ఇలా చేసి చూడండి
చిన్నపాటి అనారోగ్యాలకు ఇంట్లో ఉండే వస్తువులే మందుల కంటే అద్భుతంగా పని చేస్తాయి.వేపాకులను మజ్జిగ లో నూరి కాలిన గాయాలపై రాస్తే స్వాంతన లభిస్తుంది కప్పు మరిగే నీళ్లలో గుప్పెడు తులసి ఆకులు చెంచా మిరియాలపొడి వేసి మరిగించి పంచదార వేసి తాగితే జలుబు దగ్గు తగ్గుతాయి. ఎండలో తిరిగి వికారంగా అనిపిస్తే చిన్న అల్లం ముక్క నూరి రసం తీసి అందులో నిమ్మరసం తేనె కలిపి తాగితే సరి. కొబ్బరి నూనె నిమ్మరసం సమపాళ్లలో తీసుకొని […]
పంట వ్యర్థాలతో బ్యాటరీలు
భువనేశ్వర్ కు చెందిన ఇద్దరు కవలలు నిషితా, నిఖిత ఫోర్స్ ఇండియా 30 అండర్ 30 నిలిచారు.నికిత మీడియా అండ్ మాస్ కమ్యూనికేషన్ లో మాస్టర్స్,ఎనర్జీ స్టోరేజ్ కోసం నానో మెటీరియల్స్ కు సంబంధించిన కోర్సు పూర్తి చేసింది. నిషిత కార్పొరేట్ ఫైనాన్స్ చదివింది.బ్యాటరీ ధర్మల్ మేనేజ్మెంట్ హైబ్రిడ్ ఎలక్ట్రిక్ వెహికల్ డిజైనింగ్ అండ్ ఇన్నోవేషన్ కోర్సు చేసింది. ఎలక్ట్రిక్ వాహనాల కు అవసరం అయ్యే బ్యాటరీ సొల్యూషన్స్ పై పనిచేసేందుకు అర్హత సాధించింది. ఇద్దరు కలిపి […]
అది సి- విటమిన్ లోపం
చిగుళ్ల నుంచి రక్తం వస్తూ ఉంటే అది విటమిన్- సి లోపం గా భావించమంటున్నారు అధ్యయనకారులు.చిగుళ్ల నుంచి రక్తం కారుతుంటే బ్రష్ ఎక్కువ సార్లు చేయాలి. రక్తస్రావం ఎందుకో తెలుసుకోవాలి. సి- విటమిన్ లోపం ఒక కారణం కావచ్చు అంటున్నారు అధ్యయనకారులు. రోజువారీ ఆహారం లో సి- విటమిన్ ఎక్కువ అందేలా చూసుకోవటం సి విటమిన్ అధికంగా లభించే పళ్ళు తీసుకోవడం ద్వారా ఈ లోపం సరిచేసుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.అన్ని సమస్యలకు మందులే పరిష్కారం కాదని ఆహారంతో […]
ది గ్రేట్ ఇండియన్ కిచెన్
మలయాళ సినిమా గ్రేట్ ఇండియన్ కిచెన్ OTT ప్లాట్ ఫామ్ ద్వారా విడుదలైంది దర్శకుడు జియో బేబీ. నిమిష సజయన్, సూరజ్ వెంజర మూడు ఇందులో నటించారు చదువుకున్న అమ్మాయి డాన్సర్ పెద్దలు కుదిర్చిన ఇష్టపడిన పెళ్లి చేసుకుంటుంది. అత్తగారింట్లో అత్తగారు, మామగారు భర్తతో కాపురం మొదలవుతుంది. ఎప్పుడూ తిరగలి లాగా తిరుగుతూ అందరికీ పనులు చేసే పెట్టె అత్తగారి వెనకే వంటగదిలోకి వస్తుంది. అమ్మాయి మామ గారికి భర్తకి తలకో రుచి. అత్తగారు కూతురి ప్రసవం […]
అలుగుల రక్షణలో సాస్మిత లెంక
సాస్మిత లెంక ఒడిశాలోని అతా గఢ్ ప్రాంతంలో ఫారెస్ట్ అధికారి చిన్న చీమలు, పురుగులు తిని బతికే అలుగులు ఒడిశా అడవుల్లో ఉన్నాయి .అలుగులు వంటిపై ఉండే చేపల వంటి పెంకులు సంప్రదాయ వైద్యంలో వాడతారు లక్షల రూపాయల విలువ చేసే ఈ అలుగుల పైన స్మగ్లర్లు కన్నేశారు రాష్ట్రవ్యాప్తంగా గ్రూప్ లు గా ఏర్పడి చైనా వియత్నం మయన్మార్ దేశాలకు వీటిని అక్రమ రవాణా చేస్తున్నారు. ఈ పరిస్థితిని పసిగట్టిన సాస్మిత లెంక అతా గఢ్ […]
ఫస్ట్ క్రెడిల్
ఫస్ట్ క్రెడిల్ అను అంకుర్ సంస్థ నడుపుతోంది మహీజ. వివిధ డిజైన్ల ఉయ్యాల ను ఆన్ లైన్ లో అద్దెకు ఇచ్చే సంస్థ ఇది పుట్టినరోజులు, ఫోటో షూట్ లు బేబీ ఫోటో షూట్ లకు ఈ ఉయ్యాలలు తీసుకుంటారు దంపతులు బిడ్డతో కలిసి కూర్చున్న ఈ ఉయ్యాలలు పాడవవు.ఎం.బి.ఎ చేసిన నేను లాక్ డౌన్ లో ఎక్కడ ఉయ్యాల దొరకక పోవటం చూసి వ్యాపారం మొదలు పెట్టాను డిజైన్ లు అలంకారణ అంతా బావుందని వినియోగదారులు […]
మెరిసే అందం
మొహం మెరుపు తగ్గినట్లు కనిపిస్తే ఈ ప్యాక్ వేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్స్. పావు కప్పు బొప్పాయి గుజ్జు లో ఓ పెద్ద స్పూన్ పైనాపిల్ గుజ్జు కలపాలి ఈ మిశ్రమాన్ని మొహానికి మెడకు పట్టించి ఆరిపోనివ్వాలి చన్నీటితో శుభ్రం చేసుకుంటే మొహం మెరిసిపోతుంది లేదా రెండు స్పూన్ల బొప్పాయి గుజ్జులో టేబుల్ స్పూన్ తేనె కలిపి ఆ మిశ్రమంతో ఫేస్ ప్యాక్ వేసుకుంటే మోహమ్ లో చక్కని మెరుపు వస్తుంది. మొహానికి ట్యాన్ ఉంటే రెండు స్పూన్ల […]
గ్లామర్ డాల్ ని కాదు
నా సినీ జీవితం గురించి ప్రణాళికలు ఎప్పుడు లేవు నాపట్ల నాకున్న ఆత్మ విశ్వసం పట్టుదలే నన్ను ఇక్కడి దాకా తీసుకువచ్చాయి. మంచయినా, చెడయినా, తప్పయినా,ఒప్పయినా నా ప్రయాణాన్ని నేను ఆస్వాదిస్తున్న గర్వంగా ఉ ంది అంటుంది తాప్సీ పన్ను. ఎప్పటికైనా మణిరత్నం హీరోయిన్ అనిపించుకోవాలని ఒక్క ఆశ మటుకు ఉంది అంటుంది తాప్సీ. పింక్ సక్సెస్ తర్వాత గ్లామర్ గా ఆడిపాడే హీరోయిన్లా కన్నా ప్రేక్షకుల జీవితానికి దగ్గరగా వుండే పాత్రలు పోషించటానికి నిర్ణయించుకొన్న ‘సుర్మా’ […]
ఇది బెస్ట్ ప్యాక్
మొహం పైన మచ్చలు గీతాలు పోవాలంటే ఈ ప్యాక్ చాలా బాగా ఉపయోగ పడుతుంది. రెండు బాదాం పప్పులు రాత్రంతా నాననిచ్చి ఉదయాన్నే వాటిని మెత్తగా పేస్ట్ లాగా చేయాలి అందులో టీ స్పూన్ తేనె,ఒ టీ స్పూన్ నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి ఆ మిశ్రమాన్ని మొహానికి అప్లయ్ చేసి ఒ అరగంట తర్వాత చన్నీళ్లతో శుభ్రం చేయాలి. ఈ ప్యాక్ ను ప్రతి రోజు వేసుకోవాలి ఇలా చేస్తే గీతాలు మచ్చలు పోయి మొహం […]
కల్తీని కనుక్కోవచ్చు
ఆహార పదార్థాల్లో కల్తీ జరుగుతోంది కొన్ని పరీక్షల ద్వారా కనుక్కోవచ్చు. చక్కెర లో బొంబాయి రవ్వ, సుద్ద పొడి కలిపి కల్తీ చేస్తారు.ఒ స్పూన్ పంచదార నీళ్లలో వేస్తే సుద్ద నీళ్లలో కరిగి,అడుక్కి రవ్వ చేరి పోయి కల్తీ జరిగినట్లు తేలిపోతుంది. బెల్లంలో మెటాలిక్ పసుపు రంగు కలిపి కల్తీ చేస్తారు. నీళ్లలో కరిగిస్తే కల్తీ బెల్లం అడుగున తెట్టు లాగా తేరి కనిపిస్తుంది. సెనగ పిండి లో మిఠాయి రంగు బియ్యం పిండి కలుపుతారు కొద్దిగా […]
స్ట్రా బెర్లీ గర్ల్ గుర్లిన్
23 సంవత్సరాల గుర్లిన్ స్ట్రా బెర్రీ గర్ల్ అంటున్నారు ప్రధాన నరేంద్ర మోదీ. ఆమెను బుందేల్ ఖండ్ ఆశాజ్యోతిగా ప్రస్తావించారు ఉత్తరప్రదేశ్లోని బుందేల్ ఖండ్ లోని ఝాన్సీ గుర్లీన్ చావ్లా పుట్టిన ఊరు పూనే లో లా చదువుతోంది లాక్ డౌన్ లో తన ఇంటి పైన మట్టికుండలో స్ట్రాబెర్రీ వేసింది అది కాయలు కాశాయి. తర్వాత వాళ్లకి ఉన్న నాలుగు ఎకరాల పొలం లో సేంద్రీయ పద్ధతిలో స్ట్రా బెర్రీ పంట వేసింది పది వేల […]
బెస్ట్ ఎక్సర్ సైజ్ డాన్స్
ఈ రోజుల్లో శరీరానికి శ్రమ వ్యాయామం లేకపోవడం జంక్ ఫుడ్ వల్ల పిల్లలు బరువు పెరుగుతారు వాళ్లకి డాన్స్ గొప్ప వ్యాయామం అంటున్నారు ఎక్సపర్ట్స్ డాన్స్ లోని వివిధ భంగిమలను ఒక క్రమపద్ధతిలో చేయడం వల్ల కండరాలకు మర్దన ఫలితం అందుతుంది పిల్లల్లో ఈ కాస్త ప్రాక్టీస్ వల్ల చురుకుదనం రావటంతో పాటు మెదడు కి శరీరానికి మధ్య సమన్వయం కుదిరి ఏకాగ్రత పెరుగుతుంది నలుగురితో కలిసి చేసే డాన్స్ ప్రాక్టీస్ వల్ల ఇమిడిపోయే తత్వం సామాజిక […]
కష్టమైన పని
రైల్వేలో తొలి మహిళ ఇన్స్ పెక్షన్ ఇంజనీర్ గా రికార్డుల్లో కి ఎక్కింది కాశిష్ శర్మ ఈ ఇన్స్ పెక్షన్ అంత తేలికైన పని కాదు రైల్వే ట్రాక్ ఏర్పాట్లు పర్యవేక్షించటం సిగ్నల్స్ ఏర్పాటు చేయటం రైలు వెళ్లేప్పుడు సాంకేతిక పరమైన ఇబ్బందులు తలెత్తకుండా చూడటం బ్రిడ్జ్ నిర్మాణంలో కార్మికుల పనితీరును పర్యవేక్షించడం రైల్వే పరికరాల పరిశ్రమలు పర్యవేక్షించడం వంటివి చూసుకోవాలి కొన్ని ప్రాంతాల్లో టాయిలెట్ అందుబాటులో ఉండదు ఉదయం ఏడు గంటలకు మొదలయ్యే పని సాయంత్రానికి […]
లోకల్ స్టయిల్ ఫ్యాషన్
ఈ సంవత్సరం ఫ్యాషన్ స్టయిల్ గా యూత్ ఆర్గానిక్ ఫ్యాబ్రిక్స్ ద్రుష్టి పెడుతున్నారు. ఒంటికి సౌకర్యంగా ఉండే చేనేత కాటన్ ఫ్యాబ్రిక్ ను ఆదరిస్తున్నారు. పోచంపల్లి,నారాయణ్ పేట,మంగళగిరి కళాకారులు సృష్టించే చేనేత కాటన్ తోనే పాశ్చత్య తరహా డిజైన్లు తయారవుతున్నాయి.వేసుకొనే డ్రెస్ కలర్ కు ఆపోజిట్ కలర్ కాంట్రాస్ట్ బూట్లు యాక్సరీస్ ఇప్పుడు ఫ్యాషన్ ఎల్లో,బ్రౌన్ కలర్ హాండ్ బాగ్స్ అమ్మాయిలు ఎంతో ఇష్టపడుతున్నారు మోకాలు పైకి దాటినా బూట్లు ఇప్పుడు ఫ్యాషన్. పేపర్ బ్యాగ్ […]
గృహాలంకరణకు హౌస్ తోమ్
బెంగళూరు కు చెందిన నళినీ భార్గవ్ లు స్థాపించిన హౌస్ తోమ్ స్టార్ట్ ప్ మన దేశం లోనే తోలి పుస్తక హోమ్ డెకర్ ఫ్లాట్ ఫామ్ గా చెపుతున్నారు. నళినీ వోడాఫోన్ అమెక్స్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వంటి ప్రముఖ బ్రాండ్లతో కలిసి పని చేశారు ఆన్ లైన్ లో గృహాలంకరణ కు సంబందించిన ప్రతి విషయం హౌస్ తోమ్ కామ్ లో ఉంటుంది. హోమ్ డెకర్ కు సంబందించిన ట్రెండ్స్ ఎప్పటికప్పుడు పరిచయం చేస్తారు. ఈ […]
ఇక స్కిని మలిజం ట్రెండ్
2021లో స్కిని మలిజం ట్రెండ్ మొదలయ్యింది తక్కువ మేకప్ ఎప్పుడైనా మంచిదే. సౌందర్య ఉత్పత్తులతో చర్మంపై లేయర్లు వేయక పోతే చర్మం దానంతట అదే మరమ్మతు చేసుకుంటుంది అంటున్నారు ఎక్సపర్ట్స్. సహజమైన చర్మ ఆరోగ్యం కోసం నో టాక్సిన్,నో ఫిల్టర్ నో మేకప్ అన్న సూత్రాలు చక్కగా పనిచేస్తాయి. ప్రకృతిసిద్ధమైన సాంప్రదాయ ఉత్పత్తులు వాడితే మేలు మంచి క్లెన్సర్ టోనర్, మాయిశ్చరైజర్ సన్ స్కిన్ ఉంటే చాలు చర్మం సహజంగా మెరిసిపోతుంది డాక్టర్ల సలహా కూడా ఇదే […]
పల్లీలు బెస్ట్ ఫుడ్
వేయించిన చిరుతిళ్లు స్థానంలో గుప్పెడు వేరుశెనగ గింజలు తీసుకుంటే బరువు నియంత్రణలో ఉంటుంది. ఈ గింజల్లో మాంసం కృతులు కొవ్వు పదార్థాలు అధికం కేలరీలు ఎక్కువే గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండటం వల్ల మధుమేహం ఉన్న వారికి ఇది మంచి ఆహారం గింజల్లోని కొవ్వు లో ఉండే మెనో అన్ శాచురేటెడ్ పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ ఆమ్లాలు మాంసకృత్తుల వల్ల శరీరంలో జీవక్రియల వేగం కొంత పెరుగుతుంది మంచి ఆహారం శారీరక వ్యాయామంతో కూడిన ఆరోగ్యకరమైన […]
ఇంట్లోనే ఫేషియల్ స్పా
ఫేషియల్ స్టీమర్ మాస్క్ ప్రొఫెషనల్ ఫేషియల్ ట్రీట్మెంట్ ఇచ్చేందుకు చక్కగా సహకరిస్తుంది. టెంపరేచర్ ను కంట్రోల్ చేస్తూ చర్మ రంధ్రాలు క్లీన్ చేస్తూ మాయిశ్చరైజర్ చేయటం, స్కిన్ టోన్ మెరుగుపరచటం తో పాటు మొటిమలు బ్లాక్ హెడ్స్ మచ్చలు తగ్గించటం వంటి మల్టీ ఫంక్షన్స్ అందిస్తోంది. రెగ్యులర్ స్టీమర్ కంటే పది రెట్లు సమర్థవంతంగా పనిచేస్తుంది.ముఖానికి పెట్టుకునేందుకు వెనక వైపు బ్యాండ్ ఉంటుంది.ఈ గాడ్జెట్ ముందు పై భాగంలో మినీ వాటర్ ట్యాంక్ ఉంటుంది. దీనిలో నీరు […]
డాక్టర్ గగన్ దీప్ కాంగ్
లండన్ లోని ప్రతిష్టాత్మకమైన రాయల్ సొసైటీ లో చోటు దక్కించుకున్న తొలి భారతీయ మహిళ శాస్త్రవేత్త గా డాక్టర్ గగన్ దీప్ కాంగ్ అరుదైన రికార్డ్ సాధించారు. తమిళనాడులోని వెల్లూరు క్రిస్టియన్ మెడికల్ కాలేజీలో గ్యాస్ట్రో ఇంటస్టైనల్ విభాగం ప్రొఫెసర్ గా వైరాలజీ నిపుణురాలిగా ప్రజా ఆరోగ్యాన్ని మెరుగుపరిచే లక్ష్యం తో ఆమె చేసిన పరిశోధనలకు జాతీయంగా అంతర్జాతీయంగా విశిష్టమైన గుర్తింపు లభించింది. డైయేరియా, రోటా వైరస్ వ్యాధులను అరికట్టే దిశగా ఆమె చేసిన విశిష్టమైన కృషిని […]
కోమల్ మంగ్తాని
ఉబెర్ సీనియర్ డైరెక్టర్ హోదాలో ఇంజినీరింగ్ అండ్ బిజినెస్ ఇంటెలిజెన్స్ విభాగానికి నేతృత్వం వహిస్తున్నారు కోమల్ మంగ్తాని. గుజరాత్ లోని సూరత్ లో కట్టుబట్టతో నడుచుకునే సాంప్రదాయ కుటుంబంలో పుట్టారు కోమల్. సూరత్ లోని ధరమ్ సిన్హ్ దేశాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి కంప్యూటర్ సైన్స్ లో బీటెక్ పూర్తి చేశారు. విప్రో లో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కొంత కాలం పనిచేశారు తర్వాత అమెరికాలో బిరకిల్, వి ఎం.వేర్ వంటి సంస్థల్లో పనిచేశారు. […]
