మన ప్రసాదాలు -“హనుమంత ప్రసాదం”
“హనుమంత ప్రసాదం” “బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వ మరోగతాః ఆజాడ్యం వాక్ పటుత్వం చ హనుమంత్ స్మరణాత్ భవేత్”. పిల్లలు ముందుగా ఇష్టపడి పూజించే దైవం హనుమంతుడు. పేరు తలచి ఏ కార్యం కానివ్వండి వాయువేగంతో విజయం సాధించేస్తారు.ముఖ్యంగా పిల్లల విషయంలో హనుమంతుని పూజ సర్వ రోగ నివారణ,దుష్ప్రభావాలు,గాలి చేష్టలను దరి చేరవు.మన ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ఆంజనేయుడి పటము పెట్టిన ఎల్లవేళలా మనలను అభయ ఆంజనేయుడుగా రక్షిస్తాడు.సింధూరం,తమలపాకులు అత్యంత ఇష్టం.మంగళవారం,శనివారం నాడు భక్తులు 3,5,9,11తమలపాకుల దండతో […]
మూడ్ సరిగా లేదా
వయసు కలతనిద్ర కూడ జ్జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణం అని యూనివర్సిటీ ఆఫ్ కాలీఫోర్నియా యూనీవర్సిటీ ఆఫ్ మిచిగన్ ,దీ నేషన్ ఇనిస్ట్యూట్ ఆఫ్ న్యూరాలజికల్ డిజార్డర్ అండ్ స్ట్రోక్ సంయుక్తంగా చేసిన అద్యాయనంలో చెబుతున్నారు.కాలేజీ విద్యార్ధుల నుంచి వివిధ వయసులు గలవారిలో చేసిన ఈ ఆధ్యాయనంలో వయస్సు పెరుగుతున్న కొద్ది జ్ఞాపకశక్తి తగ్గుతుందని అలాగే సరైన నిద్ర లేకపోవడం డిప్రెస్ డ్ మూడ్ కూడా జ్ఞాపకశక్తి తగ్గడానికి కారణాలుగా వారు చెబుతున్నారు. ఇవి విరివిగా రెండు కలిసి […]
వయసు పెరిగితే ఏం ?
వయసు 40 దాటితే ఇక చర్మం రంగులో కలిసిపోయే రంగులు వెలిసిపోయిన రంగులు ఎంచుకొండి.ఏ ముదురు రంగు అయినా బాగానే ఉంటుంది అంటారు స్టైలిస్ట్ లు,చర్మం రంగు తెలుపైతే క్లాసిక్ లుక్ కోసం లేత రంగులు అట్రాక్టివ్ కలర్స్ కావాలంటే ఎరుపు,పసుపు,గులాబీ రంగులు తీసుకోవచ్చు.మోడ్రన్ డ్రెస్ లే వేసుకుంటుంటే నలభైదాటినా సరే స్కిన్ టైట్ కాకుండా స్ట్రైట్ కట్ జీన్స్ ఎంచుకోమంటున్నారు.నడుము వెడల్పుగా ఉంటే బూట్ కట్ జీన్స్ ఎంఛుకోవచ్చు. స్టైల్ గా హుందా గా కనబడేందుకు […]
మరక పడిందా?
ఈ సీజన్ అంతా కాటనే .ఎండ ప్రభావం లేకుండా మెత్తని నూలు దుస్తులు వాడటానికి అందరూ ఇష్టపడతారు. కాస్త తేలికైన రంగులకే ప్రాధాన్యత ఇస్తారు. వాటి పైన చిన్న మరక పడినా చూసేందుకు కొట్టాచ్చినట్లు కనిపిస్తుంది. హెవీ డ్యూటీ లిక్విడ్ లేదా రెండు భాగాలు డిటార్జెంట్ ఒక భాగం నీరు కలిపి పేస్ట్ లాగా చేసి శుభ్రమైన టూత్ బ్రెష్ తో ఈ పేస్ట్ ను మరక పడిన చోట రాయాలి.రుద్దటం వల్ల కాటన్ ఫ్యాబ్రిక్ లోకి […]
ట్రేండీ జిప్సీ స్టైల్
సమ్మర్ ఫ్యాషన్ లో అమ్మాయిలకు నచ్చేవి జిప్పీ డిజైనర్ డ్రెస్ లే.ఫ్లవర్ డిజైన్లు జామెట్రీ ఈ జిప్లియన్ వంటి ఎన్నో రకాల ప్రింట్స్ జిప్పీ షర్ట్ లకు ప్రత్యేకం. క్రాప్ టాప్స్ ,స్లీవ్ లెస్ ,షర్ట్ ఎలాంటి టాప్స్ అయినా జిప్సీ మోడల్లో చక్కగా ఉంటాయి. అలగే టాప్ ,బాటమ్ మ్యాచ్ అవ్వాలని ఈ ఫ్యాషన్ డ్రెస్ ల్లో రూలేం ఉండదు. మిక్స్ అండ్ మ్యాచ్ కే యువతరం ఓటేస్తుంది. కాబట్టే జిప్సీ స్టైల్ సర్వత్రా ఆదరణ […]
ఫౌండేషన్ ముఖ్యం
ముఖం మచ్చలు కనబడకుండా మృదువుగా కనబడాలంటే సరైన ఫౌండేషన్ ఎంచుకోవటంపై ఆధారపడి ఉంటుంది. స్కిన్ కలర్ కు మ్యాచ్ అయ్యే ఫౌండేషన్ ఎంచుకోవాలి. ముందుగా ముఖాన్ని క్లెన్సింగ్ టోనింగ్ మాయిశ్చ రైజింగ్ చేయాలి. హాడావుడి లేకండా మాయిశ్చరైజర్ ను చర్మం పీల్చుకోనివ్వాలి. అరచేతిలో ఫౌండేషన్ వేసుకోని వేలికోనలతో ముఖంపై మెడపై చుక్కలుగా పెట్టాలి. ఫింగర్ టిప్స్ తో సమంగా బ్లెండ్ చేసుకోవాలి. మెడను మరచి పోవద్దు, ముఖంపై అప్లైయ్ చేయాలి. ట్రాన్స్ సెంట్ పౌడర్ ,లేదా మాచింగ్ […]
మోధురా పాలిత్ కు అవార్డ్
కేన్స్ లో భారతీయ సత్తా చాటే అవకాశం వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ అవార్డ్స్ ఏవైనా స్త్రీ పురుష బేధం లేకుండా ప్రతిభ ఆధారంగానే రావాలి అంటోంది మోధురా పాలిత్.కేన్స్ చిత్రాత్సోవాల్లో కలకత్తాకు చెందిన ఛాయాగ్రాహకురాలు మోధురా పాలిత్ కు ప్రత్యేక ప్రోత్సహాక బహుమతి దక్కింది. సినిమాటోగ్రఫీలో అత్యున్నత ప్రతిభ కనబరిచిన వారికి ఈ పురస్కారాన్ని గత ఏడాది నుంచి అందిస్తున్నారు.
సాతి ఫ్యాడ్స్
2014లో మిట్ ,హార్వర్ట్ ,నిర్మా యూనివర్సిటీల నుంచి మెత్తం నలుగురు యువ ఇంజనీర్స్ కలిసి సాతీ ఫ్యాడ్స్ పేరుతో ఎకో ఫ్రెండ్లీ నెలసరి ఉత్పత్తులు తయారు చేశారు. స్వాతీ ఫ్యాడ్స్ అరటి నాప్ కిన్లు,గుజరాత్ రైతులు సాగు చేసే అరటి నార నుంచి ఈ నాప్ కీన్లు తయారు చేస్తారు. మిగిలిన వ్యర్ధాలు రైతులు పొలాలకు వాడతారు ఎలాంటి రసాయానాలు అంటని ఈ నాప్ కీన్లు మహిళలకు సురక్షం ..బాక్స్ వెల రూ.180. saathi pads.com ద్వారా […]
వారణాసి నాగలక్ష్మి
వారణాసి నాగలక్ష్మి చదువుకున్నది రసాయనశాస్త్రమైనా ఆమె అభిరుచి సాహిత్యం లోనూ, చిత్రలేఖనంలోనూ. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి కెమిస్ట్రీలో ఎమ్మెస్సీ ఎంఫిల్ చేసి కొంతకాలం ఉద్యోగం చేశారు. చిన్నప్పటి నుంచీ లలితగీతాలు, కథలు, వ్యాసాలు, కవితలూ వ్రాస్తూ ఉన్నా వీరి మొదటి పుస్తకం వానచినుకులు వెలువడింది 2003 లో. దానికి 2004లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి సాహితీ పురస్కారం లభించింది. తర్వాత ఆలంబన, ఆసరా, వేకువపాట కథా సంపుటాలు, ఊర్వశి అనే నృత్య నాటిక […]
మన ప్రసాదాలు శివ ప్రసాదం
“శివ ప్రసాదం” శివుడు తాండవము చేయునమ్మ…కైలాస గిరిపై అవిరళ ముగ జగదాంబ ముందర!! శివారాధనకు సోమవారం అత్యంత శక్తివంతమైనది.త్రి సంధ్యా నటుడైన భోళాశంకరుడు వాహనమైన నందీశ్వరునిపై ప్రదోష కాలంలో లోక సంచారానికి బయలుదేరుతారు కావున ప్రదోషవేళ పూజకి ప్రాధాన్యత.శివన్నకు పాలు, పంచామృతాల అభిషేకం, విభూతి అలంకారణ ఆనందం. తెల్లని తామరలతో పూజించిన అద్భుతమైన ఙ్ఞాన సంపద,బిల్వపత్రంతో ఐశ్వర్యం,మందారపూలతో పూజిస్తే అన్నోన్య దాంపత్య జీవితం లభిస్తుంది. సంపంగి, ,పారిజాతం,తులసి మొగలి అనివార్యం. నిత్య ప్రసాదం: కొబ్బరి,ఎండుద్రాక్ష, పాయసం. సోమవారం […]
రంగు వేస్తున్నారా?
హెయిర్ డై ల్లో ఇప్పడు అనేక మార్పులు వచ్చాయి.వేసుకొని ఐదు నిమిషాలంటు చాలు అని యాడ్స్ లో చూస్తుంటాం. అయితే ఐదు నిమిషాలు ఉండేవి అయినా అరగంటపాటు ఉండాల్సినవి అయినా వాడుక సమయంలో జాగ్రత్తలు చాలా అవసరం .హెయిర్ డై పాకెట్ పైన కనిపించే కలర్ మనం వేసుకొన్నప్పుడు కనిపించకపోవచ్చు. హెయిర్ డై డబ్బాలో కనిపించే కలర్ ఛార్ట్ వెతికి సరైన రంగు గమనించుకోవాలి. గాజు లేదా ప్లాస్టిక్ గిన్నెల్లో కావసినంత రంగు ఇకే సారి కలుపుకోవాలి. […]
వెదురుతో ఇళ్ళు
పర్యావరణ హితమైన కట్టడాలు నీలమ్ మంజునాథ్ లక్ష్యం బెంగళూరుకు చెందిన నీలమ్ ఇంజనీరింగ్ లో ఆర్కిటెక్ పూర్తి చేసింది. మట్టి వెదురు కలప గడ్డి ఉపయోగించి పూర్వకాలంలో కట్టుకున్న ఇళ్ళు మోడల్ గా తీసుకోని వెదురుతో ఇళ్ళు నిర్మించాలనుకొంది. వెదురు భారత దేశంలో విరివిరిగా పండే పంట. నిర్మాణ వ్యయం తక్కువ. మానస రామ్ ఆర్కిటెక్ట్ పేరుతో సంస్థ స్థాపించి ఇళ్ళు నిర్మిస్తోందామె. ఆమె సేవలకు గుర్తింపుగా జాతీయ అంతర్జాతీయ అవార్డులు ఎన్నో వచ్చాయి. బెంగళూర్ లోని […]
గర్భిణుల ఆరోగ్యం
గర్భిణలకు ప్రోటీన్ ల అవసరం చాలా ఉంది అంటున్నారు అమెరికాకు చెందిన పరిశోధకులు.కండరాలు బలంగా ఉంటేనే ఎముకులు దృఢంగా ఉండవు,ఆరోగ్యవంతమైన ఎముకుల వ్యవస్థపైనే రక్త ఉత్పత్తి ,శరీర ఇతర విభాగాల పని తనం ఆధారపడి ఉంటాయి. అయితే ఈ వ్యవస్థలను సవ్యంగా నిలబెట్టేందుకు ప్రోటీన్ మరింత అవసరం. గర్భిణులకు పోటాషియంతో పాటు ప్రోటీన్ లు కూడా ఇవ్వాలని,సరిపడా ప్రోటీన్ తీసుకొన్న గర్భిణుల్లో సిజేరియన్ తో పని లేకుండా సహజ ప్రసవం అయిందనీ పుట్టిన శిశువు కూడా చక్కగా […]
సమ్మర్ కు సగ్గు బియ్యం
వేసవి తాపంకు,వడదెబ్బతో అలసిపోవటం,నీరసించటం మొదలైన సమస్యలకు సగ్గు బియ్యం జీవ సమాధానం అంటారు ఎక్స్ పర్ట్స్. సగ్గుబియ్యంలో శరీరానికి కావాలసిన అన్ని రకల ఖనిజాలు,ఎలక్ట్రోలైట్స్ ఉండటంతో నీరసంగా ఉండే వాళ్ళు ఆరోగ్య సమస్యలున్న వాళ్ళు సగ్గుబియ్యం జావా తీసుకొంటే ఉపశమనమంగా ఉంటుంది. అలాగే ఎముకల పటుత్వానికి కండరాల శక్తికీ ఇది ఎంతో తోడ్పడుతుంది. అజీర్ణం,మలబద్దకం,ఎసిడిటి సమస్యలు రానివ్వదు. వేసవితాపం పెరిగి దాహాం వేస్తే ఈ జావా చలువా నిచ్చి దాహాశాంతిని కూడా ఇవ్వగలదంటున్నారు.
పోట్లాడు కోకండి
దంపతులు తరుచుగా గొడవ పడుతూ ఉంటే వాళ్ళకు మానసికంగానే కాదు,శారీరకమైన ఇబ్బందులు తప్పవు అంటున్నారు పరిశోధకులు. పగలంతా శ్రమపడి రాత్రి విశ్రాంతి వేళలో పోట్లాడుకోవటం మొదలు పెడితే ఆ జంటల్లో ఆహారం సరిగ్గా జీర్ణం కాక ఆజీర్ణం కాని ఆహారంలోని బాక్టీరియా రక్తంలో చేరుకోని ఇన్ ఫ్లుయేషన్ సమస్య ఎదురవుతుందని పరిశోధకులు చెపుతున్నారు. పేగు గోడలు పలచబడిపోయి అవి రక్తంలో చేరుకుంటాయన్న మాట. పొట్లాడం వల్ల పోట్ట లీకేజీకి దాని నుంచి ఇన్ ఫ్లమేషన్ కు దారి […]
బిల్లు జాగ్రత్తా
నగలు కొన్న తర్వాత కొన్నాళ్ళు ముచ్చటగా పెట్టుకొని ,కొత్త మోడల్ ని చూడగానే సాధారణంగా మార్చేస్తూ ఉంటారు. అయితే నగల మార్పిడి విషయంలో కొంత జాగ్రత్తలు పాటించమంటున్నారు. ఏ రకం నగలు కొత్తగా కొన్న బి.ఎస్.ఐ ముద్ర ఉండేలా చూసుకొంటే మార్చే సమయంలో ధర సరిగ్గా లెక్కించుకొనే వీలుంటుంది. నగలు మార్పిడికి ముందు బంగారం ధరలు ఒక వారం పాటు మార్కెట్ రేట్ గమనించుకోవాలి. రాళ్ళ నగలు కొన్నప్పుడు బంగారంతో పాటు రాళ్ళ ధర కూడా చెల్లిస్తారు,మార్పిడి […]
మన ప్రసాదాలు- “గోవిందుడి ప్రసాదం”
అమృత మధనునికి నదివో నైవేద్యము…రవి చంద్రుని నేత్రునకు కప్పురవిడెము… షోడశ కళానిధికి షోడశోపచారము…. భక్తులు గోరంత కోరిక కోరితే కొండంత బలం,ధైర్యం, అభయం ఇచ్చి కోరికలు తీరుస్తాడు,ఆపదలు కాసేవాడు.తన శంఖం- చక్రం తో సకల లోక కళ్యాణం కోసం భక్తులకు అభయ-వరద హస్తాలతో దర్శనమిచ్చే కలియుగ దైవం.మనం శుభకార్యాలు తలపెట్టిపప్పుడు ముఖ్యంగా గోవిందుడికి ముడుపులు కడతారు, దానితో “కర్పూరం” పొట్లం కట్టి తప్పకుండా పెట్టడం స్వామి వారి కి ఎంతో ఇష్టం. గోవింద గోవింద అని శనివారం […]
శ్రీమతి తురగ జయ శ్యామల
గత ముప్పై సంవత్సారాలుగా రచనలు చేస్తున్నారు .గత మూడు దశాబ్దాలలో ఉన్నా తెలుగు వార,మాసపత్రికలలో చాలా రచనలు ప్రచురితమయ్యాయి . ఇంతవరకు 40నవలలు 350 కధలు రాసారు . ప్రస్తుతం ముంబాయిలో నివాసము ఉంటుంది .ముంబైలో ఆంధ్ర మహాసభ మహిళాశాఖ కుఅధ్యక్షలుగా రెండుసార్లు సేవలందించారు .ఆలిండియా రేడియో హైద్రాబాదు నుంచి కూడా నా రచనలు కొన్ని ప్రసారమయినాయి .ఇక్కడ ముంబైలో ,అక్కడ హైద్రాబాద్లో చాలాసార్లు సన్మానాలు పొందడం జరిగింది .
కఠినమైన డైట్ నా సీక్రేట్
ఎంతో కఠినమైన డైట్ పాటిస్తే క్రమం తప్పని వర్కవుట్స్ తోనే ఫిట్ గా ఉంటారు సినిమా స్టార్స్. ఆలియాభట్ చెప్తున్న ఫిట్ నెస్ సీక్రేట్ తో ఆమె చర్మం మెరుపుకు, యాక్టివ్ గా ఉండేందుకు కేవలం పరిమితమైన భోజనమే కారణం అంటోంది. కార్టియో ,వెయిట్ ట్రైనింగ్ డాన్స్ యోగా ఇవన్ని కలసి చేయటం ఆలియాభట్ ఫిట్ నెస్ ఫార్మూలా. వీటితో పాటు డైట్ నియంత్రణ క్రమ శిక్షణతో కూడిన జీవనశైలి కూడా ఎంతో అవసరం అంటుంది ఆలియా. […]
బిగుతైన దుస్తులతో నష్టం
ఒంటికి అతుక్కుపోయే బిగుతుగా ఉండే లెగ్గింగ్స్ , జీన్స్ తో ఈ సీజన్ లో కష్టమే అంటున్నారు ఎక్స్ ఫర్ట్స్. ఒంటికి గాలి తగిలే మార్గం లేక ఈస్ట్ వృద్ది చెంది ఇన్ ఫెక్షన్స్ దాడి చేస్తాయి. బిగుతుగా ఉండే బ్రాలతో లింఫాటిక్ కణజాలానికి హాని జరగవచ్చు. నడుము, భుజాల నొప్పి వచ్చే అవకాశం ఉంది. శరీరాకృతి కోసం వేసుకొనే షేప్ వేర్ వాడక పోవటమే మంచింది. బిగుతుగా ఉండే అండర్ వేర్ లతో మూత్ర సంబంధిత, […]
