్ లో ప్రదర్శించేందుకు నామినేట్ అయ్యింది. నాని నిర్మాతగా వచ్చిన అ చిత్రంలో నాది లెస్బియన్ పాత్ర. దీన్ని ప్రేక్షకులు మెచ్చుకోన్నారు. కెరీర్ ప్రారంభంలోనే మంచి పాత్రలు వచ్చాయి. నాకు నచ్చిన కథల్లో మంచివి ఎంచుకొంటాను. కొత్త దర్శకులతో కాంబినేషన్ వర్క్ చేయాలన్నది నా కోరిక అంటోంది ఈషారెబ్బ.

అందాన్నిచ్చే ప్యాక్ లు

చర్మం మెరుపు కోసం ఎన్నో రకాల క్రీమ్స్ ఉపయోగిస్తారు. కానీ ఇంట్లో తయారు చేసే కొన్ని మిశ్రమాలు మొహనికి ఎనలేని కాంతిని ఇస్తాయి అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. బియ్యం,నువ్వులు కలిపి రాత్రంతా నానబెట్టాలి. వాటిని మెత్తగా రుబ్బి ఆ మిశ్రమంతో మొహానికి ప్యాక్ వేసుకోవాలి. ఐదు నిమిషాలు ఆరనిచ్చి చల్లని నీటిలో కడిగేస్తే చర్మం తేమగా ఉంటుంది. అలాగే తేనె ముల్తాన్ మట్టి మిశ్రమంతో ప్యాక్ వేసి పావుగంట తర్వాత మొహంపై ఆరిపోయిన ప్యాక్ ను మసాజ్ […]

సైఫ్ అలా చెప్పడు

సోషల్ మీడియాలో నెటిజన్స్ చేసే ట్రోల్ కు బాలీవుడ్ తారలు,ముఖ్యంగా బాధితులు ,బాడీ షేమింగ్ చేస్తూ నెటిజన్స్ చేసే ట్రోల్స్ కు కరీనా కపూర్ ఎప్పుడు ఘాటైన జవాబులు ఇస్తూనే ఉంటుంది. తాజాగా కరీనా బికినీతో భర్త సైఫ్ అలీ ఖాన్ పక్కన నిలబడి ఉన్న ఫోటో షేర్ చేశాడు. దీనికో నెటిజన్ కరీనాను బికినీ వేసుకొనేందుకు ఎందుకు అనుమతి ఇచ్చావని దూషిస్తూ కామెంట్స్ చేశాడు. ఇటీవల ఒక షోలో కరీనా పాల్గొన్న సమయంలో అర్బాజ్ ఖాన్ […]

ఒబే సిటీ ముప్పుంది జాగ్రత్తా

డెయిరీ ప్రోటీన్స్ ల్లో ఒక రకమైన యోగర్ట్ ని చాలా ఇష్టంగా తింటారు. ఇందులో ఎన్నో రుచులు కలిపేస్తే వస్తుంది. అయితే యోగర్ట్ లో చక్కెర నిల్వలు ఎక్కువ దీన్ని తీసుకొంటే ఊబకాయ సమస్య తప్పదనీ పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. యోగర్ట్ అంటే పెరుగే కణ అనే దీన్ని ఎక్కువ మోతాదులతో తినేస్తారు. కానీ నిల్వ ఉండే ప్రాసెస్ లో దీనిలో ఎన్నో పదార్థాలు కలుస్తాయి. దీనిలో చెక్కర నిల్వలు ఎక్కువగా పెరుగుతాయి. మార్కెట్ లో దొరికే యోగర్ట్ […]

ఇవి దగ్గరుండాలి

ఎండలో బయటికి వెళుతూ వుంటే చర్మం పొడి భారటం,రంగు తగ్గటం ,వడిలిపోవటం అనిపిస్తుంది. హాండ్ బ్యాగ్ లో ఈ కొన్ని వస్తువులు వెంట ఉంచుకోమంటున్నారు ఎక్సు పర్ట్స్.చిన్న మాయిశ్చరైజర్ బాటిల్ ఉండాలి చర్మం పొడి భారీన్లు అనిపిస్తే కొంచెం అప్లైయ్ చేయవచ్చు. బయట తిరుగటం వల్ల చర్మం సూర్య కిరణాల ప్రభావానికి గురవుంతుంది.పిగ్రేంటేషన్ ,ముడతల సమస్యలు రావు . కనుక ఎస్.పి.ఎఫ్ 30 కంటే ఎక్కువ ఉండే వాటర్ ఫ్రూప్ సన్ బ్లాక్ వెంట ఉండాలి. బ్యాగ్ […]

ఈ బాక్టీరియాతో జాగ్రత్తా

ఎన్నో రుగ్మతలకు శరీరం లోపల ఉండే బాక్టీరియస్ కారణం అవుతాయి. అలాంటి బ్యాక్టీరియాలలో ఇకోలి ఒకటి.జ్వరం,డయేరియాకి కారణం అయ్యే ఇలాంటి బ్యాక్టీరియా నుంచి కాపాడుకోవాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.ఉడికించని మాంసం పచ్చిగా తినేందుకు వీలున్న లెల్త్యూస్ స్పినాక్ సలాడ్లు ఉల్లికాడలు మొలకలు అన్ పాశ్చరైజ్డ్ పాలు మొదలైన వాటిలో ఇకోలి ఉంటుంది. చేతులు,పాత్రలు వమ్ట చేసే ప్రదేశం శుభ్రంగా ఉండాలి. కేబేజీ వంటి లీఫ్ వెజిటెబుల్స్ వెలుపలు పొర తీసేయాలి.

హద్దులెరగని ఊహా లోకం

మోనికా కార్వాల్లో గొప్ప ఫోటో గ్రాఫర్. పుట్టింది స్విట్జర్లాండ్ నివాసం ఇంగ్లాండ్. ఎడోబ్ సాఫ్ట్ వేర్ వాడుతూ తీసిన ఫోటోలను వివిధ ఇమేజెస్ కలుపుతూ అమె వింత దృశ్యాలు సృష్టిస్తుంది. సాధరణంగా మనం చూసే ప్రపంచం వేరూ ఉహా ప్రపంచం వేరు. దానికి పరిమితులు లేవు , సముద్రం దుప్పటి కప్పుకుని నిద్రపోతున్నట్లు సముద్రాన్ని చూసేందుకు వచ్చేవాళ్ళ దుప్పటి పై నడుస్తున్నట్లు ఒక ఇమేజ్.అలాగే పరుచుకున్న ప్రకృతి మధ్య రహదారి,దాన్ని కప్పుకుని నిద్రపోతున్న యువతి. సముద్రపు నురగని […]

ఎండకి బ్రౌన్ స్పాట్స్

ఎండ వేడికి మొహం పై బ్రౌన్ స్పాట్స్ వస్తాయి. సూర్యకాంతిని మొహం పైన మెడ,మెడ వెనక మోచేతుల పైన ఇవి పుట్టుకొస్తాయి. వీటిని పోగొట్టుకోవడం ఒక దీర్ఘాకాలిక ప్రాజెక్ట్. యాంటీ పిగ్మింటెషన్ క్రీమ్స్ లేజర్ చికిత్సలు కూడా ఒక్కసారి అవసరం అవుతాయి. త్వరగా తేడా రావలనుకుంటే మేకప్ ఒక్కటే మార్గం. చర్మ తత్వానికి సరిగ్గా సూట్ అయ్యే షేడ్ గల కన్సీలర్ ఎంచుకోవాలి. స్పాట్స్ పైన ఫైన్ లిప్ బ్రష్ వాడుతూ నెమ్మదిగా అప్లయ్ చేయాలి.దీని పైన […]

పిన్నింగ్ చేస్తే సరి

ఈ మధ్య కాలంలో ఇయర్ రింగ్స్ ,బుట్టాలు చాలా బరువైనవి ఫ్యాషన్. యాక్ససరీస్ ఇష్టపడే అమ్మాయిలు ఇంత బరువైనవి ధరిస్తే చెవులు సాగిపోయాతాని భయపడతారు. ఎక్స్ పర్ట్స్ ఏం చెబుతారంటే లైటర్ మెటిరియల్స్ అంటే కాఫర్ లేదా ఎలక్ట్రిక్ వాడుకోమని అవి చెవులకు హాని చేయవంటున్నారు. హెవీ యాక్ససరీస్ వాడాలంటే స్వంత ట్విస్ట్ ఇవ్వాలి. శిరోజాలపై కనాటు లేదా పిన్నింగ్ చేస్తే ఇది ఇఅయర్ రింగ్ బరువు కు సపోర్ట్ ఇస్తుంది. ఇయర్ స్టడ్స్ లేయరింగ్ ట్రెండీగా […]

బ్లాక్ హెడ్స్ సమస్యా..?

బ్లాక్ హెడ్స్ పోగొట్టుకునేందుకు కొన్ని వంటింటి చిట్కాలు బాగా ఉపయోగపడతాయి.ఓట్ మిల్ లేదా బాదం మాస్క్ వేసుకుంటే ముఖం క్లెన్స్ అవుతుంది. బాదం పొడి లేదా ఓట్ మిల్ రోజ్ వాటర్ తో కలిపి పట్టించాలి. వేళ్ళ కొనలలో రబ్ చేయాలి. పావుగంట చల్లని నీళ్ళతో కడిగేయాలి. బేకింగ్ సోడా నీరు చేతిలోకి తీసుకుని చర్మం పై రెండు నిమిషాలు మసాజ్ చేయాలి.ఒకటిన్నర కప్పు వేడి నీరు అరస్పూన్ బోరిక్ పౌడర్ కలిపి రాయడం బ్లాక్ హెడ్స్ […]

వేసవిలో చల్లగా

ఎండవేడి పెరుగుతున్న కొద్ది ఫ్యాషన్ పోకడ మారిపోతుంది. ఈ రోజుల్లో యాక్సిసరీలు కేవలం ట్రెండీగానే కాదు సౌకర్యంగాను ఉండాలి. ఈ కాలంలో మెటల్ జ్యూలరీ వాడకపోవడం మంచిది.స్టోన్ ,బీడ్స్ ,సిల్క్ థ్రెడ్ తో తయారు చేసిన టూజల్ జ్యూలరీ మంచివి.గాజులు,బ్రాస్ లెట్స్ చక్కగా ఉంటాయి.హాండ్ బ్యాగ్స్ ఐతే వస్త్రంతో తయారు చేసిన పౌచ్ లు జ్యూట్ త్రెడ్ లెస్ లో తయారు చేసిన హ్యాండ్ బ్యాగ్స్ బావుంటాయి. అలాగే ఎలాంటి డ్రెస్ పైన అయినా ఎండ నుంచి […]

తిరుగులేని నాయకురాలు

జైపూర్ కు 60కిలో మీటర్ల దూరంలో ఉన్న సోడా గ్రామసర్పంచ్ చావి రజావత్ ఆంధ్రప్రదేశ్ లోని రిషీవ్యాలీ స్కూల్ లో చదువుకొన్న చావి రజావత్ రాజస్థాన్ లోని తాతగారి ఊరైనా శోడ గ్రామానికి వెళ్ళేది. అక్కడ గ్రామ ప్రజలు నీళ్ళు లేని ఇబ్బందులు ,నీళ్ళలో ఫ్లోరైడ్ అదికమైన అంగవైకాల్యంకు గురవుతున్నా పిల్లలను చూసింది. ఢిల్లీ పూనాలో పై చదువులు చదువుకొని ఈ గ్రామ సేవ చేస్తానంటే తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. కానీ చావి కార్స్ స్థానం శోడ గ్రామమే […]

బ్రెయిన్ ఫుడ్ ఇవ్వాలి

చిన్నప్పటి నుంచి పిల్లలపైన చదువు భారం ఎక్కువగానే ఉంది. చదువుకొంటూ తగినంత ఆహారం తీసుకోకపోతే జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది.ముఖ్యంగా వాళ్ళకు కూరగాయాలు ఎక్కువగా ఇవ్వాలి. పాలకూర వంటి అధిక పోషకాలు తినాలి. అరటి పండులో ఉండే సహాజమైన చక్కెర పిల్లల శారీరక శక్తి పెంచుతోంది. పుచ్చ గింజలు ,అవిసె గింజలు తింటూ ఉంటే జింక్ ఒమేగా-3 లభిస్తాయి. పాలు పెరుగు గుడ్లు జోట్స్ బాగా తినాలి. తప్పని సరిగా కొబ్బరి నీళ్ళు మజ్జిగ వంటి ద్రవ పదార్థాలు […]

అసాధారణ అందం

ప్రకృతిలో ఎన్నో అద్భుతమైన అందమైన ప్రదేశాలున్నాయి. ముఖ్యంగా ఈశాన్య భారతంలోని మిజోరంలో ప్రాచీన గుహలు ,కొండ గ్రామాలు,అలాగే ట్యూరి హియావ్ జలపాతాలు ఎంతో ప్రసిద్ది. కొండ చరియల నుంచి ఇరవై అడుగుల ఎత్తు పై నుంచి ఈ జలపాతాలకు ఒక పక్కన ఉండే ఓ వందేళ్ళనాటి మర్రిచెట్టు ప్రత్యేక ఆకర్షణ కూడా. ఈ అసాధారణమైన జలపాతాన్ని చూడటం గొప్ప అనుభవం అంటారు పర్యాటకులు.

సరైన దిండు వాడాలి

మంచి నిద్రకు మంచి తలదిండు చాలా అవసరం.సరైన దిండు వాడకపోతే విశ్రాంతి దొరక్కపోగా లేని పోని తల నొప్పులు వస్తాయి. దిండు ఎత్తు ,మెత్తదనంలోని తేడా వల్ల మెడనొప్పి ,భుజం నొప్పి వచ్చేస్తాయి.చేతులు తిమ్మిర్లు వస్తాయి. మంచి దిండు వాడినా ,దాన్ని సరైన పద్దతిలో పెట్టుకోకపోతే సమస్యే. తల మరీ ఎత్తుకు పెట్టుకో కూడదు. దిండు ఇక అంచున కిందగానూ వద్దు. దిండు కవర్ నాలుగు రోజులకు ఒక సారి మార్చాలి.మురిగ్గా ఉంటే శ్వాస సమస్యలు వస్తాయి. […]

ఈ పోషకాలు ముఖ్యం

పప్పు ధాన్యాలు పోషకాహార పవర్ హౌజ్ వంటివి. చాలా పప్పుల్లో ఐరన్ ,జింక్,పోలేట్,ప్రోటీన్లు ,పీచు ఇతర పోషకాలుంటాయి. వీటిలో అనారోగ్యకర సాచులెట్ ఫ్యాట్ ఉండవు. సహాజ రూపంలో వీటిలో గ్లైకమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. పెద్ద ఖరీదు కూడా ఉండవు. శనగలు ,బఠానీలు,బీన్స్ వేరు శనగలు ఇవన్ని పప్పులే. వీటిని నానబెట్టి ఉడికించటం వల్ల ప్రయోజనాలు ఎక్కువ. వీటితో తాజా కూరగాయలకు కలిపి కూర చేయవచ్చు.పిండితో సూప్ లు, చట్నీలు తయారు చేసుకోవచ్చు. మాంసాహారానికి దూరంగా ఉండే […]

మలావత్ పూర్ణ

14వ సంవత్సరం కూడా రాకుండానే ప్రపంచంలో అతి ఎత్తైన ఎవరెస్ట్ శిఖరం ఎక్కింది మలావత్ పూర్ణ.ఆ తరువాత సంవత్సరాల్లో దక్షిణాఫ్రికా లోని కిలీమంజారో రష్యాలోని ఎల్ బ్రుస్ , దక్షిణా అమెరికా లో అర్జెంటీనా లోని అకోంకాగ్య పర్వత శ్రేణిని ఎక్కేసింది. ఈ యువ సాహాసి తెలంగాణ గురుకుల సంక్షేమ పాఠశాలలో చదువుకొంటూ ట్రెక్కింగ్ సాధన చేసింది. ఆమె పుట్టిన ఊరు నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం పాకాల గ్రామం ,తల్లిదండ్రులు రోజు కూలీలు . ఎలాంటి […]

ఫరీహా తఫీమ్

మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారిణి ఫరిహా తఫిమ్ స్వస్థలం హైదరాబాద్ .పాఠశాలలో ఆత్మ రక్షణ విత్య మార్షల్ ఆర్ట్స్ లొ శిక్షణ పొందింది. జాతీయ క్రీడా కారిణిగా పేరు తెచ్చుకొంది. లండన్ కు చెందిన ఫిల్మ్ మేకర్ జయేషా పటేల్ ఫరీహ పైన ఇండియన్ వుషూ వారియర్ గార్ల పేరుతో డాక్యుమెంటరీ తీశారు. అసోంలో జరిగిన చాంపియన్ లో పతకాలు గెల్చుకొంది పరీహా. ఈ యువ క్రీడాకారిణి ఐపిఎస్ అవ్వాలనుకొంటుంది.

క్రీమ్స్ లో పాదరసం

యాంటీ పజంగ్ క్రీమ్స్ ముఖంపై ముడతలు రానివ్వవు,వయసు తెలియనివ్వవు అని చెపుతూ ఉంటాయి. ఈ ప్రచారం నమ్మి ఈ క్రీమ్స్ చాలా మంది ఉపయోగస్తారు. కానీ వాటిలో పాదరసం ఉంటుంది జాగ్రత్త అని హెచ్చరిస్తోంది ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ అమెరికా. ఆ ఉత్పత్తుల లేబుల్ పైన మెర్క్యూరస్ క్లోరైడ్ , కాలోమెల్ మెర్క్యూలో అనేటువంటివి ఉంటే అసలు వాడద్దు అంటున్నారు ఎక్సుఫర్ట్స్. అందులో ఉండే పాదరసం చాలా ప్రమాతం .ఆ పాదరసం శరీరంలోకి చేరితే […]