“ముత్యాలమ్మ ప్రసాదం”
నెల్లూరు జిల్లాలోని తూర్పు కనుపూర్ సమీపంలో వెలసిన గ్రామదేవత మన ముత్యాలమ్మ తల్లి. త్రిశక్తి రూపిణియైన తల్లి పార్వతి దేవి అంశం. చేతిలో ఢమరుకం,త్రిశులంతో దర్శనం ఇస్తుంది.ముత్యాలమ్మ ఆలయంలోకి ప్రవేశించగానే త్రిశూలానికి పూలదండ, పసుపు,కుంకుమ,నిమ్మకాయలను,గాజులతో పూజించి ఆలయంలోకి ప్రవేశించి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు భక్తులు. ముత్యాలమ్మ తల్లికి ప్రతి ఆదివారం,మంగళవారం,శుక్రవారం పొంగళ్ళు,పసుపు నీళ్ళతో మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. గర్భగుడిలో అమ్మవారి పాదాలు ఒక రాక్షసుడిని తొక్కి పట్టిన భంగిమలో కూర్చొని ఉంటుంది.ఆ రాక్షసుడు అన్యాయానికి ప్రతీక అని […]
లావయితేనే పెళ్ళి
అమ్మాయిలు కాస్త బొద్దుగా అవుతొంటేనే కొంపలు మునిగినట్లు హడావుడిచేస్తారు. డైటింగ్ తో వార్నింగ్ లతో కాస్త కండ కరిగేలా కష్టాలు పెడతారు..మౌరిటానియా దేశంలో వుండే అమ్మాయిలు లావుగా మారేందుకు ఫాటెనింగ్ ఫార్మ్స్ కు వెళతారు. అమ్మాయిలకు అదే పనిగా తినిపించి,తాగించి అభ్యంతరం పెడితే కఠిన శిక్షలు అమలు చేస్తారంట. కనీసం 140 కిలోల బరువుంటేనే వాళ్ళకు పెళ్ళి లేకపోతే అబ్బాయిలు కన్నెతికూడా చూడరు. పూర్వకాలంలో ఈ మరాటానియా ఆఫ్రికా దేశాల్లో ధనవంతులకు కొలమానుం అంతే లావుగా ఉన్న […]
గ్రామం మొత్తం గ్రంధాలయమే
భారతదేశం లోని మొట్ట మొదటి పుస్తకాల పల్లెగా చెపుతారు మహారాష్ట్రలోని బిలార్ గ్రామాన్ని. ప్రకృతి రమణీయ కతవిలసిల్లే ఈ గ్రామంలో ఎక్కడ చూసిన పుస్తకాలే . గడప గడప కు గ్రంధాలయమే. ఫేక్ బుక్ ,వాట్సాప్ లలో కాలం గడిసే యువతలో పఠనాసక్తి పెంపొందించాలని ,పుస్తకం ఉనికి నిలబెట్టాలని మహారాష్ట్ర ప్రభుత్వం చేసిన గొప్ప ప్రయత్నం ఇది . 2007 లో బిలార్ లో పుస్తకం గ్రామం ఆలోచనకు బీజం పడింది. స్థానిక పాఠశాలకు కమ్యూనిటీ భవనాలు, […]
ప్లాస్టిక్ కంటెనర్లలో వాసనా
ప్లాస్టిక్ కంటెనర్లు నీట్ గా వాసనా రాకుండా వుండాలంటే గోరు వెచ్చని నీళ్ళలో నాలుగు టేబుల్ స్పూన్లు బేకింగ్ సోడా కలిపి ఆ నీళ్ళలో ముందు నానపెట్టి ఇంకా వాసనా వదలకుంటే వాటిని తుడిచి లోపల న్యూస్ పేపర్ ముక్కలు వుంచి మూతబిగించి ఓ రోజంతా ఆలా వదిలేయాలి. కాగితం వాసనా పీల్చేస్తుంది,వేడి నీళ్ళలో వాష్ లిక్విడ్ కలిపి ఆ నీళ్ళలో కడిగి ఆరబెట్టాలి. మూతలపైన మారకలుంటే గోరు వెచ్చని నీళ్ళలో లిక్విడ్ క్లోరిన్ కలిపి ఆ […]
సంతాన లేమికి ద్రాక్ష
సంతానం కోసం ప్రయత్నించే మహిళలు ద్రాక్ష వేళ్ళు తినడం ద్వారా సంతానం పొందే అవకాశాలు మెరుగు పరుచుకోవచ్చు అంటున్నారు పరిశోధకులు . మారీనా జీవన విధానంలో ఎండ్రో మెట్రియోసిస్ సమస్య ఆడవాళ్ళను మాతృత్వానికి దూరం చేస్తుంది . మందుల కంటే ద్రాక్షపళ్ళు తినడం ద్వారా ఈ సమస్య పోతుంది . అండాశయంలోని లోపాలు కిస్ మిస్ పళ్ళ తో తొలిగించుకోవచ్చని కూడా పరిశోధకులు చెపుతున్నారు . ఎండ్రో మెట్రియోసిస్కోసం ఇచ్చే హార్మోన్స్ చికిత్సా కంటే కూడా ద్రాక్షపండ్లు […]
చిట్టి పొట్టి కాయగూరలు ఇవి మని మేచర్ పండ్లు
ఆపిల్స్,పినాపిల్స్,కర్బుజ,పుచ్చ వంటివి చాకుతో కోసి తినాలి. కానీ ఇపుడు అవసరం లేదు పల్లీలు తిన్నట్లు గు పేళ్ళతో కూడా తినచ్చు. మొత్తం పండు అలా నోట్లో వేసుకోవచ్చు. పండ్లు కూరలు అన్ని మని మేచర్ రకాలు వస్తున్నాయి. గింజలు లేని ఫైబర్ రకాల్లగా చిట్టి పొట్టి కాయగూరలు పండిస్తున్నారు శాస్త్రవేత్తలు. అంగుళం సైజు లేని స్ట్రా బెర్రీ,కాక్విటో కొబ్బరి అన్ని మని మేచర్ పండ్లే. ఆగ్నేయ ఏసియా దేశాలలో పాటు ఐరోపా,అమెరికా దేశాలు కూడా ఈ బుజ్జి […]
బంగారంతో మిఠాయిలు
స్వచ్చమైన 24 క్యారెట్ల బంగారంతో చేసిన మిఠాయి తినాలనుకుంటే గుజరాత్ లోని సూరత్ కి వెళ్ళాలి . 24 క్యారెట్ల మిఠాయి మ్యాజిక్ అనే షాపులు కిలో తొమ్మిది వేలుకు ఇక్కడ గోల్డ్ పూత పూసిన స్వీట్లు దొరుకుతాయి . బంగారం స్వీట్ల కోసం ముందే ఆర్డర్ ఇవ్వాలి . కర్ణాటకలోని మంగుళూరులో కూడా ఇలాటి షాపు ఒకటుంది అక్కడ స్వీట్లు కిలో ఆరువేలే . ప్రియమైన వ్యక్తులకు ఈ బంగారం స్వీట్లు తినిపించాలి అని అనుకుంటే […]
పవర్ వాక్
వాకింగ్ కంటే జాగింగ్ . అంతకంటే స్పీడ్ వాకింగ్ మంచిదంటారు, క్యాలరీలు సంతృప్తికరమైన స్థాయిలో ఖర్చు చేయాలంటే కనీసం గంటకు 7.2 కిలోమీటర్లు నడవగలగాలి అంటే నడకలో అంతవేగం ఉండాలి . ఎంత స్పీడ్ వాక్ చేస్తే అన్ని క్యాలరీలు ఖర్చువుతాయి . నడక కొవ్వుని కరిగించేదిగా కండరాలను టోనింగ్ చేసేదిగా ఉండాలి . చిన్న చిన్న అడుగులు తక్కువ అలసట ఇస్తాయి . సరైన పోశ్చర్ అవసరం చుబుకం పైకెత్తి తిన్నగా మందుకు చూస్తూ నడవాలి […]
హానెస్టీ బుక్ షాప్స్
బ్రిటన్ లోని హే ఆన్ వే పట్టణాన్ని ప్రపంచంలో మొట్టమొదటి బుక్ టౌన్ పిలుస్తారు . సెకండ్ హాండ్ పుస్తకాలకు అంతపెద్ద మార్కెట్ ఇది .ఇక్కడ దొరకని పుస్తకం ఏదీ లేదు . ఇక్కడ పుస్తక దుకాణాల్లోనే కారు ,ఇళ్ళగోడలు కిటికీలు ఆరుబయట రకరకాల డిజైన్ లతో సరైన పుస్తకాలు ఉంటాయి. సందర్శకులు వచ్చి వెతుక్కుని నచ్చిన పుస్తకం తీసుకోవని ఖరీదుని అక్కడ పే హియర్ అని రాసి ఉన్నా డబ్బాలో పడేస్తారు . ఇలాటి పుస్తకాల […]
“కదిలి పాపహరేశ్వరుడి ప్రసాదం”
“నిత్యానందకరి వరా భయకరి… సౌందర్య రత్నాకరి”… ఆదిలాబాద్ జిల్లాలోని, నిర్మల్ కు సమీపంలో గల అన్నపూర్ణ సమేతుడై కదిలి పాపహరేశ్వరుడి మహిమలు చెప్పుకుందామా!! జమదగ్ని మహర్షి తనయుడు పరశురాముడు ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠ చేశాడు అని చరిత్ర చెబుతోంది.నూటోక్క శివలింగాలలో కదిలి శివయ్య నూటఒకటో లింగం.కాశీలో శివుడు దక్షిణ ముఖాన దర్శనం ఇచ్చినట్లే కదిలి శివుడు కూడా దక్షిణ ముఖాన చూడవచ్చు.నందీశ్వరుని చెవుల్లో ఓంకారం వినిపిస్తుంది.ఈ క్షేత్రంలో బ్రహ్మ, హయగ్రీవుడు,వినాయకుడు మనకు దర్శనం ఇస్తారు. పరశురాముని […]
“చిక్కడపల్లి వెంకన్న ప్రసాదం”
“వేడుకుందామా..వేంకటగిరి వేంకటేశ్వరుని వేడుకుందామా”.. హైదరాబాద్ చిక్కడపల్లిలో వెలసిన క్షేత్రమే ఈ వెంకన్న దేవాలయం…భక్తుల కోర్కెలు తీర్చే స్వరూపుడు.అతి పురాతన కాలం నుండి ఈ దేవాలయం ఉన్నది అని చరిత్ర చెబుతోంది….చిక్కడపల్లి వేంకటేశ్వర స్వామి ప్రత్యక్ష దైవం. ఇక్కడ స్వామి వారి సన్నిధిలో బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి వైభవంగా జరుగుతాయి….దేవాలయానికి సమీపంలో ఒక కోనేరు వుంది. దానిలో వున్న నీరు తాగిన సర్వ పాపాలు తొలగి పొతాయి అని భక్తుల నమ్మకం….శుభకార్యాల కోసం ఈ క్షేత్రానికి భక్తులు […]
అందానికి కాఫీ
ప్రతి ఉదయం కపు కాఫీ తోనే తెల్లారుతోంది కోట్లాది మందికి. ఇంత మంది మనసు దోచుకున్న కాఫీ పొడిలో సంపూర్ణ ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. కాఫీ పొడి పంచదార,నూనె కలిపి స్నానానికి ముందు సున్ని పిండిలా ఉపయోగిస్తే మృతకణాలు పోతాయి అంటున్నారు. చాక్లెట్ పొడి,తేనె,కొబ్బరి నూనె ,కాఫీ పొడి పాలు కలిపి మొహానికి ప్యాక్ లా వేసుకొని అరగంట ఆగి కడిగేస్తే ముఖం కాంతిగా అయిపోతుంది. కాఫీ పొడి ఆలివ్ నూనె, నిమ్మరసం మొహంపైన రాసి […]
అందానికి నువ్వులు
నువ్వుల్లో తెల్లవి నల్లవి రెండు రకాలున్నాయి. రెండింటి లోనూ కాపర్ మెగ్నీషియం, సిలికాన్ కాల్షియమ్, జంగ్ థయామిన్ హేలీనియమ్ లు ఉంటాయి. గుప్పేడు నువులో వుండే క్యాల్షియం గ్లాన్ పాలల్లో కంటే ఎక్కువ అలాగే ఇవి అందాన్నిచ్చేవి. నువ్వుల్లో వుండే అత్యధిక జంగ్వల్ల చర్మంలో కొల్లాజన్ ఉత్పత్తి మెరుగవుతోంది. చర్మంలో సాగె గుణం నిలిచి ఉంటుంది. నువ్వుల నూనె రాస్తూ వుంటే ముడతలు అంత సులభంగా రావు .చర్మం పైన నల్ల మచ్చలు పడవు. నువ్వుల్లోని పోషకాలు […]
వేడి నీటి స్నానం తో ఫ్రెష్ మూడ్
కాస్త మూడు బాగాలేదు అనిపిస్తే వేడి నీటి స్నానం చేయమంటున్నారు పరిశోధకులు . దీనివల్ల వెంటనే మూడు మారిపోతుంది . జర్మనీకి చేందిన ప్రేబర్గ్ యూనివర్సిటీ పరిశోధకులు చెపుతున్నారు . రోజు మొత్తంలో మన శారీరక జీవ రసాయన మార్పులు అలల రూపంలో జరుగుతుంటాయి దీన్నే సిర్నేడియన్ రిథమ్ అంటారు . డిప్రషన్ తో బాధపడే వాళ్ళు ఈ క్రమం దెబ్బతింటుంది . కనుకనే తరచు మూడ్ స్వింగ్స్ వస్తాయి . ఈ రిథమ్ పైన వేడినీళ్ళు […]
తగవులు మంచివే
ఇద్దరు పోట్లాడుకొంటూ ఉంటే సాధారణంగా సర్ది చెపుతూ ఉంటారు . కానీ దంపతుల విషయం మాత్రం ఆలా చేయకండి ,వాళ్ళు పోట్లాడుకొంటూ ఉంటే దీర్ఘకాలం జీవిస్తారు అంటున్నారు ఎక్స్ పర్డ్స్ . 200 జంటల పైన 30 ఏళ్ళ పాటు ఒక అధ్యయనం జరిగింది. దంపతులు ఇద్దరిలోను భావోద్వేగాలు ఒకే రకంగా ఉన్నపుడు వాళ్ళ ఇద్దరి సంభాషణలు సమతూకంగా ఏర్పడి వాళ్ళ ఆరోగ్యం స్థిరంగా ఉండే అవకాశం ఉందంటున్నారు . ఎంత గొడవపడితే అంత మంచిది . […]
మాటల ప్రభావం
ఎరైనా అనారోగ్య సమస్య వస్తే మంచి డాక్టర్ కోసం వాకబు చేస్తాం. అర్హతలు చూసి నిర్ణయించుకుంటాం. కానీ ఆయన ప్రవర్తన గురించి అడగండి అంటున్నాయి అధ్యయనాలు. అనారోగ్యాలు తగ్గించటంలో వైద్యుని మాట తీరు కీలకం అంటున్నారు అధ్యయనాలు. ముఖ్యంగా పిల్లలు, వయసు మళ్ళిన వారికి డాక్టర్ మంచిగ మాట్లాడే స్వాంతన ఇవ్వాలి. డిగ్రీలు తక్కువైన, అనుభవం పెద్దగా లేకపోయినా పర్లేదు మంచి మాట తీరు మృదు స్వభావం ఉంటే చాలు. మీకెంభయం లేదని భరోసా ఆ మాటల్లో […]
అలసి వుంటారు
ఒక అధ్యయనంలో డాక్టర్లు మందులు రాసే తీరు ,పరీక్షలు నిర్దేశించే తీరు ,వారి పని గంటలు పరిశీలించిన తర్వాత ఉదయం వేళ వైద్యుడు ఫ్రెష్ గా ఉన్న సమయంలో రోగులను పరిశీలించినంత నిశితంగా ఆ తర్వాత కాలంలో ఉండదని తేలింది . డాక్టర్ల సమర్థత ఉదయం ఎనిమిది గంటలకు 63.7 శాతం ఉండగా సాయంత్రం అది 47.8 శాతానికి పడిపోతుంది . ఇక మన దేశంలో ఉదయం నుండి సాయంత్రం వరకు పనిచేసే డాక్టర్లు ఉంటారు . […]
అచ్చంగా వన దేవత
ఆకుపచ్చ రంగు మేకప్ ఇప్పుడు కొత్త ట్రెండ్ .. కాళ్ళ పైన ఆకుపచ్చ రంగుతో మేకప్ వేస్తున్నారు . మెటాలిక్ గ్రీన్ పర్ పెక్ట్ గా ఉంటుంది . గ్రీన్ ఐ షాడో కు కొద్దిగా బంగారు రంగు కలిపినా ,ఐ షాడో పైన ఐ లైనర్ పైన బంగారు మెరుపు అద్దినా లుక్ మారిపోతుంది . ఈ గ్రీన్ మేకప్ కు ఆకుపచ్చ రంగు దుస్తులు ఆకుపచ్చని రాళ్ళ దిద్దులు గోళ్ళకు గ్రీన్ నెయిల్ పాలిష్ […]
కోపానికి విరుగుడు
అభద్రత, భయం, అందోళన, దిగులు, నిస్సహాయత వంటివి కూడా కొన్ని సార్లు కట్టలు తెంచే కోపానికి కారణాలు అవుతాయి . కోపం శక్తివంతమైన భావోద్వేగం మోతాదులు వ్యక్తం చేస్తే ఆరోగ్యమా కానీ ఎక్కువైతే? నిపుణులు కొన్ని రకాల చిరు తిండ్లు చెక్కరల కేఫైనల్ కోపాన్ని తగ్గిస్తాయని చెబుతున్నారు. గుమ్మడి గింజల,అరటిపండ్లు కివి ,గుడ్లు క్రేనోవా,డార్క్ చాక్లెట్స్ ,వేరుశెనగలు,వాల్ నట్స్ గ్రీన్ టీ, కమల, కివి పండ్లు మొదలైనవి కోపోద్రేకాన్ని తగించగలవటం శరీరంలో స్ట్రెస్ హార్మోన్స్ స్థాయిని నియంత్రించటంలో […]
వెన్న తీయని పాలు ఆరోగ్యం
కొవ్వు తీయని పాలు అనారోగ్యం అని సాధారణంగా వెన్న తీసిన పాలే తాగుతారు . కానీ అమెరికా యూనివర్సిటీ పరిశోధకులు పాల ద్వారా లభించే కొవ్వు ఆరోగ్యానికి మంచి చేస్తుందని చెపుతున్నారు . మూడువేల మంది పైన సుదీర్ఘకాలం పరిశోధన చేసిన అనంతరం ఈ విషయం వెల్లడించారు . కొవ్వు తీయని పాలు తాగిన వారిలో అధిక బరువు ఏమి కనిపించలేదు పైగా మధుమేహం వచ్చే అవకాశం 40 శాతం తక్కువగా ఉన్నట్లు చెపుతున్నారు . అయితే […]
