కురులే పువ్వులు
తలలో పువ్వులు అలంకరించుకోవటం తెలపిన అలవాటు.కానీ జుట్టుకు పువ్వుల్లా ముడుచుకోవటం ఇవ్వాల్టి ఫ్యాషన్. ఈ హెయిర్ స్టైల్ ను ఫ్లోరల్ బన్ హెయిర్ స్టైల్ గా అంటున్నారు. జెల్ రాసి దువ్విన జుట్టుకు పువ్వుల్లా తీర్చి దిద్దటం ఈ హెయిర్ స్టైల్ రహస్యం. అచ్చం గులాబీలు, మందారాల్లో ఇంకెన్నో పూల ఆకృతితో జుట్టుకు తీర్చిదిద్దుతున్నారు.ఈ హెయిర్ స్టైల్ నే అమర్చుకొనే విధానం పైన బోలెడన్ని వీడియోలు కూడా ఉన్నాయి.
భయపెట్టకండి
పిల్లల చేత ఏ పని చేయించటం అయినా కష్టమే. కనీసం భోజనం కూడా పేచీలు లేకుండా చేయరు. వాళ్ళని లొంగదీసేందుకు ఏదో బూచి భయన్ని వాడుతుంటారు పెద్దవాళ్ళు. కానీ ఇలాంటి భయాలు పెద్దవుతున్నా కొద్దీ వారి మానసిక స్థితిపై ప్రభావం చూపెడుతుందంటారు ఎక్స్ ఫర్ట్స్.వాళ్ళలో క్రమ శిక్షణ మాట అటుంచి ఎదిగే కొద్దీ వాళ్ళలో భయం పెరిగి ఆత్మవిశ్వాసం సన్నగిల్లి పోతుంది. ఏ పని సొంతంగా చెయలేని పరికి ధోరిణి ఏర్పడే ప్రమాదం కూడా ఉంది. సృజనాత్మాక […]
కోహినూర్
అద్భుతమైన ఆ వజ్రం అందాన్ని చూసి కోహినూరు అంటే వెలుగులకొండ అని పిలిచారట. ఆ పేరే ఆ వజ్రం పేరైంది. ఇది కృష్ణా నది పరివాహక ప్రాంతంలో దొరికిందని మొదట్లో మొఘల్ చక్రవర్తి బాబర్ దగ్గరికి చేరిందని అధ్యయనాలు చెపుతున్నాయి. ఎందరో రాజులు కిరీటంలో సింహాసనాల్లో రాజ ప్రసాద్లోనూ ధగధగలాడిన ఈ వజ్రం చేతులు మారుతూ బ్రిటిష్ పాలకుల సిగ పై చేరింది. బ్రిటన్ ను పరిపాలించిన విక్టోరియా మహరాణి ఈ వజ్రాన్ని ధరించింది.వజ్రం శుక్ర గ్రహానికి […]
ఇది వేసవి గిప్ట్
మామిడి పండ్లతో నగరం పచ్చగా మెరిసిపోతుంది.మామిడి పండు బేబీ బ్రేయిన్ డెవలప్ మెంట్ ను మెరుగపరుస్తుంది. ఇందులో ఉండే కాపర్ ఒక ముఖ్యమైన న్యూట్రిషియన్ , బ్లడ్ ఫార్శేషన్ కు సహాయపడుతుంది. ప్రెగ్నేన్సీ సమయంలో రక్త ప్రసరణను మెరుగు పరుస్తుంది. ఈ తియ్యని పండు తింటే మినరల్స్ పెరుగుతాయి. వీటీలో ఉండే ఫోల్లెట్స్, బ్రెయిన్,స్పైనల్ కార్డ్ లోపాలు నివారిస్తుంది. ఉత్తర భారత దేశంలో పుల్లటి మామిడి ముక్కలను పొడిగా చేసి అమ్ముతారు. దీన్ని ఆమ్ బార్ గా […]
తిరుగులేని ట్రైబల్ ప్రింట్స్
ఈ సీజన్ లో కట్టుకొనేందుకు నూలు చీరెల్ని మించినవి ఏవీ లేవు . చిన్న చిన్న వేడుకలకు ఇవే బెస్ట్ .ఆకట్టుకొనే రంగలు,వైవిద్యమైన ట్రైబల్ ప్రింట్లతో నూలు చీరెలు అందల్లో ఖరీదైన పట్టు,జరీ,సిల్క్ చీరెల్ని మించిపోయాయి. గాఢమైన రంగుల్లో సాదా చీరెలకు ట్రైబల్ మోటిఫ్ ల ఎంబ్రాయిడరీ చీరెలు ఎంతో అందంగా ఉంటాయి. సీకో చీరెలపై బ్లాక్ ప్రింట్స్ ట్రైబల్ మోటిఫ్ లు అందమే అందం. కొత్తకొట ,మంగళగిరి,గద్వాల్ ,చీరాల చీరెలు వంటివి కూడా అ ట్రైబర్ […]
వాటర్ స్ప్రే ఫెస్టివల్
జపాన్ లో కయబుకీ నోశాటో అనే అందమైన ఊరు. గడ్డితో కప్పే అందమైన ఇళ్ళు. ఇక్కడి ప్రత్యేకత. ఆ ఇళ్ళు కాస్తా ఒక అగ్ని ప్రమాదంలో కొన్ని దెబ్బతిన్నాయి. ఆ తరువాత జపాన్ ప్రభుత్వం ఊరంతా నీటి స్ప్రింక్లర్లు ఏర్పాటు చేసింది. మే ,డిసెంబర్ నెలలో ఈ స్ప్రింక్లర్లు అన్ని సరిగ్గా పని చేస్తున్నాయ లేదా చూస్తారట. ఎండ వేడి పెరిగితే ఈ స్ప్రింక్లర్లు నీటిని చిమ్ముతాయి. ఊరంత నీరు చిమ్ముతూ ఉంటే చూసేందుకు అందంగా ఉండటంతో […]
అమ్మాయిలతో కష్టమే
మగవాళ్ళు ఎవరైనా అబద్దాలు ఆడితే ఒక్క నిముషంలో ఆడవాళ్ళు ఆ విషయాన్ని కని పెట్టేయగలరట. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ వెస్ట్రన్ ఆస్ట్రేలియా పరిశోధకులు తేల్చారు. ఎందరో విభిన్న సంస్కృతుల్లో ఉండే స్త్రీ పురుషులతో ఈ పరిశోధన చేశారట. అబ్బాయిల అబద్దాలు వాళ్ళ కళ్ళే సులువుగా చెప్పెస్తాయట. కళ్ళల్లోకి చూస్తే చాలు అమ్మాయిలు ఈవిషయం ,చెప్పేస్తారట. తమషా ఏమిటంటే అమ్మాయిలు అబద్దాలు ఆడితే అమ్మాయిలే కాదు ఆమెతోటి అమ్మాయిలు కూడా దాన్ని పసిగట్ట లేరట. వాళ్ళు చక్కని కళ్ళున్న […]
ఆ అడవే ఆమె ఇల్లు
విశ్రాంత జీవితం గడుపుతున్న మహారాష్ట్రలోని పుణెకు చెందిన రిటైర్డ్ బోటనీ మహిళా ప్రొఫెసర్ హేమాసనే (79) భుధవార్ పేట్‌లోని ఓ చిన్న ఇంట్లో నివాసం ఉంటున్నారు. ఆమె 79 ఏళ్లుగా కరెంటుకు దూరంగా నివసిస్తున్నారు. ఆమె ఇల్లు ఒక తొటకంటే పెద్దది. ఒక అడవిలాంటిదీ. పచ్చని చెట్లు,పక్షులు తోడుగా కూలి పోవడానికి సిద్దంగా ఉన్న ఇంట్లో ఒంటరిగా ఉంటారు. కరెంట్ లో లైట్లు వేస్తే ఫ్యాన్లు తిరిగితే పక్షులకు అసౌకర్యంగా ఉంటుందని ఈ నిర్ణయం . అక్కడ […]
పాకెట్ శారీస్
చక్కని చీరె కట్టుకొని చేతిలో బరువేదీ ఉంచుకొకుండా హాయిగా బయటికి వెళ్ళటం బాగానే ఉంటుంది. కానీ సెల్ ఫోన్, కార్డులు, తాళాలు, కొంచెం డబ్బు ఇవన్నీ అవసరం కదా. అందుకే ఇలాంటీ అత్యావసరమైన వస్తువులు ఉంచుకొనేందుకు వీలుగా పాకెట్ శారీస్ వచ్చేశాయి. చీరె అంచున పాలిన్ వస్త్రంతో చీరెకు ఓ జేబుకుట్టేస్తున్నారు. లేదా డిజైన్ తో కలిసిపోయే రంగుతో పక్షి, నెమలి ,పువ్వులాంటివి సృష్టించి సన్నని జిప్ తో అక్కడ జేబు ఉందనే విషయం కూడా కనిపించకుండా […]
The Moment of Lift: How Empowering Women Changes the World
బిల్ గేట్స్ సతీమణి మిలిందా గేట్స్ రాసిన పుస్తకం ఇది. స్త్రీలు సాధికారత దిశగా అడుగులు వేయాలంటే మూడు ప్రదేశాల్లో మార్పులు రావాలి అంటుంది విలిందా . ఇకటి కుటుంబం, సమాజం, పని ప్రదేశం. మహిళ వృత్తిగతంగా ఉన్నత స్థాయికి చెరుకొంటే ఆమె తనలాంటి ఎంతో మందికి చేయూత నివ్వగలదు అంటుంది మిలిందా. మిలిందా గేట్స్ ఫౌండేషన్ ద్వారా ఎన్నో దేశాలకు వెళ్లినప్పుడు తాను కులసుకొన్న ఎందరో స్ఫూర్తిదాతలైన మహిళలు ,తమ కుటుంబాన్ని ,సమాజాన్ని ఎంతలా మార్చుకున్నారో […]
భండారు అచ్చమాంబ
భండారు అచ్చమాంబ 1902లో ఓరుగంటి సుందరీ రత్నమాంబతో కలిసి మచిలీపట్నంలో మొదటి మహిళా సమాజం “బృందావన స్త్రీల సమాజం”ను స్థాపించింది. ఇది కోస్తాంధ్రలో స్త్రీల మొదటి సంస్థ. 34మంది స్త్రీల జీవిత చరిత్రతో అబలా సచ్చరిత్ర రత్నమాల అనే గ్రంథాన్ని రచించింది.. శతక పద్యాలు రాశారు. స్త్రీ అభ్యుదయం కోసం కృషి చేశారు. ఈమె రాసిన కథలో 11 కథలు దొరికాయి. అచ్చమాంబ 1874 వ సంవత్సరంలో కృష్ణా జిల్లా నందిగామ దగ్గర పెనుగంచిప్రోలులో కొమర్రాజు వెంకటప్పయ్య,గంగమ్మ […]
విత్తనంలో శక్తి
కొన్ని రకాల గింజల్ని పని గట్టుకొని తినండి లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందుతారు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. గుమ్మడి గింజల్లో పనాగమిక్ ఆసిడ్ అనే పోషకం ఉంటుంది. ఆక్సిజన్ లేదా పెరాక్సైడ్ పెరగటం వల్ల కలిగే దుష్ర్పభావాన్ని పనాగమిక్ ఆసిడ్ నిరోధిస్తుంది. ఒత్తిడిని నివారించటానికి గుమ్మడిగింజలు ఎంతో దోహద పడతాయి. అలసట పోగోడతాయి. ఎదో ఒకటి తినాలి అనే ఆలోచన తగ్గుతుంది. వ్యాధి నిరోధక శక్తి పెంచటంతో పాటు ఆర్థరైటిస్ ముప్పు తగ్గిస్తుంది. ఈ గింజల్ని పొడి […]
ఆలీవ్ నూనెతోనే అందం
గాఢత ఎక్కువగా ఉండే షాంపూలు వాడితే కురుల సహజ అందం పాడైపోతుంది అనుకొంటారు ఇటలీ మహిళలు.వాళ్ళకు ఆలివ్ నూనెను మించిన దివ్య ఔషధం లేదు. ఇక్కడి మహిళలు వారానికి ఒక సారి ఏం చేస్తారంటే ఒక పెద్ద చెంబు ఆలీవ్ నూనె తలంతా పట్టిస్తారు. దీని వల్ల వెంట్రుకలకు చక్కని పోషణ లభిస్తుందని అనుకొంటారు. అలాగే వెంట వెంటనే తల స్నానం చేసేందుకు ఆసక్తి చూపించరు. మన పల్లెటూరు ఆడవాళ్ళలాగా జుట్టుకు నూనె పట్టించి ఒక్క వెంట్రుక […]
నిద్ర నిచ్చే ఆహారం
వేగవంతమైన జీవన శైలితో ,కంప్యూటర్ కంటే వేగంగా పని చేయవలసి వస్తూ మెదడు చాలా అలసిపోతుంది. ఒత్తిడికి గురవుతుంది. అప్పుడు ఒత్తిడిని తగ్గించి మెదడును చురుకుగా ఉంచేందుకు కొన్ని పదార్థాలు తినమంటున్నారు ఆహారనిపుణులు. అశ్వగంధ పొడిని గొరువెచ్చని పాలలో కలిపి పడుకోనే ముందర తాగితే హాయిగా నిద్రపట్టీ ఒత్తిడికి కారణమయ్యే కార్టిసోల్ హార్మోన్ శాతం తగ్గిపోతుంది. అలాగే నాడీ కణాల పని తీరు పెంచేందుకు మెదడు చురుకు దనం కోసం వాల్ నట్స్ని మించినవి లేవు. రోజు […]
ఈ శక్తి అనంతం
ధ్యానం గురించి ఆలోచించండి .క్రమం తప్పని ధ్యానంతో మహిళల్లో మోనొపాజ్ సమయంలో చోటు చేసుకొనే డిప్రెషన్ ,ఆందోళన ,మూడ్ స్వింగ్ వంటివి తగ్గుతాయి అని పరిశోధకులు చెపుతున్నారు. స్వీయ నియంత్రణ శక్తి పెరగటంతో చెడు అలవాట్లను తేలిగ్గా వదిలించుకోవచ్చు. ముఖ్యంగా బరువు నియంత్రించుకోగలుగుతారు. ఏదో ఒకటి తింటూ ఉండాలన్న ఆసక్తి తగ్గించుకొని ఆచితూచి తినటం అలవాటు అవుతోంది గనుక అధిక బరువు అదుపులో ఉంటుంది. ధ్యానంతో ఒత్తిడితో డిప్రెషన్ వంటి శారిరక మానసిక సమస్యలకు కారణమయ్యే సైటోకైన్ […]
ఆరోగ్య నిధులివి
మనకు లెక్కలేనన్ని ఎషన్షియల్ ఆయిల్స్ అందుబాటులో ఉన్నాయి.వీటిలోని సహజ పదార్ధాలు బహుళ ప్రయోజనాలు ఇస్తాయి.ఉదాహరణకు క్యారెట్ సీడ్ ఆయిల్ ఎండవల్ల కలిగే నష్టాల నుంచి కాపాడుతుంది.చెట్లు,పూలు,ఔషధాలు,వేళ్ళు ,బెరడు వంటి వాటి ద్వారా వెలికి తీసే ఈ ఆయిల్స్ తో మూడ్ మెరుగవుతుంది.ఒత్తిడి ,ఆందోళన,డిప్రెషన్ తర్వాత తగ్గిపోతుంది.గ్రేప్ ఫ్రూట్ ఆయిల్ ఎనర్జీ లెవల్ ని పెంచుతుంది.లవెండర్ ఆయిల్ మంచి నిద్ర ఇస్తుంది.ఇలాంటి ఎన్నో ఆయిల్స్ సహజ మార్గంలో వైద్యం వైపుకు మొగ్గుతున్నారు ఈ నాటు యువత. ఎషెన్షియల్ ఆయిల్ […]
ఒక్క సారి చెపితే
మహేష్ బాబు సినిమాలో నటించబోతున్నాను ఇప్పుడు నాకు తెలుగు బాగా వచ్చు. ఇంత త్వరగా నేర్చుకోగలుగుతానాని అనుకోలేదు అంటోంది రశ్మిక మండన్నా. కన్నడ నుంచి తెలుగులోకి వచ్చి ఇప్పుడు పూర్తిగా తెలుగు అమ్మాయి అయిపోయింది .సెట్లో ఎవరేం మాట్లాడిన నా వ్యక్తి గత సిబ్బందికి కూడా తెలుగులోనే మాట్లాడమని అడిగే దాన్ని.నాకెవర్న ఏదైన చెపితే అది ప్రింట్ లా మనసులో ఉండిపోతుంది. చిన్నప్పుడు పాఠాలు విన్నట్లు దర్శకుడు ఇక సారి చెపితే వినెస్తా తర్వాత నాదైన శైలిలో […]
నిర్మతగానూ ఓకె
నిర్మతగా ఉండటం చాలా స్ట్రెస్ ఫుల్ ,అయినా దాన్ని ఎంజాయ్ చేస్తున్న మనం ఏం చేసిన జీవితంలో సమస్యలు కామన్ పిరిష్కారం మన చేతుల్లో ఉండటం కామన్. ఏ సమస్యకైనా మనమే పిరష్కరించుకోవాలి కదా అంటోంది ఛార్మి. ఇస్మార్ట్ శంకర్ రోమాంటిక్ చిత్రాల నిర్మాణంలో బిజిగా ఉన్నా ఛార్మీ సెట్లో స్త్రీ పురుషులు అన్న తేడాలు ఏవీ ఉండవు అంటోంది .మొత్తం ఫ్రెండ్లీగా బాస్ ఎంప్లాయి తేడా లేకుండా అందరం పని కోసమే వస్తారు.ఫోకస్ పని మీద […]
లెహంగా గౌన్స్
కొత్తగా లెహంగా గౌన్ కాంబినేషన్ వచ్చింది బెనారస్ రాసిల్క్,ఫ్యాబ్రిక్ తో ఎంబ్రాయిడరీ ప్రింట్ వర్క్ తో ఈ రెడీ మెడ్ డిజైనర్ డ్రెస్ చాలా కంఫర్ట్ గా అని పిస్తోంది.ఇది లాంగ్ గౌన్ గా ధరించ వచ్చు. లెహంగా బోళీ గా మార్చుకోవచ్చు.అంటే ఒక్క డ్రెస్ తీసుకొంటే దాన్ని రెండు వెరైటీ డ్రెస్ లుగా వాడుకోవచ్చు .చక్కని రంగుల్లో ఎంబ్రాయిడరీ అందాలతో ఈవింగ్ పార్టీలకు సంప్రదాయ వేడుకలకు ఇది మంచి ఎంపిక.
చక్కని సమ్మర్ డ్రింక్
ఎండలు మండి పోతుంటే గొంతులో ఎదైన చల్లగా జారేలాగా తాగాలని ఉంటుంది. సబ్జా గింజలు నీళ్ళలో నానబెట్టి తాగండి మంచిదంటున్నారు ఎక్స్ పర్ట్స్. మహిళలకు అవసరమయ్యే ఫోలేట్ ,విటమిన్ ఇ ,ఇంకా ఎన్నో ఔషధగుణాలున్నాయి.వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు సాల్మన్ చేపల్లో కంటే ఎక్కువగా దొరుకుతాయి.శరీరాన్ని చల్లబరుస్తాయి.బరువు అదుపులో ఉంటుంది. జీర్ణ క్రియలు చక్కగా సాగుతాయి.
