Wednesday, 05 Aug, 2026

వీధి లైబ్రరీలు

సమాజం ఎంత మారిన పుస్తక పఠనం పట్ల ఆశక్తి తగ్గకూడదు అనుకొంటారు చాలా మంది . అందుకే కలకత్తా వాసులు హాయిగా నగర వీధుల్లో వీధి లైబ్రరీలు పెట్టేసారు . రకరకాలా పుస్తకాలు కొత్తవీ ,పాతవీ ,కథలు ,నవలలూ ,కవితలు ఏవైనా సరే బీరువాలొంచి తీసుకొని చదువు కోవచ్చు . నచ్చిన పుస్తకం ఇంటికి తీసుకుపోవచ్చు . చదివాకా ఇక్కడే పెట్టేసి ఇంకో పుస్తకం తీసుకోవచ్చు . ఎవ్వరు కాపలా లేకపోయినా ఇక్కడి పుస్తకాలు ఎవళ్ళు ఎత్తుకు […]

చిట్టి పొట్టి ఆకులే మేలు

ఆకుకూరల్ని చిన్నగా చిట్టిమొక్కలుగా ఉన్నపుడే తింటే మంచిదంటున్నారు పరిశోధికులు. గోధుమ,బార్లీ కొత్తి మిర,జీలకర్ర మెంతులు,చుక్క కూర ,తోటకూర అయినా సరే గింజలు చల్లకా రెండు మూడు వారాల్లో చిన్న మొలకలుగా ఉన్నపుడే వాటిలో పీచు ఇతరాత్ర పోషకాలు పెరిగిన మొక్కల్లో కంటే ఎక్కువ అంటున్నారు. ఇళ్ళలోనే చిన్న కుండీల్లో విత్తనాలు చల్లి పది పదిహేను రోజుల్లో బుల్లి ఆకులతో వుండగానే కోసి అన్ని రకాల వంటల్లో వాడుకొంటున్నారు. మొలకలు కన్నా కాస్త పెద్దగా పెద్దవిగా ఆకులకంటే చిన్నగా […]

నిలబడి నీళ్ళు తాగద్దు

పరిగెత్తి పాలు తాగటం కంటే నిలబడి నీళ్ళు తాగడం మంచిది అని మన పెద్దవాళ్ళు అంటారు కదా ,కానీ అలా నిలబడి నీళ్ళు తాగకండి ప్రమాదం అంటున్నారు శాస్త్ర వేత్తలు . ఖచ్చితంగా కూర్చునే నీళ్ళు తాగాలని లేకపోతే ఆరోగ్య సమస్యలు తప్పవని అంటున్నారు . నిలబడి తాగిన నీళ్ళు ఆహరనాళం ద్వారా జీర్ణాశయం లోనికి వెళతాయి దానితో అజీర్తి అసిడిటీ సమస్యలు తప్పవు ,కిడ్నీలకు నీరు అందదు కనుకనే ఈ సమస్యలు ఉత్పన్నం అవుతాయి అంటున్నాయి […]

కలపకండి

అన్ని రకాల వంట నూనెల్ని కలిపి వాడితే ఆరోగ్యం అన్న మాట వినిపిస్తూ ఉంటుంది. జాతీయ పోషకాహార సంస్థ వాళ్ళు మటుకు ఇది కరెక్ట్ కాదంటున్నారు. ఒక్కో రకం నూనె ఒక్క ఉష్ణోగ్రత దగ్గర వేడెక్కుతుంది. ఇందువల్ల వంటకంలో,రుచితో తేడా వస్తుందంటున్నారు. సన్ ఫ్లవర్ వేరుశెనగ ర్రెస్ బ్రాన్,సొయా మొదలైనవి వారానికి ఒకటి చొప్పున వాడు కుంటే సరిపోతుంది. ఒకే రకం నూనె వాడటం,లేదా అన్నింటిని కలిపి వాడటం రెండు మంచివి కాదు అంటున్నారు. రకరకాల నూనెల్లో […]

ఊరినే అల్లేశారు

వయసు మీద పడటానికి ,సృజనాత్మకతకు ఏం సంబంధం లేదు ఏ వయసు వాళ్ళయినా ఎంతటి కష్టసాధ్యమైన పని అయినా చేసేయచ్చు . నార్తర్న్ ఐలాండ్ లోని క్లగ్ మిల్స్ గ్రామం లోని 30మంది బొమ్మలను ఊలుతో అల్లటం చాతనైనా విద్య . వీళ్ళు తమ ఖాళీ సమయంలో తమ ఊరు నమూనాని ఊలుతో అల్లేశారు ఇల్లు ,దుకాణాలు ,విధుల్లో కనిపించే ఇతర కట్టడాలను అచ్చుగుద్ది నట్లుగా అల్లేశారు . వాటిని గ్రామంలోని మెమోరియల్ ఆరెంజ్ హాల్ ప్రదర్శనకు […]

కాసేపు అలా కూర్చోండి

మనసుకి వత్తిడి అని తోస్తే ఏదో ఒక పనిలో నిమగ్నం అవుతూ ఉంటారు సాధారణంగా . కానీ ఇలా పట్టించు కోకుండా పనులేమీ చేయకండి .కాస్సేపు ఏపని చేయకుండా ఖాళీగా కూర్చోండి అప్పుడే ఒత్తిడి తగ్గుతుంది అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . ఈ పద్దతిని నిక్సన్ అని నెదర్లాండ్ లో వ్యవహరిస్తారు . అక్కడ ఇదే పద్ధతి పాటిస్తారు ఖాళీగా కూర్చోని పరిసరాలను అస్వాదించటం ,కొన్ని క్షణాల పాటు బయటికి చూస్తూ ఏదీ ఆలోచించకుండా విశ్రాంతిగా గడపడం […]

ఈ కోటింగ్ లో రసాయనాలు

నాన్ స్టిక్ పాత్రలను వాడటం మంచిదే అంటారు. అయితే ఈ పాత్రలను గంటల తరబడి స్టవ్ పైన ఉంచితే కోటింగ్ లోని రసాయినాలు ఆహారంలోకి వేళ్ళ ప్రమాదం ఉందంటున్నారు నిపుణులు. ఈ కోటింగ్ ఒక రకమైన పాలిపరైజ్డ్ ప్లాస్టిక్. ఈ పాత్రలపైనా ఉన్న టి ప్లాన్ కోటింగ్ కొంచెం పోయిన తిరిగి వాడకోకూడదు. పాత్రలను తోమేందుకు ఇచ్చే స్పాంజ్ తోనే తోమాలి. స్టీల్ స్పాంజ్ ఉపయోగిస్తే కోటింగ్ దెబ్బ తింటుంది. అది పొయ్యి పైన వేడి చేస్తే […]

వేళ్ళు విరిస్తే మంచిదే

అలవాటుగా కొందరు రెండు చేతుల వేళ్ళు కలిసి మొటికలు విరుస్తూ వుంటారు. ఒక్క వేళ్ళు విరుస్తూవుంటే శబ్దం వస్తూ వుంటుంది. ఇలా చేయడం లో వేలి ఎముకలకు ప్రమాదం అనుకునే వాళ్ళు వుంటారు ,కానీ తాజా పరిశోధనలో ఈ మెటికలు విరవటం కొంత మంచిదే అంటున్నారు. దీనివల్ల ఎలాంటి ఇతర ప్రభావాలు ఉండవు ఫ్లెక్స్ బిలిటీ పెరుగుతోంది కూడా ఎలాటి సంశయాలు పెట్టుకోకుండా అపుడపుడు వేళ్ళు విరుచుకోండి ఎముకలకు మేలు అంటున్నారు ఎక్స్ పర్ట్స్.

సరైన పోషకాహారం ముఖ్యం

జాతీయ పోషకాహార సంస్థ రూపొందించిన డైటరీ హైడ్ లైన్స్ లేదా ఇండియన్స్ లో ఒక పూరీ సుమారు రెండు వేల కేలరీలు శక్తి నిచ్చే ఆహారం తీసుకోవాలి అని చెప్తారు . అది ఒక్క సారి తినాలా లేదా నాలుగైదు సార్లు గా అనాది ఎవరికి వాళ్ళు నిర్ణయం. శారీరక కష్టం చేసే శ్రమజీవులు 2730,కూర్చుని పని చేసే ఉద్యోగులు 2320 కేలరీలు కలిగిన ఆహారం తీనాలి . మహిళల ఆహారం కొంచెం కేలరీలు తగ్గుతాయి . […]

“ఉజైనీ మహాకాళి ప్రసాదం”

ఓం కాళీ..శ్రీ కాళీ…మహాకాళీ.. ఆషాఢమాసం ఉజైనీ మహాకాళి దర్శనం సర్వరోగ, పాప హరణం.అతి పురాతన చరిత్ర  గల అమ్మ ఈ మహాకాళి. సికింద్రాబాద్ నివాసి అయిన సురుటి అప్పయ్య సైనికుడు.ఉద్యోగరిత్య ఉజైనీ నగరానికి బదిలీ కావడం, ఇక్కడ ప్రజలు మసూచీ(కలరా) వ్యాధితో ప్రాణాలు కోల్పోయారు. ఆ సమయంలో అప్పయ్య అమ్మని కటాక్షించమని ఆలయ నిర్మాణం చేయిస్తానని మొక్కుకున్నాడు.అప్పయ్య మొర ఆలకించి మహాకాళి చల్లని చూపుతో ప్రజల కోరిక మేరకు సికింద్రాబాద్లో అడుగిడి అంగరంగ వైభవంగా పూజలు అందుకుంటోంది. […]

చిన్ని గింజలో శక్తి

వానలు పడుతున్నాయి కదా మిరియాల వాడకం ఎక్కువ చేయండి అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఈ కలం మిరియాలు ఎంత తీసుకొంటే అంత మంచిది. వాటిలో వుండే ఎన్నో ఔషధ గుణాలు విటమిన్లు ఖనిజాలు ఆరోగ్యాని ఇస్తాయి మిరియాల్లోని యాంటీ బాక్ట్రయల్ యాంటీ వెరికల్ గుణాలు జలుబులు, సైనస్ సమస్యలు తగ్గిస్తాయి విటమిన్-3 రోగ నిరోధక శక్తిని పెంచుతోంది. వాటిల్లోని పైపరిన్ అనే పదార్థం ప్రోటీన్లకు జీర్ణం చేస్తుంది ఇవి జీవక్రియను పెంచటం ద్వారా బరువు తాగిస్తాయి. మిరియాలోని […]

ఆ దశ మరువ లేను

ప్రపంచానికి మనపైన అంచనాలు ఎక్కువే . అటు చూపిస్తాయి మరుక్షణం విమర్శస్తాయి . నా విషయంలో ఇది కాస్తా ఎక్కువే . మానసిక ఆరోగ్యం కోసం చికిత్స తీసుకొంటానని . నేను మానసిక రోగినని బాహాటంగా విమర్శించారు . ఆ దశను నేను మరచి పోలేదు . అస్సలు నాకు అనారోగ్యము ,వైద్యము రెండు అనుభవంలో లేవు . కానీ నేను ఈ విమర్శకు గురయ్యాను అంటుంది కంగనా రనౌత్ . కానీ నేను నా అభిమానులకు […]

ఓన్లీ టెన్ మినిట్స్

ఎన్ని పనులున్నా వేగంతో,ప్లాన్ ప్రకారం చేసుకుపోయే వ్యక్తులు కూడా వ్యాయామం దగ్గర కొస్తేనే అస్సలు కుదరటం లేదు అంటున్నారు. ఈ వ్యాయామం ప్రయోజనం మనవారి,మెదడుకి చేరకపోవడం వల్లనా సమస్యలు అంటారు నిపుణులు. ఒక పది నిముషాలు చాలు ఒక నిర్దిష్టమైన శరీర కదలికలు వుండే వ్యాయామం ఎంచుకుంటే,మెదడులోని ఎన్ని భాగాలు చైతన్యవంతం అవుతాయి న్యూరో టూన్స్ మీటర్లూ చురుకుగా పనిచేస్తాయి. మెదడు శ్వాసకోశాలు,గుండె ఒకే సమయంలో చైతన్య వంతం గలిగె శక్తి వ్యాయామానికి ఉంటుంది. దీని ఫలితంతో […]

ఇది ఒకరకం ఉపవాసమే

రివర్స్ పన్నింగ్ గురించి తెలుసుకొని ఉపవాసవేళలు మార్చుకోండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఉపవాసాలతో బరువు బరువు తగ్గాలి అనుకునేవాళ్ళు,భోజనం వేళలు మార్పు చుడండి కొవ్వు తగ్గిపోతోంది అంటున్నారు సాయంత్రం ఐదు ఆరు గంటల మధ్య భోజనం చేయాలి. ఉదయం ఉపాహారం కాస్త ముందుకు జరపాలి. సాయంత్రం తర్వతఏమి తినరు కనుక 12,15 గంటలు ఉపవాసం చేసినట్లు అవుతోంది ఇలా చేస్తే కొవ్వు నిలువలు నెమ్మదిగా కరిగిపోతాయి. లంచ్ యదా ప్రకారం తినేయవచ్చు ఇలా చేస్తే గంటల తరబడి […]

మాటే ఔషధం

అనారోగ్యాలు తగ్గించటంలో వైద్యుడు ఇచ్చే మందుల్లాగా మాటలు పని చేస్తాయంటున్నాయి అధ్యయనాలు . మంచిగా మాట్లాడి రోగులకు మహా దైర్యం ఇవ్వగలిగిన వైద్యుడు దగ్గరకు వెళ్ళాలట వైద్యవృత్తిలో కాస్త అనుభవం తక్కువైనా పర్లేదు మన్నన ,ఓర్పు స్వభావం చక్కని మాటలు చెప్పగలిగే నేర్పు ఉంటేచాలు . నీకు భయంలేదు . ఇది సామాన్యమైన ఇబ్బందే . ఇది తగ్గుతుంది వంటి మాటలు ప్రయోగించే వైద్యుడి వల్ల రోగికి స్వాంతన కలిగి సగం రోగ లక్షణాలు మాయం అవుతాయంటున్నారు […]

ఫిర్యాదులు వద్దు

ఎవరి గురించి అయినా ఎపుడు ఫిర్యాదు  చేసినట్లుగా మాట్లాడటం విమర్శించడం,హేళన చేయటం వంటి ధోరణలు శారీరక ఆరోగ్యాని ఎక్కువగా ప్రభావితం చేస్తాయని పరిశోధకులు చెబుతున్నారు. ఇది ఎక్కువగా ప్రభావితం చేస్తుందంట జ్ఞాపకశక్తి అబ్యాన ప్రక్రియలు దెబ్బతింటాయి మాములుగా మనసు శరీరం రెండు సన్నిహిత బాందవ్యం కలిగి ఉంటాయి. శరీరం ఒక స్థాయి వరకు మనకు ఇచ్చే వత్తిడిని తట్టుకోగలుగుతుంది. ఆ స్థాయి దాటితే శారీరక బాధలు తెలుస్తాయి. ఈ వ్యతిరేకర్ధనికి కూడా కొంత వరకు తట్టుకొంటుంది శరీరం […]

కదలిక ముఖ్యం

ఎయిర్ కండిషన్ ,కుర్చీలు ,సౌకర్యవంతమైన కంప్యూటర్ టేబుల్ ,ఛైర్ ఇవన్నీ వచ్చాక శ్రమ తగ్గింది కానీ అనారోగ్యాలు మాత్రం వస్తున్నాయి . ఆస్ట్రేలియా ,ఐరోపా ఖండాల్లోని పరిశోధక సంస్థలు తేల్చిన అంశం ఫలితంలో ఈ ఆఫీస్ వాతావరణం ,కాలేజ్ అవసరం లేని సేకరణలు ఆరోగ్యం చెడగొడుతున్నాయి అంటున్నారు . మధ్యాహ్నం భోజనం టేబుల్ దగ్గర కే వస్తుంది . కదలిక లేని నడక లేని జీవన విధానం డయాబెటిస్ ,బి పీ తెచ్చిపెడుతుంది . ఆఫీస్ వేళల్లో […]

స్వీయ పరీక్ష చేసుకోండి

ముప్పయి ఏళ్ళు దాటాక ప్రతి మహిళా స్తన పరీక్ష చేసుకోవడం అలవాటు చేసుకోమంటున్నారు డాక్టర్స్ . సహజంగా సాధారణంగా ఉందా నిర్దారణ చేసుకోవాలి . నెమ్మదిగా రెండు స్థనాలను నొక్కుతూ మసాజ్ చేయాలి . ఏదో ఒక స్థనం ఆకృతి కాస్త పెద్దదిగా అనిపిస్తే ,స్థనాలు ఎర్రగా అయినా కాన్సర్ తొలి లక్షణాలుగా భావించాలి.స్థనాలు టెక్చర్ లో మార్పు వచ్చినా పరిగణ లోకి తీసుకోవాలి . నిపుల్స్ లోపలికి వెళ్లిపోయినట్లు కనిపించినా వైద్యుల దగ్గరకు వెళ్ళాలి . […]

” శ్రీ కనకాల కట్ట మైసమ్మ ప్రసాదం”

హైదరాబాద్- సికింద్రాబాద్ సఖులు ఆషాఢమాసం గ్రామదేవతల పూజలతో నిమగ్నమై ఉన్నారనుకుంటా!! ఈ రోజు మరి హైదరాబాద్- సికింద్రాబాద్ కి రక్షకురాలిగా లోయర్ టాంక్ బండ్లో వున్న శ్రీ కనకాల కట్ట మైసమ్మకి ప్రసాదం నైవేద్య పెట్టి అందరినీ చల్లగా చూడాలని మొక్కుదాం. నవాబుల పరిపాలనలో హుస్సేన్ సాగర్ వద్ద వరదలకి అడ్డు కట్ట కడదామని ప్రయత్నిస్తే సాధ్యం కాలేదు మరి అప్పుడు ప్రజల కోరిక మేరకు కట్ట మైసమ్మ కు ముడుపులు కట్టడం మొదలు పెట్టారు.వెంటనే అమ్మ […]

ఆ పూవుల పేరే ఐశ్వర్య

తులిప్ పువ్వులంటేనే అద్భుతమైన అందం . నెదర్లాండ్స్ లోని హాలండ్ తులిప్ పూవులకు ప్రసిద్ధం . ఈ అందాల తులిప్ పూవుల వానలు చూసేందుకు ఎంతో మంది వెళుతూ ఉంటారు . ఐశ్వర్యరాయ్ అంటేనే ప్రపంచ ప్రఖ్యాత అందాల సుందరి . సౌందర్యానికి చిరునామా ఈమె అందమే తులిప్ పువ్వుల అందానికి సాటి అని భావించిన నెదర్లాండ్ పర్యాటక అధికారులు అక్కడ సృష్టించిన డబ్ జాతి తులిప్ రకానికి ఐశ్వర్యరాయ్ పేరు పెట్టారు . ఆ పేరు […]